చాలా మంది యువకులు యూట్యూబ్ చూసి మోసపోతున్నారు జాగ్రత్త బాబోయ్ ట్యాంక్ లో 300 పెంచా సైజ్ పెరగలేదు 10 నెలలు మేపాను యావరేజ్ గా 400 గ్రామ్స్ వచ్చాయి అంతా లాస్ లాస్... తక్కువలో పెంచాను కాబట్టి బ్రతికిపోయాను... లేదంటే అంతే సంగతి...
It would be interesting to see if the same seeds were parallely grown in the traditional ponds. Soil microbes are key players. Since there is no soil in the concrete based tanks it may be one factor.
తెలుగు రైతుబడి నమస్కారం. అన్న బాలరాజు చేసిన పెద్ద తప్పు ఏంటంటే అందులో పిల్లలు ఎక్కువగా వేయడం. 10 వేలు కాకుండా రెండు ట్యాంకుల్లో ఒక్కో దాoట్లో ఒక వేయి పిల్లలు గనుక వేస్తే కచ్చితంగా పెరిగే అవకాశం ఉండేది. అందులో 10వేలు వేస్తే ఎలా పెరుగుద్ది అన్న
అన్ని చేప పిల్లలు ఫీడ్ పూర్తిగా తినలేదు...కొన్ని మాత్రమే ఫీడ్ బాగా తీసుకున్నవి...తిన్నవి పెద్దగా ఉండి తిననివి చిన్నగా ఉంటాయి.ఈ పెద్దవి చిన్నవాటి ఫీడ్ కూడా అవే తిని పెద్దవిగా మారాయి....ఈ ట్యాంక్ లో కేవలం 10శాతం మాత్రమే ఫీడ్ మొత్తం తిన్నవి....అట్లా చేపల size లో తేడా వచ్చింది ..చేపల సీడ్ బాగానే ఉంది కాని రైతు కు అవగాహన లోపం వల్ల నష్టం వచ్చింది.సీడ్ లోపం కాదు...
Feed problem seed problem Ani Kadu Anna Length Width Problem Anna 5000 Badulu 2000 Veste Weight Vachedi ee mistake walla ne loss Anna Be care Fulll Fish Farmers 👳👳👳💦
that is so much volume, the number of fishes should be only 2500-3000 including both ponds. And cement ponds have more FCR upto 2. Seeds are not the only problem, or may not even be a problem
రైతన్న మీ ఆవేదన అర్థమైంది కానీ మీదే మిస్టేక్. సిమెంటు టాంక్ లో 8నెలలో నాటు కొరమీను కేజీ బరువు రావు. కేజీ బరువు రావాలంటే 12 నుంచి 15 నెలలు పడుతుంది.అదే చెరువులో ఐతే 10 నుంచి 12 నెలల వరకు వచ్చే చాన్స్ వుంటుంది అని న అభిప్రాయం. వేయత్నం కొరమేను ఐతే వస్తుందొచు 8నెలలో.టాంక్ సైజ్ బట్టి చూస్తే 1500 నుంచి 2500 వరకు చేపలు వేసేదుండ్డే.ఇంకోటి ఫీడ్ మీరు చాలా ఎక్కువ చేశారేమో.అది వెస్తేజ్ లో వెళ్లొచ్చు అని నేననుకుంటున్నాను.
Anna koramenu fish ni oke size lo penche mogodu inka putaledhu ayina tintunayi kada anii feed astamanu veyakudadhu daily 2 times chalu 10000 10 lakhs ante villu oka alochanalekunda chesesaru e sari ayina knchm alochinchi takuva cost feed kuda undhi adhi use cheyandi
Due high density fish ill eat feed due to stress they wont gain weight its not seed mistake its high-density problem ur tank is for 1000 seeds but u rearing 10k its ur mistake sir
తెలుగు రైతు బడి కి నమస్కారం. చెప్పాలి పిల్లల క్వాంటిటీ ఎక్కువ గా ఉంది. అలాకాకుండా 3-4వేల పిల్లలు పెంచుతుతూ ప్రతీ నెల అబ్సెర్వేషన్ చేసి పెరుగుదల ఉన్న పిల్లలను డివైడ్ చేసి ట్యాంక్ లో 3పార్టీశాన్ చేసి పెరుగుదల ఉన్న వాటిని మీడియం వాటిని చిన్న పిలచేపలను వేరుచేసి విడిగా పెంచడం బెట్టర్
బ్రదర్ బాలు గారు వీడియో లో ఎప్పుడు కూడా 8 నెలలకి పంట వస్తుంది అని చెప్పలేదు, కానీ మీకు చెప్పారని చెపుతున్నారు.....9000 వేల పిల్లలు బ్రతికాయి అంటే పిల్ల చాలా బాగునట్టే కదా.... మీకు పెంచడం రాకపోతే ఆయన ఏమి చేస్తాడు...10000 పిల్లలో 9000 చనిపోతే అది అయిన తప్పు గాని,9000 పిల్లలు బ్రతికాయి అంటే అది ఆయన తప్పు కాదు.... అది మీకే తెలియాలి....
