రెడ్డి రాజ్యం చరిత్ర 1 TMIXTURE VIDEOS Reddy Rajyam CHARITRA TELUGU - Reddy KATHA TELUGU - Tmixture

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • రెడ్డి రాజ్యం చరిత్ర 1 TMIXTURE VIDEOS Reddy Rajyam CHARITRA TELUGU - Reddy KATHA TELUGU - Tmixture useful videos on kondaveeti reddy dynasty
    Yadava
    ---------
    యాదవ చరిత్ర TMIXTURE VIDEOS YADAVA CHARITRA TELUGU - YADAVA KATHA TELUGU - Sri Krishnashtami yadav
    • యాదవ చరిత్ర TMIXTURE V...
    ARYA VYSYAS
    ------------------------
    ఆర్యవైశ్యులు పిరికివారా? Tmixture Kanche Ilaiah Vysyas Pirikivaara TMixture analysis- Part 1
    • ఆర్యవైశ్యులు పిరికివార...
    ఆర్యవైశ్యులు నాన్ వెజిటేరియనిజం? Kanche Ilaiah Vysyas Non vegetarianism TMixture analysis- Part 2
    • ఆర్యవైశ్యులు నాన్ వెజి...
    నల్ల కోమట్లు తెల్ల కోమట్లు ఇదేం భాష? Arya Vysyas Komatlu meaning Arya vysyas - Tmixture Part 3
    • నల్ల కోమట్లు తెల్ల కోమ...
    ఆర్యవైశ్యులు పిసినారులా? Kanche Ilaiah Vysyas PISINAARULA Tmixture analysis arya vysyas - Part 4
    • ఆర్యవైశ్యులు పిసినారుల...
    ఆర్యవైశ్యులు మోసగాళ్లా? Kanche Ilaiah Vysyas MOSAGAALLA Arya vysyas Tmixture analysis-Part 5
    • ఆర్యవైశ్యులు మోసగాళ్లా...
    ఆర్యవైశ్యులు దేవాలయాలు భక్తి Kanche ilaiah book - Arya vysyas temples Tmixture videos-Part 6
    • ఆర్యవైశ్యులు దేవాలయాలు...
    Kashmir
    -----------
    కాశ్మీర్ కథ - కాశ్మీర్ చరిత్ర kashmir story telugu - kashmir history telugu tmixture analysis
    • కాశ్మీర్ కథ - కాశ్మీర్...
    కశ్మీర్ మ్యాప్ అర్ధం చేసుకుందాం : కాశ్మీర్ మొత్తం మనదే : ఇలా దురాక్రమణ కు : Tmixture videos kashmir
    • కశ్మీర్ మ్యాప్ అర్ధం చ...
    Cricket
    -------------
    పూర్తిగా క్రికెట్ ఫీల్డ్ ను అర్ధం చేసుకుందాం : తెలుగు క్రికెట్ క్లాస్ positions in Cricket ground
    • పూర్తిగా క్రికెట్ ఫీల్...
    క్రికెట్ బాల్ చరిత్ర cricket ball history red ball vs white kookaburra ball vs duke ball vs SG ball
    • క్రికెట్ బాల్ చరిత్ర c...
    క్రికెటర్స్ మొహానికి రాసుకునే తెల్లని క్రీం పై ఫుల్ నాలెడ్జ్ క్రికెట్ తెలుగు సన్ స్క్రీన్ tmixture
    • క్రికెటర్స్ మొహానికి ర...
    మహిళా క్రికెటర్ల జీతాలు-ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల మ్యాచ్ ఫీ cricket indian women cricketers salary
    • మహిళా క్రికెటర్ల జీతాల...
    ఎల్.బి.డబ్ల్యు క్రికెట్ క్లాస్ తెలుగు క్రికెట్ LBW Cricket class tmixture telugu cricket videos
    • ఎల్.బి.డబ్ల్యు క్రికెట...
    మూడు దేశాల రచ్చ - క్రికెట్ చరిత్ర వరల్డ్ కప్ 2019 లో ఇలా ఈ మజిలీ కి tmixture videos cricket wc 2019
    • మూడు దేశాల రచ్చ - క్రి...
    ఓవర్ ద వికెట్ రౌండ్ ద వికెట్ over the wicket vs round the wicket telugu cricket videos tmixture
    • ఓవర్ ద వికెట్ రౌండ్ ద ...
    క్రికెట్ తెలుగు రూల్స్ క్రికెట్ లో 5 రన్స్ పెనాల్టీ రన్స్ క్రికెట్ 5 runs penality cricket
    • క్రికెట్ క్రికెట్ తెలు...
    క్రికెట్ డక్ వర్త్ లూయిస్ తెలుగు లో duckworth lewis telugu - tmixture videos learn cricket in telugu
    • క్రికెట్ డక్ వర్త్ లూయ...

