భీమ దుర్యోధనుల భీకర యుధ్ధం ||MAHABHARATAM||EPISODE137||UNTOLD HISTORY TELUGU||UHT

Поділитися
Вставка
  • Опубліковано 23 лют 2019
  • భీమ దుర్యోధనుల భీకర యుధ్ధం ||MAHABHARATAM||EPISODE137||UNTOLD HISTORY TELUGU||UHT
    #UNTOLD HISTORY TELUGU#UHT
    major sanskrit epics off ancient India the other being Ramayana, The Mahabharatha is an epic narrative of the Kurukshetra war,and the fate of Kauravas and Pandavas. Vyasa wrote Mahabharata. The Mahabharatha is the longest known epic poem and discribed as "the longest poem ever written" its longest version consists of over 1,00,000 slokas,or over 2,00,000 individual verse lines.About 1.8 million words in total. The mahabharata is roughly ten times the length of the Lliad and Odyssey combined..
    back ground music:- "Healing" Kevin MacLeod (incompetech.com)
    Licensed under Creative Commons: By Attribution 3.0 License
    creativecommons.org/licenses/
    ~-~~-~~~-~~-~
    Please watch: "భీష్ముడు చెప్పిన ధర్మ సూక్ష్మాలు || MAHABHARATAM EPISODE 148 UNTOLD HISTORY TELUGU UHT"
    • భీష్ముడు చెప్పిన ధర్మ ...
    ~-~~-~~~-~~-~
  • Розваги

КОМЕНТАРІ • 171

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 роки тому +7

    అంతమంది నిండుసభలో పురుషులున్నా, సభలో ఒక ఆడదాన్ని అందులో కురు సామ్రాగ్ని ని వివాస్ట్రాని చేస్తారా... ఇది న్యాయమా......ఆ తల్లి ఎంత.. బాధపడి ఉంటుంది..... తలుచుకొంటే నే.... కోపం వస్తుంది....

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 роки тому +7

    ఒక్కడు ఒకేఒక్కడు ఇంతటి వినాశనం జరిగింది.... ఎంతమంది చెప్పారు... ఎన్నిసార్లు చెప్పారు.... ఒక్కసారి వినిఉంటే అన్నదమ్ములు అందరు కలసి ఎంత సంతోషంగా ఉండేవారు..... తప్పుడు సలహాలు విని నాశనం అయిపోయాడు..... కృష్ణ నమోనమః...

  • @pravibilla198
    @pravibilla198 Рік тому +2

    జై భీమసేన జై శ్రీ కృష్ణ భగవాన్ కి జై

  • @sharmatvs9387
    @sharmatvs9387 4 роки тому +25

    భీమ దుర్యోధన యుద్ధ వివరణ వ్యాస భారతం ను అనుసరించి ఉన్నది. బాగా చెప్పారు. వ్యక్తి గత ఇమేజ్ తో తీసిన సినిమాలు సీరియల్స్ ను చూసి కొంతమంది విభేదిస్తున్నారు గాని మీరు చక్కగా వ్యాస మహర్షి వ్రాసిందాన్ని మీ భాషలో చెప్పారు. బాగుంది. నమస్కారములు.

  • @mallikarjunavankadara
    @mallikarjunavankadara 2 роки тому +4

    మీ వాయిస్ మంత్ర ముగ్ధులను చేస్తుంది sir....అద్భుతం sir.

  • @shimha7568
    @shimha7568 Рік тому

    ఓంశ్రీ నమోభగవతేవాసుదేవాయనమః

  • @somanna4705
    @somanna4705 4 роки тому +4

    jai Shree Krishna, jai bheema

  • @r.ganeshgani4507
    @r.ganeshgani4507 4 роки тому +11

    Saar.....me..voice....bagundhi...baga..chepparu

  • @srinivaschandana434
    @srinivaschandana434 4 роки тому +27

    చాలా బాగా చెబుతున్నారు ..అద్బుతం

  • @ganesh4965
    @ganesh4965 5 років тому +22

    ధర్మసంస్థాపన కోసం అవతరించిన శ్రీకృష్ణావతరం 99% ముగించాడు.జై హో కృష్ణ.

