Nuvve Kavali Movie Songs - Ekkada Vunna - Tarun,Richa,Sai Kiran

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • For latest updates on ETV Network
    www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/10osRPQ
    Follow us on - www. etv2...
    Nuvve Kavali Movie Songs - Ekkada Vunna - Tarun,Richa,Sai Kiran

КОМЕНТАРІ • 6 тис.

  • @nandayaswanth123
    @nandayaswanth123 Рік тому +1352

    !2024 లో ఎవరైనా విన్నారా ఫ్రెండ్స్ ఈ సాంగ్ ని!
    *ఇలాంటి సాంగ్స్ వింటుంటే ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంటుంది*
    "మైండ్ రీఫ్రెష్ అవుతుంది"

  • @BBmelodymedia
    @BBmelodymedia 3 роки тому +792

    ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
    చెలీ.. ఇదేం అల్లరీ
    నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది
    అరే.. ఇదేం గారడీ
    నేను కూడా నువ్వయానా..
    పేరు కైనా నేను లేనా..
    దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..
    ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..
    ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
    చెలీ.. ఇదేం అల్లరీ
    నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది
    నువ్వే.. కదా.. చెప్పు ఆ పరిమళం
    వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
    నీదే.. కాదా.. చెప్పు ఆ సంబరం
    కనుల ఎదుట నువు లేకున్నా
    మనసు నమ్మదే చెబుతున్నా
    ఎవరు ఎవరితో ఎమన్నా
    నువ్వు పిలిచినట్టనుకున్నా
    ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
    ఏమిటవుతుందో ఇలా నా ఎద మాటునా...
    ఓ... దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..
    ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
    చెలీ.. ఇదేం అల్లరీ
    నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది
    అరే.. ఇదేం గారడీ
    నేను కూడా నువ్వయానా..
    పేరు కైనా నేను లేనా..
    దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..
    ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..
    కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది
    నువ్వూ.. అలా.. వస్తూ ఉంటావనీ
    గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
    చెలీ.. నీకై.. చూస్తూ ఉంటాననీ
    మనసు మునుపు ఎపుడూ ఇంత
    ఉలికి ఉలికి పడలేదు కదా
    మనకు తెలియనిది ఈ వింతా
    ఎవరి చలవ ఈ గిలిగింత
    నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
    ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా...
    ఓ... దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..
    ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
    చెలీ.. ఇదేం అల్లరీ
    నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది
    అరే.. ఇదేం గారడీ
    నేను కూడా నువ్వయానా..
    పేరు కైనా నేను లేనా..
    దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..
    ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..

  • @justsai1
    @justsai1 2 роки тому +262

    ప్రేమ ని వర్నించాలి అంటే సిరివెన్నెల గారి తర్వాతే, అది 2001 లో అయినా, 2021, 2051 అయినా, ప్రేమ లో ఉన్నవాడికి ఎక్కడ ఉన్నా పక్కన చెలి ఉన్నటే అన్పిస్తుంది, అప్పుడు తన భావాలని వ్యక్తపరిచే ఇలాంటి పాటలు వింటూ ఆనందం పొందుతారు! మిమ్మల్ని ఒక్క నిమిషం గుర్తు చేసుకుంటారు సిరివెన్నెల గారు, కాబట్టి మీకు, మీ పాటకు, ప్రేమకు మరణం లేదు..!!!Rip Legend

    • @munnay3775
      @munnay3775 Рік тому +3

      S brother sitaram sir god of telugu language

    • @votarikarisaikumar813
      @votarikarisaikumar813 Рік тому +2

      Really no one can write like sirivennela garu

    • @pokemonitishere202
      @pokemonitishere202 11 місяців тому +3

      సరిగ్గా చెప్పారు. ఈ పాటలో కొసమెరుపు ఏంటంటే పాట ఎక్కువగా తేఁట తెలుఁగులో వ్రాశారు.
      చాలా తక్కువ మంది అలా తేఁట తెలుఁగులో వ్రాయగలరు. ఇప్పుడైతే అంత ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, ఉర్దూ కలగాపుగం పాటలు.

  • @rishirishi8697
    @rishirishi8697 7 місяців тому +561

    2024 lo e song chusevallu unnara

  • @veerendraautostar8617
    @veerendraautostar8617 Рік тому +37

    తరుణ్ ఇలాంటి మూవీ ఎన్నెన్నో తీసి ఉంటే బాగుంటుంది ఇప్పుడు కూడా తీయాలని కోరుకుందాం అందరూ కలిసి చెప్పండి

  • @tharunreddy9892
    @tharunreddy9892 Рік тому +255

    90kids ఉదయ్ కిరణ్ తరుణ్ గొప్ప బహుమతులు వీరిద్దరూ అందమైన సంగీతంతో కూడిన ప్రేమ కథలను అందించారు.90s kids అదృష్టవంతులు.

    • @naveen1508
      @naveen1508 11 місяців тому

      2k song not 90

    • @naveen1508
      @naveen1508 11 місяців тому

      Uday tharun 80s lo puttaru

    • @harihara8811
      @harihara8811 11 місяців тому +2

      Golden period is for 90 's kid. E Movie 365 in వరంగల్. నాకూ ఇంకా గుర్తు వుంది...🎶🎶🎶

    • @Raja-rf9gj
      @Raja-rf9gj 7 місяців тому +1

      ​@@naveen1508తరుణ్ కూడా 80,s లోనే పుట్టాడు బ్రో

    • @tharunk3308
      @tharunk3308 6 місяців тому

      Bro 98 9 2 idhi nee birthday na 🎉

  • @sharankumardevara
    @sharankumardevara Рік тому +515

    90s కిడ్స్ కి బాల్యం లో ఉన్నంత ఆనందం ఇంకా ఏ తరంకి రాదు.
    అది తరం కాదు దేవుడిచ్చిన వరం❤

  • @chinnachinna9775
    @chinnachinna9775 Рік тому +196

    స్వచ్ఛమైన ప్రేమ ఈ సాంగ్ లో కనిపిస్తుంది అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి.

