నమస్కారం గురువుగారు. చిన్న సందేహం. ఆయుర్వేద సూత్రాల ప్రకారం పాలు బెల్లం విరుద్ధాహారాలని, వాటిని కలిపి వండకూడదని అంటారు కదా ఎందుకని అండి? దయచేసి వివరించగలరు.
నమస్కారమండి 🙏. ఇక్కడ నాకొక సందేహం ఉన్నది, పితృ దేవతలకి పెట్టే పాయసాన్నం లో కూడా ఇలాగే పెసరపప్పు మరియు కొలతలు పాటించాలా? పాయసాన్న తయారీ విధానం (తేనె తప్ప) దేవీ దేవతలకు, పితృదేవతలకు ఒకటేనా? దయచేసి నాకు సందేహ నివృత్తి చేయగలరని భావిస్తున్నాను🙏🙂
ఈ కొలతలతో పాయసం చేస్తే పాయసంలో తీపి సరిపోతుందా? అందులో రుచికి సరిపడా తీపి పడకపోతే పాయసం చప్పగా ఉండదా? 1 Cup rice & 1/2 Cup పెసరపప్పును 2 Cups పాలల్లో ఉడికించి, అందులో 1/2 Cup నెయ్యి పోసినట్లయితే అందులో కనీసం 2 Cups అయినా బెల్లం పడుతుంది. అయినా 1 Cup బియ్యం & 1/2 Cup పెసరపప్పు ఉడకడానికి 2 Cups పాలు సరిపోవు. మరికొన్ని Cups పాలు లేదా నీళ్ళు extra పోసి వాటిని ఉడికించవల్సి ఉంటుంది కదా. పూర్వం ఈ కొలతలతో పాయసం ఎలా వండేవారో మరి🤔
Rice - 1 Cup
Milk - 2 Cups
Pesara Pappu - 1/2 Cup
Bellam (jaggery) - 1/2 Cup
Ghee - 1/2 Cup
mi Explantion Chala simple ga undi, keep rock 👍
హిందూ ధర్మం నిలబడటానికి అందరూ ప్రతాయత్నం చేయాలి
మీ వివరణ తో పరమాన్న తయారీ తెలుసుకున్నాను ఏ ఏ దేవతలకు ఏ నైవేద్యము ఎలా చేయాలో దయతో తెలియచేయమని వేడుకోలు🙏
మొదటసారి ఇంత వివరంగా తెలిసింది. చాలా ధన్యవాదాలు అంది🎉
Namaskaram, ఉత్తమ values ఉన్న channel, I will 👍 appreciate 🙏, namaskaramu.
చాలా ఉపయుక్తమైన విషయాలు చెపుతున్నారు. నేటి మన ప్రజానానికి అత్యంత ఆవశ్యకమైనవి.
పాయసాన్నం తయారీ చాలా స్పష్టంగా తెలియజేసారు. చాలా ధన్యవాదములు.
For the first time I am watching such video., You are explaining in detail. Thanks guruvu garu 🙏
నమస్కారం గురువు గారు. 🙏చాలా సంతోషం.కలిగింది ఈ వీడియో చూసి.
ఇంత నెయ్యి వేయాలి అని మొదటి సారి వింటున్నాను. పరమ అద్భుతంగా ఉంటుంది అనిపిస్తోంది.
Excellent
You are creating awareness among people
Very good job
Excellent
మంచి విషయాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు😊
పాయసాన్నంలో పెసరపప్పు వెయ్యం మేము సాధారణంగా. ఇప్పుడు మీరు చెప్పారు కనుక ఇకనుంచి పెసరపప్పు వేసి చేస్తాము 🙏🙏🙏🙏
Ee Taram meeku entoo runapadi untundi guruvugaaru....meeru dorakDam adrustham
బాగుంది సార్ మీ వివరణ 🙏🏼
Chala thanks Andi
Ilage once chaganti gaaru ammavari thamboolam chala goppadi annaru
Kudirithe okasari aa thamboolam gurinchi, andulo vadevi kuda cheppagalaru 🙏
Chala chakkaga vivarincheru guruvu garu. Alane migilina naivedyamulu kuda kudirithe teliya cheyandi. Mee project and ideas ki maa 🙏
Thank you very much sir for sharing such valuable information. Looking forward for more.
