Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ప్రభుని రాకడ - ఈ దినమేపరుగులిడి రండి - సుదినమే (2)పరమునందుండి - మన ప్రభువుధరకు నరుగును - పాలనకై (2)బూరశబ్దముతో - జనులారా ||ప్రభుని||సిద్ధులగు వారిన్ - మన యేసుశుద్ధి జేయునిలన్ - పరమునకై (2)బుద్ధిహీనులను - శ్రమలచేతబద్ధులుగ జేయున్ - వేదనతో (2)బాధ కలిగించున్ - సాతాను ||ప్రభుని||స్వరముతో వచ్చున్ - అధికారిమహిమతో మరలున్ - తన దూత (2)సూర్యచంద్రునిలన్ - తారలతోజీకటుల్ క్రమ్మున్ - ప్రభు రాక (2)పగలు రాత్రియగున్ - త్వరపడుము ||ప్రభుని||మొదట లేతురు - సజీవులైప్రభునియందుండు - ఆ మృతులు (2)మరల అందరము - ఆ ధ్వనితోపరము జేరుదుము - ధరనుండి (2)ధన్యులగుదుము - పరికించు ||ప్రభుని||వెయ్యియేండ్లు - పాలించెదరుప్రియుని రాజ్యమున - ప్రియులు (2)సాయం సమయమున - చేరినెమలి కోకిలలు - రాజున్ (2)పాడి స్తుతించును - ఆ దినము ||ప్రభుని||గొర్రె మేకలును - ఆ చిరుతసింహజాతులును - ఒక చోట (2)భేధము లేక - బరుండిగరిక మేయును - ఆ వేళ (2)కలసి మెలగును - భయపడక ||ప్రభుని||న్యాయ నీతులన్ - మన ప్రభువుఖాయముగ దెల్పున్ - ఆనాడు (2)సాక్షులుగ నిలుతుం - అందరముస్వామియేసునకు - ధ్వజమెత్తి (2)చాటి యేసునకు - ఓ ప్రియుడా ||ప్రభుని||
Glory to God
Praise the Lord brother మీరు బాగానే పాడుతుంటారు. 🙏🏼 పలాస శ్రీకాకుళం జిల్లా
పై ది లార్డ్ 🎉🎉🎉🎉🎉
Praise the Lord 🙏 anna, చాలా సంతోషం అన్న, ప్రభు మహిమ కొరకు ఎంత గొప్ప కార్యం చేసారు, ఈ దినములలో కీర్తనలు సరిగా పాడటంలేదు స్వరాలు, రాగాలు మారిపొయినవి, పూర్వదినమలు జ్ఞాపకం వస్తున్నవి. హృదయపూర్వక వందనములతో, ప్రభువునందు సహోదరుడు, ఇమ్మానుయేలు 🙏
Praise the Lord Brother, glory to God, Excellent singing Brother B. John Paul Garu.
Praise the lord
Praise the Ankul
Thank you uncle...
Praise the Lord 🙏🙏 Excellent song👌
Praise the Lord andii🙏
🙏🏻 Praise the lord 🙏🏻 Anna
Praise the Lord Anna. Rajamohan
Soothing 💆🏻♂️❤️
Please the Lord Anna , nice singing.
Praise the Lord uncle
Praise the lord brother 🙏 🙏
Praise the lord అయ్యగారు,నాకు చాలా చాలా ఇష్టమైన పాట పాడి వినిపిచారు,thank you అయ్యగారు
Praise the lord Anna, 🙏, Wonderful singing.
Song request: Randi randi rayamuna yesuni rakshakuniga nangikarimchudi
ప్రభుని రాకడ - ఈ దినమే
పరుగులిడి రండి - సుదినమే (2)
పరమునందుండి - మన ప్రభువు
ధరకు నరుగును - పాలనకై (2)
బూరశబ్దముతో - జనులారా ||ప్రభుని||
సిద్ధులగు వారిన్ - మన యేసు
శుద్ధి జేయునిలన్ - పరమునకై (2)
బుద్ధిహీనులను - శ్రమలచేత
బద్ధులుగ జేయున్ - వేదనతో (2)
బాధ కలిగించున్ - సాతాను ||ప్రభుని||
స్వరముతో వచ్చున్ - అధికారి
మహిమతో మరలున్ - తన దూత (2)
సూర్యచంద్రునిలన్ - తారలతో
జీకటుల్ క్రమ్మున్ - ప్రభు రాక (2)
పగలు రాత్రియగున్ - త్వరపడుము ||ప్రభుని||
మొదట లేతురు - సజీవులై
ప్రభునియందుండు - ఆ మృతులు (2)
మరల అందరము - ఆ ధ్వనితో
పరము జేరుదుము - ధరనుండి (2)
ధన్యులగుదుము - పరికించు ||ప్రభుని||
వెయ్యియేండ్లు - పాలించెదరు
ప్రియుని రాజ్యమున - ప్రియులు (2)
సాయం సమయమున - చేరి
నెమలి కోకిలలు - రాజున్ (2)
పాడి స్తుతించును - ఆ దినము ||ప్రభుని||
గొర్రె మేకలును - ఆ చిరుత
సింహజాతులును - ఒక చోట (2)
భేధము లేక - బరుండి
గరిక మేయును - ఆ వేళ (2)
కలసి మెలగును - భయపడక ||ప్రభుని||
న్యాయ నీతులన్ - మన ప్రభువు
ఖాయముగ దెల్పున్ - ఆనాడు (2)
సాక్షులుగ నిలుతుం - అందరము
స్వామియేసునకు - ధ్వజమెత్తి (2)
చాటి యేసునకు - ఓ ప్రియుడా ||ప్రభుని||