దుష్కర్మని తేలికగా కరగించే దత్త భిక్ష | Datta Bhiksha, an easy way to melt Karma | Nanduri Srinivas
Вставка
- Опубліковано 7 лис 2020
- సామాన్యంగా ఎవ్వరైనా దుష్కర్మని 4 విధాల "అ" ల తోనే అనుభవిస్తారు
- అనారోగ్యం
- ఆర్ధిక సమస్యలు
- అశాంతి
- అవమానం
ఈ నాలుగునీ కరిగించే అద్భుత ప్రక్రియ ఈ వీడియోలో చెప్పారు చూడండి
Food partaking slokas mentioned in the video:
• ఆహారాన్ని శుధ్ధి చేసే ...
Where is Gangapur?
Ganagapura is a village in Karnataka (Maharashtra border), I in the Afzalpur taluk of Kalaburagi district in Karnataka. It has a temple to Dattatreya
Google location
maps.app.goo.gl/YFjvn62UdoAkU...
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu #dattatreya #gangapur #narsobawadi #gurucharithra #sripadasrivallabha
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
గురువు గారు మీ దయ వాళ్ళ గంగాపురం లో 7 రోజులు ఉండి మీరు చెప్పిన విధానంగా దత్త బిక్ష , అష్ట తీర్థాలలో స్నానం మరియు గురు చరిత్ర పారాయణము చేశాను. ఇప్పుడు నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను. శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏.
అయ్యా first like చేసి చూడటం చేస్తాను మీ శ్రమ కు చూసేవారు ఋణపడిఉంటారు.
Nijame
Yeah, exactly
👏🙏
"Srinivas Garu is like another Chaganti Koteswara Rao Garu" 🙏🙏🙏
No comparison,,each is unique in their own style..we r blessed to have such great scholars ,mainly Telugus,,amidst us..
Garikapati Garu + Chaganti Garu
True
Yes sir another chaganti koteswara rao garu
Annayya can I do it from my home with outgoing to ganupaur bz of covid pls answer me
Mee voice lo edo teliyani divine power undi 🙂🙂 whenever I feel down .... I listen to ur videos🙂feels motivated 🙂
దేవత ఉపాసన వల్ల మాటకు వశీకరణ శక్తి వస్తుంది
@@darimireddyeswar7383 nijame ❤️
Divansha sambutulu swami vaaru vashikaranam kaadu🙏🙏🙏🙏---vijayalaxmi
శ్రీ గురిదేవదత్తా
మీరు చెప్పింది నిజమే. మధ్యాహ్నం పూట స్వామి వచ్చి భిక్ష స్వీకరిస్తారు. మధుకరి అంటారు. మాకు ఆ సేవ చేస్తునప్పుడు దర్శనం కలిగింది. ఆయన లీలలు చెప్పలేనివి ఊహకు అందనివి😊😊😊
ఆ ప్రసాదం అమృతం తో సమానం. దొరకటం కూడా చాలా కష్టం.
దొరకని వాళ్ళు ఒక్క మెతుకు ఉన్న ఇవ్వండి అని అంటారు అక్కడ.
సార్ అక్కడ ఒక వేళ బిక్ష దొరకకపోతే మరియు మనం అక్కడ వారం రోజులు ఉండాలనుకుంటే మన స్వతహాగా వంట చేసుకుని తినవచ్చా దీనికి ఏమైనా దోషం ఉందా ? వారం రోజులు అంటే బిక్ష మధ్యాహ్నమే ఉంటుంది కదా, మిగతా టైం లో వంట చేసుకుని తినవచ్చా? ఎందుకంటే ఈ వీడియో ఎంతమంది చూసిన వారికి వెళ్దామని ఆలోచన వచ్చిందో రాలేదో కానీ నేను మావారు వెళ్దాం అనుకుంటున్నాం దయచేసి సలహా ఇవ్వగలరు
I need phone number of this temple. We want to stay there for a week. Need to enquire for accommodation etc.,
Please help.......
🙏
@@jyothy2024 అక్కడ అన్నదాన సత్రం ఉంది అండి
@@jyothy2024 same doubt.
ప్రతి పూట భిక్ష స్వీకరించాలా?
మధ్యాహ్నం పూట మాత్రమేనా?
1) అక్కడ భిక్ష దొరకకపోవడం అనేది ఉండదు.
2) భిక్ష మధ్యాహ్నం మాత్రమే దొరుకుతుంది. రాత్రి మీరు వేరే ఏర్పాటు చేసుకోవాలి
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ..🙏🚩
anna..hi
I stayed in ganagapur and did parayan for 7 days.
