తెలంగాణ సీఎస్ పై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం.. || CJI Justice NV Ramana || CS Somesh Kumar - TV9

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #CSSomeshKumar #CJIJusticeNVRamana #Telangana

КОМЕНТАРІ • 244

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 2 роки тому +28

    అంటే ఒక సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చెప్పే వరకు మన తెలంగాణ రాష్ట్ర CS కు తెలియదా ...ఇది పెండింగ్ లో ఉన్నది అని

    • @tejutelangana7166
      @tejutelangana7166 2 роки тому +1

      Anta సోమరిపోతు.. Sannasula palana ఉన్నది.. Chii

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      ఆ ప్రసంగం, అఖిల భారత ముఖ్యమంత్రులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో చేసింది, ఆయన ఎక్కడ ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి, ఒక తెలంగాణా cs గురించో మాట్లాడ లేదు. టీవీ9 న్యాయమూర్తి అనని మాటలను అన్నట్లు చూపిస్తుంది, ఆ 20 నిమిషాల ప్రసంగంలో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కోర్టుల్లోని మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత గురించి మాట్లాడారు.

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 роки тому +111

    CS పై ఆగ్రహం అంటే.. CM KCR పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టే...

  • @polalavanyaguptha8171
    @polalavanyaguptha8171 2 роки тому +25

    Super sir action thisukondi sir c.s. paina

  • @pothireddychandrareddy5203
    @pothireddychandrareddy5203 2 роки тому +45

    వ్యవస్థల మధ్య సమన్వయ, సహకారాలు లేవని తేట తెల్లం అవుతుంది

    • @sudhakaryadav2554
      @sudhakaryadav2554 2 роки тому +1

      ÀP laga valla ki 24 hours lo bail ivvatam ledemo..

    • @pothireddychandrareddy5203
      @pothireddychandrareddy5203 2 роки тому

      @@sudhakaryadav2554 మంచి చూడకు,మంచి మాటడకు, మంచి వినకు,లాగా ఉన్నవి మన ముఖ్య వ్యవస్థలు.మీరు న్యాయకోవిదులు, ఎలా చెప్పాలో తెలుసు. మరి మాలాంటి వారిని ఏమైనా అంటే లోపల పడేస్తారు. శిక్ష మేము మాత్రమే అనుభవించాలి.

    • @ramaraovelagapudi734
      @ramaraovelagapudi734 2 роки тому

      It's not lack of coordination but a proclivity of those wielding power to use it for self-gain or harass the citizens for their sadistic pleasure in the firm belief that they will not be held accountable for non-performance by courts. This last one is the chief cause. Govt should not have power to deny permission to prosecute a delinquent officer misusing their powers

  • @aanandh8517
    @aanandh8517 2 роки тому +37

    ఇది మన ఖర్మ ఇటువంటివారు చెప్పే నీతులు వినవల్సిన పరిస్తితి

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      ఈ ప్రసంగం, అఖిల భారత ముఖ్యమంత్రులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో చేసింది, ఆయన ఎక్కడా ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి లేక ఒక తెలంగాణా cs గురించో మాట్లాడ లేదు. టీవీ9 , న్యాయమూర్తి అనని మాటలను అన్నట్లు చూపిస్తుంది. ఆ 20 నిమిషాల ప్రసంగంలో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కోర్టుల్లోని మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత గురించి మాట్లాడారు.

  • @naveenbittu295
    @naveenbittu295 2 роки тому +13

    ఇంకా ఎంత మంది మారితే న్యాయం జరుగుతుంది

  • @NS123-p8y
    @NS123-p8y 2 роки тому +13

    కోర్టు లలో అవినీతి... పక్షపాత తీర్పులు గురించి కొంచెం మాట్లాడాల్సింది సార్....

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      ఈ ప్రసంగం, అఖిల భారత ముఖ్యమంత్రులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో చేసింది, ఆయన ఎక్కడా ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి లేక ఒక తెలంగాణా cs గురించో మాట్లాడ లేదు. టీవీ9 , న్యాయమూర్తి అనని మాటలను అన్నట్లు చూపిస్తుంది. ఆ 20 నిమిషాల ప్రసంగంలో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కోర్టుల్లోని మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత గురించి మాట్లాడారు.

