Ekkada Unna Pakkana Nuvve Song Lyrics from Telugu Movie ‘Nuvve Kavali Tarun, Richa Pallod

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2021
  • Ekkada Unna Pakkana Nuvve Song Lyrics

КОМЕНТАРІ • 1,6 тис.

  • @Sanlysuhan
    @Sanlysuhan 4 місяці тому +223

    2024 లో వింటున్న వారు ఒకా లైక్ వేసుకోండి

  • @sahoprabhas1850
    @sahoprabhas1850 4 місяці тому +317

    2024 లో కూడా ఈసాంగ్స్ వింటున్న వాళ్ళు 👍👍👍

  • @lasya143
    @lasya143 4 місяці тому +255

    ఎంతైనా 90's kids అదృష్టవంతులం😊ఇప్పట్లో ఇలాంటి పాటలు లేవు సినిమాలు లేవు మళ్ళీ రావు కూడా😢

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Рік тому +543

    90 నుండి 2000,,2005 వరకు వచ్చిన పాటలు సినిమాలు ఆహా
    మల్లి రావు వినలేం 🤷🏼‍♂️
    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @rajakusam77
    @rajakusam77 Рік тому +2452

    ఈ పాటను పాటల పుస్తకాల లో ఎంత మంది చదివారు ..మిత్రులారా..

  • @prince_premkumar
    @prince_premkumar Рік тому +261

    ఈ పాట వింటూ... మీ లవర్ నీ గుర్తు చేసుకునే వాళ్ళు ఒక like వేసుకొండి

  • @vasu4578
    @vasu4578 2 роки тому +655

    ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
    చెలి ఇదేం అల్లరి
    నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూఉంది
    అరె ఇదేం గారడీ
    నేను కూడా నువ్వయాన, పేరు కైనా నేను లేనా
    దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
    ఊ.. దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
    ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
    చెలి ఇదేం అల్లరి
    నిద్దుర తుంచే మల్లెల గాలి
    వద్దకు వచ్చి తానెవరందీ
    నువ్వే కదా చెప్పు ఆ పరిమళం
    వెన్నలా కన్నా చల్లగ ఉన్న
    చిరునవ్వేదో తాకుతూ ఉంది
    నీదే కాదా చెప్పు ఆ సంబరం
    కన్నుల ఎదుట నువు లేకున్న
    మనసు నమ్మదే చెబుతున్నా
    ఎవ్వరు ఎవ్వరితో ఏమన్నా
    నువ్వు పిలిచినట్టనుకున్నా
    ఇది హాయో ఇది మాయో నీకైన తెలుసునా
    ఏమీటౌతుందో ఇలా నా ఎద మాటున
    ఊ.. దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
    ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
    చెలి ఇదేం అల్లరి
    కొండల నుంచి కిందికి దూకే
    తుంటరి వాగు నాతో అంది
    నువ్వు అలా వస్తూ ఉంటావని
    గుండెల నుంచి గుప్పున ఎగసే
    ఊపిరి నీకో కబురంపింది
    చెలి నీకై చూస్తూ ఉంటానని
    మనసు మునుపు ఎప్పుడూ ఇంత
    ఉలికి ఉలికి పడలేదు కదా
    మనకు తెలియనిది ఈ వింత
    ఎవరి చలవ ఈ గిలిగింత
    నా లాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
    ఏమీ చేస్తున్న పరాకే అడుగడుగున
    ఊ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
    నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూఉంది
    అరె ఇదేం గారడీ
    నేను కూడా నువ్వయాన, పేరు కైనా నేను లేనా
    దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన
    ఊ..దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావన

    • @king.311
      @king.311 2 роки тому +18

      SUPER ,, గా రాశావు " BRO " చాలా బాగుంది ...
      ఊ అనే చోట " ఓ " రాసింటే ఇంకా బాగుండేది..
      ఇప్పుడయినా ఆ ఒక్క అక్షరం EDIT చెయ్యొచ్చు ,,, వీలయితే TRY చెయ్యండి...

