దేవుడు లేడన్న దేవుడు ఎవరే song super ee pata వినడం ఆస్తుల వ్యామోహం డబ్బు పిచ్చి వున్న వాళ్లకు ఈ పాట వినడం వల్ల వాటి వ్యామోహం నుండి దూరమై ప్రశాంతంగా వుంటారు బుద్దుడు great super wonder
బౌద్ధం ఒక జీవనవిధానం.. బౌధ్ధము సర్వ మానవాళికి శాంతి మార్గం.. భారతం లో బౌద్ధం పునరుజ్జీవం పొందాలి.. దాని కోసం ఇలాంటి సాహిత్యం ,గానం ఎంతో ఉపయోగపడుతుంది. Wonderful lyrics.. Jaibheem..namo buddhaaya
Thank you so much sir South India Telugu region only dalit Christian culture and Christian organisations peoples and bishops dalit peoples are Mony collected Christian pastors hitech begging money
శృతులు,లయల గీతమా... స్వరాల ఒడిలో పెరుగుతున్న స్వరమా... గమకాలతో గళం విప్పే నిఖిలమా... వినాలి ప్రతి ఒక్కరు నీ గాత్రం... పాటించలి నీ పదాల సూత్రం... ఉదయ అయ్యిందంటే నీ పాట హృదయించాలి... ఏ పదమైన నీ పెదాలకింద చిన్నదవ్వాలి... భక్తి,దేశభక్తి,జానపదం ఏ పాటైనా నీ నోట జాలువరాలి... సమాజాన్ని నీ పాటలతో జాగృత పరచాలి... పాటతో ఎదగాలి... పాడుతూ ఏలాలి విజయోస్తురా తల్లి... సంపూర్ణ విజయోస్తు...💐💐💐 పాటలోని ప్రతి పదం ఆకట్టుకుంది... సంగీతం ప్రతిదానికి ఊపిరి పోసింది... బౌద్ధానికి ప్రాణం పోసి... ప్రేక్షకుల వైపు ప్రయాణిస్తుంది... ఈ బౌద్ధంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి... శుభాభినందనలతో శుభాకాంక్షలు...
సంగమింగ్లీషుల్లో సగం తెలుగులో వాక్యార్ధాన్ని విపరీతార్దానికి దారి తీయిసింది. సంవరించడం అవసరం! "....బుద్ధిజం కి వెలగాలి! మధ్య విరామం అనర్ధమే! హిందూ ఇజం నాసించాలి అనడం శాడిస్తూ బుద్ధి. పరులనాశనం కిరి ఆస్మశానంలో మానవతా ధర్మాన్ని ఎలా వెలిగించగలవు?
Many many many thanks to the creators of this song. Excellent message in simple words. Please make more and more such songs. The present society need to know about Buddhism.
(మీరు ఈ పాటను పాడగలరూ...) సమానత్వపు వెలుగులు నింపిన అమరదీపమా... అణగారిన జీవన దారిలో మార్గమిచ్చిన అమ్బేద్కరా... సామాజిక శ్రేయస్సునకు నీ వాక్కే వేదమై... పేదల పక్షాన నిలిచిన ఆ మహనీయుడా... భీమ్రావు అంబేద్కరా... జోహారు... జోహారు... భారత మాత పుత్రుడా... జోహారు... జోహారు... మా హక్కులకు నీవు ఆధారమయ్యావు... మా కలలకు నీవు బాట చూపావు... వివక్షను తొలగించి సమానత సాధించినావు... చెరగని గుండె చప్పుడై, దేశమంతా జ్వాలవైనావు... నిజాయితీతో నడచిన నీ పోరాటమే చరిత్రగా... అక్షరజ్యోతి వెలిగించి జనుల పుత్రుడైనావు... నీతికి మార్గదర్శి... న్యాయానికి పునాది... ఆయుధమై నిలిచిన వాడు... అంబేద్కరా... జోహారు... జోహారు... మానవ సమాజానికి ఆశాకిరణమువైనావు... మా స్వాతంత్ర్యపు స్వప్నాలకు నీదే మార్గమా... మనువాద బంధములను నరికి మార్గమిచ్చినావు... దళితుల కంఠధ్వని నీవై గర్వముగా నిలిచినావు... మానవ హక్కుల మనిషి ప్రతిరూపంగా మారి... స్వతంత్ర భావనల ఆశయపు దీపమై వెలిగినావు... అమితమైన ధైర్యంతో సమాజానికెదురై నిలిచినావు... అంబేద్కరా... నీవు మహనీయుడా... జోహారు... జోహారు... మా జీవిత గమనంలో నీ జ్ఞాపకం చిరస్థాయీ... స్వేచ్ఛకు నీవు స్వరూపం... సమానతకు నీవే చిహ్నం... మహాజన సేవలో నీ పేరే పరిరక్షణం... నీ కలాలు సాకారం కావాలని నీ తపస్సే మాప్రాణం... వినాశయాల మీద ప్రేమను వ్యాప్తి చేసిందవు... తేజోమయుడా, నీ జాతకరుణకు మేము రుణపడి యున్నాం... భీమ్రావు అంబేద్కరా... జోహారు... జోహారు... భారత మాత పుత్రుడా... జోహారు... జోహారు... మా హక్కులకు నీవే ప్రేరణ
ఈ నేల నడయాడిన గౌతమా తో మొదలై చిన్న చిన్న పదాలతో సామాన్య జనాలకు చేరే ఈ ప్రయత్నం బాగున్నది !💯👌👍 ✍️🙏🙏🙏.
