గురువు గారికీ నమస్కారము లు 2-12-23 న మా మనవడు 9సంవత్సరాల పిల్లవాడు మేము ట్రైన్ లో ప్రయాణ సమయం లో మీరు చేసిన వాక్యానం మొత్తం విని (నన్ను వాడు జేజి అని పిలుస్తాడు) జేజి ఈయనకు ఎంత వోపికాగ ఎంత బాగ చెపుతున్నారు. నీకు ఏమాత్రమూ బాగ లేకున్నా చంద్ర శేఖర అష్టకం విను అన్ని తగ్గపోతాయి అని చెపుతున్నాడు. మీ సత్సంగం గాలు మొత్తం సబ్స్క్రయిబ్ చేసుకున్నాడు.
గురువు గారికి ధన్యవాదములు, మొదటిసారి చంద్రశేఖర అష్టకం విన్నప్పుడు నేను ఆ మంత్ర ప్రాముఖ్యతను మీ ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ మంత్రానికి అంత శక్తి ఉందా అని మూర్ఖంగా అనుకున్నాను. కానీ నాకు కొద్ది రోజుల క్రితం నా ఎడమ చేతి భుజానికి శస్త్రచికిత్స చేయవల్సిన అవసరం వచ్చింది, చికిత్స విధానం చాలా కష్టము surgery తో పాటుగా bone grafting చెయ్యాల్సి రావచ్చు అని మా డాక్టర్ గారు అన్నారు. Surgery అయితే పర్వాలేదు కానీ bone grafting అనేది కొంచెం comlpicated అని తెలుసుకుని భయం తో నాకు ఏమి చెయ్యాలో తెలియక దేవుని పై భారం వేసి చంద్రశేఖర అష్టకం surgery కి 2 రోజుల నుండి పారాయణం చేశాను గురువు గారు. అద్బుతం ఏమిటంటే surgery జరిగేటప్పుడు doctor గారు బయటకు వచ్చి ఇతని bone condition బాగుంది bone grafting అవసరం లేదు అని చెప్పారు. ఇప్పుడు నాకు simple surgery తో ఆపరేషన్ complete అయ్యి 3 రోజులు అయ్యింది. మీకు చాలా కృతజ్ఞతలు గురువు గారు.
నమస్తే గురువు గారు. చాలా రోజులుగా చంద్ర శేఖర అష్టకం అర్థం కోసం వెతుకుతూ ఉన్నాను. ಆ పరమశివుడే మీ రూపం లో వ్యాఖ్యానం ఇచ్చారని అని భావిస్తున్నాను. శివాయ గురవే నమః🙏🙏🙏
గురువు గారికి నమస్కాములు 🙏 మా అమ్మ మీ వీడియోలు బాగా చూసి మాకు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు. మొన్న 2nd wave అప్పుడు దురదృష్టవశాత్తు అమ్మ ని(57) కోల్పోయాను. చాలా వెలితిగా , డిప్రెషన్ లో ఉన్న నాకు మీ వీడియోస్ చూస్తుంటే అమ్మ చెప్తున్నట్లు గా ఉన్నది🙏 ధన్యవాదాలు 🙏 కంచి కామాక్షి అమ్మ గురించి చెప్పగలరు🙏
చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏. మీరు చెప్పిన అనేక స్తోత్రాలు చదువుతూ ఉండేదాన్ని కానీ మీరు చక్కగా అర్థము తో చెప్పాక హృదయ పూర్వకంగా చదువుతున్న. మీకు అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు ఎల్లవేళలా అయుఅరోగ్యలతో ఉండాలి. ఈ స్తోత్రం రోజూ శ్రీ లలితా సస్రనామాలు ముందు చదువుతా. ఇపుడు మీరు చెపుతుంటే చాలా సంతోషంగా ఉన్నది. 🙏🙏🙏
నమస్తే గురువు గారు, నాదొక చిన్న విన్నపం చంద్రశేఖరాష్టకం కి ఏవిధం గా అయితే ప్రతీ శ్లోకానికి ఎంతో చక్కటి అర్ధం చెప్పారో.. అదే విదం గా శ్రీ దక్షిణామూర్తి స్థాత్రం కి కూడా అర్ధం చెప్పవలసింది గా కోరి ప్రార్థిస్తున్నాను.