Gurubhyu namha
Jayagurudatta 🙏 srigurudatta 🙏
Thank you for explaining facts sir. This is the need of the hour
Ramayanam gurinchi, pashandudu chesina vakhyalaku mee Samadhanam vinnam,.
Daya chesi ilantivi inkaa enno enno nichanga chuistunna vaatiki, vaariki kaakapoina , vari maatalu vini mosapoyi matam marutunna vari kosam cheppandi 🙏🏻🙏🏻🙏🏻
Aanadu Shankarulu dharma rakshana kosam poraadaru,, ee kaalam lo mee lanti vaaru mundu undi vaatini edurinchaali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ee pooratam lo mimalni dushinche vaaru kuda untaaru,. Varini Daivame sikshistundi.. kaani vennakki vellakandi 🙏🏻
ధన్యవాదాలు గురువు గారు.
Biyyam and pesara pappu kalipi 1 cup (1/2 cup each)
Milk - 2 cups
Jaggery -1/2 cup
Ghee- 1/2 cup
Elachi,draksha and cashew nuts optional
Shri mathre namaha.
చాలా బాగుంది అండి🙏
Namaskaramulu Agnihotram intlo chesukune vidhanam cleargaa cheppagalaru.
🙏 tq, Anni devatala prasaadalu vivaranga telapa pradhana.🙏
నమస్కారం గురువుగారు. చిన్న సందేహం. ఆయుర్వేద సూత్రాల ప్రకారం పాలు బెల్లం విరుద్ధాహారాలని, వాటిని కలిపి వండకూడదని అంటారు కదా ఎందుకని అండి? దయచేసి వివరించగలరు.
Thank you gurugaaru
ధన్యవాదములు గురువుగారు 🙏
VERY EXCELLENT GURUV GARU
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
గురూజీ ధన్యోస్మి మి ఓర్మికి సాష్టాంగ ప్రణామం, భావితరాలకు మాకు దిక్చూచి కాగలదని మనవి చేసుకుంటున్నాను
Sri Matre Namaha
Guruvugaru sastram prakaram pitru abdikalu and variki pette prasadam yemi yemi vandali vari photo vadda narikelam kottavacha
Maranasamayallo kobbarikaya flowers veyachuna cheppandi
మంచి వివరణ.
నమస్కారమండి 🙏. ఇక్కడ నాకొక సందేహం ఉన్నది, పితృ దేవతలకి పెట్టే పాయసాన్నం లో కూడా ఇలాగే పెసరపప్పు మరియు కొలతలు పాటించాలా? పాయసాన్న తయారీ విధానం (తేనె తప్ప) దేవీ దేవతలకు, పితృదేవతలకు ఒకటేనా? దయచేసి నాకు సందేహ నివృత్తి చేయగలరని భావిస్తున్నాను🙏🙂
Samavedam shanmukha Sharma garu already lalitha sahasram bhashyam lo cheppesaru..paramannam.dugdannam, haridrannam gho gruthannam mugdaannam gudannam ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మిగిలిన nyvedyalu గురించి కూడా cheppagalaru
🙏🙏🙏
Payasam..aramaannamu sastrye bidhanamlo vhepparu.Dhanyavadalu.
Thanks guruvugaru
Namasthe ! "పయసన్న" visisttuanu chakkga వివరించారు.but ఆవుపాలతో రైస్ వుడికించి క్షీరన్నం నివేదిస్తం కదండీ.అందులో పెసరపప్పు వేయంగాడ.అంటే చక్కెర పొంగలిలోగడ పర్శరపప్పు వెస్తము.
జై శ్రీరమ
Dasara lo ammavari ki nivedana 10 days dasara daka nivedana list please cheppandi
Good 🎉
What about kaju Kismis and Elaichi ????
Panchalavanalu ante amiti and tinelavanalu hante amiti?
గురువు గారు నా ప్రశ్నలకు ఒకదానికి మాత్రమే సమాధానం లభించింది కానీ మిగిలిన వాటికి సమాధానం కావాలి
1/4kg biyam 1/2kg lo udukuthaya sir
స్వామి అప్పుడు నెయ్యి దొరికేది... అందువలన వేసేవారు కాబోలు... అలా వేస్తే ఎవరికీ ఇష్టముండదు.
