Paduthatheeyaga on 2nd July 20012 - Shilpa Sagar

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • మన్యం శిల్పాసాగర్
    పల్లవి:జీవితం...
    సినిమా:చిన్నికృష్ణుడు
    సాహిత్యం:వేటూరి
    సంగీతం:ఆర్.డి.బర్మన్
    గానం :బాలు,ఆశ

КОМЕНТАРІ • 88

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 роки тому +12

    ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. వేటూరి మనలో పుట్టడం తెలుగు వారి అదృష్టం. ఇంత చక్కని వాఖ్యానం చేసిన ఆణిముత్యం బాలుగారుగూడ మనఅదృష్టమే. భగవంతుడా Thank you very much.

    • @sivasrimakurthi206
      @sivasrimakurthi206 8 місяців тому

      ippudu eddaru leru (Balu garu and Veturi garu) ee pata vinnappudalla manasu kanneeru karchutundi ... miss Balu and Veturi garu

  • @anjinuyulugrontla5924
    @anjinuyulugrontla5924 Рік тому +2

    మతి కృతి పల్లవించే చోట అది రాయడం ఎంత గొప్ప

  • @GPrajwal-vz2cl
    @GPrajwal-vz2cl Рік тому +2

    Dear silpa madam
    This song your sing to last month July 2 2023,
    12 years completed madam
    Singing is mind blowing madam
    Superb

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 6 років тому +5

    Bengal gurunchi geetam (Choodalani undi lo)vraasina,ee cinemaalo USA gurunchi vraasina ee abhinava srinaatudu veturike chellindi...really hats off veturi Garu...

  • @Sagar-N6
    @Sagar-N6 2 місяці тому +1

    Wow...wat a song...wat a singer

  • @KamalKumar-ft7vp
    @KamalKumar-ft7vp 9 років тому +8

    Superb Song , Great meaning in the Lyrics, RD Burm garu Hats off to u, composing such a wonderful great melody for Telugu people

  • @dundirambabu4366
    @dundirambabu4366 9 років тому +6

    Wah...excellent my one of the best for ever and shilpasagar performed very well..
    ..

  • @Telugunela
    @Telugunela 7 років тому +5

    OUTSTANDING!!! ALL. NO WORDS!!!

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 4 роки тому +2

    Venturi gariki padabivandanalu.milanti varu deshanike garvakaraaranam.

  • @srinivaspattoori8955
    @srinivaspattoori8955 4 роки тому +21

    వేటూరి గారి అద్భుతమైన సాహిత్యం. ఆయన మన దొరకడం మనం చేసుకున్న అదృష్టం. చంద్రబోస్ గారు కూడా గొప్ప రచయిత

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 4 роки тому +1

    అసలు పాట కంటే కొసరు వి కరెక్ట్ గా పాడింది...

  • @adarshguptak
    @adarshguptak 7 років тому +13

    దశాబ్దమున్నర కాలంగా ఇక్కడే నివసిస్తూ ఉన్నవాణ్ని ఐనా, 50 లో 47 రాష్ట్రాలను తిరిగి చుసినవాణ్ని ఐనా.. ఒక్క సారి కూడా America ని చూడని వేటూరి గారి వర్ణనలో ఈరోజు America ఇంకా చాలా అందంగా కనిపిస్తూంది, అనిపిస్తూంది! నిజంగా ఇది "బ్రహ్మ మానస గీతం (= America The Beautiful; incredible natural beauty), మనిషి గీసిన చిత్రం (= plus manmade development and infrastructure), కల-ఇలా కౌగిలించే చోట (= the place where dreams come true; or the place where the demarcation between illusion and reality is blurred), మతి-కృతి పల్లవించే చోట (the place where ideas are implemented), కృషి-ఖుషి సంగమించే చోట (= work while you work; fun while you fun).." wow wow, what a genius you are, sir! :) మరుగున పడిపోయిన ఒక ఆణిముత్యాన్ని పునఃపరిచయం చేసిన బాలు గారికి చాలా కృతజ్ఞతలు! :)

