Devil Trees - Visakhapatnam: పచ్చదనం పంచే ఈ చెట్టును చూస్తే విశాఖవాసులు వణికిపోతున్నారు | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2023
  • విశాఖ వాసులకు చలికాలం వస్తోదంటే వణుకుపుడుతోంది. అదేదో ఉష్ణోగ్రతల్లో తగ్గడం వల్ల కాదు.. ఒక చెట్టువల్ల. అవును.. విశాఖ వాసుల్ని భయపెడుతున్న ఆ చెట్టు కథేంటో మీరూ చూడండి.
    #Visakhapatnam #Tree #andhrapradesh #DevilTree
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 217

  • @sivalavu1525
    @sivalavu1525 5 місяців тому +14

    ఈ చెట్టుకి నేను కూడా ఒక బాధితడినే.. దూరంగా ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ దగ్గరకి వెళ్ళే కొద్దీ వాసన గాఢత ఎక్కువగా ఉంటుంది, ఊపిరి పీల్చలేనంత. శ్వాసకోస సంబంధిత సమస్యలు, అలర్జీలు ఉన్న వాళ్ళు దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆపూలు ఎండిపోయినప్పుడు ఇంకా ఎక్కువ

  • @sureshkumar.s
    @sureshkumar.s 5 місяців тому +24

    ఈ చెట్టు పువ్వుల వాసన చాలా బాగుంటుంది. ఈ చెట్టులు వున్నవైపే నేను ఎక్కువగా తిరుగుతూ వుంటాను నాకు ఎప్పుడు ఏ శ్వాస సమస్య రాలేదు.

  • @narayana311
    @narayana311 5 місяців тому +76

    తక్షణం ఈ చెట్లను నరికేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
    సాంప్రదాయ చెట్లను వేప గానుగ నాటాలి
    దీనిలో మెడికల్ మాఫియా కుట్ర ఉండవచ్చు
    ప్రతి ఊర్లో ఈ చెట్లు విపరీతంగా నాటారు
    మునిసిపాలిటీ వారి పనిగట్టుకుని నాటించారు
    ప్రజల ఆరోగ్యం చెడగొట్ట కూడదు

  • @srinukma8265
    @srinukma8265 5 місяців тому +4

    ఇది చాలా ప్రమాదం చెట్టు దీని వాసనా వాలా తల నొప్పి వస్తుంది బెడ్ స్మాల్

  • @ym.agamaiahyadav2840
    @ym.agamaiahyadav2840 5 місяців тому +45

    పండ్ల చెట్లు ఎక్కువగా పెంచడం ద్వారా పక్షులు జంతువుల కు పళ్లు ఉపయోగపడేది

    • @devarakondabvibhakar8250
      @devarakondabvibhakar8250 5 місяців тому

      పళ్ళ చెట్లను పెంచితే, పళ్లకు రాళ్లను విసరరా..... అది కూడా మీకు నేరమే కదా.... అసలు వేపచెట్లు పెంచితే బాగుంటాయి.

    • @kk12181
      @kk12181 5 місяців тому

      Oorlo ki kotulu vasthe vere rakam gaa matladatharu

  • @prasadkondru9595
    @prasadkondru9595 5 місяців тому +17

    కాకినాడ కుళాయి చెరువు పార్క్ లో మొత్తం ఈ చెట్లే ఉంటాయి....
    మన దగ్గరలో ఒక చెట్టు ఉంటే వాసన చాలా బాగుంటుంది, అదే ఒకే ప్లేస్ లో అన్ని చెట్లు ఉంటే ముక్కులు పగిలి పోతాయి....