    • @supriya5234
      @supriya5234 2 роки тому +7

      Super song Anna

    • @anuv4597
      @anuv4597 2 роки тому +5

      Than you so mach andi

    • @indhriapathapati5225
      @indhriapathapati5225 Рік тому +4

      Super

    • @king.311
      @king.311 Рік тому +12

      @@indhriapathapati5225
      ఈ SONG వింటుంటే నిజంగానే మనస్సు ఎక్కడికో వెళ్ళతుంది కదా

  • @saikrishnach4170
    @saikrishnach4170 4 місяці тому +43

    2024 సాంగ్ వినే వాళ్ళు లైక్ కోటండి

  • @SAIKRISHNA-xw7zf
    @SAIKRISHNA-xw7zf 11 місяців тому +112

    ఎందుకో ఇలాంటి పాటలు నైట్ 10 అయితేనే గుర్తుకొస్తాయి 😢

  • @vijayk3602
    @vijayk3602 Рік тому +166

    చిన్ననాటి లైఫ్ ని గుర్తుకు తెచ్చి కాసేపు ఏడిపిస్తూ హ్యాపీ గా గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి

    • @monapurambaswaraj1536
      @monapurambaswaraj1536 Рік тому +2

      Yes.....

    • @sridharchatla768
      @sridharchatla768 11 місяців тому +4

      అప్పటి సాయం కాలం వాతావరణమే వేరే విధంగా ఉండేది కలమశం లేని మనిషులు
      మనుషులు
      సూపర్ గా ఉండేది 😭😭
      M

    • @naaperushiva9237
      @naaperushiva9237 2 місяці тому +1

      ​@@sridharchatla768meela cheppe vallu inka unnaru ante naku mariyu future ki yentho melu ❤❤❤bey

    • @oyevarun9390
      @oyevarun9390 День тому

      Ya true' ❤

  • @srinu529
    @srinu529 Рік тому +208

    2001 లో 10th క్లాస్ ఎగ్జామ్స్ టైమ్ లో ఎప్పుడు విన్నా, ఎక్కడ విన్నా ఇదే పాట.... పాత పాటలు వింటుంటే అప్పటి రోజులకు sync అయిపోతాం... పాత జ్ఞాపకాలు గుర్తొస్తే ఆ అనుభూతే వేరు... ఆనంద భాష్పాలు వచ్చేస్తాయి...Thanks to Golden Songs and Thanks to Golden Days 😘♥️

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 Рік тому +48

    ఈ పాట వింటుంటే చెప్పలేని సంతోషం. ఎందుకంటే మా ఇంటికడా చిన్నప్పుడు టేపురెడి వుండేది అప్పుడు ఈ పాటలు పెట్టి వినేవాళ్ళం ఈ పాటలు వింటుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంది....నా 4th క్లాస్ లో.... మది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామశింగవరం

  • @musicstar9390
    @musicstar9390 Рік тому +26

    నువ్వే కావాలి పాటలు బుక్కు నేను చినప్పుడు నేర్చుకొని పాడాను😊

  • @mymultipleshows
    @mymultipleshows Рік тому +100

    నా పదవ తరగతిలో వచ్చిన సినిమా.. అప్పట్లో "ట్రెండ్ సెట్టర్" సినిమా. యూత్ మొత్తం తరుణ్ పేరు జపించేవారు.. నా పేరు అరుణ్ కావడంతో నన్ను కూడా "తరుణ్ తరుణ్.." అంటూ ఏడిపించే వాళ్ళు మా ఫ్రెండ్స్. స్కూల్ డేస్ లోనే నాలుగైదు సార్లు చూసాను..
    "ఆల్ టైం హిట్ మూవీ"

  • @RameshRamesh-fb6cj
    @RameshRamesh-fb6cj Рік тому +251

    నేను మూడో తరగతి ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పటికీ పాట వింటే ఆ జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తాయి. అద్భుతమైన పాట

  • @hemanth7119
    @hemanth7119 11 місяців тому +30

    సి.హెచ్.రామోజీ రావు గారు నిర్మాతగా కె.విజయ భాస్కర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన రసవత్తర గీతానికి కోటి గారు శతకోటి స్వరాలు స్వరపరచగా శ్రీరాం గారు గోపిక పూర్ణిమ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు తరుణ్ గారి నటి రిచా గారి అభినయం వర్ణనాతీతం.

