పాస్టర్స్ మీరు ఎక్కడ ఉన్నారు?

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • • DO THE KIND! Love your...
    #suniljoshua413 #motivation #love #godmotivation #religiousmotivation #religion #teaching #blessed #sundayschool #spiritualmotivation

КОМЕНТАРІ • 169

  • @prakashdavid1760
    @prakashdavid1760 6 днів тому +2

    Praise the Lord,Well said brother.

  • @holyghostpowerministries
    @holyghostpowerministries 6 днів тому +1

    మీరు నిజం చెప్పారు బ్రదర్ చాలామంది పెద్దపెద్ద సేవకులు ఉన్నారు

  • @sureshttb4358
    @sureshttb4358 9 днів тому +7

    నువ్వు మంచింతెలివి గా మాట్లాడుతున్నావ్ అన్నా నువ్వేమో నేనుఇవ్వలేను నేను బిదవాడిని అని సైలెంటుగా తప్పుకుని పక్కోడిమీద దుమ్ము రేపుతున్నవ్..... ఇది దైవత్వమా. ఇవ్వలేని నీవు ఇచ్చే వారిని లేపు ప్రభువా అని ప్రార్థన ఛైయ్యoడి..నేను ఎం చెయ్యలేను ఎం చెయ్యలేను అంటారు వారికోసం కనీసం ప్రార్థన కూడా మీరు చైయ్యలేరా ....ఎందుకన్న వాళ్ళమీద వీళ్ళమీద బురద మీరు ఏం చేస్తున్నారు అది చూచుకొండి విమర్శ మానండి

  • @elishasrinu5341
    @elishasrinu5341 8 днів тому +6

    అందరికీ వందనములు
    నేను చెప్పినది ఏమనగా మనము ఎవరో ఏదో చేయలేదు అని చెప్పడం కంటే ఎవరికి తెలిసిన వారికి వారు సహాయము చేస్తే అదే గొప్ప సహాయము అవుతుంది.
    కూర్చొని ఏదైనా చెప్పొచ్చు.
    కానీ ఎక్కడో తిరుపతి జిల్లాలో ఉన్న మేము చాలామందికి సహాయము చేసాము.
    మరి మీరు కూడా అలా చేస్తే ఎందరికో మేలు చేసిన వారిని అవుతాము.

  • @Selfmotivatio
    @Selfmotivatio 9 днів тому +11

    అన్నా
    మీరు చెప్పింది నిజమే కావొచ్చు .... కానీ నువ్వు ఎందుకు ఇవ్వవు అని మనం ఎవరినీ ప్రశ్నించలేము.....
    ఎవరి క్రియలకు తగిన ఫలం వారికి దేవుడే ఇస్తాడు కదా...
    ఇచ్చే మనసు వాళ్ళకి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్ధిద్దాం....
    వందనాలు

  • @Satishmadhira77
    @Satishmadhira77 9 днів тому +19

    Praise the lord brother
    Jesus- 100%
    Me- 0%
    Thank u 👍🏻👍🏻

  • @shanthimurari959
    @shanthimurari959 9 днів тому +4

    Well said Brother.... they definitely will be accountable to God.Earnestly Praying for the people of Vijayawada.

  • @lavanyalavi9972
    @lavanyalavi9972 7 днів тому +2

    Correct bro ...

  • @vjayvjay7539
    @vjayvjay7539 9 днів тому +13

    మనోళ్లు ఆర్భాటాలు చేయరు , ఆ క్రియల వల్ల దేవునికి మహిమ కలుగును గాక❤❤

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 8 днів тому +2

    Pastor Jyothi Raju, Manna Church, Eluru also distributed many commodities to the inundated areas people.