  • @Anee_Shetty
    @Anee_Shetty 5 років тому +2837

    ఈ సినిమా అప్పుడు నాకు 5 సంవత్సరాలు..
    ఇప్పటికి నాకు ఈ సాంగ్ బోర్ కొట్టలేదు... ఈ పాట విన్నప్పుడల్లా నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూఉంటాయి..😍😍
    Edit after 4 years: కొందరు జ్ఞానులు జ్ఞాపకాలు అంటే love story ఉంది అనుకుంటున్నారూ🤦 ఆ వయసులో love ఏంటయ్యా సామి😂 జ్ఞాపకాలు అంటే అమ్మ నాన్నలతో కలసి భోజనం తినెప్పుడు కొత్తగా తెచ్చిన tape recorder లో సాంగ్స్ వింటూ భోంచేయడం ,school నుండి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి సాంగ్స్ పెట్టుకొని వినడం, ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఈ పాట పెడితే స్నేహితులతో కలసి డాన్స్ వేయడం, ఇప్పుడు ఆ పాట వింటే చిన్నప్పుడు తిరిగిన పరిసరాలు జ్ఞాపకం రావడం కళ్ళల్లో నీళ్ళు తిరగడం 😢 అవి జ్ఞాపకాలు అంటే..

  • @mymultipleshows
    @mymultipleshows 3 роки тому +47

    నేను పదో తరగతి లో ఉన్నపుడు వచ్చిన సినిమా.ఆరోజుల్లో ఈపాట కి ఎంతో క్రేజీ. నువ్వే కావాలి సినిమా లోని పాటలన్నీ హిట్.. మా ఇంట్లో ఓ టేప్ రికార్డర్ ఉండేది. ఒరిజినల్ ఆడియో క్యాసెట్ కొనలేక మంచి హిట్ సాంగ్స్ పాటలన్నీ ఒకే క్యాసెట్ లో పది రూపాయలకే రికార్డ్ చేయించి వినేవాళ్ళం..

    • @thanmayeethalluri4027
      @thanmayeethalluri4027 3 роки тому +2

      Nenu tent h class lo vunapudu va china cinema

    • @mymultipleshows
      @mymultipleshows 3 роки тому

      @@thanmayeethalluri4027 మధుర జ్ఞాపకాలు ☺️

    • @tellagorlanaveen1637
      @tellagorlanaveen1637 3 роки тому +1

      Anna aa time lo Udaykiran craze yela undedhi

    • @mymultipleshows
      @mymultipleshows 3 роки тому +1

      @@tellagorlanaveen1637
      అప్పట్లో ఇద్దరు హీరో ల కాంబినేషన్ హిట్

    • @samardisravanthi
      @samardisravanthi 3 місяці тому +1

      S me also

  • @sreshtarakshith724
    @sreshtarakshith724 5 років тому +255

    2000 నుండి 2019 వరకు ప్రేమ సినిమాల లో కొత్త సందేశాత్మక ప్రేమ సినిమానే చూడలేదు,ఇది నిజం ఈ సినీమా ఆడిన అన్నీ రోజులు కానీ ,ఈ సినీమా కోసం మాట్లాడని రోజులు కానీ లేవు అంటే అతిసయోఃక్తి కాదు, ఒక హీరో హీరోయిన్ తొలి పరిఛయం లోనే సిల్వర్ జూబ్లీ 175 ఇంకా కొన్ని సెంటర్లో 365 రోజులు కూడా వున్నాయి, మనం ఉన్నంతవరకు కూడా ఈ సినీమా జ్ఞాపకాలు మనతోనే వుంటాయి

  • @Giri_shorts1
    @Giri_shorts1 Рік тому +39

    ఎంతమంది ఈ పాటల పుస్తకం కొనికొని చదివారు

    • @harikumar882
      @harikumar882 3 місяці тому

      Ipatiki naa dagara song book undi

  • @venkataiahnagilla2490
    @venkataiahnagilla2490 5 років тому +3573

    Really TARUN and UDAY KIRAN are True star in tolly wood yes or no

  • @MISSEDNEWS31
    @MISSEDNEWS31 5 років тому +600

    Childhood memories gurtuku vaste pranam potundi. .2019 Oct 22 😢

  • @SARAO-ud9bm
    @SARAO-ud9bm 5 років тому +540

    Really Tarun and Uday Kiran movie songs are evergreen.
    IAM watching in 2019 also

    • @intoo9095
      @intoo9095 5 років тому +2

      Yes bro

    • @shaikirfan9675
      @shaikirfan9675 5 років тому +5

      true bhaya 2 super stars appudu😍😍😍😍😍tarun anna uday anna😍😍😍

    • @Nani-cq2vs
      @Nani-cq2vs 5 років тому +1

      ఈ మూవీ లింక్ ఏదైనా ఉందా

    • @padmavathibasavaraju2118
      @padmavathibasavaraju2118 4 роки тому +1

      Ss really

    • @jeevanprasad3127
      @jeevanprasad3127 4 роки тому +2

      @@Nani-cq2vs watch in ETV win app

  • @tourbatch2.o160
    @tourbatch2.o160 Рік тому +52

    1990s songs lo edo magic undi..vintu unte edho teliyani feeling

  • @chittorpolice213
    @chittorpolice213 5 років тому +1972

    2000 I'm in 7 th class
    Nice movie
    Ma intlo CD player lo Cassatt vesi chusam
    Family mottam ..😍😍😍👨‍👨‍👧‍👧
    Appudu CD player's rent ki echea vallu.. 💿📺📀📀
    Melo enta mandiki telusu friends .
    Lovely childhood memories 🤗🤔🤔😄😄😄😍😍

