Pranama yenduke tondara // AUDIO SONG // Telugu christian songs

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 32

  • @dharma-kn7df
    @dharma-kn7df 6 місяців тому +11

    ప్రాణమా ఎందుకే తొందరా 2
    దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడు ఉండగా ప్రాణమా ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందరా
    1. నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేలా ప్రాణమా 2.
    కృంగిన సమయాన నిను లేవదీసి ఆదరించెను యేసుడే
    కృంగిన సమయాన నిను లేవదీసి ఆదరించెను ప్రాణమా
    ప్రాణమా ఎందుకే తొందర
    ప్రా ణ మా ఎందుకే తొందర
    2. నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నిచ్చెను ప్రాణమా 2.
    నమ్మిన ఎడల రక్షణ కలుగును 2. నమ్మిక యుoచుము ప్రాణమా
    నమ్మిక యుoచుము యేసులో
    ప్రాణమా ఎందుకే తొందర 2.
    దిగులు పడకు వేదన పడకు
    ప్రభువు తోడు ఉండగా 2
    ప్రాణమా ఎందుకే తొందర2

  • @devaanand754
    @devaanand754 Рік тому +4

    Exlent nice

  • @Mary-yh1wi
    @Mary-yh1wi Рік тому +2

    Maa annaya chalabaga padadu

  • @suvarnapabbathi1761
    @suvarnapabbathi1761 Місяць тому

    Meeru kooda v good tune

  • @NikilKumar-z4i
    @NikilKumar-z4i 5 місяців тому +1

    Super song 🙏🙏🙏🙏🙏

  • @yesudasugudivada1957
    @yesudasugudivada1957 4 місяці тому +1

    పాట వింటుంటే మనసంతా కరిగిపోతుంది.

  • @priyankaraj4579
    @priyankaraj4579 Рік тому +1

    Yenduku thondara praise the lord

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 3 роки тому +11

    అద్భుతమైన పాట..అద్భుతంగా పాడారు.. అన్నా..చావు బ్రతుకుల మధ్య వున్న జీవితాన్ని బాగుచేసి బలపరిచే పాట..

  • @MrBMohanKumar
    @MrBMohanKumar 3 місяці тому

    ప్రాణమా ఎందుకే తొందరా ||2||
    దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడు ఉండగా ||2|| ప్రాణమా. ప్రాణమా. ప్రాణమా.
    1. నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేలా ప్రాణమా
    నిన్ను పిలిచిన ప్రభువు నీతోనే ఉండగా భయమేలా ప్రాణమా
    కృంగిన సమయాన నిను లేవదీసి
    ఆదరించెను యేసుడే
    కృంగిన సమయాన నిను లేవదీసి ఆదరించెను ప్రాణమా
    ప్రాణమా ఎందుకే తొందర
    ప్రాణమా ఎందుకే తొందర
    2. నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నిచ్చెను ప్రాణమా ||2||
    నమ్మిన ఎడల రక్షణ కలుగును ||2|| నమ్మిక యుoచుము ప్రాణమా
    నమ్మిక యుoచుము యేసులో
    ప్రాణమా ఎందుకే తొందర ||2||
    దిగులు పడకు వేదన పడకు
    ప్రభువు తోడు ఉండగా ||2||
    ప్రాణమా ఎందుకే తొందర ||2||

  • @stephengrace1382
    @stephengrace1382 2 роки тому +3

    చాలా అద్భుతంగా పాడారు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd Рік тому +2

    Anna vandhanalu pata chala chakkaga padaru me patalu vintanu you tub lo chusinappudu kachi tanga vintanu devuni memmulanu seva lo vadabadalani na korika

  • @danielchandrababuballi5831
    @danielchandrababuballi5831 2 роки тому +3

    Wonderful song

  • @lokeshwarjangam4405
    @lokeshwarjangam4405 2 роки тому +2

    Spiritualy feel beautiful song

  • @gloryjesushallelujah9563
    @gloryjesushallelujah9563 3 роки тому +8

    అద్భుతమైన పాట

  • @angelshoney185
    @angelshoney185 3 роки тому +3

    Super song🎵 bro

  • @balakrishna2273
    @balakrishna2273 2 роки тому +3

    Praise the lord Brother
    Excellent Song plz upload this Song original Track brother

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 Рік тому +2

    🎉❤❤❤❤❤

  • @lakshmanaraonavundru5361
    @lakshmanaraonavundru5361 4 роки тому +4

    Excellent sir

  • @nagamani9264
    @nagamani9264 3 роки тому +4

    N prananyi adarinchinapata

  • @swarnaeda4453
    @swarnaeda4453 3 роки тому +3

    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @VenkateshS-ch6ly
    @VenkateshS-ch6ly 2 місяці тому

    E song track pettandi pls🙏🙏🙏

  • @balakrishna2273
    @balakrishna2273 2 роки тому +3

    Praise the lord nice Song Brother

  • @johnmosesduvvuru8069
    @johnmosesduvvuru8069 2 роки тому +2

    Dear brother Greetings to you in the name of JESUS CHRIST excellent song and music presented by you to the world thanking you sir JOHN MOSES SA HRO RMS'Z' DN HYD.

  • @nayudujyothi5830
    @nayudujyothi5830 3 роки тому +5

    👌👌👌👌

  • @lokeshwarjangam4405
    @lokeshwarjangam4405 2 роки тому +2

    Lyrics send brother please

  • @mukthipudipeddamangaraju8504
    @mukthipudipeddamangaraju8504 2 роки тому +2

    🙏🙏🙏🙏👌👌👌👌

  • @Boughtwithprice
    @Boughtwithprice 4 місяці тому

    Asalu a voice a music entandi Babu picheklipotundi kannillu agadam ledu varu lekapodam chala vicharakaram

  • @paripurnatalathoti6525
    @paripurnatalathoti6525 4 місяці тому

    Gundenu pindesthundi😢😢😢😢

  • @lakshmivasamsetty4915
    @lakshmivasamsetty4915 Рік тому +2

    I yuuhhtgyuuy

  • @estherrani2690
    @estherrani2690 3 роки тому +4

    👌👌👌👌👌👌