Early morning 5am ki vizag nunchi tirumala vachey train vallaki e token ichey chance vunda ??? Started at 2am annarukada ?? Mrng 6 Am varaku istara ???
Tokens availability lo unte thappakunda istaru andi, Normal days lo maximum availability lo untayi..., But weekend days lo matram tondaraga Quota aypotayi andi...,
ఒక వెల భక్తుడు... జనవరి నెలలో ప్రత్యేక సేవలు... సుప్రభాతం ... e-లక్కీ సేవ .. వచ్చింది అనుకోండి... అట్టి భక్తులకి వైకుంఠ సేవ స్పెషల్ టోకెన్స్ ద్వారా దర్శనంకి అర్హులు అవుతార.....!!? ఎందుకు కంటే ప్రతిదీ ఆధార్ కార్డు లింక్ ఉందిగా...!!??
They are allowing one hour before your time slot, I went on 18th oct 2024
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీడియో చాలా చక్కగా ఉంది వీడియోలో చూపించిన తిరుమలను చూస్తుంటే సాక్షాత్తు మేము తిరుమల లో ఉన్నట్టు ఫిలింగ్ ఉంది.
Kruthagnathulu Amma Meeku, Manchi Information telipinanduku, Balaji Guruji Mariyu Samithi, Sri Shiva Balaji Punyakshetrala Padayathrula Samithi (Regd Halasuru, Bengaluru City.
Alipiri Kalinadakana valali anukuntha. Darshanam Tickets railway station lo esthara. Time set avuthuda.
Railway station daggara unde Vishnu Nivasam lo istharu….morning time lo velthe compulsory Tickets dorukuthayi andi….
Ledante alipiri daggara unde Bhudevi complex lo teeskovachu SSD tokens
Sarva darsanam tokens teskokapote free darshan allow cheyara and 300 offline undava homama tickets thappa inkem undava..small 2 years baby so unte cheppandi january maku konthamandike ayyayi anduke
Present vere option emi ledandi, homam tickets thappa ,
Okavela meeru homam tickets teesukovalanukunte meeru darshananiki velle One month mundu tickets book chesukovali….
Ledante VIP darshanam try cheyachu …. Anthenandi….
@@tirumalatirupatiupdates మాది తెలంగాణ మేము MLA లేటర్ తీసుకుంటే ఆలో చేస్తారా మేడం
ఎంపీ లేటర్ ఉంటే అల్లో చేస్తారా. Mla లేటర్ రిజెక్ట్ చేస్తతునారట నిజమేనా
@ChinnaChinna-fk5zq
చేయరండి, ప్రస్తుతం AP ప్రభుత్వం నుండి మాత్రమే letters ని allow చేస్తున్నారు….
Early morning 5am ki vizag nunchi tirumala vachey train vallaki e token ichey chance vunda ??? Started at 2am annarukada ?? Mrng 6 Am varaku istara ???
Tokens availability lo unte thappakunda istaru andi, Normal days lo maximum availability lo untayi..., But weekend days lo matram tondaraga Quota aypotayi andi...,
You can try at srivari mettu, there it will start from 6 am so you have greater chance to get the tokens
How many Tokens are allowing per day😊
Total Issuing per day count including 3 places 15,000 to 20,000 tokens .....
Adhar card we can show it on mobile phone, I did it on last week
Okay sir… Thank you for your Good information sir….
Srivari kalyanam ki 3 members ni allow chesthara andi. Age 20
లేదండి, ఒకేసారి ఇద్దరికి మాత్రమే బుక్ అవుతుంది, 12years below ఉంటే ఫ్రీ గా allow చేస్తారు….
Srivari metu margam tikets ekkada estharandi
@ChinnaChinna-fk5zq
మెట్ల మార్గంలో starting లోనే టికెట్స్ ఇస్తారు, కానీ 1200 వ మెట్టు వద్ద స్కానింగ్ చేస్తారు.
Bhudevi complex lo esthara tikets
@ChinnaChinna-fk5zq
SSD tokens istarandi….
Ssd టోకెన్స్ మొత్తం ఎంత quota ఉంటుంది
15,000 nunchi 20,000 tickets varaku
ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా కుటుంబం వస్తే తిరుమల లో accomodation room ఇస్తారా...?