  • @ashtamramesh2627
    @ashtamramesh2627 3 роки тому +1

    Hatsoff Spb and chandra bose gariki

  • @boorugusridhar
    @boorugusridhar 12 років тому +2

    Beautiful song and beautifully sung

  • @VenkateshGentyala
    @VenkateshGentyala 2 місяці тому

    Hats up balu garu

  • @srirajujalli8473
    @srirajujalli8473 4 роки тому +1

    Veturi sir meru chala great sir

  • @2011kittu
    @2011kittu 8 років тому +4

    sung excellently

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому +2

    పాపం అమెరికా వోళ్ళకి ఒక వేటూరి ఉన్నాడా?

  • @SriKanth-se8ww
    @SriKanth-se8ww 11 років тому +2

    Bose garu oka kavi veroka kavini pogadadm rare adhi meke saadyam that's the spirit
    at the same time you also great lyrist.

  • @rkreddy9919
    @rkreddy9919 5 років тому +1

    Excellent shilpa

  • @srinusanthi
    @srinusanthi 9 років тому +2

    Hi shilpa i srinu from bramhin street kadapa your sing this song so super all the best to you

  • @shameershaik2880
    @shameershaik2880 4 роки тому +2

    Bose garu meeru padina tune bagundi ఆ సినిమాలో ని tune కన్నా

  • @krajch3888
    @krajch3888 7 років тому +1

    చాలా బాగా పాడారు

  • @durgaviswanadh260
    @durgaviswanadh260 8 років тому +1

    evergreen

  • @kalpanapilli2259
    @kalpanapilli2259 8 днів тому

    Wow

  • @maheshkanisetty8604
    @maheshkanisetty8604 6 років тому

    one of the best song

  • @petersagar7692
    @petersagar7692 22 дні тому

    Watching in 2024

  • @g.upendar6860
    @g.upendar6860 4 роки тому

    Hats off chadrabose garu

  • @Safronpower
    @Safronpower 10 років тому +2

    Spb long live

  • @andraraju3623
    @andraraju3623 3 роки тому

    Super song

  • @g.upendar6860
    @g.upendar6860 4 роки тому

    Hats off balagaru

  • @gujjarulalitha3842
    @gujjarulalitha3842 6 років тому

    shilpa nice song

  • @RaviKumar-wv9qf
    @RaviKumar-wv9qf 6 років тому

    Good voice

  • @haranarayana8057
    @haranarayana8057 3 роки тому

    Original tune kanna bose garu padina tune chala baagundhi, original song lo asalu lyrics vinabadavu, ardham kavu

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 2 роки тому

    Telugu jathi chesukunna punyam veturi lanti Telugu varu kavadam

  • @nvHumanist
    @nvHumanist Рік тому

    America lo Liberty statue ayithe mari India lo Liberty sangathi ento?. Relatively America is way better

