Priyamaina Neeku Songs - Manasuna Unnadi (Female) - Tarun - Sneha

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2011
  • Manasuna Unnadi Song From Priyamaina Neeku Starring Tarun, Sneha. Directed by Balashekaran And Produced by R. B. Choudary Music Composed by Shiva Shankar.
    Movie : Priyamaina Neeku
    Music : Shiva Shankar
    Lyricist : Sirivennela Sitarama Sastry
    Singers : KS Chitra
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

КОМЕНТАРІ • 1 тис.

  • @tharun5367
    @tharun5367 2 місяці тому +22

    2024 చూస్తున్న వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్

  • @kumarct6941
    @kumarct6941 2 роки тому +67

    స్నేహ గారి అద్భుతమైన అభినయం, అత్యద్భుతమైనటువంటి శివ శంకర్ సంగీతం, సుమధురమైనటువంటి చిత్రమ్మ గారి గానం, మనసుకు హత్తుకునే విధంగా రాసినటువంటి సాహిత్యం.
    అహా ! ఇది కదా పాటంటే 👌
    ఇంత చక్కని తెలుగు సాహిత్యం ఉన్న పాటలను విని ఎన్ని సంవత్సరాలయిందో 😐
    21 సంవత్సరాలు గడిచిపోయాయి అంటే, అసలు నమ్మలేకపోతున్నా 😔

    • @padmachintada504
      @padmachintada504 Рік тому +2

      Nice song

    • @sagarBabu-yf4fx
      @sagarBabu-yf4fx Рік тому

      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💋🤩😍😘👩‍❤️‍💋‍👩🥀💖🙈🙊🙉🏩💒🏩💒😻 👌👌👌👌👌👍👍👍👍👍👍👍🤭👍👍👨‍👩‍👧👨‍👩‍👧👩‍❤️‍👩👩‍❤️‍👩👩‍⚕️👩‍⚕️🥀🥀🥀🥀

  • @1972mallik
    @1972mallik 2 роки тому +9

    స్నేహం కోరిన తరుణి
    మాటలు రాదు అంటూ
    ఏకంగా ప్రియమైన పాటనే వినిపించింది!

  • @KannanKannan-hd5jx
    @KannanKannan-hd5jx Рік тому +24

    காற்று மழை சேர்ந்து வந்து அடித்தாலும் கூட கற்சிலை போல மனம் அசையாதது ....😪
    சுண்டுவிரலால் தொட்டு இழுத்தாள் ஏன் குடை சாய்ந்தது 😘💁🤗🥰

  • @madhuchukka630
    @madhuchukka630 Рік тому +5

    🙏 చిత్రం చిత్రమ్మ గాత్రం మనల్ని పాట వింటూ ఉంటే మంత్ర ముగ్దులును చేసి,,అదో లోకం లో విహరింప చేస్తుంది 🙏👍🙏

  • @appusappuzz1536
    @appusappuzz1536 4 роки тому +111

    Any one in 2020...chithra chechi........👌🏼😍😍😍😍

  • @ashokkumarg6277
    @ashokkumarg6277 3 роки тому +52

    We r 90s kids soo lucky ❤️ no language barrier ❤️ love you from karnataka ❤️

  • @dilipprince9405
    @dilipprince9405 5 років тому +100

    Chithramma mesmerizing voice😊👌👌

  • @niranjankrishnan6318
    @niranjankrishnan6318 6 років тому +55

    Chitra ji....spell bound...what a voice !!!!!!!!!!!!!

  • @emanisat1
    @emanisat1 2 роки тому +4

    అందమైన ఆన్న మాట అన్నివిధాల సూట్ అవుతుంది ఈ పాటకి. అందమైన స్నేహ,తరుణ్. అందమైన tune. అందమైన గానం. చిరకాలం మనలని అలరించగల పాట ఇదీ!

