ప్రభునిరాకడ ఈ దినమే( Prabuni Raakaada e Dhiname) Zion Song By Bro Lazarus Pitta

Поділитися
Вставка
  • Опубліковано 3 сер 2020
  • "మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి." ఆమోసు Amos 4:12
    పల్లవి: ప్రభుని రాకడ ఈ దినమే
    పరుగులిడి రండి సుదినమే
    అనుపల్లవి: పరమునందుండి మన ప్రభువు
    ధరకు నరుగును
    పాలనకై
    బూరశబ్దముతో - జనులారా
    1. సిద్ధులగువారిన్ - మనయేసు
    శుద్ధి జేయునిలన్ - పరమునకై
    బుద్ధిహీనులను - శ్రమలచేత
    బద్ధులుగ జేయున్ - వేదనతో
    బాధ కలిగించున్ - సాతాను
    2. స్వరముతో వచ్చున్ - అధికారి
    మహిమతో మరలున్ - తనదూత
    సూర్యచంద్రునిలన్ - తారలతో
    జీకటుల్ క్రమ్మున్ - ప్రభురాక
    పగలు రాత్రియగున్ - త్వరపడుము
    3. మొదట లేతురు సజీవులై
    ప్రభునియందుండు - ఆ మృతులు
    మరల అందరము ఆ ధ్వనితో
    పరము జేరుదుము - ధరనుండి
    ధన్యులగుదుము - పరికించు
    4. వెయ్యియేండ్లు పాలించెదరు
    ప్రియుని రాజ్యమున - ప్రియులు
    సాయం సమయమున - చేరి
    నెమలి కోకిలలు - రాజున్
    పాడి స్తుతించును - ఆ దినము
    5. గొఱ్ఱె మేకలును - ఆ చిఱుత
    సింహజాతులును ఒక చోట
    భేధము లేక బరుండి
    గరిక మేయును - ఆవేళ
    కలసి మెలగును - భయపడక
    6. న్యాయ నీతులన్ - మన ప్రభువు
    ఖాయముగ దెల్పున్ - ఆనాడు
    సాక్షులుగ నిలుతుం అందరము
    స్వామియేసునకు - ధ్వజమెత్తి
    చాటి యేసునకు - ఓ ప్రియుడా
    PRAISE THE LORD TO EVERYONE
    CARMEL PRAYER HOUSE
    DUBACHERLA
    FOR PRAYER REQUEST YOU CAN CONTACT US;
    Bro.JOHN SUKUMAR PITTA : 9701587779
    Please Like, share , subscribe to our channel for more updates
    GOD BLESS YOU
    AMEN

КОМЕНТАРІ • 48

  • @aharonu
    @aharonu 4 роки тому +5

    అంకుల్ పాడితే తిరిగి ఉండదు సూపర్ గా ఉంటుంది

  • @user-do1kl7if5q
    @user-do1kl7if5q 7 місяців тому

    చాలా బాగపాడినారు వందనములు🙏🙏🙏🙏🙏🍇🍇🍇🍇

  • @Chinnu-tho-chinna-kadha
    @Chinnu-tho-chinna-kadha Рік тому

    ప్రభుని రాకడ - ఈ దినమే
    పరుగులిడి రండి - సుదినమే (2)
    పరమునందుండి - మన ప్రభువు
    ధరకు నరుగును - పాలనకై (2)
    బూరశబ్దముతో - జనులారా ||ప్రభుని||
    సిద్ధులగు వారిన్ - మన యేసు
    శుద్ధి జేయునిలన్ - పరమునకై (2)
    బుద్ధిహీనులను - శ్రమలచేత
    బద్ధులుగ జేయున్ - వేదనతో (2)
    బాధ కలిగించున్ - సాతాను ||ప్రభుని||
    స్వరముతో వచ్చున్ - అధికారి
    మహిమతో మరలున్ - తన దూత (2)
    సూర్యచంద్రునిలన్ - తారలతో
    జీకటుల్ క్రమ్మున్ - ప్రభు రాక (2)
    పగలు రాత్రియగున్ - త్వరపడుము ||ప్రభుని||
    మొదట లేతురు - సజీవులై
    ప్రభునియందుండు - ఆ మృతులు (2)
    మరల అందరము - ఆ ధ్వనితో
    పరము జేరుదుము - ధరనుండి (2)
    ధన్యులగుదుము - పరికించు ||ప్రభుని||
    వెయ్యియేండ్లు - పాలించెదరు
    ప్రియుని రాజ్యమున - ప్రియులు (2)
    సాయం సమయమున - చేరి
    నెమలి కోకిలలు - రాజున్ (2)
    పాడి స్తుతించును - ఆ దినము ||ప్రభుని||
    గొర్రె మేకలును - ఆ చిరుత
    సింహజాతులును - ఒక చోట (2)
    భేధము లేక - బరుండి
    గరిక మేయును - ఆ వేళ (2)
    కలసి మెలగును - భయపడక ||ప్రభుని||
    న్యాయ నీతులన్ - మన ప్రభువు
    ఖాయముగ దెల్పున్ - ఆనాడు (2)
    సాక్షులుగ నిలుతుం - అందరము
    స్వామియేసునకు - ధ్వజమెత్తి (2)
    చాటి యేసునకు - ఓ ప్రియుడా ||ప్రభుని||

  • @jamesruthu7888
    @jamesruthu7888 Рік тому +1

    James

  • @PrakashPitta
    @PrakashPitta Місяць тому

    Praise the Lord

  • @manukiranmai
    @manukiranmai 3 роки тому +6

    Spirit Filled singing. Listened this song more than 100 time in this month

  • @kat45100
    @kat45100 3 роки тому +4

    Super..Praise the Lord...Amazing sing by dear uncle... I Love all your songs...