ఇతను సేద్యం చెయ్యడం చేతకలేదు ఏప్పుడైనా చేపలకి కుంట లాగా ఉండాలి అవి బురద మన్నులో ఉన్న నచ్చు తిని బ్రతుకుతాయి సిమెంట్ తొట్టిలో పోసి వాటి పంట నాశనం చేసుకున్నాడు
Power off Nagayalanka Balu...! 1.5 lakh హా ...😄 కొల్లేరు నుండీ 3/- విత్తనం తెచ్చి 10Days పెంచి ఇస్తే 15 /- హా.. రైతులారా Seed మిరే సేకరణ చేసికొండి.. Seed అమ్ముకోవడానికీ ఏమైన చెప్తాడు అని అర్దం అయింది4 గుంటల భూమిలో 10000 హా.. ఏమి ఉన్నారు..?super balu🎉
హాయ్ అన్నా గారు... ఒక్క వెయ్యి జనాభా ఉన్న ఊరిలో మినీ రైస్ మిల్ కామర్షియల్ గా ఇద్దరు నడుపుకునే రైస్ మిల్ గురించి వీడియో చేయగలరు.. రైస్ మిల్ లేని చిన్న ఊళ్ళలో ఉపాధికి బెటర్ గా ఉండేది. ప్లీజ్... ఇది చాలా మందికి ఉపాధి చూపెడుతుంది..
High density wrong second sizes grading cheskuni eskovali fisherman background undi kuda ivi observe cheyaledu oka size tanks rendu kakunda split chesi 4/5 eskunte bavundedi complete lack of information
@@SivaSankar-jr4bd ne phone number telestay bedirinchanu anukovachu Mr fake boy Na daggara ne number lekay ga ph pettamannanu Na daggara pillalu teesukunna vallu andaru naku telusu Vari daggara pillalu ela vunnaei anna visayam eppatikappudu watsup dwara telustundi Kani nuvvu evaru pH.pettu dammuntay Matladukundom, matladindi record chesukundom Bediristunna enti anna visayom telustundi Taruvata prapanchaniki ne gurinchi kuda telustundi 3.2 kg tinna da mrs fake boy
Please don't do the culture without having proper knowledge in Aquaculture. After watching the whole information being a Aquaculture engineer i will tell the mistakes he done . He didn't maintain the proper water water level for the grow out culture firstly. Second having a low amount of water level acute deposition of Ammonia NH3 and NH4 will deposited and also the nitrite level accumulation. Usually farmers have to realize few things if we are doing culture the seed quality and the seed size is very important it should be around 6 to 7 inch minimum before stocking to pond or tanks and the channa striata (striped Murrel is normally called as Desi Murrel in AP and Telangana. The Desi Murrel average culture period is 12 to 14 months. It is a slow growing fish . After 500 grams the fish growth will be slower and one more thing the farmer should intiate the Symbiotic procedure to increase or maintain the sufficient plankton level minimally for good and stable parameters and also for symbiosis. With out plankton levels in the tank the FCR will be higher. The FCR will declare if the farmer is highly successful or not. Improper management leads to slow growth with High FCR also and second temperature. Maintain the temperature in tank at optimum level also impacts Aquatic animal. Many factors are influential on crop management. When loss happen making a video and posting in online will impact many farmers in a negative direction. I recommend each farmer with having a appropriate knowledge in Aquaculture farmer please don't invest higher amounts. Get a better awareness and knowledge on farming methods get trainning and attend the classes from CIBA or any certified organization or any skilled person. At beginner level don't apply improper management skills.