  • @kim-nw7cg
    @kim-nw7cg 2 роки тому +50

    5 crore cases are pending in courts first clear those cases.

  • @Indian-ix3vn
    @Indian-ix3vn 2 роки тому +11

    ఆశలే మన తీర్పులన్నీ కమ్మగా ఉంటాయి

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 роки тому +1

    Hon'blet CJ గారు, please meeru వెళ్ళే లోపు Law & Order ను గాడి లో పెట్టండి Sir please🙏🙏🙏

  • @progamingharimani959
    @progamingharimani959 2 роки тому +17

    C S COMPLTELY SUPPORTING TRS

  • @atchutaachyutakandi3402
    @atchutaachyutakandi3402 2 роки тому +9

    15 hours ago సిగ్గు ఉండాలి కొంచెం అయినా వాళ్ళ పండుగలు రాగానే టోపీలు పెట్టుకుని విందులు చేసుకోవడానికి . ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సామాన్య హిందువుగా ఆలోచించండి కెసిఆర్ గారు మన పండుగలకు వాళ్ళు మనకు శుభాకాంక్షలు తెలుపుతారా ? మన పండుగల ఉత్సవాలను ఏమైనా నిర్వహిస్తార ? కనీసం హిందువులని మనుషులుగా అయినా చూస్తారా ? ఇవేవీ చేయకపోగ మన దేవుళ్లను కించపరచడం , మత మార్పిడీలు చేయడం , హిందువుల ఇళ్లను తగలబెట్టడం , లవ్ జిహాద్ పేరుతో అమాయకపు హిందూ అమ్మాయిల జీవితాలను నాశనం చేయడం . ఇవేవీ మీ కళ్ళకు కనిపియ్యవా అసలు ? పదవి లేకపోతే ప్రాణం పోతద మీ రాజకీయ నాయకులకు . పదవుల కోసం సొంత మతాన్ని పరాయి మతం వాళ్ళ చేతిలో పెడుతున్నారు . అందరు రాజకీయ నాయకులు గమనించవలసిన విషయం ఏమిటంటే హిందువులు మునుపటిలా లేరు మీరు 80 % ఉన్న మమ్మల్ని తిడుతూ 20 % ఉన్న వాళ్ళ ఓట్ల కోసం ఎంతలా జోకుతున్నారో అర్థం చేసుకున్నాము . ఇక మీ మాయ మాటలు నమ్మే పరిస్థితి లేదు . ఎవరైతే మెజారిటీ ప్రజాలైన మా హిందువుల పక్షాన ఉంటారో వాళ్ళ పక్షాన్నే మేము ఉంటాము . B

    • @mohammadyounus9697
      @mohammadyounus9697 2 роки тому

      nuvvu achuth kaduu bochuth vee
      nee kulam kulam anee sachipothunnaru kada ra nayana anni kulalu okatey anee yantha cheppina kuda nee bochulo mind kee yekadaa

    • @anudeep2879
      @anudeep2879 2 роки тому

      Super chepinav anna 🔥😁❤️

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      బొంగేం కాదూ, వందకు 40 మందికి రెక్కాడితే గానీ డొక్కాడని దేశంలో మతం ఎందుకు, హిందూ ముస్లీం అంటూ విభేదాలు, కొట్లాటలు ఎందుకు, మొదట ఆ 40% ప్రజల జీవన పరిస్థితులు ఎలా మెరుగు పరచాలో ఆలోచించండి, ఆ తరువాత మాట్లాడదాం మతాల గురించి.

    • @atchutaachyutakandi3402
      @atchutaachyutakandi3402 2 роки тому

      @@dandalasuman ఒర్ దేశం లో మతం పేరిట చొరబాటు దారులు ఎక్కువ అవ్వుతున్నారు ఇలాంటి వలకి రాజయకీయానాయకులు కారణం . మతం పేరిట దేశం ముక్కలు ఎప్పుడో అయింది అప్పుడు బీజేపీ లేదు హిందు దేశాన్ని secular అని నాశనం చేస్తున్నారు