  • @Anjali_9676
    @Anjali_9676 3 місяці тому +4

    2024 lo e song vinevallu vunnara 🤔......E song Anni times vinna kuda malli malli vinali anipinsthundhi

  • @pbkvprasad1163
    @pbkvprasad1163 3 роки тому +19

    Unbelievable acting by sneha. Her costumes, dance out of this world experience. Great music and singing also

  • @SharanSaiV
    @SharanSaiV 4 роки тому +77

    Music, Chitramma voice, Song choreography, sneha & tarun combo & cinematography 👌👌👌
    Perfect👌
    Evergreen song

  • @WhiteFeather115
    @WhiteFeather115 3 роки тому +135

    This is how true love and emotion were shown in movies those days. Movies are garbage now a days.

  • @ShivaS_Ashrith
    @ShivaS_Ashrith 4 роки тому +89

    ఒక్కఅమ్మాయి ఇంత గా ఒక్క
    అబ్బాయిని ఇష్ట పడుతుందా

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому +9

      ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇంతలా ప్రేమిస్తుందని ఈ సినిమాలోనే చూశా😊

    • @advkongara9518
      @advkongara9518 3 роки тому +13

      Nenu kuda Oka abbai ni istapaddanu ...😭..kani aa abbai vere vallatho already in love ....cheppaleka ..naa lone dachukoleka pranampotunnattundi 😭

    • @varshat4403
      @varshat4403 3 роки тому +3

      @@idduboyinaramu2414 ha

    • @varshat4403
      @varshat4403 3 роки тому +2

      Yes

    • @kthimulithimuli1957
      @kthimulithimuli1957 2 роки тому

      @@varshat4403 0

  • @ankita9093
    @ankita9093 2 роки тому +17

    Can say anthem for one side lovers❤️.....it's makes up or shows real feelings of girl who's is deep love with the guy ......and also superb film......🥰

  • @gopalkrishna7512
    @gopalkrishna7512 5 років тому +107

    Hats off to Chitra amma

  • @dr.agupta
    @dr.agupta 6 років тому +180

    When I was in college in 2001, I knew one senior who got just this song recorded in a cassette on both sides to listen to it continuously.. Really, Chitra amma!!

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 8 років тому +4

    సిరివెన్నెల సీతారామస్త్రి గారు చాల అద్బుతంగా రాసారు :)

  • @Mahesh-ig8oe
    @Mahesh-ig8oe 2 роки тому +87

    మనసున ఉన్నది చెప్పాలానున్నడి … మాటలు రావే ఎలా ..?
    మాటున ఉన్నది ఓ మంచి సంగతి … బయటికి రాదే ఎలా ..?
    అతడిని చూస్తే రెప్పలు వాళ్లిపోయే … బిడియం ఆపేదేలా ..?
    ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే … తలపులు చూపేదేలా ..?
    ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో … తెలపకపోతే ఎలా ..!
    మనసున ఉన్నది చెప్పాలానున్నడి … మాటలు రావే ఎలా ..?
    చింత నిప్పైన చల్లగా ఉందని … ఎంత నొప్పైనా తెలియలేదని
    తననే తలచుకునే వీధిలో …
    ప్రేమ అంటేనే తీయని బాధని …
    లేత గుండెల్లో కొండంత బరువని
    కొత్తగా తెలుసుకునే వేళలో …
    కనబడుతోందా నా ప్రియమైన నీకు …
    నా ఎద కోత అని అడగాలని
    అనుకుంటూ తన చుట్టూ …
    మది తిరిగిందని తెలపకపోతే ఎలా ..!
    మనసున ఉన్నది చెప్పాలానున్నడి … మాటలు రావే ఎలా ..?
    నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి … నాకింక చోటేక్కడుందని
    నిద్దరే కసురుకునే రేయిలో …
    మెలుకున్నాయి ఎం వింట కైపని …
    వేల ఊహల్లో ఊరేగు చూపుని
    కలలే ముసురుకునే హాయిలో …
    వినబడుతోందా నా ప్రియమైన నీకు …
    ఆశల రాగం అని అడగాలని
    పగలేదో రేఏదో గురుతేలేదని …
    తెలపకపోతే ఎలా ..!
    మనసున ఉన్నది చెప్పాలానున్నడి … మాటలు రావే ఎలా ..?
    మాటున ఉన్నది ఓ మంచి సంగతి … బయటికి రాదే ఎలా ..?
    అతడిని చూస్తే రెప్పలు వాళ్లిపోయే … బిడియం ఆపేదేలా ..?
    ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే … తలపులు చూపేదేలా ..?
    ఒకసారి దారిచేరి ఎద గొడవేమిటో … తెలపకపోతే ఎలా ..!