గురువుగారికి పాదాభివందనాలు ఈ కార్తీక మాసం లో చంద్రశేఖర అష్టకం యొక్క అర్థం వినే భా గ్యాన్ని పరమాత్మ నాకు అనుగ్రహించాడు నా జన్మ ధన్యం అయినది మీకు శతకోటి వందనాలు
నమస్కారం గురువుగారు 🙏 ఏ విధంగా ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే... ఎంతో చక్కగా వివారించారు... చాలా చాలా బాగుంది అర్థం తెలిసినందుకు🙏 మీకు ఋణపడి ఉన్నాము. మీరు చెప్పిన సంకష్ఠ హర చతుర్థి రెండు మాసాలు చేసాను. మాకు మా వారి ఉద్యోగం లో కొంత మేలైన మార్పు కనిపించింది. 🙏🙏ఏడు శనివారాల వ్రతం కూడా చేస్తున్నాను.. 🙏భగవంతుడి దయ మీ వీడియో ల రూపంలో మాకు పరిష్కారాలు అందిస్తున్నాడు. 🙏 ఇలాగే మమ్మల్ని ధార్మిక మార్గం లో నడిపిస్తూ వుండండి.. 🙏🙏🙏
చాలా బాగా వ్యాఖ్యానం చేశారండీ. ఈ స్థల పురాణం జరిగిన ప్రదేశం తమిళనాడులోని తిరుక్క కడయుర్ జీవితంలో ఒక్కసారి అయినా చూడవలసిన ప్రదేశం స్వామి పేరు అమృత ఘటేశ్వర్ అమ్మవారు అభిరామి.
అన్నగారు మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆధ్యాత్మిక అమృతవాహిని ఈ భోగి మంటలా మా అందరి అజ్ఞానం ను తొలగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🌹🌹🌹🌹🌹🤩
గురువు గారికి చిన్న విన్నపం , శివపార్వతుల పారవశ్యంలో మార్కండేయుడు ఈ స్తోత్రం ఎక్కడ చేశాడో ఆ గుడి గురించి తెలియపరచకుండానే ముగించారు ఆ గుడి ఎక్కడ ఉంది గురుగారు 🙏
ఏమి చెప్పినారు స్వామి..ఆహా..మీరు మార్కండేయుడి స్థలం లో ఉండి, అనుభూతి చెందుతూ చెప్పారు..మీవి అన్ని వీడియో లు నేను చూస్తాను.కానీ కనకధార, అలాగే చెప్పారు,అప్పుడు మీరు శంకరాచర్లు,ఇప్పుడు మళ్లీ మార్కండేయుడు..భలే చెప్పారు..అద్భుతం..🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Sir, Heartfelt thank you!! Your explanation certainly can instill deep devotion in anyone who listens to your words, especially needed for today's generation! I just didn't want this video to end..
గురువుగారు మీరు చెప్పింది చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాము మీరు చెప్పినట్లు ద్వాదశాదిత్యులను కాశీ లో దర్శనం చేసుకున్నాం ,చంద్రశేఖర్ అష్టకం నేను, రోజు లలితా పారాయణం అయ్యాక చదుతాం గురువుగారు
Veryyyyyyy well explained sir...thanks a lot for your efforts and thank you for making us aware of the things hidden..may lord Shiva and goddess Parvati bless you and your family with all the happiness 🙏🙏🙏🙏
ఆహా... ఎంత గొప్ప ధీమా కలిగించారు ప్రభు.... మీరు తన్మయత్వంతో చెప్పే ప్రతి పాదం వింటుంటే మనసు పులకిస్తోంది..... మా పిల్లలకి ఎప్పుడు ఈ స్తోత్రం నేర్పించాలి అని నా మనసు ఉవ్విళ్లూరుతుంది ... హరే కృష్ణ 🙏🙏
Respected sir I don't have words to express my happiness.. I am blessed with your explanation.. I wish and pray Mahadev for good health and prosperity for every one.. Om namah shivaya Om namo narayana Om Matrey namah..
Namaste Guruvugaru! Such beautiful explanation, can't control my tears... What a sweet ending of the sloka. Ur involved explanation has taken it to a different level. Thanks
నమస్కారం గురువుగారు, మీరు ప్రజ్ఞ , దేవీదేవతలను ఆవిష్కరించే విధానం చాలా చక్కగా భక్తి శ్రద్దలు ఇట్టే కలిగించేలా ఉంటాయి, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సామర్థ్యం మీ పుణ్యం అనేకంటే, మీ లాంటి వారి ప్రవచన రహస్యాలు,విశేషాలు వినడం తెలుగు వారు మరియు తెలుగు తెలిసిన వారు చేసుకున్న మహా పుణ్యం ---- స్వస్తి
Extremely awesome explanation traveled our thoughts to kailash and the real experience of markendeya maharshi.Thank you for such a wonderful video.🙏Shivoham
🙏🙏you explained sooo well. Moved by it, instilling Bhakti in our hearts. You and your family are doing a great service to spread our Great Heritage and scriptures . Shivaya Gurave Namah 🙏🙏
Yes.. V V true.. It's v rare that,whole family is having same ,spiritual attitude ...... It's really nandurigari. Parents chesina punyam..and they met Avadhoothalu and Suddhulu &got their blessings too
Its our luck that Nandurigaru started this channel to enlightens.. He is doing AWESOME SERVICE.. AYUSHMAN BHAVA SRINIVAS .. MY AGE GIVES ME THIS PREVILIZE TO BLESS YOU
గురువు గారికి నమస్కారములు మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఆ పార్వతీ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏
Meeru chala clear ga explain chesaaru verevi each line cheyaru kaani idi matram mottam line lu chepe tapatiki adbhutam gaa chadvutunaam thank you guruvu gaaru
Sir.. .I have listened to many commentaries on many sthothras and puranas... Out of all these, your disclosures are outstanding as you gives messages not only as learned man.. but it brimmed with devotion... You are a devotee.. and when you give any disclosure you will give with pure devotion....
