Halebidu hoysaleswara temple full tour in Telugu with Guide | Hoysala Temples | karnataka

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 395

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 3 роки тому +24

    చాలా బాగా వివరించారు అన్నగారు.నేను "7వ తరగతి" చదివేటప్పుడు వెళ్ళాను. ఎంతో అత్యద్భుతమైన దేవాలయం ఇది.

  • @hearijack2912
    @hearijack2912 3 роки тому +64

    వాళ్ళ కళా నైపుణ్యం మహా అద్భుతం. ఈ ఆలయాలు మనకు అందిన గొప్ప వరాలు 🙏🙏

    • @RR_49
      @RR_49 2 роки тому +1

      అది వాళ్ళది కాదు బ్రో.మన హైందవులది

  • @mpadmasri
    @mpadmasri 3 роки тому +59

    మన దేశ కళా సంపద🙏🙏🙏🙏
    ఆ శిల్పకారుల జన్మ ధన్యం...
    చూపిస్తున్న మీకు ఎంతో పుణ్యం...

  • @Temple_History.
    @Temple_History. 3 роки тому +14

    అన్న నువ్వు చూస్తూ మా అందరి కోసం మా జీవితంలో మేము చూడలేని ఒక
    అద్భుతమైన శిల్ప కళాలతో అనాటి మన
    పూర్వీకులు చెక్కిన శిల్పాలు చెక్కబడిన
    అద్భుతమైన ఘట్టాలు రామాయణం,
    మహాభారతంలో నీ ఘట్టాలు చాలా బాగా వివరించారు .ఆ శిల్ప కళా చాతుర్యం
    ఎంత గొప్పదో అర్ధం అవుతుంది.
    ఇలాంటి అరుదైన అపురూపమైన
    అద్బుతాలు చూపిస్తూ న్న మీరు
    చాలా గ్రేట్ అన్న 🙏🙏

  • @kadarlarajendar274
    @kadarlarajendar274 3 роки тому +14

    చాలా బాగా చెప్పారు నంద గారు,థాంక్యూ వెరీ మచ్👌👌👌

  • @padmabheeman1425
    @padmabheeman1425 3 роки тому +18

    A very very beautiful temple , an architectural marvel built by the Hoysala rulers( here, the minister in the Hoysala court) Hats off to those sculptors for their vivid imagination and creativity, which is visible on the sculptures.👌👌👌 Thank you, for explaining it in a simple way🤝

  • @RR_49
    @RR_49 2 роки тому +11

    నాకు కడుపు మండిపోతుంది.అంత క్లిష్టమైన రీతిలో శిల్పాలను చెక్కడం ఇప్పటి తరంలో ఎవరికి కుదరదు.అలాంటిది 11 వ శతాబ్దంలో అటువంటి శిల్పాలను మన హైందవులు మనకోసం మన గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పేలా శిల్పాలు చెక్కారు.కానీ మన దేశంలో కొంతమంది లంజకొడుకులు మన గొప్పతనం ప్రపంచానికి తెలియకుండా కనుమరుగు చేశారు ఇంకా చేయాలనే చూస్తున్నారు.అటువంటి ఇంకా ఎన్నో కళా నైపుణ్యాలను ఇంకా కనుమరుగు చేయాలని చూస్తున్నారు.షాజహాన్ గాడు తాజ్మహల్ కట్టించాడు నా బొచ్చు కట్టించాడు అని చెప్తారు కానీ ఇలాంటివి చెప్పరు..మన రేంజ్ వేరే అబ్బ..మీకు ధన్యవాదాలు 🙏

  • @sobhalathamanukonda1891
    @sobhalathamanukonda1891 2 роки тому

    కళ్లకు కట్టినట్లు choopinchuthunnaru. ఎంతో clearga. అక్కడే ఉన్న మా.. అనిపిస్తుంది థాంక్స్ బాబు.

  • @prasannayashu85
    @prasannayashu85 3 роки тому +4

    Yes I visit this place..... extraordinary mind blowing 🙏🙏

  • @naveenraju1722
    @naveenraju1722 3 роки тому +81

    Karnataka is wonderland.

