యమదీపం పై సందేహాలు - సమాధానాలు Doubts about Yama Deepam

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 172

  • @hindudharmakshetram
    @hindudharmakshetram  16 годин тому +9

    శ్లోకాల లింక్ 👇
    drive.google.com/file/d/1IxeRFQUYoSb1dHiOIs2g71hufHFSQg7I/view?usp=drivesdk

    • @hemaratna1148
      @hemaratna1148 13 годин тому

      Wa

    • @Mwlqpx
      @Mwlqpx 13 годин тому

      Guruvu garu yamadeepam eroju pettadam kudarakapothey ey roju pettali guruvugaru please reply guruvugaru

  • @gantasanthoshkumar8667
    @gantasanthoshkumar8667 20 годин тому +30

    సంతోష్ గారూ మేము మిమ్మల్ని క్రమం తప్పకుండా అనుసరిస్తాము ఎందుకంటే ఇతరులు ప్రక్రియ గురించి మాత్రమే చెబుతారు కానీ మీరు సంతాన ధర్మానికి మద్దతు ఇస్తారు మరియు మీరు హిందూ వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇస్తారు

  • @Lobster16763
    @Lobster16763 18 годин тому +9

    🙏🏻గురువు గారికి ప్రణామం. నావంటి సామాన్యులకి వచ్చే సందేహాలు అర్ధంపర్ధం లేనివిగా అజ్ఞానంగా తోచినా గురువు గారు ఓపికగా మా స్థాయికి దిగివచ్చి వివరంగా పూసగుచ్చినట్టు వివరించారు. లోక కల్యాణం కోరుకునే మీకు శతకోటి వందనాలు. జై శ్రీరాం. 🌿

  • @suryakumari8424
    @suryakumari8424 14 годин тому +1

    నమస్కారం గురువుగారు మా సందేహములు చాలా.చక్కగా సవివరముగా తెలిచేస్తున్నారు
    ముఖ్యంగా ఈ మట్టిప్రమిదల
    గందరగోళం తీర్చారు.
    మీకు ధన్యవాదములు జై శ్రీ రామ్

  • @muvvagopal
    @muvvagopal 19 годин тому +8

    ధన్యవాదాలు....
    జయగురు దత్త

  • @BharathiLokanatham-qg9cn
    @BharathiLokanatham-qg9cn 15 годин тому +1

    హరే కృష్ణ ఆచార్య🙏 శ్రీ గురుభ్యోనమః🙇‍♀️ చాలా గొప్పగా, ఓపికతో తెలియచేశారు. చాలా చాలా ధన్యవాదములు మీకు🙏.

  • @ramaganesh3193
    @ramaganesh3193 20 годин тому +6

    శ్రీ గురుభ్యోనమః! ధన్యవాదాలు గురువుగారు!

  • @RamaKrishna-sb9lt
    @RamaKrishna-sb9lt 20 годин тому +4

    ధాన్యవాదాలు గురువు గారు జయ శ్రీరామ🙏🙏🙏

  • @wolff_gaming
    @wolff_gaming 21 годину тому +3

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @dr.msivakrishna6932
    @dr.msivakrishna6932 21 годину тому +10

    కార్తీక మాసం లో నక్తల్ ఉపవాసం ఎలా ఉండాలో తెలియచేయండి గురువుగారూ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganapuramnarsingrao3683
    @ganapuramnarsingrao3683 18 годин тому +3

    ధ్న్యవాదములు గురువుగారు

  • @someswararaothota1734
    @someswararaothota1734 21 годину тому +4

    thanks for clearing guruvu garu

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 20 годин тому +3

    ధన్యవాదాలు గురువుగారు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmirama6209
    @lakshmirama6209 17 годин тому +1

    Anni doubts chala opikaga chepperu guruvugaru🙏
    Chala chala dhanyavadhalu...