Rajender Bro till now you have not done a proper lifting video..... Then only we can know the details r profit and losses. Not only you everyone is doing the videos when they started. But nobody is doing the Lifting Videos.
feel sad for farmer, hope he has strength to overcome the losses.god should reward honest and hardworking people
Nv super annaya chala manchi videos chesthav nv enka chala videos cheyalani anukuntunna
చాలా మంది యువకులు యూట్యూబ్ చూసి మోసపోతున్నారు జాగ్రత్త బాబోయ్ ట్యాంక్ లో 300 పెంచా సైజ్ పెరగలేదు 10 నెలలు మేపాను యావరేజ్ గా 400 గ్రామ్స్ వచ్చాయి అంతా లాస్ లాస్...
తక్కువలో పెంచాను కాబట్టి బ్రతికిపోయాను...
లేదంటే అంతే సంగతి...
అన్నా మీరు చాలా వివరంగా వీడియో చేస్తారు,నేపియర్ గడ్డి తో ఇథనాల్ తయారు చేయడం గురించి వీడియో చేయగలరు
4000 పిల్లలు వేస్తే మీకు లాభం వస్తుంది
Nice bro
Almost Anni doubts clear chesaru
It would be interesting to see if the same seeds were parallely grown in the traditional ponds.
Soil microbes are key players.
Since there is no soil in the concrete based tanks it may be one factor.
తెలుగు రైతుబడి నమస్కారం. అన్న బాలరాజు చేసిన పెద్ద తప్పు ఏంటంటే అందులో పిల్లలు ఎక్కువగా వేయడం. 10 వేలు కాకుండా రెండు ట్యాంకుల్లో ఒక్కో దాoట్లో ఒక వేయి పిల్లలు గనుక వేస్తే కచ్చితంగా పెరిగే అవకాశం ఉండేది. అందులో 10వేలు వేస్తే ఎలా పెరుగుద్ది అన్న
Super ann
Seed amme varik teliyada bro .. Seed Suppliers emaina cheptadu .. papam ayana new commer Balu ki emaindhi mari
@@bindumadhavithallapally8686 direct marketing cheyskondi Ram nagar market
@@pavankalyanmadikanti2000 transport problm
@@bindumadhavithallapally8686 Location?
Balaraj anna Next time Better luck anna 👍
Good Anna nice explaind
10:30 Yes bro adi seed problem vuntundi...
Anna video super
Pandu gappa fish gurinchi video cheyyu anna🙏🙏🙏
Nice vedio 👌 👍 👏
Nice video Brother 👌.My request to you please you speak village language. You speaking pure Telugu. But farmer very much likes natu Telangana basha.
May God help this farmer !
Size grading 20days okasari ceyali
Ala cheyatam valla fish growth vasthay sir
Can you tell me మార్కెటింగ్ ఎలా cheyalo
@@bindumadhavithallapally8686 contact me
అన్ని చేప పిల్లలు ఫీడ్ పూర్తిగా తినలేదు...కొన్ని మాత్రమే ఫీడ్ బాగా తీసుకున్నవి...తిన్నవి పెద్దగా ఉండి తిననివి చిన్నగా ఉంటాయి.ఈ పెద్దవి చిన్నవాటి ఫీడ్ కూడా అవే తిని పెద్దవిగా మారాయి....ఈ ట్యాంక్ లో కేవలం 10శాతం మాత్రమే ఫీడ్ మొత్తం తిన్నవి....అట్లా చేపల size లో తేడా వచ్చింది ..చేపల సీడ్ బాగానే ఉంది కాని రైతు కు అవగాహన లోపం వల్ల నష్టం వచ్చింది.సీడ్ లోపం కాదు...