  • @kumarct6941
    @kumarct6941 2 роки тому +30

    It was a trend setting song at that time. Omg......don't know how many times we heard it. Same joy and positivy will come at anytime. Complete telugu lyrics.

  • @gopalaraju4029
    @gopalaraju4029 9 років тому +28

    what a lyrics,music, voice ,picturization of this song
    I m a hardcore fan of sneha. after see this song very first.

  • @bajinrt
    @bajinrt 10 місяців тому +1

    ఇప్పుడు సాంగ్ క్రియేట్ చేస్తున్నారు. అప్పట్లో సాంగ్ సందర్బానుసారంగా ఉండేది. కధలో అంతర్లీనంగా ఉండేది. అందుకే ఎన్ని సంవత్సరాలైన చేదు అనిపించదు.....

  • @bhaskar3674
    @bhaskar3674 Рік тому +7

    2000 ❤ , I used to sing this song when I was taking care of cows at my field.. this songs brings me a fresh feel always , it’s connected to me in many ways … 😭

  • @saigv1033
    @saigv1033 5 років тому +262

    90's kid nostalgia!

  • @umarmhd4184
    @umarmhd4184 8 років тому +47

    very nice songs manasula unnathi singer chitra amazing voice .and Telugu songs nice but I'm tamil from srilanka.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 9 місяців тому +1

    స్నేహ నా అభిమాన అద్వితీయ, అతిలోకసుందరి,ప్రేమలో ఇన్ని సొగసులు, ఊసులు కళ్ళల్లో ఆనందం అంతా మహా హాయి,మహామాందస్మితం, మనోహరం, మళ్లీ మళ్లీ వినాల్సిందే

  • @koushikkumaar8419
    @koushikkumaar8419 7 років тому +208

    when I hear this song I am remembering my childhood

  • @reshmashaik9283
    @reshmashaik9283 8 років тому +91

    i like sneha soooooooooooooooooooo much.sneha looking so sweet in ths movie.we want this type of movie to do sneha.sssssooooooooooooooooo cute .

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +3

    చాలా మంచి సాంగ్ అధ్బుతంగా వుంటుంది సృష్టించిన ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు

  • @sreelakshmi-zx5qs
    @sreelakshmi-zx5qs 9 місяців тому +1

    2023 Lo kuda e song yaathamadiki estam like kotandi

  • @dilipkumar-sx8ne
    @dilipkumar-sx8ne 6 років тому +26

    one of my favorite songs
    Excellent music and charming expressions

  • @laxmisappati4236
    @laxmisappati4236 3 роки тому +3

    Enta manchi love story cenima song tisinanduku tnx 20 20 lo avarevaru e songki chostunnari like. La varsham kurpinchandi 😍😍🤗🤗🙏🙏

  • @parameshwariadulapuram3054
    @parameshwariadulapuram3054 7 років тому +98

    mana feelings express chesinappude manasulo vunna santhoshamyna badhyna thelustundi.

