న్యాయ వ్యవస్థలో నవశకం | CJI NV Ramana outstanding reforms in legal system - TV9

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 33

  • @MallelaStyles143
    @MallelaStyles143 3 роки тому +3

    Good Sir......

  • @bluedaimond4875
    @bluedaimond4875 3 роки тому +7

    నిజంగా ఓటుకునోటు లో చంద్రబాబు హస్తం లేదా రమణ గారు మీ నిజాయితీ నిరూపించండి

    • @thisis8911
      @thisis8911 3 роки тому +9

      చంద్రబాబు పేరు ఓటుకు నోటు FIRలోనే చేర్చలేదు....నిజంగా చంద్రబాబు హస్తం ఉంటే...KCR ఒదిలిపెడతాడా ?
      CBN హస్తం ఉంది అని నువ్వు అనుకుంటే సరిపోదు.

    • @bhanu855
      @bhanu855 3 роки тому

      Good question

  • @wardsecratariat8415
    @wardsecratariat8415 3 роки тому +1

    NV Ramana miru soooooper

  • @profkhajarasoolrasool6099
    @profkhajarasoolrasool6099 3 роки тому

    Hats off to N. V. Ramana , CJI for his adventurous actions to uphold the dignity of the Indian Constitution.
    Prof Shaik Khaja Rasool

  • @gk-dd7gf
    @gk-dd7gf 3 роки тому +2

    దమ్ముంటే జ్యూడిషల్ కమిషన్ పెట్టమనండి. అసలు రంగు బయట పడతాది.

  • @rajulic1
    @rajulic1 3 роки тому

    ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చాలా మంచిది..

  • @prasangik8396
    @prasangik8396 3 роки тому

    Super👍🙏

  • @mohammedjaffer1973
    @mohammedjaffer1973 2 роки тому

    We r proud of u sir congratulations 👏👏🙏🙏🙏

  • @swarajyalaxmiponnala1925
    @swarajyalaxmiponnala1925 3 роки тому +1

    Good sir

  • @bangarureddy.d
    @bangarureddy.d 3 роки тому +4

    గర్వం గా ఉంది
    మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లో హడలెత్తిస్తుండటం చాలా చాలా బాగుంది..

  • @publicwelfaretvanujkumar4378
    @publicwelfaretvanujkumar4378 3 роки тому

    Sir please fast up in service matter it's urgent for unemployed youth

  • @bluedaimond4875
    @bluedaimond4875 3 роки тому +6

    సూపర్ జోక్ చంద్రబాబు అన్యాయులు సామాన్యులా చంద్రబాబు అవినీతి చేయలేదా ధమ్ముంటే చంద్రబాబు స్టేలు ఎత్తేసే ధమ్ముంటే చేయమనండి

  • @Dchandu-oo8in
    @Dchandu-oo8in 3 роки тому +2

    నీతులు ఎవరైనా చేప్పుతారు అమల్లో సాధ్యంకాదు. చట్టాలు డబ్బు, పలుకుబడి న్యాయమూర్తులు తెలిసిన వాళ్ళకు న్యాయం వెంటనే దోరుకుతుంది.పేపర్లో, టీవీల్లో కనబడడానికి చాలా అతి ఉత్సాహం చూపిస్తున్నారు. సీజేఐగారు,మీ దోస్త్ చంద్రబాబు మీద స్టేలు ఎత్తేసి విచారణ జరిపించమనండి. గత ప్రభుత్వంలో జరిగిన అమరావతి కుంభకోణం, మాజీ ఎజీ గారి, రమేష్ హస్పిటల్, ఫైబర్ గ్రిడ్, ఓటుకు నోటు,ప్రజల దగ్గర జోలి పట్టి దోచుకున్నా సోమ్ము వాటి మీద విచారణ చేపట్టామనండి.అప్పుడు నమ్మవచ్చు కోర్టులు ప్రజల కోసం పని చేస్తున్నాయని,కానీ విచారణ జరుగుతున్న కేసులో స్టేలు ఎందుకు ఇస్తున్నారు.అది కూడా దశాబ్దాల పాటు, సీబీఐ కేసుల విచారణ 10,15 సం"రాల పడుతుంది అని ప్రశ్నించడం మంచిదే కానీ మనం ఏమీ చేస్తున్నాం అని ఆలోచించరా సీజేఐ గారు. న్యాయం సమానం అనేది వెర్రతనం‌‌,భ్రమ మాత్రమే. ప్రస్తుతం కోర్టులు ఎలా ఉన్నాయంటే డబ్బులు ఉన్నవాళ్ళకు పోలీసులు లాగా సెక్యూరిటి ఇస్తున్నారు.

    • @krishnak303
      @krishnak303 3 роки тому

      Cbn meda ani cases lo stays vunai ?

  • @chinthalachandrashekharam5138
    @chinthalachandrashekharam5138 3 роки тому

    Please look into the land mafia in India many people are safering

  • @srinivasiingampelli1156
    @srinivasiingampelli1156 3 роки тому

    Inspiration

  • @sathishthota1264
    @sathishthota1264 3 роки тому +1

    టీవీ9 పనికిమాలిన న్యూస్ ఛానల్ టిఆర్పీ కోసమే ఒక అమ్మాయి గిరిజన అమ్మాయి రేప్ చేశారు ఆరు సంవత్సరాలు నీ న్యూస్ ఛానల్ ఎందుకు వస్తలేదు దానికి టి ఆర్ పి రాధ జడ్జి తుని టి ఆర్ పి వస్తదా

  • @sathishthota1264
    @sathishthota1264 3 роки тому

    సాయి ధర్మ తేజ్ లైవ్ పెట్టారు ఒక ఆరు సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి చనిపోయింది ఆ లైవ్ ఎందుకు పెట్టలేరు అంటే మీ పెద్ద బడాబాబుల అవసరమో కానీ పేద జీవితాల గురించి అవసరం లేదు టీవీ ఛానల్ నాలుగు సన్ శంబల అంటారు లోక్సభ ఒక స్తంభం టీవీ న్యూస్ ఇప్పుడు రాజకీయ నాయకుల సంక నాకుతున్నారు

  • @gsailaja4066
    @gsailaja4066 3 роки тому +1

    Ramana sir god👃👃👃👃👃👃👃👃

  • @liquidthoughts7569
    @liquidthoughts7569 3 роки тому

    Aayana gaarini cbn meedha vunna stayloo yethi cbi enquiry ki approval ivvamanandi, AP lo aayana gaaree mariyu cbn team chesthunna evaraloo public choosthunnaru

    • @krishnak303
      @krishnak303 3 роки тому

      A cases lo stays vuni cbn meda ?

  • @k.komireshkarthik
    @k.komireshkarthik 3 роки тому

    Now kgf2 dialogue was true powerful people make places powerful

  • @solomonrajumsr
    @solomonrajumsr 3 роки тому

    👍

  • @thotagovindu673
    @thotagovindu673 3 роки тому

    Jai can jai lv ramana sir

  • @sathishthota1264
    @sathishthota1264 3 роки тому +3

    అంత మంచిగా పని చేస్తే ఎందుకు రేపు జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద కి ఎందుకు కామాంధులు ఎగబడుతున్నారు దానికి ఆన్సర్ చెప్పాలి సుప్రీం కోర్ట్ జడ్జ్ వాళ్లే శిక్షలు కఠినంగా బాగుంటుంది