  • @pandarichakali2675
    @pandarichakali2675 2 роки тому +1

    Thanks you sir

  • @samalachanakya8783
    @samalachanakya8783 2 роки тому +8

    గా బీహార్ వానికి సిగ్గు శేరం లేదు.. వాడు కెసిఆర్ బానిస

  • @gugulothusrinivas4230
    @gugulothusrinivas4230 2 роки тому +1

    తెరాస ముఖ్యమంత్రి, మంత్రి, మ్మెల్యే లు కోర్ట్ ల యొక్క తీర్పులను అమలు చెయ్యకుండా అగౌరవ పరుస్తున్నారు కోర్ట్ ఏమైనా కొడతాయా అంటున్నారు

  • @venkataramanamurthytangudu1404
    @venkataramanamurthytangudu1404 2 роки тому +1

    సత్వర న్యేయం సరైన న్యేయం అనే కాన్సప్ట్ తో కఠినమైన శిక్షలు అనే నిర్ణయం తో కోర్టులు పని చెయ్యాలి కోర్టు ఆదేశాల అమలు ఏ ప్రభుత్వ శాఖ ఏ పబ్లిక్ సర్వెంట్ అమలు చేయాలో అమలుకు కాలపరిమితి నిర్ణయిస్తూ కోర్ట్ ఆదేశాలు ధిక్కరిస్తే ఆ సర్వెంట్ కి వేసే పనిష్ మెంట్ గురించి గూడా తీర్పులోనే పేర్కొనే టట్లు తీర్పులివ్వండి ప్రజలకుగూడా బాధ్యతాయుత హక్కు బాధ్యతా యుత అధికారమనేది నిర్దేశించండి రాజకీయ దొంగలకు దుర్మార్గులకు సంఘవ్యతిరేకులకు డోపీదారులకు రౌడీలాకు మతోన్మాదులకు స్టే లు హేండ్సపేటరీ బెయిల్స్ ఇవ్వొద్దు ముఖ్యంగా న్యేయవ్యవస్థ న్యేయ క్రమశిక్షణ పాటించాలి

  • @satyannarayana1435
    @satyannarayana1435 2 роки тому +30

    మహానటుడు🙏

    • @pothireddychandrareddy5203
      @pothireddychandrareddy5203 2 роки тому +4

      మహా నటుడికి అయిన ఒకోసారి సినిమా ఫెయిల్యూర్ అవుతుంది

  • @sridhar1803
    @sridhar1803 2 роки тому +3

    What action can the supreme court take There are 250 contempt of court cases against the CS

  • @Venkat-q2d
    @Venkat-q2d 2 роки тому +7

    ఇక్కడ జరిగేది అదే.. సూపర్ సార్ 👍

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 2 роки тому +33

    మీ తరువాత కూడా, మీలాంటి వారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా రావాలని కోరుకుంటున్నాను.

    • @pothireddychandrareddy5203
      @pothireddychandrareddy5203 2 роки тому

      అలా రావడానికి అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుంది

  • @hero5929
    @hero5929 2 роки тому +20

    కమ్మరావతిలో జరిగిన అవినీతి గురించి ప్రింట్ మీడియాలో ప్రచురించకూడదు అన్న నువ్వు సుప్రీం కోర్టు న్యాయమూర్తివి దరిద్రం కాకపోతే ఏంటి

  • @narendra8434
    @narendra8434 2 роки тому +4

    మొత్తం పెండింగ్ cases లో 50% ప్రభుత్వాలకు సంబంధించినవే......

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      Yes అదే విషయ తన ప్రసగంలో చెప్పారు

  • @shivashankarreddy2600
    @shivashankarreddy2600 2 роки тому +43

    Judges can fire any body and can talk however they like. But no-one should speak about them. There must be separate exams like civil services for judges selection to avoid political interference.

    • @sridharp3607
      @sridharp3607 2 роки тому

      😂😂😂

    • @devannagarirangaswamy4944
      @devannagarirangaswamy4944 2 роки тому

      No doubt the Judiciary and the Ruling Party politicians are hand in glove in selecting the judges of High Courts and Supreme Court.

