Padamati Sandhya Ragam Movie Songs | Pibare Ramarasam Video Song | Vijayashanti, Thomas Jane

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Pibare Ramarasam Song from movie"Padamati Sandhya Ragam"Starring Vijayshanti Thomas Jane.Padamati Sandhya Ragam Movie Directed by Jandhyala,Produced by Gummaluri Sastry and Meer Abdulla, Music by S.P.Balasubramanyam.
    Movie : Padamati Sandhya Ragam (1987)
    Cast : Vijayshanti, Thomas Jane
    Music : S.P.Balasubramanyam
    Director : Jandhyala
    Producer: Gummaluri Sastry & Meer Abdulla
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

КОМЕНТАРІ • 279

  • @nalluri.karthik14
    @nalluri.karthik14 2 роки тому +145

    ఈ అద్భుతమైన పాటను రాసింది " శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి " వారు . ఇది సంస్కృత భాష లో ఉంది . పిబరే రామ రసం అంటే తెలుగు లో మీనింగ్ " ఆ రామ నామం ఒక్క అమృత రాసాని తాగండి " అని అర్థం . ఈ పూర్తి పాట గీతప్రెస్ వారి భక్తి సంకీర్తనలు పుస్తకం లో లభ్యం గా ఉంది .

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 роки тому +52

    నిశ్శబ సమయంలో ఈ పాట తక్కువ వాల్యూంలో వింటుంటే మనసుకు ఈ జన్మకు ఇంతకంటే ఏమికావాలి అనిపిస్తుంది అలా వింటూ ఆ స్వామి సన్నిధి కి చేరుకుంటే ఈ జన్మ ధన్యం అవుతుంది అది రావాలి అంటే ఎంతో పుణ్యం ఉండాలి అంతా గొప్ప నామం ఈ రామ రసం గీతం అంతా మధురం ఎన్ని సార్లు విన్నా మనసుకి వెలితి జై శ్రీ రాం 14=9=2022

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 5 місяців тому +14

    అందరు రేపు వచ్చే రామ నవమి కి ఈ పాట వినమని నా మనవి. జై శ్రీ రామ్.27-3-2024.

  • @d-for-divyadivya_harshini.3408
    @d-for-divyadivya_harshini.3408 9 місяців тому +7

    Any one in 2023,,, from this generation,, because I think there are some who love this type of soothing music with the specific Telugu words 😊I'm the one who really love and respect these kind of music 🎶

  • @knowledgeliberatesyou8344
    @knowledgeliberatesyou8344 2 роки тому +29

    తండ్రి కూతురు ల అనుబంధానికి అద్దం పట్టే పాట ఇది. చూసిన ప్రతిసారి కళ్ళ నుండి నీరు కారాల్సిందే . అదేం చిత్రమో మరి.

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +121

    అధర్వ వేదానికి సంబంధించిన 'రామ రహస్య ఉపనిషత్తు' చదివితే మనోరంజకం. వింటే కర్ణామృతం. రామనామంతో భక్తిరసాస్వాదన అనుభూతి కలుగుతుంది. రామనామంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఎందరో అనేక కావ్యాలు కీర్తనలను రచించారు. శ్రీ శ్రీ శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి 'పిబరే రామరసం' సంస్కృత కీర్తన హృదయాన్ని ఆర్ద్రం చేస్తుంది. భౌతిక వాంఛలతో కలుషితమైన మనసును శుద్దిచేయగల రామరసం.
    అమెరికా అబ్బాయి తెలుగింటి అమ్మాయి ప్రేమకధ. ప్రేమించిన అమ్మాయికోసం ఆమె ప్రేమకోసం మాతృదేశాన్ని విడిచి ఇండియాలో స్థిరపడే
    ఓ అమెరికా అబ్బాయి కధ. చక్కని కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేక పోయింది.
    అతికొద్ది సంగీత వాయిద్యా పరికరాలతో అమెరికాలో బాలసుబ్రహ్మణ్యం గారి స్వీయ సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ చేసినట్లు చదివిన గుర్తు.
    చిత్రం:పడమటి సంధ్యారాగం
    సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
    దర్శకత్వం:జంధ్యాల
    ✍ మున్నా

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 років тому +6

      Me cmnt mathram superbbbbb...👍👏👏👏👏👏👏👏👏

    • @munnavilak1375
      @munnavilak1375 6 років тому +1

      ThankQ Geethika Srinivas

    • @padmajauppala1815
      @padmajauppala1815 6 років тому +5

      Rama naamam lo ni madhuryanni entha andanga vivarincharu. Great cmnt 👏🙏mi antha goppa ga cheppalenu .kaani edo naaku telsinantha raasanu tappulunte kshaminchandi .