It's a divine experience while doing parayana at audumbar tree.
For asta theertha, auto charges 600 rupees.
Hi varun
Can you please share information on how to get accommodation for those 7 days?
స్వామి మీరు నా కళ్ళు తెరిపించారు. మీ పాదాలకు నమస్కరిస్తునాను. 🙏
అన్నయ్య చాలా మంచి సమాచారములు మాకు అందిస్తున్నారు మీకు శత కోటి ధన్యవాదములు అన్నయ్య 🙏🙏🙏
🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
ఓం ద్రాం దత్తాత్రేయ నమః 🙏🙏🙏
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా🙏🙏🙏
శ్రీ నృసింహ సరస్వతి పాద పద్మాల కు నమస్కారం 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🌺JAI GURU DATTA🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
🌹ఓం శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమస్తే నమస్తే నమో నమః పాహిమాం రక్షమాం 🌹🙏👌
What a wonderful video gurvgaru... Thanks for giving such a great message
Jai Guru Dev Datta Saranam. Thank you very much for your Divine Guidance. May God Bless You.🙏🙏🙏🙏
Thank you so much sir for this video. You always provide a valuable information which will be useful for all the mankind. We are greatful to you.
అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు మీకు నమస్కారములు
Whenever I heard your voice it gives a lot of energy and relax sir Sri Vishnu roopaya namah shivaya
Mi prathi video chusaka manaspurthiga thanks చెప్పాలని ఉంటుంది thank you so much guru garu...
స్వామీ దయ చేసి reply ఇవ్వండి.నా చెల్లెలు చాలా ఇబ్బందికర స్థితి లో వుంది.అత్తవారింట బానిస లా బతుకుతోంది. వదిలి వస్తే అమ్మకి చెడ్డపేరు అని భరిస్తోంది.పూజలు చేసే అవకాశం కూడా లేదు.తనకి బదులు నేను చేస్తాను. దారి చూపండి స్వామీ🙏
వింటుంటేనే పాటించినంత అనుభూతి కలుగుతోంది... ఇంకా ఆచరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో??
శ్రీ గురుభ్యోనమః 🙏 ఒక మంచి విషయం ని చాలా చక్కగా వివరించారు.... గురువు గారు....ఆ దత్త స్వామి దయ వల్ల మాకు కూడా శ్రీ గాణ్గపురం దర్శన భాగ్యం కలగాలి గురువు గారు....
ఎంత అద్భుతంగా చెప్పావు తండ్రీ 🙏🙏
ఎంతో అద్భుతంగా వివరించారు గురువు గారు🙏🙏
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏 చాలా బాగా వివరించారు మీ నుండి చాలా విషయాలు తెలుసుకుంటున్నాము
Sir you are true guru who always gives right guidance.you have amazing knowledge.thank you so much for providing this channel.
చాలా చాలా ధన్యవాదములు సార్...
🙏🏻🙏🏻🙏🏻
Om 🕉 Sri Matrey Namaha
Om 🕉 Sri Mahadevaya Namaha
Om 🕉 Sri Gurubhyo Namaha
Excellent information
Dathathreya sami mahimalu vituvunte achryamga undhi. Surprised.🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🤚శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨👨👧👧🤚🔱🕉️🌿🌴🌾🍇🌹💮🌸🍎🍊🌺🌼🇮🇳🙏
గూరువు గారండీ మీ పాదాలకు శతకోటి నామస్కారములు మరియు శతకోటి ధన్యవాదములు దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా🙏🙏🙏
Mi videos entha goppaga untayi sir...as a human being(Hindus)we ought to know all these...no one beat you ever sir....thanks alot.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yes
మీరు అందించే సమాచారం అమూల్యమైనది, అద్భుతమైనది మీకు ధన్యవాదాలు...........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 BHIKSHAPATHI from LB NAGAR HYDERABAD
Thanku sir for giving this guidance to make our souls pure.....,,,,,
Me voice vinagane manassuki edo teliyani santhosham vastundi.....😊🙏
Om Sairam. Mee videos chala baguntayi guruvu garu.
Namasthe Guruvu garu.
06:55 lo me expression super andi. meeku manchi sense of humour undandi. thanks for such valuable information. Namasthe.