  • @someswararaosadhu9569
    @someswararaosadhu9569 5 років тому

    I don't know why the people put the dislike button

  • @padmachiluvur3574
    @padmachiluvur3574 3 роки тому

    చికాగో కాదు షికాగో అనాలి

  • @sareddy10sareddy27
    @sareddy10sareddy27 3 роки тому

    మది కదిలింది.. 😄

  • @gadwalaramudu8089
    @gadwalaramudu8089 3 роки тому

    ఓ విధాతా..✍
    ఓ సృష్టికర్త....!
    మాకంటూ ఒక నూతన గ్రహాన్ని సృష్టించు..!
    మా భారతదేశంలో లాగా...!!
    కులాలు మతాలు ప్రాంతాలు వివక్ష లేని...!
    వసుధైక మరో అందమైన గ్రహాన్ని సృష్టించు...!!
    మా అందమైన కుటుంబం కోసం..........!!!
    ఓ విశ్వా మిత్ర ..👏
    సృష్టికే ప్రతి సృష్టి సృష్టించిన ఓ మునీశ్వరా ..!!
    మా అందమైన కుటుంబం కోసం ...!
    భూమిని పోలిన మరో భూగోళాన్ని సృష్టించు..!!
    ఎందుకంటే ఎలాంటి వివక్ష లేకుండా.. !
    ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా.......!!
    జీవించే జీవనం సాగించే..............!!!
    ఒక గ్రహం కావాలీ మాకు...............!!!!
    మా జీవన యానం.....!
    హాయిగా సాఫీగా సాగిపోవాలీ నిరంతరం...!!
    ఓ విధాత ..🙏🏼 ఓ సృష్టి కర్త....👏
    నా భారత దేశంలో.....!
    రోజు రోజుకు స్వేచ్ఛ లేకుండా పోతుంది నాకు ..!!
    ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం..!
    నియంతృత్వవం వైపు సాగిపోతోంది.. .....!!
    రామ రాజ్యం పేరుతో రావణ రాజ్యం నడుస్తోంది..!
    భారతావనిలో.........................!!
    ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడుతున్నాయి...!
    రోజు రోజుకు .....................!!
    వికసించాల్సిన ప్రజాస్వామ్యం.........!
    కునారిల్లు పోతోంది................!!
    పేదరికం రూపుమాపాల్సిన నాయకులూ....!
    పేదవారి ఓట్లతో అధికారం ఏలుతున్నారు....!!
    నిరుద్యోగ భారతం తాండవిస్తోంది దేశంలో.....!
    నా దేశంలో రోజు రోజుకు.............!!
    అవినీతి నిర్లక్ష్యం తాండవిస్తోంది.......!!!
    కులాలు మతాలు ప్రాంతాల పేరుతో.....!
    దేశ ప్రజలు కొట్టుకుచస్తున్నారు.........!!
    నేను భరించలేక పోతున్నాను వివక్షను.....!
    నాకంటూ వివక్షలేని..................!!
    ఒక నూతన గ్రహాన్ని సృష్టించు...........!!!
    ఓ విధాత.......🙏🏼
    ఓ సృష్టికర్త.......👏
    వేదనతో......😥
    గద్వాల రాముడు..👨‍🌾
    కైలాశ శిఖరం నుండి ....✍🇮🇳🇮🇳🇮🇳