    • @pavankumarreddy7365
      @pavankumarreddy7365 5 років тому +5

      Nenu

    • @nani-gk5xm
      @nani-gk5xm 5 років тому +2

      I like this song so much

    • @bharatikarnayina6713
      @bharatikarnayina6713 5 років тому +6

      Nenu kuda CD lo chusanu

    • @venkateshvenky4246
      @venkateshvenky4246 5 років тому +8

      Chittor police haha cd player dvd player ki rent same undedha bro 🤔
      Ippudu a movie ina mobile lo ne chustunam 😂
      May family motham intlo kuchoni chudatam may b super anukunta kadha bro great

    • @addankiudayasree1599
      @addankiudayasree1599 5 років тому +8

      Naaku telusu rent ki iche vaallu but nenu a movie 2009 lo chusaanu

  • @Srivinayakaarts
    @Srivinayakaarts 5 років тому +1462

    2000 లో ఈ మూవీ వచ్చినప్పుడు హైద్రాబాద్ కి వెళ్ళాను
    ఇదే మూవీ 150 డేస్ తరువాత rtc x road లో odion థియేటర్ లో టికెట్స్ దొరకలేదు అంతలా హిట్ అయ్యింది అప్పట్లో కుర్రకారును ఊపేసిన సినిమా

    • @srilak2768
      @srilak2768 5 років тому +11

      Same for me as what u said I never got d ticket last I got d ticket

    • @gayathrigayathri9780
      @gayathrigayathri9780 5 років тому +13

      Well said with your experience

    • @karthik5655
      @karthik5655 5 років тому +41

      అప్పట్లో పైరసీ లేదు...అందుకే 150 days ఆడింది

    • @santhum7681
      @santhum7681 5 років тому +14

      2000 Oct ..I think...bro..y because I'm studying 5th class ..I saw in Jan.

    • @karunakartummadapu9670
      @karunakartummadapu9670 5 років тому +5

      coorect.....i watched 10 times in nandhigama

  • @veereshsagar5502
    @veereshsagar5502 2 роки тому +8

    ನಂದು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ.... ಈ ಚಿತ್ರ ನೋಡಿದ್ದು ಡಿಶ್ ಟಿವಿ ಯಲ್ಲಿ ... wow wow wonder this movie with songs Sweet voice.... Jai Telugu movie....ippudunna generation chaala bore kodutundi. ....ee movie songs vinina tarvaatha malli appudunna sweet manam gadichina sweet days entho haayiga gurthukostundi kadaa...... Really wonder kadaaa......👌👌👌❤️❤️❤️❤️🥰🥰🎶🎶🎵🎵🎵👌👌👌🙏🙏🙏🙏

  • @BHAVANIPICTURES35
    @BHAVANIPICTURES35 2 роки тому +8

    E song vintu 100 days bratakachu

    • @srmsriram9273
      @srmsriram9273 Рік тому

      Thank you 💖 this is singer SRM Sriram prabhu who sang this song

  • @shivapagillapalli9106
    @shivapagillapalli9106 3 роки тому +2308

    ❤️" Old is Gold" అని ఇలాంటి పాటలు వింటే అర్దమవుతుంది కదా Frdss....❤️ Anybody in 2021....👍👍

    • @chittilovely2779
      @chittilovely2779 3 роки тому +11

      👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @Ashok12410
      @Ashok12410 3 роки тому +16

      Yes

    • @prasadmittha482
      @prasadmittha482 3 роки тому +6

      Yes

    • @abhinay8781
      @abhinay8781 3 роки тому +5

      Ye kannulu chudani chitrame from ardhashstabdam movie.

    • @gidlaramji7573
      @gidlaramji7573 3 роки тому +28

      Not only in 2021 even if I live 2050 I'll listen this song

  • @సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు

    నిజం గా ఈ పాట వింటుంటే మళ్ళీ 2000 ఇయర్ కి వెళ్లి పోయినట్టు ఉంటుంది

  • @mastanraokagita6668
    @mastanraokagita6668 5 років тому +361

    One of d gems of 1990's ... Still a classic, press the like button who else agree...

  • @KrishnaRama12
    @KrishnaRama12 7 місяців тому +11

    అంతరిక్షరి ఆటలో ఈ పాట పడే వాళ్ళు మా ట్యూషన్స్ ( కరెంట్ పొయ్యినప్పుడు )

