పాట ఛాల బాగుంది ధన్య వాదాలు మీకు ఈ రోజులలో దళితులలో మంచి స్పందన వచ్చిందని అనుకుంటున్నాను. ఇక మనం బోధించు అనే నినాదం తో ప్రజల దగ్గర కు వెళ్ళాలి.మన అంతిమ లక్ష్యం కోసం రాజ్యాధికారం అనేది మరువద్దూఅదే మనకు అల్టిమేట్. అదే అధి లేకుంటే ఏది మనకి లేనట్లే అని మన భ హు జనులు గుర్తించాలి. ఇక పాటలతో స్టేట్మెంట్స్ తో సహా ఇంకా మన వారిని భ హు చైతన్య వంతంగా ప్రతి వ్యక్తికి బోధించు సమీకరించూ ఈ రెండింటినీ మన భ హు జనులం మరువద్దు చివరిది అంతిమంగా ...పోరాటం ఇది చేయకుంటే ఏది మనం చేయనట్లే అని భ హు జన సోదరులు గ్రహించాలి.ఇంకా టైమ్ ను వేస్ట్ చేయకుండా మన మద్య వున్న భేద భావాలు అన్నింటినీ మనం మరిచి పోవాలి. అంబేడ్కర్ ఆశయం ఒక్కటే ప్రతి భ హుజనుడికి కళ్ళ ముందు కనపడేటట్లు రాజ్యాధికార దిశగా మన అందరం ఒక యుద్దానికి అదే మహా భారత సంగ్రామం జరుగబోతోందా అని తలపించే టట్లు ప్రతి భహుజనుడు సిద్దం అయినపుడు అంబేడ్కర్ కల నెరవేర్చిన వారా మౌతము నెరవేరుతుంది అని గట్టి సంకల్ప యాత్ర ప్రతి గ్రామానికి ఇప్పటి నుండే మొదలు పెట్టాలని,కుల సంఘ నాయకులు అన్ని భ హు జ న సంఘ నాయకులు మన మేధావులు అంబేడ్కర్ భావాలు వున్న ప్రతి ఒక్కరూ సిద్దం కావాలని ఆశిస్తున్నాను. ప్రతి వ్యక్తి మొదట గా క్రమశిక్షణను కలిగి, రెండవది కొంత త్యాగానికి,చివరిది ఐక్యత ఇది లేకుంటే అందరూ చేసే ఏ పని అయినా కావచ్చు పాటలు కావచ్చు ,మాటలు కావచ్చు మీటింగు లు ఏదైనా కావచ్చు అన్ని వృదా అయిపోతుందని అందరూ గ్రహించాలని మనవి చేసుకుంటున్నాను. జై భీమ్ జై బాహు జన .కోర్న లక్ష్మన్ ధర్మారం.అడ్డగూడుర్ యాధాద్రి.
నగేష్ అన్నగారు మీరు చాలా బాగా పాడారు ఆ మహానుభావుడు గురించి అందరికీ తెలియచేస్తున్నారు. ఇంకా మరెన్నో అంబేద్కర్ గారి పాటలు రావాలని కోరుకుంటున్నాను🙏🏻 #జైభీమ్ ✊🙏🏻
ఉతేజమైన పాటను ఆలపించిన సింగర్ కండే నగేష్ అన్న గారికి అభినందనలు.... అలానే మరిన్ని మంచి పాటలు మీ కలం నుండి జాలువారి "పాటకు ప్రాణం" పోయాలని కోరుకుంటున్నాను... జై భీమ్ ✊❣️
మీ గానం గననీయం,మీ రచన సందేశం ,మీ కలం మార్గం .నాగేషగారు👏👏👏
In the middle of the song Ambedkar words are highlight.....