  • @user-th9tp3vl2t
    @user-th9tp3vl2t 5 місяців тому +5

    విజయవాడ . మా ఇంట్లోనే ఉంది. ఇ వాసన వస్తుంది. ' మాకు అవాసన బాగుంది. ' మరి వాళ్ళు అలా అంటే మరి మాకు ఏమి అర్థం కావాటం లేదు

  • @devarakondabvibhakar8250
    @devarakondabvibhakar8250 5 місяців тому +6

    అది అంత మంచి వాసన వస్తుంది కదా.... అదేమీ చేపల కంపు కాదు, లేక కుళ్ళిన కంపు కాదు కదా.... అసలు మనకి అందరికీ కుళ్లు, పెట్రోల్, డిసెల్ వాసన లు పీల్చి పీల్చి, ఈ మంచి వాసన మీకు ఇబ్బంది అని అనిపిస్తోంది...... మీ ముక్కు ఆ కుళ్లు వాసనలనే ఇష్టపడుతోంది..... మీ ఖర్మ అది.

  • @omnamahshivaya9870
    @omnamahshivaya9870 5 місяців тому +15

    ఈ చెట్లు త్వరగా పెరగడమే కాకుండా కర్చు కూడా తక్కువ లో దొరుకుతుంది ..ఎలాగో మన అధికారులు ఖర్చు తక్కువ దానికే వెళ్తారు ..హైదరాబద్ లో డివైడర్ లలో ఇలాంటి చెట్లే పెట్టారు ..మన వాళ్లకు పిచ్చి పరాకాష్టకు చేరి పోతోంది..ban these useless trees ..greeneey పెంచాలి అని ఏది పడితే అది పెంచేస్తార
    ఈ దరిద్ధ్రన్ని తెచ్చిన సృష్టి కర్త మంత్రి ఎవరో ...

  • @Taragathigadhi
    @Taragathigadhi 5 місяців тому +6

    ఈ చెట్లు వల్ల ఉపయోగం కన్నా హానికరం ఎక్కువ పశువులకి మనుషులకి శ్వాసకొశవ్యవస్థ దెబ్బతింటుంది.

  • @bjrao9456
    @bjrao9456 5 місяців тому +3

    ఈ చెట్లు చాలా మంచివి ఏదు ఆకుల పాల
    మంచి వాసన వస్తుంది

  • @krishnamraju45
    @krishnamraju45 5 місяців тому +4

    This tree smells good no problem❤

  • @MrVenky64
    @MrVenky64 5 місяців тому +25

    😮 ఇది కేవలం అపోహ మాత్రమే... మా ఇంటికి ఇరువైపులా గత 22 సంవత్సరాల నుండి 2చెట్లు 30అడుగుల దూరంలో ఉన్నాయి మంచి వాసన వెదజల్లుతాయి. ఈ చెట్టు నుండి మేము ఏటువంటి సమస్య ఎదురుకాలేదు. ఇది వేగంగా పెరుగుతుంది నీటి ఎద్ధడిని తట్టుకొని పెరిగే నీడనిచ్చే చెట్టు, పశువులు తినవు.

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 5 місяців тому +8

      జంతువులు తినవు అంటేనే విషపురితం, అవి చాలా ప్రమాదం అని మాకు ఎక్స్పీరియన్స్.

    • @rammohangodthi
      @rammohangodthi 5 місяців тому

      💯💯💯✅✅✅

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 5 місяців тому +2

    మీరు ఎంత చెప్పినా ఆచెట్టు పూత వల్ల వచ్చే బాధ తట్టుకోలేక పోతున్నాం సర్. మాది అమలాపురం. మాయింటి దగ్గర ఒకే చెట్టు ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది

    • @SriDevi-ok5zk
      @SriDevi-ok5zk 5 місяців тому

      Narikesi modallo acid poyyandi. Chachipotundi, Peedapotundi potundi.

  • @babuwaves5635
    @babuwaves5635 5 місяців тому

    దీనికి ఏ శాస్త్రీయతా లేదు. వున్న ఆ కాసింత పచ్చదనం ఇలాంటి వీడియోస్ వలన హరించుకు పోతుంది. బెటర్ to స్టాప్ థిస్ వీడియో.