  • @gadwalaramudu8089
    @gadwalaramudu8089 3 роки тому

    ఓ మహాత్మ.....✍
    ఓ పరమాత్మ.....🙏🏼
    ఓ మహాత్మా గాంధీ....👏
    నువ్వు కలలు గన్న నవ భారతం..!
    నేడు కారు చీకటిలో..........!!
    కారు మబ్బులో గమ్యం తెలియక..!!!
    దేశం పట్ల ఏ మాత్రం అంకిత భావం లేని..!
    నాయకుల చేతులలో నలుగుతోంది........!!
    నువ్వు కలలు గన్న నవ భారతం..........!!!
    దేశ ప్రజల శ్రేయస్సు మరచి......!
    రాజకీయ క్రీనీడలో జూదం ఆడుతున్నారు...!!
    నిస్సిగ్గుగా నిర్లజ్జగా...................!!!
    ఓ మహాత్మా ..🇮🇳
    నువ్వు కలలు గన్న నవ భారతం....!
    నేడు దీన స్థితిలో ఉంది..........!!
    ప్రపంచంలోని ప్రతి దేశం అభివృద్ధిలో....!!!
    విశ్వ విపణిలో దూసుకు వెళ్తుంటే........!!!!
    మన భారతం నవ భారతం.....!
    నేడు......!!
    నువ్వు కలలు గన్న భారతం.....!!!
    అంకిత భావం లేని ............!!!!
    ప్రజా నాయకుల చేతులలో...........!
    నిలువునా మోస పోతోంది...........!!
    ప్రచార హంగులు హార్భాటాలు ........!!!
    దంపుడు ఉపన్యాసాలు తప్ప..........!!!!
    ప్రజల పట్ల ఏమాత్రం అంకితభావం లేని...!
    నాయకుల చేతులలో దేశం బందీ అయిపోయింది..!!
    ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలైన....!
    పత్రికలు కులాలు మతాల వారీగా....!!
    విడిపోయి రాజకీయ భజనలు చేస్తున్నాయి..!!!
    దేశ సమస్యలపై గళ మెత్తి.....!
    నిలదీయాల్సిన ప్రతిపక్షాలు.....!!
    పక్షవాతము తో నోరు పడిపోయి...!!!
    మూగగా రోధిస్తున్నాయి..........!!!!
    దేశ ప్రజల తలరాత మార్చేనాయకుడు....!
    లేక .....!!
    దారిద్య్రం తో ....!!!
    ఈగలు దోమలతో సహవాసం చేస్తూ...!
    నాదేశం నా భారతదేశం..........!!
    రోగాలతో రొక్కాలతో తల్లడిల్లుతూ ....!!!
    ఆదుకునే నాథుడు లేక దీనంగా........!!!!
    ఆకలి కేకలతో నవభారతం అల్లాడుతోంది..!
    ఓ మహాత్మ ....🇮🇳
    నువ్వు కలలు గన్న నవభారతం....!
    యువతకు ఉపాధి అవకాశాలు లేక ...!!
    నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతోంది దేశంలో..!!!
    నిరాశ నిస్పృహలకు లోనైనా యువత....!
    సమసమాజ స్థాపన కోసం.............!!
    తుపాకీ చేతబట్టి అడవి బాట పట్టిన.......!!!
    యువభారతం.......................!!!!
    అనునిత్యం పచ్చటి అడవులు....!
    తుపాకీ శబ్దాలతో రగులుతోంది నవభారతం..!!
    దారీ తప్పి పోయింది ప్రజాస్వామ్యం..!
    సరైన నాయకుడు లేక...........!!
    ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఇలా ..........!!!
    ఓ మహాత్మా...✍
    ఓ పరమాత్మ ...🇮🇳
    ఓ మోహన్ దాస్ కరం చంద్....🇮🇳🇮🇳🇮🇳
    మరో సారీ...!
    నీ రాక కోసం ఎదురుచూస్తోంది నవభారతం..👁👁
    ఈ నల్ల దొరలను.........👥
    హిందూ మహాసముద్రంలో......!
    జల సమాధి చేస్తావని........🙏🏼
    గాయపడిన హృదయంతో....😥
    ఓ భారతీయుడు..........👨‍💻
    గద్వాల రాముడు.........👨‍🌾
    హిమాలయ పర్వతముల నుండి ✍🇮🇳🇮🇳🇮🇳