Thank you very much Ravinder Naga garu and Nikhila garu🎉🎉🎉🎉
దేవుడు లేడన్న దేవుడు ఎవరే song super ee pata వినడం ఆస్తుల వ్యామోహం డబ్బు పిచ్చి వున్న వాళ్లకు ఈ పాట వినడం వల్ల వాటి వ్యామోహం నుండి దూరమై ప్రశాంతంగా వుంటారు బుద్దుడు great super wonder
Wow wonderful..
Nice song and singing
బుద్ధం ప్రతి ఒక్కరు నడవాల్సిన మార్గం
Sadhu sadhu sadhu 🙏🙏🙏
Ee ganam chalabagundhi
సూపర్ సాంగ్, సూపర్ వాయిస్, నమో బుద్ద - జై భీమ్ 🙏
Namo Buddhay Jay Bhim
Namo buddaya jai bheem namo buddaya💙💙💙✊✊✊
శ్రావ్యమైన సంగీతం..సరళ మైన పద ప్రయోగం.. చక్కని గొంతు.. వెరసి మంచి సందేశం.. శుభాకాంక్షలు సర్ 👌🏼👍🏼
పాట బాగుంది పాడిన గొంతు బాగుందిపాట వ్యక్తీకరణ బాగుందిజై బుద్ధిజం🎉😊
Namo Buddhay
నమో బుద్దయా sir ☸️☸️☸️🙏🙏🙏 భవతు సభ మంగళం జై మంగళం 🙏🙏🙏 సాధు సాధు సాధు ☸️☸️☸️
Namo Buddha
Super 👌
నమో బుద్ధాయ్🙏💙☸️
రవి సర్ మీ కలము రాతల్లో మల్లి పురుడు పోసుకుంటున్న బౌద్ధం
జై భీమ్ సర్
బౌద్ధం ఒక జీవనవిధానం.. బౌధ్ధము సర్వ మానవాళికి శాంతి మార్గం.. భారతం లో బౌద్ధం పునరుజ్జీవం పొందాలి.. దాని కోసం ఇలాంటి సాహిత్యం ,గానం ఎంతో ఉపయోగపడుతుంది. Wonderful lyrics.. Jaibheem..namo buddhaaya
మంచిగా చెప్పారు మళ్లీ బౌద్ధం మళ్ళీ రావాలి
And wonderful message sir all of the Indians lord Buddha is the best best lord Buddha
Thank you so much sir South India Telugu region only dalit Christian culture and Christian organisations peoples and bishops dalit peoples are Mony collected Christian pastors hitech begging money
Super
గౌతమ బుద్ధుని తలుసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటదో.. నీ గాత్రం అంత మధురంగా ఉంది నిఖిల 👌👌నమో బుద్దాయా... 💐💐
❤❤ I love this song. G Ramulu ,science .
wow అద్బుతమైన లిరిక్స్..సమ సమాజ స్థాపనే ధ్యేయంగా రాసినట్లు ఉంది. జై భీం..
Namobuddhay 💐🙏🏽
This song is the reality of the human life style, voice and singing version is superb
శృతులు,లయల గీతమా...
స్వరాల ఒడిలో పెరుగుతున్న స్వరమా...
గమకాలతో గళం విప్పే నిఖిలమా...
వినాలి ప్రతి ఒక్కరు నీ గాత్రం...
పాటించలి నీ పదాల సూత్రం...
ఉదయ అయ్యిందంటే నీ పాట హృదయించాలి...
ఏ పదమైన నీ పెదాలకింద చిన్నదవ్వాలి...