  • @kondepogusekhar2221
    @kondepogusekhar2221 3 роки тому +1

    Praise the lord uncle meeru paade prati song naaku malli malli vinali anipistundi.

  • @alphonspedakotla969
    @alphonspedakotla969 2 роки тому +1

    Anna praise the lord

  • @stalinjesus2675
    @stalinjesus2675 3 роки тому +2

    Praise the Lord.

  • @rajupeddi8978
    @rajupeddi8978 2 роки тому +1

    Very nice voice praise God

    • @rajupeddi8978
      @rajupeddi8978 2 роки тому

      Want to song number old book 466 devni mahima mandiram

  • @alphonspedakotla969
    @alphonspedakotla969 2 роки тому

    Very nice song

  • @ratnakumar59
    @ratnakumar59 Рік тому

    Praise the lord brother 🙏👍💐💐

  • @pittaprakash7346
    @pittaprakash7346 2 роки тому +1

    Praise the lord 🙏🙏

  • @preethirowthu4728
    @preethirowthu4728 4 роки тому +3

    Praise the lord thatagaru
    Wonderful song👌👌
    Heart touching song

  • @solomonrajumsr
    @solomonrajumsr 3 роки тому +2

    💫🔥Thank you for video🔥 💫
    ✨Plz upload more videos ✨💫💫🔥Praise the Lord🔥 ఆన్ని విషయాలలో💫దేవుడు మీకు సహాయం చేయును గాక ఆమెన్,🙏

  • @pittaprakash7346
    @pittaprakash7346 2 роки тому

    Nice song super ga padaru

  • @abigailkarumuniganti4779
    @abigailkarumuniganti4779 3 роки тому +2

    Wonderful praising

  • @mooganapallialivelu3839
    @mooganapallialivelu3839 2 роки тому +1

    Halleluah🙌🙌🙌.

  • @johnyskhebron6731
    @johnyskhebron6731 3 роки тому +1

    Good songs

  • @danildanilkumar5387
    @danildanilkumar5387 3 роки тому +2

    Praise the Lord super uncle

  • @sukanyapuli5015
    @sukanyapuli5015 3 роки тому +1

    Super song god bless you brother thanks

  • @shesam.susanna8620
    @shesam.susanna8620 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏👌👌👌👏👏👏👏

  • @kowlurisuryachandram763
    @kowlurisuryachandram763 3 роки тому +2

    PRAISE THE LORD.BROTHER WONDERFUL SONG

  • @parogya4542
    @parogya4542 2 роки тому +1

    Excellent uncle garu.. praise the Lord uncle

  • @brajesh6922
    @brajesh6922 3 роки тому +1

    Praise the Lord 🙏 uncle
    Superrrrrrrrrrrrrrrrrrrbbbbbbbb

  • @Jpra380
    @Jpra380 3 роки тому +2

    Wonderful bro praise the lord 🙏

  • @poulu4086
    @poulu4086 3 роки тому +2

    Praise the Lord brother

  • @johnwesley78
    @johnwesley78 4 роки тому +1

    Praise the Lord ..Uncle
    Super Song

  • @eswardany5578
    @eswardany5578 3 роки тому +1

    Nice song....

  • @karunakarsiddela7917
    @karunakarsiddela7917 2 роки тому +1

    Ko

  • @solomonraj4481
    @solomonraj4481 4 роки тому +1

    Praise the LORD
    please more songs upload Uncle

  • @maryblandina4287
    @maryblandina4287 4 роки тому +1

    Super

  • @hebronspiritualsong939
    @hebronspiritualsong939 2 роки тому +1

    E vedio ma channel lo oflodu chesukovacha bro please

  • @solomonraj4481
    @solomonraj4481 3 роки тому +1

    Hrudayamarpichedamu prabhunaku song with keyboard upload cheyandi

  • @maryaphia
    @maryaphia 3 роки тому +3

    Uncle's voice👌👌👌👌👌
    May I know the name of uncle?
    Thank you.

  • @virenvruksh1341
    @virenvruksh1341 Рік тому

    22 seconds of silly filmi style music by a third-rate musician who knows nothing about the song's tune. Can't the fellow play the song's tune instead of bringing in filmi introductions?
    The song is sung very beautifully.

  • @ebinezarpasupuleti7906
    @ebinezarpasupuleti7906 2 роки тому +1

    Praise the Lord

  • @simharajareddyrealestate8343
    @simharajareddyrealestate8343 4 роки тому +1

    Praise the Lord brother

  • @karemyacobraju2798
    @karemyacobraju2798 2 роки тому

    Praise the Lord