  • @prashanthsreeram5614
    @prashanthsreeram5614 5 місяців тому +10

    ఎం చేయలేము... ఎందుకంటే hospitals కి జనాలు పోవాలి కదా

  • @vivekkumar-ze3kk
    @vivekkumar-ze3kk 5 місяців тому +22

    I love the smell of the flowers. This smell is amazing.
    It's like Jasmine flower amazing flower

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 5 місяців тому +4

    భారతీయ బొటానికల్ పరిభాషలో 'సప్తపర్ణి' అంటారు. దీనివల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఎదురౌతాయి, ఇది శాస్త్రీయం గా ఋజువైంది. దీనిని చాలా శాస్త్రసాంకేతిక పరిశోధన ల్లో ప్రచురించారు.

  • @aigatv3672
    @aigatv3672 5 місяців тому +1

    నిజమే చాలా భయంకరమైన వాసన వస్తుంది

  • @rkraop7512
    @rkraop7512 5 місяців тому +16

    HYDERABAD CITY IS COMPLETELY COVERED BY THESE TREES. CONGRATULATIONSVTO ASTHAMA MEDICINE PRODUCERS. CONGRATULATIONS. 8 leaves trees.

  • @sundar_07.
    @sundar_07. 5 місяців тому +7

    Better use వేప , గానుగా

  • @CHS456
    @CHS456 5 місяців тому +3

    అయో బలే సమస్య వచ్చిందే...

  • @indousproperty6224
    @indousproperty6224 5 місяців тому +22

    కావాలనే ఈ చెట్లు విస్తారంగా పెంచారని పోస్తుంది.మామిడి వేప రావి లాంటి చెట్టు అందరికీ పనికొచ్చే చెట్లు పెంచాలనే ఆలోచన లేకుండా పోయింది.

  • @venurao9911
    @venurao9911 5 місяців тому +5

    This is the visionary of 40 years industry to plant these trees after Hudhud cyclone in vizag.

  • @india2190
    @india2190 5 місяців тому +15

    ఈ 7 ఆకుల పాల చెట్టు వలన భూగర్భ జలాలలో కూడా సుమారుగా 50 మీటర్ల లోతు నుంచి కూడా నీటిని పీల్చుకొని బ్రతకగలదు ఈ చెట్టు దీని ప్రభావం వలన భూగర్భ జలాలు అంటగట్టే అవకాశం ఉన్నది విశాఖపట్టణం గ్రేటర్ మున్సిపల్ అధికారులు విశాఖపట్నాన్ని పచ్చదనం కోసం వాళ్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి మెప్పు పొందడం కోసం ప్రజలకి ఎన్ని రోగాలు వచ్చినా పరవాలేదు మాకు పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చి అవార్డు పొందామా లేదా అన్నదే చూస్తున్నారు వేప చెట్టు గానుగ చెట్టు నేరేడు చెట్టు రకరకాలుగా అనేక చెట్లు ఉన్నాయి అవి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రకృతిని కాపాడుతుంది అటువంటి చెట్లు వదిలివేసి ఎక్కడో విదేశాల నుంచి తీసుకువచ్చిన ఈ చెట్లను నాటి పచ్చదనాన్ని చూపించి పరిసరాలను వాతావరణాన్ని మనుషుల ఆరోగ్యాలను నాశనం చేస్తున్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ చెట్లను వెంటనే తొలగించి ఆ ప్రదేశాలలో ప్రజలకి ప్రకృతికి ఉపయోగపడే మొక్కలను నాటవలసిందిగా అందరం ఏకమై ఒత్తిడి తీసుకురావాలి 9440884949

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 5 місяців тому

      Chinta chettu

    • @Ak-qq2le
      @Ak-qq2le 5 місяців тому

      50 meters?? koncham facts check chesko bro.. antha lopaliki e verlu undavu.