  • @RameshKumar-lv6to
    @RameshKumar-lv6to 9 днів тому +7

    మా అమలాపురం లో కూడా ఉన్నాడు ఒక బడా పాస్టర్. కోట్లు సంపాదించాడు.. పేద విశ్వాసులకు కొంచెం కూడా సాయం చేయడు😅

  • @sajeevpedapudi1763
    @sajeevpedapudi1763 9 днів тому +21

    వందనాలు అయ్యగారు చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు పాత బట్టలు ఇస్తున్నారు అని చెప్పారు ఓకే మరి నేను పాస్టర్ గారిని అని చెప్పుకుంటున్న మీరు ఆ పాత బట్టలు కూడా లేవా ఎదుటివారికి బోధించిన నీవు నీకు నీవు బోధించు కో దేవుని వాక్యము కొద్దిగా నీళ్లు ఇస్తే చాలు దేవుడు నిన్ను ఆడుకునేలా చేయలేదుగా లేదు అని ఎందుకు చెప్తున్నావ్ వాళ్లు ఉండి ఇవ్వలేదు నీ దగ్గర కూడా ఉంది కానీ నీవు కూడా అలాంటి అబద్ధ కుడి వే వందనాలు అయ్యగారు

    • @suniljoshua413
      @suniljoshua413  9 днів тому +1

      సహోదరులు ఇకయాత కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. మరి పాస్టర్ ఎం చేసాటున్నాను.

    • @suniljoshua413
      @suniljoshua413  9 днів тому +1

      కొంతమంది విశ్వసులను పీక్కుటెంటున్నారు అలాంటి పాస్టర్స్ గురించి. వారికీ సపోర్ట్ చెయ్ పాస్టర్స్ వారికోసం మాట్లాడండి.

    • @samsondeepak1022
      @samsondeepak1022 9 днів тому +2

      Good message brother good warning to all . Every christian support n help to our neighbours with love of our LORD JESUS ❤️🙏

    • @mosessrinivas4934
      @mosessrinivas4934 9 днів тому

      Brother do you know him very well personally ?.

    • @rajkumarvellanki8267
      @rajkumarvellanki8267 9 днів тому +9

      బ్రదర్ పాస్టర్స్ ఆల్రెడీ సహాయం చేస్తూనే ఉన్నారు మీరు అది గమనించారో లేదో తెలియదు అనుకుంటా ఒకసారి అక్కడికి వెళ్లి చూస్తే అర్థమవుతుంది ఎంతమంది పాస్టర్లు సహాయం చేస్తున్నారు అనేది పాస్టర్స్ వీడియోస్ ముందు కెమెరాల ముందు కనిపించరు బ్రదర్ వారి సహాయం ఇప్పుడు చేతికి ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలియనట్లు ఉంటుంది

  • @kakiprakash945
    @kakiprakash945 8 днів тому +2

    10'/.onlly No help😂😂😂😂😂😂😂😂😂😂

  • @waneeta-ko6mm
    @waneeta-ko6mm 7 днів тому +1

    🙏🙏👍

  • @anvithasamuel7175
    @anvithasamuel7175 8 днів тому +3

    Kindly show Christ to others... good Samaritan work...help Vijayawada people... well said pastor

  • @vetajoshua
    @vetajoshua 9 днів тому +2

    Your question is perfect KA PAUL! ❤❤❤❤

  • @abhishekdasari9979
    @abhishekdasari9979 9 днів тому +9

    Brother K A paul gaaru is not joker. Temporarily he may be down in Gods presence, but god will raise him up.

  • @vraju7146
    @vraju7146 7 днів тому +2

    అన్నా నువ్వు చెప్పిన వారిలో కొంతమంది వచ్చారు వాళ్లే కాకుండా వేరే వేరే ప్రాంతం నుంచి కూడా చాలామంది బడా పాస్టర్లు వచ్చారు కొన్ని వెహికల్స్ తీసుకుని సరుకులు తీసుకుని వచ్చారు కానీ మనకి బైబిల్ ఏం చెప్తుంది నువ్వు కుడిచేత్తో చేసిన సాయం ఎడమచేతికి తెలియకూడదు అని చెప్తే మనోళ్లు మాత్రం వాళ్ల చేసిన సహాయాన్ని యూట్యూబ్లో instagram లో facebook లో అన్నిట్లో వీడియోలు పెట్టుకున్నారు అన్న ఇది మన క్రైస్తవ యొక్క పరిస్థితి నాకు తెలిసి ఈ డిస్ట్రిబ్యూట్ చేసిన వాటికి సంబంధించిన డబ్బులు కూడా పాస్టర్ సి కావు విశ్వాసులు మాత్రమే