  • @irfanmk6668
    @irfanmk6668 2 роки тому +686

    Only 90s generation can feel this magic

  • @RamGene
    @RamGene 4 роки тому +466

    ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది..
    చెలీ ఇదేం అల్లరీ
    నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది..
    అరే ఇదేం గారడీ
    నేను కూడా నువ్వయానా..
    పేరు కైనా నే ను లేనా
    దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా
    ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా
    ..ఎక్కడ ఉన్నా..
    .
    .
    నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి
    తానెవరింది.. నువ్వే కదా చెప్పు ఆ పరిమళం
    వెన్నెల కన్నా చల్లగ ఉన్న
    చిరునవ్వేదో తాకుతు ఉంది..
    నీదే కదా చెప్పు ఆ సంబరం
    కనుల ఎదుట నువు లేకున్నా
    మనసు నమ్మదే చెబుతున్నా
    ఎవరు ఎవరితో ఏమన్నా
    నువ్వుపిలిచినట్టనుకున్న
    ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
    ఏమిటవుతుందో ఇలా నా ఎద మాటునా..
    ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా
    .. ఎక్కడ ఉన్నా
    ...
    కొండల నుంచి కిందికి దూకే
    తుంటరి వాగు నాతో అంది..
    నువ్వూ అలా వస్తూ ఉంటావనీ
    గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో
    కబురంపింది.. చెలీ నీకై చూస్తు ఉంటాననీ
    మనసు మునుపు ఎపుడూ ఇంతా
    ఉలికి ఉలికి పడలేదు కదా
    మనకు తెలియనిది ఈ వింతా
    ఎవరి చలవ ఈ గిలిగింత
    నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
    ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా..
    ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా
    .. నా నీడైనా

  • @Rajesh335
    @Rajesh335 7 років тому +300

    Movie : Nuvve Kavali (2000)
    Music : Koti
    CAST : Tarun, Richa, Sai Kiran
    Singers : Sriram Prabhu, Gopika Poornima
    Lyricist : Sirivennela
    ekkada unnaa pakkana nuvve unnattuntundi cheli idemallari
    naa needainaa accham neelaa kanipistuu undi are idem gaaradi
    nenu kuudaa nuvvayyaanaa perukainaa nenu lenaa
    deeni perenaa prema ane priya bhaavana
    o..deeni perenaa prema ane priya bhaavana
    ekkada unnaa pakkana nuvve unnattuntundi cheli idemallari
    niddara tunche mallela gaali vaddaku vacchi taanevarandi
    nuvve kadaa cheppu aa parimaLam
    vennela kannaa challaga unnaa chirunavvedo taakutu undi
    neede kadaa cheppu aa sambaram
    kanula eduta nuvu lekunnaa manasu nammade chebutunnaa
    evaru evarito emannaa nuvvu pilichinattanukunnaa
    idi haayo idi maayo neekainaa telusunaa
    emitavutondo ilaa naa yada maatunaa
    o..deeni perenaa prema ane priya bhaavana
    ekkada unnaa pakkana nuvve unnattuntundi cheli idemallari
    kondala nunchi kindi duke tuntari vaagu naato andi
    nuvvu alaa vastuu untaavani
    gundela nunchi guppuna egase upiri neeko kaburampindi
    chelee neekai chustu untaanani
    manasu munupu epudu inta uliki uliki padaledu kadaa
    manaku teliyanidi ee vinta evari chalava ee giliginta
    naa laage neekkudaa anipistu unnadaa
    evi chestunnaa paraake adugadugunaa
    o..deeni perenaa prema ane priya bhaavana
    naa needainaa accham neelaa kanipistuu undi are idem gaaradi
    nenu kuudaa nuvvayyaanaa perukainaa nenu lenaa
    deeni perenaa prema ane priya bhaavana
    o..deeni perenaa prema ane priya bhaavana

    • @srmsriram9273
      @srmsriram9273 7 років тому +3

      Rajesh this song is sung by me Sriramprabhu.M (alias SRM) not Sriram parthasaraty...please correct singer name

    • @srmsriram9273
      @srmsriram9273 6 років тому +1

      Rajesh hi Rajesh , this song is sung by me Sriramprabhu.M (SRM Sriram)

    • @srmsriram9273
      @srmsriram9273 6 років тому

      Rajesh Plz correct singer name, singer name is Sriramprabhu.M (SRM)

    • @chintamanisantoshkumar8977
      @chintamanisantoshkumar8977 6 років тому +7

      Ee song ki singer sriram prabhu m gariki best playback singer ga Filmfare award vacchindi anukunta sir... Meku

    • @URSTRULY_KRISHNA
      @URSTRULY_KRISHNA 6 років тому

      Hi

  • @prasanthkumar2111
    @prasanthkumar2111 Рік тому +40

    Expected re - release, to shake the boxoffice once again❤❤❤

  • @tezzzbillionaire8235
    @tezzzbillionaire8235 5 років тому +404

    Industry HIT (Nuvve Kawali)
    Anyone in NOV/DEC 2019💖
    (Uday+Tarun💖)
    👇👇

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 9 років тому +219

    సిరివెన్నెల గారి సాహిత్యం అద్బుతం ఈ పాటలో :) :)
    చాల మంచి పాట :) :)

  • @ramugoud9064
    @ramugoud9064 4 роки тому +134

    To day 13----10----2020
    Nuvve kavali release ayyi 20 years ayyindi
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    One more love feel good song 🙏🙏🙏

  • @duppallygunakanth
    @duppallygunakanth 9 місяців тому +55

    2024 lo chusey vallu like kotandi ❤

  • @pavanyadav-rr7nn
    @pavanyadav-rr7nn 3 роки тому +64

    After 1990 to 2005 lopala vuna valaki e movie inka e movie songs swt memory's
    Epudu ki e songs play avutenae great asalu
    tarun ki peda fan apudu
    Natural days ante 1990 only
    Missing childhood days really
    Miru em antaru friends

    • @jhansikoyyada6688
      @jhansikoyyada6688 3 роки тому

      Wonderful memories Assulu 🥰

    • @shanthannashanthanna2993
      @shanthannashanthanna2993 3 роки тому

      Golden days iam born in 22-5-1998 but tarun & udaykiran movies mana childhood days lo baga choosevallamu those days are superb bro