  • @sriharinotla3226
    @sriharinotla3226 3 роки тому +7

    I think this is the best temple compared to all other temples. Your explanation is very good brother. Feel proud to be Indian.. Thank you so much.. 🙏🙏🙏

  • @jagathkumar9216
    @jagathkumar9216 3 роки тому +50

    ఎంద వర్క్ మెంట్టల్ ఎక్కిపోయింది అప్పటి టెక్నాలజీ చూస్తే మనం చాలా వెనకపడి ఉన్నాం అనుకుంటా

    • @koppalkumar
      @koppalkumar 2 роки тому +1

      Avunu bro. Pls visit

    • @YASHWANTH25691
      @YASHWANTH25691 Рік тому

      Kailasanatha temple in ellora commissioned by rashtrakuta king Krishna-II is a marvel by any standards. Aurangajeb ordered his army to destroy the temple for which they tried for years to bring down the structure and deface the architectures.

  • @RaviKumar-td1oj
    @RaviKumar-td1oj 3 роки тому +6

    Its a great place to visit. I visited these 2 temples 5 years back.

  • @lakshmitmk9921
    @lakshmitmk9921 3 роки тому +27

    Karnataka richest state and
    Wonderful land

    • @RR_49
      @RR_49 2 роки тому +1

      yes...it's true

  • @sandeeprajagolla4660
    @sandeeprajagolla4660 3 роки тому +4

    I heard abt the great arch . today i saw. thanks again for showing this beautiful temple.

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 3 роки тому +6

    సూపర్ గా చెప్పారు .మీ వీడియోస్ బాగుంటాయి.

  • @j.k.krishnaarts
    @j.k.krishnaarts 2 роки тому +1

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది . దేవాలయం చాలా అద్బుతం గా ఉంది . సూపర్‌

  • @bhamidipatisatyavathi7210
    @bhamidipatisatyavathi7210 Рік тому

    నేను ఈ devalayanni క్రిందటి సంవత్సరం చూశాను. మళ్లీ మీ ద్వారా మరింత గొప్పగా చూశాను. ధన్యవాదాలు

  • @raghunandannagoji2082
    @raghunandannagoji2082 3 роки тому +1

    ఇప్పటి వరకు నేను 2 మార్లు చూసాను. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. 💐👏 కళ్లకు కట్టినట్లు చూపించారు.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Рік тому

    అద్భుతమైన ఆలయాన్ని చూపించారు మీకు ధన్యవాదాలు అప్పటి కళాకారులు ఎంతటి నైపుణ్యం కల గొప్ప కళాకారులో మాటల్లో చెప్పలేం చూసి తరించాల్సిందే . అద్భుతమైనఆ కళాకారులకు ఆ అద్భుతమైన కళనీ సంస్కృతి ని పెంచిపోషించిన ఆ మహానుభావులకు పాదాభివందనాలు🙏

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 3 роки тому +9

    సూపర్ బ్రదర్! మీరు కొంత వరకే చెప్పినప్పటికీ బాగా వివరించారు, ముఖ్యమైన కొన్ని శిల్పాలు ఇంకా వున్నాయి.

    • @chundisaratbabu9437
      @chundisaratbabu9437 3 роки тому

      Very, very important temple in respect of Silpa Soundayam. If I am right, I remember Amar Shilpi Jakkanna staue also here in one corner of temple.

  • @edukondalutulluru2911
    @edukondalutulluru2911 3 роки тому +2

    Best video in youtube history, hat's of your work 🙏🙏🙏🙏🙏

  • @ramayya1954
    @ramayya1954 2 роки тому +4

    Most spectacular and Amazing sculptural magnificence . How they chiselled the stones with such intricate details is really beyond human comprehension. Beautifully explained. Thank you.

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 2 роки тому +3

    మన దేశ సంపద ఎంత ఉందో మీ ద్వార తెలుస్తోంది. అభినందనలు

  • @prasadakalli9169
    @prasadakalli9169 2 роки тому +2

    Thank you very much
    An excellent narration. It is very useful to those who are planning a trip. I visited these places twice before about 35 years ago. Now the places are looking better maintained
    Thanks. God bless you

  • @penguinsofindia4754
    @penguinsofindia4754 8 місяців тому +1

    Good information bro great work

  • @ravindrav4564
    @ravindrav4564 3 роки тому +10

    Great history temples in karnataka

  • @sreenivaas8671
    @sreenivaas8671 Рік тому

    చాలా బాగా వివరిస్తూ మాకు కళ్ళకు కట్టినట్లు చూపారు. ధన్యావాదాలు

  • @madhanyelagandhula4381
    @madhanyelagandhula4381 3 роки тому +3

    No words to say, Our Indian culture great In the world,,,Thanks to you and that time King, and sculpturers