    • @rizwanarizz6468
      @rizwanarizz6468 3 місяці тому +1

      Nenu comment’s ki pedha fan sir

    • @hemanth7119
      @hemanth7119 3 місяці тому

      @@rizwanarizz6468 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 3 місяці тому

      @@rizwanarizz6468 గారు మీరు మీ పేరు పాటల పట్టికలో మూడు మంచి పాటలు పెట్టారు కదా.

  • @megavathomkarnaik6228
    @megavathomkarnaik6228 Рік тому +96

    ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు తల్లి
    గుర్తుకు వస్తే బాధ పడకు
    నువ్వు కన్నీరు పెడితే నాకు శాపం
    సుఖంగా వర్ధిల్లు నా ప్రీయా సఖీ....

  • @Vbj93
    @Vbj93 2 роки тому +66

    ప్రేమికుల విరహాన్ని పాటలో మనసుకు హత్తుకునే లా రాశారు.........మరో మేఘాసందేశం...లా...

  • @shaikameer6228
    @shaikameer6228 4 місяці тому +9

    Male&Female అనే తేడా లేకుండా ఈ పాట ఎంత మందికి ఇష్టమో చూద్దాం లైక్స్ వేయండి

  • @MrVijay1432u
    @MrVijay1432u Рік тому +81

    RTC Cross Roads lo Odeon Theatre lo 365 days appudu nenu 10th class lo unna... Golden day's ❤️ Golden memories ❤️

  • @raghunath.g9766
    @raghunath.g9766 Рік тому +9

    SSC exam rasi ma friends batches ga vellam super movie,e movie gurtuki vaste chalu na memories gurtuku vastay

  • @gjrathanraj
    @gjrathanraj Рік тому +74

    2000 boys ki This not a song, beautiful memorie 😇🤩😍

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 Рік тому +508

    అనంతపురం లో 275 రోజులు ప్రదర్శించబడిన ఏకైక సూపర్ హిట్ చిత్రం నువ్వేకావాలి.

  • @Nagaraj-ls3zn
    @Nagaraj-ls3zn 2 роки тому +2051

    2022 లొ వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍

  • @pagal_ff1391
    @pagal_ff1391 Рік тому +407

    ఈ పాట వింటుంటే స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి

  • @katteboinasrinu7887
    @katteboinasrinu7887 2 роки тому +300

    ఆ రోజుల్లో ఒక ఊపు ఊపిన సాంగ్

  • @katurisrinu7341
    @katurisrinu7341 Рік тому +44

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ఈ పాట వింటుంటే ఆ రోజులు గుర్తుకొస్త❤️ వస్తున్నాయి ❤️❤️ నా గర్ల్ ఫ్రెండ్ ❤️❤️ గుర్తుకు వస్తుంది ఆ రోజులే వేరు అప్ప ❤️ స్రవంతి ఎక్కడున్నా నువ్వు క్షేమంగా ఉండాలి,,,❤️❤️❤️ నీ శ్రీను ❤️❤️❤️❤️❤️❤️ గన్నవరం,,,,❤️❤️ ఐ మిస్ యు ❤️❤️❤️ స్రవంతి ❤️❤️❤️ ఈ పాట వింటుంటే నాకు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి ❤️❤️❤️❤️❤️ ఎక్కడ ఉన్నా నువ్వు క్షేమంగా ఉండాలి ❤️❤️😭😭😭😭😭😭❤️ నీ శ్రీను గన్నవరం ❤️❤️❤️ ఐ లవ్ యు స్రవంతి ❤️❤️😭😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @dineshpuduri6124
      @dineshpuduri6124 4 місяці тому