    • @acharyakrishnateja
      @acharyakrishnateja 2 роки тому +2

      Yes ... asalu etanu TDP agent inflected into judiciary by CBN .when TDP was wanted by BJP NDA government for support end of 90s

    • @harideep8742
      @harideep8742 2 роки тому +3

      LOOK JUDICIAL SYSTEM IS AN INDEPENDENT BODY IN THE CONSTITUTION NO ONE CAN CAN INFLUENCE JUDGES

    • @kanakadurgaprasadsarva2584
      @kanakadurgaprasadsarva2584 2 роки тому

      yes

  • @VUTUKURUS
    @VUTUKURUS 2 роки тому +1

    Why r we begging sir... Pls take action

  • @gurugubelliramu287
    @gurugubelliramu287 2 роки тому +4

    అంతే Ap lo gag order ఇవ్వవచ్చు, తెలంగానా lo CM ki favarbul ga chudali, AP Govt వెతిరేకంగా వేలది cases accepted, తెలంగానా lo anta Govt ki అనుకులగా ఉండాల, state inko state ki nayam మారుతుంద, supreme Court justices , reversed housing 150m ఉండరాడు, Kerala state lo impliment chasaru, AP lo కరకట్ట నిర్మాణాలు tolagincharadu ,

  • @universalmedia3297
    @universalmedia3297 2 роки тому +1

    బిహారి బేకారి సోమేశ్ కుమార్ అంతా మన కెసిఆర్ గొప్పతనం తెలంగాణ ను మరో బీహార్ చేద్దాం అనుకుంటున్నాడేమో.

  • @omprakashbommgani2589
    @omprakashbommgani2589 2 роки тому +2

    What about lawyer couple murder case in telangana when they get justice when their souls rest in peace?

  • @ajaya4330
    @ajaya4330 2 роки тому +1

    Dharani Valle ఇన్నీ సమస్యలు

  • @rajeshwarbhupathi7038
    @rajeshwarbhupathi7038 2 роки тому +2

    C S గారికి KCR గారి అండ వుంది కాబట్టి ఎవరు కూడా ఏమి చేయలేరు

  • @redfdy
    @redfdy 2 роки тому +2

    Cji gaaru maatlaadgindhi 100%correct police vyavastha lu sakramam gaa panicheysthey case lu pariskaaram avuthuvi anatam lo sandheyham leydhu registration saaka reyvinyu saaka sakramam gaa untey civil tagaadhaalu undavu anatam lo sandheyham leydu civil case lu andhuku cort meytlu akkuthunnavi ani a okka prabhutvam alochana cheysey chittasuddi leyni paristhithi teylisindhey cort lu saitham civil tagaadhaalaku daari theeathunna amshaala nu case la nu pariseelisthey spastham avuthundhi e paristhithi ki beejam akkada padhuthundhi anna visayam spastham avuthundhi okka registration saakalo avakathavakala valla e samasyalu vasthunnavi anna visayam saamaanyulaku spastham avuthundhi mana vyavastha meydhaavulaku prabhutva peyddalaku andhuku spastham avatam leydhu ani prajalu anvvuthunnaru paalana lo sanchalanaalu undhaali ani prajalu korukuntaaru anthey kaani cort la chuttu tiragaali ani a okkaru anukoru

  • @raghunathreddy2212
    @raghunathreddy2212 2 роки тому +12

    420 Babu gadi cases gurinchi cheppandi

    • @ashoku5102
      @ashoku5102 2 роки тому

      అవి సిబిఐ దగ్గర వున్నాయ్ 2024 lo తీహరికే, ఈసారి డెఫినిట్.

  • @KTG_SRINAY
    @KTG_SRINAY 2 роки тому

    తెలంగాణ లో.. కోర్టుకు విలువలు లేవు

  • @uvkumar8772
    @uvkumar8772 2 роки тому

    అమెరికాలో ప్రవేటు అని ప్రబుత్వసంస్తలని అమ్మేసి కమీషన్ లు దండుకొనే స్రద్ద అమెరికాలో సత్వర న్యాయం గురించి ఎప్పుడు ఆలోచిస్తారొ

  • @rahulrahul-pk4ok
    @rahulrahul-pk4ok 2 роки тому +7

    This is not correct.... judiciary should not involve in adminstration......why CJI NOT QUESTIONSING BJP.....TO AMEND CONSTITUTION..

    • @vk36282
      @vk36282 2 роки тому +2

      Adi jaragadu anna... 😒🤦

    • @kim-nw7cg
      @kim-nw7cg 2 роки тому +2

      Which court order did BJP not follow ? and was this CJI sleeping when Rajasthan and WB was burning and court orders were not being followed by the state govts ? Laws and controversial statements should not be upto convience of some but same for all . This CJI has a long history of going against the decisions made by the govt from CBI chief to disruptions in parliamentary debates . Its no surprise that his statements are politically motivated .