భక్తి,దేశభక్తి,జానపదం ఏ పాటైనా నీ నోట జాలువరాలి...
సమాజాన్ని నీ పాటలతో జాగృత పరచాలి...
పాటతో ఎదగాలి...
పాడుతూ ఏలాలి
విజయోస్తురా తల్లి...
సంపూర్ణ విజయోస్తు...💐💐💐
పాటలోని ప్రతి పదం ఆకట్టుకుంది...
సంగీతం ప్రతిదానికి ఊపిరి పోసింది...
బౌద్ధానికి ప్రాణం పోసి...
ప్రేక్షకుల వైపు ప్రయాణిస్తుంది...
ఈ బౌద్ధంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి... శుభాభినందనలతో శుభాకాంక్షలు...
Thankyou Sir😊🙏
Super vaice
Singer has a bright future.
Buddham saranam gachami🌹🌹🌹🌹
Namo buddhya ☸️🙏🙏
సూపర్ సార్
Chalabagundhi
Excellent phylosiphycal song.
ఎంతో మధురంగా వుంది గాయని గాత్రం, సంగీతం, సాహిత్యం కూడా.
*నమో బుద్ధయ* పాట చాలా బాగుంది లియర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి సమర్ట్ మీడియా వారికి 🙏🙏🙏 సాధు సాధు సాధు 💐💐💐🙏🙏🙏☸️☸️☸️
భవతు సభ మంగళం జై మంగళం
Sadhuvad🌹🌹🌹
Your voice so nice.❤❤❤
Saprem namo Buddhay 🙏☸️🚩🚩🚩
I am not understand Telugu language..
But you are singing best 👌👌👌👌👌
Namo Buddhay Jay Bhim
Ee song athi maduram
చాల బాగావుంది సాంగ్ sir
☸️బుద్ధం శరణం గచ్చామి🛐
బౌద్ధం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
నమో బుద్దాయ🙏🏻💙
A wonder ful song on lord BHUDHA.
మా రవన్న సాహిత్యానికి పాదాభివందనాలు
Supersangsjaibheemalp
Super sangs akka...🎉🎉💙💙🙏🏻🙏🏻🙏🏻
Jai bheem..
బుద్దుని పుస్తకాలు ముద్రిచండి ప్లీజ్
ఉన్నవి,కావాల్సిన వారు నన్ను సంప్రదించండి
Namobuddhayajaibheemalp 1:38
Buddhanadha Lahari Vahe Guru Big Bang Baba
Jai Bheem..Namo Buddahya
మీ రచన , లిరిక్స్ అద్భుతం
గానం మరియు సంగీతం కూడా చాలా బాగుంది
Super sir
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ vinaalanipinchela పాడారు. Thank you 👌👍🎉
Yes 💯🙌
సూపర్ పాట బాగా రాశావు తమ్ముడు 👌👌
ఇలాంటి పాటలు ఉంటే పోస్ట్ చేయండి
ఈ పాట చాలా బాగుంది.
Soooper Hindu ijam నశించాలి బుద్ధిజం ❤ వెలగాలి నమో budhay
సంగమింగ్లీషుల్లో సగం తెలుగులో వాక్యార్ధాన్ని విపరీతార్దానికి దారి తీయిసింది. సంవరించడం అవసరం!
"....బుద్ధిజం కి వెలగాలి! మధ్య విరామం అనర్ధమే!
హిందూ ఇజం నాసించాలి అనడం శాడిస్తూ బుద్ధి.
పరులనాశనం కిరి ఆస్మశానంలో మానవతా ధర్మాన్ని ఎలా వెలిగించగలవు?
హిందూ ధర్మం ఉంటేనే బౌద్ధం ఉంటుంది
Excellent lyrics, excellent singer, great editing and great music..... Congrats to all..... jai bheem, namo buddha
Super Nikhila
మీ గొంతు సూపర్.. అక్క... 🤗🤗నేను ఈపాటను రోజు 2 3 సార్లు వింటూనేఉంటా అక్క.. థాంక్స్ అక్క.. 💙💙💙🤗🤗🤗
Beautifull Holy SONG 🙏
Nikhila neeko vandhanam super sing 🎉🎉🎉
🙏🙏🙏🙏🙏🙏👌
ఓమ్ నమశ్శివాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
సూపర్ సాంగ్ ❤️🧡💜
Super sir good lyrics 👌👌👌💐🤝👍
జై భీమ్, నమో బుద్దాయ.
Suuuuuuuuuuper 👌👌👌👌👌
Many many many thanks to the creators of this song. Excellent message in simple words. Please make more and more such songs. The present society need to know about Buddhism.