КОМЕНТАРІ • 468

  • @TMIXTURE
    @TMIXTURE  5 років тому +40

    రెడ్డి రాజ్యం చరిత్ర 2
    ua-cam.com/video/nHRzcX4Zhgw/v-deo.html

    • @mtkprakashreddy9188
      @mtkprakashreddy9188 5 років тому +3

      Neet and precise

    • @vikasrao5163
      @vikasrao5163 5 років тому

      ముసునూరి కమ్మ నాయకులు వరంగల్ రాజధానిగా పరిపాలించిన సార్వభౌమ చక్రవర్తులు. వారికి కొండవీటి రెడ్డి రాజులతో సహా 75 మంది సామంతులు ఉన్నట్టు రెడ్డి రాణి అనితల్లి వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. విప్లవ వీరుడు ముసునూరి ప్రోలయ్య నాయకుడు ప్రతాపరుద్రుని తర్వాత తెలుగు జాతిని పరిపాలించిన మహావీరుడు.
      రెడ్డి రాజులు ఎంతో గొప్ప వారు. ఎన్నో పోరాటాలు చేశారు. కానీ రేచర్ల వెలమ రాజులు పోరాడినట్టు చరిత్రలో శాసనాల ఆధారాలు లేవు

    • @sairamkondaveti
      @sairamkondaveti 3 роки тому +3

      Reddy Rajulu antey evaru? edhi important question dani gurinchi evaru question chesukoru....Reddy rajulu ante chala mandi reddy's anukuntaru adhi chala porapatu.

    • @kiransandepogu8373
      @kiransandepogu8373 3 роки тому

      N k n m

    • @sivareddypolu4000
      @sivareddypolu4000 3 роки тому

      '

  • @adarshreddy3025
    @adarshreddy3025 3 роки тому +20

    Jai reddy💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼

  • @Ravi-bl8et
    @Ravi-bl8et 4 роки тому +47

    Reddy's oka like echukondi..🔥

  • @shivareddybattula4581
    @shivareddybattula4581 4 роки тому +13

    Jai reddy

  • @vjreddy538
    @vjreddy538 3 роки тому +27

    Jai Hind 🚩 Jai Redddys

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 4 місяці тому +1

    Adbhuthamaina video,manchi karyakramam ప్రారంభించారు,సంతోషం,ఇంకా ఎన్నెన్నో ఆశిస్తూ...ssrao 85.....గుంటూరు.....

  • @pruthviraj6242
    @pruthviraj6242 3 роки тому +17

    తెలుగు వారి పౌరుషం ఇనాటది కాదు అని ఈ వీడియో చూస్తూ ఉంటే అర్థం అవుతుంది మనలో మనకు ఎన్ని ఉన్నా పరాయి దేశస్థులు అయినటువంటి తురుష్కులు మన దేశంపై మన ప్రాంతం పై దాడి చేస్తే మనం అంత ఒక్కటే అని నిరూపించారు ఆనాటి మహానుభావులు ఏది ఏమైనా ఆ తురుష్కులు మన సంపదను మన దేవాలయాలను మన మాన ప్రాణాలపై దాడి చేశారు అంటే చాలా బాధగా ఉంది రామాయణంలో రాముడిలా మహాభారతంలో కృష్ణఅవతారం లా ఆనాడు కూడా రాక్షసులు లాంటి ఆ తురుష్కులు దాడి నుంచి మన భారతదేశాని మన భారతదేశా సంపదను ప్రజలను కాపాడి ఉంటే బాగుండు

    • @Rajdev_Rathore5599
      @Rajdev_Rathore5599 2 роки тому +2

      Reddy Clan warriors joined Vijayanagar kingdom and served as Palegar Nayaks . Threat to Hindus still there from fanatics of Islam hence we should revive Kshatriyahood in ourselves ☝️. ⚔️🚩 Jai Suryavamshi Rathod Reddy kushwaha Sisodia Rajput zindabad.

    • @3424English
      @3424English 2 роки тому +2

      Why kapus got title Reddy?

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam 2 роки тому +9

    🙏🙏🙏🙏
    సర్, మీరు చాలా ప్రత్యేకం

  • @laughingtime2638
    @laughingtime2638 4 роки тому +11

    Really good work thank you for ur video

  • @vikasrao5163
    @vikasrao5163 5 років тому +17

    ముసునూరి కమ్మ నాయకులు వరంగల్ రాజధానిగా పరిపాలించిన సార్వభౌమ చక్రవర్తులు. వారికి కొండవీటి రెడ్డి రాజులతో సహా 75 మంది సామంతులు ఉన్నట్టు రెడ్డి రాణి అనితల్లి వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. విప్లవ వీరుడు ముసునూరి ప్రోలయ్య నాయకుడు ప్రతాపరుద్రుని తర్వాత తెలుగు జాతిని పరిపాలించిన మహావీరుడు.
    రెడ్డి రాజులు ఎంతో గొప్ప వారు. ఎన్నో పోరాటాలు చేశారు. కానీ రేచర్ల వెలమ రాజులు పోరాడినట్టు చరిత్రలో శాసనాల ఆధారాలు లేవు

    • @paturulakshmi2601
      @paturulakshmi2601 2 роки тому

      Very good voice

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 5 місяців тому +2

      Kamma నాయకులు అని లేరు.. నరసారావుపేట వినుకొండ ప్రాంతాల నాయకుల్ని కమ్మ నాయకులు అన్నారు అంతే.. అది ఏ కులమైన సరే..
      ప్రతాపరుద్రుని తర్వాత పాలన చేసింది వెలమ నాయకులు..
      కమ్మ అనే కులం వారు అధికారం చేసింది నవాబులు.. బ్రిటిష్ వారి కాలం లో జమీందారులుగా.. అంతకు పూర్వం ఎప్పుడూ పాలన చేయలేదు