    • @padmajauppala1815
      @padmajauppala1815 6 років тому +2

      Telugu goppatanam gurinchi meeru raastunte chaala santhoshanga undi thanks munna garu keep on writing.

    • @munnavilak1375
      @munnavilak1375 6 років тому +4

      లేదు బాగా చెప్పారు. తెలుగంటే అభిమానం.చారిత్రాత్మక కథలు పురాణాలు చదివిన పుస్తకాల వల్లనే ఎదో నాకు ఇష్టమైన సాహిత్యం జోడించి రాస్తున్నాను. మీ అభిమానానికి ధన్యవాదాలు

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 роки тому +46

    మహానుభావుడు జంధ్యాల గారు కల్తీ లేని హాస్య చిత్రాలను అందించిన గొప్ప మనిషి. ఈ సినిమా నా ఫేవరెట్ మూవీ లో ఒకటి. 🌺🌺🌼🌼

  • @musicismyiife5023
    @musicismyiife5023 2 роки тому +89

    ఈ పాట అంటే నాకు ప్రాణం ఎన్ని సార్లు విన్నా నాకు ఇంకా వినాలి అనిపిస్తుంది నా మనసుకు హాయిని అనిపిస్తుంది 🙏👏👏👏

    • @thamatamramatulasi2709
      @thamatamramatulasi2709 2 роки тому +1

      👍🏼

    • @maruthiprasad3352
      @maruthiprasad3352 2 роки тому +2

      ఈ పాట ఒక అద్బుతం ,ఎప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినా నాకు ఇష్టమైన సినిమాలలో బెస్ట్ ఇది ఒకటి

  • @janardhanyadav29
    @janardhanyadav29 Рік тому +8

    చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి పాటలు వినపుడు , జాబ్ లో లేక లైఫ్ లో స్ట్రెస్ అంతా పోతుంది

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 роки тому +18

    మనసు లోతుల్లోకి వెళ్లి మది లోపల భారాన్ని బాధలను బరువులని తీసివేసి మనసును బ్రతుకును తేలిక పరిచే గొప్ప నామం శ్రీ రామ నామం అందరికి ధన్యవాదములు మంచి మధురమైన భక్తి గీతం 3-1-21

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 роки тому +16

    ఎంత విన్న ఎన్ని సార్లూ విన్న ఇంక ఏదో కొరత మనసుకి రామ నామం అంత మధుర మైనది 15-7-2021

  • @tarunkumar4260
    @tarunkumar4260 4 роки тому +69

    Balu sir... when will you come back again to sing more melodies... I will be waiting for you until my end breath..... 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @AnmigaBharatham
    @AnmigaBharatham Рік тому +8

    Pibare Rama rasam
    Rasane Pibare Rama rasam
    Janana Marana Bhaya Soka Vidooram
    Sakala Saastra Nigamaagama Saaram
    Pibare Raama ....
    Suddha Parama hamsa Aasrama Geetam
    Sukha Sounaka Kousika Mukha peetam
    Pibare Raama.....

    • @singurulakshmanarao3018
      @singurulakshmanarao3018 Рік тому +3

      పిబరె రామరసం
      రసనె పిబరె రామరసం
      జనన మరణ భయ శోక విదూరం
      సకల శాస్త్ర నిగమాగమ సారం
      శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
      శుక శౌనక కౌశిక ముఖ పీతం

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 років тому +51

    మనసును శుద్ధి చేయగల పరమ పవిత్ర మంత్రం రామ రసం.....
    So pleasant to listen this beautiful song.....
    Golden song.....🌷🌷🌷🌷🌷

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 роки тому +5

    భక్తులందరికి శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు (10=4=22) అందరం తప్పక ఈ కీర్తన స్మరించాలి శ్రవణం చేయాలి రామనామం ధ్యానం చేయాలి అని తరించాలని నా మనవి 6-4-22

  • @naveen_neeli
    @naveen_neeli 3 роки тому +9

    కొన్ని పాటలు విన్నప్పుడు కళ్ళలో నీళ్లు వస్తాయి ...ఎందుకని...????

