Baba nenu Tet exam rasanu baba naaku sahayam cheyandi baba naaku 100 marks dhayacheyandi baba please baba naaku sahayam cheyandi baba please please please please baba om Sai ram
बाद rakdhakato नमस्ते sairam namaste forever good morning Sir nice flower nice beautiful flower Roses sairam gives all Roses beautiful nice Good Luck love you
షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించి నింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొని గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలిచిని నిన్నే నిత్యము కొలిచితిని అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిమనుకొని నిను మేఘా తెలుసుకుని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమోనుకరకు మారుతిగా చిడంబరకు శ్రీగణపతిగా మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనము మిచ్చిన శ్రీసాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాకివి వేదాలు శరణణి వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమాయం ఓ సాయి మేఘ మూఢులము ఒసగుమయా నీవు జ్ఞానమును సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయీ ధ్యానం చేయండీ ప్రతినిత్యం బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేద భావమును మానండి సాయి మన సద్గురువండి వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశా మా పాపములా కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !! Om sri sai Ram 🙏🙏
Om sri sai ram thandri na namaskaramulu thandri na eddaru biddalini arogya paranga vidyalonu buddi jnanani vyaparavisamulo todu needai vundandi thandri please🙏🙏
Sri sainadhaya namaha🙏🙏 Sri Radhika Reddy your voice is very nice and voice eual to geetha maduri singer voicelaga vunnadhi babavaru meeku eichna varam saibaba daya andari payina pray cheystunanu
Ome Sai Sri Sai Jaya Jaya Sai ome Sai namo nama Sri Sai namo nama Jai Jai Sai namo nama Sadhguru Sai namo nama yours bless to India and World farmers hasmin prapanchydesy jalabimbaividmai neela purushayadimai tano varuna prachodayat sarvejan sukinobavanthu ❤satya sai
ऊँ नमः श्री साईं राम जय श्री साईं राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम
శిరిడి సాయిబాబా మా కష్టముల నీవు తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి
Om sai ram thandri meeku na namaskaramulu thandri na arogya paranga na eddaru biddalini visayamulo vidyalonu buddi jnanani vyaparavisamulo thodu needai alene thandri na kutumba sabhyulini snehutilini kapadi deevinchandi thandri please🙏🙏🙏
Om Sai Sri Sai jaya jaya Sai Ram Jai guru datta Sri Guru Datta 🌹🌷🌺🥀 🙏🙏🙏
Om sri sai ram thandri na namaskaramulu thandri na eddaru biddalini visayamulo meeru yevidamuga kapadi deevinchandi thandri please🎉🎉🎉
Om sri shiridi sai namaha💐 🌹💐🌷🌹💐🌷🌹💐🌷🌹💐🙏
Om sri shiridi sai namaha💐 💐🌷🌹💐🌷🌹💐🌷🌹
Òhm sree Shiridi Saibàba Namosthuthe Swamy bless my grand daughter good health God bless her for good health Jai Sreeram chandra Jai Hanumantha namaha
SAI THANDRI MEE PADHALU YEPUDU ESTHUNNARU❤❤
Om Sai Ram Om Sai Ram Om Sai
Omsairam.Omsairam Omsairam.Omsairam Omsairam.Omsairam Omsairam.Omsairam
Good morning baba koti pranam
Om Sai Ram Krishna namaste 🙌🐕🙏 🙏🙏🙏🙏
Om Sai Ram , Sradha Sabhuri... Om Sai Ram Jai Sai Ram
Om sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😢r
❤❤❤❤❤❤❤❤❤
Baba nenu Tet exam rasanu baba naaku sahayam cheyandi baba naaku 100 marks dhayacheyandi baba please baba naaku sahayam cheyandi baba please please please please baba om Sai ram
Sainath Maharaja ki jai.namasthe baba bless me.
Ohm sree shirdi saibaba namaha ohm Saiyee sreesayee jaya jaya Saiyee ohm sree Sairam Gurudeva data Shathakoti vandanalu
Om srisai gurudevadattayanamaha.