Nanduri Srinivas garu, Your speeches are amazing and eye opening in many ways. Thanks for all your efforts and sharing this invaluable information. 🙏🙏 from USA
Sir,heartful gratitude to you for such hardwork in making us know the inbuilt meaning of great Slokas and showing us the right path to do right and good things.🙏🙏🙏
Meru ye sankalpamtho meru edi start chesarooo...adhii jarugurhundiii..chiranjeevaaaa.....thank you Rishi Kumar annayyaaa good luck for your greatest future
I was told to recite this stotram by my guru maata. It just missed from my routine. Today I thought of reciting this stotram on the eve of karthika madam. I came across this video n understood the meaning n importance. Thank you guruji
Thank you very much for the time , effort and patience to guide us in spiritual path. Please help us with the rules of wearing Ekamukhi and Dwimukhi Rudraksha by husband and wife. Very eager to know how to respect and wear the Rudraksha. We tried to know from various online sources but found different kinds of opinions and rules. We are confused. We believe and trust our learnings from you. Please guide us in this regard.Sorry for the inconvenience by asking the same question every time. I am a devotee of my mother Lalitha devi. Truly want to enhance the devotion. My husband is also very keen in this spiritual path. Request ti guide our sadana with your blessings and knowledge.🙏🏻
గురువు గారు మీకు నమస్కారం. అబ్బా ఎంత బాగా చెప్పారు.నేనైతే లీనం అయిపోయాను. ఆఖరి లో మీరు చెప్పినది చాలాబాగుంది. అదే.. ఎవరైనా చేసిన కీడు గూర్చి వారికి జరిగే గున పాఠం గూర్చి. నాకు బాగా నచ్చింది
2021 భోగి రోజున ( గురుపూజ సందర్భం గా) రామానుజాచార్యులు గురించి చెప్పరు ఈ సారి భోగి రోజునా మీ ప్రవచనం కోసం ఎదురుచూస్తున్నాం గురువుగారు సరైన సమయానికి చంద్రశేఖర అష్టకం చెప్పారు . శ్రీ మాత్రే నమః అదేయన్ రామానుజదాసన్ 🙏🙏🙏
I am quite moved by the interpretation sir. Thank you. I can vouch for the efficacy of these verses. I had been waiting for an explanation since I saw your earlier video on Chandrasekharashtakam. May all benefit from this. I would like to request such an explanation for Aditya Hrudayam also. May god bless you.
ఓం గురుభ్యోనమః.మీరు చంద్ర శేఖర అష్టకం వివరించి చెప్తుంటే నేను కూడా మానసికంగా ఆ kailaasanaathuni,పార్వతి మాతను దర్శించుకున్నాను.మీకు నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను.మీకు ధన్యవాదాలు.అలాగే బిల్వాష్టకం, శివాష్టకం,మంగలాష్టకం అర్థాలు తెలియజేయండి గురువుగారు.ఓం శ్రీ మాత్రే నమః.🙏🙏🙏
Moon was used to measure time in ancient days (now also), From amavasya to pournami - one paksham (15 days), 2 pakshams = 1 maasam (month) 12 maasam = 1 samvatsaram. Everything comes and goes in time, but not the one who created space (and eventually time). Shiva wears moon as ornament, because he was exceptional and above to the concept of time (and space).. so now markandeya praising shiva as lord of time (Chandra shekara)
గురువు గారు కార్తీక మాసంలో మీరు చెప్పిన రుద్రాభిషేకం ఇప్పటికి ప్రతిరోజు చేస్తున్నాము అండి ఎప్పటికి చేయదాలుచుకున్నాను... నాలాగే చాలా మంది చేస్తున్నారు అర్థం చెప్తే ఇంకా బాగా మనసు పెట్టి చేయగలం... దయచేసి రుద్రాభిషేక స్టోత్రాల అర్ధం తెలుపగలరని కోరుతున్నాం 🙏🙏
గురువు గారికీ నమస్కారము లు 2-12-23 న మా మనవడు 9సంవత్సరాల పిల్లవాడు మేము ట్రైన్ లో ప్రయాణ సమయం లో మీరు చేసిన వాక్యానం మొత్తం విని (నన్ను వాడు జేజి అని పిలుస్తాడు) జేజి ఈయనకు ఎంత వోపికాగ ఎంత బాగ చెపుతున్నారు. నీకు ఏమాత్రమూ బాగ లేకున్నా చంద్ర శేఖర అష్టకం విను అన్ని తగ్గపోతాయి అని చెపుతున్నాడు. మీ సత్సంగం గాలు మొత్తం సబ్స్క్రయిబ్ చేసుకున్నాడు.