  • @borrarao1525
    @borrarao1525 5 місяців тому

    Very good point

  • @jppriya-ow6fy
    @jppriya-ow6fy 5 місяців тому +2

    Anni tress useful

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 5 місяців тому +3

    in us also some type of trees give good smell other trees give bad smell better to encourage domestic trees

  • @udaykumar.t1174
    @udaykumar.t1174 5 місяців тому

    Super neem tree is good for health and environment please plant neem trees as many as

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 4 місяці тому

    Good 💯

  • @krishnakumari7951
    @krishnakumari7951 5 місяців тому +6

    Vepa, ganuga, chinta, mamidi chetlu penchali gani panikimalina chetlu enduku vestunnaru government vallu

  • @charlesfinnyk8894
    @charlesfinnyk8894 5 місяців тому

    Smell excellent ga vuntundhi...kani street ki 2,3 plants veste chalu.

  • @ramaraoch6216
    @ramaraoch6216 5 місяців тому +1

    Very most dangerous tree sir

  • @Krishnamaitreya
    @Krishnamaitreya 5 місяців тому +1

    Highly allergic esp during it's flowering season. 7 ఆకుల పాల, ఆస్థమా బాగా aggravate అవుతుంది.

  • @sagarlasudhakar6772
    @sagarlasudhakar6772 5 місяців тому +4

    This plant is common in Delhi...it gives nice fragrance in winters....what is the issue with this??

    • @thekingsman7668
      @thekingsman7668 5 місяців тому +1

      Chetlu narikinchadaaniki alavaatu paddaaru Ap vaallu 😢😢

  • @gaderameshbabu9248
    @gaderameshbabu9248 5 місяців тому

    నేను ఆస్తమా పేషెంట్ ని అండీ. దీని స్మెల్ పీల్చినప్పుడు నేను శ్వాస పరంగా చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను తెనాలి లో ఈ ప్రాబ్లెమ్ face చేస్తున్నా. I request to Govt please remove these trees immediately and save asthama patients
    🙏🙏🙏

  • @venkatasubbarajunamburi8987
    @venkatasubbarajunamburi8987 5 місяців тому +1

    Night queen tree the best perfume released.

  • @PKJBL
    @PKJBL 5 місяців тому +4

    యాలకుల వాసన వస్తుంది

  • @MIDRaju
    @MIDRaju 5 місяців тому +4

    ఖరాకండిగా అంటున్నాడు. చెప్పొచ్చు అంటున్నాడు. మొదటిది ఖచ్చితం. రెండవదానికి సందిగ్ధం ఏర్పడుతుంది. వీరు ప్రొఫెసర్లు అయ్యుండి ఇలా ఎలా మాట్లాడతారో? కంపు కొట్టి ఊపిరి పీల్చలేకపోతున్నామంటుంటే సుగంధం అంటాడేమిటి? ఎటువంటి ప్రమాదం లేదు అంటాడు. ఆరుబయట
    కొండపల్లాల విశాఖలో సముద్రపు హోరు గాలి కాబట్టి తీవ్రంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆ పూల గుత్తులు ఒక గదిలో ఉంచి దొరగారిని కుర్చీ వేసి కూర్చో బెట్టి ఉంచితే తెలిసొస్తది. కిటికీలు తీసే ఉంచండి పాపం.

  • @ShankarDada010
    @ShankarDada010 5 місяців тому +1

    When environment permission .... Is required who they are chopping..... The tress at rushikonda , kapuluppada and taneti park

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 5 місяців тому

    It is real sir, I witnessed it

  • @user-zu6dp2ei6p
    @user-zu6dp2ei6p 5 місяців тому +1

    అవునా చాలా వాసనా వస్తుంది

  • @Mrcool9887
    @Mrcool9887 5 місяців тому +2

    Hyderabad lo chaala unnai..

  • @yadagirik6410
    @yadagirik6410 Місяць тому

    Any updates?

  • @venugopalraju1190
    @venugopalraju1190 5 місяців тому +3

    దేశం లో పెంచకుండా నిషేదించండి,మద్యాన్ని నిషేదించినట్టు.

