Nuvve Kavali Movie Songs - Kallaloki Kallu Petti Chudavenduku - Tarun,Richa,Sai Kiran

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • For latest updates on ETV Network
    www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/10osRPQ
    Follow us on - www. etv2...
    Nuvve Kavali Movie Songs - Kallaloki Kallu Petti Chudavenduku - Tarun,Richa,Sai Kiran

КОМЕНТАРІ • 4,4 тис.

  • @venkataramanasugadasi2432
    @venkataramanasugadasi2432 5 років тому +720

    ఎన్ని లైక్స్ కొట్టినా తక్కువే...
    మనసుకి హత్తుకునే పాట...
    చిత్ర గారి వాయిస్ సూపర్👌👌👌,ఆమె వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది నిజంగా..!

  • @balapalasunilkumar9097
    @balapalasunilkumar9097 Рік тому +323

    తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన టాలీవుడ్ లో ఏకైక హీరో తరుణ్❤......మళ్ళీ Re-relase వేస్తే చాలా బాగుంటుంది కదా🥰😍👌

  • @venkataramanapenta272
    @venkataramanapenta272 Рік тому +144

    ఆ రోజుల్లో ఉన్న ప్రేమ ఈ రోజుల్లో లేదు ప్రేమించిన వాళ్ళను గుండెల్లో పెట్టుకొని ఈ పాట విన్న వాళ్ళు చాలా మంది వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళని గుర్తు చేసుకొని ఏడుస్తారు కచ్చితంగా

  • @JaNani-b1o
    @JaNani-b1o Рік тому +75

    ఈ పాట వింటే 10 వ తరగతి మెమోరీస్ గుర్తుకొస్తాయి

    • @GMANASWIManu
      @GMANASWIManu 10 місяців тому

      Ekkada చదివారు మీరు

    • @kavalianji622
      @kavalianji622 9 місяців тому +1

      Naku kooda

  • @RamGene
    @RamGene 4 роки тому +680

    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు .
    మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
    నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు.
    ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
    గతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకం
    కనులు మూసుకుని ఏం లాభం
    కలైపోదుగా ఏ సత్యం
    ఎటూ తేల్చని నీ మౌనం
    ఎటో తెలియని ప్రయాణం
    ప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు .
    గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
    నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా
    నిన్నామొన్నలనీ నిలువెల్ల
    నిత్యం నిన్ను తడిమే వేళ
    తడే దాచుకున్న మేఘంలా
    ఆకాశాన నువ్వు ఎటువున్నా
    చినుకులా కరగక శిలై ఉండగలవా
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
    నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు ...

  • @truefriend4301
    @truefriend4301 3 роки тому +204

    నా స్కూల్ రోజుల్లో చిత్రం...
    అప్పటి మనుషులు ప్రేమకు విలువనిచ్చేవారు..
    ఇప్పటి మనుషులు ప్రేమ పేరుతో కోరికలు తీర్చుకొని వగిలేస్తున్నారు..!💔😥

    • @saradakadiyala463
      @saradakadiyala463 Рік тому +2

      Mari nenu love chesanu aila ante life long nammakam ga nijayithiga chache varaku brathakali anukuna ma perents valla perents oppukuni ma pelli fix chesaru thanu nenu godava padaledhu thittukoledhy urike ne nanu mosam chesadu thana valla ma amma nenu ma akka chala suffer aiyyamu naku dady kuda leru ma paristhiti thelisi nanu na family mosam antha nammamu thanani nenu ami cheyalekhapovachy nenu bammukuna na tandri sivvaya mathram vadini vadhalaru buddu chepputharu jeevetham lo a ammayi ni mosam cheyakunda

    • @truefriend4301
      @truefriend4301 Рік тому +6

      @@saradakadiyala463అంతే.. అండి.....
      నిజముగా ప్రేమించే వారిని ఎవ్వరు నమ్మరు 🤔
      అయిన నమ్మిన వారిని మోసం చేసి.. ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యే వారు.. వాళ్ళని వాళ్లే మోసం చేసుకుంటున్నారు అని తెలుసుకోరు! మీ ప్రేమలో నిజము వుంది.. అతని మనసులో అసలు ప్రేమే లేదు.. మీ లాంటి వ్యక్తిని కోల్పోయి అతని అతనే మోసం చేసు కున్నాడు.. అది కీ కచ్చితంగా అనుభవిస్తాడు!!

    • @truefriend4301
      @truefriend4301 Рік тому +5

      @@saradakadiyala463 మీరు ఇంక ఆ చేదు జ్ఞాపకాలలో నుండి బయటకు రండి!! వున్నది ఒక్కటే జీవితం.. చెయ్యి జారితే మరల రాదు మరుక్షణం..!! మనుషులు మాయ చేసి వేస్తారు ప్రేమ వల..నిన్నంది ఒక పీడ కల.. రేపన్నది ఒక అందాల ఊయల..!! ఆ ఊయల్లనేక్కి నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ.. నీ వలే నిన్ను ప్రేమించే ఒక నేస్తం కోసం ఎదురు చూస్తూ.. ఆనందంగా గడపండి!!😊

    • @saradakadiyala463
      @saradakadiyala463 Рік тому

      @@truefriend4301 thanu chesina paniki pelli chesukovali ante ne bhayam ga undhi naku thanaki pelli fix aiyindhi ani ma vedhilo andhariki thelusu andharu nanu aila chustunaru ante nanu