  • @gadwalaramudu8089
    @gadwalaramudu8089 3 роки тому

    ఆకాశానికి దుప్పటి కప్పినట్లు ఓ మేఘమా..✍
    నీ హొయలు ఒలుకుతూ నిండు బిందెతో..!
    కన్నె పడుచులా.. ..!!
    నువ్వు ఆలా ఆకాశంలో...!
    కారు మబ్బులతో వదులుతూ ఉంటె ...!!
    నా కుర్రకారు జోరు మతి పోవుతున్నదే....!!!
    ఓ మేఘమాల ముత్యాల ధారలా...!
    నీ చినుకులు నిరాటకంగా కురుస్తుంటే ...!!
    నా గుండె జల్లుమందే................!!!
    ఆకాశానికి దుప్పటి కప్పినట్లు ఓ మేఘమా..!
    నీ నిండైన చిరు జల్లులతో ....!
    అలా మా పై పూల వర్షంలో ....!!
    పన్నీటి ఏక ధారలా...........!!!
    నా హృదయం ఉప్పొంగిపోతుంది ఇలా...!!!!
    ఏమి సేతూనే ఇలా .. .........!
    మై మరచి పోవడానికి నా సఖి లేదు ఇక్కడ ..!!
    ఓ నల్లని మేఘమాల ..!
    ఆ నల్లనయ్య శ్రీ కృష్ణునిలా ...!
    నీ మాయతో నన్ను ........!!
    మంత్ర ముగ్ధుడవు చేస్తున్నావూ ఇల..!!!
    ఓ ఆకాశమా....!
    నీ నల్లటి మబ్బులతో....!!
    పట్టపగలు మిట్ట మధ్యాహ్నం నీ నీటి ధారలతో..!!!
    ఈ పుడమి పులకించిపోయే...!
    నా హృదయం నిలువెల్లా తడిసిపోయి ..!
    నా కాంత గుర్తుకొచ్చి................!!
    ఆకాశానికి దుప్పటికప్పినట్లు ఓ మేఘమా ...!
    ఏమిటి నీ అంతులేని ప్రేమ ...!
    ఈ గిరిజనుల మీద .........!!
    మా సుందర సమ్మోహన....!
    గద్వాలను కరుణించవే అలా .. !!
    భాగ్యనగరం పై ఎందుకంత అంత ప్రేమా...!
    ఓ మేఘామా....................!!
    హైద్రాబాదు నగరాన్ని............!
    అస్తవ్యస్తం చెయ్యడమే నీ పనా .. ...!!
    గరీబులుండే......................!!!
    ముత్యాల నగరాన్ని..................!!!! అతలాకుతలం చెయ్యొద్దే ...............!!!!
    ఓ కారు మేఘమా .. ...!
    గరీబులుండే పాలమూరు జిల్లాపై....!!
    కరుణించి కుంభవృష్టితో జలమయం చెయ్యవే...!!!
    నల్లమల్ల అడవులను పులకింపచేయ్యవె ......!!!!
    కృష్ణమ్మా పరవళ్లతో.....!
    మా గద్వాల పట్టణం పులకించి పోవే...!!
    నీ వెచ్చని చల్లని నీ నీటి తుంపెరలతో....!!!
    ఉక్క పోతతో అల్లాడుతున్న.............!!!!
    మా పిల్లలకు జోల పాట పాడవే ...........!!
    ఓ కారు మేఘమా..!
    నీ పన్నీటి జల్లులతో మా రైతన్న గుండె...!
    ఆనందంతో ఉప్పొంగాలీ..............!!
    డొక్కలు తేలిన రైతన్న..............!
    పొలం నీ నీటి చినుకులతో వికసించాలీ మొక్కలు..!!
    అందరికి అన్నం పెట్టె................!
    రైతన్న జేబు నిండాలీ నిండుగా ........!!
    ఓ మేఘమా ...!
    ఓ కారు మేఘమా...!!
    ఓ నీలి మేఘమా ....!!!
    నీ నీటి చినుకులతో .....!
    ఈ ధరిత్రి పచ్చటి మొక్కలతో....!!
    కొత్త శోభను సంతరించుకోవాలీ.....!!!
    ఈ అనుబంధం ....!
    ఈ విశ్వం ఉన్నంత వరకు....!!
    కొనసాగాలీ నిరంతరం .. ...!!!
    మీ ప్రేమికుడు ..👀
    గద్వాల రాముడు ..👨‍🌾
    కైలాశ శిఖరం నుండి ..✍🇮🇳

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 4 роки тому

    thu

  • @kumar14499
    @kumar14499 4 роки тому +1

    balu started over acting 4.00

    • @ravijayanti7166
      @ravijayanti7166 Рік тому

      Oorey BNK, niku emtelusu song lyrics meaning?? Go back to 5th standard and read TELUGU medium. Ask your teacher to tell you a poem or story that moves her to tears? Then we talk