Giruvu gariki vandanam🙏🙏🙏🙏
Super ga chepparu sir
Guru garu..karma gurinchi chala baag chepparu..Namsakarmulu 🙏🙏🇮🇳
Namaste guru garu. Thank you for your valuable information sir .Namaste
గురువు గారికి నమస్కారం. మా అమ్మాయి కి పెళ్లి కుదిరినది. దయచేసి మీ ఆశీస్సులు ఇవ్వగలరని మా కోరిక గురువు గారు
I am happy Neelimagaru your good news
Jai guru deva..namaste nanduri sri.....super explanation
.
I feel very thankful , for what I received from all your speeches.
Attractive voice .
Namaste Sri Gurum.
Chala adbhutham ga cheparu gurdeva
Thank you so so much for your valuable videos. Om Sai Ram 🙏
ఎన్నో కొత్త విషయాలు మాకు తెలియపరుస్తున శ్రీనివాస స్వామి కి పాద నమస్కారాలు
Me vedio chudagane happy ga vuntundi sir 🙏🙏🙏.
yes me too
గురుతుల్యులు పూజ్య శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు.
Guruvu gaaru naa adrushtam ee video notification vachesariki nenu Sri Guru charita paarayana chestoo vunnanu
Antha Dattatreyuni anugraham
Sri Dattaatreya namaha
Mee padhalaki vandhanalu Guruvu garu 🙏🙏🙏🙏
We are soo lucky...intati manchi vishayalu chepputunnaduku....ma purva janma sukrutam... please Agastya kruta laxmi strotham gurinchiivivarinchi cheppadi🙏
Chala baga explain chesaru Sir
Nenu Bethavolu Ramabrahmam gari gurucharitra parayana chedthuntanu
Thank you Sir 🙏
Jai Guru Datta Ji Maharaj 🙏🌺
Meru chepinattu sree guru charithra sapthaha parayanam chesina modati roju oka vichitram jarigindi oka saduvu bikshaku vacharu ekkada adagaledu ma inti daggara biksha tesukoni ashirvadinchi ekkada agakunda vellipoyadu,nuvvu evaru ani adugina m matladaledu,eppudu raledae ani adiganu biksha tesukoni vellipoyaru ekkada agaledu
Jai guru datta
Same jarigindi naku kuda sadhuru charitra chadivinapudu
Please give book description
aunu andi,,book description unte,, please share that link 🙏🙏
Dhanyavaadaalu guruvugaaru naaku teliyadu manchi vishayam cheppaaru meeku pranaamaalu
శ్రీనివాస్ గారు ధన్యవాదాలు అండి 🙏
Chala baga chepparu sir, mimmalnu okasari kalavalani undhi naku.
Thanks guruvugaru manchi vishyem chapparu
గురువు గారు, మీకు ధన్యవాదాలు🙏🙏🙏
శ్రీ పాద రాజాం శరణం ప్రపద్యే
శ్రీ నృసింహ సరస్వతి గురువు దేవ శరణం ప్రపద్యే
శ్రీ దత్త శరణం ప్రపద్యే👏👏👏👏👏
మీ వీడియోలకి క్రమం తప్పకుండా చూస్తుంటాం గురువుగారు... ఎన్నో విషయాలు నెర్చుకున్నాం ఆచారాలకి, సంప్రదాయాలకి అర్ధాలు మారిపోతున్న ఈ కాలంలో యువతకి మీవంటి వారి అవసరం ఎంతైనా ఉంది... మంచిని అందించటంలో మీ కృషి మాటలకందనిది... అదే విధంగా మీ ప్రతి వీడియో మాకో నిధి... గురువుగారూ...
*వీడియోలని
గురువుగారికి నమస్కారం...
నిన్ననే నేను గురు చరిత్ర పారాయణ పూర్తి చేశాను. కానీ మీరు చెప్పినట్టు స్వప్నం లో దర్శనం కాలేదు. ఈ రోజున ఉదయం నుండి నేను సరిగా పారాయణ చెయ్యలేదేమో అని బాధపడుతున్నాను. కానీ ఈ సమయంలో మీరు దత్తాత్రేస్వామి గురించి చెప్పి మీ రూపం లో నాకు ఆ దత్తాత్రేయస్వామి నాకు దర్శనం ఇచ్చారు అనుకుంటున్నాను.
మీరుఎవరు రాసిన గురు చరిత్ర బుక్ పారాయణ చేశారు..సర్..