  • @srivani8419
    @srivani8419 19 годин тому +3

    Dhanyavadamulu Guruvugaru

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 17 годин тому +2

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🌹🙏

  • @JAGADEESHKUMAR-g2p
    @JAGADEESHKUMAR-g2p 12 годин тому

    Namaskaramulu guruvugaru 🙏🏻🙏🏻🙏🏻

  • @mvblkumari3403
    @mvblkumari3403 15 годин тому +1

    Thank you guruvu garu Jaya guru datta andi 🙏

  • @srichandanasuthram
    @srichandanasuthram 13 годин тому

    Hare Rama Hare krishna

  • @sriom5922
    @sriom5922 15 годин тому +5

    నా చిన్న తనం లో ఇన్ని రకాల దీపాలు, ఇంతా ఆడంబరమైన పూజలు, ఇన్ని రకాల దేవుల్లు ఉండేది కాదు. ఏ ఒక్క దేవుడికి చేసిన భక్తి తో, శుభ్రం గా, నిష్ఠ తో, ముఖ్య మైన నైవేద్యం, ఆనందం గా చేసే వాళ్లము. సోషల్ మీడియా వచ్చి రోజు నుండి అన్ని తప్పు లుగా, ఘోరమైన పూజలు చేస్తున్నారు. మన దేవుణ్ణి కాక, ఇతర మత దేవుడి ని, బాబా లను, హీరో లను, రాజకీయా నాయకులను అందరికీ పూజలు. ఏంటో? సనాతన ధర్మం ఏమైతుందో, ఎటుపోతుందో ??

  • @rudrarajeshwar603
    @rudrarajeshwar603 17 годин тому

    ధన్యవాదాలు ఆర్య.

  • @shivashankar5517
    @shivashankar5517 20 годин тому +1

    Dhanyawadalu guruvugaru 🙏

  • @sireeshayeddula1923
    @sireeshayeddula1923 16 годин тому

    Thank you Guruji 🙏🏻🙏🏻Namaskaram

  • @bhavanikaram8056
    @bhavanikaram8056 15 годин тому

    Thanks guruvu garu na sandehalu terchrsaru

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 15 годин тому +1

    Jai sri ram

  • @shravansandhya9338
    @shravansandhya9338 12 годин тому

    Chala tention gaa undi

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  12 годин тому

      నూనె ఐపోయి కానీ గాలి వల్ల కానీ ఆరిపోతే ఏ దోషమూ లేదు. ఏ కారణమూ లేకుండా హఠాత్తుగా ఆరిపోతే చెప్పండి

    • @yashgamingff238
      @yashgamingff238 12 годин тому

      ​Sambrani kaddilu kuuda thippala avasaram Leda ?????
      ​@@hindudharmakshetram

    • @Nagaraju59
      @Nagaraju59 Годину тому

      ​@@yashgamingff238 avemi avasaram ledandi,deepam,naivedyam chalu

  • @Anuradha-bi1jd
    @Anuradha-bi1jd 18 годин тому +4

    మట్టి ప్రమిదలు ఒకసారి వాడినవి మరల వాడకూడదు అంటున్నారు తెలియజేయగలరు తమ్ముడు గారు

  • @uhv13
    @uhv13 20 годин тому +8

    😂 okkokkalu okkoka vidham gaa cheptunnaru janaalu confuse avtunnaru kaani neu mimmalni matrame follow avtaanu🙏🏻 ippudu ardham aindi babu dhanyavadaalu

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  20 годин тому +2

      ఏమి అర్థమయ్యిందండి?

    • @uhv13
      @uhv13 20 годин тому +5

      @@hindudharmakshetram గడపకి కుడి(దక్షిణాన) బయట అలికి ముగ్గు వేసి ఒక తమలపాకు వేసిప్రమీద పై ప్రమిద పెట్టి నువ్వులనూనె/ఆవు నెయ్యి వేసి ప్రత్తి /తామర వత్తులు మూడు వేసి ఈాన్యానికి దీపం చూస్తున్నట్లు వెలిగించి పక్కనే నైవేద్యం(బలి దానం) గా పాలు/గారె /బూడిదగుమ్మడి/టెంకాయ పెట్టి మంత్రం చెప్పాలి🙏🏻

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 17 годин тому

    శ్రీ సంతోష్ కుమార్ ఘన పాఠీ గారు నమస్కారం

  • @NagaRenuka-x2n
    @NagaRenuka-x2n 20 годин тому +1

    Namaste gurugi

  • @suribabu246
    @suribabu246 10 годин тому

    స్వామి శుక్రవారం శుక్రవారం దీపారాధన చేసి లలితాసహస్ర నామ స్తోత్రం పారాయణం చేస్తాను ఇప్పుడు నా భార్య గర్భవతి 8 వ నెల జరుగుతుంది పారాయణం చెయ్యొచ్చా తెలియచేయండి స్వామి దయచేసి