    • @vravi8739
      @vravi8739 3 роки тому

      ❤🌹🌹🌹🌹👌💃

    • @vravi8739
      @vravi8739 3 роки тому

      I Love my song

  • @ashavishwa9780
    @ashavishwa9780 5 років тому +288

    90's pillakayalu vachi e song vini memories gurtucheskuntunaru. Valle chustunaru. Avnu ankunte like

    • @villagevibess6602
      @villagevibess6602 3 роки тому +3

      That memories awesome when we remember

    • @sateeshchandra9799
      @sateeshchandra9799 3 роки тому +3

      Remembering school days...అప్పటివి చూసి ఆ రోజులు గుర్తుచేచ్చుకుంటే మనసు తేలిక అవుతుంది,ఆ ఫీలింగే వేరు..👌

    • @honeyrakesh9180
      @honeyrakesh9180 3 роки тому +1

      Madhura mayina Marchipoleni Sweet Memories

    • @Krishna-ez4vq
      @Krishna-ez4vq 3 роки тому

      @@narikallinone1147 but mana ki em telusu bro 😂 😂 appudey kadha putti vuntamu ..

  • @moonsun92
    @moonsun92 4 роки тому +269

    ఇది నాకు బాగా ఇష్టమైన పాట నేను 5th class లో ఉన్న అప్పుడు ఈ సినిమా వచ్చింది (2000 అక్టోబర్) నేను Audio Cassette walkman లో వేసుకొని రోజు వింటూ ఉండేవాడిని Sweet Memories 😍😍

  • @rajusingaraboina1177
    @rajusingaraboina1177 Рік тому +6

    ఈ పాట వింటుంటే నటరాజ్ థియేటర్ గుర్తుకు వస్తుంది. నాచారం దగ్గరలోని మల్లాపూర్ లోని శివ హోటల్ కూడా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అప్పుడు అక్కడేఉన్నా ను.

  • @sudhakarreddy1420
    @sudhakarreddy1420 4 роки тому +128

    250 days in 16 centers one and only Movie in Telugu Industry

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 4 роки тому +43

    23/10/2020నాటికీ ఈ సినిమా వచ్చి ఈ సినిమా వచ్చి 20సంవత్సరాలు అవుతుంది అయినా ఈ పాట వింటుంటే కొత్త అనుభూతి కలుగుతుంది

  • @Boss9403J
    @Boss9403J 5 років тому +499

    Once upon a time Udaya Kiran and Tarun are legends in love songs...

    • @RaviRavi-uu7hd
      @RaviRavi-uu7hd 4 роки тому +11

      Nuvvuvastavani,kalisumdhmra,maannayya,annaya,chitram,badri,nivvekavali.2000yearsuperdupethitmovies

    • @sivanaidu9469
      @sivanaidu9469 2 роки тому +2

      Sss broo

    • @Raghukyra
      @Raghukyra 2 роки тому +4

      Now also bro.

    • @DivineEnergy07
      @DivineEnergy07 2 роки тому

      It's were not are.

    • @kalyanchintu4350
      @kalyanchintu4350 2 роки тому +2

      Appti movies he masthunde anna

  • @Pravee119
    @Pravee119 2 роки тому +73

    Tarun and uday kiran are the two hero's to remember in 90's
    Love from Karnataka,

    • @pavankumar-os3op
      @pavankumar-os3op Рік тому +1

      In 2000s bro

    • @kalakeshhosalli7257
      @kalakeshhosalli7257 Рік тому +3

      👍👍yes sir naanu kuda karnataka Gadag🌹🌹

    • @pokemonitishere202
      @pokemonitishere202 11 місяців тому

      Correct. Biggest Lover boy/chocolate boys of that time.
      Youth icons 🤩

    • @beinghuman7650
      @beinghuman7650 7 місяців тому

      ​@@kalakeshhosalli7257Naanu kuda Hosalli family from Hulkoti

  • @RajuYadav-lb5cg
    @RajuYadav-lb5cg 4 роки тому +1588

    💓2021లో చూసే వాళ్ళు like please 💓👍👍👍

  • @ramkrishna-ze5dy
    @ramkrishna-ze5dy 3 роки тому +73

    2021 loo kudaa ee song vina valluu oka like vesukondi ❤❤🔥🔥🔥

  • @praveengummudu
    @praveengummudu 5 років тому +231

    Industry Hit 60 lakhs budget - 18cr share collection

    • @bangaram1543
      @bangaram1543 4 роки тому +1

      😍😍😍

    • @ఒక్కమగాడు
      @ఒక్కమగాడు 3 роки тому

      😄

    • @venkat4126
      @venkat4126 3 роки тому +4

      real industry hit.adhi kuda a/c rs 30to40 non a/c 25 tickets rate tho. 1year run ravatam tho chala collections add avvaledhu.