గురువు గారికి ధన్యవాదములు, మొదటిసారి చంద్రశేఖర అష్టకం విన్నప్పుడు నేను ఆ మంత్ర ప్రాముఖ్యతను మీ ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ మంత్రానికి అంత శక్తి ఉందా అని మూర్ఖంగా అనుకున్నాను. కానీ నాకు కొద్ది రోజుల క్రితం నా ఎడమ చేతి భుజానికి శస్త్రచికిత్స చేయవల్సిన అవసరం వచ్చింది, చికిత్స విధానం చాలా కష్టము surgery తో పాటుగా bone grafting చెయ్యాల్సి రావచ్చు అని మా డాక్టర్ గారు అన్నారు. Surgery అయితే పర్వాలేదు కానీ bone grafting అనేది కొంచెం comlpicated అని తెలుసుకుని భయం తో నాకు ఏమి చెయ్యాలో తెలియక దేవుని పై భారం వేసి చంద్రశేఖర అష్టకం surgery కి 2 రోజుల నుండి పారాయణం చేశాను గురువు గారు. అద్బుతం ఏమిటంటే surgery జరిగేటప్పుడు doctor గారు బయటకు వచ్చి ఇతని bone condition బాగుంది bone grafting అవసరం లేదు అని చెప్పారు. ఇప్పుడు నాకు simple surgery తో ఆపరేషన్ complete అయ్యి 3 రోజులు అయ్యింది. మీకు చాలా కృతజ్ఞతలు గురువు గారు.
Guruvugaru sathakoti vandanalu
My deep gratitude for your efforts to enlighten comon people like me. With respectable regards.
Om namas Sivayah.
MBS Sastry
7.
Lm
Swami raksha
నమస్తే గురువు గారు.
చాలా రోజులుగా చంద్ర శేఖర అష్టకం అర్థం కోసం వెతుకుతూ ఉన్నాను. ಆ పరమశివుడే మీ రూపం లో వ్యాఖ్యానం ఇచ్చారని అని భావిస్తున్నాను.
శివాయ గురవే నమః🙏🙏🙏
గురువు గారికి నమస్కాములు 🙏
మా అమ్మ మీ వీడియోలు బాగా చూసి మాకు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు. మొన్న 2nd wave అప్పుడు దురదృష్టవశాత్తు అమ్మ ని(57) కోల్పోయాను. చాలా వెలితిగా , డిప్రెషన్ లో ఉన్న నాకు మీ వీడియోస్ చూస్తుంటే అమ్మ చెప్తున్నట్లు గా ఉన్నది🙏
ధన్యవాదాలు 🙏
కంచి కామాక్షి అమ్మ గురించి చెప్పగలరు🙏
Om namah shivaya
చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏. మీరు చెప్పిన అనేక స్తోత్రాలు చదువుతూ ఉండేదాన్ని కానీ మీరు చక్కగా అర్థము తో చెప్పాక హృదయ పూర్వకంగా చదువుతున్న. మీకు అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు ఎల్లవేళలా అయుఅరోగ్యలతో ఉండాలి. ఈ స్తోత్రం రోజూ శ్రీ లలితా సస్రనామాలు ముందు చదువుతా. ఇపుడు మీరు చెపుతుంటే చాలా సంతోషంగా ఉన్నది. 🙏🙏🙏
గురువుగార మీ వీడియో చూశాక మీ వీడియో చూశాక చంద్రశేఖరాష్టకం విలువ తెలిసింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది గురువుగారు
నేను ఈ చంద్రశేఖర్ అష్టకం ను రోజూ సాయంత్రం పారాయణం చేస్తున్నాను. మీరు అష్టకం అర్థం చెప్పిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు కృతజ్ఞతలు అయ్యగారు.
నమస్తే గురువు గారు,
నాదొక చిన్న విన్నపం చంద్రశేఖరాష్టకం కి ఏవిధం గా అయితే ప్రతీ శ్లోకానికి ఎంతో చక్కటి అర్ధం చెప్పారో.. అదే విదం గా శ్రీ దక్షిణామూర్తి స్థాత్రం కి కూడా అర్ధం చెప్పవలసింది గా కోరి ప్రార్థిస్తున్నాను.
ఇంతకుమించి దక్షిణామూర్తి తత్త్వం ఇంకెవరు చెప్పలేరు...