    • @vav9999
      @vav9999 3 роки тому +2

      మనసులోని ఆర్ద్రత ,ఆర్తి తొలగిపోయి కళ్ళలోనుండి బయటకు వస్తుంది సార్

    • @naveen_neeli
      @naveen_neeli 3 роки тому +1

      @@vav9999 ఈ పదాలకి అర్థం తెలిదు నాకు....ఆర్ద్రత , ఆర్తి అంటే...

    • @chitturisiriharshitha619
      @chitturisiriharshitha619 Рік тому +1

      Me toooo

    • @naveen_neeli
      @naveen_neeli Рік тому

      @@chitturisiriharshitha619 👌👌👌👍🤘🥲

  • @pakakacha1
    @pakakacha1 4 роки тому +31

    Sir, RIP.GREATEST SINGER EVER

  • @noddynorthside
    @noddynorthside 2 місяці тому +1

    I am still stuck in the 80s and 90s..
    .listening to this song❤
    What an unconventional story it is.....

  • @suzataap4495
    @suzataap4495 Рік тому +8

    I really feel very proud and happy that somany people still love this type of songs..everyday early morning my first song is this at least one time I hear this song.....

  • @kprpavankiran3583
    @kprpavankiran3583 4 роки тому +27

    Balu garu meeru adbhutam sir...Entha sravyam ga paadarandi...Meeru kaarana janmulu...Gana Gandharvulu... Atu Western itu Carnatic Classical Combo... Amazing sir...We are really blessed..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @seenusss4999
      @seenusss4999 3 роки тому +2

      Music also Balu gaaaru....🙏🌹🙏🌹🙏🌹🙏

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 Рік тому +4

    శ్రీ రామ నవమి పర్వదినము నా ఈ పాట వినడం ఎంతో పుణ్యం మరియు సంతోషం భక్తులు అందరికి ఉగాది మరియు శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు 21-3-23

  • @nandankr8635
    @nandankr8635 3 роки тому +6

    అద్భుత మైన సినిమా, అత్యద్భుత మైన సంగీతం,నటన , అందరికీ కూడా వందనం,ముఖ్యంగా క్రిస్ is good

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 роки тому +25

    I don't know the reason whenever I am listening tears rolling down from my eyes the greatness of keerthana I think so melodious

  • @ahambrahmasmi2477
    @ahambrahmasmi2477 2 роки тому +4

    ತುಂಬಾ ಸೊಗಸಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿತ್ತು
    {ಜೈ ಶ್ರೀರಾಮಚಂದ್ರ 🙏 జై శ్రీ రామచంద్ర}
    తుంబా సొగసాగి మూడిబందిదె బహళ చెన్నాగిత్తు
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 роки тому +6

    మంచి భక్తి రసమైన గీతం ఎంత విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే భక్తి గీతం ప్రశాంతత మనశాంతి మనస్తిర్యం ఇంకా ఎన్నో కనీసం ఒక్కసారి అయినా రోజులో వింటాను 2=10=2021

  • @kinneraadvaithreddy9823
    @kinneraadvaithreddy9823 4 роки тому +14

    Tears rolls out what a song jai shree ram....

  • @user-ty1ff5kc6u
    @user-ty1ff5kc6u Місяць тому +1

    Sri Sada Siva Brahmam garu vrasinade auina pranam petti padina Balu gari ki namaskrutulu

  • @raghuramakrishna9260
    @raghuramakrishna9260 4 роки тому +8

    Movie: padamati Sandhya raagam
    Singers: sp balasubramanyam,sp sailaja
    Music: sp balu gaaru
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @madamsettykoteswararao3984
    @madamsettykoteswararao3984 11 місяців тому +2

    This song is one of the best classical songs .Very well tuned and by Balu garu .🙏🏼🙏🏼for Jhandhayala garu for such a wonderful movie with melodious songs . I hope this generation don’t miss such great movies..