    • @saradakadiyala463
      @saradakadiyala463 Рік тому

      Love ante love kadhu andi nenu okka chinna work chesukuntu ma amma ni chusukune dhanini thanu na aidhurilo shop lo work chese vadu ala nanu pelli chesukunta annadu nenu ma intiki vachi ma vallatho mataluadandi annanu vachi matlauadadu ma vallu valla pedha vallani Thesukuni rammanaru valla perents manchi roju chusukuni vastamu annaru me ammayi ma andhariki nachindhi manchi roju chusukuni vastamu annaru ansharu oppukunaka thanani chala eistapaddanu pranam kanna aikkuva nammanu ma dady la chusukunta annadu

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 3 роки тому +330

    13/10/2020ఈరోజుతో నువేకావాలి సినిమా వచ్చి 20సంవత్సరాలు అవుతుంది పాటలు వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి

    • @maddepallyramesh4742
      @maddepallyramesh4742 3 роки тому +9

      may be 10 th class but ee songs chalasarlu vini padevadini appati moment thaluchukunte super ga undevi

    • @Free__Palestine.286
      @Free__Palestine.286 2 роки тому +2

      Nenu degree appudu, final exam. Mundu roju vella movie, but happy nd exam. Kuda baga rasa,, 😃

    • @psb3643
      @psb3643 2 роки тому +4

      Old days sweet memories

    • @srikanthyadavyadav9582
      @srikanthyadavyadav9582 2 роки тому +3

      Avunu anaa same

    • @malliarjuna8089
      @malliarjuna8089 2 роки тому +2

      Same feeling.... Appudu nenu degree first year , aa rojulu gurthuku vastunnaay..

  • @Jhansi-i8b
    @Jhansi-i8b 7 місяців тому +219

    2024 lo kuda vine vallu like cheyandi❤

  • @moonsun92
    @moonsun92 4 роки тому +741

    నాకు ఈ పాట వింటే ఏడుపు వస్తుంది - 90's kid

  • @muralirazz
    @muralirazz Рік тому +291

    2023 లో కూడ ఈ వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి

  • @akulasatyasri1871
    @akulasatyasri1871 7 місяців тому +108

    2024 lo e pata venna varu oka like cheyandi

  • @mounikavedansh4524
    @mounikavedansh4524 3 роки тому +63

    No facebook
    No Instagram
    No whatsApp,
    Only feeling Loved what time 2000🥰

  • @aarvisri9422
    @aarvisri9422 3 роки тому +1635

    2021 లో కూడ ఈ వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి

  • @shobanjallipalli2843
    @shobanjallipalli2843 2 роки тому +75

    తనతో గడిపిన స్నేహ బంధం... ప్రేమ బంధంగా మారి తన రూపాన్ని ప్రేమను గుండె నిండా నింపకొని చెప్పలేక బాధపడుతున్న ఈ జంట వీషాధాగాధ సాహిత్యం.......నిజంగా ఏడుపు వచ్చింది .....

  • @786pspk
    @786pspk 4 роки тому +41

    నేను ఈ సినిమా చూసినన్ని సార్లు ఎవరు చూడరనుకుంటా. అంత ఇష్టం ఈ సినిమా అంటే. ఎందుకు అంటే అది నా మనసుకు మాత్రమే తెలుసు.

  • @bharathreddy9781
    @bharathreddy9781 Рік тому +17

    జతలో ఉన్నప్పుడే ప్రేమని పంచండి , ఒక సారి విడిపోతే ఎంత మొత్తుకన్నా మిగిలేది జ్ఞాపకాలు మాత్రమె 😐😢

  • @nelamanimani7394
    @nelamanimani7394 3 роки тому +19

    ఈ మూవీలో ఈ సాంగ్...ఒక అద్భుతం... ఎవరైనా లవర్స్ బ్రేక్.చెప్పుకునే అప్పుడు... ఈ పాట వింటే వాళ్లు వెంటనే కలిసిపోతారు... వెరీ ఎమోషనల్ సాంగ్..ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి.. 2021లో చూసేవాళ్ళు లైక్ చేయండి..

  • @mlleela8996
    @mlleela8996 2 роки тому +23

    ఈ పాట, ఈ సినిమా చూసినప్పటి నుండి. ఈ పాటను ఎన్ని సార్లు చూశానో గుర్తు లేదు. నాకు చాలా యిష్ట మైన పాట.

  • @loneranger8266
    @loneranger8266 2 роки тому +207

    Even after 100 years this song will be special ❤️👍

  • @sreenivasulujallu8667
    @sreenivasulujallu8667 4 роки тому +1349

    అమ్మయిలు అయిన అబ్బాయిలు అయిన మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీ మెుబయిల్ లో ఇయర్ఫోన్ పెట్టుకుని వినండి రాత్రైతే ఇంకా బాగుంటుంది ఆ ఫిలింగ్లో మునిగిన వారికి కళ్ళలో నీళ్ళు కూడా వస్తాయి ఎందుకంటే మీరు ఇటు వంటి అనుభవం పోంది ఉండవచ్చు కాబట్టి..