ఆనంద భాష్పాలు వచ్చాయి 🙏🙏🙏 మనసు నిండిపోయింది 🙏🙏🙏 మీ వ్యాఖ్యనం అద్భుతం 🙏🙏🙏
మీ వ్యాఖ్యానం తో చంద్ర శేఖర అష్టకం విని మా జన్మ ధన్యం అయింది. మీ లో వున్న ఆ పరమేశ్వరుడికి పాదాభి వందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు 🙏మీ ప్రసంగం వింటూ ఉంటే మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఓం నమశ్శివాయ 🙏
గురువుగారికి పాదాభివందనాలు ఈ కార్తీక మాసం లో చంద్రశేఖర అష్టకం యొక్క అర్థం వినే భా గ్యాన్ని పరమాత్మ నాకు అనుగ్రహించాడు నా జన్మ ధన్యం అయినది మీకు శతకోటి వందనాలు
నమస్కారం గురువుగారు 🙏 ఏ విధంగా ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే... ఎంతో చక్కగా వివారించారు... చాలా చాలా బాగుంది అర్థం తెలిసినందుకు🙏 మీకు ఋణపడి ఉన్నాము. మీరు చెప్పిన సంకష్ఠ హర చతుర్థి రెండు మాసాలు చేసాను. మాకు మా వారి ఉద్యోగం లో కొంత మేలైన మార్పు కనిపించింది. 🙏🙏ఏడు శనివారాల వ్రతం కూడా చేస్తున్నాను.. 🙏భగవంతుడి దయ మీ వీడియో ల రూపంలో మాకు పరిష్కారాలు అందిస్తున్నాడు. 🙏 ఇలాగే మమ్మల్ని ధార్మిక మార్గం లో నడిపిస్తూ వుండండి.. 🙏🙏🙏
Great madam
శుభోదయం గురువు గారూ! చంద్రశేఖ రాస్టకం వ్యాఖ్యానం కళ్ళ ముందు దృశ్యాన్ని సాక్షాత్క రించింది. గురువు గారి కి ఆత్మ ప్రణామాలు 🙏🙏🙏🙏🙏
వివరిస్తూ మీరు ఎంత తన్మయత్వం పొందుతున్నారు గురువు గారు . 🙏🙏🙏🙏
మీకు పాదాభివదనాలు
చంద్రశేఖరాష్టకం వ్యాఖ్యానం మీ ద్వారా వినడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము గురువుగారు మీకు శతకోటి వందనాలు.... కృతజ్ఞతలు
మీ తన్మాయత్వమ్ కి విన్నాక మా ఆనంద బాష్పాలు మీకు శత కోటి వందనాలు 👣🙏🙏🙏🙏
చాలా బాగా వ్యాఖ్యానం చేశారండీ. ఈ స్థల పురాణం జరిగిన ప్రదేశం తమిళనాడులోని తిరుక్క కడయుర్ జీవితంలో ఒక్కసారి అయినా చూడవలసిన ప్రదేశం స్వామి పేరు అమృత ఘటేశ్వర్ అమ్మవారు అభిరామి.
ఓం నమశ్శివాయ🙏🏻
నాకు చాలా ఇష్టమైన అష్టకము కాని అర్ధం ఇప్పుడే తెలిసింది చాలా ఆనందంగా ఉంది గురువు గాికి ధన్యవాదాలు🙏🏻
అత్యద్భుతంగా వివరించారు.. పాదాభివందనాలు ❤
అబ్బా ఎంత బాగుంది. గురువుగారు. కళ్ళకు కట్టినట్టు చూపించారు. ధన్యవాదములు.
అన్నగారు మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆధ్యాత్మిక అమృతవాహిని ఈ భోగి మంటలా మా అందరి అజ్ఞానం ను తొలగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🌹🌹🌹🌹🌹🤩
Can't describe the way your explanation is. Really we are blessed to be a part of your devotee.
గురువు గారికి చిన్న విన్నపం , శివపార్వతుల పారవశ్యంలో మార్కండేయుడు ఈ స్తోత్రం ఎక్కడ చేశాడో ఆ గుడి గురించి తెలియపరచకుండానే ముగించారు ఆ గుడి ఎక్కడ ఉంది గురుగారు 🙏
Tiruvennainallur
They uploaded video today about that temple
Thirukadayur
ఏమి చెప్పినారు స్వామి..ఆహా..మీరు మార్కండేయుడి స్థలం లో ఉండి, అనుభూతి చెందుతూ చెప్పారు..మీవి అన్ని వీడియో లు నేను చూస్తాను.కానీ కనకధార, అలాగే చెప్పారు,అప్పుడు మీరు శంకరాచర్లు,ఇప్పుడు మళ్లీ మార్కండేయుడు..భలే చెప్పారు..అద్భుతం..🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీ అద్బుతమైన వ్యాఖ్యానం విని ధన్యులైనాము. మమ్ము ఈ రీతిగా ఉద్దరిస్థున్న మిమ్ములను మనస్పూర్తిగా నమస్కరించుకొంటున్నాము.
