మంచి పని చేస్తున్నారు. మీరు ఈ ప్రయత్నంలో సఫలం కావాలని కోరుకుంటుంన్నాను. వరి పండించి,అమ్ముకోవడం కష్టంగా మారిన తెలంగాణలో రైతులు ఇలా మిగతా వ్యవసాయ అనుబంధు పనులు చేస్తే బాగుంటది.
Chinnappudu ETV lo Annadatha program chusedanni.....ippudu mi channel lo forming chusthunte chala happy ga undi.......thank u sir for clarity information about forming 👍
రాజేందర్ అన్న నువ్వు చాలా గ్రేట్ అన్ని రంగాల వ్యవసాయ లాభ నష్టాల గూర్చి ఆయా రైతుల అనుభవం ను కొత్తగా వచ్చే నేటి రైతులకు అందజేస్తున్నారు వ్యవసాయం దండగా అని బాధపడే రైతులకు వ్యవసాయం పండగ అనే భావన కు వచ్చి కొత్త కొత్త రంగాల వ్యవసాయం చేసే ప్రోత్సాహాన్ని ఇస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు
రాజేందర్ అన్న మీకు ధన్యవాదములు 🙏పక్క తెలంగాణ యాసలో క్లుప్తంగా ఉంది మీ వివరణ. మీరు ఇటువంటి స్ఫూర్తి దాయాకమైన వీడియోలు మరిన్ని తీసి ఎంతో మంది రైతులను తాయారు చేయాలి అనీ ఆశిష్తున్నాను 👍
మీ ప్రేమకు ధన్యవాదాలు అన్నా.. ఇదొక ప్రయోగం.. పూర్తి వీడియో చూడలేని వాళ్లు నాలుగో నిమిషం నుంచి వెళ్లిపోవచ్చు. అందుకే ముందుగా క్లుప్తంగా సమాచారం మొత్తం చెప్పేశాము. మున్ముందు మరిన్ని ప్రయోగాలు చేద్దాము.
రాజేందర్ రెడ్డి గారు హయ్ అండి బాగున్నారా మీరు వీడియోలు ఇంకా చెయ్యండి ఇలా వీడియోలు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఆలోచనలు వచ్చి ఇలా బ్రతుకు దెరువు చేసుకునేలా మీ వంతు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు
అన్న గారు Murral fish Farming 10 Members Chesthe 8 Members fail aithunaru success aina two members kuda market reat sariga ledhu... So meru fail aina raithu interview thisukovala bro..plz raithu gurinchi oka sari alochichandi....
నిజం చెప్పాలంటే lights పెట్టొద్దు ఆ ఫోకస్ కి చేపలు చాలా disturb అవుతావి. నీను చేస్తున్నా కొర్రమేను చేపలు పెంపకం. నా పాండు వచ్చి15 గుంటలు ఉంటుంది. నీను కూడా4 వేల పిల్లలు వేసాను present వచ్చి ఒకటి500 grams to 800grams ఉన్నవి. నేను చేపలు వేసి 7months అవుతుంది
Idhi e yr ma thathagrau cheyyalanukunnaru hpy ga farm house chenulo kattukovalani anukunnaru but leg facture ayyindhi unexpectedly he cannot even walk without stand
అన్న నేను చూస్తున యూట్యూబ్ ఛానల్ లో నీ అంత explain ఎవ్వరూ చేయలేదు అందులో కూడా రైతుల కోసం చేస్తున్నావ్ గ్రేట్ అన్న 🙏🙏🙏
Ramakistapur Ashok you
@@gopilingampally8590 p
Pppp
మీ ఇంటర్వ్యూ వీడియోలు చూసిన తర్వాత ప్రతి ఒక రైతుకు ఒక ధైర్యం ఏర్పడుతుందన్న🙏🙏
మీలాంటి రైతు మిత్రులు, వ్యవసాయ అభిమానుల సహకారంతోనే ఈ వీడియోలు చేయగలుగుతున్నం. మీ ప్రోత్సాహం & సహకారానికి ధన్యవాదాలు అన్నా🙏
@@RythuBadiఅన్న మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి 🙏
రైతన్నా.. మంచి ప్రయత్నం చేసారు.