  • @jayasrim3939
    @jayasrim3939 4 роки тому +995

    2020 lo kuda e song vinnaavallu oka like vesuukooandii😉😉

  • @mychannel-td5dk
    @mychannel-td5dk 3 роки тому +123

    Same feeling ఇలా ఆయనవాళ్ళు ఒక like వేసుకోండి చూద్దాం

  • @tharunreddy9892
    @tharunreddy9892 4 роки тому +20

    నాకు 5 years వయస్సు ఉన్నప్పుడు వచ్చింది ఈ మూవీ , మా తాతయ్య వాళ్ళ రైస్ మిల్ పక్కన సినిమా థియేటర్ ఉండేది ,ఎప్పుడు సినిమా పోస్టర్స్ కనపడేవి ,ఇంకా ఈ సినిమా ఆడిన అన్ని రోజులు సినిమా songs sounds బయటకు వినపడేవి , ఇక అప్పటి నుండి ఈ సినిమా నా ఫేవరేట్ అయింది. తరుణ్,ఉదయ్ కిరణ్ నాకు ఇష్టమైన హీరోలు అయ్యారు ,ఆతరువాత ఏ హీరోని వీళ్లలా ఇష్టపడలేదు , ఇంకొక విషయం నా పేరు కూడా తరుణ్ ,ఉదయ్ కిరణ్ మీద ఇష్టం తో ఉదయ్ తరుణ్ గా మార్చుకున్న.

  • @rasmitareddy
    @rasmitareddy Місяць тому +5

    2024 lo chuse vallu like veskondi

  • @ourfeelings164
    @ourfeelings164 4 роки тому +238

    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
    నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
    గతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకం
    కనులు మూసుకుని ఏం లాభం
    కలైపోదుగా ఏ సత్యం
    ఎటూ తేల్చని నీ మౌనం
    ఎటో తెలియని ప్రయాణం
    ప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
    నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా
    నిన్నామొన్నలనీ నిలువెల్ల
    నిత్యం నిన్ను తడిమే వేళ
    తడే దాచుకున్న మేఘంలా
    ఆకాశాన నువ్వు ఎటువున్నా
    చినుకులా కరగక శిలై ఉండగలవా
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
    నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు

  • @nunnausha1948
    @nunnausha1948 5 років тому +690

    Superb movie tharun ki oka like vesukondi fans.... 😍

  • @sir_yohan1684
    @sir_yohan1684 7 років тому +1298

    ఈ సినిమా చూసేసరికి నేను పదవ తరగతి.. సమ్మర్ లో స్పెషల్ క్లాస్ లు స్టార్ట్ అయ్యాయి ... ఈ సినిమా కోసం మధ్యాహ్నం నుండి క్లాస్కి డుమ్మా కొట్టి ఒక్క వారంలోనే ఎనిమిది సార్లు చూశా... ఇప్పటికి టీవీ లో వచ్చిన ప్రతి సారి చూస్తూనే వుంటా..

    • @shivasan3321
      @shivasan3321 6 років тому +10

      yohan katari tenth ainda apdu first attemptlo

    • @asifsyed709
      @asifsyed709 6 років тому +3

      I am also

    • @b.bujjib.bujjibabu523
      @b.bujjib.bujjibabu523 6 років тому

      saw

    • @cookeryqueen5268
      @cookeryqueen5268 6 років тому +11

      mee too same 10 th class appatlo bale sensation kada

    • @siddarthabimaanyu2879
      @siddarthabimaanyu2879 6 років тому +2

      yohan katari 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👌👌👌👍💘💘💘💘💘💘💘💘💘💘💘💘💗💗💖💖💖💖💗💗💗💖💖💖💖💖💗💗💖💟💟💟💗💟💟💟💖💟💟💗

  • @masoodmasoodbee8854
    @masoodmasoodbee8854 Рік тому +11

    రేయ్ బావ ఒక్కసారి నా కళ్ళలో చూడు బావ నా కళ్ళలో ఉన్న ప్రేమ నీకు అర్థం అవుతుంది .😭😭😭

  • @pv754
    @pv754 4 роки тому +276

    2020 listening to this song like here👍👍

  • @vijayarajan.6472
    @vijayarajan.6472 4 роки тому +14

    amo konni songs vinte bhadha,Prema, memories,happy adho teliyani feel Malli 90s ki vellinattu.90s songs always golden

  • @katamaseenu
    @katamaseenu Рік тому +36

    జీవితంలో ఎవరు శాశ్వతం కాదు ఏదో ఒక రోజు అందరూ వదిలేసి వెళ్ళి పోయేవాళ్ళే...
    నీ గురించి ఆలోచించేంత శ్రద్ధ ఎవరికి ఉండదు ఏదో మొదట్లో ఇష్టం ఉన్నట్లు చూపిస్తారంతే...😢

  • @vijaybhaskar3667
    @vijaybhaskar3667 3 роки тому +6

    నేనైతే ఈ సినిమా దాదాపు పాతిక సార్లు థియేటర్లో చూసా... మా మహబూబ్నగర్ లో సుమారు 150 రోజులు ఆడింది ఈ సినిమా.. నాకు అత్యంత ఇష్టమైన సినిమా ఇది....

  • @srilak2768
    @srilak2768 5 років тому +1513

    90's kids who r watching 🤗

  • @vima9166
    @vima9166 4 роки тому +47

    Heroine has done great job in this movie.its unfortunate that she dint get the recognition she deserved.but loved her in this movie.its a treat to watch her on screen.