    • @chitanireddy7759
      @chitanireddy7759 2 роки тому

      Ap lo malli ghoranga teerpu lu istunnaru, donganaakodukulu

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      ఈ ప్రసంగం, అఖిల భారత ముఖ్యమంత్రులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో చేసింది, ఆయన ఎక్కడా ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి లేక ఒక తెలంగాణా cs గురించో మాట్లాడ లేదు. టీవీ9 , న్యాయమూర్తి అనని మాటలను అన్నట్లు చూపిస్తుంది. ఆ 20 నిమిషాల ప్రసంగంలో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కోర్టుల్లోని మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత గురించి మాట్లాడారు.

  • @parameswarrao3900
    @parameswarrao3900 2 роки тому +3

    మిడిమిడి జ్ఞానంతో పైకి వస్తే ఎలా ఉంటుంది అంతే

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      ఈ ప్రసంగం, అఖిల భారత ముఖ్యమంత్రులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో చేసింది, ఆయన ఎక్కడా ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి లేక ఒక తెలంగాణా cs గురించో మాట్లాడ లేదు. టీవీ9 , న్యాయమూర్తి అనని మాటలను అన్నట్లు చూపిస్తుంది. ఆ 20 నిమిషాల ప్రసంగంలో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కోర్టుల్లోని మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత గురించి మాట్లాడారు.

  • @chinna163
    @chinna163 2 роки тому +1

    సీఎస్ ని కాదు, సీఎం కేసీఆర్ ని అన్నాడు.సీఎస్ ది ఎం లేదు

  • @kanakadurgaprasadsarva2584
    @kanakadurgaprasadsarva2584 2 роки тому +1

    why r COURTs not holding leaders in power responsible for not implementing courts orders and are holding only bureaucrats?

  • @srinivaskomuravelli9899
    @srinivaskomuravelli9899 2 роки тому

    ఇందులో తెలంగాణ విషయమే రాలేదు కదా.

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      అవును రాలేదు, ఈ ప్రసంగం, అఖిల భారత ముఖ్యమంత్రులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో చేసింది, ఆయన ఎక్కడా ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి లేక ఒక తెలంగాణా cs గురించో మాట్లాడ లేదు. టీవీ9 , న్యాయమూర్తి అనని మాటలను అన్నట్లు చూపిస్తుంది. ఆ 20 నిమిషాల ప్రసంగంలో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కోర్టుల్లోని మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత గురించి మాట్లాడారు.

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 2 роки тому +3

    Cji గారు చెప్పు వరకు TS Cs వేవర్హరం మంత్రులు కూడా తెలీదు

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      ఈ ప్రసంగం, అఖిల భారత ముఖ్యమంత్రులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో చేసింది, ఆయన ఎక్కడా ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి లేక ఒక తెలంగాణా cs గురించో మాట్లాడ లేదు. టీవీ9 , న్యాయమూర్తి అనని మాటలను అన్నట్లు చూపిస్తుంది. ఆ 20 నిమిషాల ప్రసంగంలో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కోర్టుల్లోని మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత గురించి మాట్లాడారు.

  • @Nirbayamtv
    @Nirbayamtv 2 роки тому +2

    ఇకనైనా సిగ్గుతెచ్చుకుంటే మంచిది... తు..

  • @bhaskarkarnam7378
    @bhaskarkarnam7378 2 роки тому +2

    ఓం నమో నారసింహాయ మహా సింహ దివ్య సింహాయ నమః నరసింహ నామాన్ని ప్రతి ఒక్కరూ పటాన్ చేయండి మీయొక్క మేధస్సును పెంచుకోండి సంఘంలో మీకు ఎదురు ఉండదు మంచి పనులు చేయండి మీకు ఆ నరసింహ స్వామి యొక్క కృప అధికంగా ఉంటుంది

  • @dmanju7432
    @dmanju7432 2 роки тому

    super sir

  • @sambashivagorle9081
    @sambashivagorle9081 2 роки тому +2

    ముందు ఆంధ్రప్రదేశ్ cm జగన్ కేసులు చుడండి సార్

  • @paladiraghavender77
    @paladiraghavender77 2 роки тому

    Super sir

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 2 роки тому +9

    కోర్టు అదేశలను అమలు చేయక పోతె అ రాష్ట్ర ప్రభుత్వంని రాధు చేయాలి

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 роки тому

    Pl.take action. None prevented sir.