  • @prasadyalamarthi7137
    @prasadyalamarthi7137 5 років тому +22

    Super voice amma so sweet chitramma

  • @chandrasekhar9819
    @chandrasekhar9819 4 роки тому +10

    Super song . Sneha garu looking so beautiful . We will miss this type of songs😢😢 . Nostalgia hits me hard

  • @saisuryafriendsprojectbind9421
    @saisuryafriendsprojectbind9421 8 років тому +15

    Naa jeevitham Lo Naaku Nachinna Top 10 Song`s Lo The Best Song Super Meaning Song

  • @RaviR-wf4el
    @RaviR-wf4el 8 років тому +35

    e lanti manchi cinemalu manchi feel good movies thiyandi sair,, beats kadu song lo lyrics kuda adbuthanga undali,,excellent love feel, what a feel

  • @VilasagaramSandeep
    @VilasagaramSandeep 7 років тому +42

    I like chitra gari voice spr madam

  • @shaijusubramanian9762
    @shaijusubramanian9762 Рік тому +2

    Chithra chechiyude manoharamaya voice il oru ganam

  • @sailajaganapathi8165
    @sailajaganapathi8165 8 років тому +16

    prema kanna kuda akkuvaga premisthe aradhana avthundhi. manaku teliyakunda manalni evaro gamanisthe its a great feel.

  • @vijaykumar-bl5kj
    @vijaykumar-bl5kj 8 років тому +27

    manasulo unadhi cheppi cheppanattu cheppindhi
    very nice

  • @srinivasareddyedururi3295
    @srinivasareddyedururi3295 6 років тому +1

    Thera venuka kashtaalu anni bharinchi bayataku maatram excellent gaa present chestunnaru..great

  • @nallavenkataramana581
    @nallavenkataramana581 6 років тому +183

    ప|| |ఆమె|
    మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేం ఎలా?
    మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేం ఎలా?
    అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
    బిడియం ఆపేదెలా?
    ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
    తలపులు చూపేదెలా?
    ఒకసారి దరిచేరి యద గొడవేమిటో
    తెలపకపోతే ఎలా! ||మనసున||
    .
    ||చ|| |ఆమె|
    చింత నిప్పైన చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని
    తననే తలచుకునే వేడిలో
    ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని
    కొత్తగా తెలుసుకునే వేళలొ
    కనపడుతోందా నా ప్రియమైన నీకు నా యద కోత అని అడగాలనీ
    అనుకుంటూ తన చుట్టూ మది తిరిగిందనీ తెలపకపోతే ఎలా
    ||మనసున||
    .
    ||చ|| |ఆమె|
    నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింకా చోటెక్కడుందని
    నిదరే కసురుకునే రేయిలో
    మేలుకున్నాయి ఏం వింత కైపని వేల ఊహల్లో ఊరేగు చూపుని
    కలలే ముసురుకునే హాయిలో
    వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని
    పగలేదో రేయేదో గురుతేలేదని తెలపకపోతే ఎలా
    ||మనసున||

  • @challakarthikreddy9841
    @challakarthikreddy9841 8 років тому +26

    wonder full ever green song love to watch and listen i love u sneha garu :) ur smile has magic and amazing love to watch u on screen.

  • @cibikumarcb7423
    @cibikumarcb7423 5 років тому +27

    My heart melts by hearing this song

  • @alugunoori
    @alugunoori 6 років тому +1

    చాల బాగుంది. కృతజ్ఞతలు !
    ప్రసన్న వరంగల్ అర్బ్ న్ జిల్లా.

  • @rupalatha2484
    @rupalatha2484 4 роки тому +2

    E lyrics lo unna words lane nenu kuda cheppali ani unna cheppalekapoyanu. Super hit song. I love this song.