  • @vishnumurthykondarapu4507
    @vishnumurthykondarapu4507 4 роки тому +736

    2020 lo chusina Vallu oka like ivvandi

    • @anilkumarg2792
      @anilkumarg2792 4 роки тому +2

      K

    • @panibhushana3800
      @panibhushana3800 4 роки тому +1

      E song lyrics type chesi comments lo veste chaduvadaniki enka boguntundi sir Super song

    • @lakaradhika1118
      @lakaradhika1118 4 роки тому +2

      @@panibhushana3800 mmkkmmmmmmmmmmmmmmmkmkmlmmmmmmkmmmkmmmkmmmkkmkkmmmmmmkmkmkmmmmkmmkmkmmmmmmmkmmmmmmmmmmmmmmmmmkmmmmkmmmmmmmmmmkkkmmmmmkmmmmkmkmmmmmkmmkmmmmmkmkmmmkmmmmmmmmmkmkmmkmmmmmmmkmmmmmmmmmkmmmmmkmmmmmmmmmmmkmmmmmkmmmmkmmkmmkmkmmmkmmkmmmmmmmmmmmmm? Mmmkkmkkkkkkkmkkkkkkkmmkkmkkkkkkkkkkkkmkkkkkmkkkkkkkmkkkkkkkkkmkmkkkkkkkkkkkkkkkkmkkkkkkkmkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkmkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkmkkkkkkkkkkkkkkkkkmkkkkmkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkmkkkkkkkkkkkkkkkmkkkkkkkmkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkmkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkmkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkmkkkkkkkkkkkkkmkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk(mmmmmkmmmmmmmmmmmmmkmkmkmmmmmmmkmmmmkmkmkkmmmmmmmkmkkmmkkmmmmmkkmmmmmmmmmmmkmkmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmkkmmkmmmmmmmkkmmmkkmmmmkmmmmkmmmmmmmmkmmmmmmmkmmkmmmmmmmmmmmmkmmmmmmkmmkmkmmmmmmmmmmmmmkmmmmkmkmkmmmmmmmmmmmmkmmmkkkmkmmmkmmmmmmmmmmmmmmkkkmkmkmmkmmmkmmmmmmkmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmkmmkkmmmmkmmmmmmmmmmkmkmmmmmkmmmkmmmkmmkkmmkmmmmmmmmmmmmmmmmmkmmmmmkmmmmmmmmkmkmkmmmmkmmmmmmmmmmmmmmmmkmkmmmmkkmmmmmkmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmkmmmkmmmmmmmmmmkmmmkmmmmkmmkmkmmmmmkmkmkmkkmmmmmkmkmmmmmmmmmkmmmmmmmmmmkmkkmmmmmmmmmmmmmmmmmmmkmmkmmmmmmmmmmmmkmmmmmkmkmkmkmmmmmmmmkmmkmmmmmmkmmkmmmmmmmmmmmmmmmmmkkmkmmmmkmmmkmmkmmmmmmmmmmmkkmmmmkmmmmkkkmmmmmmmmmmkmmkmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmkmmmmmmmkmmmmmmmmmmmmmmkmmmkmmmmkmmmmkmmmmkmkmmmmmkkkmmmmmmmmmkmmmmmmmmmkkmkmmmmkmmkmmkmmmmmmmmmmmkmkmkmmmmmkmmmkmmmkmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmkmmmmmkmmmmmmmkkmkmmkmmmmmmmmkmkmmkmmmmmkmmmkmmkkmkmmmmmmkmkmkmmmmmmmkmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmkmmmmmmmmmmmmmmmmmmkmmkmmmmmmmmmmmmkkmmmmmmkmmkmmmmmmmmmmmkmm? Mmkmmmmmmkkmmmmmmmmmmkmmmmmmmmmmmmkmmmmmmmmkm? Mmmmmmmmmmkmmkmmmmmmmmmmkmkkmmmmkmmmmmkmkmmkkmmmkmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmm? Mk? Kkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk(mmkmmmmmmmmmmkmmmmkmmmkmmmmkmmmmmmkmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmkmmmmmmmmmmmmkmmmmmmmmmmmmkkmmmmmmmmmmmmmmmmmmmmkmmkkmmmmmmmkkmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmkmmmmmmmmkmmkmmmmmmm? K? Mmmmmkkmmmmkmmkmmkmmmmmmmmkkmmmkmmmmmmmmmkmmmmmkmmmmmmmmkm? Mmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmkmmmkmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmkmmkmmmmmmmkmmmmm? Mmmkmmkmkmmmmmmmmkmmmmmmkmmmmmmlmmmmmkmmmmmm? Mkmmkmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkkmmmmmmmmmmmmmmmmmmmmkkmmmmmmmmmmmkmmmkmmkmmmmmmmmmmmmmmmkmmmmkkkmmkmmm? Mmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmkmmkmmmmmmmmmkmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmkkmmmmmmm? Mkmmmmmmkkmmkmmmmmmmmmmmmmmmmkmmmmmmkmmmmmmmkmkmmkmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmkmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmkmmmmmmmmkkmmmkmmmmmmmmmmmmmmkmmmmkmkkmmmkmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmkmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmkmmmmmmmm? Kmmmmmmmmkmmmmmmmmmmkm? Mmmmkmmmmmmmmkmmmmmmmmkmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmkkmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmkmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmkkmmmmmmmmmkmmmmkmkmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkkmmmmmmmmmmmmmmmmmm?? Mmkmmmmmmmmmmkmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmkmmmmmmmmkmmmmmmmm? Mmmmmmmmmmkmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmk? I'm Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm? Mmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmkmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmkmmmmmkmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmkmmmmmmmmmmmkkmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmkmmm? Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm? Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmkmmmmmkkmmkmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmkkm? Mmmmmmmmmmmmmmmmkmmmmmmkmkmmmmmmmmmkmmmmkmmkmkmmmmmmmmmmmmmmmmmmmmmmkmmkmmmmmkkmmmmmmmmmmmkmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmkkmmmmmmmmmmmmmmmmmmmmmmmmkkmmkmmmmmmkkmmmmmmmmkmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmkmmmmmmkkmmmmmmkmmmmmmmmmmmmmkmmmmmmmmmmmm? Mmmmmmmmmmkmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmkmmmmmkkmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmkmmmmmkmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmm? Mmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmkmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmkmmmmmmkmmmmmmmmkmmmmmmmmmmmmkmmmmkmmmmmmmmmmmkkmmmmmmkmmmmmmmmmmmkmkmmmmkmmmmmmmmmmmmmkmm? Mmmmmmmmmmmmmmmmkmmmmmmmm? Mn mmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmkmkkmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmkmmmkmmmmmmmkmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmkmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmkmmmmmmmmmmmkmmmmmmmkkmmmmmmk? Mmkmmmmmmmmmmmmkmmmmmmmkmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmkmmkmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm? Mmmmmkmmmmmmmmmmmmmkkkmmmmmmmmmmmmmmmmmmmmkmkmmmmmmmmmmmm? Mmmmmmmmmmmmmkmkmkmmmmmmkmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkkmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmkmmmmmmmmmmmmmmmmmmmkmm? Mmmmmmmkmmmmmmmmmmmkmmkmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmkmmmmkmmmmmkmmmmmmkmmmmmkmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmkmmmmmmmmmmmmmmmmmmkmkmmmmmmmmmmmkmmkmmmmmmkmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmkkmmmmmmmmkmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmkmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmkmmmmmmkkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkkmmmmmmmmmmkmmmmmmmmmkmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmm? Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmkmmmmmmmmmmmmkmmmmmmmmkkmmmmkmmmmmmmkmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmkmmmmmkmmmmmmmmkmmmmmmmmmmkkmmmmmmmmmmm? Kmkmmmkmmmmmmmmmmmk? Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmkmmmmmkmmmmmkmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmkmk

    • @gurralavishwanath1508
      @gurralavishwanath1508 4 роки тому

      I love this song

  • @swathibangaram5113
    @swathibangaram5113 3 роки тому +6

    మనం అన్నది ఒకే మాటని నాకినాళ్ళు తెలుసు... నువ్వు నేను ఇద్దరున్నామాంటే నమ్మనంటూ వుంది మనసు lyrics 👌😍😍

  • @kshekar252
    @kshekar252 4 роки тому +128

    20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నువ్వే కావాలి సినిమా congratulations movie team release date :13,10,2000 నా చిన్న నాటి జ్ఞాపకం

  • @nagaraju2002
    @nagaraju2002 8 місяців тому +5

    Nearly 20 years song... Wow what a beautiful song... Music... Voice.. Lyrics... Exlent song long live...

  • @sandeshnakirikanti9521
    @sandeshnakirikanti9521 4 роки тому +13

    ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టం లైక్ వేసుకోండి

  • @Vasudha1863
    @Vasudha1863 3 роки тому +2

    రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
    చిత్రం - నువ్వే కావాలి
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
    నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
    గతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకం
    కనులు మూసుకుని ఏం లాభం
    కలైపోదుగా ఏ సత్యం
    ఎటూ తేల్చని నీ మౌనం
    ఎటో తెలియని ప్రయాణం
    ప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
    నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా
    నిన్నామొన్నలనీ నిలువెల్ల
    నిత్యం నిన్ను తడిమే వేళ
    తడే దాచుకున్న మేఘంలా
    ఆకాశాన నువ్వు ఎటువున్నా
    చినుకులా కరగక శిలై ఉండగలవా
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
    మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
    నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు

  • @bhaskarareddyv5635
    @bhaskarareddyv5635 5 років тому +87

    After 10th, went to Guntur to write polytechnic exam.. that time I saw movie.. what a movie...
    Than I saw Priyamaina Neku
    Both movies crushed 💓..at school age

  • @PAVANKUMARADURTHI
    @PAVANKUMARADURTHI Рік тому +56

    2023- This movie was a sensation in late 90's and touched every young heart. Left an everlasting impression on everyone. Wonderful movie. What is love today?

    • @SuperSuddala
      @SuperSuddala Рік тому

      Today we rarely find any love, even girls are doing rowdism after marriage. Money is ruling the minds. No one cares about others. Fake fame.

    • @meArjunBinu
      @meArjunBinu 11 місяців тому

      Yes because it was a mollywood movie..

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 4 роки тому +198

    ఎంతో ఇష్టమైన పాట నాకు వెరీ ఎమోషనల్ సాంగ్ ✍👌👌🤗

  • @shekar786
    @shekar786 Рік тому +2

    నువ్వే కావాలి నేను మొట్టమొదటి సారి చూసిన క్యూట్ లవ్ మూవీ
    నాకు ఇప్పటికీ, ఎప్పటికీ మెమోరబుల్ మూవినే❤❤

  • @shashankashura1654
    @shashankashura1654 4 роки тому +144

    ippudu unna arjun reddy generation em telusu bhayya uday kiran, Tharun , sidhu lanti heroes gurunchi....❤😎

    • @kolapuri1
      @kolapuri1 3 роки тому +1

      BUT ARJUNREDDY YE GREAT I AM 90'S KID BECAUSE THOSE ARE FITIOUS.