    • @anudeepkrishna6026
      @anudeepkrishna6026 5 років тому +1

      Great comment bro👏👏

    • @abhinaychintamaduka5058
      @abhinaychintamaduka5058 3 роки тому +1

      జయహో
      🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
      🐯🐯🐯🐯🐯🐯 శివా 🐯🐯🐯🐯🐯🐯
      🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @madugulasuresh6476
    @madugulasuresh6476 Рік тому

    Jai sri krishana...

  • @haridarling7424
    @haridarling7424 5 років тому +5

    Challa baga cheputhunaru

  • @karthikchand007
    @karthikchand007 5 років тому +22

    భీముడు సహజంగా బలవంతుడు,దుర్యోధనుడు మంచి నేర్పరి,కాబట్టి గదా యుద్ధం లో దుర్యోధనుడిని ఓడించడం కష్టం,బలరాముడి ప్రియ శిష్యుడు,కాబట్టి గెలవాలంటే తొడ మీద కొట్టవల్సిందే,తప్పదు,ఈ కారణం గానే శ్రీకృష్ణుడు బలరాముడి కోపానికి గురయ్యాడు

    • @pravibilla198
      @pravibilla198 Рік тому

      భీముడు వనవాసం వల్ల తన నేర్పు తగ్గుతుంది భీముడు గదా యుద్ధం ముందు ఎవరు నిలవలేరు
      పాండవ వనవాస సమయంలో దుర్యోధనుడు భీముడు లాంటి శరీరం కల్గిన ఒక ఇనుప విగ్రహంతో సాధన చేస్తాడు అందుకే కాస్త పై చేయి ఉంటది దుర్యోధనుడు ది

    • @mallikarjunaraok45
      @mallikarjunaraok45 11 місяців тому

      మైత్రేయ ముని శాపం

  • @sraomyneni2345
    @sraomyneni2345 3 роки тому +2

    Commentator voice is good &used easily understanding langauge

  • @praveenpravi8160
    @praveenpravi8160 5 років тому +4

    Any way mahabharatam chepthunnandhuku chala chala tnq sir ..
    Nenu chadivina mahabharatam lo nenu kindha comment chesinavi anni unnayi sir nenu sonthanga rasinavi kaadhu ..

  • @user-zr2xc2di5r
    @user-zr2xc2di5r 4 місяці тому

    Excellent good voice

  • @valmikisurendranaidu9005
    @valmikisurendranaidu9005 2 роки тому +2

    Jai bhima

  • @rajeshkamera8290
    @rajeshkamera8290 5 років тому +3

    Annagru chalabaga chepparu danyavadalu

  • @kartikdinnu9444
    @kartikdinnu9444 5 років тому +4

    Excellent 👌👌
    Chala baga chepparu

  • @varun1411
    @varun1411 3 роки тому +1

    Sir naku thelisi duryodhanudu ni gadha yuddam lo BALARAMUDU tappa evaru vodinchaleru....duryodhanadu 1000 mandi yodulla physical strength kala vadu.....ayina 8 radullu la tho samannam....ante aina 40,000 warriors tho samannam...bhemmudu kuda same strength...undhi kani skills lo duryodhanadu best..me explanation super sir...😘😋😋

  • @chinepallirajakumar8662
    @chinepallirajakumar8662 Рік тому +1

    . దుర్యోదనుడు వస్తా పహరణం అ ప్పుడు తొడ మీద కుర్చో మని తొడ చూపించాడు పరోక్షంగా తొడ మీద కొట్ట మని చెప్పినట్లు అయింది. భీముని చేతిలో ముందు ముగ్గురు చచ్చారు. వారి భలం భీమునికి వచ్చింది. తప్పక దుర్యోదనుడు చాలక తప్పదు