  • @aronaidon8897
    @aronaidon8897 2 роки тому +1

    టీవీ9 తెలంగాణ ప్రభుత్వానికి ఒక్క వ్యతిరేక వార్తలు చెప్పదు, మూడెకరాల భూమి, స్థలం ఉంటే 5లక్షలు, హెలికాఫ్టర్ అంబులన్సు అని కోతలు కుసిన నాయకులను నిలదీసే ధైర్యం ఉందా,అమ్ముడు పోయిన వాటిలో ఇది ఒకటి

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      కరెక్ట్ గా చెప్పావు

  • @pradeepreddy9633
    @pradeepreddy9633 2 роки тому +1

    బీహరి బ్యాచ్ వాడు ఎవడు చెప్పిన వినడు

  • @sridhar1803
    @sridhar1803 2 роки тому

    What action can the s

  • @dandalasuman
    @dandalasuman 2 роки тому

    ఈ ప్రసంగం, అఖిల భారత ముఖ్యమంత్రులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో చేసింది, ఆయన ఎక్కడా ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి లేక ఒక తెలంగాణా cs గురించో మాట్లాడ లేదు. టీవీ9 , న్యాయమూర్తి అనని మాటలను అన్నట్లు చూపిస్తుంది. ఆ 20 నిమిషాల ప్రసంగంలో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కోర్టుల్లోని మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత గురించి మాట్లాడారు.

  • @sharadasharada4582
    @sharadasharada4582 2 роки тому +30

    సుప్రీం కోర్టు జడ్జ్ మన తెలుగు వాడు అవడం తెలుగు వారికి గర్వకారణం. తన కారేయర్లో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవడం కాకుండా, సంచలన తీర్పు కూడా ఇవడం జరిగింది, ఎలాంటి బేధాలు లేకుండా

    • @naru-252
      @naru-252 2 роки тому +1

      Manavallu ekkada unna... pocket or caste . And above 50% jobs r recommendations.
      Garvapadaniki em undi akka akkada.....!! Peda vadu chasthundu .....oka puta tindiki 100 rules cross cheyali.....e battebad laki rules em undavu....emaina cheskovachu.

    • @sharadasharada4582
      @sharadasharada4582 2 роки тому

      @@naru-252 సమాజం మొత్తం అ అంతేవుంది. మన తెలుగు వాడిని అందుకు తక్కువ చేయాలి

    • @naru-252
      @naru-252 2 роки тому +1

      @@sharadasharada4582 anduke annanu garvinchalsindi em ledu ani.

    • @subbaraogolla6157
      @subbaraogolla6157 2 роки тому

      Okkasari ap lo chudu...

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 2 роки тому

      Joke of the year

  • @kailasaluguri636
    @kailasaluguri636 2 роки тому

    తప్పులు చేసేవాళ్ళు నీతులు భోదించడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది సమాజం లో ఇలాంటి వాళ్లనే ఎక్కువగా నమ్ముతున్నారు. అన్ని వ్యవస్థల్లో ఇలాంటి వాళ్లనే చూస్తున్నాము.

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      ఈ ప్రసంగం, అఖిల భారత ముఖ్యమంత్రులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో చేసింది, ఆయన ఎక్కడా ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి లేక ఒక తెలంగాణా cs గురించో మాట్లాడ లేదు. టీవీ9 , న్యాయమూర్తి అనని మాటలను అన్నట్లు చూపిస్తుంది. ఆ 20 నిమిషాల ప్రసంగంలో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కోర్టుల్లోని మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత గురించి మాట్లాడారు.

  • @gkk2215
    @gkk2215 2 роки тому +1

    HUNGAMA AND HADAVIDI 🤣🤣🤣

  • @palleboinakomuraiah313
    @palleboinakomuraiah313 2 роки тому

    Agreed to the views of Hon'ble Chief Justice of India that
    disputes arising only due to Inaction of Govt Authorities as per rules & law etc.,

  • @progamingharimani959
    @progamingharimani959 2 роки тому +4

    FOREST DEPARTMENT COMPLETELY LOOTING FORESTS.