    • @lokeshmanchuri9053
      @lokeshmanchuri9053 3 роки тому +12

      No match to 90’s love story movies . The golden era for love movies

    • @khareeshkorapati8077
      @khareeshkorapati8077 3 роки тому +14

      @@kolapuri1 cult classic nuvve kavali movie ni bhoothu arjun reddy movie tho comparision enti bro

    • @venkatavasu940
      @venkatavasu940 3 роки тому +2

      Edi true bro 365 days two centers oka kotha hero ki antha kante grandier emuntundi

    • @gurramrani4273
      @gurramrani4273 2 роки тому

      @@khareeshkorapati8077 arjun reddy lo miru akkade concentrate chesru kabaty miku ala anipinchi undavachu thappuledu, but andulo soul ni chudandi adhi pure and genuine love story, by the way im also 90s kid

  • @geethikavarshini21
    @geethikavarshini21 3 роки тому +3

    2001-2002 nenu 10th cls, study meeda kante e movie meede concentration akkuvaga undedi.. E movie ante antha pitchi naku. And e song chitra gari voice superrrr.

  • @tirumalasettianji465
    @tirumalasettianji465 5 років тому +1879

    Chithra Gari voice nachina vallu oka like kotandi

  • @sairamquotes1992
    @sairamquotes1992 Місяць тому +1

    ఈరోజు ప్రముఖ గాయని కే.ఎస్. చిత్ర కు పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @imchinna8864
    @imchinna8864 3 роки тому +42

    My favorite song... 2021 lo chuse vallu oka like pls...

  • @katurisrinu7341
    @katurisrinu7341 Рік тому +5

    ❤️❤️❤️❤️❤️❤️❤️ ఈ పాట వింటుంటే నా స్రవంతి ❤️❤️❤️ గుర్తుకు వస్తుంది ❤️❤️❤️ స్రవంతి నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమంగ ఉండాలి ❤️❤️❤️ ఐ మిస్ యు స్రవంతి ❤️❤️❤️ ఐ లవ్ యు స్రవంతి ❤️❤️❤️ నీ శ్రీను ❤️❤️❤️ గన్నవరం ❤️❤️❤️❤️😭😭❤️❤️❤️❤️😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ramadanush2616
    @ramadanush2616 3 роки тому +5

    ఇ పాట నాకు చాలా ఇష్టం I love song ❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢

  • @ravanmaharajjemesebond0073
    @ravanmaharajjemesebond0073 3 роки тому +4

    అప్పటి ప్రేమ లో ఎంతో కొంత నీతి ఏడ్చేది

  • @librarystudios2043
    @librarystudios2043 4 роки тому +402

    2019 lo vine 2020 lo kuda vintam ane vallu like here

    • @shinytwinkle1855
      @shinytwinkle1855 4 роки тому +3

      Suresh r s .. almost vintuneevunta

    • @shinytwinkle1855
      @shinytwinkle1855 4 роки тому +3

      Suresh r s .. galipatam gaganidha yegaresina ee neladha ..
      Naa hrudhayam nee chelimidha mudi vese verokaridha ... superb lines ..

    • @librarystudios2043
      @librarystudios2043 4 роки тому +4

      @@shinytwinkle1855 tq for your comment 😊

    • @librarystudios2043
      @librarystudios2043 4 роки тому +1

      @@rakotiroshini270 super song kadha 😊😊

    • @somuSomu-ug6mn
      @somuSomu-ug6mn 4 роки тому +2

      Like this song

  • @mohammadhaimath2561
    @mohammadhaimath2561 4 роки тому +66

    ప్రేమ కి మరోరూపం అర్ధంవున్నా పాట

  • @mamathafashions1262
    @mamathafashions1262 4 роки тому +1

    నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఈ మూవీ 6 టైమ్స్ చూశాను చాలా బాగుంది నా ఫేవరెట్ సాంగ్స్ మూవీ వెరీ గుడ్ మూవీ 💕💕💕💐💐👌👌🙏 కాలేజీ కి డుమ్మా కొట్టి మరి చూసాము మా ఫ్రెండ్స్ అందరం

    • @RaviKumar-zn1nu
      @RaviKumar-zn1nu 3 роки тому

      Ravi Kumar 8639326433 the same thing as well as a

  • @SanthoshaHarika
    @SanthoshaHarika 7 років тому +637

    కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
    కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
    మనం అన్నది ఒకే మాటని.. నాకిన్నాళ్ళు తెలుసు..
    నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు..
    ఓ..ఓ..ఓ..ఓ..
    ఓ..ఓ..ఓ..ఓ..
    కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
    ఈ నాడె సరికొత్తగా.. మొదలైందా మన జీవితం..
    గతమంటూ ఏం లేదని.. చెరిగిందా ప్రతి జ్ఞాపకం
    కనులు మూసుకొని ఏం లాభం..కలైపొదుగా ఏ సత్యం
    ఎటూ తేల్చని నీ మౌనం.. ఎటో తెలియని ప్రయానం
    ప్రతి క్షణం ఎదురయ్యె నన్నే దాటగలదా
    కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
    గాలిపటం గగనానిదా, ఎగరెసే ఈ నేలదా
    నా హృదయం నీ చెలిమిదా..! ముడివేసే ఇంకొకరిదా
    నిన్న మొన్నలని నిలువెల్లా
    నిత్యం నిన్ను తడిమే వేళ
    తడే దాచుకున్న మేఘం లా
    ఆకాశాన నువు ఎటు వున్నా
    చినుకులా కరగక శిలై వుందగలవా
    కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
    కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
    మనం అన్నది ఒకే మాటని.. నాకిన్నాళ్ళు తెలుసు..
    నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు..
    ఓ..ఓ..ఓ..ఓ..
    ఓ..ఓ..ఓ..ఓ..