  • @SahadevGanta
    @SahadevGanta 8 днів тому +2

    ❤good thanks

  • @ANILKUMAR-ne6zw
    @ANILKUMAR-ne6zw 8 днів тому +2

    Praice the lord anna

  • @ravibabug7655
    @ravibabug7655 8 днів тому +2

    Manchiga chepparu brother, kani vellu vinaru valla sontha bagukosame tappa really Christ ni chupincharu, ee sevakulaki andarigi manchi manasu vechunu gaka amen🙏🙏

  • @maheshkandle7736
    @maheshkandle7736 8 днів тому +1

    Correct Sir Chala Pastors ku tisukune manusu unnadhi kaani Icche manusu Ledhu meeru Cheppedhi correct God Bless You

  • @emmanuelhandicrafts471
    @emmanuelhandicrafts471 9 днів тому +4

    అది ఈ రోజుల్లో ఎప్పుడో మర్చిపోయారు, మత్తయి సువార్త 25 వ అధ్యాయం చదవాలి, అసలు పాస్టర్ లే కాదు క్రైస్తవ కుటుంబాలు మిషనరీ పరిచర్య పూర్తిగా మానేశారు, సంఘంలో పాస్టర్ కి ఇస్తే చాలు సరిపోద్ది ఇంకా ఎవరికీ అక్కర్లేదు, అని ఆ టైపులో ఇప్పుడు మెసేజ్ చెబుతున్నారు, రాకడ గురించి శ్రమల గురించి ఎవరు ఈ రోజుల్లో మాట్లాడతా లేదు,

  • @anvithasamuel7175
    @anvithasamuel7175 8 днів тому +2

    Definitely destruction is evident...we are praying for them...we should give...we are storehouse for blessings to people

  • @a.sureshkumarpastor6385
    @a.sureshkumarpastor6385 8 днів тому +2

    Yes 👍👍👍

  • @syamtella
    @syamtella 8 днів тому +2

    Devudu vari manasu kuda marchi Vijayawada prajalaku melu cheyyali ani prayer cheddam

  • @sathishnani74
    @sathishnani74 9 днів тому +2

    Anna garu super ga chepparu

  • @budalasanthi4568
    @budalasanthi4568 9 днів тому +8

    పరలోకానికి వెళ్ళేది విశ్వాసులు మాత్రమే, 95% పాస్టర్స్ వెళ్ళరు ఇది నిజం ఎందుకు చెప్పానో మీకు ఇప్పటికే అర్ధం అవ్వాలి

  • @Harijesus-ui4ow
    @Harijesus-ui4ow 8 днів тому

    Sir, you are correct..అపో.కార్యములు 4:35
    వారు ప్రతివానికి వానివాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.
    అపో.కార్యములు 4:32
    విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.

  • @SuralaJeevankumar
    @SuralaJeevankumar 9 днів тому +2

    Excellent ga chepparu.

  • @abrahamdesamlli8320
    @abrahamdesamlli8320 8 днів тому +3

    Meeru chepindhi Nijame bro

  • @RathnaPippalla
    @RathnaPippalla 9 днів тому +5

    Best message brother

  • @SMBibleQuiz
    @SMBibleQuiz 9 днів тому +7

    సునిల్ మాట్లాడింది 100% కరెక్ట్.

  • @amulyaspokenengnogrammarsp493
    @amulyaspokenengnogrammarsp493 8 днів тому +3

    Yes brother

  • @rajeshkandagari2969
    @rajeshkandagari2969 9 днів тому +6

    Kontha Mandi sevakulu help chestunnaru

  • @narendrog5963
    @narendrog5963 9 днів тому +1

    Manchi msg icharu chaala baaga chepparu idhi nijam sir christians andharu okati ga sahayam cheyyadam manchidhi 😊 kaani adhi eppudo thelsukuntaro telidhu 😢

  • @samuelmurthygollapalli4586
    @samuelmurthygollapalli4586 10 днів тому +3

    yes bro. corporate pastors elage chestaru. believers open their eyes through this situation

    • @budalasanthi4568
      @budalasanthi4568 9 днів тому

      Corporate pastors మాత్రమే కాదు బ్రదర్ అందరు అలానే ఉన్నారు 95%

  • @soldiersforchrist9623
    @soldiersforchrist9623 10 днів тому +2

    Once the water gets cleared v r planning to help from here.
    Nizamabad
    Telangana