  • @vikramvikky6009
    @vikramvikky6009 2 роки тому

    House registration new go high court issue chesindi bt telangana lo issue cheyatledu inka

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 2 роки тому

    ప్రభుత్వం సిగ్గుపడాలి

  • @TJ-ov6jf
    @TJ-ov6jf 2 роки тому +4

    This guy roams across India when there are 4.5 cr pending cases in court. Waste of money to pay salary to him.

    • @nagaramarao8722
      @nagaramarao8722 2 роки тому

      Respect!!!!He is CJI....this guy .... Unwanted.

    • @TJ-ov6jf
      @TJ-ov6jf 2 роки тому +2

      @@nagaramarao8722 if he is cji ask him to work on resolving pending cases instead of lecturing people of India. People don’t need moral science classes from him. People are paying salary to him to clear pending cases and provide justice as soon as possible

    • @VijayKumar-np2tu
      @VijayKumar-np2tu 2 роки тому +4

      There are lot more cases which were unreported because of no hopes left with judiciary system

    • @harshithkt7386
      @harshithkt7386 2 роки тому +1

      Judges works nearly 14 hours a day
      And more over the government should increase the courts

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      ఈ ప్రసంగం, అఖిల భారత ముఖ్యమంత్రులు, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో చేసింది, ఆయన ఎక్కడా ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి లేక ఒక తెలంగాణా cs గురించో మాట్లాడ లేదు. టీవీ9 , న్యాయమూర్తి అనని మాటలను అన్నట్లు చూపిస్తుంది. ఆ 20 నిమిషాల ప్రసంగంలో దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కోర్టుల్లోని మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత గురించి మాట్లాడారు.

  • @erreddy9
    @erreddy9 2 роки тому +5

    Sir think good as a citizen every judge and election comestion must write civil exmenation then Apportionment put bill parliament then judicial domacrice and fine election domacrice fine think sir the great decisions

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      It seems you are not aware of the fact that Election commissioners are selected from list of senior experienced IAS officers, those IAS officers already written Civil service examination.
      Let's add every politician should pass the same exam .

    • @dandalasuman
      @dandalasuman 2 роки тому

      If you think officers who selected through civil service exam are not influenced by politicians then why all IAS and IPS officers are under political influence and curruption

  • @somag6810
    @somag6810 2 роки тому +4

    CJI raasukochina English lo chaala grammar thappulu vunnayi. TDP jendalu mosinodu CJI ki ela vellado, velthe ela vuntundho andharoo choosthunnaru

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 2 роки тому +4

    See in ap pils put by tdp group because you are there in Delhi ok sir

  • @narsimuluchandra7654
    @narsimuluchandra7654 2 роки тому +1

    Anni states C.M s meeting ku attend I te ...mana Dora farm house lo padukuni .. ministers nu pampadu

  • @akbarmohammad5081
    @akbarmohammad5081 2 роки тому +4

    Court lo enno case lu pending unnai mari…
    Monna governer e roju cj next evaro

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 роки тому +1

    Nationwide only one slogan should be speakout by coman man to all political M.P.s MLAs C.M.s and p.M. that is remove coleegiem system in recruiting Judges.

  • @mandashankar2424
    @mandashankar2424 2 роки тому

    sir some things for India
    🇮🇳jai barath Martha ki jai jai hind🇮🇳🙏

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 2 роки тому

    TQ sir 🙏

  • @venkateswarrao5944
    @venkateswarrao5944 2 роки тому +4

    Nice సార్

  • @donthulashivakiran5520
    @donthulashivakiran5520 2 роки тому +2

    🌹

  • @nareshbattu7011
    @nareshbattu7011 2 роки тому +6

    వ్యక్తిగతం కాక ఇంకేమి రమణ

    • @venkatarajaabbareddy3279
      @venkatarajaabbareddy3279 2 роки тому +2

      ఏమి నాయనా నీకు లోపలకి పోవాలని వుందా

    • @balasaniyedukondalu6268
      @balasaniyedukondalu6268 2 роки тому

      28 state lo aei the darmapalana nadustundi mari karma kakapothe

  • @pks9839
    @pks9839 2 роки тому +1

    KCR ante CJI ki uchha.