  • @turlapatibhavani3265
    @turlapatibhavani3265 19 годин тому

    Jgd guruvugaru

  • @sripriyahari3149
    @sripriyahari3149 16 годин тому +1

    Guruvugaru Lakshmi pooja 3 days cheyalani antunnaru.
    Triodasi nunchi amaavasya varuku
    Daani gurinchi vivarinchandi

  • @chakravartulasubbalaxmi7611
    @chakravartulasubbalaxmi7611 21 годину тому +1

    🙏🏻🙏🏻

  • @sumangali9800
    @sumangali9800 21 годину тому +2

    🙏🙏🙏🙏🙏

  • @ParvathiParu-zg8sp
    @ParvathiParu-zg8sp 12 годин тому

    🙏🙏

  • @sireeshayeddula1923
    @sireeshayeddula1923 16 годин тому

    Namaskaram guru ji
    Can we eat the Prasadam offered to lord …

  • @doggabharathi758
    @doggabharathi758 11 годин тому

    Namaste guruvu garu nenu e roju evng inti mundu yamadeepam varipinditho pramidi chesi pettanu andi konda yekkipoyindi tarvata kukka anukunta vachi tisukoni vellipoyindi ela anduku jarigindo ardam kavatam ledhu

  • @Expertiz2
    @Expertiz2 18 годин тому +1

    Guruvu garu inti gadapa kudi side annaru adi ela chudali madi east face house pls

  • @Mwlqpx
    @Mwlqpx 13 годин тому

    Guruvu garu yamadeepam eroju pettadam kudarakapothey ey roju pettali guruvugaru please reply guruvugaru

  • @AnithaArelli
    @AnithaArelli 12 годин тому

    ఈ రోజు వీలు కాకపోతే మరి ఎప్పుడు పెట్టుకోవచ్చు.. దయచేసి చెప్పండి. గురువుగారు...

  • @yugandharm9390
    @yugandharm9390 15 годин тому

    నమస్కారం swami, మా chinayanna maraninchi samvastaramu కాలేదు. కావున deepam petavachuna లేదా తెలుపగలరు.

  • @HSGK2024
    @HSGK2024 18 годин тому +5

    1St floor వుంటే ఎక్కడ పెట్టాలండి

  • @manohari1289
    @manohari1289 19 годин тому

    Namaskharam Guruvu Garu,
    Lakshmi Kubera Pooja ayina taruvata yama deepam pettala, leda poojaku mundu yama deepam pettala Guruvu Garu.

  • @deepthi3465
    @deepthi3465 16 годин тому +1

    Upavasam undala swamy

  • @padmavemulakonda5608
    @padmavemulakonda5608 17 годин тому

    Samaschara sutakam Lo niyamalu emi cheyalo emi cheyakodo cheppadi. Guru Garu

  • @neelunethi1269
    @neelunethi1269 18 годин тому

    🙏, okasari ee yama deepam pedithe prathi samvastharam pettala, teliyajeya galaru guruvu garu. tappani sariga thala snanam chesi pettla ?

  • @Sanathani2k03
    @Sanathani2k03 15 годин тому

    Can we eat prasadam what we offer to yama deepam as bali??

  • @ssairam0761
    @ssairam0761 18 годин тому

    memu adigina doubts annintiki chaala oorpuga samaadaanam ichinanduku chaala thanks andi marokka sandeham meeru oka video lo naraka chaturdasi 31 naraka chaturdasi annaaru kada mari dhana trayodasi 30 na avutundi kadandi mari aa roje kada yama deepam pettaali mari 29th antunnaaru dayachesi vivarinchagalaru memu meeru cheppinattu gaane 31 narakachaturdasi and 1st na deepaavali jarupukuntunnaamu

  • @kanigarlapudiyogabhavani8573
    @kanigarlapudiyogabhavani8573 18 годин тому

    Guruvugaaru taila abhanganasnanam epudu cheyali? Repa leka ellunda teliyacheyyandi guruvugaaru.