      😢

    • @Ramanjulu87
      @Ramanjulu87 4 місяці тому

      ఇప్పుడు ఎక్కడ ఉందో అండి మీ స్రవంతి 🌹🌹🌹🌹🌹

  • @Satya12347
    @Satya12347 Рік тому +33

    నేను ఈ పాట వింటుంటే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తున్నాయి..అప్పట్లో నేను మూడవ తరగతి ఉండే వాడ్ని నాకు మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుండి చదవాలనిపిస్తుంది.......😢😢😢😭😭😭😭😭

    • @lakshmigadiraju3426
      @lakshmigadiraju3426 Рік тому

      Naku kuda naa chinnappati rojulu gurthosthunnai ee movie vachetappudu 8th class chaduvthunna 🎶❤️

    • @adiprasadveera6467
      @adiprasadveera6467 11 місяців тому +3

      యల్ కే జి అడ్మిషన్ నేను తీసుకొంటాను బ్రో చదువు కొందిగాని

    • @arnakondaserina4600
      @arnakondaserina4600 10 місяців тому

      Nenu 10th....

  • @googleadda7777
    @googleadda7777 Рік тому +70

    ఈ సినిమాను జీవితంలో మరిచిపోలేము నిర్మల్ రెండు థియేటర్లలో వంద రోజులు ఆడించిన మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి చేసిన అల్లరి హౌస్ ఫుల్ లో నడిచిన చిత్రం ఒక మధుర జ్ఞాపకం మళ్లీ ఆ రోజులు రావు గుర్తుకు వస్తే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి మనకు తెలియకుండానే

  • @mohdali-hs2ck
    @mohdali-hs2ck Рік тому +79

    ఈ పాట వింటుంటే నా స్కూల్ డేస్ లో మా స్కూల్ ఎదురుగా ఒక అంటీ ఈ పాట వినేది మళ్ళీ అదే అంటీ గుర్తుకూ వస్తుంది. ముఖం కనపడలేదు ఊహలో కానీ తన ఆలోచన... చివరకి అంటీ so nice గా కానిపించేది... 💞

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 4 дні тому +1

    ఈరోజు ఈ పాట వింటున్నా వాళ్లు ఆ రోజులు గుర్తు తెచ్చుకున్న వాళ్ళు ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్

  • @premreno4861
    @premreno4861 Рік тому +26

    Life lo మర్చిపోలేని సినిమా న లైఫ్ లే సినిమా చూసి అన్ని సార్లు a cinima చూడలేదు 25 tims చూసాను with my best friends

  • @kankanalasiddharthareddy8806
    @kankanalasiddharthareddy8806 Рік тому +16

    E movie chusinappudu nenu 10th class chadhuvuthunanu arojula ma bacth motham school ki bunk koti movie chusevalamu eppativaruku esong craz thagaledhu super tharun and richi pallod😍

  • @mangaraju402
    @mangaraju402 Рік тому +7

    కాకినాడలో దేవి,శ్రీదేవి థియేటర్లో ఈ సినిమా ఇంటర్మీడియట్ ఐడియల్ కాలేజ్ ఎగ్గొట్టి 10సార్లు చూశాను

  • @rajukk1920
    @rajukk1920 Рік тому +235

    ఇటువంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు ఆ జ్ఞాపకాలే వేరు ..

  • @salmansam7968
    @salmansam7968 Рік тому +84

    90s kids know the feeling

  • @asharam8829
    @asharam8829 Рік тому +34

    Will never come back our child hood memories.

  • @harishyedte6488
    @harishyedte6488 2 роки тому +69

    ఇంకో వందెలైనా ఈ పాట evergreen. ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @shiningstars1090
    @shiningstars1090 Рік тому +28

    Those are golden days which cant come back miss all my child hood ❤❤

  • @suryakumar3588
    @suryakumar3588 Рік тому +40

    ఈ పాట వింటుంటే నేను చదివిన హాస్టల్ నేను చదువువకున్న స్కూల్ నా ఫ్రెండ్స్ మా అల్లరి అన్ని గుర్తుకొస్తున్నాయి అబ్బా....
    నిజం చెప్పాలంటే కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయ్