  • @medepallipardhasaradhi6830
    @medepallipardhasaradhi6830 8 днів тому +2

    భాగా చెప్పేరు brother దేవుని పేరిట సంపాదించిన డబ్బులూ ఎక్కడ దాసేరు brother వీళ్ళందరూ ప్రజలు కూడా కొంత మంది ఇలా దాసుకొనే సేవకులేకే ఇస్తాన్నారు
    ఎప్పటికైనా ప్రజాలు ఇలాంటి సేవకులకు
    ఇవ్వకండి
    Brother మీరు భాగా చెప్పేరు ఎవరూ ఎన్ని విమర్శలు చేసినా వాస్తవాలు ప్రజలకు తెలియసేయండి

  • @MallipudiSEKHARBABU
    @MallipudiSEKHARBABU 9 днів тому +4

    100'/,Right Correct Chepparu Bro❤❤🎉🎉🎉🎉🎉
    Praise The Lord❤❤❤

  • @pastormoses8705
    @pastormoses8705 7 днів тому +2

    అందరు గురించి మీరు చెపుచున్నారు మీరు ఏమి చేసారు అయ్యగారు చెప్పలేదు

    • @suniljoshua413
      @suniljoshua413  7 днів тому

      Memu cheyagaliginadi chesam, enkka chestam

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 8 днів тому +1

    Sunil Joshua garu thankyou very much for your video. Hats off to K A Paul garu. But Sister Anjali the Evangilist and brother Shalem anna also distributed commodities to Vijayawada people who are inundated in flood water. I had seen their videos. You said an other pastor collecting old clothes. Yes there is no wrong in it. But being capable he shoul give new clothes to all. Yes he is capable.

  • @Jaya0796
    @Jaya0796 8 днів тому +2

    pasters gurinchi mi kendhuku ,ni peace mind tho help chesavu ,anthe others gurinchi mikendhuku

  • @mariyammasonga6193
    @mariyammasonga6193 8 днів тому +1

    🙏

  • @jesusministries8538
    @jesusministries8538 8 днів тому +1

    🙏🙏

  • @atmakurravindra132
    @atmakurravindra132 9 днів тому +1

    చాలా కారస్టు చెప్పేరు బ్రదర్
    కాని ఎ ౦ ద్దుకో అద్దిక ప్రసంగం లాగ అనిపించింది

  • @DhanYa-d1y
    @DhanYa-d1y 9 днів тому +1

    Annayya meeru cheppindi nijam

  • @mariyababukKmariyababu-ky3bx
    @mariyababukKmariyababu-ky3bx 9 днів тому +6

    చాలా బాగా మాట్లాడారు అన్న

  • @The_World5g
    @The_World5g 8 днів тому +3

    తెలుగు సరిగా మాట్లాడు..... ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్....... నువు రా వచ్చి ఇక్కడ సహాయం చేయి.....

  • @thallapellysudharshanam7095
    @thallapellysudharshanam7095 9 днів тому +2

    Yes brother it's true, we're praying .

  • @NagarajuMamidisetti-iz5pd
    @NagarajuMamidisetti-iz5pd 9 днів тому +3

    🎉🎉🎉🎉🎉🎉

  • @user-ar5una1977
    @user-ar5una1977 8 днів тому +2

    షాలేం రాజు అన్నా వచ్చాడు... హోసన్నా వాళ్లు వచ్చారు... Christ చర్చ్ వారు వచ్చారు... అమ్మతేజ... వీపీరెడ్డి... RCM చర్చి వాళ్ళు... Nun సిస్టర్స్...చాలా మంది వరుసగా 5 days నుంచి చేస్తూనే ఉన్నారు బ్రదర్.

    • @suniljoshua413
      @suniljoshua413  8 днів тому

      Brother i said vijaywada rich pastors naluguru gurinchi.