  • @SRUTHIPASUPULETI-g4y
    @SRUTHIPASUPULETI-g4y 19 годин тому +1

    Guruvu garu date vachi 3day mare yama deepam pitavcha

  • @manjubehara8888
    @manjubehara8888 18 годин тому

    Guruvu garu namskaram andi yama depam e roju okka rojena lekapote yama vidiya varuku pettala.maakubteliyatam koddiga vivaran evvandi,yama depam niyamalu kuda cheppandi

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 14 годин тому

    💐🙏

  • @viswam020
    @viswam020 16 годин тому

    మా చిన్న తనంలో ఇంటి దేవుడి గుడిలో రెండు దీపాలు, తులసి దగ్గర ఒక దీపం అది కూడా ఆముదపు దీపం, ఒక్క కార్తీక మాసంలోనే రోజు శివాలయం లో ఒక దీపం/ఉసిరికాయ మీద.కుటుంబం అంతా చాలా సంతోషం గా ఉండేది 🙏🙏🙏😊.
    ఇప్పుడు,లక్ష్మి దీపం, యమ దీపం, అకoడ దీపం, వాడి బొంద దీపం 🙏🙏🙏..
    పైగా కుటుంబాలు నాశనం.
    దయచేసి సూక్షం లో మోక్షం చూపండి..

  • @queenofmyking2993
    @queenofmyking2993 14 годин тому

    Guruvugaru ee dheepanni pregnant ladies kuda pettavacha

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 21 годину тому +1

    🙏🙏🙏🙏🙏🙏.

  • @ravisankar5068
    @ravisankar5068 18 годин тому

    Swami ,gadapaki kudovayipu ante ela,manushulaki telustundi right,left .mari gadapadi ela edayina pic pettandi .kodiga artam kaledu

  • @BalaDhara-zf3dw
    @BalaDhara-zf3dw 19 годин тому

    Namaste Sonth garu, taila abyangana snanam ee date, evening Deepaalu eppudu ee roju pettaali, thank you

  • @SriRajarajeshwariclothstores
    @SriRajarajeshwariclothstores 13 годин тому

    Mari kattala poyyi vede kadha guruvu garu bhoomi ki

  • @shravansandhya9338
    @shravansandhya9338 13 годин тому

    China sandeham guruvu garu yama deepam pettaka 1 HR taruvatha kondekindi

  • @yashodharataduri665
    @yashodharataduri665 16 годин тому

    😂 well explained 👌🏻🙏

  • @subbalakshminerusu7213
    @subbalakshminerusu7213 13 годин тому

    Sir. ..memmalane adegena q Anne sillega unnaye

  • @madhavilatha352
    @madhavilatha352 19 годин тому

    Guruvu garu namaskaaram andi,maaku deepaavali atchi raadu antaru,aratichettu,munaga chettu kudaa atchi raadu antaaru,yenduku evanni...please vivarinchagalaru

  • @mollathirupathi5012
    @mollathirupathi5012 14 годин тому

    Swmi gummam bayate kada manchiga lekapoina deepam pettocha

  • @lalitha8021
    @lalitha8021 16 годин тому

    Pettina naivedyam Prasadanga tinavacha ??

  • @RaoKanakamedala
    @RaoKanakamedala 15 годин тому

    నమస్తే గురువు గారు..యమ దీపం ఒక year పెడితే ప్రతి ఇయర్ పెట్టాలి అండి. ఏదన్నా కారణాల వలన మధ్యలో ఒక ఇయర్ miss అయినా పర్వాలేదు?

