Це відео не доступне.
Перепрошуємо.

DR Gurava Reddy Interview with KSM PICTURES - Vaidhyam

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2021
  • Hey guys👋 Welcome to KSMPICTURES
    #DrGuravaReddy, #JointReplacementSurgeon, #Knee, #Kneeoils, #Calcium,
    MBBS, D (Ortho), DNB (Ortho), FRCS (Edinburgh),
    FRCS (Glasgow), FRCS (London), M Ch (Ortho - Liverpool)
    Managing Director & Chief #JointReplacementSurgeon, Managing Director, Sunshine Hospitals
    Click the subscribe 👆button for more videos.
    Hope You Will Enjoy Our Videos
    Like 👍 Comment✍️ Tag ✔ Share 🤳
    🩺 బోన్ స్ట్రెంత్ ఆడవాళ్లకు ఎక్కువ ఉంటుందా మగవాళ్ళకి ఎక్కువుంటుంది?
    🩺 ముఖ్యంగా ఆడవాళ్ళు వెన్నుపోటుతో బాధపడుతుంటారు అది ఎందువల్ల దాని పరిష్కారం ఏంటి?
    🩺 చాలామంది మోకాళ్లనొప్పులతో బాధపడటం ఎందువల్ల వాటి పరిష్కారం ఏంటి?
    🩺 ఎక్కువగా ఆడవాళ్ళ లోనే మోకాళ్ళ నొప్పులు ఉంటుంది ఎందువల్ల?
    🩺 మోకాళ్ల నొప్పులకి మార్కెట్లో రకరకాల #ఆయిల్స్ ఉన్నాయి, అవి వాడటం వల్ల నిజంగా ఫలితం ఉంటుందా, #మోకాళ్ళ నొప్పులకు మంచి ఆయిల్స్ ఏమైనా ఉంటే చెప్పండి?
    🩺 ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఒళ్ళు నొప్పులు గా ఉంటే అందరం మసాజ్ చేయించుకోవటానికి ఇష్టపడుతుంటారు, అది మంచిదేనా దాని వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
    🩺 ఎప్పుడైనా చేతులు కాళ్లు నొప్పులు పుట్టినప్పుడు, అందరూ సొంత వైద్యం వేడి నీళ్లలో ఉప్పు వేసుకుని, చేతులు కాళ్లు పెడుతూ ఉంటారు అది ఎంత వరకు మంచిది?
    🩺 ఎముకలలో బలమూ బలహీనత జన్యుపరంగా ఏమన్నా వస్తుందా?
    🩺 చాలామంది వాళ్లకు ఏమన్నా ఎముకలలో సమస్య ఉన్నా లేకపోయినా, #కాల్షియం తక్కువ ఉందేమో అనుకోని #క్యాల్షియం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అది ఎంత వరకు మంచిది?
    🩺 ఒకవేళ క్యాల్షియం టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం వస్తే #ది బెస్ట్ క్యాల్షియం టాబ్లెట్స్ అనేది ఉంది చెప్పగలరా?
    🩺 చాలామంది డబుల్ చిన్ తో బాధపడే వాళ్ళు, #డబల్ చిన్ రాకుండా ఉండటానికి,నోటి ఎక్ససైజ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, అది ఎంత వరకు మంచిది దాని వల్ల ఉపయోగం ఉంటుందా?
    🩺 చాలామంది నెక్ పెయిన్ తో బాధపడుతూ ఉంటారు,అది జీవిత కాలం ఉంటుందా కొన్ని రోజులు తగ్గుతుందా?
    🩺 చాలామంది వేళ్లను ఎప్పుడూ వివరిస్తూ ఉంటారు అది ఎంత వరకు మంచిది?
    🩺 చాలా మంది ఎక్కువగా మెడ విరుస్తూ ఉంటారు అది ఎంత వరకు మంచిది?
    🩺 ముక్కు కి దెబ్బ తగిలి, ముక్కు లో ఉండే ఎముక విరిగి పోతే, ఊపిరి ఆడక ప్రమాదకరంగా మారే సమస్య ఉంటుందా?
    🩺 ఎనీ ఫ్యాక్చర్, చెయ్యి గాని కాలు గాని విరిగి, సర్జరీ జరిగితే, ఒకవేళ అది ఫెయిల్ అయితే, తిరిగి మళ్లీ సర్జరీ చేయొచ్చా ఎంత టైం గ్యాప్ లో చేయొచ్చు?
    🩺 చెయ్యి గాని కాలు గాని విరిగితే, అది విరిగినట్టు ఎలా ఐడెంటిఫై చేయటం? ఇమిడియట్ ఫస్ట్ ఎయిడ్ ఏంటి?
    🩺 ఏదైనా ప్రమాదంలో పక్కటెముక విరిగిపోతే అది ప్రాణాంతక మా సర్జరీతో నయం చేయొచ్చా?
    🩺 వృద్ధులకు సర్జరీ చేసినపుడు అవి సక్సెస్ఫుల్గా అవకుండా ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటాయా , ఉండదా?
