Pongamia: ఇంటి ముందు కానుగ చెట్టు పెంచితే ఎంత మంచిదో తెలుసా? ఇది చేసే మేలు ఏంటంటే.. | BBC Telugu
Вставка
- Опубліковано 8 лют 2025
- ఒకప్పుడు చాలా చోట్ల విరివిగా కనిపించే ఈ చెట్లు ఇప్పుడు తగ్గిపోయాయి. ఇంటి ముందు ఈ చెట్టు ఒక్కటి నాటితే చాలు ఎండ, ఏసీల నుంచి వచ్చే వేడిని కూడా బాగా తగ్గిస్తాయి. మిగిలిన మొక్కల కన్నా ఎక్కువ వేడిని పీల్చుకునే ఈ మొక్కలకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
#Pongamia #AndhraPradesh #Heat
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
మా ఇంటి ముందు 15 సంవత్సరాల క్రితమే నాటాను. ఇప్పుడు చాలా పెద్దవిగా ఉన్నాయి. వాటితో పాటు
వేపచెట్టు కూడా పెంచాను. నాకు
ప్రకృతి అంటే ప్రాణం.🌳🌳🌳
Keep going
నాకు కూడా ప్రాణం 😊. కానుగ మొక్కలు ఎక్కడైనా రోడ్ల పక్కన నాటాలి అని నా ఆలోచన
🙏🙏👏
❤
Hell'o BBC TNQ so much andhi ...నేను చిన్నప్పుడు ఒక మొక్క వేశారు ఇప్పుడు కి ఉంది .....ఈ మధ్య నే ఈ చెట్టు తీసేయాలి అని మా ఇంట్లో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ... ఇప్పటికి నేను 4 టైమ్స్ కొట్టకుండా చేశాను ....✊☹️...ఈ వీడియో మా అమ్మ గారికి చూపిస్తాను ✊...memu new house 🏡 kattukunnamu ma house pakkane unadhi now. .....naku a tree ante bale estam chala times daniki uyala katti adukunnamu😊..Tnq BBC
Good 👍
Entha baga raasaru. 🌱🙏
Savitrammagaru cheppatam aakattukundi..🌱🙏
మీరు చెప్తే గాని ఈ చెట్టు కింద కూర్చున్న వాడికి తెలుస్తలేదు ఈ ప్రపంచం అలా ఉంది
ఈ చెట్టు కింద నేను పనుండేళ్లు పని చేసుకున్నాను ఎస్సీ కాలం 50 డిగ్రీల టైం లో కూడా చల్లగా ఉండేది
బిబిసి 360 ° అన్ని న్యూస్ కవర్ చేస్తుంది. Good BBC 🎉🎉🎉
2005 సంవత్సరంలో నేను మా అమ్మమ్మ ఊరిలో 15 మొక్కలు నాటాను అందులో 1 మొక్క పెద్ద చెట్టుగా మారింది.
మా ఇంటి ముందు రెండు చెట్లు ఉండేవి.మొదట్లో బాగుండేవి. అందంగా, చల్లదనాన్ని ఇస్తూ ఉండేవి.కరోనా లోక్డౌన్ టైం లో మా ఇంటిముందు సిమెంట్ రోడ్ వేశారు.చెట్లకి ఏమీ దెబ్బ రాలేదు .కానీ ఎందుకో అప్పటినుండి వాటికి బాగా తెగుళ్లు పట్టి అకాలంలో ఆకు రాలడం జరిగి చెట్లుపాడయ్యాయి.అందుకని కొట్టించాము.కానీ మళ్లీ చిగుళ్లు వచ్చి పెరుగుతోంది.ఇక కొట్టించకుండా కాపాడుకోవాలి.
బౌవిష్యత్తు పెట్రోల్ మొక్క ఈ కానుగ చెట్టు
మంచి ఇన్ఫర్మేషన్ Love BBC న్యూస్ చానల్ ❤
కోనో కాన్ఫరెన్స్ మొక్కలు ఎక్కువగా అయిపోయినాయి ఎక్కడ చూసినా అవే మొక్కలు ఉంటున్నాయి వాటి వల్ల అనారోగ్య పాలవుతున్నారని చెప్పినా కూడా ప్రభుత్వాలు ఈ మొక్కలను తీసేయడం లేదు ప్రతి పట్టణంలో అధికంగా ఈ మొక్కలు పెంచారు కోనోకార్పస్ గురించి బాగా పబ్లిసిటీ ఇస్తే ఆ మొక్కలను తీసివేయడం జరుగుతుంది కదా
కానుగు పుల్లతో పళ్ళు తోముకుంటే మంచిది
అవును, నాకు చిగురులో ఇన్ఫెక్షన్ తగ్గింది
Roads పక్కన ఈ కానుగ చెట్లు నాటొచ్చు కదా పనికిమాలిన చెట్లు నాటారు.