    • @praveengummudu
      @praveengummudu 3 роки тому

      @@venkat4126 ha 👍

    • @king-rm9ez
      @king-rm9ez 3 роки тому +5

      Ee movie Present market rate equal to 300 crores movie

  • @ayodhyaram
    @ayodhyaram Рік тому +92

    Song of the decade for 90's kids❤
    No vulgarity..No double meaning..All you hear is pure love 💕

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 роки тому +485

    ఎమి సాంగ్ ర బాబు ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి అని పిస్తుంది 2020లో య్యంజ్య్ చేసె వారు లైక్ వేసుకోండి

  • @sanjeevsanjeev7693
    @sanjeevsanjeev7693 3 роки тому +43

    2021 lo kuda chuse vallu like cheyandi I love this song

  • @bulususaiaravindsarma9617
    @bulususaiaravindsarma9617 3 роки тому +50

    No smart phone...No UA-cam...No Social Networks...only friends, family, outdoor sports and pure love. Rojulante avi

  • @chirutejgade4889
    @chirutejgade4889 Рік тому +61

    Watching Love today movie and coming here to listen ❤💫🌸

  • @abhishikthavemuri
    @abhishikthavemuri 3 роки тому +269

    No vulgarity, no double meaning... Just a simple lyric with light dance and tune

    • @sdaslam1514
      @sdaslam1514 2 роки тому +3

      😍😍

    • @rajesh.kapsha3577
      @rajesh.kapsha3577 2 роки тому +3

      yes it's true but present generation love story movies r only for one day entertainment 😭

  • @ajaymanthri9103
    @ajaymanthri9103 6 років тому +123

    This was my 6th class film..
    I bunked my school & watched two films in one day . One is purijagannadh BACHI IN the morning show and Noon show was Nuvvekaavali films .. when I hear these songs I feel something glorious in my mind ..
    The winter school days
    Bakery egg puffs .
    Dance practice
    Alot of memories spinning in my mind .. wow 2000 was golden era ..

    • @mohammadkareempasha4289
      @mohammadkareempasha4289 2 роки тому +1

      Dudeeeeee wozzzz upppp

    • @eswarvidhyasagar2198
      @eswarvidhyasagar2198 Рік тому +1

      Nenu kuda 6th class first show ko vellam inka aa days ravu bro... golden days...

    • @srkadarla
      @srkadarla Рік тому +1

      Seriously bro..NuvveKavali tickets dhorakakapothey..Jagapathibabu Bachi movie chusa..Still I remember..!!Nostalgic

    • @paidisravani185
      @paidisravani185 Рік тому

      U r lucky boss

    • @oldboy7718
      @oldboy7718 Рік тому

      Hiiiii senior ee movie rls ainappudu nennu 3rd class aa rojullo tape recorder lo repeat lo vinevadini ee song

  • @pavithramouli7920
    @pavithramouli7920 5 років тому +513

    90s kids having beautiful childhood memories

  • @MAHESHBABU-is3jm
    @MAHESHBABU-is3jm 2 роки тому +14

    Old is gold ani urike anale mowasss 🔥🔥🔥
    Edhi kuda one example
    ✨✨✨
    Evergreen song
    Anybody 2022 October 😘

  • @choudarygkm4718
    @choudarygkm4718 3 роки тому +31

    My self 57 yrs,it's my most wanted love song till now,What a meaningful true song🙏🙏🙏.... infinity times.

  • @srmsriram9273
    @srmsriram9273 7 років тому +322

    Thanks all for liking my song ...this is Singer Sriramprabhu.M (alias SRM) who sang this Song. Love you all

    • @shivasan3321
      @shivasan3321 6 років тому +2

      SRM Sriram tq for this.give us ur experience of the song while recording as well as how u felt after hit

    • @krishnapriyaaarathi3792
      @krishnapriyaaarathi3792 6 років тому +2

      SRM Sriram miru chala special

    • @srinivasrao1432
      @srinivasrao1432 6 років тому +3

      I love this song very much I was in 4 standard

    • @jayanthbalina8913
      @jayanthbalina8913 6 років тому +2

      SRM Sriram superbroo

    • @chadasandhya3130
      @chadasandhya3130 6 років тому +2

      Nice songgggggg😊👌👌👌👌💘💜💛💚

  • @SrinivasaTeja
    @SrinivasaTeja 6 років тому +42

    One of the best movies at that time. Tarun rocked with all the family love stories. I wish Tarun would again act in these kind of movies.

  • @mvishnu4496
    @mvishnu4496 8 місяців тому +8

    ఈ సాంగ్ వింటూ ఉంటే మళ్లీ చిన్న పిల్లాడిని అయి పోతున్నా నేను

  • @ashokcomputers93
    @ashokcomputers93 6 років тому +39

    Tarun and Uday Kiran is the best for songs and feel good movie

  • @swathisree823
    @swathisree823 9 років тому +112

    Some strange feelings pass through me every time I watch this movie . I was in 4 or 5 th I guess when this movie released and still It's really connected to me

  • @Tanvisreeyadav
    @Tanvisreeyadav 5 років тому +1391

    Who's is still watching in 2019

  • @saswatsamantaray8771
    @saswatsamantaray8771 16 днів тому +1

    The year was 2016 January I was sitting at Kanishka Bar opposite to Kondapur RTO Hyderabad…. I am an Odia but loved this. Lots of memories attached to this song and my love for Hyderabad.

  • @sampathchanakya7362
    @sampathchanakya7362 4 роки тому +83

    Even after 30 years of its release I still love Tarun's wardrobe taste...

  • @dubbakishore3938
    @dubbakishore3938 5 років тому +96

    Industry lo iddaru excellent love heros tharun OR uday kiran

  • @krishnaprasadkp4689
    @krishnaprasadkp4689 4 роки тому +433

    నా లవ్ ఫెయిల్ అయింది....
    తను నా ప్రేమను నమ్మలేదు అందుకే....
    ఈ సాంగ్ ని విని నా ప్రేమను గుర్తు చేసుకుంటా...😢😢

  • @amithkumar7533
    @amithkumar7533 Рік тому +18

    22 years Of 🎉 NUVVE KAVALI movie
    SO MANY MEMORIES
    THOSE DAYS WILL NOT COME AGAIN

  • @Rajkumar-rj
    @Rajkumar-rj 3 роки тому +9

    ఒక లవ్ స్టోరీ ఇండస్ట్రీ హిట్ కొట్టడం. హ్యాట్సాఫ్. నరుకోవడం, తొడలు కొట్టడం సినిమాలు హిట్ కొట్టడం పెద్ద విషయం కాదు. Really హ్యాట్సోఫ్ తరుణ్.