Omsairam sai chalesa Bagunde
ఓం sri sai Ram
बाद rakdhakato नमस्ते sairam namaste forever good morning Sir nice flower nice beautiful flower Roses sairam gives all Roses beautiful nice Good Luck love you
Baba दरअसल दाढ़ी karvafana
Not now
आभासी बढ़ानी दरसन karjahaneeh hamko मारा RS दरसन kavali नमस्ते 😊
Omr Sai Ram
Sai Ram Sai Ram Sai Ram Sai Ram Sai Ram Sai Ram Sai Ram Sai Ram
🕉 Sai ram 🕉 shiridi Sai Ram baba saranam Sai deva saranam 🙏🏻 🙌 ♥️ ❤️ 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏 ఓం సాయిరాం మహారాజ్ కీ జై సాయి ఐ ప్రాబ్లం ఉంది సాయి తగ్గేటట్టు ఆశీర్వదించి తండ్రి
OM SHREE RAJA RAM BHKTI BAVANA TELUSUKONI SAHAYAMU CHEYUDURU SWAMY JAI JAI JAI.
ఓం శ్రీ సాయి జయ జయ సాయి
Ohm Sai Sree sai Jaya jaya Sai ohm sree Sai ram Gurudevadatha Sathkoti Namaskaralu Sweekarinchu thandri
ఓం శ్రీ సాయి రామ సాయి కృష్ణ సాయి దేవా కరుణించు బాబ నాకుమీ దయ కావాలిబా బా జయ జయ సాయి మాసాయీ ఓం శ్రీ సాయి రామ నమో నమః 🌹🙏🌹🌼🏵🍈🍊👏🤲
Om sai ram, sraddha, Saboori 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
.
..
.
..
I love Mai baba baba every time mrer asirbad dijaya baba kirpa karana baba blessing baba 🙏🏿 🌹 🙌 ❤️
Sai rama nee Daya choopinchu
Ohm sree shirdi saibaba namosthuthe jai Sreeram jai Hanuman namosthuthe
Om sai ram, 🎉 om sai maha raj ki jai ho🎉
Ohm sree Shiridi Saibaba namosthuthe ohm Sayee sree Sayee jaiy jaiyaSayee namonamaha bless me to improve my health
ఓం సాయి రామ్ జై సాయి రాం
Òhm sree Shiridi Saibàba Namosthuthe
Sai Ram na kadupulo biddaki rakshaga undu thandri arogyavanthamina deergayushu kaligina biddaki janmanichechala divinchu thandri jai sai ram
❤OM SAI RAM BABA JI BLESSED ME SHPWING MANY MIRACLES
BABA TOOK ME UP FROM DEATH FROM HYD FEVER HOSPITAL IN 1987
🙏🙏 Om Sai Ram Sai Ram Jay Jay Sai Ram Shirdi sadguru Sainath Maharaj ki Jay
Om Sri Vigneshaya Namaha Om Sri Sai Ram Maharaja ki jai Sri Ram Om Sri Siridi Sai Ram maharaja ki jai Om Sri Sai Ram Om Namah Shivaya 🙏 🕉 2:51
Aum Sri Sai Ram.
Om sai sri sai jaya jaya sai om sai sri sai jaya jaya sai🎉🎉🎉
ఓం నమో షిరిడి సాయి నాధాయ నమః❤❤❤
Sai thandri sai thandri sai thandri sai thandri sai thandri🎉🎉
Ohm sree shiridi Saibaba Namosthuthe
Om sai sri sai Jaya Jaya sai shirdi jai sairam
Sai Ram,Sai Ram,Sai Ram.
సాయి దేవా నీపై నిరంతరం భక్తి, శ్రద్ధ నిలిచేటట్లు చేయవయా
om sai ram 🙏🙏🙏
😊
షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా
కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించి
నింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలో
కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం
చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం
నీ ద్వారములో నిలిచిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి
ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడి గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి
భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం
కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిమనుకొని నిను మేఘా తెలుసుకుని అతని బాధ
దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము
డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా
నిమోనుకరకు మారుతిగా చిడంబరకు శ్రీగణపతిగా
మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి దర్శనము మిచ్చిన శ్రీసాయి
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకివి వేదాలు
శరణణి వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి
అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమాయం
ఓ సాయి మేఘ మూఢులము ఒసగుమయా నీవు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం చేయండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి
వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశా
మా పాపములా కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !! Om sri sai Ram 🙏🙏
🙏🙏🙏🌹 బాబా గివ్ మీ యువర్ బ్లెసస్
Om Sai Ram Baba adhukova 😢 🙏🌹🙇🥥💐🙏🌹🙇🌹🙏🥥🥥💐💐💐🌹🌹🌹🙏🙏🙏😢😢😢😢🥥🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺
Om sairam chalesa bagunde 🦜🦜🦜
Om sai ram mammalni kaapaadu tandri.. maa kutumbani challaga chudu tandri..🙏
om sairam om sairam
om sairam om sairam
om sairam 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Oum sirdisaibaba 🙏
Ohm sree Shiridi Saibaba namosthuthe ohm sree patri vasa namo namaha
Om sri sai baba
Om Sri Sai Ram.