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ గురువుగారి పాద పద్మములకు నమస్కరించి అభ్యర్థన దక్షిణామూర్తి స్తోత్రం వివరించగలరు
నీయొక్కఆ శేష మైనటువంటి సేవ వెలకట్టలేనిది వర్ణించలేనిది శ్రీ మాత్రే నమః 🙏
Sir, Heartfelt thank you!! Your explanation certainly can instill deep devotion in anyone who listens to your words, especially needed for today's generation! I just didn't want this video to end..
నమస్కారం గురువుగారు. ఏది చెప్పిన తన్మయ్యత్వంతో, స్వామి ని సాక్షాత్కారించే విధంగా, అద్భుతం గా చెపుతారు.చాలా చాలా బావుంటుంది మీ వ్యాఖ్యానం 🙏🌹
గురువుగారు మీరు చెప్పింది చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాము
మీరు చెప్పినట్లు ద్వాదశాదిత్యులను కాశీ లో దర్శనం చేసుకున్నాం ,చంద్రశేఖర్ అష్టకం నేను, రోజు లలితా పారాయణం అయ్యాక చదుతాం గురువుగారు
గురువు గారికి పాదాభి వందనములు మీలాంటి మహానుభావులు భగవంతుణ్ణి గురించి క్లుప్తంగా చెప్పటం,!! వినే వాళ్ళ పూర్వ జన్మ సుకృతం!
Proud to be an Hindu
Guru Garu..Meeku Namsakarmulu 🙏
Veryyyyyyy well explained sir...thanks a lot for your efforts and thank you for making us aware of the things hidden..may lord Shiva and goddess Parvati bless you and your family with all the happiness 🙏🙏🙏🙏
అబ్బబ్బ ఏమి వర్ణించారు చంద్రశేఖరఅష్టకం మీరు నాకన్నా చాలా చిన్న వారు అందుకే పాదాభివందనం చేయలేకపొవుచున్నాను. సుఖీభవ సుఖీభవ 👌🙏🙏🙏🙏
Jaihoooooooo గురుదేవా మీ యొక్క పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు దయతలచి నన్ను ఎల్లవేళల ఆశీర్వదించండి
ఆహా... ఎంత గొప్ప ధీమా కలిగించారు ప్రభు.... మీరు తన్మయత్వంతో చెప్పే ప్రతి పాదం వింటుంటే మనసు పులకిస్తోంది.....
మా పిల్లలకి ఎప్పుడు ఈ స్తోత్రం నేర్పించాలి అని నా మనసు ఉవ్విళ్లూరుతుంది ... హరే కృష్ణ 🙏🙏
Respected sir I don't have words to express my happiness.. I am blessed with your explanation.. I wish and pray Mahadev for good health and prosperity for every one.. Om namah shivaya Om namo narayana Om Matrey namah..
Namaste Guruvugaru! Such beautiful explanation, can't control my tears... What a sweet ending of the sloka. Ur involved explanation has taken it to a different level. Thanks
నమస్కారం గురువుగారు, మీరు ప్రజ్ఞ , దేవీదేవతలను ఆవిష్కరించే విధానం చాలా చక్కగా భక్తి శ్రద్దలు ఇట్టే కలిగించేలా ఉంటాయి, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సామర్థ్యం మీ పుణ్యం అనేకంటే, మీ లాంటి వారి ప్రవచన రహస్యాలు,విశేషాలు వినడం తెలుగు వారు మరియు తెలుగు తెలిసిన వారు చేసుకున్న మహా పుణ్యం ---- స్వస్తి
మీ పిల్లలు చాలా అదృష్ట వంతులు స్వామి
స్వామి నమస్కారం మీరు చంద్రశేఖరాస్తకం అర్ధం చాలా బాగా చెప్పారు ఇలా ఎన్నో తెలియనివి తెలుపుతున్నందుకు ధన్యవాదములు
గురుదేవోభవ🙏🙏🙏 ఆ చంద్రశేఖరుడు మీకు దీర్ఘాయువు ఇవ్వాలని వేడుకుంటున్నాను.
At the end, tears were rolling down involuntarily...
ధన్యవాదాలు స్వామి చంద్రశేఖర అష్టకం లోపల నిగూఢ అర్థాన్ని చాలా అర్థవంతంగా వివరించారు 🙏🙏🙏
Extremely awesome explanation traveled our thoughts to kailash and the real experience of markendeya maharshi.Thank you for such a wonderful video.🙏Shivoham
అద్భుతమైన విశ్లేషణ గురువుగారు... అందరికి అర్థమైన రీతిలో చెప్పారు. 🙏🏻.