  • @solomonmamidi7689
    @solomonmamidi7689 2 роки тому +11

    What a wonderful song, everynight I cant sleep without listening and watching this song, this song will live forever

  • @Adhbutham
    @Adhbutham Рік тому +3

    2000s is pure gold. ilaanti manchi feel ippatlo ledhu

  • @siennasienna4148
    @siennasienna4148 2 роки тому +2

    నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింకా చోటెక్కడుందని, నిదరే కసురుకునే రేయిలో.....👌

  • @Rowdygirl3999
    @Rowdygirl3999 6 місяців тому

    My favourite movie ❤❤❤❤ pichi istam naku dinikante ye movie ekkuva kadu naku ...........❤❤❤❤❤ Enni sarlu chusta roju chusta songs eve vinta .....❤

  • @Sohan_Krishnamurthy
    @Sohan_Krishnamurthy 7 років тому +15

    chitra chechi.. No words....

  • @hemanth7119
    @hemanth7119 7 років тому +5

    మనసున్న ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బైటికి రాదే ఎలా ఆర్.బి.చౌదరి గారు నిర్మాతగా బాలశేఖరన్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి శివ శంకర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కె.యస్. చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు తరుణ్ గారి నటి స్నేహ గారి అభినయం వర్ణనాతీతం.

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 роки тому +2

    చిత్రమ్మ గారి గొంతు ఒక అమృత భాండాగారం 👌👌👌

  • @Demha624
    @Demha624 11 місяців тому

    Tarun movies ni accept chayandi brothers Inka machi songs vasthai ❤

  • @vkrishna9764
    @vkrishna9764 3 роки тому +17

    Chitra Amma voice so sweet ❤️

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 7 років тому +19

    THIS SONG REMEMBERS ME MY CHILDHOOD DAYS.....

  • @SiyaRam_319
    @SiyaRam_319 6 місяців тому

    Song entha bagundo, sneha garu antha bagunnaru.
    E movie lo heroine one-side love chala emotional ga chupincharu.
    There was no other movie like this, before or after.

  • @arunkumarrapakula582
    @arunkumarrapakula582 5 років тому +3

    Na priyamina niku ana word very hrt full ga undi💓💜💛💚💙

  • @sivanagaraju4757
    @sivanagaraju4757 4 роки тому +187

    అప్పట్లో మ్యూజిక్ లో ఎదో తెలియని మ్యాజిక్ ఉంది

  • @sadananddasari9547
    @sadananddasari9547 4 роки тому +5

    My favorite😍💕😍💕 all time favorite telugu song🎶🎤🎤🎤.... Very beautiful😍💓😍💓 actors sneha..... Jay Maharashtra..,.

  • @kiranpendyala3354
    @kiranpendyala3354 Рік тому +2

    Loverboyki clearcut hero's tharun udaykiran no one can match them in whole Telugu industry🎉🎉🎉

  • @shekarvadapally2548
    @shekarvadapally2548 Рік тому +1

    Premikulu ku pagaledo reyi edo nijanga teliyavu kada premalopaddapudu, sweet love song.

  • @kondalajagan97
    @kondalajagan97 2 роки тому +8

    While listening to this song 90s kids remember their school life and college life... recollecting their entire childhood.........

  • @kumarct6941
    @kumarct6941 2 роки тому +6

    Just flashed all those childhood memories 😇. Thanks for uploading.

  • @sandv2902
    @sandv2902 2 роки тому +1

    Tarun is far better than present actors .. atleast he deserves some important roles in movies...

  • @shanusanu9346
    @shanusanu9346 Рік тому +2

    Chithraji ❤️

  • @jasminejoy205
    @jasminejoy205 6 років тому +5

    Super song 👍👍who can beet such a nice song at present generations

  • @SaiTechSolutions
    @SaiTechSolutions 4 роки тому +13

    Anyone 2020

  • @bidhubhusanjena3913
    @bidhubhusanjena3913 7 років тому +2

    I love this song. chittagaru me voice ante Chala istam

  • @__-mk9iq
    @__-mk9iq 2 роки тому +1

    Will tru love always win 🙂🙂

  • @sanupjsd7498
    @sanupjsd7498 3 роки тому +8

    Chithraji voice 😍

  • @varaputrudu.c7838
    @varaputrudu.c7838 9 років тому +8

    Nice song..
    Nice lyrics..
    Simply it's goodddddddddddd..