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 роки тому +5

    నంద అన్న గారి వివరణ కి 🙏
    జై హింద్ 🇮🇳

  • @ranjithreddy7244
    @ranjithreddy7244 3 роки тому +8

    ఇది కద మన హిందు darma Prathista గొప్పదనం

  • @chandrachandhu2530
    @chandrachandhu2530 2 роки тому +10

    Hoysala architecture❤️

  • @vr.traveling.family
    @vr.traveling.family 3 роки тому

    మీ వివరణ ఎంత అధ్బుతమైనదీ అంటే ఇక మనం అక్కడకు స్పెషల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదని మా ఇంట్లో వాళ్ళంతా చెబుతున్నారు👌

  • @ravikumarkesanakurthi5203
    @ravikumarkesanakurthi5203 3 роки тому

    చాలా బాగా చెప్పారు నందా గారు. తప్పకుండా వెళ్ళాలి అనిపించేలా చూపించారు. వీడియో చాలా బాగుంది.Many many thanks.

  • @prabhakarthatipally1621
    @prabhakarthatipally1621 3 роки тому +2

    Very good information given by you and explained very well about shilpalu thanks for your narration.

  • @ramesherramshetti8512
    @ramesherramshetti8512 Рік тому

    చాలా చాలా బాగా వివరించారు ధన్యవాదములు ❤❤
    వారి శిల్ప కళ ఈకాలం లో కూడా సాధ్యం కానీ విధంగా ఉంది..

  • @HariHaran-cu8zs
    @HariHaran-cu8zs 3 роки тому +3

    Best exploration and explanation channel in telugu, big fan bro.!
    Continue the awesome work.

  • @prask4277
    @prask4277 3 роки тому +3

    Congratulations for doing this video brother. All the best . Expecting more such. God bless you

  • @vijayakitchens
    @vijayakitchens Рік тому +1

    Anaa meru cheepvi kuda chala chala vivaramga cheptharu memalini entha poginaa Thakuve anaa great mee and tq naku teliyani story s chala bhaga chepathunaru tq tq tq anaa🙏

  • @suriya2626
    @suriya2626 3 роки тому +2

    Excellent bro super 👌 ఒక్క సారి వెళ్ళాలి బ్రో

  • @janavakati
    @janavakati Рік тому +1

    Great architecture.... detailed explanation..thank you ❤❤

  • @sitaramalakshmanamurthy86
    @sitaramalakshmanamurthy86 2 роки тому +2

    Wonderful. And your coverage is fantastic.

  • @VIJAYAKUMAR-sn7vu
    @VIJAYAKUMAR-sn7vu 3 роки тому +4

    Super Nanda...Excellent Explanation 👌🏼👌🏼🙏🙏🙏

  • @vinaykumar5308
    @vinaykumar5308 2 роки тому +2

    Our history carved on stones 👌👌 amazing

  • @vmanyam799
    @vmanyam799 Рік тому

    Good information Nanda garu🙏
    We are planning our trips only by seeing your videos. Thank you so much 🙏

  • @shilpapradeepk461
    @shilpapradeepk461 3 роки тому +1

    Have been following the channel for the past few days.... Great Efforts Brother.......Your ideas are truly helpful to people.. Great Journey... Keep up your spirit Brother...

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 3 роки тому +1

    ఆన్న ధన్యవాదములు భారత దేశం అంటే దిక్కుమాలిన సమాధి నీ చూపెట్టుతారు ఇలాంటి పవిత్ర క్షేత్రం కళా నైపుణ్యం కలిగిన ప్రపంచ దేశాల కు తెలియజేయాలి కొన్ని కోట్ల మంది టూరిస్ట్ లు వస్తారు జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై

  • @bhavaniadusumilli5145
    @bhavaniadusumilli5145 Рік тому

    Chala baga chupincharu. Mee video's anni baguntayandi. Thank you very much

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 3 роки тому

    నంద మీ కృషి అమోఘం ఆలయ చరిత్ర పూర్తిగా తెలుసుకుని వివరించడం అద్భుతం , మీ వీడియోలు చాలా చాలా చూశాను ఇప్పుడు 365 మొదలెట్టారు సాహసమే ఆశీస్సులు, ఆరోగ్యం జాగ్రత్త , మీకు భగవంతుడు ఇన్ని ఆలయాలు దర్శచించేలా లిఖించి వున్నాడు మీ వలన మేము కూడా ధన్యత చెందుచున్నాము కృతజ్ఞతలు

  • @prathapchandra9415
    @prathapchandra9415 3 роки тому

    Thanq Mr. NANDA. We are fortunate to have darsan by your grate efforts.

