మహిళలు నడపొచ్చు power weeder,power tiller @MalleshAdla
Вставка
- Опубліковано 7 січ 2025
- మహిళలు నడపొచ్చు power weeder,power tiller @MalleshAdla
#bestminitiller #vgnpowerwedder #malleshadla
విజిఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కు సంబంధించిన వెంకటేశ్వర్లు గారు ఈ వీడియోలో వ్యవసాయ రంగంలో కలుపు తీయడానికి బాగా ఉపయోగపడే పవర్ విడర్స్ గురించి తెలియజేశారు. ముఖ్యంగా పవర్ లీడర్స్ వలన ఉపయోగం ఏమిటి? పవర్ విడర్స్ ఎంత భూములు ఉన్నవాళ్లు తీసుకోవాలి. పవర్ విడర్ల యొక్క ధర మరియు అందులో ఎన్ని రకాల మోడల్స్ మనకు దొరుకుతాయి ఎంత హెచ్ పి తో దొరుకుతాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది దానితోపాటు సెవెన్ హెచ్ బి కెపాసిటీ కలిగిన పవర్ విడర్ కు వేరే అటాచ్మెంట్స్ ను కూడా ఫిక్స్ చేసుకొని వ్యవసాయంలో ఉపయోగించవచ్చని మనకు వివరంగా తెలియజేయడం జరిగింది. పూర్తి సమాచారం కోసం దయచేసి వీడియో చివరి వరకు చూడండి.
#poweweeder7hp #powerweeder #rangareddydist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
3ఏళ్లు లాభాలు లేవు|dairy farm by srinivas reddy @MalleshAdla • 3 ఏళ్లు లాభాలు లేవు|da...
మహిళా సంఘం ద్వారా ఉపాధి Ganuga nune business @MalleshAdla • మహిళా సంఘం ద్వారా ఉపాధ...
పాలకు ముందు దాన|dairy farmer raju experience @MalleshAdla • పాలకు ముందు దాన dairy ...
లాభాల్లో ఉన్న|sheep farming by chandraiah goud @MalleshAdla • లాభాల్లో ఉన్న|Ultimate...
300జీవాలకు షెడ్|high tech shed for sheeps goats @MalleshAdla • 300 జీవాలకు షెడ్|high ...
మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdla • చదువు లేదని హేళన small...
యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...
Hi thammudu dunnina polamlo kakunda gadi unna chota chupinchndi
తమ్ముడు మీరు ఇసుక లోను దుమ్ము చూపడం కాదు కొంచెం గడ్డి ఉన్నా పొలంలో చూపండి
Send log orchestra
Waste bro edhi .....
@@ravikaviri7666 అవునా
Maa polamlo konchem stones vuntaayi..power weeder use avuthundhaa
3hp and 7 hp power weeders rate cheppaledhu
Kasta cheppandi
good evening bro
Wet land purpose.
Anna eagalu rakunda em chayali anna barla ka avula lada
మొత్తానికైతె ఇసుకలో దుమ్ములేపుతది అంటౌ రేగడి నేలలో పిత్తులుపిత్తుకుంటది కావచ్చు
Musth cheppinav dora😂
Seed drill option unda ?
Pachi rotta pairlu kaliya dhunnadaaniki panikosthundha
How much of the 7hp with attachments
బహుశా ఇవి ఒట‌్టి ఇసుకలో మాత్రమే పనిచేస‌్తాయేమొ ఆడవారు కూడా నడపవచ‌్చు మరి😅😅😅😅😅😊😊
Pasupu dobbadaniki power veeder tho cheyavacha
Dubba bumilo kadhu nalla regadi bumilo nadipi chupinchandi appudu nammutha baga pani chesthadhi ani
Gaddi pogathe power unte cheppandi
Karigatla dunnavachha
❤
7 hp rate entha sir
రేటు ఎంత ఉంటుంది sir 7hp
Na comment ki like cheyakapoina parledhu kani vaati rate cheppura babu
7hp. రేటు ఎంతా
7 hp rate entha
వీడి దగ్గర అంత డూప్లికేట్ 😭😭😭
Esaklo kadu gaddilo tholi chupenchu
7hp మెషీన్ ధర ఎంత అన్న
7hp cost
Hyd Lo address cheppandi
Thisukomakadi
Aendukani dir
Sir power veedar patti kalpu nivarna rate amount and arder adrass vivarna telpandi sir arjent ga
isuka lo kadhu black soils lo chupinchu