Samadhana gruhambulonu Zion Song By Bro Lazarus Pitta

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • "ఆయనే మనకు సమాధాన కారకుడై యున్నాడు" ఎఫెసీ Ephesians 2:16
    పల్లవి: సమాధాన - గృ - హంబులోను - సమాధానకర్త స్తోత్రములు
    1. క్రీస్తు యేసు మనకిలలో - నిత్య - సమా - ధానము
    మధ్యపు గోడను - కూలద్రోసెను నిత్యశాంతిని మనకొసగెన్
    2. నదివలె - సమాధానం - వడిగా ప్రవహించు చున్నది
    అడ్డుల ద్రోసి - మధ్యను నిలిచె - శ్రద్ధతో - మధ్యకు చేర్చెన్
    3. లోకమిచ్చు - నట్లుగా - కాదు ప్రభు సమాధానము
    సత్యమైనది నిత్యము నిల్చును నిత్యు డేసుచే కల్గెన్
    4. దేవుని - రాజ్యమిల - కాదు - భోజనపానముల్
    నీతియు - సమాధానము నిల - పరిశుద్ధాత్మలో ఆనందం
    5. పర్వతములు - తొలగినను తత్తరిల్లిన - కొండలు
    నాదు - కృప నిన్ను - విడువదనెను - నా సమాధానము - ప్రభువే
    6. ఆశ్చర్య - కరుడు యేసే ఆలోచన - కర్తయు
    బలవంతుడేసు - సమాధాన ప్రభు - బలపరచు - తన ప్రజలను
    PRAISE THE LORD TO EVERYONE
    CARMEL PRAYER HOUSE
    DUBACHERLA
    FOR PRAYER REQUEST YOU CAN CONTACT US;
    Bro.JOHN SUKUMAR PITTA : 9701587779
    Please Like, share , subscribe to our channel for more updates
    GOD BLESS YOU
    AMEN

КОМЕНТАРІ • 17