  • @tirumalavenkataramanakumar5990
    @tirumalavenkataramanakumar5990 3 роки тому +4

    In the same route you can also visit Sravanabelagola jain temple...start from Bangalore towards Mysore and rake this route and you will reach outskirts of Ranganatha temple in Mysore

  • @sureshchalla3739
    @sureshchalla3739 7 місяців тому

    ఇదే మన పూర్వీకులు మనకు అందించిన అపురూపమైన వారసత్వ సంపద.మనం వాటిని కాపాడుకుందాం.❤❤❤❤

  • @shrujankmr
    @shrujankmr 3 роки тому +1

    great brother.. u r exploring the great engineering work of our ancient indians..

  • @kameswarimurthy119
    @kameswarimurthy119 3 роки тому +1

    Hats off Nanda Garu.Beautiful coverage.God bless you bro.

  • @ch.srinivasaraochenna762
    @ch.srinivasaraochenna762 3 роки тому

    చాలా బాగుంది. మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది

  • @vanamalakshmi5478
    @vanamalakshmi5478 2 роки тому

    నందగారి మీ వాయిస్ మీరు చెప్పే విధానం ఆ గుడి అన్ని చాలా చాలా బాగున్నాయి

  • @Akumar2028
    @Akumar2028 3 роки тому +3

    Excellent explanation...take bow 🙏

  • @shobharani4997
    @shobharani4997 4 місяці тому

    మీరు చాలా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.. మీచాన లు.నాకు.చాలా. ఇష్టం

  • @raaaaa7081
    @raaaaa7081 3 роки тому +8

    ಜಯ ಕರ್ನಾಟಕ

  • @srinivaspenke9047
    @srinivaspenke9047 3 роки тому +1

    మీరు చాల బాగా వివరించి చెప్పారు బ్రదర్👏👏👏🤝❤

  • @ravindermerugu751
    @ravindermerugu751 3 роки тому

    Entha baga cheppinanduku meeru great bro. Nenu temple chusa kani entha detail ga chudaledu. I will visit one more time.

  • @divvikumar1373
    @divvikumar1373 2 роки тому +1

    Best video ever seen before 🙏

  • @ChinniChinnu-v1q
    @ChinniChinnu-v1q 2 місяці тому

    నిన్న ఏ ప్లేస్ కి పోయినాము సార్ చాలా అద్భుతంగా ఉంది

  • @RajendraPrasad-pc8lj
    @RajendraPrasad-pc8lj Місяць тому

    Beluru Halebeedu, & Somanathapura ,Talakadu Keerthi narayana ,Adaguru temple,,kannambadi (Mysuru) Venugopala ,Melukote Cheluva Narayana, Tanjavuru Narayana temple, Tirunallar Narayana tample,Shrirangam temple.,Etc -These temples are main Hoysala sculptures ...but 747 temples built by Hoysala dynasty...

  • @swaroopamanne731
    @swaroopamanne731 2 роки тому

    Meeru chala baga vivarincharu velli choodalani intrst ochindhi tq

  • @ravinderbandaru7986
    @ravinderbandaru7986 3 роки тому +1

    Superb bro. Kannula panta. Veenula vindu.👏👏🙏🙏

  • @sandhyaranianjuru211
    @sandhyaranianjuru211 3 місяці тому

    superb maha adhbhutam narration excellent

  • @vc0492
    @vc0492 3 роки тому +1

    I am addicted to your videos bro.... Keep going 👍😘

  • @charukondavaralakshmi6007
    @charukondavaralakshmi6007 3 роки тому

    హాయ్ నందా హౌ ఆర్ యు బాగున్నవా నందా అన్ని విధాలుగా అన్ని రకాలుగా మీరు చేసే ప్రయత్నం మీరు చూపించే వీడియోలు అందరూ ఇండియా ప్రజలు చూసి మిలియన్ లైకులు రావాలని మా నందా మీ ఆనంద చాలా బాగా చూపిస్తున్నాడు ఆల్ ది బెస్ట్ నంద చారకొండ వరలక్ష్మి అండ్ చారకొండ గాయత్రి గుప్తా

  • @sravankumarpulumati7535
    @sravankumarpulumati7535 2 роки тому

    The best travel explorer and your voice and explanation is so nice

  • @ChowdappaylYlc-sn9xh
    @ChowdappaylYlc-sn9xh 5 місяців тому

    Thank you ❤ so much sir ❤ for introducing about Halebeedu❤❤🎉🎉🎉🎉

  • @sridharbehera4567
    @sridharbehera4567 3 роки тому +2

    Amazing explanation and very nice effort

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 10 місяців тому

    Wonderful temple 👏👏👏👌👌👌 chala baga vivarinchru 🙏

  • @ravindranathpasuparthi6304
    @ravindranathpasuparthi6304 3 роки тому

    మేమూ ఈ రెండు ఆలయాలను చూసాము, చాలా బాగా చెప్పారు

  • @seshagirivoleti6566
    @seshagirivoleti6566 3 роки тому

    అధ్భుతం.మంచి కనువిందు చేశారు.