  • @Lakshminarasimham777
    @Lakshminarasimham777 17 годин тому +1

    *గురువుగారు నుండి మనం మరియు ఇతర youtuber లు ఎం నేర్చుకోవాలి?*
    (ఓర్పు తో ఇలా కదా చెప్పాలి. సరస్వతి దేవి అనుగ్రహిస్తె ఓర్పు వస్తుంది.)
    ఓం శమాత్నికాయై నమః
    మన గురువుగారు కు ఉన్న సహనం కు నమస్సుమాంజలి. ఒక పండితులు కు ఇంతటి సహనం తో సమాధానం చెప్తే అందరికీ సనాతన ధర్మం అవగాహన వస్తుంది. కొందరు youtuber లు అంటారు. ప్రశ్న వేస్తే వెంటనే ఫైర్ అవుతారు. ఇంకొంత మంది youtuber మహిళలు నిజమైన శాస్త్ర ప్రశ్న వేస్తే ఏదో trolling అనుకుంటారు. కొందరు youtuber లు ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న కు సమాధానం గా ఇంకేదో వీడియో చేస్తారు. కొందరి మహిళా youtuber లను ప్రశ్న వేస్తే ఒక 20 మంది దాడి చేసి అసలు ఈ యూట్యూబ్ లో ఎందుకు అడిగాను అని అనిపించెట్లు చేస్తారు. ఇలాంటి మహిళా youtuber ల వల్ల నిజమైన పండితులు (మన గురువుగారు), పౌరాణికులు, పురోహితులు కు విలువ తగ్గిపోతోంది. ఇది జరగకుండా ఇలా సహనం తో ప్రతీ youtuber శాంతి గా చెప్తే అందరూ వింటారు కదా.
    మన గురువుగారు నుండి మనం అందరం వేదం చదివితే వచ్చే స్థిత ప్రజ్ఞత నేర్చుకోవాలి. నాకు తెలిసి నేను ఒక్కొక్కసారి కాస్త ఆవేశంగా రాస్తూ ఉంటాను ఒక్కొక సారి ఊరికే ఇంటర్నెట్ లో విషయాలు కు కోపం తెచ్చుకున్న సందర్భం ఎన్నో. అయితే వేదం విని చదవడం వల్ల, శాస్త్రం వినడం వల్ల, పురాణములు ఇతిహాసములు చదివితే స్థిత ప్రజ్ఞత పెరుగుతుంది కదా. ఇటువంటివి ఒక వ్యూయర్ గా మనం మరియు బీపీ తో చెప్పే youtuber లు నేర్చుకోవాలి. అందుకే భారతం చెప్పింది ఎప్పుడూ ఒక పౌరాణికులు, పండితులు, పురోహితులు, ఋషులు మునులు ఇలా శాస్త్ర సంబంధమైన జనం తో గడిపితే నిజమైన సహనం వస్తుంది అని. ఇది మన పౌరహిత్యం నుండి పీఠాధిపతులు దాక ఉన్న గుణం. ఇదే మనం నేర్చుకోవాలి.

  • @ashalathaallam3675
    @ashalathaallam3675 17 годин тому

    Namaste guruvugaru... Nadoka sandeham guruvu garu... Eeroju.. Nonvegg tinesi untte.. Yamadweepam pettadaniki arhulu avutama.. Koncheam cheppagalara... 🙏🙏🙏🙏

    • @HeySri1
      @HeySri1 16 годин тому

      @@ashalathaallam3675 ledhu.

  • @bussaramadevi6493
    @bussaramadevi6493 12 годин тому

    నమస్తే గురువుగారు ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మంది దీపం పెట్టాలి నా, ఈరోజు ఇంటిల్లిపాది ఇంటిలో నలుగురు ఉంటే నలుగురు దీపం పెట్టవచ్చునా లేదంటే ఈరోజు కుదరలేదు అని అంటే రేపు ఉదయము మరలా పెట్టమన్నారు కదా దీపము రేపు ఉదయం అయినా నలుగురు ఉంటే ఇంటిలో నలుగురు దీపాలు నాలుగు దీపాలు పెట్టాలి నా అలా పెట్టవలసిన పెట్టకూడదా తెలియజేయండి గురువుగారు ప్లీజ్

  • @TanusrikasVlog
    @TanusrikasVlog 18 годин тому

    గురువు గారు నమస్కారం. మా పెద్దత్త గారింట్లో వాళ్ళ కోడలు పురుడు అయింది.ఇంటి పేరు ఒకటే కావున మాకు మైల వుంటుంది అని అంటున్నారు.
    ఈ మైల మాకు వర్తిస్తుందా.నేను యమ దీపం పెట్టవచ్చా.దయ చేసి చెప్పగలరు

  • @gowristeaching9311
    @gowristeaching9311 18 годин тому

    Gummaniki etuvypu andi, east face ayte dakshinma ke na andi

  • @Cc.2372
    @Cc.2372 13 годин тому

    #ధన్యవాదములు🙏 శ్రమనుకోకుండా మళ్ళీ వీడియో చేసి అందరి సందేహాలు తీర్చినందుకు. మీ తదుపరి చేయబోయే పూజాది వీడియోలలో ఇలాంటి సందేహాల వర్షానికి సరైన దారిలో కాలువతియ్యటం అనే సందేహానివృత్తి అనే అంశం కొనసాగిస్తారని భావిస్తున్నాను.

  • @svanaja9335
    @svanaja9335 16 годин тому

    శ్లోకం ఒకసారి pin చేయండి గురువుగారు

  • @siri.c591
    @siri.c591 18 годин тому +1

    Guruvu garu ,,periods vachi e roju 5th day andi ,,Mari ilanti time lo ee yama deepam petavacha?

