ప్రతి రైతుకి అందుబాటులో ఉంటాయి౹ మొదటి పనికే 10,000 సేవ్౹ No -1Power weeder ?
Вставка
- Опубліковано 15 вер 2024
- రైతు సోదరులకు నమస్కారము
మేము ఈ వీడియోలో పవర్ విడర్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, పవర్ విడర్ ఎన్ని రకాల పనులను చేస్తుంది, రైతులను కూలీల ఖర్చు ల నుండి ఏ విధంగా కాపాడుతుంది మరెంతో విలువైన సమాచారమును ఈ వీడియోలో తెలపడం జరిగింది వీడియో ని పూర్తిగా చూసి మాకు సహకరించగలరని మేము కోరుకుంటున్నాము .
వీటి పట్ల మరింత ఇన్ఫర్మేషన్ కొరకు దిగువన ఇవ్వబడిన నంబర్లను సంప్రదించగలరు
kisan choice 9581555529
#powerweeder
#కలుపుతీసేయంత్రము
సూపర్ bro power veeder గురించి మంచి video చేశారు meeku ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
8 year's back I purchased Honda FJ 500, it is running very fine till today, it saved more than 6-7 lakhs. Good you shown to the world. That I purchased it for 25,000 I saved lot cost wise also.
నిజమే నండీ మిషన్ సరిగా ఉపయోగించు కుంటే మనము చాలా మని సేవ్ చేసుకోవచ్చు
Bro tiiller second hands purchase chesar please tell bro
Ekada thisukunaru si r
Anna me number పంపండి
నాన్నగారితో మీ సంభాషణ చాలా చక్కగా ఉంది...👌
జై జవాన్..💐
జై కిసాన్...💐
జై హింద్....💐
Suresh garu I am also using this machine. It works better if u first cut vuyaribhama and gross with brush cutter and then use power weeder. I am doing the same thing.
bro vedio chala detaild ga useful ga vundi
Thank you brother
Thanks alot Suresh garu, for power weeder demo.Also felt happy seeing your Dad in the video. I wish to se him with you another 2 to 3 decades. God bless both of you..
వరికి కూడ ఛాయ వచ్
👌👌🙏🙏🙏👌👌👌👌👌😘😘😘
Thank you sir thank you so much
@@PLEASESAVEFARMERS please do a review for 10 hp powerweeder from sprayman
9c bro.. Nenu shrachi power weeder 7hp use chesthunna ... Chala bagundhi... Ruf and tuff use chesina chala baga work chesthundhi
Thank you brother
Bro cost yentha Bro
Shrachi 55k 7 hp
Kisaan 55 k 7hp
Thanks for information
@@mahesh7936 tq bro for replied
Mee video chala informative ga undi👌👌weedwr tho patu em attachments vachinai extra attachments emaina theesukunnaru vati cost entha padindi
Memu kuda theesukundam anukuntunnam mee channel lo genuine ga cheptharu
ok brother
Power Weeder work super ga vundhi bro
సూపర్ వీడియో చేశారు అన్న కానీ దీన్ని ప్రైస్ ఎంత కామెంట్ లో పెట్టండి?
బురద లో అంటే వరి మాగాణి లో కూడా పనిచేస్తుందా cost ఎంత? తెలుపగలరు
Hi Anna
I'm waiting for your video
So what about the reper (cutting) attechment
Suresh garu naa deggara sthil power weeder unndi danitho pani chesukuntunnanu meeru peede gaddi unte munduga brush cutter tho gaddini cut chesee aa gadini yethi vesi dhani tharuvatha meeru power weeder upyogisthe manchi result unntadhi mee deggara brush cutter unndi gaa okka sari try cheyandi vyari bama vithanam kuda thotola complete gaa nirmulanchincha vachhu okka sari try cheyyandi
Thank you brother Good information
చాలాబాగుంది.వెరీగుడ్. , ఖమ్మం.జిలా,
Good explanation...
Brother mi nanna gari language bagundhi 👌👌👌👌👌👍👍👍👍👍
Expalaion superb.......ANNA
Hi brother, ye time lo ye vegetables vesukovachu oka dedicated video chaindi bro. Anyway nice video bro.