    • @purethoughtts638
      @purethoughtts638 23 дні тому

      ​@@user-lu3fu2ft1e కడుపు మంట బాగా చూపిస్తున్నారు.
      కమ్మ కులాభరణ అని ముసునూరి వారు వేయించుకున్న శాసనాలు వున్నాయి.
      ముసలి వాడు అయిన కాపయ ను ఓడించి. కమ్మదొరలను మోడిన కాల యముడు అని వ్రయించుకున్నారు,వెలమలు
      వెలమలు అనే కులం పల్నాటి యుద్ధము ముందు లేదు.
      పలనాటి లో ఓడిపోయిన కొంత మంది వెలుపలికి వెళ్లి వెలమలు అయ్యారు.
      కమ్మ కులం అనేది కమ్మ నాటి లోనే ఉండిపోయిన వారు గా వుండిపోయింది.
      జయప నాయుడు.ముసునూరి ప్రోలయ నాయుడు.
      ముసునూరి ప్రోలయ నాయుడు.
      పెమ్మసాని రామలింగ నాయుడు.
      మొదలైన వారు ఎంతో మంది వున్నారు.

  • @ParitoshReddyChamala
    @ParitoshReddyChamala 4 роки тому +11

    Excellent video on Reddys History.

  • @pavanyenugula8812
    @pavanyenugula8812 5 років тому +13

    Thank you sar.

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 3 місяці тому

    History reddy rajula history telusukuntunnanu dhanyavadamulu sir. Kvr, guntur, ap.

  • @vedhkrishna5170
    @vedhkrishna5170 2 роки тому +3

    Seems to be a sensible channel , presented thru a good voice . They must take care of dictional mistakes . Worth viewing for those who wants to know the history of TELUGUs .

  • @abhijeethreddy533
    @abhijeethreddy533 3 роки тому +12

    I have been searching for our history of southern part of india but never found in text books, thanks for your effort sir, this was very beautiful and clear explaination, but while mentioning "CHATRAPATHI SHIVAJI MAHARAJ" please remember to mention him as "Shivaji Maharaj", thanks you sir.

    • @Rajdev_Rathore5599
      @Rajdev_Rathore5599 2 роки тому +3

      Read degree history books for South India history . Reddy Clan of South India are related to the Ratta clan who established the Rashtrakut Dynasty in medieval period and also established the kakatiya Dynasty in Telangana 👍.

    • @laxmanacharygattepally9487
      @laxmanacharygattepally9487 2 роки тому

      Good👍.

  • @chandragopalreddy8081
    @chandragopalreddy8081 4 роки тому +11

    Yes I agree with you. As a lecturer I have done some research on how the south India survived from the clutches of turko Afghan rulers. There is a only one reason that rise of rebellion of prolaya vema Reddy and manasuri kapa nayaka who r belongs to kamma community along with 72 nayakas. They fought bravely against sulthanates and reestablished the sanathana dharma. These rebellion against sulthans marked as a inspiration to rise of great vijayanagara empire which is protected sanathana dharma and later marathas also raised for the protection of Hindu dharma and conquered most of the Moghal territory in India. Bharat matha ki Jai. Jai hind

    • @SKumar-wn6bp
      @SKumar-wn6bp 4 роки тому +2

      Yes bro. Musunuri Kamma Nayakas and their friends kondaveedu reddy kings played important role in protecting hindu dharma from turks

    • @Rajdev_Rathore5599
      @Rajdev_Rathore5599 2 роки тому +4

      Reddy kings and Rathod Rajput emerged from ancient Rattika tribe of Mauryan period . Both belong to Rashtrakuta Dynasty ☝️.

    • @chandragopalreddy8081
      @chandragopalreddy8081 2 роки тому +1

      @@Rajdev_Rathore5599 yes bro

  • @Rajdev_Rathore5599
    @Rajdev_Rathore5599 2 роки тому +8

    Reddy Clan of Deccan are the descendants of ancient rulers called Rattas / Rattika , also mentioned in Samrat Ashoka rock edicts as rulers of Deccan ; they were Samantha rulers of Satavahana Dynasty and later on established the Rashtrakut Dynasty in Deccan (752 - 990 AD ). A branch of Rattas established the Kakatiya Dynasty (1000 - 1323 ) in Telangana and also Andhra Kondavidu Reddy Kingdom in 1325 AD . Historically the Reddy Clan rulers have been ruling in Deccan from very ancient times and they are regarded as Suryavanshi Kshatriya , descendants of Lord Rama's second son Kusa . ⚔️🚩Jai Sanatana Dharma , Jai Bharath Vishwa Guru .

    • @damua5283
      @damua5283 2 роки тому +1

      Rathod,Ratta,Rattika,Radda,Reddy- Danthi Durga is Reddy’s famous ancestor and started Ellora Caves carving in 8th century

    • @Rajdev_Rathore5599
      @Rajdev_Rathore5599 Рік тому

      ​@@damua5283Danti Durga established the independent Rashtrakut dynasty in Deccan 😎👍⛳⚔️.

  • @lathadevi1905
    @lathadevi1905 5 років тому +6

    Excellent sir

  • @sunithakorivi
    @sunithakorivi 3 роки тому +3

    Exlent sir,you are the best analyst

  • @chanakyaksv473
    @chanakyaksv473 3 роки тому +3

    Excellent super

  • @madhusudanab1653
    @madhusudanab1653 4 роки тому +32

    మీ వీడియో నచ్చక పోవడం ఏంటి బ్రదర్.?చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు అందులో డౌట్ లేదు

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 3 роки тому +7

    బ్రహ్మండమైన చరిత్ర చెప్పారు ధన్యవాదములు

  • @ravindrav4564
    @ravindrav4564 3 роки тому +3

    I an from Karnataka, reddy story exalant

  • @shivaprasad1531
    @shivaprasad1531 3 роки тому +6

    వెలమ దొరల చరిత్ర గురించి కూడా ఒక video చేయండి.