🌺🙏🌺 JAI GAUTAMA BUDDHA 🌺🙏🌺
Nice song sir. Simple power full lyrics.... Sweet voice......
Lovely Song lyrics so nice🎉
Wonderful song great lyrics
Excellent Lyrics and wonderful meanings . Good song. Heartly congratulations Team🎉
Gooood.
Song super singer lo try cheyoochuu. E ammayi.
Good info in lyrics.
Splendid performance from channel.
Underrated channel.
Thankyou Sir😊🙏
Super song ❤ thank you for all.
Chala chakkaga padavu Nikhila 👏👏👏👏👏👏
Very nice song
Singer voice is so cute...
Thankyou Somuch Sir☺️🙏
Nice song
Cute song
Very good. Chaala baagundi Thalli.
Super voice 👏👏 nikky all the best for your bright future nikky congratulations ❤️❤️❤️❤️❤️🙏🙏
Thankyou Ra❤
Super song anna❤🔥
🙏నమో బుద్ధయా 🙏
Eeganam athi maduram
(మీరు ఈ పాటను పాడగలరూ...)
సమానత్వపు వెలుగులు నింపిన అమరదీపమా...
అణగారిన జీవన దారిలో మార్గమిచ్చిన అమ్బేద్కరా...
సామాజిక శ్రేయస్సునకు నీ వాక్కే వేదమై...
పేదల పక్షాన నిలిచిన ఆ మహనీయుడా...
భీమ్రావు అంబేద్కరా... జోహారు... జోహారు...
భారత మాత పుత్రుడా... జోహారు... జోహారు...
మా హక్కులకు నీవు ఆధారమయ్యావు...
మా కలలకు నీవు బాట చూపావు...
వివక్షను తొలగించి సమానత సాధించినావు...
చెరగని గుండె చప్పుడై, దేశమంతా జ్వాలవైనావు...
నిజాయితీతో నడచిన నీ పోరాటమే చరిత్రగా...
అక్షరజ్యోతి వెలిగించి జనుల పుత్రుడైనావు...
నీతికి మార్గదర్శి... న్యాయానికి పునాది...
ఆయుధమై నిలిచిన వాడు... అంబేద్కరా... జోహారు... జోహారు...
మానవ సమాజానికి ఆశాకిరణమువైనావు...
మా స్వాతంత్ర్యపు స్వప్నాలకు నీదే మార్గమా...
మనువాద బంధములను నరికి మార్గమిచ్చినావు...
దళితుల కంఠధ్వని నీవై గర్వముగా నిలిచినావు...
మానవ హక్కుల మనిషి ప్రతిరూపంగా మారి...
స్వతంత్ర భావనల ఆశయపు దీపమై వెలిగినావు...
అమితమైన ధైర్యంతో సమాజానికెదురై నిలిచినావు...
అంబేద్కరా... నీవు మహనీయుడా... జోహారు... జోహారు...
మా జీవిత గమనంలో నీ జ్ఞాపకం చిరస్థాయీ...
స్వేచ్ఛకు నీవు స్వరూపం... సమానతకు నీవే చిహ్నం...
మహాజన సేవలో నీ పేరే పరిరక్షణం...
నీ కలాలు సాకారం కావాలని నీ తపస్సే మాప్రాణం...
వినాశయాల మీద ప్రేమను వ్యాప్తి చేసిందవు...
తేజోమయుడా, నీ జాతకరుణకు మేము రుణపడి యున్నాం...
భీమ్రావు అంబేద్కరా... జోహారు... జోహారు...
భారత మాత పుత్రుడా... జోహారు... జోహారు...
మా హక్కులకు నీవే ప్రేరణ
Jai bheem
ఇలాంటి పాటలు మరిన్ని రావాలి
Super voice andi
Namo budhaya🙏
నమో బుద్దాయ
జై భీమ్.! జై జై బుద్ధిజం..!!
wonderful song
I like the religion that teaches liberty, equality and fraternity.
B. R. Ambedkar
Super song
👏👏👏
Singer nikhila excellent 👌🎉
Super song,namo budhaya,jai beem
Incredible song
good lyrics
Jai budha,jai beem, super
జై భీమ్
Ee nelan nadavaadina gowtama , budham saranam gachaami, sangam saranam gachaami, darmam saranam gachami..
అద్భుతమైన పాట ❤
Excellent melody song,the essence of budism wrote in simple words,so super, need to this type of songs ,jai bheem, namo buddhaya
Namo Buddhay
Buddham namami dhammam namami sanghham namami
Beautiful song nice voice