అభినందనలు..!
# పశ్చిమ గోదావరి జిల్లా.!
మంచి పని చేస్తున్నారు. మీరు ఈ ప్రయత్నంలో సఫలం కావాలని కోరుకుంటుంన్నాను.
వరి పండించి,అమ్ముకోవడం కష్టంగా మారిన తెలంగాణలో రైతులు ఇలా మిగతా వ్యవసాయ అనుబంధు పనులు చేస్తే బాగుంటది.
రాజేందర్ అన్న మీ వీడియోలు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి 🙏🙏🙏👌👌👍👍👍
Chinnappudu ETV lo Annadatha program chusedanni.....ippudu mi channel lo forming chusthunte chala happy ga undi.......thank u sir for clarity information about forming 👍
Thank you too madam
రాజేందర్ అన్న నువ్వు చాలా గ్రేట్
అన్ని రంగాల వ్యవసాయ లాభ నష్టాల గూర్చి ఆయా రైతుల అనుభవం ను కొత్తగా వచ్చే నేటి రైతులకు అందజేస్తున్నారు
వ్యవసాయం దండగా అని బాధపడే రైతులకు వ్యవసాయం పండగ అనే
భావన కు వచ్చి కొత్త కొత్త రంగాల వ్యవసాయం చేసే ప్రోత్సాహాన్ని ఇస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు
🙏🙏🙏అన్న మిమ్మలి చూసి రైతులు అందరు ఇలాంటి సాహసాలు చేసి అధిక లాభాలు పొందాలి
అన్నా మీరు తీసే వీడియోలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి🌹
నేను కూడా నెక్స్ట్ ఈ వర్షాలు తగ్గిన తర్వాత చాపల చెరువు చేస్తున్నా అన్నా
ధన్యవాదాలు అన్నా..
ఎక్కువ మంది రైతులను కలిసి.. అన్నీ తెలుసుకొని.. ఆ తర్వాతే అడుగేయండి.
Ok. అన్న గారు
మీరు చేసిన వీడియోలు నాకు నచ్చినవి అన్ని సేవ్ చేసి పెట్టుకున్న అందులోని అడ్రస్ కి వెళ్లి నేను ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ప్రొసీడ్ అవుతాను
Brother loss avuthavu
After watching your video, no one will have doubts. So much clarity.
రాజేందర్ అన్న మీకు ధన్యవాదములు 🙏పక్క తెలంగాణ యాసలో క్లుప్తంగా ఉంది మీ వివరణ. మీరు ఇటువంటి స్ఫూర్తి దాయాకమైన వీడియోలు మరిన్ని తీసి ఎంతో మంది రైతులను తాయారు చేయాలి అనీ ఆశిష్తున్నాను 👍
ఇలాంటి వీడియో లు చాలా మంది కి ఉపయోగం ధన్యవాదములు
Hi anna video eppatilaage goppaga unna marintha kotthaga intresting ga present chesaru maanchi experience vachindi e video tho.
Reddy garu always super as usual ur regular follower... Raithu bidda
సూపర్ అన్నా మీరు స్టార్టింగ్ లో చెప్పిన విధానం చాలా అద్భుతంగా వుంది
కానీ ఫస్ట్ మీ వీడియో చూడగానే నా పేరు రాజేందర్ రెడ్డీ అనగానే అదొక ఆనందం 👌👌
మీ ప్రేమకు ధన్యవాదాలు అన్నా..
ఇదొక ప్రయోగం.. పూర్తి వీడియో చూడలేని వాళ్లు నాలుగో నిమిషం నుంచి వెళ్లిపోవచ్చు. అందుకే ముందుగా క్లుప్తంగా సమాచారం మొత్తం చెప్పేశాము. మున్ముందు మరిన్ని ప్రయోగాలు చేద్దాము.