  • @AjayKumarAjayKumar-yj9ts
    @AjayKumarAjayKumar-yj9ts 3 роки тому +30

    Super Chitra amma super singing Jesus Christ saves You all time time ❤️❤️❤️❤️❤️

    • @thehindu4018
      @thehindu4018 3 роки тому +3

      ఆమెను కృష్ణ భగవానుడు రక్షిస్తాడు బ్రదర్. డోంట్ వర్రీ...

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 8 років тому +9

    సిరివెన్నెల సీతారామస్త్రి గారు చాల అద్బుతంగా రాసారు :)

  • @laxamanlaxaman2380
    @laxamanlaxaman2380 11 місяців тому

    సూపర్ సాంగ్ అప్పటి పాటలే పాటలు మనలోని మాటలే పాటలుగా ఉండేవి వామ్మో ఇప్పటి పాటలు చూస్తే దేవుడా అనిపిస్తుంది సూపర్ సూపర్ సాంగ్ 👌👌👌👌

  • @ramugoud9064
    @ramugoud9064 4 роки тому +162

    To day 13---10---2020
    Nuvvu kavali release ayyi 20 years ayyindi
    My child wood movie ❤️❤️❤️❤️❤️
    One more time iam feel my memories
    Very very heart touching song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌷🌹🌷

  • @seelamdhanunjayanetha9861
    @seelamdhanunjayanetha9861 3 роки тому +3

    నేను 2001ఇంటర్ ఉన్నప్పుడు ఈ సినిమా పెద్ద హిట్

  • @akschannel3613
    @akschannel3613 5 років тому +4

    ఈ సినిమా చూసేటప్పటికీ నేను మూడో తరగతి కానీ నా కళ్ళలో ఇంకా మెదులుతూనే ఉంది

  • @narendravempati7871
    @narendravempati7871 Рік тому +1

    Etv is an emotional I still watch etv am movies....etv lo chaala manchi movies vastayi aah movies chustuntey chaala haayiga untadi...one of them best 'nuvve kavali' movie.

  • @vamshivamshi6262
    @vamshivamshi6262 4 роки тому +92

    2020 lo Song Vinna Vallu Oka like Cheyandii
    Tarun fans oka like Cheyandii
    Tarun fans Ekkada

  • @swathibheesetti2339
    @swathibheesetti2339 5 років тому +124

    What a voice chitra garu really magic i like u somuch iam big fan of u😊😍😍super song👌👌

  • @chaitanyareddy007
    @chaitanyareddy007 5 років тому +625

    Who are liesening this in 2019😍

  • @godugunarsimulu4153
    @godugunarsimulu4153 Рік тому +1

    Exilent song manasaku chala badhaga unttundhi e song my college days gurthukosthunny I love this song 👌👌❤️❤️❤️

  • @vaniboddukolla393
    @vaniboddukolla393 4 роки тому +16

    నా హృదయం నీ చెలిమిద ముడి వేసే ఇంకొకరిదా.... 💔💔

  • @vedavathit7993
    @vedavathit7993 6 років тому +5

    nuvay kavali movie lo kalaloki kallu payti chudavendhuku song super.Its heart touching song

  • @sivasmiley86
    @sivasmiley86 6 років тому +8

    Nenu appudu 5th class anukuntaa
    Eppudu emo pg ayipoyi job lo 3 years experience kuda vachindi so e movie mathram marchipoleka pothunna best movie in my life

  • @jogamallapawankrishna1151
    @jogamallapawankrishna1151 6 років тому +8

    Heart touching song
    my love fail e song vinte tappaka edupu vastundi i love song

  • @sakivaidya
    @sakivaidya 2 роки тому +13

    21 years for this masterpiece… 2000 Oct 13th 👩‍❤️‍👨

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 2 роки тому +4

    ఈ మూవీ లో సాంగ్స్ మొత్తం బాగుంటయి. హార్ట్ టచింగ్ ఈ సాంగ్. ఈ సాంగ్ వింటే కన్నీళ్లు వస్తున్నాయి................ 😭

  • @malleshm439
    @malleshm439 Рік тому +1

    చాలా మంచి పాట....చాలా బాధగా ఉంటది ఈ పాట వింటే...పాత రోజులు గుర్తొస్తాయి 😔😔😔😔

  • @rsk8445
    @rsk8445 2 роки тому +13

    90's kids lovely songs... Soooo sweet memories with my first love 🥰🥰🥰😭😭😭😭😭😭

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 10 років тому +15

    Heart-Touching Song ,,,,,,,,, What a Singing Chitra Gaaru and Lyrics BY Sirivnnela Gaaru :)

  • @deepa.g4546
    @deepa.g4546 2 роки тому +11

    Its my favourite film of 90s. Now i am 40+ but if i hear this song even today i go back to my 20 of age. I love love love this song vey much.