  • @pavanreddy3436
    @pavanreddy3436 5 років тому +15

    Thanks Kane BC SC,ST vala charitra gurunchi kuda chapande.we have to give equal impotence😊

  • @Travel_vlogs_infinity
    @Travel_vlogs_infinity 4 роки тому +4

    Superrr sir u r

  • @yaswanthreddyseethagari6266
    @yaswanthreddyseethagari6266 Рік тому +1

    Thanks for letting us know 👌👌👌👌

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 роки тому +1

    Jaisreeram jaimodiji

  • @ramamani354
    @ramamani354 3 роки тому +2

    Command on subject is awesome sir

  • @dhanarajumandapalli4241
    @dhanarajumandapalli4241 4 роки тому +3

    Good

  • @shivakumarsharma7610
    @shivakumarsharma7610 5 років тому +3

    Mee opika ki hatts off
    Chala oopigga chakkaga vivarincharu sir.
    Mee videos lo teliyani attraction untundi.

    • @TMIXTURE
      @TMIXTURE  5 років тому

      Part -2
      ua-cam.com/video/nHRzcX4Zhgw/v-deo.html

  • @maruthibrundavanam6998
    @maruthibrundavanam6998 4 роки тому +3

    Super

  • @vkyadav4539
    @vkyadav4539 5 років тому +4

    Miru baga explanations esthunaru sir

  • @venkatreddynalemela9737
    @venkatreddynalemela9737 3 роки тому +2

    Good information anaya about history

  • @dwarakanathreddyputta9074
    @dwarakanathreddyputta9074 2 роки тому +1

    smart analysis

  • @venkatasheshashaayanamaach8974
    @venkatasheshashaayanamaach8974 4 роки тому +2

    Sir mee Krushi pattudala ku Abhinandanalu .waiting for part two Sirna.

    • @TMIXTURE
      @TMIXTURE  4 роки тому

      Already done sir. 3 parts chesesaamu.

  • @vmuralidhar2861
    @vmuralidhar2861 Рік тому +5

    ముస్లిం దండ యాత్రల నుంచి 200 సంవత్సరాలు మన సంస్కృతిని కాపాడింది రెడ్డి రాజులే...

    • @BEAST-45
      @BEAST-45 Рік тому +2

      ​@@sheiksubani07muslims ne dengamu memu 😂😂😂

    • @sheiksubani07
      @sheiksubani07 Рік тому

      🤣🤣🤣🤣🤣🤣avunu hyd nijam kinda syranarasimha reddy smantha raju

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 4 місяці тому

      Ipudu gorrelu ga maristhunaru.

  • @manoharreddy6379
    @manoharreddy6379 5 років тому +3

    Thanks sir ❤ good information

  • @prathyushareddy720
    @prathyushareddy720 3 роки тому +5

    Jai Shree Ram 😙 Reddy the forgotten legends

    • @Rajdev_Rathore5599
      @Rajdev_Rathore5599 2 роки тому +4

      Reddy Raju Clan and Rathod Rajput clan are two extended family of medieval Rashtrakuta Dynasty and both emerged from ancient Rattika tribe of Samrat Ashoka period ☝️. ⚔️🚩Jai Suryavamshi Rajput Rathod Reddy kushwaha Sisodia zindabad .

  • @VinodVinodkallem
    @VinodVinodkallem 11 місяців тому

    Ji Reddy

  • @tejasvi8501
    @tejasvi8501 5 років тому +2

    Gud explanation Andi.

  • @johny-gi5zw
    @johny-gi5zw 4 роки тому +1

    Sir history ni chala naatakiyam varnincharu..chakkaga ardhamayyindhi..alage marinni telugu rajavamshala gurinchi vivarinchagalru....plzzzz

  • @lalshmikatta2383
    @lalshmikatta2383 5 років тому +2

    Thank you sir.Very good information

  • @srilakshmievuri5595
    @srilakshmievuri5595 4 роки тому +4

    Hattsoff Reddys
    India constitution should change

  • @ksnookarajayadhuvamsi.7331
    @ksnookarajayadhuvamsi.7331 5 років тому +15

    కొనసాగిస్తూ పరుచూరి గోపాలకృష్ణ విశాఖలో చెప్పినప్పుడు మేము యాదవులుగా సినిమా సెన్సార్ బోర్డు దగ్గర ,నిర్మాతల మండలి దగ్గర ,డైరెక్టర్స్ దగ్గర అభ్యన్తరం చెప్పినప్పుడు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ను దగ్గర పెట్టి సినిమాను పూర్తిగా సెన్సార్ చేసారు.వారు కమ్మవారని సాక్ష్యాలు చూపించలేక పోయారు.అందుకనే గుణశేఖర్ దేవగిరి యాదవులను మాఫియా డాన్స్ లాగా చూపించాడు .మరియు బలవంతులైన దేవగిరి యాదవులను తక్కవగా చూపించాడు ఇంకో విషయం ఏమంటే గోన గన్నారెడ్డి కూడా హైహయ యాదవుడే .కావున గుణశేఖర్ రుద్రమదేవి పాత్రను తేలిగ్గా తీసాడు.అందుకనే సినిమా ప్లాప్ అయింది. గమనించగలరు.రాష్రాకూటులను ,రెడ్లు,కాకతీయులను ,కమ్మవాళ్ళు;కృష్ణదేవరాయలను ,కాపులు కలిపేసుకొంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలా .మాకు జ్ఞానం వుంది.త్వరలో మీకు తెలియని విషయాలు ఇంకా చెపుతాం,చూస్తూవుండండి.