Thank you brother
Yes bro
Canfam ga seed problem 100%
Good information
Anna cement tanks lo naatu peragadhu ,Vietnam murrel best in tanks
Meeru Cement tank lo penchara bro
Feed problem seed problem Ani Kadu Anna Length Width Problem Anna 5000 Badulu 2000 Veste Weight Vachedi ee mistake walla ne loss Anna Be care Fulll Fish Farmers 👳👳👳💦
Ec poultry shed videos cheyyandii
that is so much volume, the number of fishes should be only 2500-3000 including both ponds. And cement ponds have more FCR upto 2. Seeds are not the only problem, or may not even be a problem
Anna feed own ga prepare cheyyali anna
anna rice and fish farming gutinchi cheppandi ana
tank size batte chepalu perugutayi. density takkuva choosukovali. batches ekkuva pettukovali
Poultry dairy videos cheyy..anna
Sure 👍
రైతన్న మీ ఆవేదన అర్థమైంది కానీ మీదే మిస్టేక్. సిమెంటు టాంక్ లో 8నెలలో నాటు కొరమీను కేజీ బరువు రావు. కేజీ బరువు రావాలంటే 12 నుంచి 15 నెలలు పడుతుంది.అదే చెరువులో ఐతే 10 నుంచి 12 నెలల వరకు వచ్చే చాన్స్ వుంటుంది అని న అభిప్రాయం. వేయత్నం కొరమేను ఐతే వస్తుందొచు 8నెలలో.టాంక్ సైజ్ బట్టి చూస్తే 1500 నుంచి 2500 వరకు చేపలు వేసేదుండ్డే.ఇంకోటి ఫీడ్ మీరు చాలా ఎక్కువ చేశారేమో.అది వెస్తేజ్ లో వెళ్లొచ్చు అని నేననుకుంటున్నాను.
Correct brother
చేపలు పెంచాము కానీ ఎవరు కొనట్లేదు, చాలా ఖర్చు aindi
@mahesh
Can I get ur number
Anna koramenu fish ni oke size lo penche mogodu inka putaledhu ayina tintunayi kada anii feed astamanu veyakudadhu daily 2 times chalu 10000 10 lakhs ante villu oka alochanalekunda chesesaru e sari ayina knchm alochinchi takuva cost feed kuda undhi adhi use cheyandi
Clear ga cheppavu brother
E video ki naa videos 2vunnaei chudandi bro
1. Please verify the PH of the water.
2. Dissolved oxygen.
3. TDS
4. Infections
మేము చేపలు పెంచాము కానీ మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియదు
Due high density fish ill eat feed due to stress they wont gain weight its not seed mistake its high-density problem ur tank is for 1000 seeds but u rearing 10k its ur mistake sir
Water pH value should want to maintained
Make next video on Indigo leaves crop
Brother every farmer loss his profit.for feed and seed issue. So please do videos for making own feed and prepared own seed
Also మార్కెటింగ్ is the main problem🤦♂️🤦♂️
Yes sister
Mahindra Arjun Novo 4/4well drive arester video cheyu brother
కొత్తలో తక్కువగా ట్రై చేయాలి
Seed problem.Cement tank problem.
Balu gari daggara seed tecchanu naku fcr 3.2kg vachidi.ide comment pettanu sir.balu garu bediristunnaru sir
endhuku anna
@@gampalal1358 evaru penchina korameenu sagu loss.seed selleers ki labam.penchina variki loss.sagu cheyyakandi.
Market vedeo chyandi anna
ayyo meku grading chyali ani teluvada me ku seed echina athanu chypaaledaa
So super video bro
Thanks
Good feed for murral fish
Tammudu rajendar 80persent forming practices in loos status go for genuine experience
Anthapuramlu korramenu dorkothava anna
Nev matladethe pillalaku. kuda ardham avuthundi
తెలుగు రైతు బడి కి నమస్కారం. చెప్పాలి పిల్లల క్వాంటిటీ ఎక్కువ గా ఉంది. అలాకాకుండా 3-4వేల పిల్లలు పెంచుతుతూ ప్రతీ నెల అబ్సెర్వేషన్ చేసి పెరుగుదల ఉన్న పిల్లలను డివైడ్ చేసి ట్యాంక్ లో 3పార్టీశాన్ చేసి పెరుగుదల ఉన్న వాటిని మీడియం వాటిని చిన్న పిలచేపలను వేరుచేసి విడిగా పెంచడం బెట్టర్
practical makes perfect .so feel bad
Hello bayya ekkada seed techina loss comman bayya
బ్రదర్....ప్రతి దాని లో కూడా రైతు కీ నష్ఠమే....అది వరి, చెరుకు, డైరీ, బ్రాయిలర్, చేపలు ఇలా ఎది చేసిన రైతు కీ లాభం లేదు....ఎంటో రైతు బతుకు
బ్రదర్ బాలు గారు వీడియో లో ఎప్పుడు కూడా 8 నెలలకి పంట వస్తుంది అని చెప్పలేదు, కానీ మీకు చెప్పారని చెపుతున్నారు.....9000 వేల పిల్లలు బ్రతికాయి అంటే పిల్ల చాలా బాగునట్టే కదా.... మీకు పెంచడం రాకపోతే ఆయన ఏమి చేస్తాడు...10000 పిల్లలో 9000 చనిపోతే అది అయిన తప్పు గాని,9000 పిల్లలు బ్రతికాయి అంటే అది ఆయన తప్పు కాదు.... అది మీకే తెలియాలి....