  • @thomasnathan1
    @thomasnathan1 2 дні тому

    First beautiful Tollywood song recorded in the USA 🇺🇸

  • @mahalakshmibade3782
    @mahalakshmibade3782 4 місяці тому

    ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది లోకమంతా మరిచిపోతున్న టు ఎక్కడో తేలిపోతున్నట్లు ఉంటుందిచంటి పిల్లలకి అమ్మ లాలింపులాగా ఉంది

  • @psgbhavani5971
    @psgbhavani5971 3 роки тому +4

    Baalu Gaaru miss you 😢 yedupostundi baalu ni gontu vinte....e katte kale varaku yeppatiki ma baalu ve

    • @seenusss4999
      @seenusss4999 3 роки тому +2

      SSS.... nijame.....denikaina..... alternative vuntundemo gaani Balu gaariki alternative ante........one and only Balu gaareeee.....😭😭😭

    • @seenusss4999
      @seenusss4999 3 роки тому

      Thanq.... nijame cheppaaanaa.....aaa

  • @kishorekittu7879
    @kishorekittu7879 3 роки тому +6

    Wat Ah golden days, Songs, time , relationships, festivals, Nature,

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 роки тому +7

    Tears are rolling down from my eyes RAMA Rasam

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +3

    నాకు చాలా ఇష్టం మైన పాట‌ బాలు అన్న గారు‌ చాలా బాగా పాడారు

  • @SripathiPrabhakar
    @SripathiPrabhakar 11 місяців тому +1

    Chala chakati roopakalpana
    Pata racinavareki
    padenavareki
    Chaladhanyavadamullu

  • @achari100
    @achari100 3 роки тому +6

    పాట ముందు వచ్చే ఆలాపన ఎంత తియ్యగా ఉందో కదా.

  • @supersumana5194
    @supersumana5194 Рік тому +3

    Hi
    I listen to this song every morning,my day starts with this song
    I feel so hpy so emotional and devotional
    GRT creation by Jandhyala garu ,brahmendraswamy garu and spbgaru
    We all r lucky

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 роки тому +2

    Sri RAMA NAVAMI subhakanshalu comment Pettina vari kandariki SRI RAMA Raksha to day we shall listen this geetham because SRI RAMA NAVAMI Tomorrow SRI RAMA NAVAMI 20-4-2021

  • @AdityaPratapV
    @AdityaPratapV 2 роки тому +5

    Divine! Just listening to this wonderful composition cleanses your soul!

  • @ramarathnamkv6530
    @ramarathnamkv6530 3 роки тому +4

    After hearing this song we felt we felt that we have that.we are tasting Rama rasam.Bali sir you will never leave our hearts.

  • @amaralakshmi
    @amaralakshmi 3 місяці тому

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం మనసుకి హాయిగా ఉంటది నిద్ర వస్తది

  • @sekhar-travellerphilatelis7418
    @sekhar-travellerphilatelis7418 3 роки тому +4

    My favourite song... sung by SPB

  • @singlleakash851
    @singlleakash851 2 роки тому +1

    ఈ పాట వింటె మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది

  • @iitfoundationforhighschool8758
    @iitfoundationforhighschool8758 3 роки тому +3

    This song takes me to those golden days of our school going days. Balu sir we miss you a lot. 😭😭

  • @shankarsubramanian-cr1st
    @shankarsubramanian-cr1st Рік тому +2

    పిబరె రామరసం

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 роки тому +4

    No words to say about this song it is really melodious in all angles

  • @divyag7854
    @divyag7854 4 роки тому +3

    enthaa sweetga undhi antey antey vintuntey inka alageyyyy vinali aneylaa undhiii entha vinaaa thakhuveyyy

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 3 роки тому +3

    We Miss u Baalu Baabaay gaaru😭😭😭😭😭

  • @illayaraagam
    @illayaraagam Рік тому +1

    SPB & Jandhyala 🙏🙏🙏!

