Lokaalanele Naadhudu | Joshua Shaik | Pranam Kamlakhar | Aniirvinhya |Telugu Christmas Songs 2024
Вставка
- Опубліковано 8 лют 2025
- CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Tune Composed & Music Arranged by : Pranam Kamlakhar
Vocals : Aniirvinhya
LYRICS:
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇల పొంగేను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్
లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య
దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య
ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం
వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
అంతులేని చింతలేని పరమునే పొందుకో
సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె
Akaasa Veedhullo Anandam - Aa Ningi Thaarallo Ullasam
Ee Reyi Vennello Santhosham - Ila Pongenu Lolona Sangeetham
Lokaalake Raraajugaa - Yesayya Puttadugaa .. Hehey
Lokaalanele Naadhudu Velisaadu Naa Messiah
Daricherinaadu Deenudai Dharalona Naa Yesayya
Ilalo Jaadagaa Palikindhigaa Vinthaina O Taaraka
Madilo Nindugaa O Panduga Techhadu Naa Rakshaka
Sadaa Deepamai Santhoshamai Paramaathmude Eenade Janminche
Aha Santhoshame Mahadaanandame Ila Vachindhi O Sambaram
Samaadhaaname Ila Nee Kosame Digivachhindigaa Ee Dinam
Vaakyamaina Devudegaa Baludai Vachchenu
Paapamantha Teesiveya Rakshane Techhenu
Vedukaina Ee Dinaana Yesune Veduko
Anthuleni Chinthaleni Paramune Pondhuko
Sadaa Thodugaa Nee Andaga Paramaathmude Eenade Janminche
LYRICS:
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇల పొంగేను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్
లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య
దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య
ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం
వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
అంతులేని చింతలేని పరమునే పొందుకో
సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె
Akaasa Veedhullo Anandam - Aa Ningi Thaarallo Ullasam
Ee Reyi Vennello Santhosham - Ila Pongenu Lolona Sangeetham
Lokaalake Raraajugaa - Yesayya Puttadugaa .. Hehey
Lokaalanele Naadhudu Velisaadu Naa Messiah
Daricherinaadu Deenudai Dharalona Naa Yesayya
Ilalo Jaadagaa Palikindhigaa Vinthaina O Taaraka
Madilo Nindugaa O Panduga Techhadu Naa Rakshaka
Sadaa Deepamai Santhoshamai Paramaathmude Eenade Janminche
Aha Santhoshame Mahadaanandame Ila Vachindhi O Sambaram
Samaadhaaname Ila Nee Kosame Digivachhindigaa Ee Dinam
Vaakyamaina Devudegaa Baludai Vachchenu
Paapamantha Teesiveya Rakshane Techhenu
Vedukaina Ee Dinaana Yesune Veduko
Anthuleni Chinthaleni Paramune Pondhuko
Sadaa Thodugaa Nee Andaga Paramaathmude Eenade Janminche
Praise the Lord
God bless you thalli
Praise the lord brother. నాకు తెలిసి మొదటి సారి ఇలాంటి సాంగ్ వింటున్నాను.ఎలా అంటే.......
అన్ని సాంగ్స్ కు
( కోరస్ )తరువాత పల్లవి తరువాత 1 చరణం తరువాత పల్లవి 2 చరణం తరువాత పల్లవి తరువాత (కోరస్) ఈ సీక్వెన్స్ వుండేది.కానీ ఈ పాట
కోరస్ తరువాత పల్లవి తరువాత కోరస్ తరువాత ఒకటే చరణం పల్లవి
మంచి ప్రయోగం మంచి పాట.
బా......గా....వుంది. దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్..
Good 👍 lyrics 💯
Please upload Track also
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ అమెన్ అమెన్
Im tamil nadu love the song 😍😍
Superb super
Praise the Jesus christ
Praise the lord
Pranam Kamlakhar is genius!
దేవుని గణమైన నామానికే మహిమ మహిమ తండ్రి నీకే నాప్రభు వింటుంటే హ్రుదయములొ ఎంతో సందడిగావుంది
దేవుని నామమునకే గొప్ప మహిమ కలుగును గాక ఆమెన్
👏 ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸೂಪರ್ ಸಾಂಗ್
సూపర్ మ్యూజిక్ system
Supar song anna 👌👌👌
LYRICS:
ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇల పొంగేను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్
లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య
దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య
ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక
మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం
సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం
వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
అంతులేని చింతలేని పరమునే పొందుకో
సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె
ప్రతి రోజూ ఉదయాన్నే ఫస్ట్ వినే పాట యిదే నాకు.
Dear Child,
You are Born to Sing. May God bless you dear.
Lovely brothers...❤ Wel support
Thanks everyone for your hard work for producing this piece of art.
సాంగ్ చేసే ప్రతిసారి క్రొత్తగా అనిపిస్తుంది అన్నయ్య దేవుడు మీకు మంచి తలాంతు ఇచ్చాడు అన్నయ్య దేవుడు మిమ్మును దీవించును గాక అన్నయ్య
పరలోకంలో దేవుని స్తుతిస్తున్న దేవాదూతల సమూహం లా ఉన్నది, అలాంటి సమూహం లో నా జీవితాంతం దేవుని మహిమ పరుస్తూ ఉండిపోవాలని నా ఆశ ... దేవునికే మహిమ కలుగును గాక... అమేన్
దేవునికే మహిమ కలుగును గాక
చాలా సంతోషంగా ఈ పాట ఆడియో రికార్డింగ్ చాలా బాగుంది దేవుడి పాటలు దీవించును గాకఆమెన్
యేసయ్యకే మహిమ 🌲
Glory to Jesus Joshua shaik Garu
Praise the lord.... Brother
అద్భుతమైన రచన...