    • @user-ar5una1977
      @user-ar5una1977 8 днів тому

      @@suniljoshua413 ఎవరా నలుగురు 🙄... కాస్త పేర్లు చెప్పండి... వెస్లీ అన్నా లేడు.. దుబాయ్ పోయిండు... ఇమ్మానుల్.. ఫీల్డ్ లోనే ఉన్నాడు... హోసన్నా మునిగింది... నాలుగో మనిషి ఎవరబ్బా 🤔

    • @suniljoshua413
      @suniljoshua413  8 днів тому

      @user-ar5una1977 mee follower ah
      Satish Kumar
      David Nehemiah
      Paul Emmanuel
      Jay paul gari son
      Nee perukuda add chesuko

    • @user-ar5una1977
      @user-ar5una1977 8 днів тому

      @@suniljoshua413 నా పేరు add చేయకు బ్రో... నేను హైదరాబాద్ లో ఆల్రెడీ old age పీపుల్ కీ + homeless పీపుల్ కీ +street డాగ్స్ ki+ street cats కీ +చీమలకి 365 days ఫుడ్ పెడుతున్నాను 🙏🏻😊... జీసస్ పేరిట డైలీ చేస్తున్నాను...

    • @user-ar5una1977
      @user-ar5una1977 8 днів тому +1

      విజయవాడ లో కూడా సతీష్ కుమార్ ఉన్నాడా... మాకు హైదరాబాద్ లో కల్వరీ టెంపుల్ సతీశన్న తెల్సు. 🙄

  • @RathnaPippalla
    @RathnaPippalla 9 днів тому +1

    Meeru cheppina matalu Prathi sevakudu mundhuku raledhu vari daggara samadhenem undadhu brother

  • @roselingengiti7540
    @roselingengiti7540 8 днів тому +2

    👋🗽💯💯💯💯✅✅✅✅🙏

  • @srinujammu2140
    @srinujammu2140 9 днів тому +3

    అన్న మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్న మాది విజయవాడ మాకు వాటర్ వచ్చాయి చెయ్యాలని ఆసన్న స్తోమత లేదు కానీ చాలామంది పాస్టర్స్ ఉన్నారు ఎవరు చేయట్లేదు😢😢

    • @suniljoshua413
      @suniljoshua413  9 днів тому

      Hey we will catch up after water levels are gone -9849969600 my number keeps in touch

  • @nanikrupa123
    @nanikrupa123 8 днів тому +1

    Janwesly garu em chest unary Vala pillala gurinchi cheptaruga Tega bedsheets icharu ma chinapila Ani ipuudu ekada asalu

  • @ratnadolla7191
    @ratnadolla7191 8 днів тому +1

    Wellsaid brother Sunil.
    How is your situation there
    Take care

    • @suniljoshua413
      @suniljoshua413  8 днів тому

      We are good akka, but no transport and vegetables are available.

  • @pavaniraavi1560
    @pavaniraavi1560 9 днів тому +2

    😊😊😊yesu prabhu devudu matrame neethimanthulu and satyavanthulu ❤. Dont believe now a days pastors. All are only luxurious, church building construction etc.Ac car undali,,iPhone undali.kattina cheera kattaru Luxurious life.Good message brother me video lo.only follow bible. E pastors ke padadhu okarante okariki padadhu.Cinema celebrities range lo veeri battalu untunnayi😂.BIBLE training ayina prathi okkaru pastor avataramu lo untunnaru .Prayer kante kuda Dashamabagalu,kanukalu marcharu .😅😅.Only follow jesus and bible ❤❤. Now a days pastors are Luxurious life.

  • @varmadts789
    @varmadts789 9 днів тому +2

    ఎందుకు సర్ వాళ్ళు కూడా సర్వీస్ చేసినారు సర్

  • @karunasreesameul9629
    @karunasreesameul9629 9 днів тому +1

    Varadhalo padi unnavari daggara
    Kuda kanukalu kavali Ani adugutaru
    Devadi devudu pastor lanu yenta..
    Aasirvadinchina..valu yevariki sahayapadaru..valaku tisukovadame telusu..evvadam
    Telidu papam..

  • @VijayKumar-cb4hu
    @VijayKumar-cb4hu 8 днів тому +1

    Brother do you helped that effected people, why you are point outing pastors, KA poul sir is still hero in Christ but your AP people made Him Joker, Try to help people don't judge any one, don't target any pastor, God will send help in any way, I am also believe In Jesus but when I am in trouble meny church people are not supported me but I am not blaming on any one, So please stop judging others if possible you help otherwise stop talking about this issues, from O Madhusudan Reddy. Jai Hind 🇮🇳

  • @vasundaramadamuru9478
    @vasundaramadamuru9478 9 днів тому +2

    Pastors help chestunnaru

  • @kotipksara2365
    @kotipksara2365 9 днів тому +3

    Meeru cheppina everyone word it's true

  • @vanthalasubbarao3411
    @vanthalasubbarao3411 9 днів тому +1

    Yes good nice idia

  • @vincentpalm6093
    @vincentpalm6093 8 днів тому +1

    Whats the way to send to the affected place?pls guide us.