  • @srikanthguttula
    @srikanthguttula 5 років тому +12

    I am the first, Krishna leeallu ammogam, Namo Krishna ♥️

  • @telugumovies3590
    @telugumovies3590 5 років тому +3

    Super episode

  • @nagap1336
    @nagap1336 5 років тому +6

    Super explation sir

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 4 роки тому +2

    Fantastic

  • @srikanthguttula
    @srikanthguttula 5 років тому +6

    UHT variki naa namaskaram, me voice super sir, mee explanation bavundhi sir

  • @alakuntlabharath5978
    @alakuntlabharath5978 3 роки тому +2

    Super

  • @gvn.thismedicineisoverdose7255
    @gvn.thismedicineisoverdose7255 3 роки тому +1

    Video baagundi.mahabharatam naati political maps kaavali.

  • @naveenvysyaraju1343
    @naveenvysyaraju1343 5 років тому +8

    Plz continue after this part

  • @vizagMalliGadu
    @vizagMalliGadu 5 років тому +2

    సూపర్ సూపర్

  • @Dikshi2020
    @Dikshi2020 5 років тому +1

    Thanks sid

  • @ganapathireddydalli2274
    @ganapathireddydalli2274 5 років тому +1

    Super guru Garu

  • @gajasrikanth4242
    @gajasrikanth4242 4 роки тому +3

    Voice supr bro....

  • @user-np9gd9od9z
    @user-np9gd9od9z 5 років тому +3

    Super sir 👌

  • @chandulucky7733
    @chandulucky7733 4 роки тому +2

    Super voice andi

  • @eshwaryadav1564
    @eshwaryadav1564 3 роки тому

    Chala bagundi

  • @rakeshrakhi2874
    @rakeshrakhi2874 4 роки тому +4

    good job 👌 sir !!!

  • @gaganb1664
    @gaganb1664 5 років тому +4

    Plz continue other parts

  • @tubeinfoful
    @tubeinfoful 5 років тому +1

    very nice thanks

  • @srinuardhani1624
    @srinuardhani1624 5 років тому +1

    Super sir

  • @hanumantharaoganji8496
    @hanumantharaoganji8496 5 років тому +3

    Karna gurinchi pandavulaki krishnudu cheppe aa adbutha sanniveshanni mee notiventa inkaaa adbutham ga vinalani chaalaa aatrutha ga eduru chustunna sir

  • @krishnamohan1065
    @krishnamohan1065 Рік тому

    Such story. Telling should. Concentrate on the valiant kakatiya. And musnuri kings

  • @thumpudisitaramanjaneyagup9892
    @thumpudisitaramanjaneyagup9892 5 років тому +2

    🙏🙏🙏

  • @Narendra..narendra
    @Narendra..narendra Рік тому

    🙏🙏🙏🙏tq sir

  • @ramakrishnaiahnandyala8242
    @ramakrishnaiahnandyala8242 2 роки тому

    Goog sir

  • @caaccounts2808
    @caaccounts2808 4 роки тому +6

    Duryodhan is an greatest warrior but his have some evil intentions

  • @nagendran8413
    @nagendran8413 5 років тому +2

    sir meku na manasu purthiga vandanalu mahabharatham ante naku chala estam kani dani gurinchi naku teliledu kani miru chapina mahabharatham kanulaku katinatu nenu akade vundi chusinatuga vundela storyni chaparu miku na manasu purthiga
    vandanalunu samarpithunanu thank you so mach sir me voice chala bagundhi and me channel gurihi ma fnds ki antha chapthanu chapi me channale nu subscrib chesuko mani chapthanu and thank u so mach sir

  • @sntautomobile2178
    @sntautomobile2178 5 років тому

    Anna supper

  • @srinivasv8833
    @srinivasv8833 4 роки тому +2

    Superb way to get valuable information

  • @MaheshKumar-fr7pi
    @MaheshKumar-fr7pi 5 років тому +1

    Pls continue after tiz

  • @shnoworriesatftwwi88soivah90
    @shnoworriesatftwwi88soivah90 5 років тому +4