Reddy gaaru namasthe. This video is
Very very usefull to the farmers. Many thanks to present.
Anna namaste 🙏😁 చాలా రోజులకు మళ్ళీ మన ఛానల్ చూస్తున్న 😁❤️
Excellent video, edi rythulaki motivation baaga estundi.
చాలా బాగా వివరణతో..కూడిన వీడియో చేశారు..సూపర్
A new concept Anna....
Voiceover chala bagundhi...
And drone shots kuda superb vachindhi
Exalent performance bro keep it up...tq
Thank you too
Good job sir mee valla chala mandi raithulaku melu jaruguthundi
Anna mi seva spurthidhayakam🙏🙏🙏 good job anna gaaru
Wounderful video telecast brother....
Video editing lo changes chesaru it's good
Thank you
Yes
Super video annaya 👍
Bro ఆ Pond లో కర్ర నాచు ఉండడం ప్లస్ పాయింట్ Soo దాని వల్ల అవి Safe And Secure గా ఉంటాయి Sunset ఎక్కువ వున్న problem వుండదు
Nice video brother, proud to feel
Rajender reddy anna meeru raithulaki manchi sahayam chesthunnaru
E చేపల వల్ల కలిగే లాభాల కన్న నష్టాలే ఎక్కువ చాలా హెల్త్ ప్రాబ్లం వస్తాయి జనాలకి నాచురల్ చేపలు మాత్రమే తినాలి
Chala baga cheparu
వీటికి natural గా దొరికే దాణా గురించి చెప్పేంది
Rajender garu .. hats off for your hard work and research.
అన్న గారు నమస్తే🙏🙏🙏. వీడియో ఎడిటింగ్ బాగుంది అన్న.
అంతా వాగు నీళ్ల మహత్యం !!!
Very good supper👍👍👍
రాజేందర్ రెడ్డి గారు హయ్ అండి
బాగున్నారా మీరు వీడియోలు ఇంకా చెయ్యండి
ఇలా వీడియోలు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఆలోచనలు వచ్చి
ఇలా బ్రతుకు దెరువు చేసుకునేలా మీ వంతు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు
Raithu uncle me villagelo pakkavillage vallaki cheruvu daggariki rammani retail ga ammithe meku Inka akkuva labham vathadi .meru salaha evvu rajanna.
అన్నా ఒకసారి గద్వాల జోగులాంబ జిల్లాకు వచ్చి పత్తి గురించి ఒకసారి చెయ్యండి
Super.......sir🙏🙏🙏🙏🙏🙏
Excellent........🙏🙏🙏🙏🙏
Explanation.....sir......🙏🙏🙏🙏🙏
Mee videos rhythulaku........chaala
Chaala.....chaala......vupayugapaduthunaai......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Super....sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice explanation anna garu
Anna mi video's chalaa bagunnai anna. Tq ...
Okka video fish marketing elaa cheyyalo video cheyyu anna
Good idea mana desham lo prathi raitu ela kotha alochanala tho edagalani ashistunnanu dhaniki Telugu rytubadi varadhi avvalani korukuntunna
Brother pig farming gurinchi video cheyandi
harvesting chesetappudu inko video cheyyandi sir.
nenu 4 years nunchi try chesthunna. basically iam from a fisherman family
యూట్యూబ్ లో నీ అంత క్లియర్ గా ప్రశ్నలు ఎవరు అడగరు అన్న.. చూసే వలకి అంత తెలిసి పోతాది
కొరమీను ఫార్మింగ్ పెడుదాం అనుకుంటున్న అన్న
@@patmclaughlin107 సరిగ్గా అని సరిగ్గా రాయండి తెలుగు
@@patmclaughlin107 mistake లు రాయడం సహజం మీరు దానికోసం రిప్లయ్ ఇచ్చే అవసరం లేదు
Very good Reddy garu
Superb explaination brooo 👌👌👌
Super Anna thank you
నమస్కారం బ్రదర్, మీకు కుదురుతే పట్టు పురుగులు" చాకి సెంటర " గురించి వీడియో చేయండి 🙏
Wonderful video
My vilege vedio super rajendar Anna
All the best brother
Very genuine information
Anna nenu niku pedda fan
Good experience and good information sir 👍
Thanks and welcome
Laxmareddy de my village super video useful
Iam new subscriber nice video bro
Great field work brother hats off to u
Thank you
Good, farmer need to come with different idea's
Yes, thanks
Really very good information brother
అన్న గారు Murral fish Farming 10 Members Chesthe 8 Members fail aithunaru success aina two members kuda market reat sariga ledhu... So meru fail aina raithu interview thisukovala bro..plz raithu gurinchi oka sari alochichandi....
