Andame aanandam by Muppu Raghavenar Rao Gaaru | Antharyami | Eenadu | AV Gurava Reddy

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2023
  • అందం-ఆనందం
    అక్షరం తేడాతో వున్నా
    ఈ రెండు పదాల ఇరుకు సంధుల్లో
    జీవితం తాలూకు ఐహికత ఉందని చెప్పడం లో అతిశయోక్తి లేదు!
    అందమంటే శారీరిక అందమని,
    ఆనందమంటే వ్యావహారిక ఆనందమని,
    అనుకుంటే పొరపాటే..
    ఎందుకంటే, భౌతికత్వాన్ని దాటి చూసే అందంలో,
    లౌకిక ఆనందాల్ని మించిన ఓ అరుదైన అనుభవం వుంది!
    అదే అసలైన ఆనందం.. వయస్సుతో తరిగిపోని నిజమైన అందం..
    ఎంత లోతైన ఆలోచనో కదా..
    ఇలాంటి ఎన్నో అద్వైతపు ఆలోచనలని,
    సిద్ధాంతాలని, ఆధ్యాత్మికతలని అక్షర రూపం లో అమర్చి
    'అంతర్యామి' అంటూ సాహిత్య సేవ చేసే ఆ రచనలు అంటే నాకెంతో ఇష్టం!
    ఇలాంటి లోతైన ఆలోచనలని,
    బరువైన భావుకతలని చదువుతుంటే
    మనలో తెలియని వాస్తవికత ఆవిష్కృతమవుతుంది..
    అలాంటి మంచి మాట ఒకటి చదివినప్పుడు,
    మనసారా దాన్ని ద్రవించినప్పుడు,
    అది నాలో ఉంచుకోవడం కన్నా, ఇలా పంచుకోవడమే మేలనిపిస్తుంది!
    అలాంటి ఓ అనుభూతిని పాటల ద్వారానో, కవిత్వం ద్వారానో
    ఎంతో సరళమైన మాధ్యమం ద్వారా అందించినందుకు
    ఆ కవులకి, ఎంతని రుణపడిపోవాలి..?
    ఒక కొత్త ఆలోచన తరంగానికి,
    ఆయువునిచ్చే ప్రతీ అక్షరం 'అమ్మ' లాంటిదే,
    అక్షరం బలం ప్రసవాన్ని మించినది,
    ఒక నిండు జీవితమంతటి విలువైనది!
    ఇలాంటి ఎన్నో అందమైన భావుకతలతో,
    ఆనందం తాలూకు నిర్వచనాన్ని
    అమ్మలా వడ్డించి పెట్టిన,
    ఎంతో మంది కవులకి, భావకులకి..ఇవే నా నమస్కారాలు!
    #Guravareddy #AVGR #Eenadu #Antharyami
  • Розваги

КОМЕНТАРІ • 11

  • @parvathilingamurthy4782
    @parvathilingamurthy4782 10 місяців тому

    చాలా చాలా సంతోషం వేసింది మీ మాటలు వింటూ ఉంటే 🎉

  • @parvathilingamurthy4782
    @parvathilingamurthy4782 10 місяців тому

    చాలా సంతోషం వేసింది మీ అభిప్రాయం చెపుతున్నారు

  • @santoshimathaconsultancy4925
    @santoshimathaconsultancy4925 10 місяців тому

    I love you doctor garu

  • @venkataramareddyc8951
    @venkataramareddyc8951 9 місяців тому

    Nice Words Sir👍👏🙏🙏🙂

  • @pr2603
    @pr2603 10 місяців тому

    వాహవా..ఎంతో అద్భుతంగా అమూల్యమైన పదాలతో అందమే ఆనందం అని చెప్పారు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @user-ro6ot1wd4q
    @user-ro6ot1wd4q 10 місяців тому

    ❤❤❤

  • @babibabi4213
    @babibabi4213 10 місяців тому

    🙏

  • @srinivassns9591
    @srinivassns9591 10 місяців тому

    🥰😍🤩🕉️🚩

  • @parvathilingamurthy4782
    @parvathilingamurthy4782 10 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pushparajmotamari836
    @pushparajmotamari836 9 місяців тому +1

    Runs a hospital which can't even give blood reports in 24 hours with 150% higher price than market. Shame! Shame!