    Jai krishnarjuna

  • @rangaiahrangaiah4723
    @rangaiahrangaiah4723 5 років тому +2

    Jai krisharjuna jai bheema

  • @santoshpuvvala7866
    @santoshpuvvala7866 4 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @Madhavulu-Madhavulu
    @Madhavulu-Madhavulu 5 років тому +11

    కర్ణుడు పాండవుల అన్న అని ఎప్పుడు తెలుస్తుంది

    • @rockzzvolga201
      @rockzzvolga201 5 років тому

      Yes i am also waiting

    • @UNTOLDHISTORYTELUGU
      @UNTOLDHISTORYTELUGU  5 років тому +2

      ఇంకొం చం ముందుకెళ్లాక ఉంటుంది.thanq

    • @rockzzvolga201
      @rockzzvolga201 5 років тому

      @@UNTOLDHISTORYTELUGU ok sir But u r Voice super

    • @karthikchand007
      @karthikchand007 5 років тому

      ధర్మ రాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు

    • @mallikarjun8359
      @mallikarjun8359 4 роки тому +3

      మహాభారతం పూర్తిగా ముగిసిన తరువాత అందరికీ తద్దినాలు పెట్టే సమయంలో పాండవులకి కౌరవులకి వారి వారి బంధువులు తిలోదకాలు ఇచ్చారు కానీ కర్ణుడు వంతు వచ్చేసరికి ఎవరూ ముందుకు రాలేదు అప్పుడు గుండె పగిలి ఆపుకోలేని నిద్రకు స్వరంతో చెబుతోంది పాండవులతో మహారధి కర్ణుడు మీ అన్న నా జేష్ఠ పుత్రుడు
      అని

  • @sreegundluru7177
    @sreegundluru7177 5 років тому

    e episode chala bagundi sir. .....
    chala baga chepparu sir. .....
    mee voice chala chala bagundi sir. .....