  • @achutharamaiah4644
    @achutharamaiah4644 2 роки тому

    SC CJ ys viveka case lo CBI director ni question cheyali. stongas evidences unna case action teesukovatanki last august nundi delaychestunnadiCBI.

  • @PVBVAMSHIKrishna
    @PVBVAMSHIKrishna 2 роки тому

    Judges or political parties or media shall follow Constitution. Let us stop political interference in judiciary

  • @naru-252
    @naru-252 2 роки тому +1

    Everything about money...how much u want....how much u gives.....kharma. Congress needed.....for best system and faith. Put this 2014 to 2024 batch far away...more dangerous than corona virus.

  • @kanalagopal6537
    @kanalagopal6537 2 роки тому +1

    Supar

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 2 роки тому

    fact told chief justice of india

  • @mandashankar2424
    @mandashankar2424 2 роки тому

    🇮🇳🙏❤

  • @swamynaidurss2460
    @swamynaidurss2460 2 роки тому

    Sir cji garu please wait for 100 days then you can be so much angry on anybody.

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 роки тому

    Vyavasthalanu chinna choopu choostunna nayakulaku elaanti salahalu evvali Honbl'e CJI gaaru tagina Charyalu teesukuntaarani aasidfam!

  • @jjjkkl922cvhh
    @jjjkkl922cvhh 2 роки тому +7

    Ide Ap ni aninte pacha media break dance chesedi

  • @ramanacherukuri2731
    @ramanacherukuri2731 2 роки тому

    Very very good sir 👍👌

  • @sreenivas2552
    @sreenivas2552 2 роки тому +1

    Corrupt persons are giving speech about honesty

  • @progamingharimani959
    @progamingharimani959 2 роки тому +2

    LAKHS OF GOVERNMENT VACANCIES IN THE TELANGANA STATE.

  • @mpremkumarmpremkumar9079
    @mpremkumarmpremkumar9079 2 роки тому

    good

  • @mudaliyarnz3797
    @mudaliyarnz3797 2 роки тому +1

    Shame on the state leadership. Looks like these state Bureaucrats eating grass not normal food. 😅😅😅

  • @kalyansravanam8802
    @kalyansravanam8802 2 роки тому +5

    Ap లో అయితే నా ?

  • @DurgaPrasad-gi7wf
    @DurgaPrasad-gi7wf 2 роки тому +3

    Delhilo akrama kattadaalu koolchodhu ani theerpu echindhi eeyanena

  • @paladiraghavender77
    @paladiraghavender77 2 роки тому

    Miraina arham chesukunaru sir

  • @balasaniyedukondalu6268
    @balasaniyedukondalu6268 2 роки тому +2

    Ramana garu india telangana vunda migilina 28sates nithiga vunnayya cbn kosame antha ramana garu miru super india ugrvaadulu kesulu etu pothunaei

  • @bharathirealestatedevelope3983
    @bharathirealestatedevelope3983 2 роки тому

    నువ్వు ప్రధాన న్యాయమూర్తి వా రాజకీయ నాయకుడు

  • @narendrababu818
    @narendrababu818 2 роки тому

    Nice sir

  • @kuntavinod5849
    @kuntavinod5849 2 роки тому

    Correct sar

  • @karunarao8487
    @karunarao8487 2 роки тому +2

    Sir monna TS Cm great Annaru ga sir...420jobs echadu Ani ....CS evari cheaputhea vinttaru

  • @munnuriramchandraiah2928
    @munnuriramchandraiah2928 2 роки тому

    .lv

  • @prasadreddy8015
    @prasadreddy8015 2 роки тому +4

    Gagggg

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 роки тому +1

    Sar me lantey vallu indialo undaley sar om annadatasukebhava om namaha shivaya shivaya shivaya

  • @rameshjaji4216
    @rameshjaji4216 2 роки тому

    Ts gournanament vest

  • @reddy.....2066
    @reddy.....2066 2 роки тому +1

    జగన్ హాజరు,కెసిఆర్ డుమ్మా

  • @muzammilbaba3044
    @muzammilbaba3044 2 роки тому

    C S a Culprit

  • @rajaDHIgreat
    @rajaDHIgreat 2 роки тому +2

    Ma CS ni m pikaleru