మీరు బాగా చెప్పారు అమ్మ ప్రజలు తెలుసు కోవాలి చెట్లు బాగా పెంచాలి
మన పురం పెద్ద వలు చాలా గోపవలు వాలా కి చదువు లేక పోయానా ప్రకుతి ఎంతో మంచి చేశారు కాని epudu పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వలె ప్రకుతీ నీ పడు చేస్తున్నారు
@నీది తెలుగు కాదు తెగులు..!!
పెళ్ళి పందిరి వేయడానికి కానుగ కొమ్మలతో వేయడం మన సంప్రదాయం, మన వాళ్ళకు బాగా తెలుసు
అవును మేడమ్, సైన్సు వాల ప్రకృతి పాడుఅవుతున్నది, మన పూర్వీకులు చాలా బాగా బ్రతికారు, అప్పట్లో.. ప్రకృతి నుండి సైన్సు కాపి చేసిందీ. సైన్స్ వాల మనకు అంటే మనుషులకు ప్రమాదం. అందరు సైన్సు చేస్తున్న మోసాన్ని గుర్తించాలి.
వేసవి రాగానే కొత్త ఆకులుతో ముందుగా రెడీ అవుతుంది కానుగ చెట్టు
Memu enti mundu 5 mokkalu natamu recent ga .best informative videos cheptay nammanibariki ee video chustay saripotundi anukunta ...thanq BBC.
You can use the stem for brushing your teeth, I use them occassionally, It gives really a fresh fell after you brush
Thank you BBC telugu, big fan from Melbourne, Australia 🙏🙏🙏🙏
చాలా మంచి చెట్టు
It's true it's healthy nenu kuda 4 trees natanu
AC lu konadam tagginchiiiii ilaa evadi inti mundhu vaduu mokkalu natukuntee bagunduuuu
It can convert more carbon dioxide into starch and releases more oxygen when compared to many trees. It gives pleasant cool experience particularly in summer.
వాటి పుల్లలు బ్రష్ చేయచ్చు ఎన్నో ఔషద గుణాలున్నాయి. వాటి గింజలు లో పొడి ఆడి పిల్లలకు నలుగు పెట్టచ్చు. వాటి ఆకుల కషాయం ఆరోగ్యం. పువ్వులు కూడా కషాయ పెట్టుకోవచ్చు
I have planting 50 plant at my home town.. KVMR Fishs
Thank God, atleast now people are thinking about environment
Our professor ❤
In my childhood the seeds paste is applied to heal the wounds
Very good information
2015 లో మా ఇంటి ముందు ఒక కానుగ చెట్టు నాటాను 2016 లో సిమెంట్ రోడ్డు పోస్తు అడ్డు వచ్చింది అని చెట్టు నరికేశారు నరకొద్దు అనీ ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు 😢😢
😀😀మాకు ఉన్నాయి...ఇరవై సంవత్సరాల క్రితం నాటారు..ఇంటి ముందు... బిబిసి చెప్పక ముందే మా నాన్న చెప్పారు..
ఇప్పటి జనరేషన్ కి తెలీటంలేదు కదా .
Good programme congratulations
ఈ గానుగ చెట్టు అభివృధి కి biofuel, environmental health కి ఉపయోగపడుతుంది . దీని పై నిరంతర పరిశోధన జరగాలి.🎉
AC cost 50000+, మొక్కలు నాటితే ఊరంతా నాటిన 50k అవ్వదు 💯💯💯💯
Compared to other trees kanuga will give thick shadow and its more cool below it
Excellent
Chala vegam gaa peruguthundi
My grand father planted 2 trees 30 years back. Its became very big trees now.
నిజంగా కానుగ, వేప చెట్లు విరివిగా పెంచడం వలన పరిసరాలు బాగుపడుతాయి.
చిన్న చిన్న పూల మొక్కలు పొదలు 10 చెట్లు పెంచేబదులు ఇలాంటి పెద్దగా పెరిగి పదిమందికి మేలు కలిగించి మనిషి మనుగడకు
పనికి వచ్చే కానుగ చెట్లను కనీసం ఇంటికి ఒక్కటి పెంచుకున్నా చాలు. ఊరంతా బాగుపడుతుంది.
అందుకనే ఆ మధ్య మా వీధిలో చెట్లు నాటే కార్యక్రమంలో మాకు కానుగ చెట్లు నాటండి చాలు అని చెప్పి మరీ నాటించుకొన్నాము.
ఇప్పుడు దాదాపు 10 కానుగ చెట్లు ఏపుగా పెరిగి చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.
మరొక వీధిలో మా అన్నగారి ఇంటిముందు అనగా 70 అడుగుల పొడవునా 6 కానుగ చెట్లు ప్రైవేటు నర్సరీలో తెచ్చి ఐదేళ్ళ క్రిందట నాటాము.
ఇప్పుడు ఆ వీధిలో మంచి చల్లని ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మా అన్నగారి ఇంటి ముంగిట మాత్రమే.
Best Cool 😎 Tree 🌳 👍
So mana vallu cheppinavi okkokati nijale annamata.. 😊
Note that the seeds which are contained within the oval, 1 ¼-2-inch-long, brown seedpods are poisonous, a fact which should be considered in placing the tree in the landscape.