  • @omlakximinarasimhayanamahaAyel
    @omlakximinarasimhayanamahaAyel 4 роки тому +1

    ప్రెమీకులకు సూపర్ పాట 🌹🌺🌹🌷 ఒక్క లైక్

  • @anilvicky9110
    @anilvicky9110 Рік тому +2

    Movie eeni sarlu chusahru 🙋🙋🙋🙋

  • @jameskennedy6131
    @jameskennedy6131 2 роки тому +8

    Chitramma endless magical voice

  • @dhuggyadhuggaya638
    @dhuggyadhuggaya638 6 років тому +3

    Super. ಸಂಗು ಹಳೇನೆನಾಪೂಗಳು ಕಾಡುವ.ಸಂಗು.ಮತೇಬಾರಲಿ.ಕಾಲ

  • @Spirit486
    @Spirit486 Місяць тому

    ❤love u so much deva❤ Gayathri..2001 love story miss u deva💕💕💕

  • @user-vt1ec2ys7l
    @user-vt1ec2ys7l 2 роки тому +1

    Ishtapadutundi endukante tanu selfihkadu tanaku devudu manchi manasuichadu endukante vaadu unnadu ani prove cheesucoovaliga tanu ka........

  • @user-fl5kj7xz8w
    @user-fl5kj7xz8w 5 років тому +4

    I love you My dear my lovely angel my life my diva my life Gayathri.I miss you bangaram.ee janma lo ninnu cherukoleka poyanu.maru janma lo aina ninnu cherukuntanu.nee prema pondadam kosam veyi janma laina eduru chusthanu gayathri.I love you soooooooooooooooo much.💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

    • @Spirit486
      @Spirit486 Місяць тому

      Mee comment chaduvuthunte na deva naatho cheppinnattundhi..I love u so much deva ❤ Gayathri my 2001 love story deva dear nuvvu eppudu happy ga undali 💕💕💕God bless you 🙌❤

    • @user-fl5kj7xz8w
      @user-fl5kj7xz8w Місяць тому +1

      @@Spirit486 😥💔💔💔

  • @asifjaha1219
    @asifjaha1219 5 років тому +8

    My fav....👌👌👌😍😍😍
    For Ever and ever.......

  • @MohdAzhar-hi4nv
    @MohdAzhar-hi4nv 4 роки тому +1

    Child hood gurtu vastundi ee old songs vinte. Nijanga chala manchi song

  • @gugulothunanunayak1489
    @gugulothunanunayak1489 8 місяців тому

    మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
    మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
    అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
    ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
    ఒకసారి దరి చేరి యద గొడవేమిటో తెలపకపోతే ఎలా
    మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
    చింత నిప్పైన చల్లగ ఉందనీ ఎంత నొప్పైన తెలియలేదనీ
    తననే తలచుకునే వేడిలో
    ప్రేమ అంటేనే తియ్యని బాధని లేత గుండెల్లో కొండంత బరువనీ
    కొత్తగా తెలుసుకునే వేళలో
    కనబడుతోందా నా ప్రీయమైన నీకు నా యద కోత అని అడగాలనీ
    అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందనీ తెలపకపోతే ఎలా
    మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
    నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని
    నిదరే కసురుకొనే రేయిలో
    మేలుకున్నాయి లే వింత కైపని వేల ఊహల్లో ఊరేగు చూపుని
    కలలే ముసురుకునే హాయిలో
    వినబడుతోందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలనీ
    పగలేదో రేయేదో గురుతే లేదనీ తెలపకపోతే ఎలా
    మనసున ఉన్నదీ చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా
    మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
    అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
    ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
    ఒకసారి దరి చేరి యద గొడవేమిటో తెలపకపోతే ఎలా...