  • @mariyababukKmariyababu-ky3bx
    @mariyababukKmariyababu-ky3bx 9 днів тому +3

    సూపర్ అన్న

  • @RathnaPippalla
    @RathnaPippalla 9 днів тому +1

    Brother Satish Kumar hosanna ministieis jhon weessly rhy anil Kumar Guthihi extra chala unnaru but Chandrika ministries baga chesaru hyderabad Sivakudu bamohan Gari abbai baga chesaru

  • @vincentpalm6093
    @vincentpalm6093 8 днів тому +1

    Brother,what if we can give used clothes if we cant afford money or new clothes?

  • @chalamayyapachipulusu9484
    @chalamayyapachipulusu9484 8 днів тому +2

    💯 correct sir

  • @TandiSubrahmanyam
    @TandiSubrahmanyam 8 днів тому

    బ్రో ఇప్పుడు ఉన్న పాస్టర్స్ అందరూ యేసయ్య పేరు చెప్పుకుంటు బిజినెస్ మెన్లు అయిపోయారు. విశ్వాసులు ఇచ్చే కానుకలు వల్ల బెంజ్ కారులు విదేశాల్లో విహార యత్రలు ఇలా బ్రతుకుతున్నారు పైగా దేవుడు మమ్ములను దివిస్తున్నారు అంటారు పేరు దేవుడిది జల్సా ఈలావి

  • @kotipksara2365
    @kotipksara2365 9 днів тому +1

    Nijame but ravochu mee video chusakanna

  • @soldiersforchrist9623
    @soldiersforchrist9623 10 днів тому +3

    Now thers no access v hv already contacted our people there

  • @TandiSubrahmanyam
    @TandiSubrahmanyam 8 днів тому +2

    బ్రో సతీష్ కుమార్ గారు ఎక్కడ ఉన్నారు. నంబూరు లొ పెద్ద చర్చి ఉంది కదా ఒక sunday 1.క్రో కానుకలు వస్తాయి మరి ఆయన ఏంచేస్తున్నారు

    • @suniljoshua413
      @suniljoshua413  8 днів тому

      Thats my question brother

    • @user-ar5una1977
      @user-ar5una1977 7 днів тому

      @@TandiSubrahmanyam కల్వరీ టెంపుల్ సతీశన్న మనుషులు ఆల్రెడీ విజయాడ వచ్చారు 10 dcm లతో... వీడియోలు ఉన్నాయి... యూ ట్యూబ్ లో.

    • @jyotsnap4400
      @jyotsnap4400 7 днів тому +1

      Aa Pawan Kalyan Chandra Babu ni thittet dhammmu ledhu.
      Yentha sepu, meelo meeru kottukodam jealousy padadam tho saripithundhi.
      Cinema vallu help chesthey , goppalu media canvassing,
      But okka channel ayinaa, inni vandhala churches help chesthunna emi recognition ledhu, minimum choopuncharu.
      Asalu christhavulu cinema hero fan avvadam ento ardham avvadhu.
      Nooru padipodhi , Pawan Kalyan ni criticize cheyyadaniki .

  • @shaikusman645
    @shaikusman645 7 днів тому

    Evaru raru bro elanti situation lo

  • @roddickchannel2468
    @roddickchannel2468 9 днів тому +2

    Yes

  • @indirajyothi3330
    @indirajyothi3330 9 днів тому +1

    Bother it is people money

  • @Chantijos
    @Chantijos 9 днів тому +3

    డబ్బు ఎక్కువ అయితే ఎవ్వరూ గుర్తు రారు అండ్ vaala old స్థితి గుర్తు రాదు

  • @KK-nn9rp
    @KK-nn9rp 8 днів тому +1

    Meeru intlo kurchoni videos pedithe yelaa thelisiddi... Yentho mandhi pasters chsthunnaru... Check chesuko velli... మీరు హెల్ప్ చేయరుగాని చేసే వాళ్ళని విమర్ షించుకోవడానికి వచ్చేస్తారు అబ్బా,.. help చేస్తున్నారు చెక్ చేసుకో... చాలా మంది నీలాగా ఫొటోస్ తీసుకోవడం లేదు అంతే