మేము చిన్నప్పుడు పల్లు తోముకునే వాళ్ళము.....ఇది చాలా చల్లగా ఉంటుంది....😅😅😅😅
Thank you
వృక్షో రక్షతి రక్షితః
I love this tree
Memu chinnappudu kanuga chetlu
Polam chuttlu undeve
Challa ga undedi climate kuda
Bbc standard news కాదు . కానుగ అసలు ఉపయోగం చెప్పలేదు.
అన్ని సినిమాల రివ్యూలు ఇచ్చిన bbc RAZAKAR movie review ఎందుకు ఇవ్వలేదు.
అది ఫేక్ హిస్టరీ కాబట్టి ఇవ్వలేదు సర్
@@mahabodhi650అధి రియల్....టెర్రరిస్ట్ లకు అన్ని ఫేక్ గానే ఉంటాయి
Jai kadher valli e shstrvetta è visjyam epudo chepparu
Neem and Kagunaga chettu super
Yruksho Rakshitha Rakshitha...💐💐💐🙏🙏🙏
Chettu nundi water padtunni drop drop ma vallu edustundi antunnaru dani reason nti nizamena goys
Trees can help us but people totally forget their responsibility to grow
Super
Hope for green 💚 and corrupt free developed India and World 🌎🌍 with peace and freedom 😊
Wow
This is fact
Kanuka tree oil chala machindhi
కానుగచెట్టు, గానుగచెట్టు ఒక్కటేనా దయచేసి తెలియచేయగలరు
రెండు ఒకటే పలికే విధానం తేడ అంతే
@@nagesud6672 Thankyou
Annni chotla devil trees pedutunnaru @bbctelugu vati meda cheyandi video
💞
Ma intimundu 20 years back natamu challa daname kakunda deeni pulla tho pallu thmu kunte chigulla noppulu vyadhulu thgguthyi .Aku namilithe noti putha thaggu tundi memu vadukuntamu
Yee vuru meedhi ❓
చిన్నప్పడు పల్లు తోముకునేవాళ్ళాం
ఈ చెట్లు అన్మి కాలాలలో పచ్ఛగా వుండి నీడనిస్తాయి, సతతహరితాలు.
Cono corpus chetlu pencharu avi chala danger mana country lo vundey ee chetlu penchakunda verey chetlu pencharu conocorpos chetlu alergy vasthundhi
Raavi chettu and kaanuga chettu indigenous ye naa?
ఇంటి ముందు ఈ చెట్టు నాటవచ్చా?
Compound wall daggara e chettu natacha
వేప పుల్ల లాగా గానుగ పుల్లని కూడా పల్లు తోముకోవచ్చు
Nenu 4 chettlu vesanu peddavi koda Ipoyayi ippudu
కానుగ చెట్లు, నీడ ,చల్లదనం బాగుంటుంది కానీ విద్యుత్ వైర్లకు, రోడ్లకు అడ్డులేకుండా వేసుకోవాలి,విద్యుత్ శాఖ వారు,మునిసిపల్ సిబ్బంది చెట్లను కొట్టేస్తారు.
💯👌👌
Bbc kadervalli ni kaliste chala vishyalu telutai
వేప చెట్టు కానుగ చెట్టు రెండు చల్లని నీడ ను ఇస్తాయి
Sir mimmalni contact avvadam elaga
Vizag lo 2014 Hudh hudh thuphaan vachina tharuvatha chala chetlu padipoya a samayam lo paryavaranam mariyu prajaluku haani kaliginche mokkalu naataaru. Eppudu ayina Govt e mokkalu pai drustipedithe andhariki sreyasukaram.
ఇధి pityam కే బాగా upoygapaduhh
Ma inti mundhu 2trees unnay
pl look into my ID
u find KANUGU in it,. it's my Sir name .
పూర్వం మా పెద్ద వాళ్ళు "కానుగు" చెట్టు ను వైద్యానికి వాడారని అంటారు.
అందుకనే మా ఇంటి పేరు "కానుగు" వారు . 😊
unna narikenchesaru... for doing greater good for companies ...
దాని పైన అన్ని కరెంట్ చీమలు చేరుతాయి.
వేప చెట్టు బెటర్.
mari govt lu kotlu kummarinchi panikimaalina chetlu naatee badhulu kanuga and vepa chetlu naatachu kadha. manushulaki jeevaalaki annintikee use avthaay.
bahusaa avi vunte janalu aarogyam ga vundi vyaapaaraalu pothaay ani kaabolu.
😊👏🙌💚🌿
Raavi chettu marri chettu kanuga vepaa chettu penchandi
More than 40 years old tree undi ma intlo.pedda chettu
Govt.kuda ive natochu kada show kosam pichi mokkalu penchutunnaru.
Do you know how BRITISH destroyed the nilagiris by planting foreign invasive plants?
Gaanuga nooney ee tree nundey theestharam
Noo
@@santoshakr6249 ok
Madi kanughla gortam. Memu penchakidadhu 😂😂
Bokka vasthadhi AC ma school lo full kanuga chetley unayi