ఇస్తారండి ,తిరుమలలో బస్ స్టాప్ opposite లో CRO Office ఉంటుంది ..., అక్కడ ఉదయం 6 గంటల నుంచి ఇస్తారండి టికెట్స్ ....
Ssd tokend enni hours and hey time. Ki dharshan am authundhi
Ssd tokens teesukonte maximum 4to 6 hours lopala darshanam ayipotundi
@@PrabhavatiAnand-h6f SSDటైం ప్రకారం దర్శనం వెళ్లాలా లేట్ గా వెళ్లిన ఎం కదా. మేము అలిపరి మేట్ల nundi వెళ్ళాలి anukuntanam
Dd టోకెన్స్ అంటే ఏంటి చెప్పగలరు
దివ్య దర్శనం టికెట్స్ అండి ...,
శ్రీవారి మెట్ల మార్గంలో ఈ టికెట్స్ ఇస్తారు .....
SSD tokens అదే రోజుకు ఇస్తారా....లేక next day కి ఇస్తారా... ఏ దర్శన టైం వరకు ఇస్తారు..?
అదే రోజు దర్శనానికి ఇస్తారు అండి….
Ssd టోకెన్ తీసుకుంటే తప్పనిసరిగా నడక మార్గనే వెళ్ళాల లేదా బస్సు లోకూడా వెళ్ళవచ్చా
ఎలా అయినా వెళ్ళవచ్చండి…..
only దివ్యదర్శనం టికెట్స్ తీసుకుంటేనే నడక మార్గంలో వెళ్ళాలి…..
@@PraveenKumar-sh9bm దివ్య దర్శనం టోకెస్ ఎక్కడ ఇస్తారండీ
మేము అలిపరి మేట్ల నుండి నడవలి అనుకుంట్నం మాకు టోకెన్ దివ్యదర్శం ఎక్కడ ఇస్తారు
Maku ela aina january soecial darshan kavali
Sreevani tickets dwara VIP darshan pondachu andi….
@@tirumalatirupatiupdates ఎలా పొందాలి అండి
రేపు అంటే 22 వ తేదీన రిలీజ్ కాబోయే అర్జిత సేవా టికెట్ లలో (సుపధం ఎంట్రీ )కళ్యాణోత్సవం టికెట్లను అక్క తమ్ముడు బుక్ చేసుకోవచ్చా? దయచేసి రిప్లై ఇవ్వండి.
Kalyanotsavam అంటే భార్యభర్త లు ఇద్దరు కలసి చేసేవి గోవిందా….
రేపు బుక్ చేసుకోండి గీవిందా….
వెళ్ళచ్చు, allow చేస్తారు…..
@@tirumalatirupatiupdates మొదటి రిప్లై లో అక్క తమ్ముడు కుదరదు భార్యాభర్తలు అన్నారు రెండో రిప్లై లో కుదురుతుంది చేసుకోండి అన్నారు!? ఏది కరెక్ట్?
నేను అడిగింది వర్చువల్ సేవలు గురించి కాదు ఆర్జిత సేవలు అయిన కళ్యాణోత్సవం సుపధం నుంచి ప్రవేశ మార్గం ఉంటుంది కదా అది.
@balanarasingh6049 ఉంటుంది అండి….
Why this v.i.p. options? Kindly stop show put up politicians?
ఒక వెల భక్తుడు... జనవరి నెలలో ప్రత్యేక సేవలు... సుప్రభాతం ... e-లక్కీ సేవ .. వచ్చింది అనుకోండి... అట్టి భక్తులకి వైకుంఠ సేవ స్పెషల్ టోకెన్స్ ద్వారా దర్శనంకి అర్హులు అవుతార.....!!? ఎందుకు కంటే ప్రతిదీ ఆధార్ కార్డు లింక్ ఉందిగా...!!??
అవునండీ, కరెక్ట్ గానే చెప్పారు. Max అవ్వకపోవచ్చండి...,
గోవిందా...!!!🙏🙏🙏
మీరు వైకుంఠ దర్శనం కోసం టికెట్స్ తీసుకోడానికి, బుక్ చేసుకోండి ఒకవేళ మీకు టికెట్స్ రావచ్చు… ట్రై చేయండి గోవిందా….