ఈ పవర్ వీడర్స్ పనితీరులో బెస్ట్ || Latest Best Power Weeders from Varsha || Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • ఈ పవర్ వీడర్స్ పనితీరులో బెస్ట్ || Latest Best Power Weeders from Varsha || Karshaka Mitra
    వ్యవసాయంలో పవర్ వీడర్ ల ఆవశ్యకత నానాటికీ పెరుగుతోంది. అంతరకృషి చేసేందుకు గతంలో వున్న సంప్రదాయ విధానాలకు స్వస్తి పలుకుతున్న రైతాంగం యాంత్రీకరణ వైపు మొగ్గుచూపుతున్న నేపధ్యంలో పవర్ వీడర్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
    ప్రస్థుతం మార్కెట్లో అనేక కంపెనీలు పవర్ వీడర్ లను రైతులకు అందుబాటులోకి తెస్తున్నప్పటికీ వర్షా షిన్రే అందిస్తున్న అధునాతన పవర్ వీడర్ లు రైతులను ఆకర్షిస్తున్నాయి. కేవలం అంతరకృషికి మాత్రమే కాకుండా వివిధ వ్యవసాయ పనుల్లో రైతుకు చేయూతను అందించే విధంగా ఈ అధునాతన పవర్ వీడర్ లను రూపొందించారు. వీటి పనితీరు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    పవర్ వీడర్ ల కోసం సెల్ నెం:
    ఆంధ్రప్రదేశ్ : 8978934432
    తెలంగాణ : 9398953630
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #powerweeder #powertiller #farmmachinery
    UA-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

КОМЕНТАРІ • 138