Thank you brother
అవున 12లక్షలు అంటే మామూల ... అవ్వు బ్రతికి ఎమి లాభం అని పెరగకుండా ...🙄
ఇతను సేద్యం చెయ్యడం చేతకలేదు ఏప్పుడైనా చేపలకి కుంట లాగా ఉండాలి అవి బురద మన్నులో ఉన్న నచ్చు తిని బ్రతుకుతాయి సిమెంట్ తొట్టిలో పోసి వాటి పంట నాశనం చేసుకున్నాడు
Power off Nagayalanka Balu...!
1.5 lakh హా ...😄 కొల్లేరు నుండీ 3/- విత్తనం తెచ్చి 10Days పెంచి ఇస్తే 15 /- హా.. రైతులారా Seed మిరే సేకరణ చేసికొండి.. Seed అమ్ముకోవడానికీ ఏమైన చెప్తాడు అని అర్దం అయింది4 గుంటల భూమిలో 10000 హా.. ఏమి ఉన్నారు..?super balu🎉
Nice impermaction
Thank you so much
Anna,.. yenti beard style change chesaaru.🤩🤩😂😆
Yes Anna. New style kosam. Bagundaa? Baleda? Comfort gaa aythe ledu. Chiraakugaa undi.
@@RythuBadi hyyy... Ledannaa....masth undi... Keep continue.. yeppudu okelaa unte yela?? Update avvaligaa anna...😆😆😆🤩🤩
హాయ్ అన్నా గారు...
ఒక్క వెయ్యి జనాభా ఉన్న ఊరిలో మినీ రైస్ మిల్ కామర్షియల్ గా ఇద్దరు నడుపుకునే రైస్ మిల్ గురించి వీడియో చేయగలరు..
రైస్ మిల్ లేని చిన్న ఊళ్ళలో ఉపాధికి బెటర్ గా ఉండేది.
ప్లీజ్...
ఇది చాలా మందికి ఉపాధి చూపెడుతుంది..
Sure
Anna evee natu pillala vieatnam pillala jera cheppu
అన్న నమస్తేనే
Namaste bro.. Bagunnaraa?
@@RythuBadi అన్న నేను బాగున్నా
వరి మేలైన రకాలు గురించి వీడియో తీయండి
High density wrong second sizes grading cheskuni eskovali fisherman background undi kuda ivi observe cheyaledu oka size tanks rendu kakunda split chesi 4/5 eskunte bavundedi complete lack of information
Correct point
Natu and kross mixing untye peragadhu
Farmar nu save chayande bro
Seed akuva vestee ala perugutondi 1acara ki 10,000 veyali eyana 4sents ki 10,000 vesadu ala perugutondi
1 guntha = 2.5 cents, so the farmer used 4 gunthas that is 10 cents.
Fish ki Matti vundali anna kindha Banda vundhi kadha ani fishes padavu
సిమెంట్ ట్యాంక్ ఎలా,ఎంత
చేప పిల్లలకి ఒక సంవత్సరం వయసు ఉండాలి
లేకపోతే నష్టాలు వస్తాయి
Nenu balu daggara pillalu techi nastapoyanu sir
Ne number pettay dammu vunda brother
Nenu balu gari daggara seed techanu.naku fcr 3.2kg vachindi sir.balu garu bediristunnaru.naku vachinde cheppanu sir
@@SivaSankar-jr4bd ne phone number telestay bedirinchanu anukovachu
Mr fake boy
Na daggara ne number lekay ga ph pettamannanu
Na daggara pillalu teesukunna vallu andaru naku telusu
Vari daggara pillalu ela vunnaei anna visayam eppatikappudu watsup dwara telustundi
Kani nuvvu evaru
pH.pettu dammuntay
Matladukundom, matladindi record chesukundom
Bediristunna enti anna visayom telustundi
Taruvata prapanchaniki ne gurinchi kuda telustundi
3.2 kg tinna da mrs fake boy
Anna namasthe anna siment tankulo yunifam siz perugav memu kuda penchuthunam anna siment tankulo kadhu groth bagundhi ma sontha breeding madhi
ఇంకా సిమెంట్ టాంక్ కాకుండా ఏ టాంక్ వాడాలి bro
Nee pettubadi ki 2% interest ku ichina per month 20000 vastav
Rajender reddy anna speed taggindii..