పాట ఛాల బాగుంది ధన్య వాదాలు మీకు
ఈ రోజులలో దళితులలో మంచి స్పందన వచ్చిందని అనుకుంటున్నాను. ఇక మనం బోధించు అనే నినాదం తో ప్రజల దగ్గర కు వెళ్ళాలి.మన అంతిమ లక్ష్యం కోసం రాజ్యాధికారం అనేది మరువద్దూఅదే మనకు అల్టిమేట్. అదే అధి లేకుంటే ఏది మనకి లేనట్లే అని మన భ హు జనులు గుర్తించాలి. ఇక పాటలతో స్టేట్మెంట్స్ తో సహా ఇంకా మన వారిని భ హు చైతన్య వంతంగా ప్రతి వ్యక్తికి బోధించు సమీకరించూ ఈ రెండింటినీ మన భ హు జనులం మరువద్దు చివరిది అంతిమంగా ...పోరాటం ఇది చేయకుంటే ఏది మనం చేయనట్లే అని భ హు జన సోదరులు గ్రహించాలి.ఇంకా టైమ్ ను వేస్ట్ చేయకుండా మన మద్య వున్న భేద భావాలు అన్నింటినీ మనం మరిచి పోవాలి. అంబేడ్కర్ ఆశయం ఒక్కటే ప్రతి భ హుజనుడికి కళ్ళ ముందు కనపడేటట్లు రాజ్యాధికార దిశగా మన అందరం ఒక యుద్దానికి అదే మహా భారత సంగ్రామం జరుగబోతోందా అని తలపించే టట్లు ప్రతి భహుజనుడు సిద్దం అయినపుడు అంబేడ్కర్ కల నెరవేర్చిన వారా మౌతము నెరవేరుతుంది అని గట్టి సంకల్ప యాత్ర ప్రతి గ్రామానికి ఇప్పటి నుండే మొదలు పెట్టాలని,కుల సంఘ నాయకులు అన్ని భ హు జ న సంఘ నాయకులు మన మేధావులు అంబేడ్కర్ భావాలు వున్న ప్రతి ఒక్కరూ సిద్దం కావాలని ఆశిస్తున్నాను. ప్రతి వ్యక్తి మొదట గా క్రమశిక్షణను కలిగి, రెండవది కొంత త్యాగానికి,చివరిది ఐక్యత ఇది లేకుంటే అందరూ చేసే ఏ పని అయినా కావచ్చు పాటలు కావచ్చు ,మాటలు కావచ్చు మీటింగు లు ఏదైనా కావచ్చు అన్ని వృదా అయిపోతుందని అందరూ గ్రహించాలని మనవి చేసుకుంటున్నాను. జై భీమ్ జై బాహు జన .కోర్న లక్ష్మన్ ధర్మారం.అడ్డగూడుర్ యాధాద్రి.
అన్నయ్య song super super wonder beautiful
He is the Only Hero who changed the life of poor castes d song itself tells us dt
is nt an ordinary man
#GOD🙏🏻🙏🏻🙏🏻
#JaiBheem✊
జైభీమ్ లతో 🙏 💐 👌 👍 ✊
Jai Bheem
Anna nice good song superb... jaibheem
నగేష్ అన్నగారు మీరు చాలా బాగా పాడారు ఆ మహానుభావుడు గురించి అందరికీ తెలియచేస్తున్నారు. ఇంకా మరెన్నో అంబేద్కర్ గారి పాటలు రావాలని కోరుకుంటున్నాను🙏🏻
#జైభీమ్ ✊🙏🏻
Wow superb song thz wrds r vry mngful 🙏🙏 🙏🙏✊jai bheem ✊🙏
👏👏👏👏Super song👌👌👌 😍🙏🙏✊✊jaii bheem✊✊
సూపర్ నగేష్ అన్నగారు
Superb song 🙏🙏🙏
Suparu sang exlent voice samasamaja sthapanakai i ni pata vardillali jai madiga
జై భీమ్ నాగేష్ గారు రచన ఆ పాట చాలా బాగుంది అలాంటి యి ఇంకా మా కు అందిస్తారని ఆశస్తు అనిొన్నాను
ఆ కరు వర్డ్ తప్పు ప్రి 0 ట్ అయినది. ఆశిస్తు యున్నను
Meaning full song good composing....🙏 Jai bheem to all🎉 all very best
NAGESH SUPER 👌👌🙏🙏
థాంక్స్ రవి కామెంట్స్ చెయ్యు
Super mama....jai ... Bheem...
థాంక్యూ థాంక్యూ సాయి
Thatha nvu sprbbb kande nagesh garu
థాంక్స్ రాజు మీ లాంటి వారి దీవెనలు కావాలి మాకు చాలా చాలా హ్యాపీ రాజు
Great song nagesh anna gaaru super 🙏
🙏🙏 Their is great meaning full song 🙏🙏
O my GOD BABA AMBEDKARA, JAI HO, LONG LIVE, Nice Song, Super meaning 🙏🙏🙏
Super Mama.. jai bheem
Super ancle 👌👌
Wonderful song
Anna super jai bheem
Nagesh Anna Supar
అన్నా మీకు ఫాదభివందనం
Sir naa cast rajaka but jai bheem sar ante naku ento pichi atanu naku oka inspiration mii vioce song suupar
Very meaningful song....
Super song jai bheem chala bagundhi✊✊✊
Wow super song. This words are very meaningful sir.. Good composing... Jai bheem.. 🙏✊
Nice song naganna
Jai bheem 🙏
Very nice song
Superb song 🙏🙏✊✊ jai bheem
ఉతేజమైన పాటను ఆలపించిన సింగర్ కండే నగేష్ అన్న గారికి అభినందనలు.... అలానే మరిన్ని మంచి పాటలు మీ కలం నుండి జాలువారి "పాటకు ప్రాణం" పోయాలని కోరుకుంటున్నాను...
జై భీమ్ ✊❣️
థాంక్స్ సాగర్ చిన్న 🙏🙏🙏🙏
Exlent
Superrr song jai bheem
jai bheem..✊✊
Nice song babai
Super anna
థాంక్స్ తమ్ముడు జైభీమ్
Jai bheem 👑 Jai Swaero 🤝👑✊
Jai bheem
Ok good song
Super song keep it up K.N.R
Thank you bammardhi🙏🙏🙏🙏
Super song pata Rasinavari ki🙏🙏🙏
Jai bheem