    🩺 బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సర్జరీ చేయాలంటే ఏమైనా ఇబ్బంది ఉంటుందా, వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
    🩺 శరీరంలో ముఖ్యమైన భాగం వెన్నుపూస,వెన్నుపూస విరిగిపోతే సర్జరీతో నయం చేయవచ్చా?
    🩺 వెన్నుపూస సర్జరీ తర్వాత, తిరిగి వాళ్ళ నార్మల్ గా ఉండే చాన్స్ ఉందా?
    🩺సర్జరీ జరిగిన ఎముకకు, సహజమైన ఎముకకు (సర్జరీ జరగని ఎముకకు)ఏమైనా తేడా ఉంటుందా?
    🩺 ఎముకలు దృఢం గా అయ్యే డైట్ ఏమైనా ఉంటే చెప్పగలరా?
    🩺 ఎముకలకు కండ్లకు మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది?
    KSM PICTURES - Vaidhyam Playlists:
    www.youtube.co...
    Want to watch all videos on this channel visit KSM Pictures.....
    / ksmpictures. .
    bone strength? vertebrae pain? knee pain? applied difference oil this is correct or not? body pains? hands & legs pain?, body massage correct or not?, #calcium tablets are used How long is it good? #doublechin? #neckpain? Most people are more prone to #neck pain How far is it good? #4thGenerationRoboticsurgery in First time in India? #sciatica #pain?, #Back disc problem?, Driving with a helmet is the cause of neck pain? - ksm pictures
    #healthtips, #dr, #drguruvareddy, #sunshinehospital, #teluguhealthtips, #telugukneetips, #roboticsurgery, #bonestrength, #Dr.AVGuravaReddyInterview, #AVGuravaReddyInterview, #SunshineHospitalsMD, #Dr.AVGuravaReddyinterview, #SunshineHospitalsMD, #GuravaReddyInterview, #HealthTipsBySunshineDirectorDr.AVGuravaReddy, #healthvideos, #healthtipsintelugu, #health, #healthtelugu #healthinmalayalam, #healthcoruse, #healthweitht, #healtharogyam, #manaarogyam, #healthvaidhyam, #healthcare, #healthvision, #healthmotivations #ChiefJointReplacementSurgeonGuravaReddyinterview, #sunshinehospitalsMDInterview, #latestInterviews,#Interviews, #DoctorAVGuravaReddyInterview, #indiansurgeon, #exclusiveinterview, #Bone #206bone #Boneandjoint #Boneandjointhospital #Bonecement #Bonechinacrockery #Boneconductionhearingaid #Bonefracturetreatment #Bonegrowth #Bonemarrowaspirationsites #Bonemarrowdefinition #Bonemarrowdonation #Bonemarrowexamination #Bonemarrowtransplantprocedure #Bonepicture #Bonespecialistdoctor, #covid19, #vaccine, #covaxine, #covisheild, #coronasecondwave, #coronawave, #secondwave, #coronavaccine, #Bonespecialistdoctornearme #Bonespurmeaning #Bonewax #Foodgoodforbone #Heelbone #Hipbonepain #Howtogetcollarbone #Howtostrengthenbones #Hrcttemporalbone #Humanboneanatomy #Newbonebaby #Noseboneincrease #Skeletalsystembone #Totalbonesinbody #Totalnoofbonesinhumanbody #Upperarmbone #Weakbone #Whatmineralsisthebonematrixrichin #Anklebonepain #Areteethbones #Birdshollowbones #Boneandjointclinic #Health #23andmehealthreport #360behavioralhealth #365healthservices #5ghealthissues #6degreeshealth #dealth