  • @giridharkathira3528
    @giridharkathira3528 5 місяців тому

    Ayyo

  • @lokeshbsr8176
    @lokeshbsr8176 5 місяців тому +6

    Neem tree is best option

    • @kalyannnBH
      @kalyannnBH 5 місяців тому +1

      Neem tree takes 10 yrs to give some shade. Very slow

    • @lokeshbsr8176
      @lokeshbsr8176 5 місяців тому

      @@kalyannnBH yeah true, but good things takes time, so it's better go for best even though it takes more time.

  • @rammohangodthi
    @rammohangodthi 5 місяців тому +1

    We have many traditional plants , why Fancy trees 🌲 causing allergies 🤧 ? Plant scientists should plan to maintain healthy & pleasant environment , Thanks 🌹

  • @samuelganta9476
    @samuelganta9476 5 місяців тому

    ఇక్కడ కామెంట్స్ చూస్తే - గతం లో ఎవరో అదిగో పులి అంటే, ఆ..... అదే తోక అన్నారట! అలా వున్నాయి. ఎవరి ఓపిక కొద్దీ వారి సృజనాత్మకతను ప్రదర్శించారు !

  • @trendingyouth5509
    @trendingyouth5509 5 місяців тому

    Scent smell vastundhi
    I love this smell

  • @dv9239
    @dv9239 5 місяців тому +2

    Kadamba chetlu pettali

  • @rajurani9972
    @rajurani9972 5 місяців тому +3

    Mad CBN did that at tufan time

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 5 місяців тому +1

    Cono carpous trees kuda chala danger lungs 🫁 ki... Hyderabad lo chala unnai ..annitini teesesi vere trees pettali

  • @user-if6bh6oy9r
    @user-if6bh6oy9r 5 місяців тому +2

    Assalu colonies lo ee paniki Malina chetlu enduku pedatharo😢😢 vepa, kanuga lantivi veyyuchugaa. Naa colony lo kooda vesaru. Unbearable smell. I have stopped off even going that side. Yyaakk

  • @Ravirocking88
    @Ravirocking88 5 місяців тому +3

    Credit to CBN

  • @user-dh3jd9gu7e
    @user-dh3jd9gu7e 2 місяці тому

    Nenu inthavaraku ee chettu chudaledhu vizag lo
    location cheppandi evarainaa
    Pedawalthair junction nundi 6km readious lo thiruguthuntaam mem roju frm swiggy

  • @user-wh9gj6fe3e
    @user-wh9gj6fe3e 5 місяців тому

    Strawberry flavour ఉండటానికి కాస్త తీయగా smooth గా బాగున కుంచం అదో రకమైన బరువుగా ఉంటాది.
    ఈ చెటు సువాసన బాగానే ఉంటాది కానీ ఒక రకమైన పసర వాసనల అనిపిస్తాధి మూడు నాలుగు సార్లు పీల్చే సరికి. తరవాత విరక్తిగా ఉంటాది.
    కొన్ని వాసనలు హాయిగా పిలచ బుధవుది తదేకంగా. కొన్ని వాసనలు ఒకసారే మళ్ళీ పిల్చలేము ఈ మొక రెండో రకం.

  • @alekhyaa9000
    @alekhyaa9000 5 місяців тому +1

    Conocarpus tree was banned in the last year in Telangana.

  • @raghuram1018
    @raghuram1018 5 місяців тому

    Dangerous trees

  • @nrbabu7335
    @nrbabu7335 5 місяців тому

    Flowering unnappudee, ee smell raavadam garuguthundi…. Otherwise this is evergreen plant.. its otherwise called blackboard tree…(Alastronia scaloris)

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 5 місяців тому +1

    ఇవి అన్నీ రిమూవ్ చెయ్యాలి.