    • @TMIXTURE
      @TMIXTURE  5 років тому +5

      ఈ చారిత్రక స్పృహ ఉండాలి బ్రదర్. ఇతే వీడియో కాకతీయుల కులం గురించి కాదు. అది గ్రహించండి.

    • @anusuri8030
      @anusuri8030 5 років тому

      Its true

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 5 місяців тому +1

      చూడండి.. చాలా చెప్పారు గానీ..
      వొక విషయం మర్చిపోయారు..
      యాదవులు వేరు దక్షిణ భారత గొల్లవారు వేరు..
      యాదవులు క్షత్రియులు..
      కృష్ణుడు గొల్లవారి ఇంట పెరిగిన యడువంశ క్షత్రియుడు..అంతే..

    • @purethoughtts638
      @purethoughtts638 22 дні тому

      కాకతీయులు లో చాల సంవత్సరాలు పాలించిన గణపతి దేవుణ్ణి చెల్లెలు బయ్యారం చెరువు శాసనం లో కాకతీయులు కాకతీయులు దుర్జయ్ లు అని చెప్పుకున్నారు.
      కేవలం కమ్మ వారు మాత్రమే దుర్జ్య యులు గా చెప్పుకున్నారు.
      చలమార్టి గండ అనే బిరుదును కేవలం కమ్మ వారు 1947 వరకు వున్న జమీందారులు ధరించారు.

  • @rajkiran3285
    @rajkiran3285 5 років тому +2

    Super Bhaya

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 6 місяців тому

    Useful information

  • @ManjuManju-dz4pp
    @ManjuManju-dz4pp 2 роки тому

    Thanks Sri good message

  • @trreddythoomreddy9924
    @trreddythoomreddy9924 3 роки тому +3

    Jai reddy jai hind

    • @rjatoz3382
      @rjatoz3382 Рік тому

      ఇదే వద్దు అనేది మేము వాల్మీకి కులం అలా అనుకుంటే రామాయణం మా నుండే వచ్చింది ఇలా చెప్ప గలమ చెప్ప కూడదు అందరూ గొప్పవారే మొత్తం క్రింది కులాలు అనే అని ఈ రోజుల్లో అంటారే వారంతా మహనీయులు నీకు తెలియడం కోసం రెడ్డి అంటే పై నుంచి ఊడి పడలేదు అమ్మ నుండే మనం ఏ కులం వారైనా పడతాము

  • @nagarajbadavath9209
    @nagarajbadavath9209 10 місяців тому

    Anna really superb work iam salute ur hardwork

  • @venkatasubbaiahdevanapalli1760
    @venkatasubbaiahdevanapalli1760 5 років тому +3

    Super sir. thank you

  • @appakingsspicesandfoodsudy9552
    @appakingsspicesandfoodsudy9552 4 роки тому +3

    Jay Lingayat Reddy

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 2 роки тому

    Sir very good imp. History, t q for u r efforts.

  • @kiranabbireddy6391
    @kiranabbireddy6391 3 роки тому +5

    జై రెడ్డి జై అబ్బిరెడ్డి

  • @medapatinagireddy3097
    @medapatinagireddy3097 3 роки тому +2

    మంచి విషయాలు చెప్పరండి

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 2 роки тому +1

    Exlent video Brother Thank you.One more request to you please Make video on Following 1 * Raichur Karnataka state Fort which is constructed by Gone Ganna Reddy Warangal Kakatiya Dynasty .50 % of People in Raichur talking telgu. and They are well relited with telgana culture. 2-- Please make a video on HemaReddy Mallama also all Karnataka Reddy communy like and Follow her 2.rd Please Make a video on Rashtra Kota Capital Malikhad Fort on River Kagna near Sedam Karnataka state.Please consider my request.Once again Thanks to your team members with all Blessings 🙏🙏🚩🚩

  • @rehanmaddiletimadhu825
    @rehanmaddiletimadhu825 Рік тому

    జై శ్రీరామ్ .నమస్తే సార్ . శుభసాయంకాలం .

  • @srinivassns9591
    @srinivassns9591 4 місяці тому

    మన భారతదేశ చరిత్రలో క్రీస్తుపూర్వం చాణిక్యుడు తరువాత అటువంటి గొప్ప గురువు రాలేదు... హిందూ రాజులు అనైక్యత అసూయ వలన... తురుష్కుల దండయాత్ర జరిగింది... తరువాత బ్రిటిష్ వారి దగ్గర 200 సంవత్సరముల వరకు బానిసలుగా బ్రతికాము... 💪✊😤🇮🇳🌍