  • @yeggonimanjula3510
    @yeggonimanjula3510 2 роки тому +1

    16/5/2022 eppateki e movie eanne saarluchusaano naakea teledu eantha estam antea maa school dayslo e movie tv lo vastea maafriends andaram school dumma kotte chusea vallam maa entlo andhara eamotional ayyea vaallam superb movie

  • @sriramaimagica3587
    @sriramaimagica3587 9 років тому +29

    Nuvve Kavali Released on October 13, 2000 , Whose watching this now in October 2015 ??????

    • @sreeproc
      @sreeproc 9 років тому +5

      +srirama imagica your comment reminds me....15 yrs ago I watched this movie somewhere near Santa Clara... I still remember coming out of theater and telling my friends...now I need not worry about making a movie myself :) (to avoid watching the generally poor movies)... sadly the standard hasn't improved much and I haven't seen more than 10 movies since then... whenever I try to watch a 'recent' movie I loose interest after 10-15mins... and I end up watching (or just listen to songs) same old movies over and over again

    • @sravanreddy33
      @sravanreddy33 8 років тому +4

      mr zeal LP

    • @daramallachanakya3869
      @daramallachanakya3869 7 років тому +7

      srirama imagica 2017

    • @prashanthanindian8647
      @prashanthanindian8647 7 років тому +1

      august 2017

    • @chantireddy2339
      @chantireddy2339 7 років тому

      am watching 2017 also

  • @luckyacharya2500
    @luckyacharya2500 6 років тому +4

    very....very....NICE song
    na HEART lo vibrations vusthayi video chusinapudu

  • @luckydancer5396
    @luckydancer5396 6 років тому +6

    E song vinte ma friends chaala gurthostharu ,class lo ma frd paadedhi so really super song..I love this song

  • @ch.kalyani2896
    @ch.kalyani2896 10 місяців тому +1

    ఎన్నో అద్భుతాలు మధ్య చేదు జ్ఞాపకం ల మిగిలే జీవితం ప్రేమ

  • @chinnachinna2843
    @chinnachinna2843 9 років тому +40

    నా డార్లింగ్ చిన్ని కి ఇష్టమైన సాంగ్.ది.

  • @nidhinrajsaikripa6258
    @nidhinrajsaikripa6258 7 років тому +19

    Chitramma gave a soulful rendition. Evergreen song.

  • @yellammagoud5230
    @yellammagoud5230 4 роки тому +53

    watching this song while eyes filled with tears❤👏👏👏

  • @akshayanvekar6108
    @akshayanvekar6108 5 років тому +22

    I am from Karwar, Karnataka but my mother tongue is Konkoni...and i love this song..i need to learn Telugu to understand many telugu songs...Telugu and Tamil is most beautiful languages of india...😍😍😍

  • @SandeepK-hz5nn
    @SandeepK-hz5nn 6 років тому +57

    Excellent composition by Koti gaaru

  • @kiranbabuk3933
    @kiranbabuk3933 3 роки тому +18

    Extraordinary lyrics by seetharama sastry Garu.🙏🙏👌👌

  • @upendherbolloju4604
    @upendherbolloju4604 4 місяці тому

    ఒక పాట ఇంతలా మనసుని అలజడి రేపి. ప్రేమించిన అమ్మాయి నీ గుర్తుకు తెప్పించిన. పాట రచయిత కు. జోహార్

  • @maheshnanduri982
    @maheshnanduri982 8 років тому +32

    great voice chitra garu
    this song was recoeded both in male and female voices by s.p.b and chitra garu finally koti and film director selected female voice sung by chitra garu
    great singer👌👌

  • @khalisk8710
    @khalisk8710 7 місяців тому +7

    2024లో ఈ సాంగ్ వింటున వారు లైక్ 👉

  • @bhubansabar9923
    @bhubansabar9923 6 років тому +245

    హర్ట్ టచి౦గ్ స౦గ్/////
    బ్యుటిపుల్

  • @alekhyad9696
    @alekhyad9696 Рік тому +2

    Gaalipatam gagananidha....yegarese ee neladha? Love this line in this song. ❤️

  • @kasarlaramesh2124
    @kasarlaramesh2124 5 років тому +107

    Few days to enter 2019....
    But still listening to this song

  • @chandu1704
    @chandu1704 7 років тому +91

    Awesome lyrics + chitra voice = addictive combo

  • @chandanadevi297
    @chandanadevi297 6 років тому +180

    I love this song my favourite song

  • @godavaricreation208
    @godavaricreation208 2 роки тому +2

    ఈ పాటలు ఎప్పుడు విన్న అదో పీల్..మాటల్లొ చెప్పలేం మనసులొ దాచుకోలేం

  • @pesalapriyanka1703
    @pesalapriyanka1703 7 років тому +4

    NA HRUDAYAM NE CHELLIMIDHA MUNIVESE ENKOKARIDHA SUCH AN WONDERFUL LINES

  • @8019813738
    @8019813738 Рік тому +18

    After listening of this song I was recollecting my memories

  • @khadeermirza4490
    @khadeermirza4490 7 років тому +40

    i watch this movie with my grandma.... now she is no more.. every time I remember her when I watch this movie.....