    • @suniljoshua413
      @suniljoshua413  8 днів тому

      Brother nenu only Vijayawada loni five rich pastors gurinchi matlada. Meeru enduku worry ipothunnaru

  • @jimmibabupothumudi9242
    @jimmibabupothumudi9242 9 днів тому

    Nijame brother. Vallu ami evvuru.😂

  • @jojebandugula3619
    @jojebandugula3619 9 днів тому +1

    Praise the god brother u say true

  • @dolasamueljohn682
    @dolasamueljohn682 8 днів тому +2

    Pastors దోచుకోవడంలో నిమగ్నమయ్యారనడంలో అతిశయోక్తి లేదనుకుంటున్నా?

  • @kagithaadam129
    @kagithaadam129 9 днів тому +1

    potential pastors may not come..

  • @vijayasekhar1783
    @vijayasekhar1783 9 днів тому +1

    They are beggers how can they help others . Rich beggers

  • @indirajyothi3330
    @indirajyothi3330 9 днів тому +1

    Praise the Lord

  • @josephperik9418
    @josephperik9418 8 днів тому +2

    మీ సంపాదనలో 10 % ఇవ్వాలి అని బోధించి వందల కోట్లు సంపాదించుకొని వున్నారు పాస్టర్లు .ఇటువంటి వరద పరిస్థితులలో సహాయం చెయ్ వచ్చు కదా . పాస్టర్లు దేవుని సేవ పేరుతో వ్యాపారం చేస్తున్నరు వందల కోట్లు సంపాదించు కొంటున్నారు .Bible లో ఉన్నటువంటి మీ సంపాదనలో 10 % ఇవ్వాలి అని మాత్రం బాగా బోదిస్తారు , కానీ నీవు సంపాదించినది పేదలకు పంచిపెట్టు అని చెప్పినది మాత్రం వీరి 100 ల కోట్లు పంచిపెట్టారు .జనం వీలకి ఇవ్వాలి కానీ వీరు మాత్రం ప్రజలకి ఇవ్వరు .

  • @user-et2ed8oy5i
    @user-et2ed8oy5i 9 днів тому +1

    Brother prathi pastergaru help chesaru miru UA-cam chudandi

  • @kolatimariyamma
    @kolatimariyamma 5 днів тому +1

    AnekamNde poster s sahayam cestune unnaru nevu kuruchune kaburulu ceppaku

  • @atmakurravindra132
    @atmakurravindra132 6 днів тому +2

    అధిక ప్రసంగం
    నువ్వు నీ వేషాలు

    • @suniljoshua413
      @suniljoshua413  6 днів тому

      Thanks brother meerukuda valla batch ah fine

  • @vijayasaligospolministries
    @vijayasaligospolministries 8 днів тому +1

    Neku endukura valaa gurenche యూటబ్ chaneel unde kada evareki estam vachenatu mataladadamy.

    • @suniljoshua413
      @suniljoshua413  8 днів тому

      Sorry sister vijayawada lo rich pastors mee relatives ah naku teledhu.

  • @JACOB-dw5qr
    @JACOB-dw5qr 9 днів тому +2

    Every Pastor & His Church Have Their Own Priorities. They Serve The Lord According To Their Calling. We Can Not FORCE Peter and John To Become Good Samaritans. A Good Samaritan Can Not Have The Calling & The Anointment Of An Apostle, Prophet, Evangelist, Preacher and Pastor. Somany Pastors Did Their Level Best Directly Or Indirectly,,In Helping The Flood Victims. The Government Has Been Trying It's Level Best To Help The Victims. I Humbly Request All, Not To Judge Anybody. This Is My Personal View.

    • @suniljoshua413
      @suniljoshua413  9 днів тому

      బ్రదర్ i am not judging but reminding them what happened in the early Apostolic church. Everyone is equal and love and supports each other

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 8 днів тому

    He should collect atleast one pair of new clothes from each family.

  • @John-kz9wy
    @John-kz9wy 8 днів тому

    Paul endhukhu annithilo nikhu okha
    Otthu radhu

  • @Mr.Loser000
    @Mr.Loser000 6 днів тому +1

    తెలివై నోడివి బ్రదర్ నువ్వు.. పైకి వొస్తావ్...

