Philips OneBlade QP1424/10 | Philips OneBlade Hybrid Trimmer and Shaver Unboxing
Вставка
- Опубліковано 7 лют 2025
- ఈ ట్రిమ్మరు నాకోసం నేను పర్సనల్ గా కొనుక్కున్నది నాకు చాలా బాగా నచ్చింది అందుకని ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అంతేగాని ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి కానీ లేదా రివ్యూస్ ఇవ్వడానికి గాని నేను చేయడం లేదు చాలా స్లిమ్ గా ఉంది బాగుంది సేమ్ బ్లేడ్ తో షేవింగ్ చేసుకున్నట్టుగా చేస్తుంది నిజంగా ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ అయితే నెగిటివ్స్ కూడా ఉన్నాయి బ్లేడ్స్ మార్చవలసి ఉంటుంది బ్లేడ్ కాస్ట్ దాదాపుగా 800 ఉంది ఆఫర్ ఏదైనా ఉన్నప్పుడు తీసుకోవాలి తప్ప డైరెక్టుగా కొనాలంటే చాలా కష్టం ఫైనల్ గా బాగుంది 1000 1100 ఆ రేట్ లో వస్తే తీసుకోవచ్చు ఈరోజు 1600 లాగా చూపించింది ఫ్లిప్కార్ట్ లో ఆఫర్లున్నప్పుడు తీసుకుంటే మంచిది
👌👌👌👌👌👌 sir
If possible share the link
Make vadhu babies make vadhu😢😢😢