పితృ దేవతల కార్యక్రమాలలో కూడా పరమాన్నాన్ని ఇదే విధంగా చేయాలాండి?
ఇంతవరకు మాకు పెసరపప్పు వేసే అలవాటు లేదు.
Memu yeppudu pesarapappu veyaledu
🙏🙏🙏👌👌👌
Namaskaram guruvu gaaru.
Guruvugaru Palu viraga kunda chesy process cheppandi e padardalanu annintini kalipi aavidanga vandali
Biyyam palato udikiste udakadu chala sepu padtunfi anduke nitilo udakabedtam last lo paalu kaluputam tarvata bellam kaluputam ledante paalu virugutai kada
Thanks andi
Kaala sarpa doshaniki lalita sahasramlo amina naamaalu unnaya cheppandi guruvu gaaru
Sri Gurubhyo namaha
Thnkue
Can you please also share ammari Nitya puja vidhi please
👌👌🙏🏻
Swami puvvulu ala vuntayyeee
Alagee padmamamm,kamalam,tamara puvvuela chala vinna ee puvvula perla ki tedaaa aamiti vatini alaa gurthinnchali
Do we use only cow milk for nivedana?
Cow milk aite srestanga untundani
Yes, cow ghee only to be used, jayagurudatta srigurudatta
Snigdhoudhanam mariyu mugdaudhanam kuda vivarincha prardhana🙏🙏🙏🙏
🙏ghanapati avadhani panditualu krutaghyatalu ,miru telipina paramaannam ento vivaranga undi tq, oka sandeham biyyamu vedala time lo unnaya? Leka vati place lo chirudanyam/ millets upayoginchala daychesi telapandi.tq.
ఉన్నాయి
Super super tasty
Aavu palu mathrame vadalandi gedhe palu paruvaledha theliyacheyagalaru
Pulihora prasadam cheppandi
Aachari garu,
Vaishakha poornima may4th aaa may5th aa cheppagalaru
5న
@@hindudharmakshetram dhanyavadalu
Pournamasyaku naivedyam idhe chesanu kani tene veyyadam marchipoyanu😢
Y🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Taddinallo chese paramannam kolarhalu cheppaledandi miru
Tq
బియ్యం కడిగితే పనికివస్తుందా అండి?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏అయ్యా ఆబ్దీకంలోపాయసాన్నంలో పెసరపప్పుకలిపి వండవచ్చా తెలుపప్రార్ధన.
వండవచ్చు
ఈ కొలతలతో పాయసం చేస్తే పాయసంలో తీపి సరిపోతుందా? అందులో రుచికి సరిపడా తీపి పడకపోతే పాయసం చప్పగా ఉండదా? 1 Cup rice & 1/2 Cup పెసరపప్పును 2 Cups పాలల్లో ఉడికించి, అందులో 1/2 Cup నెయ్యి పోసినట్లయితే అందులో కనీసం 2 Cups అయినా బెల్లం పడుతుంది. అయినా 1 Cup బియ్యం & 1/2 Cup పెసరపప్పు ఉడకడానికి 2 Cups పాలు సరిపోవు. మరికొన్ని Cups పాలు లేదా నీళ్ళు extra పోసి వాటిని ఉడికించవల్సి ఉంటుంది కదా. పూర్వం ఈ కొలతలతో పాయసం ఎలా వండేవారో మరి🤔
ఆవు పాలు దొరకని పక్షంలో గేదె పాలు ఉపయోగించినా ఫర్వాలేదా? సందేహాన్ని నివృత్తి చేయగలరని మనవి.
వేరే దారి లేకపోతే ఏం చేయగలం? కానీ గేదె పాలు పనికిరావు
Panchadara ante ippatlo chakkerato cheyyakoodadu Ani ardamababu
Meeru seru ,pave ante Arkham kaavadam led swai .pl measurements metric lo vheppandi
ఓయ్ పంతులు... మరి జీడిపప్పు, కిస్మిస్ సంగతి చెప్పలేదు.
Dayachesi Mee phone number pettandi guuvarya , meeto matladaniku avakasam ivvandi
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👌👌👌
🙏🏼🙏🏼
🙏
Sree mathre namaha
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏
🙏🙏🙏