Fail ayina farmer number ivvandi. Maaku evaru teliyadu. Telisina vallu matladaru.
After harvest same farmer interview Cheyyali . More useful to Viewers .
Congratulations to farmer.
Nuvvu super bro
Thanks bro
యారమల అనిల్ నా పేరు బాబాయ్ నువ్ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను
Siper
నిజం చెప్పాలంటే lights పెట్టొద్దు ఆ ఫోకస్ కి చేపలు చాలా disturb అవుతావి. నీను చేస్తున్నా కొర్రమేను చేపలు పెంపకం. నా పాండు వచ్చి15 గుంటలు ఉంటుంది. నీను కూడా4 వేల పిల్లలు వేసాను present వచ్చి ఒకటి500 grams to 800grams ఉన్నవి. నేను చేపలు వేసి 7months అవుతుంది
mee area
@@konyalaganesh మాది vi and mndl అక్కన్నపేట జిల్లా సిద్దిపేట
@@prasannafishfarming9131 అన్నా మి నంబర్. నేను వెయ్యాలి అనుకుంటున్నా
Feed cost enta avuthundii
Adhenti anna 7 to 8 months ki 1kg vachestundhi antaru kadhaa...
Good job 👍 jai Gangaputra
Anna kharif tomato gurinchi video chai plz anna
Lavakumar sir one of the good scientist in the telangana state thanks sir
Good sir 😊
ಸೂಪರ್ ಸರ್ 🙏👍👌❤️
Excellent bro meeru
So super video bro
Nice.video.anna.
1st coment bro
Thanks bro
Anna Naynu Start Chedam Ankuntuna Haif Yakar Land Lo ,,,Naku Kanisam Indhilo 0% knowledge Anna,,,,pillalu ,,metha ,,cheruvu gurinchi aani matladi telusukodaniki okaa numbr evu anna ,,avaridhaina plzz...
Anna video supar super anna
Thank you bro
దిని గురించి మలి vido చెయంది అన్న
Super anna video anna 🙏
Good
డైరీ ఫామ్ వీడియోస్ చేయాండి బ్రో
Bro malabarvepa trees gurinchi video cheyandi
Kudirite harvest video cheyandi brother
Anna namaste 🙏
Super
Nice video
Anna oksari ma warangal rural intarvewi chyi
Anna super
Anna okavela varsha kalam varshaalu full vaste aa water tho chepalu anni vellipothay kada nastala gurinchi cheppaledu
Harvesting video must ga cheyyandi
మా ఊరే అన్నా దాచారం
Anna memu kuda kotha ga chesam
Some tips
Madi Nalgonda dist damarcharla mdl Thallaveerappagudem vlg
Ur number bro
All the best..interested in this farming
Okasari fish market lo rate antha undo video chy brooo.... buyers numbers kuda thylusthundi
Elanti variki kuda prabuthvam subsides echi proshthahisthea best
Idhi e yr ma thathagrau cheyyalanukunnaru hpy ga farm house chenulo kattukovalani anukunnaru but leg facture ayyindhi unexpectedly he cannot even walk without stand
Chepal complete video chaiyendi
Ok Nagaraju garu
Nice
👌🏻anna
👏👏👏👏👏
Hi❤❤❤❤🙏🙏🙏🙏