КОМЕНТАРІ • 38

  • @KYAAABOLTEPUBLIIIC
    @KYAAABOLTEPUBLIIIC Рік тому +4

    Good interview, very interactive both anchor and sir

  • @palaparthianudeep2086
    @palaparthianudeep2086 3 роки тому +6

    The Anchor asking informative or knowledgeable questions, and keeping the interview in an organic flow is really nice, and learnt a lot of new information from Dr. Guruva Reddy.

  • @kamalbhaskar
    @kamalbhaskar 3 роки тому +4

    Beauty with brain ..nice questions and interactive session ..keep it up

  • @kishoresvk4588
    @kishoresvk4588 3 роки тому +2

    Nice information, most of people fear to Dr"s consultantation how they problems tell to Dr"s. So this type of informations share .Thanks to KSM CHANNEL.TQ SO MUCH. KEEP GOING....

  • @srihariprises848
    @srihariprises848 2 роки тому +1

    Very good Questions and answers...

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 Рік тому

    Thank you sir for clearing doubts about orthopedic problems

  • @hanumoluvenkateswararao3723
    @hanumoluvenkateswararao3723 3 роки тому +2

    Very good information 🙏

  • @saikissmee
    @saikissmee 3 роки тому +2

    Nice interview with very good information

  • @sreekalyan766
    @sreekalyan766 3 роки тому +2

    Very informative

  • @user-lx8fl6wj5x
    @user-lx8fl6wj5x 2 роки тому

    sir you are a great 👍 God bless you with your family 🙏

  • @MehboobKhan-ov1xd
    @MehboobKhan-ov1xd 3 роки тому

    Good information thanks .

  • @adambabu1
    @adambabu1 3 роки тому +3

    Ilanti manchi information inka cheyali sir

  • @Legendary_Godfather
    @Legendary_Godfather 3 роки тому +3

    Nice

    • @ksmpictures
      @ksmpictures  3 роки тому

      Tq and Support

    • @gourialivelu2957
      @gourialivelu2957 3 роки тому

      Sir meru hyd vasi kavafam ma aadhrushatam. Sir me simply siti chala estm sir

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @bganeshbganesh
    @bganeshbganesh 2 роки тому

    Sir 4months back ankil leg fracture aundi prasent ga surgery cheyenchukovadaneki algibula sir plz

  • @bhushanarao6251
    @bhushanarao6251 3 роки тому +1

    5 yrs back hip joint replacement done for how many years still it works

    • @ksmpictures
      @ksmpictures  3 роки тому +1

      please send this question to this no.8500342323
      Tq & support

    • @alankarsingh7072
      @alankarsingh7072 Рік тому

      Is everything normal for u after surgery?

  • @rajumani8320
    @rajumani8320 Рік тому

    Sir short leg corrfstion chestara
    My right leg is 0.5 inch short

    • @ksmpictures
      @ksmpictures  Рік тому

      if you don't mind. please contact this phone number +91 40 4455 0000 or Info@sunshinehospitals.com

  • @sadhalakshminarisetty2310
    @sadhalakshminarisetty2310 2 роки тому

    Robotic surgery cost enthaavuthundi

    • @ksmpictures
      @ksmpictures  2 роки тому

      Please contact No. 8008 108 108, they will answer you
      tq

  • @ramess_s
    @ramess_s Рік тому +1

    యాంకర్ గారు తెలుగు పదాల వాడకం పెంచండి, పది పదాలు మాట్లాడితే 6,7 ఆంగ్ల పదాలే... ఇది ఘోరం

  • @kpandubabu1365
    @kpandubabu1365 Рік тому

    నీ ఇమేజ్ పెంచుకోవడం కోసం
    ఇంటర్వ్యూ చేయకూడదు