  • @akellacsy
    @akellacsy 5 років тому +6

    ఐక్య రాజ సమితి లో కలిసే జాతులు- ఐక్య రాజ్య సమితి ని ఐక్య రాజ సమితి అన్నారు... ఈ ఒక్క లైను లోనే చాలా విషయం ఉంది....UNO headquarters అక్కడ ఉండటం వల్ల ఐక్యం చేసిన రాజు= America;
    1 వ ప్రపంచ యుధ్ధం తర్వాత ముందు నానా జాతి సమితి -- ఒక failed attempt అయింది. ఐక్య రాజ్య సమితి 2 వ ప్రపంచ యుధ్ధం తర్వాత వచ్చి succeed అయింది. So, indirect గా నానా జాతి సమితి ని విలీనం చేస్కున్నట్టే కదా.... ..so, కలిసే = విలీనం అయిన / ఒక చోట చేరిన...
    జాతులు --- అంటే దేశాలు/ . అందరికీ తెలిసిందే...
    వేటూరి పాట అంటే శిలాఫలకాల మీద వ్రాసిన (ఎప్పటికీ నేర్చుకుని తీరాల్సిన ) పాఠం...

    • @progambler7115
      @progambler7115 5 років тому

      నేను అనుకోవటం మీరు చెప్పిన భావుకత అక్కడ లేదు అని. ఐక్య రాజ్య సమితి లో ప్రతి సంవత్సరం చాలా సమావేశాలు జరుగుతాయి. వాటికి అన్ని జాతులు హాజరవుతాయి. అలా కలుస్తాయి అని అర్థం.

    • @akellacsy
      @akellacsy 5 років тому +1

      @@progambler7115 Asalu alochana meerannattu kuda kavachchu kaanee. ఐక్య రాజ సమితి instead of ఐక్య రాజ్య సమితి has definitely something to say. Cheppindi Veturi garu kabatti, chala vishayam undi teerali prathi padaaniki... ani naa abhiprayam. -edi emaina mee spandana ku na abhinandanalu...

    • @rajasekharp7316
      @rajasekharp7316 4 роки тому

      Super ga cheppandi sir

  • @lakshmanraopraturi7878
    @lakshmanraopraturi7878 3 роки тому +7

    ఈ పాట ఎవరు పాడినా వన్నె తగ్గని అద్భుత రచన , ఇంక ఏం చెప్పాలి......

  • @sivakumar9593
    @sivakumar9593 4 роки тому +6

    జీవితం సప్త సాగర గీతం
    వెలుగు నీడల వేదం
    సాగనీ పయనం
    కల ఇల కౌగిలించేచోట
    కల ఇలా కౌగిలించేచోటా
    జీవితం సప్త సాగర గీతం
    వెలుగు నీడల వేదం
    సాగనీ పయనం
    కల ఇల కౌగిలించేచోట
    కల ఇలా కౌగిలించేచోటా
    ఏది భువనం ఏది గగనం తారా తోరణం
    ఈ చిగాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ
    ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో
    ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ
    బ్రహ్మ మానస గీతం
    మనిషి గీసిన చిత్రం
    చేతనాత్మక శిల్పం
    మతి కృతి పల్లవించే చోట
    మతి కృతి పల్లవించే చోట
    జీవితం సప్త సాగర గీతం
    వెలుగు నీడల వేదం
    సాగనీ పయనం
    కల ఇల కౌగిలించేచోట
    కల ఇలా కౌగిలించేచోటా
    ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులూ,
    ఐక్య రాజ్య సమితిలోన కలిసే జాతులూ
    ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
    ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ
    సృష్టికే ఇది అందం
    దృష్టికందని దృశ్యం
    కవులు రాయని కావ్యం
    కృషి ఖుషి సంగమించే చోట
    కృషి ఖుషి సంగమించే చోట
    జీవితం సప్త సాగర గీతమ్
    వెలుగు నీడల వేదం
    సాగనీ పయనం
    కల ఇల కౌగిలించేచోట
    కల ఇలా కౌగిలించేచోటా
    మీ స్నేహగీతం

  • @SwaralaPallaki-kw2de
    @SwaralaPallaki-kw2de 2 місяці тому +2

    ఈ పాటకు నీ పాటను ఆపాదించడం.. కరెక్ట్ కాదు బోస్

  • @kammampati7199
    @kammampati7199 6 років тому +7

    Hat's up to Veturi gaariki ...Padabhivandanam....🙏🙏

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 3 роки тому +3

    Chala goppa lirics.veturi gariki padabivandanaalu.telugu jathiki dorikina varam veturi garu.chala goppa matalunnai.