  • @karnikak6282
    @karnikak6282 5 місяців тому

    Neem plants are best

  • @DVROnly
    @DVROnly 5 місяців тому

    Ee chettu smell naaku chala ishtam

  • @nkumarrathan6753
    @nkumarrathan6753 5 місяців тому +1

    MORE BENEFITS ABOUT ALSTONIA SCHOLARIS..
    తెలుగు ఆయుర్వేదిక్ SAPTAPARNI
    WARANGAL EAST 💐

  • @see_green
    @see_green 5 місяців тому

    i like the smell very much

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 5 місяців тому +1

    చెట్లు పెంచటం నరికేయటం మనకు అలవాటే.కాకపోతే ఇలాంటి విషపూరిత చెట్లు నాటడం కంటే పనస,నేరేడు,వేప కానుగ చెట్లు నాటడం మంచిది.యేవో దరిద్రపు చెట్లు తీసుకొచ్చి నాటి మళ్ళీ కొట్టేయటం అవసరమా?

  • @AnilKumar-cg6wx
    @AnilKumar-cg6wx 5 місяців тому

    That smell is very good

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 5 місяців тому

    mokkalu Natali ayitey people health drishti lo pettikovali.paryavarana kalushyanni nivarinchali.bhumini kapadu kovalsi untundi.intha kanna manchi mokkalni penchadam mukhyam avasaram

  • @naziashaik7047
    @naziashaik7047 5 місяців тому

    జీవరాసుల కు ఉపయోగపడే వి పెంచుతే బాగుంటుంది

  • @hanumantharaojanga5717
    @hanumantharaojanga5717 5 місяців тому +6

    This tree flowers releases more pollen during their blossom .This pollen spreads in the atmosphere and enters lungs while breathing. This types of pollen trees are several in USA. All the trees ofter fall season flowering season starts in a short time. At that time all trees will be with full of flowers and all within a period of one weak blossom and release large quantities of pollen and spreads in the atmosphere. One can see the spread of light yellow in the atmosphere with the effect of pollen. This pollen causes breathing problem in some people, but not effect all. Same is the case in the case of the tree under subject. But, this tree perhaps will not release any pollutants.

  • @Gedviews
    @Gedviews 5 місяців тому

    What is the name of the tree ???

  • @lalitharv9207
    @lalitharv9207 5 місяців тому

    Flower smell baguntundi kada, hyd lo maa inti pakkana undi

  • @MRaju-hg8co
    @MRaju-hg8co 5 місяців тому

    Sir I know from tha beginning its very bad to health. I'm not educated sir I know smell testing my nose is sharp. Sir I told to my friends its very bad to human body sir its true. Serve for the poor, do for tha poor, live for tha poor. God bless u sir 🙏

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 5 місяців тому

    Causes for seve aral kinds of cancers sir.

  • @madhusudanaraokuppili1957
    @madhusudanaraokuppili1957 5 місяців тому

    The gvmc and forest dept should act quickly to remove and replace new trees

  • @sampatht784
    @sampatht784 5 місяців тому

    More in Pm palem area, Madhurawada

  • @user-hw3oe5bz3p
    @user-hw3oe5bz3p 5 місяців тому

    నేను కేరళలో 10 సంవత్సరాల క్రితం ఎక్కువ చూశాను.నాకు ఈ వాసన పీల్చడం వల్ల అజీర్ణం అయ్యేంది.వాసన భరించలేరు.

  • @cricfav3708
    @cricfav3708 5 місяців тому

    It smells good,but it's dangerous

  • @lalithakumaridwadasi8639
    @lalithakumaridwadasi8639 5 місяців тому

    Vaastu prakaram ga 7 leaves plants vunda kuudadu ani cut cheseru .sir .

