అది ఎన్నికలముందెకదా జరిగింది ప్రజలు టీడీపీనే కదా గెలిపించారు, వారికవన్నీ పట్టవు, ఏ ప్రభుత్వం ఎంత హామీలు ఎక్కువయ్యిచ్చింది అది ప్రజలకు కావాల్సింది, ఎవరేమైపోతే మాకేంటి మాకు ఎవురు డబ్బులు ఎక్కువయ్యిస్తే వారికే మావోటు
చంద్ర బాబు నాయుడు గారి నీ వారి కుటుంబాన్ని ఎవరో , ఏదో తిట్టారు అని చెప్పి అందరినీ తిడుతున్నారు! అసలు ఆయనను ఎవరు తిట్టారు! ఏ మని తిట్టారు? ఎప్పుడూ తిట్టారు? ఇవేమీ చాలా మంది కి తెలియదు! కేసులు మాత్రం నమోదు చేసి జైలుకు పంపుతూ వేధిస్తున్నారు ? ఇది ఎలా సాధ్యం? ఆబ్స్ట్రాక్ట్ అల్లెగేషన్స్ మీద అరెస్టు చేయవచ్చునా? న్యాయ మూర్తులకు ఇది తెలియదా ఏమిటి? విడ్డూరం కాక పొతే?
ప్రభుత్వం అనేది ప్రజల చే ఎన్నుకొనబడిన ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ అధికార యంత్రాంగం న్యాయవ్యవస్థ లతో పాటు భావప్రకటన స్వేచ్చ మీడియా వ్యవస్థ లు నాలుగు వాటి ప్రాథమిక లక్ష్యాలను విస్మరించి ప్రజల మనోభావాలు భగ్న పరుస్తున్న సందర్భంలో ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విస్తరణతో అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమదారులను అణిచివేయాలని ప్రభుత్వమే కుట్ర పూరిత చర్య లేమాత్రం సమంజసం. సామాజిక మాధ్యమా ప్రచారద్యమంలో వ్యక్తిత్వహననం నకు పాల్పాడే వారితోపాటు పార్టీలతో సంభందం లేకుండా రాజకీయ పార్టీలు వారికి సహకరించే ప్రభుత్వ యంత్రాంగవ్యవస్థ లను కూడా నేర పరిగననలోకి తీసుకోవాలి
😂అప్పుడు శోషల్ media అప్పుడు లేదు కదా సార్ ఒకప్పుడు ఈ అబ్బాయి యెవరు చెప్పండి అంటూ Ap లో పెద్ధ పెద్ద బేనర్ పై ప్రముఖ సినీ నటుడు ఇప్పుడు Ap ప్రజల ను saasinche స్థాయికి చేరిన pk గారు ప్రజలు చిరంజీవి గారు pai అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు అభిమానిస్తే ఇప్పుడు ఆ ప్రజలనే వెన్నుపోటు పొడిచిన హీరో లే Ap ప్రజల pai కక్ష రాజకీయాలు చేయడం కోసం evm scam తో దొంగ ఓట్లు తో padhavulu laakunnaru అని మీకు తెలుసు మాకు తెలుసు prajalaku తెలుసు ఐన యేమీ చేయలేక పోతున్నారు andhuke వాళ్లకు ఇంత ధైర్యం ఈ టిడిపి janasena కూటమి ఇచ్చిన హామీలను పక్కన పడేసి కక్ష రాజకీయాలు చేస్తూ ప్రజలను pichollanu chestunnaaru గాడ్ బ్లెస్సింగ్ అల్ ap public 🙏
దేశంలో కొన్ని లక్షల ఎకరాల భూమిని ఎంతో మంది నాయకులు , కార్యకర్తలు, అభిమానులు కబ్జా చేశారు! ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు భూపరిమిత్ చట్టం ప్రవేశపెట్టి భూములు స్వాదీనం చేసుకున్నారు! కానీ ఇప్పుడు మాత్రం దేశంలో చాలా మంది దగ్గర వేల ఎకరాల భూమి ఉంది! అది బహిరంగ రహస్యమే! అయితే ఇప్పుడు ఎంత మంది దగ్గర భూములు వెనుకకు తీసు కుని వారి మీద కేసులు నమోదు చేస్తారు? కేవలం వ్యాఖ్య చేసిన వారి మీద కంటే అసలు దేశంలో సోషల్ మీడియా రద్దు చేసి పారేస్తే పోలా?😮😂😢
ఏమి వాగుతారో వాగండ్రా .. ఎం పీక్కుంటారో పీక్కొండిరా . .ఇంకో 10 సంవత్సరాలు టైం ఉంది .. మళ్ళీ మళ్ళీ దొరుకుతూనే ఉంటారు .. ఇదే ట్రీట్మెంట్ కొనసాగుతుంది... చేసిన పాపాలకు మూల్యం చెల్లించాల్సిందే
Excellent sir 🙏🏻👍💯
EXLLENT SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU
ప్రశ్నిస్తే తప్పు అంటే ప్రశ్నించే స్థాయిల్లో ప్రభుత్వం ఉందని అర్థం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ap public 🙏
Super super super 🙏 sir
Super super super 🙏 Sakshi Meedia
Jai Jagan Mohan Reddy Garu 💪💪💪
Jai Bheem 💪💪💪
బాగా గుర్తు చేశారు
అలా అయితే tdp.. జన సేన సైకో లు అందరికీ ఉరి శిక్ష లే అన్న మాట.. Ycp నాయకులారా.. వాళ్లు పెట్టిన పోస్ట్ ల తో సుప్రీమ్ కోర్టు ను ఆశ్రయించండి.. క్విక్..