  • @boyasimhadri6507
    @boyasimhadri6507 4 роки тому +1

    Boya simhadri

  • @sridharsridhartadi1058
    @sridharsridhartadi1058 4 роки тому

    Jai Krishna arjuna

  • @nanireddyreddy494
    @nanireddyreddy494 2 роки тому +1

    Chalukrishna nematalu

  • @tejarocky7310
    @tejarocky7310 5 років тому +5

    JAI duryodana

  • @SunilSunil-hv4cu
    @SunilSunil-hv4cu 3 роки тому +2

    Sanjayudiki divya drusti untundi podalalo enduku untadu

  • @boyasimhadri6507
    @boyasimhadri6507 4 роки тому

    No problem if you have received

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 4 роки тому +7

    దుష్ఠచతుష్ఠయం లో కర్ణుడు దుశ్శాసనుడు శకుని, దుర్యోధనాదులు ఉన్నారు.ఎన్నిఘోరాలు చేశారు.చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. అందరూ ఘోరంగా చచ్చారు.ఇది ధర్మం.కర్మఫలం.శ్రీకృష్ణభగవానుడు చెప్పిందే జరిగింది.కర్ణుడు ధుర్యోధనుడు చేసిన అన్ని ఘోరాల్లో భాగస్వామి గా ఉన్నాడు.తమ తమ స్వార్థాలకోసం స్నేహితులుగా మారారు.చదువుకున్న వాడి కంటె చాకలి వాడు నయం అన్ని పెద్దవాళ్ళ మాట నిజం చేసాడు కర్ణుడు.ఎప్పుడూ తన మీద తనకే జాలి పడేవాడు.అనుకున్నది సాధించటం కోసం ఎన్ని ఘోరాలు చేశారిద్దరు మిత్రులు.వీళ్ళు వీరులా?మగజాతికే తలవంపులు తెచ్చారు.ఇప్పటి కాలంలో కుహనా లౌకిక వాదులంతా ఇలాంటి వాళ్ళే.సూడోసెక్యులరిస్ట్స్ అంటారు ఓట్లకోసం మైనార్టీల గురించి వాళ్ళు తప్పైన ఒప్పనటం వీళ్ళకి అలవాటు. దరిద్రులు దేశచరిత్రనే తప్పులతడకచేశారు.వీళ్ళకి ఔరంగజేబు, అక్బర్,టిప్పసుల్తాన్,బాబర్ వీరులు.వీళ్ళులేకపోతె దేశచరిత్రలేదా? సర్దార్వల్లభభాయ్,భగతసింగ్,వీరశివాజి, రాణా ప్రతాప్, అల్లూరి సీతారామరాజు, అబ్దుల్ కలామ్ ,మహాత్మా లాంటి దేశభక్తులు వేలమంది ఉన్నారు.వీళ్ళ గురించి ఎంత మందికి తెలుసు? సూడో సెక్యులర్స్ పుణ్యం వల్లే అసలైన ఆణిముత్యాలకి దేశచరిత్రలో స్థానం లేకుండా అయ్యింది. కమ్యూనిస్టులు, కాంగ్రెసు పార్టీ వాళ్ళు, కొన్ని రీజనల్ పార్టీలు ఈ కోవకి చెందినవె.ఇవాల్టి రాజకియ నాయకులకి దుష్ఠచతుష్ఠయంలోని నలుగురికి పెద్ద తేడా లేదు.ఇలాంటి వాళ్ళు దేశానికి కాన్సర్ లాంటి వాళ్ళు.అసలైన దేశభక్తులు ఈ దేశాన్ని రక్షించాలి భగవంతుడా!🙏 ధర్మో రక్షతి రక్షితః.జైశ్రీకృష్ణ

  • @nagarajujavisetty1646
    @nagarajujavisetty1646 2 роки тому

    Srikrishnudu adharmam chesadu

  • @VinayKumar-iy1bw
    @VinayKumar-iy1bw 5 років тому

    🙏🙏sri Krishna Bhagwan

  • @tejarocky7310
    @tejarocky7310 5 років тому +2

    JAI duryodana JAI karna

  • @syedkalibanda7676
    @syedkalibanda7676 4 роки тому

    Bharthamlo paandayulu sreekrishunudu adudu aduguna neetini nijaaitini atikramichaaru inka cheppaslante annadammula madhya uddaniki aajyam posi oka jantuyulaku ivvalsina message ichhadu anna meeru ilaanti murkhula charitra chebutunte bhadaga undi my favorite hero karna gurinchi video cheyandi

    • @hinduunity8016
      @hinduunity8016 3 роки тому

      శ్రీకృష్ణుడు ధర్మం పక్షాన ఉన్నాడు. యాతోధర్మస్ తతోజయః. అన్నట్లుగా ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో జయం కూడా వారి పక్షానే ఉంటుంది

  • @Sriganeshrealestate6099
    @Sriganeshrealestate6099 4 роки тому +1

    Sri krishnudu vala pakashana unduga vere valu ela gelistharu, mahabaratha antha kuda eka pakshanga sagindhi, ani mudhe thelisina sri krishnudu, kuru vrudhulu ani thelisina asalu samyamlo yudham cheyaru, karnudu shaplatho yudhumau cheyaledu, ela una e mahabaratham eka pakshanga sagindhi ani anadamlo sandhem ledhu, draupadhi chesina avamanalu , shakuni maya judham ,
    Sri krishnudu maya yudham, idhe mahabaratham

  • @mravi7873
    @mravi7873 2 роки тому +1

    దుర్యోధనుడు రియల్ హీరో 👑 కింగ్ 🐯

  • @subhanbasha5948
    @subhanbasha5948 4 роки тому +3

    Duryodana sarvwabhowma real hero maha bharata

  • @MrChitte
    @MrChitte 4 роки тому

    వజ్ర కాయుడైన దుర్యోధనుడు బయపడ్డాడా... భయపడి దక్కున్నాడా.....