  • @harinathreddyuravakonda9491
    @harinathreddyuravakonda9491 5 років тому +2

    Superb

  • @TMIXTURE
    @TMIXTURE  5 років тому +39

    1) ప్ర: రెడ్డి రాజ్యం చరిత్ర కుల చరిత్ర నా?
    Tmixture :- కాదు. గత వెయ్యేళ్ల తెలుగు చరిత్ర ను 10 పేజీలలో రాస్తే అందులో ఒక బంగారు పేజీ, ఈ రెడ్డి రాజుల చరిత్ర.
    2) ప్ర: రెడ్డి రాజ్యం చరిత్ర రెడ్లు మాత్రమే చూడాలా?
    Tmixture :- కాదు. భారతీయ ధర్మాన్ని కాలరాస్తున్న విదేశీ దండయాత్రల నుండి తెలుగు జాతిని కాపాడి..తెలుగు వాడు రొమ్ము విరిచి చాటి చెప్పేలా చేసిన ఒక మహా చరిత్ర. ప్రతి తెలుగువాడు చూడాలి.
    3) ప్ర: కేవలం రెడ్డి రాజులు మాత్రమే ఈ విషయం పై పోరాడారా?
    Tmixture :- లేదు.. ముసునూరి కమ్మ నాయకులు, రేచర్ల వెలమ వీరులు, శ్రీకృష్ణదేవరాయలు ఇంకా..ఇంకా.ఎందరో పోరాడారు.
    4) ప్ర: మరి వీళ్లందరి చరిత్రలూ చెప్తారా?
    అవును. చెప్పబోతున్నాం. ముందుగా రెడ్డి రాజుల పై ప్రారంభించాం.
    1) Q:- Reddy Rajyam, is it a caste history?
    Tmixture :- No. If you condense the previous 1000 years of telugu history into 10 pages, Reddy Rajula charitra occupies one Golden Page among them.
    2) Q:- Is Reddy rajyam charitra video only for Reddies to watch?
    Tmixture:- No. When the Invasions from Outlanders challenged the existence of Bharateeya sanatana Dharma...Reddy Kings shown their guts to save the Telugu culture & Bharateeya dharma
    3) Do you think, only Reddy kings fought for this cause?
    Tmixture:- No. Musunoori KAMMA Nayakulu, Recharla VElama veerulu, Srikrishna Devarayalu etc, a few kings fought for this cause.
    4) Q:- Are you telling the histories of these?
    Tmixture:- Yes. We planned. First, we started with Reddy RAJYAM.

    • @vikasrao5163
      @vikasrao5163 5 років тому +2

      ముసునూరి కమ్మ నాయకులు వరంగల్ రాజధానిగా పరిపాలించిన సార్వభౌమ చక్రవర్తులు. వారికి కొండవీటి రెడ్డి రాజులతో సహా 75 మంది సామంతులు ఉన్నట్టు రెడ్డి రాణి అనితల్లి వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. విప్లవ వీరుడు ముసునూరి ప్రోలయ్య నాయకుడు ప్రతాపరుద్రుని తర్వాత తెలుగు జాతిని పరిపాలించిన మహావీరుడు.
      రెడ్డి రాజులు ఎంతో గొప్ప వారు. ఎన్నో పోరాటాలు చేశారు. కానీ రేచర్ల వెలమ రాజులు పోరాడినట్టు చరిత్రలో శాసనాల ఆధారాలు లేవు

    • @vikasrao5163
      @vikasrao5163 4 роки тому

      @rushikesh reddy In all books it was written Reddy dynasty is feudatory of Musunuri Kamma Nayakas

  • @omkart4121
    @omkart4121 2 роки тому +1

    తురుష్కులు రాక్షస జాతి

  • @nanajeemutha9649
    @nanajeemutha9649 5 років тому

    Meru like cheyyandi ani cheppanavasaram ledu me videos chudagane like cheyyalanipistundi me videos chala baguntaie chala genuine ga naturall ga reality ga untaie

  • @nagarajn1237
    @nagarajn1237 4 місяці тому

    Jai. Reddys. Karnataka. Andra

  • @shahinkadam9942
    @shahinkadam9942 4 роки тому +1

    #ThankyouSOOOMUCH sir 🙏 🙏 🙏 🙏

  • @satishreddy4219
    @satishreddy4219 2 роки тому

    I like this video

  • @turakasambasivarao3145
    @turakasambasivarao3145 4 роки тому +3

    Meeru andri charithra baaga chepparu vaddiyaraju la charithra oka video cheyandi bro.,

  • @maheshvarma6455
    @maheshvarma6455 5 років тому +3

    Introduction ki goosebumps vachayi.....Enka next episode ante...Vammo...So exciting ga undi bro... Konchem time pattina parledu..Baga cheyandi ..We will wait for part 2. 😊😊👌

    • @TMIXTURE
      @TMIXTURE  5 років тому

      Part-2 ki Double Goosebumps....get ready

  • @rohithreddykatta8614
    @rohithreddykatta8614 3 роки тому +5

    Nadhi recharla Gothram 🙏🙏

  • @akhilareddy8146
    @akhilareddy8146 3 роки тому

    Super super

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому

    వీడియో చాలా బాగుంది కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన విషయాలు కూడా చర్చించి ఉంటే బాగుండేది అయితే అది వేరే వీడియోలో చేశారేమో చెరువుల నిర్మాణం ఏ సమయంలో జరిగింది ఒక వీడియో చేస్తారా