  • @deepthichandanabzn013deept5
    @deepthichandanabzn013deept5 Рік тому +3

    In my school days daily I was to listen this song 🎵I love❤❤ this song🎵

  • @gopinath-iv8pd
    @gopinath-iv8pd 2 роки тому +4

    Chithra Mam always great

  • @nanibrand
    @nanibrand Рік тому +2

    2023 lo kuda e song vinna vollu avaru

  • @shylajathomas5059
    @shylajathomas5059 Рік тому +2

    Manasuna Unnadi Cheppaalanunnandi… Maatalu Raave Elaa..?
    Maatuna Unnadi Oo Manchi Sangathi… Bayatiki Raadhe Elaa..?
    Athadini Choosthe Reppalu Vaalipoye… Bidiyam Aapedhela..?
    Edhuruga Vasthe Cheppaka Aagipoye… Thalapulu Choopedhela..?Gundello Kondantha Baruvani
    Kotthagaa Telusukune Velalo…
    Kanabaduthondaa Naa Priyamaina Neeku… Naa Yedha Kotha Ani Adagaalani
    Anukuntoo Thana Chuttoo… Madhi Thirigindhani Thelapakapothe Elaa..!
    Manasuna Unnadi Cheppaalanunnandi… Maatalu Raave Elaa..?
    Neeli Kannullo Athani Bommani Choosi… Naakinkaa Chotekkadundhani
    Nidhare Kasurukune Reyilo…
    Melukunnaayi Em Vintha Kaipani… Vela Oohallo Ooregu Choopuni
    Kalale Musurukune Haayilo…
    Vinabaduthondhaa Naa Priyamaina Neeku… Aashala Raagam Ani Adagaalani
    Pagaledho Reyedho Gurutheledhani… Thelapakapothe Elaa..!

  • @rebelstareshwar3336
    @rebelstareshwar3336 7 років тому +10

    Eeeee switchation same to same NaK 10tH lo vachindi
    But like very much this song is forever

  • @nammanadu9683
    @nammanadu9683 4 роки тому +7

    Till end of my life , I love this song because of love feeling no end...

  • @shaikmubuu5378
    @shaikmubuu5378 Рік тому +2

    2022lo chuse vallu vunnar

  • @natachagopal9811
    @natachagopal9811 Рік тому

    This song has been shot in my beautiful island Mauritius...ikkada kuda chala mandi teluguvallu unnaaru.

  • @lavanyak4715
    @lavanyak4715 3 роки тому +8

    One of my most favorites in Telugu.

    • @SakthiSakthi-nh9lu
      @SakthiSakthi-nh9lu Рік тому +2

      Me to sister

    • @sivamomn6971
      @sivamomn6971 Рік тому +1

      Hi I to know one lavanaya she to like this song but she got marry now lavanaya narsimulu......

  • @civil-structuraldesigns1567
    @civil-structuraldesigns1567 9 років тому +4

    excellent song with extraordinary lyrics combined with superb music

  • @Hemarock1234
    @Hemarock1234 Рік тому +1

    Music lo ado magic undi

  • @SivaKumar-jb8ij
    @SivaKumar-jb8ij 2 роки тому +1

    ( hi.for.shivasankar.music.composed.and.k.s.chitra.voice.very.(nice).telugu.flim/song.)

  • @chnarayanarao7415
    @chnarayanarao7415 9 років тому +5

    i like very much this song---- thanks to sirivennela and chitra garu

  • @MrKishormaddi
    @MrKishormaddi 11 років тому +8

    What a way to express love....sweet feeling...lovely song...

  • @shylajashylu7826
    @shylajashylu7826 7 років тому +63

    prema antene theeyani bhadani letha gundello kondantha baruvani super lyrics

  • @pandupandu4441
    @pandupandu4441 5 років тому +4

    Super song and excellent dance💝💝💝 sneha dance superrr