    • @madhuthota6430
      @madhuthota6430 3 роки тому +1

      ఈ వజ్రకాయుడు ఎన్ని సార్లు పారిపోయాడో తెలియదా మీకు..

  • @praveenpravi8160
    @praveenpravi8160 5 років тому +10

    Sir nadho vinnapam .karnudu kuda a okka roju yuddham vadhili pari poledhu
    Ghandharvulatho yuddham chestunnappudu aathadu thana vijayadhanassu konni mukya maina astralu tecchukovadam kosam
    Rajyaniki velthadu kani yuddham vadhili paripodu karnudu vacche lope dhuryodhanunni arjunudu kapadu thadu
    Karnudu thana kavach pundaralu indhruniki icchaka kurukshetram lo thana chivari roju mathrame arjununi chethilo oodi pothadu
    Kani inka eppudu oodi podu ..
    Karnunni chusukone dhuryodhanudu kurukshetraniki oppu kuntadu (kaalu dhuvvu thadu) veeriddharini thakkuva chesi chepparu ..

    • @palakshireddy7702
      @palakshireddy7702 5 років тому +1

      Mula baratham chavandi sir

    • @palakshireddy7702
      @palakshireddy7702 5 років тому +1

      Karndu 2time s paripoyadu

    • @palakshireddy7702
      @palakshireddy7702 5 років тому

      Udham nundi

    • @s.venkateswarlusvr607
      @s.venkateswarlusvr607 4 роки тому +3

      Vastavalanu angeekarinchaleni variki ee vadana saripotundi... abhimanyudu, bheemudu,satyaki chetilo kooda lord karnudu odipoyadu.uttaragograhanam mata emity.karnudu duryodhanuni apadalo vadili gandharvulatho yuddhamulo ayudhalakosam velladani annaru Idi karnunni veeratvam.kavachakundalalu sareeramtho vundevi,pakkanapettevi kavu, moreover arjunudu gandeevam ni ela vadilipettado, karnudu anthe,mana dourbhagyam emitante cinimalu.sarpamukhastram gurinchi edo goppaga chebutaru kani danipi oka pamu daginadaninigurthinchalenivadu kadu arjunudu,tirigi marala vachina Danini mukkaluga chesadu,alage pasupatam karnunipi prayoginchaledu.maa badha karnudu veerudu kadani kadu,astralu gurtundavani telusu kani ee Nijam enadu dusta duryodhanuni tho cheppaledu.chebite marola vundedi.kevalam sarvasresta danurdhari anipinchukunenduke kurukshetram varaku teesuku vachadu.uttara gograhanam Nadu kavachakundalalu vunnavi arjunudu vesina karna bananiki karnudu karnamulu chillulupadina sangathi maravakoodadu. Ramayanam lo ramudu,bharatam lo arjunudu anthe....

    • @kumarvikshar7415
      @kumarvikshar7415 4 роки тому +1

      Praveen bro mula mahabharatham chadhavandi bro movies serials batti cheppoddhu
      Chaala mandhi karna ane serial chusi adhe nijam ani anukuntunnaaru vaallu karnudini lead lore ga petti thisaaru kaabatti ala writers andharu karnudini anukulamga kadha rasthaaru
      Karnudiki sahaja khavacha kundalaalu unnappude arjunuditho yuddham chesi oodipothaadu 2 times
      Okati dhruopadha swayamvaram lo rendu uthhara gograhanam lo oodipothaadu but ilanti asalu vishyaalu serials lo veyyaaru

  • @mareedusrinivas8224
    @mareedusrinivas8224 5 років тому +3

    Pandavulaki prana biksha pettindi karnudu..karnudu champalanukunte pandavulani chmpese vadu.but kunthi ki echina mata kosam vallani odilesadu