🙏🙏you explained sooo well. Moved by it, instilling Bhakti in our hearts. You and your family are doing a great service to spread our Great Heritage and scriptures . Shivaya Gurave Namah 🙏🙏
Yes..
V V true..
It's v rare that,whole family is having same ,spiritual attitude ......
It's really nandurigari. Parents chesina punyam..and they met Avadhoothalu and Suddhulu &got their blessings too
Its our luck that Nandurigaru started this channel to enlightens..
He is doing AWESOME SERVICE..
AYUSHMAN BHAVA SRINIVAS ..
MY AGE GIVES ME THIS PREVILIZE TO BLESS YOU
Chandrasekara astakamu chala peddagaa untundi. Nenu Monday UA-cam lone pettukuni vintaanu. Om namaha sivaya
గురువు గారికి నమస్కారములు మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఆ పార్వతీ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏
🙏
Feeling extremely blessed to listen to you Sir 🥰 Thank you Guruvugaru 🙏🏻🙏🏻🙏🏻
లోకకళ్యాణం కోసం ఆర్తితో వీడియోలు చేస్తున్న మీకు అనేకానేక వందనాలు, ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru chala clear ga explain chesaaru verevi each line cheyaru kaani idi matram mottam line lu chepe tapatiki adbhutam gaa chadvutunaam thank you guruvu gaaru
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
గురువు గారు చంద్రశేఖర అష్టకం లో ఇంత అర్థం ఉందని మాకు తెలియ చేసినందుకు మీకు నమస్కారము లు
ఓం శ్రీ గురుభ్యోనమః
ఓం శ్రీమాత్రే నమః శివాయ నమః
ఓం లక్ష్మీ నారాయణాయ నమః
గురువుగారికి పాదాభివందనములు
Sir.. .I have listened to many commentaries on many sthothras and puranas... Out of all these, your disclosures are outstanding as you gives messages not only as learned man.. but it brimmed with devotion...
You are a devotee.. and when you give any disclosure you will give with pure devotion....
శ్రీ గురువు గారికి వారి సతీమణి కి సంక్రాంతి శుభాకాంక్షలు
Nanduri Srinivas garu, Your speeches are amazing and eye opening in many ways. Thanks for all your efforts and sharing this invaluable information. 🙏🙏 from USA
Sir,heartful gratitude to you for such hardwork in making us know the inbuilt meaning of great Slokas and showing us the right path to do right and good things.🙏🙏🙏
Meru ye sankalpamtho meru edi start chesarooo...adhii jarugurhundiii..chiranjeevaaaa.....thank you Rishi Kumar annayyaaa good luck for your greatest future
Guruvugaru 🙏
Happy Sankranti to u n family.
V get more knowledge by hearing with narration of the slokas.
Thank you guruvugaru.
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం
🙏🙏🙏
We waiting since one year since one year sir to know the meaning, thanks for your kind explanation, namaha divayya
వ్యాఖ్యానం అద్భుతం గురువుగారు🙏
నమస్కారం గురు గారు నిన్న విన్నాం చాలా బాగుంది.
ధన్యవాదాలు గురువుగారు.చాలా చక్కగా చెప్పారు. మీ చిరునవ్వు తో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
Aa chandrasekharundini nu mee vyakyanam lo kallaku kattinatlu vivaririncharu..sivaiah Nu na manasu lo chupincharu.nanduri garu chala thanks andi.
I was told to recite this stotram by my guru maata. It just missed from my routine. Today I thought of reciting this stotram on the eve of karthika madam. I came across this video n understood the meaning n importance. Thank you guruji
Thank you very much for the time , effort and patience to guide us in spiritual path. Please help us with the rules of wearing Ekamukhi and Dwimukhi Rudraksha by husband and wife. Very eager to know how to respect and wear the Rudraksha. We tried to know from various online sources but found different kinds of opinions and rules. We are confused. We believe and trust our learnings from you. Please guide us in this regard.Sorry for the inconvenience by asking the same question every time. I am a devotee of my mother Lalitha devi. Truly want to enhance the devotion. My husband is also very keen in this spiritual path. Request ti guide our sadana with your blessings and knowledge.🙏🏻
I am with tears every time i listen to this video. What an eternal explanation guruji. Really heartful thanks to you
సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐 గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
Dakshnina Murthy stotram ki kooda ardam telupagalaru 🙏🙏🙏
Excellent sir 🙏
Thank you Nanduri Srinivas Garu I really seen Some changes in my health after chanting Chandra Shekara astakam Om
Namah shivaya 🙏🙏🙏🙏🙏
గురువు గారు మీకు నమస్కారం. అబ్బా ఎంత బాగా చెప్పారు.నేనైతే లీనం అయిపోయాను.