  • @aviyed
    @aviyed 5 місяців тому

    Atleast now People will wear masks in Winter if these trees are around

  • @prathapsirmahi3428
    @prathapsirmahi3428 5 місяців тому

    ఇవన్నీ అవసరం ఎందుకంటే మన 27 నక్షత్రాలకు 27 వృక్షాలను పెంచితే చాలు కదా తొందర పెరగాలి తొందర పెరగాలని మనల్ని తొందరగా పంపిస్తారు పైకి

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 5 місяців тому

    Vijayawada to tenali rute kudaa same trees 😔😔🤥

  • @srivaishnavkoyi9387
    @srivaishnavkoyi9387 5 місяців тому

    Ikkada pedda Manishi akkada pedda Manishi panikimalina chettlu baaga naatinchaaru, native plants are always good. Janaalu naate appude addam padalsindi

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 5 місяців тому +1

    mamidi, chintha, sapota, jama chetlu penchadam manchidi kadaa.ivi andariki upayogamey

  • @sivakotareddy5830
    @sivakotareddy5830 5 місяців тому

    Aa trees visaka vasulaku cbn ichina most valuable gift.vati gurinchi mayalodu pappodu cheppali .

  • @ydiwakarrajuyerragudi6897
    @ydiwakarrajuyerragudi6897 5 місяців тому

    హైదరాబాద్ లో చాలా ఉన్నాయి ,, దీని వాసన 500మీటర్స్ వస్తుంది, అక్టోబర్ నుంచి జనువరీ వరకు,, ఎటు వంటి పలు నష్టం కలిగించే అవకాశం లేదు,, సముద్ర మట్టానికి ఉన్న వారు వాతావరణ మార్పులు చేర్పులు. మాత్రమే.

  • @SriDevi-pg4dp
    @SriDevi-pg4dp 5 місяців тому

    Ravi. Vepa. Mamidi neredu ,modalina chetlu penchite manchidi

  • @viswanadhamveryverynicesar1344
    @viswanadhamveryverynicesar1344 5 місяців тому +1

    How can you remove blooming in such high trees😅

  • @nlraopadamati6855
    @nlraopadamati6855 5 місяців тому

    Vepa always best

  • @vanavihar7028
    @vanavihar7028 5 місяців тому

    Karnataka lo shravana masam amavasya roju para kadupuna chattunu chekki kashayam thagutharu. Chala cheduga untundi ala thagthe savatsaram a rogalu ravu antaru .ekkada kuda nenu thagenu

  • @sandhyarani7668
    @sandhyarani7668 5 місяців тому

    CO2 release chesthadhi

  • @shourybhaskar7478
    @shourybhaskar7478 5 місяців тому

    పరిశోధకులరా అనారోగ్యాంగా ఉన్నవారికి ఎంతో కొంత ఐన విషమే కదా ...విషం కొండంత కావాలా ..

  • @nagamallikarjunarao3828
    @nagamallikarjunarao3828 5 місяців тому +6

    Intha deniki jagan mama ni okadaari rammanavachu gada
    Vaalle kottesthaaaru

  • @rajurm7438
    @rajurm7438 5 місяців тому

    Jagan meeting a area lo arrange cheyyandi...

  • @vsuja4846
    @vsuja4846 5 місяців тому

    వీటితో పాటు కర్ణో కార్పస్ ఇంతకన్నా భయంకరమయిన రోగాలని ఇస్తుంది ఏపీ కూడా తెలుసుకోండి భీమిలి రోడ్స్ అన్ని ఇవే

  • @Sunny-lq1de
    @Sunny-lq1de 5 місяців тому

    oka sari Jagan mavayya me area vachhe la cheyyandi anni automatic ga narikestharu

  • @throneg1159
    @throneg1159 5 місяців тому +1

    E govt officers denikuntaro. Pvt companies better e pani cheyalanna

  • @c.anjanamurthyhy6957
    @c.anjanamurthyhy6957 5 місяців тому

    Chirch three

  • @saaii9068
    @saaii9068 5 місяців тому +1

    Is this china badam tree

    • @saaii9068
      @saaii9068 5 місяців тому

      Like kadhu s r n

  • @user-mz1qf2hb3z
    @user-mz1qf2hb3z 5 місяців тому

    సూర్యాపేట రోడ్డుకి విస్తారంగా ఉన్నాయి