Mee video chala useful gaa undhi
Drip గురించి vdo చేయండి bro..subsidy details tho
డ్రిప్ సబ్సిడీ గురించి ఈ వీడియో చూడండి .. ua-cam.com/video/ssZ3G__PkSc/v-deo.html
E time a vegetables vasukuta manchi yielding vasuthudi o ka video chayi bro
Ok brother
Chala baaga chepparu br0ther
Sir.. Please 🙏Replay....VGN&Really &Benson&Blackstone &kc1000 wich best 1st 2nd 3d ... Sir
Brother use good camera. Wireless. Mics vedios qualityga chey brother. Nee channel baga growth avuthundhi. Alage budjet chuskoni. Drone tesuko. Chala benefit untundhi. Ne channnel ekkvua growth avuthundhi brother
Ok brother
mee video chupinche kontanu power weeder diesel na petrol na idhi
Fantastic explanation babu very nice babu
Thank you so much
Nice bro...good and useful video
Hi bro.. thanks for informative video and really appreciate..
Idi black soil ki pani chestunda? We have small back farm of 0.5 acre with black soil. Kalupu ki weeder kosam chustunnam. Pls suggest.
Black soil metta lo baguntunda
Nice video. Good explanation.
Thank you!
Varsha power weeder manchiga untadhi
Namaskaram sir
Bagundi sir
Kani nallaregadi Matti lo deeni performance ela undi
Ante gattiga unde nela
Video pettandi plzzz
Good Bro ... I am also inspired with your videos planning to buy land I'm macherla will take your inputs after that
Super brother plz amount
మీరు చెప్పింది బాగుంది నల్ల రేవడి భూమి పని చేస్తుందా లేదా... పొలం లో కి తీసుకువెల్లుటకు ఎంత ఎత్త గట్లు ఎక్కకించుటకు అవకాశం ఉంటుంది సార్
ఈ కంపెనీ ఉత్తర ఆంధ్రలో ఉందా... ఎ ఎ జిల్లాలో ఉందో చెప్పాలని ఆశిస్తున్నాను
గుంటూరు దగ్గర మంగళగిరిలో ఉంది
చాలా బాగా చెప్పారు బ్రదర్....🙏🙏🙏
నల్ల రేగడిలో ఈ మెషీన్ పనిచేస్తుందా?
పనిచేస్తుంది
సురేశ్ గారు వరి పొలము దమ్ము చెసుకొవచ్చునా.
Very very good.
Bro Chala bogundi👍👍👍
దానికి reaper attach చేసుకోడానికి ఎంత ఖర్చు అవుతుంది brother
నో idea brother
Me
Nabru
46000
బ్లాక్ మట్టి మీది వేసి చూపించండి.ఎర్ర మట్టి లూజు
(OK.......mission... Super..)(. Anna super Nepiyar lo GAddimandhu yedi vadali
Good Suresh. Nice Vedio
Anna baaga chepparu ,,,tq
Thank you brother
Manchiga explene chesaru
Thank you brother
Good information
👍👌suapr anna ne video s
Reverse option unda bro,,,,?
పత్తి తీయటానికి మాత్రం లేబర్ కూలి ఖర్చు ఎక్కువ ఐపోతుంది పత్తి కి కూడా మిషన్ ఉంటే బాగుండు అన్నయ్య 😥😥😥😥
మిషన్ ఉంది కాని ఎండు చెత్త కుడా వచ్చేస్తుంది
Thanks bo
Bro pathichenulo cultivation chesina video pettava bro
Hi Suri super video 👌
Bro cvr method block thrips ki panichesthunda
Suresh garu video bagundi ye uuru meedi dini price yentha
Horticulture crops ki upayoga padutunda? One Acre horticulture thotaki edi konte manchidi, please suggest.
వక్క ఏకరనికి ఎందుకు sir మద్యలో ఆకుకూరలు & కూరగాయలు పండిస్తే అప్పుడు బాగుంటుంది
Nice video.
Can you share kissan choice website link?? Thanks
Good my brother
Thank you for your guidance
Bagundhi bro
Good msg
Good video bro..goodluck
Super sir
Suresh garu ,,edi paddy dhammu Loki suit avutadaaa??
తోట రాళ్ళ మధ్య ఉంటే ఆ రాళ్ల లో దున్నడానికి కావాలి. మా భూములు ఎక్కువ కొండలలో ఉంటాయి.