ఆఖరి లో మీరు చెప్పినది చాలాబాగుంది. అదే.. ఎవరైనా చేసిన కీడు గూర్చి వారికి జరిగే గున పాఠం గూర్చి. నాకు బాగా నచ్చింది
చాలా బాగా వివరించి చెప్పారు. ధన్యవాదములు 🙏🙏
ఓం శివాయ నమః శివాయై నమః
శ్రీ గురువు గారికి నమస్కారములు
మీ వ్యాఖ్యానంతో మాకు ఆనందం కలిగించింది..
కృతజ్ఞతాభివందనములు
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨👨👧👦🤚🔯🚩🔱🕉️🍊🥭🥥🍎🍌🌺🌿🏵️🌴💮🌸🌹🇮🇳🙏
Manasu nindipoindi,kallalo neellochayi sir mee explanation vinnaaka..enno sarlu vinnamu,kaani manasuku taakela ardham chepparu..chala chala thanks guruvu gaaru.
By seeing u we must learn how to involve deeply with God, it will be very nice to hear you Sir🙏🙏
గురువు గారి కి నమస్కార ములు.మొదటి సారి చంద్రశేఖర అష్టకం ప్రాముఖ్యత ను తెలుసు కున్నాము.
2021 భోగి రోజున ( గురుపూజ సందర్భం గా) రామానుజాచార్యులు గురించి చెప్పరు ఈ సారి భోగి రోజునా మీ ప్రవచనం కోసం ఎదురుచూస్తున్నాం గురువుగారు సరైన సమయానికి చంద్రశేఖర అష్టకం చెప్పారు . శ్రీ మాత్రే నమః అదేయన్ రామానుజదాసన్ 🙏🙏🙏
Ever Excellent అద్భుతమైన వివరణ....
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్🙏🙏🙏🙏🙏
గురువు గారు వర్ణిస్తుంటే మార్కండేయుడు ఎంత ఆతురతతో స్తుతించాడు కనులకు కనిపిస్తోంది తండ్రీ.
Thank you so much such a wonderful explaination v can picturise the entire sequence while chanting the shloka great meaning incredible sir 🙏
Namaste guruvu garu 🙏 🙏🙏🙏🙏
Meeru cheptunna matalu vintunnappudu madyalo meeru
Edi cheppagaane manaku adi yelagandi ani sandeham vastundi anagane naku chala satosham anipistundi mamulu manushulaku vache anumananni meeru munde cheptaru guruvugaru
Danyavadamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I am quite moved by the interpretation sir. Thank you. I can vouch for the efficacy of these verses. I had been waiting for an explanation since I saw your earlier video on Chandrasekharashtakam. May all benefit from this. I would like to request such an explanation for Aditya Hrudayam also. May god bless you.
It's already there in the playlist videos😊about Aditya hrudayam.
ఓం గురుభ్యోనమః.మీరు చంద్ర శేఖర అష్టకం వివరించి చెప్తుంటే నేను కూడా మానసికంగా ఆ kailaasanaathuni,పార్వతి మాతను దర్శించుకున్నాను.మీకు నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను.మీకు ధన్యవాదాలు.అలాగే బిల్వాష్టకం, శివాష్టకం,మంగలాష్టకం అర్థాలు తెలియజేయండి గురువుగారు.ఓం శ్రీ మాత్రే నమః.🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
మన కుటుంబ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
👍
గురువుగారు మీకు శతకోటి వందనాలు రుద్రం నమకం చమకం మీద వీడియో చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను
అద్భుతం -చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🌹🌹
🙏🙏🙏 I don't know how times i want click like button.
Thank you.
Moon was used to measure time in ancient days (now also),
From amavasya to pournami - one paksham (15 days),
2 pakshams = 1 maasam (month)
12 maasam = 1 samvatsaram.
Everything comes and goes in time, but not the one who created space (and eventually time).
Shiva wears moon as ornament, because he was exceptional and above to the concept of time (and space).. so now markandeya praising shiva as lord of time (Chandra shekara)
నమస్తే గురువుగారూ మీరు చెప్తుంటే కళ్ళకు కట్టినట్టు వుంది గువుగారు మేము చాలాఅదృష్టవంతులం
Srinivasgaru …meerentha anubhavisthu cheppero nenu anthagane anubhavisthu chusanu ..thank you sir 🙏
గురువు గారు కార్తీక మాసంలో మీరు చెప్పిన రుద్రాభిషేకం ఇప్పటికి ప్రతిరోజు చేస్తున్నాము అండి ఎప్పటికి చేయదాలుచుకున్నాను... నాలాగే చాలా మంది చేస్తున్నారు అర్థం చెప్తే ఇంకా బాగా మనసు పెట్టి చేయగలం... దయచేసి రుద్రాభిషేక స్టోత్రాల అర్ధం తెలుపగలరని కోరుతున్నాం 🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🕉️
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
What a great explanation sir lots and lots of namaskarams
Wow. V v good. Usefull. Sloka
Guru. Paadakke .koti. Namaskaarm