    • @ajedits224
      @ajedits224 2 роки тому

      ఆ క్రెడిట్ తరుణ్ ఒక్కడిది కాదు

  • @pranaypietersen
    @pranaypietersen 6 років тому +171

    best thing about 90s songs is that they are linked with childhood memories of 90s kids,when u hear them,its like you timetravel back to childhood..love that feeling

    • @bhagirthivijay4521
      @bhagirthivijay4521 5 років тому +1

      Naa first love story lo e song hi let nenu appudu 3rdclass naku ink and measure raledu

    • @deadlystar1230
      @deadlystar1230 8 місяців тому

      Hi bro ippudu meeru unnara pro

  • @ksravanti3605
    @ksravanti3605 3 роки тому +20

    Tarun nd Uday Kiran r owesome.
    90's kids r lucky like me very beautiful nd super feel song's.
    Whoever feel da same like here.

  • @srmsriram9273
    @srmsriram9273 Рік тому +8

    Thank you all for the love shown to our song . This is nuve kavali film playback singer SRM Sriram prabhu who sang this song . I am blessed

  • @maheshmahesh-wy2rl
    @maheshmahesh-wy2rl 7 років тому +1128

    ఈ సినిమా 2000 ఇయర్ లో వచ్చింది అప్పటికి నాకు ఊహ తెలిదు ఇపుడు నా వయసు 21 ఇయర్స్ ఈ సాంగ్ ను చాలా సార్లు విన్నాను సూపర్ సాంగ్ 2017 చూసినవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @rrtp2009
    @rrtp2009 9 років тому +694

    Tarun and Uday Kiran era is the best for songs and feel good movies.

  • @sandeepgoud6898
    @sandeepgoud6898 10 років тому +76

    for today exactly 14 years for this movie from oct 13 2000. wow what a lovely days those are listening to these songs

  • @saitejaaaa
    @saitejaaaa 6 місяців тому +35

    2024 లో కూడా ఈ సాంగ్ వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @sindhura1341
    @sindhura1341 4 роки тому +108

    20 years tarvaye.. still goes on🎶🎵❤
    feeling nostalgic

  • @gudavallirajesh8003
    @gudavallirajesh8003 2 роки тому +9

    ఇలాంటి సినిమా రాదు ఇటువంటి పాటలు రావు రాలేవు ఈ సినిమా వచ్చినప్పుడు నాకు 8 సంవత్సరాలు నాకు ఈ జన్మకు నచ్చిన మూవీ జన్మలో మర్చిపోలేనిది ఈ మూవీ🙏🙏🙏🙏🙏

  • @manojs9081
    @manojs9081 3 роки тому +27

    2021lo e song chusevalu oka like veskondi ipuduna present generation ki e song chupishe definate ga enjoy chestharu

  • @bayaganisandeep8826
    @bayaganisandeep8826 Рік тому +7

    యూట్యూబ్ పుణ్యమా అని మళ్ళీ ఆ గడిచిన రోజుల జ్ఞాపకాలకు వెళుతున్నాం...

  • @praveenjoseph4827
    @praveenjoseph4827 5 років тому +213

    Nenu Mahesh babu ki pedda fan ni.. Okkadu release kaakamundu Mahesh ki mass following lekamundu ante 2000-2003 madhya kaalam lo Mahesh tarun tho poti padevaadu. Tarun aa kaalam lo top lo vunnadu. Athani cinemalu ante youth padichacche vaaru. Theatre gate bayata janam gumpu gumpulu ga vundevaaru tickets kosam... Maa family nee manasu Naku telusu ki vellalani try chesi tickets dorakka nag sivamani movie ki vellalsivachindi. Nuvve kavali 250 days direct single theatre lo aadindi.. Athaniki Chaala hits vundevi appatlo
    Priyamaina neeku
    Ninne ishtapaddanu
    Nuvve Nuvve
    Nuvvu leka nenulenu
    Ela Cheppanu
    Nee manasu Naku telusu

    • @ommiaravind9925
      @ommiaravind9925 4 роки тому +4

      Good information

    • @sanjeevkumarambekar4442
      @sanjeevkumarambekar4442 4 роки тому +4

      Super bro

    • @rajeshterapalli9506
      @rajeshterapalli9506 4 роки тому +1

      Super

    • @princechtu1437
      @princechtu1437 4 роки тому

      Nvv chachedanivi kada..

    • @AnandMichel
      @AnandMichel 4 роки тому +4

      Ah time Uday Kiran Kuda
      Ee idhari Following Chusi Kavalani
      Bada Heros vellaki manchi Movies Rakunda chesaru..
      Uday Kiran Ni Sneham Mahesh Babu Bobby Movie Collection ni Beat Chesindhuli
      Appude Oka #1 Hero aieyanu anukunnadu
      Ah Movie Thone Thokkesaru 😔😔
      Tharvatha Okka Hit Movie Ranivvaledhu
      Finally Chitram Movie Tho Hero Aie
      Chitram Cheppina Katha Movie ki Mundhu Suicide Chesukunnadu✨✨

  • @meghanakasturi6402
    @meghanakasturi6402 7 років тому +41

    tarun u r my all time favourite ..pls come back and do movies...