వీనుల విందైన సంగీతం.
కోకిలల గాణం....
వినే వారికి ఉల్లాసం
God bless u thalli🎉
E song vintonte anandam anipisthundi panduga laga undi🥳
Even though I don't understand Telugu, but I can feel peace in my soul. Wonderful work.
Prise the Lord
Thank you song super
ఎంతో అద్భుతంగా పాట మధ్యలో సరిగమలు పలికింది 🙏🙏🙏
Wonderful music and song.yesayake vandanalu
Iam very blessed to listen your songs 🙏🙏
Thank you for your team make this songs
అదుభతమైన పాటల ఒరవడి ఇది అనురాగల సందడి సార్ మీకు 👏
Best music composer with hanif Aslam & asfak khavra dhol team ❤
My dear God father jesus prise the lord God bless you jesus yesu amen hallelujah jesus every one and every second good time and bad time God bless you jesus prise the lord jesus prayer to God jesus please help me jesus
Awesome Awesome Song
Praise to be god🙏🙏🙏🙏
Praise the lord ❤
Devuni namanike mahima kalugunu gaka amen 🙏🙏👋👋👋
Pranam kamal annna hard work ki Hattsoff
అయ్యగారు మంచి ఆణిముత్యాలు లాంటీ గేయాలు రచించి మంచి ఆణిముత్యాలు తొ పాడీ స్తున్నారు !
మీపట్లా అ మహాదేవుడు సంతోషిస్తాడు
No words.to say just feel it
Naa thandri meeke mahima kalugunugaka amen amen amen amen amen amen tq you God 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
సూపర్ సాంగ్ సార్
very nice Good music ❤
Beautiful Song and Andaru Chala Baga Padaru 👌🏻👌🏻
very nice..
Outstanding ❤❤❤
Excellent song👌👌👌
Wonderful song sir
యేసయ్యా లోకాలానేలే దేవుడు నా యేసయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vandanalu andariki chala baga padaru devunike mahima kalugunugaka amen
Hallelujah
ఈ సాంగ్ చెలా చేలా బాగుంది ఈ పాట రాసిన వారు చాలా బాగా రాశారు ట్యూన్ చాలా బాగుంది సంగీతం ఒక అద్బుతం
Praise the lord song is beautiful
Kudos 2 ur efforts
Lyrics and music very nice.. singing also very nice
God bless you and your family 👪
Super singing god bless you sister ❤️
Addicted to this song... chala baga padaru...😊❤
జాషువా garu కమలాకర్ అన్న combination songs ఎప్పుడూ super hit awesome ❤🎉
Super song 🎵
Super song akka
వందనాలు బ్రదర్
బ్రదర్ ఈ సాంగ్ ఇప్పటికే నేను 30 సార్లు విన్నాను ఇంకా వినాలనిపిస్తుంది
నువ్వు, తమ్ముడు అన్నీ songs superr గా ఉంటాయి
Praise God
Prise the lord 🙏🙏🙏 to all.దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.
Super ❤️❤️
Praise the lord in JESUS Name AMEN
All glory to God amen 🙏🙏
prise the lord
Song of the YEAR
God bless you thalliga exlent సింగింగ్
Wow super nice song
ಅದ್ಭುತವಾದ ಹಾಡು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ 🙏🙏🙏
🙏🙏🙏
Super God bless you team
Praise the load song super
Very nice 💐💐💐
Beauuuuutiful singing Aniirvinhya.Another Sireesha in the making 👌👌👌👌👏👏👏👏👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Good Song 👌👌👌🙏🙏👍👍👍
Praise the lord 🙌 brother, chaala baagundhi song
Praise the lord 🙏 amen 🙏🙏
Paris the Lord
Super 🎉🎉
అద్భుతం మీ పాఠాలు
Prase the lord sir
Praise The Lord... Awesome 🙏
Ilanti manchi patalu marenno mee nundi ravalani mansara korukuntunnam
Ee pata vintunte oka veduka laga anipistundi
Wonderful song lyrics
Praise God 🙏
ప్రైస్ ది లార్డ్ 🙏 బ్రదర్స్ అండ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడైయుండును గాక ఆమెన్
😮😮😮😮😮😮her voice goood 😊😊😊😊😊🎉🎉🎉🎉
Wow... ❤️👌🏻❤️👌🏻❤️
Anirvinhya... Amazing 🥰
❤❤ దేవునికి మహిమ కలుగును గాక
Good 👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen
God bless you
Excellent song and singing too
God bless always 🙏
నేను ఎన్నిసార్లు విన్నాను అంటే మాటలో చెప్పలేను బ్రదర్ చాలా బాగుంది బ్రదర్ సాంగ్స్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ టీమ్ మెంబర్స్ అందరిని 🛐🙇♀️🙏దేవుడు దీవించును గాక