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 2 роки тому

    Very nice video

  • @venkatrao7866
    @venkatrao7866 8 місяців тому

    మనిషి పుట్టక, మానవజాతి నిర్మాణంపై ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆఫ్రికాలో మనిషి తొలుత కనిపించినట్టు ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు వెల్లడించాయి. అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆఫ్రికాలో ఎక్కడ? ఎన్ని సంవత్సరాలకు పూర్వం మనిషి పురుడు పోసుకున్నాడన్న వివరాలు ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయాయి. అయితే, ఇప్పుడా ప్రశ్నలకు ఏళ్ల తరబడి సాగిన ఓ పరిశోధన చెక్ పెట్టింది.
    గ్రేటర్ జాంబెజీ నది దక్షిణ ఒడ్డున 2 లక్షల సంవత్సరాలకు పూర్వం మనిషి జన్మించినట్టు పరిశోధకులు కచ్చితమైన నిర్ణయానికి వచ్చారు. ఈ నదికి ఆవల ఒడ్డున నమీబియా, జింబాబ్వే దేశాలు ఉన్నాయి. మైటోకాండ్రియల్ డీఎన్‌ఏ మ్యాపింగ్ ద్వారా పరిశోధనకారులు ఈ నిర్ణయానికి వచ్చారు. జాంబెజీ నది ఒడ్డున పుట్టిన మనిషి అదే ప్రాంతంలో 70 వేల ఏళ్లపాటు మనుగడ సాగించినట్టు పరిశోధన వెల్లడించింది. అయితే, తదనంతర వాతావరణ మార్పులతో వీరిలో కొన్ని జాతులు అంతరించిపోయాయని, మిగిలిన వారు ఆఫ్రికాలోని మిగతా ప్రాంతాలకు తరలిపోయినట్టు పరిశోధన వివరించింది. పరిశోధనకు సంబంధించిన వివరాలు ‘ది నేచర్‌’ పత్రిక తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
    నిజానికి మనిషి ఆఫ్రికాలో పుట్టాడని గతంలో చాలా పరిశోధనలు చెప్పాయని, ఈ క్రమంలో ఇథియోపియా, మొరాకో, దక్షిణాఫ్రికా.. ఇలా ప్రాంతాల పేర్లు వినిపించాయని అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన గర్వాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌- సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన వనేసా హేస్‌ చెప్పారు. అయితే, మనిషి సరిగ్గా ఎక్కడ పుట్టాడన్న దానిపై తాము దృష్టిసారించి పదేళ్లుగా రకరకాల జాతుల వారి రక్త నమూనాలు సేకరించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. మానవాళి మొదట జన్మించిన ప్రదేశంగా గుర్తించిన ఆ ప్రాంతాన్ని ‘మక్‌గడిక్‌గాడి-ఒక్వాంగో’ అని పిలుస్తారని ఆమె వివరించారు.
    All cumminity names are created by ours only. Whilte, black like that races.Only one human race in this universe.

  • @sweetysweety4701
    @sweetysweety4701 5 років тому +2

    Me channel ki...me voice eyy pillar la undi...
    Chaala baga explain chestharu Sir meru..

  • @kalluriramireddy9091
    @kalluriramireddy9091 2 роки тому +1

    Ok.bro

  • @thanujreddy9591
    @thanujreddy9591 2 роки тому

    Great

  • @srim728
    @srim728 3 роки тому

    Awesome video!!! JaiHind!!!

  • @ArunKumar-ye6lx
    @ArunKumar-ye6lx 4 роки тому +5

    Sir mudi raj గురించి చెప్పండి please

  • @orsubhavani4576
    @orsubhavani4576 5 років тому +1

    Sir me analysis superr.. Meeru anniti gurinchi superga analyze chesi cheptaru kani andhuku mee videoski akkuva likes ravatledhu.. Dhini gurinchi meeru oka video cheyali..

    • @TMIXTURE
      @TMIXTURE  5 років тому

      :-)

    • @orsubhavani4576
      @orsubhavani4576 5 років тому

      @@TMIXTURE nijanga naku telusukovalani undhi sir.. Entha chakkaga cheptaru prathi point.. Waste channels akuva likes vastunay mari me videos ki andhuku ravatledho telitla

    • @TMIXTURE
      @TMIXTURE  5 років тому +1

      Emo andi. cheppalemu. :-) . Kondariki videos nachutaayi..kaani LIKE kottaru..anthe vaalla manasthatvam. yem cheppagalam lendi. :-)

  • @prudhviande7760
    @prudhviande7760 4 роки тому +1

    Sir malala charithra gurinchi kooda video cheyyandi sir

  • @Arjun-b7s
    @Arjun-b7s Рік тому

    Reddys parents untey cheppandi bro naaku avvaru leru. Adopt chesukuntaanu. Age 40 to 50 unna parents kaavali. Untey comment cheyyandi

  • @surenderreddyappidi2410
    @surenderreddyappidi2410 3 роки тому

    Please do a video on Krishna Aur Krishna Lord Krishna empowerment in the political system in his days how he has been controlled Western Eastern Sampath and how how we make 3 dynasty of a free dynasty free three dynasty without doing war take take add take over the control three directions in India and how we make Dwarka as most powerful Kingdom in the world please explain about Lord Krishna's ruling and about in his administration sir I hope you will see this comment

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 5 років тому +3

    👌👍

  • @muralimohan6591
    @muralimohan6591 4 роки тому +5

    Sir valmiki jatti charita cheyandi sir

  • @jogarao1046
    @jogarao1046 5 років тому +4

    wow bro.. what a video bro I am waiting for your next part villain antha twaraga upload cheyandi..