Sai ram sai ram sai sai ram sai ram sai ram sai sai ram sai ram sai ram sai sai ram sai ram sai ram sai sai ram🎉🎉🎉
Om Sai Sree Sai Jaya Jaya Sai 🙏🙏🙏🙏🙏
Om sri sai ram thandri na namaskaramulu thandri na eddaru biddalini arogya paranga vidyalonu buddi jnanani vyaparavisamulo todu needai vundandi thandri please🙏🙏
Om sai shree sai jai jai sai 🙏
Omsri gurudeva datatreya sri sai bharadwajayanamah
ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి రామ్ 🙏🏻🙏🏻🙏🏻
Ohm sree Shiridi Saibaba namosthuthe ohm Saiyee sree Saiyee Jajayasaiyee namosthuthe
Om sai sri sai jaya jaya sai🙏🙏🙏🙏
Om sairam tandry baba pahimam raksha mam
ఓం సాయిరాం 🙏
ओम साईं बाबा
Jai Saimaster
SRI SAI BABA GARU MANAVADU MI EVVANDI PLEASE THSNDRI❤🎉❤
Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఓం శ్రీ సాయి నాధాయ నమః ఓం శ్రీ సాయి నాధాయ నమః ఓం శ్రీ సాయి నాధాయ నమః
Om sai Sri Sai Jaya jaya sai
Smastic sai ram om
Omnamo sri sai ram.
ఓం సాయిరాం. జై గురుదత్త
Samdga sadguru sainad maharajki jai🎉🎉🎉
🎉🎉om sai shree sai jaya jaya sai🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sri sainadhaya namaha🙏🙏 Sri Radhika Reddy your voice is very nice and voice eual to geetha maduri singer voicelaga vunnadhi babavaru meeku eichna varam saibaba daya andari payina pray cheystunanu
Om Sai Ram ❤❤❤
Thank u f this vedio
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 om sai baba om sai baba om sai baba om sai om sai baba om sai baba om sai baba
🎉🎉🎉om sri sairam
ఓం శ్రీ sai నమో sai ram🙏
🎉om Sri Sai
Om sai rammm🙏🙏🙏🙏
ఓం సాయిబాబా 🙏🙏🙏🙏🙏🌺🙏🌺🙏
Om sri sairam
ఓం శ్రీ సాయి నాథ్ మహా రాజ్ కి జై
ఓం సాయు రామ్🙏🙏🙏🙏🙏
Ome Sai Sri Sai Jaya Jaya Sai ome Sai namo nama Sri Sai namo nama Jai Jai Sai namo nama Sadhguru Sai namo nama yours bless to India and World farmers hasmin prapanchydesy jalabimbaividmai neela purushayadimai tano varuna prachodayat sarvejan sukinobavanthu ❤satya sai
Om Sairam om Sairam om Sairam 🙏🙏🌹💐🌹💐🌺💐🙏🙏🙏
Omsrisairam
Om sri sai ram thandri meeku na namaskaramulu thandri na chantibidda visayamulo vedukuntunnanu thandri mukyamuga thandri tana arogya paranga vidyalonu buddi jnanani thyriod vyadini kantikriinda machani vantilovunna kovvu potta thaggichandri thandri ye chedu Snehamulekunda manchi margamulo nadipinchandi thandri please🙏🙏
Baba kastaaniki thaginaa phalithaannii ivvandi swamii..🙏🙏 Om Sai Ram.
Baba sai nath Maharaj ki Jai 🌼🥭
Super ❤
Om sai ram
🙏🏵️🪷🏵️🕉️ Sri Shirdi Sai Baba Sharanam 👏