  • @radhapotukuchi4498
    @radhapotukuchi4498 20 годин тому

    🙏👏👏👏

  • @suribabu246
    @suribabu246 20 годин тому +1

    స్వామి మా ఆవిడ గర్భవతి 8 వ నెల జరుగుతుంది నేను యమదీపం పెట్టొచ్చా అలాగే లక్ష్మి పూజ శోడసోపచార పూజ చెయ్యొచ్చా దీపావళి రోజు

    • @uhv13
      @uhv13 20 годин тому +2

      Puja cheyakudadu 7 nelalu daatitey

    • @suribabu246
      @suribabu246 15 годин тому

      B​@@uhv13భర్త కూడా చెయ్యకూడదా అండి

  • @vanajachandra5652
    @vanajachandra5652 17 годин тому

    గురువుగారు గడపకు రెండూవైపులా పెట్టవచ్చా ఒకవైపేనా బెల్లం పెడతాం కాబట్టి హారతి ఇవ్వాళ అవసరం లేదా

  • @pasupuletirathnakumari
    @pasupuletirathnakumari 16 годин тому

    మా చిన్న మ్మ. మామయ్య గారు చనిపోయారు రెండవ నెల జరుగుతుంది మేము యమ దీపం పెట్టవచ్చా గురువు గారు

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 20 годин тому

    Tulasi kita daggara,gadapa paakkana pette deepaalu ,mattivi pramidalu vaadakoodadu ani churraavoori gaaru cheppaarandi,daily pettukovaalante,itthadi deepaalu maathrame vaadandi, okasaari vaadina matti pramidalu malli vaadakoodadu annaaru adi nijamenaa? guruvugaaru?

  • @deept619
    @deept619 14 годин тому

    Guruvugaru..memu US lo untam Yama deepam ki pettina Naivedyam kukkaluki veyadam kudaradu . Memu prasadam ga teskovacha..or teskokudadu ante emi cheyali? meeru edaina oka fruit anaru vedio lo kabatti banana pettacha..Leda gummadikaya or minumulu tho chesina padardam ye pettala? Please reply ...Dhanyavadamulu 🙏

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  14 годин тому

      పక్షులకు కానీ క్రిములకు కానీ పెట్టండి

  • @padmajanagapuri
    @padmajanagapuri 11 годин тому

    Nuvvula nunne kakunda... Sunflower oil pedthe em avtundii😢

  • @jsivaram1676
    @jsivaram1676 18 годин тому

    మంత్రం దీపదానాన్ని సూచిస్తోందికదా ఊరకే దీపం పెట్టిన ఫలితం ఉంటందా

  • @dhomeinteriors8940
    @dhomeinteriors8940 17 годин тому

    Intlo nundi bayataki vayllay tapudu right side ahandi

  • @kanigarlapudiyogabhavani8573
    @kanigarlapudiyogabhavani8573 18 годин тому

    Namaskaram guruvugaaru baliki bellam mukkaaina pettochha

  • @dhanalakshmib2867
    @dhanalakshmib2867 15 годин тому

    ,🙏🙏

  • @UmadeviOngiti-tw1hz
    @UmadeviOngiti-tw1hz 19 годин тому

    గురువుగారు నమస్కారం పితృదేవతలు ఎంతమంది ఉంటారు వారి పేరు కాస్త వివరించండి

  • @Kolamcraftsandkitchen
    @Kolamcraftsandkitchen 16 годин тому

    గుమ్మం రెండు వైపులా దీపాలు పెట్టక్కర్లేదా గురువుగారు

  • @sravaninakka7461
    @sravaninakka7461 19 годин тому +1

    Non veg tini evng normal bath chesi deepam pettacha

    • @Ahamsaakshi
      @Ahamsaakshi 19 годин тому

      Head bath cheste manchidi.. aura clean body anta avali kadandi kanisam...

    • @Fatima_randdi
      @Fatima_randdi 17 годин тому

      🤦🤦🤦 eroju enduki tinaru 🦫

    • @KBhavani-u2j
      @KBhavani-u2j 15 годин тому

      @@Ahamsaakshi nenu egg thinnanu pettavachandi

    • @Ahamsaakshi
      @Ahamsaakshi 15 годин тому

      @@KBhavani-u2j head bath chesesi pettandi.. if possible..