  • @ashwinsiri2473
    @ashwinsiri2473 2 роки тому +66

    ఇప్పటికి ఊపుతున్న పాట

  • @Jesusblessing0001
    @Jesusblessing0001 3 місяці тому +3

    ఈ పాట వింటే ఇంటర్మీడియట్ చదువుతున్నా రోజులు పాతజ్ఞాపకాలు వస్తుంది ఫ్రెండ్స్ ఒక లైక్ కోటండి

  • @Dayakar8125
    @Dayakar8125 4 місяці тому +6

    please! Everyone give some updates like these types of songs to our younger generation to know about such beautiful songs ,what we all are missing now a days

  • @lazarsunny
    @lazarsunny Рік тому +458

    ఈ పాట వింటుంటే నేను చదివిన హాస్టల్ నేను చదువువకున్న స్కూల్ నా ఫ్రెండ్స్ మా అల్లరి అన్ని గుర్తుకొస్తున్నాయి అబ్బా....
    నిజం చెప్పాలంటే కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయ్😥😥😥

    • @dass-ud2ff
      @dass-ud2ff Рік тому +10

      😊😊

    • @bloodyhumanlife2982
      @bloodyhumanlife2982 Рік тому +5

      🤤👌

    • @bloodyhumanlife2982
      @bloodyhumanlife2982 Рік тому +4

      Currect

    • @yarrapothuvijaya2197
      @yarrapothuvijaya2197 Рік тому +2

      ❤️❤️

    • @vadlanaresh9028
      @vadlanaresh9028 Рік тому +1

      @@bloodyhumanlife2982 ససససససససససససససససస‌సస‌‌స‌షషససససససససససససససససససస.సహహసససససససససససససససఖటటటటభభభభ్యహభహహహహహహహఢడ

  • @abhivardhan1194
    @abhivardhan1194 2 роки тому +59

    18 times theatre lo chusina movie.. College life kick eh veru😢😢

    • @sagarbaki1817
      @sagarbaki1817 2 роки тому +2

      Sir mee age entha

    • @abhivardhan1194
      @abhivardhan1194 2 роки тому +3

      @@sagarbaki1817 e movie vachinapudu Intermediate 1st year...untundhi 37

    • @suhasinisubhashini3836
      @suhasinisubhashini3836 Рік тому +3

      Wow , aa rojulu malli vasthe bagundu

    • @thanujgoud1775
      @thanujgoud1775 Рік тому

      18 times ah Ticket enta apudu 60 or 70.
      Nenu KGF , RRR 3 times chustene nak 1k + aindi (each) .

    • @abhivardhan1194
      @abhivardhan1194 Рік тому +1

      @@thanujgoud1775 balcony 15 to 20..dress circle 10 and lower 5😂

  • @pruthivirajchinthala6813
    @pruthivirajchinthala6813 Рік тому +8

    E song nenu chinnapdu vinnanu apde Edo teliyani feelings vachai. But ipdu vintunte inka chala ba anipisthndi excellent song and lyrics wonderful music

  • @srishilamyadav8976
    @srishilamyadav8976 Рік тому +3

    సూర్యాపేట నవ్య థియేటర్ లో చూసిన మొదటి సినిమా ఓల్డ్ ఈజ్ గోల్డ్

  • @sjawahar2001
    @sjawahar2001 4 місяці тому +4

    This movie was like DDLJ of telugu film industry.... I watched this movie in theater with relatives..... it was awesome experience... I was in Engineering 1st year... This movie ran for 1 whole year!!!!! No tickets at all.. such type of craze you dont find these days for any movies...

  • @sbabu605
    @sbabu605 Рік тому +20

    Deenabba jeevitam.. sachipodamannollaki kuda batikinchestundi e song... ❤❤❤❤🙏🙏

  • @Varma_official_rider
    @Varma_official_rider 4 місяці тому +3

    2024 Lo Vintunna vallu Oka Like vesukondi

  • @nagasheshupadala4073
    @nagasheshupadala4073 2 місяці тому +2

    Tarun fans ooka like Pls 🥰🙏

  • @mahendarmondikathi2800
    @mahendarmondikathi2800 11 місяців тому +12

    This is 2023...
    Still its Evergreen song in Telugu ❤❤

  • @ashwiniaviti5541
    @ashwiniaviti5541 Рік тому +57

    90' song always evergreen

  • @sinumsdrohit7455
    @sinumsdrohit7455 Рік тому +80

    ,,2023 lo Song vintunna vallu Evvarainaa Vunnara Friend s

  • @RajKumar-sq8xc
    @RajKumar-sq8xc 4 місяці тому +4

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావడం లేదు
    ఇప్పటి జనరేషన్ పిల్లలు చాలా అదృష్టవంతులు వాళ్ల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది

  • @hidayathali8003
    @hidayathali8003 11 місяців тому +4

    Watched this movie in April 2001 at odeon theatre rtc cross road especially for this song after applying my eamcet form at jntu masabtank

  • @chintanapallisudharshan7299
    @chintanapallisudharshan7299 Рік тому +231

    It’s not a song…it’s an emotion at our college days 😊😊😊

  • @satyanarayanakoppineti9881
    @satyanarayanakoppineti9881 Рік тому +20

    నేను మాత్రం ఈ సినిమా భీమవరంలో మహాలక్ష్మి థియేటర్ లో 11 టైమ్స్ చూశా.....

  • @user-gs7ip5um8q
    @user-gs7ip5um8q 4 місяці тому +4

    Old is gold when ever i listening this song i will go back 20 years back

  • @rakeshkicrictech2883
    @rakeshkicrictech2883 Рік тому +18

    Tears in my eyes my childhood memories missing those days

  • @rajkumar-fc9of
    @rajkumar-fc9of Рік тому +4

    Eppudu vintunna ee feelings ento...school days...adoka varam...

  • @shivaayyannagari4270
    @shivaayyannagari4270 Рік тому +32

    అప్పటి సాంగ్స్ లవ్ స్టోరీ లు ఇప్పుడు రావు

  • @skumarnetha4791
    @skumarnetha4791 2 роки тому +26

    Those days never come again

  • @chennupallibrahmachary2928
    @chennupallibrahmachary2928 15 днів тому

    టైం మిషన్ ఉంటే బాగుండు ఆ కాలం లోకి వెళ్తా. ఎంత మంది టైం మిషన్ లోకి వస్తారు

  • @bathulakondababu8598
    @bathulakondababu8598 Рік тому +8

    My school days this sweet memories song i miss my childhood 😭😭😭

  • @devill__is__back1625
    @devill__is__back1625 2 роки тому +89

    i love this beautiful SONG ❤️

  • @Venkatesh_Thalla_Mudhiraj.
    @Venkatesh_Thalla_Mudhiraj. 7 місяців тому +4

    Me 90's kid, I was very fond of this movie and songs ❤❤❤

  • @rajunayaknenavath5324
    @rajunayaknenavath5324 2 роки тому +185

    My childhood songs 2000super songs elanti songs malli manamu vinalemu kada friends

  • @AjayGowda95
    @AjayGowda95 Рік тому +37

    That tape record moments..blessed we are

  • @sonkamblebheemrao5123
    @sonkamblebheemrao5123 2 роки тому +21

    I watched this movie 10 times in my school days

  • @saikumarmudiraj1726
    @saikumarmudiraj1726 Рік тому +8

    అప్పట్లో ఈ పాటలే నాకు చాలా ఇష్టం

  • @satishbabuvk5406
    @satishbabuvk5406 Рік тому +10

    My all time favorite 🎵🎵🎵song.. I'll lost myself while hearing this marvelous piece 🥰😍

  • @raghunath.g9766
    @raghunath.g9766 Рік тому +8

    This movie is my favourite in school days, ever green songs still now super songs

  • @kamallasathish2154
    @kamallasathish2154 6 місяців тому +4

    2023 lo vintuna vallu like vesukondi 🤗🤗🤗💞

  • @vydehigd96
    @vydehigd96 Рік тому +39

    Nostalgia..so many memories fantasies..miss those days

  • @ratnachandsreepathivisuala7941
    @ratnachandsreepathivisuala7941 10 місяців тому +2