    • @TMIXTURE
      @TMIXTURE  5 років тому +1

      get ready,...2nd part BAHUBALI range lo untundi..

    • @ramashr7826
      @ramashr7826 3 роки тому

      @@TMIXTURE 12:07

  • @pavan3152
    @pavan3152 Рік тому

    Iam from prakasam district iam very happy because in this history the reddy rajulu start conflict against thuglaks

  • @dandugularajesh3692
    @dandugularajesh3692 2 роки тому

    Thank you. Sir. Yadav lu. Reddy la gurinchi cheppinanduku atlage konchem ma. Vaddera. Vadde Raju la gurinchi kuda. Video cheyandi. Sir. Please

  • @nsrao9717
    @nsrao9717 5 років тому +4

    Super sir, please about jangam (lingayath) cast history also

    • @harishkumar5805
      @harishkumar5805 4 роки тому

      Bro kakatiyas are veerashaiva lingayats🙏🙏🙏

  • @venkateshyadav6792
    @venkateshyadav6792 3 роки тому +2

    సూర్యపేట history plz bro

  • @vicky_boss__6
    @vicky_boss__6 Рік тому +1

    Anna reddys is actually from north India 🇮🇳

    • @BEAST-45
      @BEAST-45 Рік тому

      They have linkage to rathodi

  • @chandrabeeram9127
    @chandrabeeram9127 5 років тому +3

    Good vedio

  • @vikramssctelugu6148
    @vikramssctelugu6148 5 років тому +26

    Mana schools lo undalsindhi ilanti charithra.. Karma koddhi ahh khilji avi chesadu ivi chesadu ani goppaga raskuni chaduvkuntunnam 😓

    • @sairamkondaveti
      @sairamkondaveti 3 роки тому

      Reddy Rajulu antey evaru? edhi important question dani gurinchi evaru question chesukoru....Reddy rajulu ante chala mandi reddy's anukuntaru adhi chala porapatu.

  • @MohanG-gv2rb
    @MohanG-gv2rb 2 роки тому +1

    All Velamas, Jammas, Reddy’s & Kapus are one and the same family . But now they are feeling different.
    They all looked after the rest of the society well .

    • @Rajdev_Rathore5599
      @Rajdev_Rathore5599 Рік тому +4

      Reddy clan origin is from ancient Ratta Clan and it split into two Rathod Rajputs and Reddy Raju clan of Andhra Pradesh. Kapu means farmers , it does not indicate any clan like kammas or velamas . Reddy clan comes under Suryavamshi Rajputs / Kshatriya like Rathods of Marwad 👍. ⛳⚔️ Jai Sri Rama , Jai Rajputana .

  • @sharemarketby100mviews
    @sharemarketby100mviews Рік тому

    Reddy's dynasty 🌹👍🏻

  • @ukrishnamurthy
    @ukrishnamurthy 5 років тому +1

    తేరా.ల సత్యనారాయణ శర్మ ..కాకతీయ చరిత్ర పేజ్ 114...=22 సంవత్సరాలు. ముస్లిములు దొంగ చాటుగా దోపిడీలు హత్యలు జరిగాయి. మాన భంగాలు .ముస్లిములు గా ఎక్కువ వేల సంఖ్య లో .. మాలిక్ కాఫిర్ ..లాంటి GUY అక్రమ వేశ్య లాంటి వాటిని.దేశ ద్రోహులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ..ముస్లిములకు సహకరించి ఓ.రు గల్లు కోట తలపులు తెరచిన బో బొబ్బ రెడ్డి.. కాయస్తుల వియ్యంకుడు దేశ ద్రోహి . ఆ నాటి శాసనాలు ప్రకారము. ప్రోలయ వేమారెడ్డి కాఫిర్ గా మారి నాడు . ....ఎందరో . మ్లెచ్చులు కలసి కాయస్తులురెడ్డి. వెలమ చిన్న రాజ్యాలు ఏర్పరచి ముస్లిములకు సహకరించి నారు ...కొత్త కాఫిర్ లు మోసము. కాకతీయ రాజ్య పతనానికి కారణం.....

  • @shivashankar42
    @shivashankar42 4 роки тому +6

    Brother Majority ga vunna Hindus ala odipoyaru
    May be Dharmam kshininchi vuntundi

  • @kamasanianjireddy526
    @kamasanianjireddy526 2 роки тому

    ji Reddy ✊✊✊✊✊👍🤝💪💪👌

  • @dattasaibochkar3114
    @dattasaibochkar3114 5 років тому +1

    Uttarabharatha desha kshatriyulu mariyu dakshinabharatha desha kshatriyul gurinchi konchem chepandi 🙏

  • @srinivasaraodasi2665
    @srinivasaraodasi2665 5 років тому +3

    Good information bro

  • @sadasiva999.
    @sadasiva999. 5 років тому +1

    👍gatamlo navalalu radio natakalu ila kanesam history spruha knoweledge vundedi 50 above stu. Ki telusuntundi e kalam vallaku emi teletam ledu andhra history you tube series teyachu kada meru. me explanations bagunnayi

  • @maheshvarma6455
    @maheshvarma6455 5 років тому +19

    8:02 మగాడికి మగాడు ప్రియుడు ఏంటి అని మమ్మల్ని అడగకండి 😂😂😂😂👌 ఒక రెండు నిముషాలు నవ్వుకున్నా ఈ మాటకి