  • @schinnaswamy7206
    @schinnaswamy7206 3 роки тому +1

    Great👍 nanda garu manchiga vivaaranga chepparu

  • @saidulubootharaj750
    @saidulubootharaj750 3 роки тому +4

    Amazing architecture

  • @buchaiahravuru5434
    @buchaiahravuru5434 3 роки тому

    THANKS I IMPRESSED A LOT IT IS VERY CLEAR PICTURE

  • @balajibalu7876
    @balajibalu7876 Рік тому

    Chala abhudhutham ga cheparu sir 🙏🙏, thank you

  • @saikiran1882
    @saikiran1882 3 роки тому

    Very useful information. Thank you so much. Iam following your videos from Mantralayam video

  • @krishnakumari2872
    @krishnakumari2872 Рік тому

    Super anna.... Feel like am there. Thanks for the detail information

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 Рік тому

    నా చక్కగా వివరించావు "నందా"
    ఆయురారోగ్యాలతో వర్ధిల్లు
    నావయసు 75 సంవత్సరాలు

  • @srip6191
    @srip6191 3 роки тому

    Adbhuthamain video. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravindarraovishnudas5744
    @ravindarraovishnudas5744 3 роки тому

    మీరూచాలా బాగా వివరించి చెపుతుఉన్నారుచాలాసంతోషంథాంక్స్

  • @kishorekrish8784
    @kishorekrish8784 3 роки тому

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రో.👍👍

  • @bhaskarp622
    @bhaskarp622 3 роки тому +1

    god bless you Nanda garu happy journey 🌈🌈🌈🌈🌈

  • @pullampetaupdates8727
    @pullampetaupdates8727 2 роки тому

    It's super I visited yesterday only..Beluru also

  • @bhavanibatchu3983
    @bhavanibatchu3983 Рік тому

    Memu vellina entha baga chudalemu,me ani ythralu chuste ani vella leni na lanti vallaki chala Andamga undi ani veli chusinatuluga undi,koni helth problemtho vella lemu nijaga na lanti vallaki velli chusin anu bhuthi kalu guthodi Thank you Brother🎉 Brothere🎉rr 5:22r🎉🎉🎉

  • @teatalkfranchise3023
    @teatalkfranchise3023 3 роки тому +1

    Im Big fan of u sir, ,ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గ చేయండి, Tamil Praveen mohan youtube channel la reach avtaru

  • @MuraliMurali-pl5yd
    @MuraliMurali-pl5yd 3 роки тому +1

    VERY Very Wonderful Temple

  • @nagendrababumarthy5213
    @nagendrababumarthy5213 11 місяців тому

    చాలా చాలా బావుంటుంది

  • @srinivasa7963
    @srinivasa7963 Рік тому +1

    ನಮ್ಮ ಕರುನಾಡು🥰

  • @anuradhapaladi2357
    @anuradhapaladi2357 3 роки тому

    Shilpa calakarula talent and hard work ki value tharatharala gurthipu mattallo explin cheyedem keshtem meru Qlaritiga chupincharu tq

  • @thummalaroja2658
    @thummalaroja2658 2 роки тому

    Superb explanation tq bhayya🙏

  • @patilprabhakarareddy6126
    @patilprabhakarareddy6126 Місяць тому

    నందా గారూ మీరు చాలా బాగా వివరించారు. ఇక్కడ మరియు బేలూరు లో గవర్నమెంట్ గైడ్స్ ఉంటారని online లో చూచాను. వారు బాగానే చెబుతారా. ఎంత ఛార్జ్ చేస్తారు ? నేను రేపు వెళుతున్నాను.

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 3 роки тому +1

    జైబారత్ జైశ్రీరామ్

  • @raoav5063
    @raoav5063 2 роки тому

    చాలా బాగుంది సార్

  • @hanumantharaydud6445
    @hanumantharaydud6445 3 роки тому +2

    వెరీ వెరీ సూపర్

  • @satyanarayanasarma7726
    @satyanarayanasarma7726 3 роки тому

    సూపర్ తమ్ముడు చాలా బాగుంది

  • @madisetti
    @madisetti 3 роки тому +1

    My favourite one..