    2023 vintunnavallu vunnara evergreen lyrics ❤

  • @kunalkunal395
    @kunalkunal395 Рік тому +9

    Still this 2023 evergreen song ❤️❤️

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj Рік тому +24

    Etv వాడు జనాలని పీడించి పీడించి వదిలిన పాట

  • @raghunath.g9766
    @raghunath.g9766 Рік тому +2

    Appati rojulu appati life bagundi swachamina prema sneham undedi, chala saradaga school days gadichipoyayi, aa rojule veru anthe 80-90 days

  • @arunsiddu4197
    @arunsiddu4197 Рік тому +11

    Tarun gari prathi pataa super hits i miss you sir

  • @rajashekarpatha6780
    @rajashekarpatha6780 Рік тому +6

    Naa Chinnappudu Theatre lo chusina first Movie 😍

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 2 роки тому +99

    My favorite album in my school days ahead lol of sweet memories 💕❤

  • @chvasu7860
    @chvasu7860 Рік тому +1

    2023 లో ఎంతమంది ఈ పాట వింటున్నారు

  • @krohitreddy4070
    @krohitreddy4070 2 роки тому +25

    Chinnappati school days gurthukostunnayi

  • @venkateshchinni3751
    @venkateshchinni3751 Рік тому +10

    I love this beautiful song ❤❤❤❤❤

  • @shravani.devanooridevanoor4862
    @shravani.devanooridevanoor4862 Рік тому +16

    This movie released in my school days....I love this movie songs....

  • @d.pradeeplal7680
    @d.pradeeplal7680 2 роки тому +9

    Dialogues - screenplay written by director TRIVIKRAM
    super movie b

  • @readyfor22
    @readyfor22 2 роки тому +73

    same freshness . even after 20+ years

    • @SureshBabu-em9pv
      @SureshBabu-em9pv 2 роки тому

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @SureshBabu-em9pv
      @SureshBabu-em9pv 2 роки тому

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @reshmafarheen2165
    @reshmafarheen2165 Рік тому +14

    Classmate ni love cheyyochu Ani e song toh nerchukunnaru. Appudu nenu 8th standard... sweet memories...❤️❤️❤️

  • @darshanc3001
    @darshanc3001 2 роки тому +7

    Superb this song super hit song. Nuve kavali😊🍭🍊😍🤩👏🎈🎈🎉🎉🎉👌👌👌

  • @madriprabhakarprabhakar8235
    @madriprabhakarprabhakar8235 10 місяців тому +2

    ఇలాంటి పాటలు వినాలంటే అదృష్టం ఉండాలి

  • @shivukumar923
    @shivukumar923 11 місяців тому +2

    Old is gold 2023lo vintunna vallu okka like vesukondi

  • @TheInnerGuidance009
    @TheInnerGuidance009 Рік тому +10

    Listening this beautiful song in 2023. Still gives me the same feeling 🫂

  • @ysinayaysinaya283
    @ysinayaysinaya283 Рік тому +3

    ఎగా ఎక్కడ ఉందో పక్కన నువ్వే కనిపిస్తుంది ఈ పాట డౌన్లోడింగ్

  • @mahammadrafi8517
    @mahammadrafi8517 Рік тому +1

    2023 video సాంగ్స్ చూస్తున్న ఒక లైక్💐💐

  • @pushpalatha2277
    @pushpalatha2277 Рік тому +12

    I love this song and I remember my college day's

  • @venkaiahpathipati6563
    @venkaiahpathipati6563 6 місяців тому +3

    Unforgettable song ...excellent

  • @aadinarayana474
    @aadinarayana474 Рік тому +13

    I got Prize for this Song Singing in My Schooling Days

  • @kiranindia
    @kiranindia Місяць тому

    నేను 6 వ తరగతి లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా... ఫ్రెండ్ + లవర్ ఇద్దరు ఒకరే ఉంటారు ఇదే నిజం... ఆ రోజుల్లో....

  • @giriramesh5916
    @giriramesh5916 Рік тому +3

    సూపర్ సాంగ్స్ అల్ మై సాంగ్స్