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 5 місяців тому

    9-4-24 శ్రీ రామ నవమి పర్వదినం ముందుగా అందరికి నవమి పర్వదిన శుభాకాంక్షలు రామ నామం మధురం అందరూ రామ నామం స్మరణ చేద్దాం. ఏ గీతం పాడుకుందాం ధన్యులం అవుదాం. జై శ్రీ రామ్ అందరికి ధన్యవాదములు.2-4-24

  • @veerabhadraraodangeti7025
    @veerabhadraraodangeti7025 3 роки тому +4

    Wonderful song. We have to learn so many things from him

  • @nks2891
    @nks2891 5 місяців тому

    Extraordinary Movie for ever and ever.. it's all about one character till his ends... Very soulful and sorrowful screenplay. 🎉

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 Рік тому +1

    సర్వం దోష హరణం సకల పాప హరణం రామ నామము మధురం మోక్ష దాయకం ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా ఏదో వెలితి. 2-8-23

  • @bhravikiran
    @bhravikiran 3 роки тому +1

    We miss Balu gaaru, we miss such melodious songs ani 100 years tharuvaatha koodaa anaali.

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 Рік тому

    భక్తులందరికి ఉగాది శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు శ్రీ రామ జయరామ జయ జయ రామ 28-3-23

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 роки тому

    అలసిన మనసులకు మనుషులకు భయం పోగొట్టి భాధలు పోగొట్టి మనశాంతి కలిగిస్తుంది ప్రశాంతం ఇస్తుంది 21=7=22

  • @puthigeramachandra3732
    @puthigeramachandra3732 8 місяців тому +1

    Listen to Unni Krishnan Sirs "Pibare Rama Rasam" Sir. Very soothing voice.

  • @vuppalavenkateswarlu
    @vuppalavenkateswarlu 4 роки тому +12

    Iam lyric writter when this type of song I wrote that is complete my success .

  • @appuaparna6052
    @appuaparna6052 3 роки тому +2

    Miss you so much baalu gaaru I love you Sir🙏🙏🙏🙏🙏

  • @datab105
    @datab105 Рік тому +3

    I love ❤this song My Dad was
    oftenly singing this song 😭😭

  • @chandrasekharraosutraya1052
    @chandrasekharraosutraya1052 7 років тому +5

    Very very very melody and devotional song.There is no words to tell.

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 роки тому +2

    Prathi SRI RAMA NAVAMI ki tappaka vinavalasina bhakthi geetham 13-4-2021

  • @bhadripropertiesvb
    @bhadripropertiesvb Рік тому +1

    Music by legend Balu garu how many of you know This..❤

  • @sakthivelsakthi6845
    @sakthivelsakthi6845 3 роки тому +1

    What a Great blessing person s
    Dr.spb sir and sp.sailaja amma...

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 5 місяців тому

    ముందుగానే భక్తులందరికి రామ నవమి పండుగ శుభాకాంక్షలు. నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా రామ నామం స్మరిద్దాం తరిద్దాం. ధన్యవాదములు. జై శ్రీ రామ్.8-4-2024.

  • @ammacheppindi1443
    @ammacheppindi1443 2 роки тому +1

    Ramudi paata vinte poye praanam tirigi vastundi🙏😌

  • @balurao-bs9bp
    @balurao-bs9bp 4 місяці тому

    Manasuku hathukone pata, enni sarlu vinna vinalane pata, vintu unte anni marachipotamu❤❤❤

  • @viswaschary7156
    @viswaschary7156 8 місяців тому +1

    What a sweet song listening in 2024

  • @kaanthabhaiakka2174
    @kaanthabhaiakka2174 Рік тому +7

    పల్లవి:
    ఆ... ఆ... ఆ... ఆ...
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    చరణం 1:
    జనన మరణ భయ శోకవిదూరం
    సకల శాస్త్ర నిగమాగమ సారం
    జనన మరణ భయ శోకవిదూరం
    సకల శాస్త్ర నిగమాగమ సారం
    జనన మరణ భయ శోకవిదూరం
    సకల శాస్త్ర నిగమాగమ సారం
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    చరణం 2:
    శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
    శుక శౌనక కౌశిక ముఖ పీతం
    శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
    శుక శౌనక కౌశిక ముఖ పీతం
    శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
    శుక శౌనక కౌశిక ముఖ పీతం
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
    రామ రసం ... రామ రసం