  • @goutamisirikonda3248
    @goutamisirikonda3248 19 годин тому

    నమస్కారం గురువుగారూ... ప్రసాదం..మనం తీసుకోకూడదా? కుక్కకు మాత్రమే పెట్టాలా? దయచేసి తెలుపగలరు🙏🙏🙏🙏

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  19 годин тому

      బలిరూపకం కావున తీసుకోకూడదు

  • @manasa778
    @manasa778 16 годин тому

    Fasting undala

  • @Jniky
    @Jniky 19 годин тому

    Guruvu garu maa amma garu chaduvukoledhuu ameku mantram manam chepinna cheppaleru ,,ame tarupunna nenu cheppavachaa guruvu garuu

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  19 годин тому +1

      యముడికి ఇస్తున్నాను అని చెప్పి ఇప్పించండి

    • @Jniky
      @Jniky 19 годин тому

      ​@@hindudharmakshetramdhanyawadaluu guruvu garuu❤

  • @prasannaprasad1213
    @prasannaprasad1213 17 годин тому

    Abhimukhamga ante yemiti swamy....

  • @SahasraReddy-f9e
    @SahasraReddy-f9e 20 годин тому +2

    గడపకు కుడి వైపు అంటే ఏ వైపు అర్థం కాలేదు గురువుగారు దయచేసి చెప్పండి మాది ఉత్తరం వాకిలి ఇదొకడౌటు చెప్పగలరు దయచేసి

    • @TanusrikasVlog
      @TanusrikasVlog 18 годин тому

      ఇంట్లో నుంచి బయటికి వెళ్లి గడప ఎదురుగా మీరు కూర్చున్నపుడు మీ యెడమ చేయి వైపు
      అంటే అది గడప కి కుడి వైపు అవుతుంది

    • @SahasraReddy-f9e
      @SahasraReddy-f9e 17 годин тому

      ​@@TanusrikasVlogTq andi

  • @Govinda-c4h
    @Govinda-c4h 20 годин тому +4

    ఇంట్లో ఆడవారు periods లో ఉన్నప్పుడు యమదీపం పెట్టవచ్చా ? ఇంట్లో ఆడవారు periods లో ఉన్నప్పుడు నిత్య దీపం పెట్టవచ్చా ?

    • @balaramkrishna9077
      @balaramkrishna9077 20 годин тому +1

      No

    • @balaramkrishna9077
      @balaramkrishna9077 20 годин тому +1

      ఇంట్లో కలుపుకుంటే ఇంట్లో ఎవ్వరు పెట్టకూడదు

    • @uhv13
      @uhv13 20 годин тому +1

      Miru tala snanam chesi manchi battalu veskoni denni muttukokundaa pettukovachu

    • @balaramkrishna9077
      @balaramkrishna9077 20 годин тому +1

      @@uhv13 no

  • @SRUTHIPASUPULETI-g4y
    @SRUTHIPASUPULETI-g4y 19 годин тому

    Pittaka pothi amin problem

  • @shivashankar5517
    @shivashankar5517 20 годин тому

    Ayya guruvugaru na Peru Siva ma parents iddaru swargastu layyaru ipudu nenu okkadine untunnanu marriage avvaledu nenu Yama deepam pettocha andi

  • @Shilpa-e4o
    @Shilpa-e4o 19 годин тому

    Swamy godami pindi bellam kalipi deepam pettochha

  • @chsivayya7062
    @chsivayya7062 15 годин тому

    స్వామి నమస్కారం స్వామి కుడివైపు అంటే యమ దేవునికి దీపం పెట్టమన్నారు మరి ఎడమవైపు కూడా పెట్టలా ఇంకో దీపం

  • @thunderthunder996
    @thunderthunder996 20 годин тому

    Gurugaru konthamandi vuppu meeda pettalani meeremo avasaram ledani antunnaru edi cotrect

  • @mallikamadineni7840
    @mallikamadineni7840 20 годин тому

    Kukkalu pandlu, tenkaya, gummadi kaya tinavu kada. Em pettali mari?

    • @uhv13
      @uhv13 20 годин тому

      Palu pettichu kukkalu taagutai

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  20 годин тому

      ఏ నైవేద్యమైనా ఫరవాలేదు అని చెప్పాను. గుమ్మడికాయ ఐతే అది తినే జీవికే పెట్టండి