గీతాంజలి గారికి జరిగిన అన్యాయం చేసిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.
అది ఎన్నికలముందెకదా జరిగింది ప్రజలు టీడీపీనే కదా గెలిపించారు, వారికవన్నీ పట్టవు, ఏ ప్రభుత్వం ఎంత హామీలు ఎక్కువయ్యిచ్చింది అది ప్రజలకు కావాల్సింది, ఎవరేమైపోతే మాకేంటి మాకు ఎవురు డబ్బులు ఎక్కువయ్యిస్తే వారికే మావోటు
గమనిం చెది ఏమి లేదు. వాళ్లు ఎవరికి చెబితే వాళ్ళకి మరణ శిక్ష ❤
తెలుగు రాష్ట్రాల్లో వున్న దుర్మార్గుల, తయ్యారి కేంద్రం తెలంగాణలోనే వుంది అదికూడా హైద్రాబాద్ డ్రామా ఫిలుం సిటీలో
సుప్రీం కోర్టు కూడా వాళ్ళదే. కోర్టులను నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. కేవలం తిరుగుబాటే దీనికి ప్రత్యామ్నాయం.
Chandrababunaidu కు కోర్టులంటే లెక్క లేదు!
అయ్యో కోర్టులు ఎప్పుడు న్యాయం చేస్తాయి😢
Good good sir super super 💯 correct সি
గౌరవ సుప్రీమ్ కోర్టులో కేసులు వెయ్యండి
చంద్ర బాబు నాయుడు గారి నీ వారి కుటుంబాన్ని ఎవరో , ఏదో తిట్టారు అని చెప్పి అందరినీ తిడుతున్నారు! అసలు ఆయనను ఎవరు తిట్టారు! ఏ మని తిట్టారు? ఎప్పుడూ తిట్టారు? ఇవేమీ చాలా మంది కి తెలియదు! కేసులు మాత్రం నమోదు చేసి జైలుకు పంపుతూ వేధిస్తున్నారు ? ఇది ఎలా సాధ్యం? ఆబ్స్ట్రాక్ట్ అల్లెగేషన్స్ మీద అరెస్టు చేయవచ్చునా? న్యాయ మూర్తులకు ఇది తెలియదా ఏమిటి? విడ్డూరం కాక పొతే?
Nice point sir, TDP,janasena brutal comments killed a lady who got house patta in yacp ruling
సార్.. వెంటనే ఈ 90+110 పోస్ట్ ల తో సుప్రీమ్ కోర్టు కు ycp వాళ్ళు వెళితే బాగుంటుంది..