రాళ్లు ఎక్కువగా ఉంటే పనిచేయదు బ్రదర్
Impressive bro
Weeder tho em attachments vacinai extra attachment theesukunnara vatiki cost entha padindi
Hi suresh.na dhagara sarchi 5 hp vundi 3years nudi vaduthunnanu . machine oil thaguthundi . machinenic adress,thelupagalaru . place.💐💐
Same problem start katledhu mechanic number kavali
Good
అన్నా . మేము బీర విత్తనాలు నాటాలి అని అనుకుంటున్నాము. మా ఏరియాలో అర్కప్రసాన్ విత్తనాలు దొరకడం లేదు. దయచేసి మీరు సహాయంచేయండి అన్నా.
Br I am searching for arch prasan....if you get any information please inform me
👍👍
Price yentha bro
Annaya peddabajji review super
ఎలా ఉన్నారు పిల్లలు మిరు, నిన్న లోకేష్ వాళ్ళు వచ్చారు తోటకి..
Fine annaya
Ee week india vastunam annaya .nenu kuda thota ki ravali anukuntunanu
దీన్ని రేట్ ఎంత చెప్పండి
వరికి డ్రం సీడర తయారు చేసి దానికి కలుపు తీయడానికి మిషన్ తయారు చేయండి
Malching paper gurinchi oka video chey bro.cost and use ela cheyadam gurinchi
ఈరోజు అప్లోడ్ చేశాను చూడండి
Tq brother
Anna attachments tho patu vasthundha
mi వీడియో చూసి నేను పవర్ వీడర్ కొన్నాను అదే కిస్సాన్ ఎంపిక
Nuvvu superr anna,
దీని cost ఎంత, ఎక్కడా దొరుకుతుంది, palm oil తోట లో గడ్డి ని తొలగించ వచ్చ.
Super bro
Nice 👍
Super
Anna autchments gurinchi chestnnaru
Waiting for next video
దీని ధర ఎంత ఎన్ని hours power
Nice bro
Pandal system vdo pls
Okay sister
Natho 3hp power weeder undhi... Nenu sell cheyali anukuntunna... Madanapalle surrounding lo avirina kavali anukunte contact avvandi...
Price please
Entha broo
Number pettu bro contact avvadaniki
Ekkada konaaalo cheppandi...
Bro ee power weeder cost cheppandi, edi varaku meeru konna wolf garden tools eppudu ela unnai cheppandi
55,000
Cotton seeds lo dhunnocha bro
హరే కృష్ణ హరే కృష్ణ
ఇది మీరు ఎక్కడ కొన్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి
మీరు ఉండేది ఏ ఊరు
మీ పేరు మీ ఫోన్ నెంబరు నా వాట్సాప్ నంబర్ కు తెలుపగలరు
మంచి సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ వ్యవసాయ మునకు ఉపయోగపడుతున్న వి
ధన్యవాదములు 🙏
కంపెనీ వారి నంబర్స్ video description and video లో చెప్పడం జరిగింది
Does this machine work with black soil... Can this move in that soil.
నల్ల పొలాలు మరీ గట్టిగా ఉంటే పనిచేయదు బ్రదర్ సరిపడా తేమ ఉంటే మీరు పని చేసుకోవచ్చు
Ok.. Thank you 🤝
అన్నసెల్ నెంబర్
Cost entha sir power triller
2 acars ki oil entha indi bro
ఎన్ని రకాలు ఉన్నాయి, ఖరీదు ఎంత ఉంటుంది చెప్పండి. ఎన్ని రకాలుగా వాడవచ్చు ,పనిముట్లు ఎన్ని రకాలు ఉన్నవి, వీడియో చేసి చూపించండి.
Ok brother
Seconds kavali ekkda available ga untaa....vari kotha meachine ina...
👉Still in working Condition after 1 Year ?👈
ఇప్పుడు కూడా మేము అదే వాడుతున్నాము
Polam dunnataniki baguvuntadha
English subtitles please
Ralla polamlo pani chestundha brother
చిన్నవి (0.5 ఇంచ్) ఉన్న పర్వాలేదు పెద్దవి ఉంటే రాదు brother
BTO option
Pto vundi