Okay sir we understood sir pls tell us more about this pls...🙏🏻🙏🏻🙏🏻
Thank you GURUJI🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు
Valuable message ❤
At present my daughter chanting saraswati kavacham which you had given us ..thank you sir🙏🏻🙏🏻🙏🏻
ఒక్కసారి లిరిక్స్ పెడతారా మేడం
ఖచ్చితంగా ఉపదేశం తీసుకోవాలా లేక ఉపదేశం లేకుండా అయినా చదవవచ్చా
Thank you Guruji 🙏🙏🙏 thank you Uniserse 🙏🙏🙏
Namaskaram Guruvu garu really Good 🙏🙏
Jay gurudeva Datta Datta Sri Datta saranam mama. Nanduri Srinivas gariki manahaspurtito namaskaramulu
Guruvu garu mee padhalaki sathakoti namascatalu
DHANYAVADHAMULU .SRI Matrenamaha 🙏🙏🙏
Guruvu garu Mi padha padmamulaku shathakoti vandhanalu
frist time chaganti guruvugaru pravachanalu vinta next mere maa guruvugaru danyadamulu guruvugaru
Thankyou very much sir your valuable information
Chala chakkaga chapparu sir
Excellent Guruji nenu ventane cheyali anukuntunnanu
🙏🙏🙏🙏meku runapadi untamu guruji manchi vishalu cheptuntaru gurudatha swamy varu meeku arogyam aishwaryam tho challaga undali guruvu garu 🙏🙏🙏🙏
Nice sir am already to thought on it
Namaskaram miru chala chala chepparu miku naa dhanyvadlu dattatreyudu gurinchi miru cheppina datta pradakshna ninu Kartika Masa and dhanurmasam cheyanunnanu naa Jeevitha Kalam lo motheti korika chivarikorikanu okkate mirunaku chala upakam chesaru dayachesi Inka unte cheppagalaru katinam ga undetivi naku cheppatam radu artham chesukogalaru niku padabi vanthanam tappulu unte nannu kshminchagalaru
Namaskaram sir.Chala bagundhi.Meeru cheppina rendu slokalu sai baba harathi pattern unnai.We can read them in that pattern also.
నమస్కారం అండి ప్రతి రోజూ వీడియో చేయచ్చుగా
Guruvugari pada pasmalaku shata koti vandanalu...Urmila from siddipet...🙏🙏🙏⚘⚘⚘⚘⚘⚘
Sir, namaste Andaru yenno chepparu ela datta Bhaghvanuni gurunchi cheppatam Meeru modati varu. Jai guru datta sri guru datta. 🙏🙏
Respected sir , I am addicted to your videos...
Thank you very much Srinivas garu
గురువు గారికి పాదభి వందనములు.. గురువు గారు తిరుపతిలో కపిలేశ్వర స్వామి దేవాలయం గురించి వీడియో చేయండి. వినాలని ఆశగా ఉంది.🙏🙏🙏🙏🙏
Om Namo Venkatesaya 🙏🙏🙏
Sri Gurubhyo Namaha 🙏🙏🙏
Just now returning from ganugapur jai guru datta 🙏🙏
Can u pl tell me where this gangapur is exactly
Gulbarga Road by train from secbad. And it is nearby
Need phone number of ths temple. Hos to reach from bangalore.
dattq biksha oka roju matrame kaa chestaru maam .7 days compulsory cheyala.
Ganagapur Dattatreya Temple Sri Kshetra Ganagapur
090354 79569
Shivaji Chowk, Taluka Afzalpur, District kalaburgi, Ganagapura, Karnataka 585212
Sir, give some life routines and secrets that leads to spiritual path, like daily routines, what to do and what not, with this corona and work from home situation, we don't know where we are heading to... please give something on these lines. Thank you 🙏🙏🙏
Thank u very much gurugaru tappakuda ganagapur temple ke velle teratanu,eppudu kakapoyina munduke velle terathanu🙏
Good morning gurugahru danyawadm nice video info thank u so much good bless you always gurugahru danyawadm 🌞🌻🌹💐🍇🍒🍊🍎🍋🍑👃👃👃
Your told incident very very great sir but which god powerful Please tell most important god
Tulasi Pooja mariyu diwali puja Ela cheyaalo chepandi
Meku ma vandhanam guruji.tq so much.
ఓం దత్తా శ్రీ దత్తా జయ జయ దత్తా 🙏 దోసిట పట్టినంత మాత్రమే భిక్ష స్వీకరించాలి అని విన్నట్లుగా గుర్తు ,కొంచెము ఈ సందేహం తీర్చండి స్వామి...🙏
Guruvugaru meeku padabivandanalu
Guruvu garu padhabi vandhanalu
Thank you guruvu garu
guruvugaru meeku padabhivandanalu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Pranamalu gurugariki.