  • @anirudnataraj3984
    @anirudnataraj3984 4 роки тому +8

    Veturi the legend

  • @sriambati1285
    @sriambati1285 7 років тому +7

    silpa sgar has added additional beauty to lyricist,musician,director,singer s efforts ,hats off to her for the presentation

  • @drmuralikrishna8226
    @drmuralikrishna8226 6 років тому +9

    Telugu Patala kovela oka moola virattu ane Veturi ni kolpoindi...no words to say about Veturi...

  • @kolapuri1
    @kolapuri1 Рік тому +2

    The greatest music director ever born in india as we know is RD BHARMAN.

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 4 роки тому +2

    Veturi Sundararama murthy gari songs... super wonderful

  • @rajendhark6072
    @rajendhark6072 12 років тому +6

    Perfect song and nice expressions...

  • @VenkateshGentyala
    @VenkateshGentyala 2 місяці тому

    E cheppumantaru enni sarlu vennali Aina venacchu

  • @jumraorao8643
    @jumraorao8643 4 роки тому +1

    Extraordinary lyric
    Superb music and singers

  • @nagarajug7218
    @nagarajug7218 4 роки тому +1

    Super mind-blowing song

  • @Srihrr
    @Srihrr 12 років тому +2

    Lovely song and sang so beautifully

  • @sreeakkenapally
    @sreeakkenapally 11 років тому +2

    Just for your info bosu garu, "Liberty is statue "ani annadi maha kavi Sri Sri garu .

    • @naturewood3996
      @naturewood3996 4 роки тому

      Meening plz

    • @brahmaiah.muthangi6045
      @brahmaiah.muthangi6045 3 роки тому

      @@naturewood3996
      Ikkada liberty statue means
      Nuv ikkada చేయగలిగింది statue laga ఉండటమే అని.

  • @gudimetla32
    @gudimetla32 11 років тому +1

    Superb song &nice sung

  • @sudharshanvasudevMunaga
    @sudharshanvasudevMunaga 11 років тому

    jeevitha shilpa "Saagara" theeram...wah wah....My bow 2 u shilpa....

  • @pradeepkumar-qs1gr
    @pradeepkumar-qs1gr 7 років тому +1

    suuuuper

  • @posamahesh5110
    @posamahesh5110 Рік тому

    Chala gopa song. Great song

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 роки тому

    Great Song👏👏👏👏👏

  • @enarendranaik
    @enarendranaik 4 роки тому

    Wonderful✨😍

  • @Safronpower
    @Safronpower 10 років тому

    Sob long live

  • @SrideviKamineni
    @SrideviKamineni 11 років тому

    Jj.

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 років тому

    Veturi best

  • @natarajponnada
    @natarajponnada 9 років тому +4

    what abt u is later, chandrabose garu .such a nice song, so balu sir is reacting like that , u have to say abt that song. u want to become a music director and u dont know about this song such an insult for who make this song, nee sonta dabha manuko . nee nee

    • @subbukanakaraju4312
      @subbukanakaraju4312 4 роки тому

      Theliyakapothe theliyadhani cheppadam thappu kaadu-veturi gari goppathanam
      Chebuthoone sandharbhochithamga thana paata vinipinchaaru chandrabose garu-andukosame kada aayanni aawhaaninchaaru-nijaaniki baalu gari tharwatha naaku nachhina paatala vishleshakulu chandrabose garu-pls respect the poet -he is also a legend -telagana muddu biddaa

    • @subbukanakaraju4312
      @subbukanakaraju4312 4 роки тому

      Fyi ee paata gurinchi deeni pakka episode lone adhbuthamga vyaakyaaninchaaru bose garu-malli ide paata paadinappudu thana paatanu gurinchi cheppaaru-

  • @myesupadam768
    @myesupadam768 3 роки тому

    అస్సలు బాగా లేదు . వాయిస్ ఎదో పోగొట్టుకున్న వాళ్ళు పాడినట్లు ఉంది