  • @karumuripadmalatha8843
    @karumuripadmalatha8843 4 роки тому +3

    Melody can't say in words

  • @venkatasivakumarv6878
    @venkatasivakumarv6878 3 роки тому +4

    He is so great..God has taken him so soon ..very sad

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 роки тому +3

    Good heart touching rendition☘️💕

  • @ramaraomallavarapu6473
    @ramaraomallavarapu6473 7 років тому +8

    I want to listen continuesoly

  • @annapurnakankipati4082
    @annapurnakankipati4082 2 роки тому

    ఈ పాటసాహిత్యం చాలాబాగుంది ధన్యవాదాలు

  • @taarabaai
    @taarabaai 3 роки тому +2

    Super song

  • @coraghu3835
    @coraghu3835 4 місяці тому

    Super melodious song
    By Balu garu 🎉

  • @GardeninginUSA
    @GardeninginUSA 4 роки тому +1

    Adbhutam....Baalu gariki padabhi vandanalu

  • @ramaraomallavarapu6473
    @ramaraomallavarapu6473 6 років тому +2

    after a long time I heard the most melody spiritual song my life song

  • @kuthalivenugopal8578
    @kuthalivenugopal8578 4 роки тому +2

    SP Balu Amazing Voice

  • @PoonamJustin-e2p
    @PoonamJustin-e2p 6 місяців тому +1

    My eyebrow raised n frown no one could read none the Sanskrit word miracle

  • @karthikeshpattapagalu7849
    @karthikeshpattapagalu7849 Рік тому +1

    I like so much this song 😘

  • @chinmayiRaghav
    @chinmayiRaghav 3 дні тому

    It's so nise

  • @kattabujji97007
    @kattabujji97007 Рік тому

    నాకు ఎంత ఇష్టం ఈ పాట

  • @nagavardhanreddy1121
    @nagavardhanreddy1121 3 роки тому +1

    Maa telugu paata kosam malli puttandi Balu ghaaru...

  • @kusunurubhadraiah814
    @kusunurubhadraiah814 Рік тому

    నిద్రలో గూడా మనసు ఊయలలూగుతుంది 🙏🙏🙏🙏🌹

  • @ravivalluri357
    @ravivalluri357 11 місяців тому

    Balu sir oka adhbutham asaluuu... we miss you alot🙏💕

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 роки тому +1

    Good spiritual melodious keerthana 23-2-2021

  • @madhavigunda8051
    @madhavigunda8051 4 місяці тому

    Jai Sri Ram 🙏🙏🙏

  • @rvskishorekumar6744
    @rvskishorekumar6744 2 роки тому +4

    Tears comes out of my eyes whenever I listen to this divine song

    • @rvskishorekumar6744
      @rvskishorekumar6744 2 роки тому

      Because I have born on Monday and in the birth star of lord Sri Rama and similarly my nature is also like that only because I believe in one to one relationship in married life my wife should be mine and I should be my wife's soul

    • @rvskishorekumar6744
      @rvskishorekumar6744 2 роки тому

      Thank you

  • @pdamarnath3942
    @pdamarnath3942 Рік тому +1

    S.P sailaja has done excellently well. Great hats off to her.

  • @vikramkumar27
    @vikramkumar27 3 роки тому +1

    Listening today my one of favourite song

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 роки тому

    నిశ్శబ్దం సమయంలో ఈ పాట వింటువుంటే

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 3 роки тому +1

    Good compose good traditional spiritual good voice melodious song 24=12=2020

  • @srividya9898
    @srividya9898 Рік тому +1

    We Miss you spb sir... 💐🙏

  • @srreddy6342
    @srreddy6342 4 роки тому

    Elanti pata mariyu cinema radhemoo ee pata vinavallu chala adrustavanthullu..ee cinemaku kashtapadinavallaku🙏🙏🙏

  • @lekhyasada6033
    @lekhyasada6033 3 роки тому +3

    amazing aalap 00:34

  • @vinodkumar-fk5kd
    @vinodkumar-fk5kd 3 роки тому

    Adbhuthamaina rama keerthana. Sri Rama jayam

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 4 місяці тому

    భక్తులు అందరికి శ్రీ రామ నవమి పండుగ శుభాకాంక్షలు.16-4-2024.

  • @LovelyAutumnTrees-mi4ze
    @LovelyAutumnTrees-mi4ze 7 місяців тому +1

    Ahahahaha haiga vuntundi e pata vintunte