    • @suniljoshua413
      @suniljoshua413  6 днів тому

      అవునా థాంక్ యు బ్రదర్ మీరు కిందకి వెళ్ళండి మరి

  • @ravikumarnadimpalli9199
    @ravikumarnadimpalli9199 9 днів тому

    Edi brother anil kumar ekkada asalu... akkadekado vasham ni sasischi aapadu... ippudu kanisam varada inkipoye laga emi cheyyalera... why don't you come this time and help people by ordering the flood to receed at once. Please sir i request you to invite him

  • @jojiremalli
    @jojiremalli 9 днів тому +6

    నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. వాళ్ల గురించి నీకు ఎందుకు.

    • @suniljoshua413
      @suniljoshua413  9 днів тому +1

      Meeru kuda ah pastors group ah

    • @suniljoshua413
      @suniljoshua413  9 днів тому

      బ్రదర్ ఐ ఏం డూయింగ్ సొమెథింగ్ ok

    • @sunnapusavithri213
      @sunnapusavithri213 9 днів тому +1

      మన సహోదరీ సహోదరులకు help చెయ్యమనడం తప్పుకాదుగా
      దేవుని వాక్యాన్ని గుర్తు చేశారే గానీ
      ఎవ్వరినీ విమర్శించలేదే
      అన్ని మతస్థులు అందరికీ ఇటువంటి situation వచ్చినప్పుడు అందరం help చెయ్యాలిగా brother
      He is correct
      Praise the lord 🙌

    • @jojiremalli
      @jojiremalli 8 днів тому

      @@suniljoshua413 మేo చేశామని నీకు రుజువు చేయాలా ఏంటి? మీరు బైబిల్ ఇంకా బాగా చదివి ప్రార్ధన చేయాలి. God bless.

  • @ponnasubbalakshmilakshmi
    @ponnasubbalakshmilakshmi 9 днів тому

    Varada vachindani pasters ekkad? Mari pasters vakyamu cheppetappudu Appudu kanapadaleda? Evari dabbu varishtam kada?nee dabbu mariyu pastersni devuni vakyanni nirlakshyam chesetappud evanni gurthuku raleda? Ippudu Anti criest baatchlu emai poinai

  • @allanjestie5617
    @allanjestie5617 8 днів тому

    Varadalu vachi prajalu ibbandulu ku guri avtuntae vellu prayer chesi matam marustunnaru antaru kada bro meeru ivi kuda think cheyali.

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 9 днів тому

    Pastors are bust taking photos and videos and sending them abroad to collect funds for victims and swallowing the money 😂😂😂😂😂😂

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 9 днів тому

    ee paster s emi chestunnaru

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 9 днів тому

    Intha cheputunnavu ! Niku vreliki ring lenduku ? Devudu alankarinchukomannara !

    • @suniljoshua413
      @suniljoshua413  9 днів тому

      Ledhu God blessed me to bless others. I am doing that according to word of God.

    • @suniljoshua413
      @suniljoshua413  9 днів тому

      Ee ప్రశ్న ఆహ్ పాస్టర్స్ ని ఆగగండి బాగుంటది

    • @VijayakumariPodapati
      @VijayakumariPodapati 9 днів тому +2

      Mimmulane adugutunna!

    • @user-ar5una1977
      @user-ar5una1977 7 днів тому

      @@VijayakumariPodapati అవునా 🙄వెలికి రింగ్ నేను గమనించలేదు.... నాకు నేల సంపాదన 8000/- వస్తాయి సేవలో... నేను nun మరియు సువార్తికురాలిని... ఆ 8000/-లోనే నేను ఇంటికిరాయి కట్టుకుని డైలీ ఒకపూట పచ్చడి అన్నాం తిని మిగిలిన మనీ తో దశమభాగాలు ఇస్తూ సేవ కార్యక్రమాలు చేస్తున్నాను... నాకు blood👍🏻3.5గ్రామ్స్ ఉంది 7 ఇయర్స్ నుంచి... అయినా నేను బతికేన్నాను... నాకే గోల్డ్ రింగ్ ఉంటే అమ్మి.. నిరుపేదలకి ఫుడ్ పెట్టేదాన్ని 😞