భారతమ్మ గారి గురించి బాడ్ మెసేజ్ చేస్తే ఆ వీడియో కి కామెంట్ చేశాను
దానికి నోటిస్ పంపుతాము అని రిప్లై చేసాడు
ప్రభుత్వం అనేది ప్రజల చే ఎన్నుకొనబడిన ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ అధికార యంత్రాంగం న్యాయవ్యవస్థ లతో పాటు భావప్రకటన స్వేచ్చ మీడియా వ్యవస్థ లు నాలుగు వాటి ప్రాథమిక లక్ష్యాలను విస్మరించి ప్రజల మనోభావాలు భగ్న పరుస్తున్న సందర్భంలో ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విస్తరణతో అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమదారులను అణిచివేయాలని ప్రభుత్వమే కుట్ర పూరిత చర్య లేమాత్రం సమంజసం. సామాజిక మాధ్యమా ప్రచారద్యమంలో వ్యక్తిత్వహననం నకు పాల్పాడే వారితోపాటు పార్టీలతో సంభందం లేకుండా రాజకీయ పార్టీలు వారికి సహకరించే ప్రభుత్వ యంత్రాంగవ్యవస్థ లను కూడా నేర పరిగననలోకి తీసుకోవాలి
1st Eenadu journalist ni jail lo veyali
Exactly.......useless ysrcp what are these fellows doing no action............
సార్ పద్దతి గా కామెంట్స్ చేస్తే నీకు నోటిస్ పంపుతాము అని రిప్లై చేసాడు
Do not destroy others 🙏🙏🙏 right
Vast
😂అప్పుడు శోషల్ media అప్పుడు లేదు కదా సార్ ఒకప్పుడు ఈ అబ్బాయి యెవరు చెప్పండి అంటూ Ap లో పెద్ధ పెద్ద బేనర్ పై ప్రముఖ సినీ నటుడు ఇప్పుడు Ap ప్రజల ను saasinche స్థాయికి చేరిన pk గారు ప్రజలు చిరంజీవి గారు pai అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు అభిమానిస్తే ఇప్పుడు ఆ ప్రజలనే వెన్నుపోటు పొడిచిన హీరో లే Ap ప్రజల pai కక్ష రాజకీయాలు చేయడం కోసం evm scam తో దొంగ ఓట్లు తో padhavulu laakunnaru అని మీకు తెలుసు మాకు తెలుసు prajalaku తెలుసు ఐన యేమీ చేయలేక పోతున్నారు andhuke వాళ్లకు ఇంత ధైర్యం ఈ టిడిపి janasena కూటమి ఇచ్చిన హామీలను పక్కన పడేసి కక్ష రాజకీయాలు చేస్తూ ప్రజలను pichollanu chestunnaaru గాడ్ బ్లెస్సింగ్ అల్ ap public 🙏
వైసీపీ. వారు సుప్రీంకోర్టు కి వెళ్తే.... వారికి లాభం చేకూరుతుంది.!!!!!?
Eenadu chala honest paper and unbiased paper great paper in India. Rasindante 100% correct. Dani prakaram arhulandarini sikshinchavalasinde
Correcty kada, Anavasaram ga Kotha varavadi start chesaru ,All are equal before Law antaruga
దేశంలో కొన్ని లక్షల ఎకరాల భూమిని ఎంతో మంది నాయకులు , కార్యకర్తలు, అభిమానులు కబ్జా చేశారు! ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు భూపరిమిత్ చట్టం ప్రవేశపెట్టి భూములు స్వాదీనం చేసుకున్నారు! కానీ ఇప్పుడు మాత్రం దేశంలో చాలా మంది దగ్గర వేల ఎకరాల భూమి ఉంది! అది బహిరంగ రహస్యమే! అయితే ఇప్పుడు ఎంత మంది దగ్గర భూములు వెనుకకు తీసు కుని వారి మీద కేసులు నమోదు చేస్తారు? కేవలం వ్యాఖ్య చేసిన వారి మీద కంటే అసలు దేశంలో సోషల్ మీడియా రద్దు చేసి పారేస్తే పోలా?😮😂😢
ఏమి వాగుతారో వాగండ్రా .. ఎం పీక్కుంటారో పీక్కొండిరా .
.ఇంకో 10 సంవత్సరాలు టైం ఉంది ..
మళ్ళీ మళ్ళీ దొరుకుతూనే ఉంటారు ..
ఇదే ట్రీట్మెంట్ కొనసాగుతుంది...
చేసిన పాపాలకు మూల్యం చెల్లించాల్సిందే
వీడు ఎవడో ఇంకో కొత్త Paytm గాడు వచ్చాడు, మేకప్ వేసుకొని.
What ever ycp social media candidates are facing now is because of jagan
He is the reason for this...
Apara babu ply boy nvu ni solluu
Inka ila gadapatame next 5 years tarvata jelga jail ki meeru tunga Loki
మరణ శిక్షా??? బిగ్గెస్ట్ జోక్