Dry cough bro.. suffering since 20 days
Balu Anna seed lo problem undadhu
Farmer ku Experian ledu
అరెరే రైతన్నా
Gromor vari go pusti untadi dhana 50kgs 1000 rupes only. Call me intrested leka pothe me degaralo unna mana gromor senter lo kanukondi
Heloo brother
meku same size ravalntey grading chyali leka pothy pedaa chapalu China chapalanu dhana thinaniyavee
Sir
Hi bro
Hello
Hii
ఒక ట్యాంక్ లో 1000 వేస్తే అదే ఎక్కువ
ఒక ఎకరం లో 10000 వెయ్యాలి 4 గుంటల్లో 10000 వేసి ఎంత మేత వేసినా పెరగడం కష్టం ఒక మీటర్ స్థలం లో ఎన్ని పిల్లలు వెయ్యాలి అది తెలుసుకోండి
Papam bro😭🙏
సిమెంట్ ట్యాంక్ లో నీళ్లు మారువక పోవడంవలన గ్రోత్ రాలేదు చెరువులు చేసి యూట్యూబ్లో చూసి మోసపోకండి
10000 seed is too much for that area it shouldn't be more than 500.
Average na 1800000 vachindi best ne kadaa
quantity thagginchandi
Asalu vishayam pillalu ekkuva vesharu..acre ki max 12000. Ikkada 4 kuntali 10000 vesharu..ade wrong Ani Naa abhiprayam...
Aa size tank ki 750 vasukovali
Please don't do the culture without having proper knowledge in Aquaculture. After watching the whole information being a Aquaculture engineer i will tell the mistakes he done . He didn't maintain the proper water water level for the grow out culture firstly. Second having a low amount of water level acute deposition of Ammonia NH3 and NH4 will deposited and also the nitrite level accumulation. Usually farmers have to realize few things if we are doing culture the seed quality and the seed size is very important it should be around 6 to 7 inch minimum before stocking to pond or tanks and the channa striata (striped Murrel is normally called as Desi Murrel in AP and Telangana. The Desi Murrel average culture period is 12 to 14 months. It is a slow growing fish . After 500 grams the fish growth will be slower and one more thing the farmer should intiate the Symbiotic procedure to increase or maintain the sufficient plankton level minimally for good and stable parameters and also for symbiosis.
With out plankton levels in the tank the FCR will be higher.
The FCR will declare if the farmer is highly successful or not. Improper management leads to slow growth with High FCR also and second temperature. Maintain the temperature in tank at optimum level also impacts Aquatic animal.
Many factors are influential on crop management. When loss happen making a video and posting in online will impact many farmers in a negative direction. I recommend each farmer with having a appropriate knowledge in Aquaculture farmer please don't invest higher amounts. Get a better awareness and knowledge on farming methods get trainning and attend the classes from CIBA or any certified organization or any skilled person. At beginner level don't apply improper management skills.
where did u do ur course? can u plz give me training or point me to a good fish breeding course?
Hi @abhiram62, Could you share your email or contact for further assistance? Thanks
Better go with phangasus
Rajender Bro till now you have not done a proper lifting video..... Then only we can know the details r profit and losses. Not only you everyone is doing the videos when they started. But nobody is doing the Lifting Videos.
Korameenu tank lo penchaddu.
Mee feed lo proteen leka povadam vallane peragaledhu
Greadeing cheialedu
Evvaru cheppirru neeku inta karchu petti tanks kattamani 50000 to 70000 thousandlo pound complete itadi neevu first loney wrong step vesinav etla mari starting lo 5000 thosand vestey manchi gundey
Plz హెల్ప్ us మేము చేపలు పెంచాము కానీ ఎవరు కొనట్లేదు
Hi which location is u farm.... Fish inka stock unda a variant...
@@MIGHTYMURTHY తెలంగాణా పెద్దపల్లి
Koramenu
feed fault
Only 6,000
Bsf farming
Aashaku pothe nirasha
Baga vachinatle kadaa
దాన ఖర్చు తగ్గాలి
అతను రైతు లాగా లేడు... ప్రమోటర్ laa ఉన్నాడు.. ఏ కంపెనీ