Madam garu maku 1st babu ki 3rd month starting (running) lo undhi... 2nd babu ki 9th month vachinapudu tirumala ki velali. Apudu 1st babu ni kuda thesukoni velavacha...
తిరుపతి నుండి తిరుమలకు బస్సులో వెళ్లేటప్పుడు వేడి నీటి కోసం కెటిల్ ని అనుమతి చేస్తారా? ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు కొందరు రోగులు ఉంటారు వాళ్ళు కచ్చితంగా వేడి నీళ్లు తాగాలి కదా అందుకోసం కెటిల్ నిఅనుమతిస్తారా?
Break timings cheppara to avoid
1:30 nunchi untundi andi…
Kalyanotsavam లో పాల్గొన్న భక్తులకు దర్శనం కల్పించడం కోసం కాసేపు బ్రేక్ ఉంటుంది అండి….
Madam garu maku 1st babu ki 3rd month starting (running) lo undhi... 2nd babu ki 9th month vachinapudu tirumala ki velali. Apudu 1st babu ni kuda thesukoni velavacha...
తీసుకొని వెళ్ళవచ్చు గోవిందా 🙏🙏🙏
supatham darshanam timing s chepparaa?? monday veldam ankuntunnam
Morning 11am to evening 6pm lopala eppudaina vellandi....1'O clock lopale entry avvadaniki prayathnam cheyandi...,Tondaraga darshanam aypotundi....
@@tirumalatirupatiupdates tickets book cheyala madam lekunte direct ga vellocchaa?? entha time pattochu madam darshanam ki
@asv4366 direct ga vellandi…
Aadhar card, birth certificate ledante Hospital discharge form edokati teeskoni vellandi….
2to 3 hours lopale aypothadi
@@tirumalatirupatiupdates thank you madam
తిరుపతి నుండి తిరుమలకు బస్సులో వెళ్లేటప్పుడు వేడి నీటి కోసం కెటిల్ ని అనుమతి చేస్తారా? ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు కొందరు రోగులు ఉంటారు వాళ్ళు కచ్చితంగా వేడి నీళ్లు తాగాలి కదా అందుకోసం కెటిల్ నిఅనుమతిస్తారా?
ఎలక్ట్రానిక్ పరికరాలు దర్శనానికి మాత్రం అనుమతించరండి, పైకి కొండమీదకి తీసుకెళ్లచ్చు….