  • @adore_diamond82
    @adore_diamond82 4 роки тому +149

    Remembering those days when my aunts (moms sisters) are young and i was child , i used to go to my grandmother's home where i used to listen these songs on tv and even so many auto drivers and tractor driver play these songs on loudspeaker.. I used to enjoy to go my village as my two aunts and grandmother love me so much . ♥️ Memory of my childhood ♥️

  • @vasantha6710
    @vasantha6710 2 роки тому +1

    నాకు చాలా ఇష్టం ఇ సాంగ్ ఐలవ్ థిస్ సాంగ్ ❤️❤️❤️💛💛💛♥️♥️♥️💛💛💙💙💞💞💞💞💞🧡🧡🧡❣️❣️❣️❣️❣️💓💓💓💓💛💛💛💕💕💕💕💕💕💗💗💗💗💗💛💛💛💛💛💛💛💛💗💗💗💗💛💛💛💗💗💗💗💗💗💚💚💚💚❤️❤️❤️❤️💞❤️🥰🥰💕😘😘💜💓💖💝

  • @aadeshphalgun6756
    @aadeshphalgun6756 2 роки тому +55

    If they release this song today it will easily get 200M views Undoubtedly ♥️♥️♥️

  • @mahemahender2713
    @mahemahender2713 5 років тому +60

    Listening in 2019 ♥️

  • @telugutrend2705
    @telugutrend2705 6 років тому +77

    Lover boy tharun first movie tho industry hit kottav bro nuvekavali tho craze vachindi hope malli nuvu tollywood lo movies cheyali

  • @naveenyeah...3331
    @naveenyeah...3331 8 місяців тому +5

    ನಾನು 5 ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಓದುತ್ತಿದೆ.. ನಾನಂತೂ ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಸಂಜೆ school ಅಲ್ಲಿ ಸರಸ್ವತಿ ಪೂಜೆಗೆ ಈ ಹಾಡು ಹೇಳಿ ಫೇಮಸ್ ಆಗಿ ಹೋಗಿದ್ದೆ ..😅

  • @sahadev377
    @sahadev377 6 років тому +76

    1998 to 2004 varaku oka musical and memorable years....I'm really.....miss golden days

  • @venkateshreddy9917
    @venkateshreddy9917 3 роки тому +41

    After engagement before marriage I watched the movie with my aunt and uncle in Pallavi theater bangalore. After watching the movie it was good and I told my fiance to watch movie. My fiance and his cousin went and watched the movie. He said that
    the movie was good . When ever I listen to this song. I remember those incidences. It is a great memory .

  • @anushachinthala7632
    @anushachinthala7632 5 років тому +552

    Who will listen in 2019,20,21.....

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo Рік тому +3

    Eppatiki my fvrt song💞💞💞my childhood memories

  • @archy-cz5wh
    @archy-cz5wh 4 роки тому +27

    First movie which I had watched in theatre with my mom dad when I was in 2class it will always be special ND watched all tarun movies in theatre one of my fav hero feeling nostalgic 😍

  • @jayab7336
    @jayab7336 5 років тому +10

    Listening it in Jan 2019😃 E movie release ainappudu..I was in 6th standard😄 Very beautiful song🎶🎶🎵🎵🎵😍😍😍😍😍 Appatilo e movie chaaala peddha hitttt...ippatiki e movie ni chaalamandi ishtapadutharu....Appatlo chaaala chaaala manchi movies ochevi..ippatilaga kaadhu😏

  • @UrstrulyPK93
    @UrstrulyPK93 5 років тому +56

    Neanu e song epaatiki ok a lakshasarlu venue vuntanu

  • @d.ganeshnayak8314
    @d.ganeshnayak8314 Рік тому +21

    No1 hero in that time as compared to now a days heros

  • @bondbond4014
    @bondbond4014 5 років тому +30

    i was in college we watched this movie may be 8 times including 100th day in odeon 70mm Rtc x roads.
    same for movie Tholi Prema movie in sandhya 35 mm rtc x roads.we watched this movie 4 to 5 times including 100 days celebration..

    • @SohailKhan-eh1ck
      @SohailKhan-eh1ck 4 роки тому

      I watched this movie in satyam theater Ameerpet when I was in degree College 👍👍

  • @vanamnithin7368
    @vanamnithin7368 7 років тому +44

    2000's lo songs chalaa bhaguntayii. .. missing dis kind of songs

  • @gowthamigowthu1633
    @gowthamigowthu1633 7 років тому +367

    nijangaa premisthe ilane untundhemo anipistundhi..e song vintunte..

  • @babubangaram5656
    @babubangaram5656 10 місяців тому +2

    Nenu 10 th lo unapudu vachindi.. frendship..ne love ga maradam...naku girls frends ekkuvaga unde vaaru..o moemorie ..e movie na life lo..climax superb ..10th suberb ga 459 marks...e movie sklm kerthika hall lo 365 days .
    Great.. aa days ne ..veru...

  • @kittu245
    @kittu245 9 років тому +25

    MY first favourite song remembers my childhood memories with my cousins and with my family its like song connected soo closely

  • @sahanareddy7711
    @sahanareddy7711 5 років тому +45

    2019 2020 2021 2022 2023.... because the emotion called love is eternal and surely u would feel when ever u lesson to it.

  • @itsmearfa7136
    @itsmearfa7136 4 роки тому +32

    2020 ii song ni vintunna vallu like cheyandi nice song which reminds my childhood memories

  • @rajesh.kapsha3577
    @rajesh.kapsha3577 2 роки тому +1

    elanti movies etu poinao ento em genuine story's and beautiful location, beautiful melody songs ❤️❤️❤️💕 elanti oka movie and songs ea genaration lo okasari vaste chalu 🙏