  • @nagarajujavisetty1646
    @nagarajujavisetty1646 2 роки тому

    Adhikaram kosam adharmam cheyavachu ani srikrishnude cheppadu anthe kadha

  • @saikumar7115
    @saikumar7115 3 роки тому

    Real King of duryodhana real god 🙏🙇🙏🙏🙇🙏🙇🙏

  • @mounishkumar5034
    @mounishkumar5034 3 роки тому

    Bheemudu okka peddha murkudu vale vunnattu vunnade

  • @phanipappu6740
    @phanipappu6740 4 роки тому +5

    Ikada chala mandi negative thoughts ke attract avutunnaru... Anduke karnudu great antunnaru.. Asalu lord krishna manchi vepu unnaru ani ardam chesukovatla

  • @saikumar7115
    @saikumar7115 3 роки тому

    Real King of duryodhana real god of duryodhana 🙇🙇🙏🙏🙏

  • @praveenpravi8160
    @praveenpravi8160 5 років тому +1

    Dhuryodhunudu thodala meedha thappa ekkada kottina chavadu athaniki aa vidya
    Valla thalli thapassu chesi shariram mottham vajra samanam cheyalanukuntadhi kani thodala meedha cheya kunda krishnudu chesthadu athani maya tho
    Gandhari bheemudu.arjanudu. devulla varana puttarani vallani edhuru kune shakthi thana kodukki undalani ala tapassu chesi
    Dhuryodhuniki aa shakthini prasadisthadhi dhuryodhanuni tho direct ga evvaru gelevaru
    Kani miru dhuryodhanuni chala thakkuva chesi chepparu anni episodes lo ..

  • @praveenpravi8160
    @praveenpravi8160 5 років тому +8

    Sir dhuryodhanudi deham mottham vajra samanam kadha
    Valla thalli Ghandhari aa maha shivuniki thapassu chesi dhuryodhuniki aa vidya aandisthundhi
    Kabatti dhuryodhunni thoda la meedha kodithe ne chanipothadu
    Aa vishayam e episode lo cheppalsindi ..

    • @anandathirthulu627
      @anandathirthulu627 4 роки тому

      చాలా బాగుంది. నేను చాలా చిన్నతనం లో మాఅమ్మ మాకు చెప్పినారు
      . పురాణాలు విన్నాను.మీ ప్రవచనం చాలా గోప్యంగా ఉంది

    • @sharmatvs9387
      @sharmatvs9387 4 роки тому +1

      గాంధారి చూపుతో వజ్ర శరీరం గా మారడం వ్యాస భారతం లో లేదు

    • @kumarvikshar7415
      @kumarvikshar7415 4 роки тому

      Idhi TV serials lo untundhi but vyasabharatam lo ledhu
      Dhuryodhanudu ki skills ekkuva, bhimudu ki strength ekkuva...

  • @srinivasreddy5243
    @srinivasreddy5243 5 років тому +6

    Okkanni kuda darmaga champaleni padavulu darmtho gelicharu ani cheppukovadam siggu chetu

    • @ravig8363
      @ravig8363 4 роки тому

      Super ga chepavu Anna

    • @JeevanaSwaraVahiniLg92
      @JeevanaSwaraVahiniLg92 4 роки тому +3

      అధర్మ మార్గంలో నడిస్తే ఎలాంటి వీరులకైనా వినాశనం తప్పదని తెలిపే గొప్ప ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాలు చదువుతూ కూడా ఆ నీతిని గ్రహించకుండా సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మడే అండగా ఉన్న పాండవులను తిడుతూ అధర్మపరులైన కర్ణ, దుర్యోధన,అశ్వద్ధామలను పొగుడుతున్న వాళ్లని చూస్తుంటే, వాళ్లను చూసి జాలి పడాలో లేక ధర్మాన్ని గెలిపించడానికి తమ జీవితాలను పణంగా పెట్టి తమ జీవితాలపై పడనున్న మచ్చలను కూడా లెక్క చేయకుండా పోరాడిన ఆ మహనీయులను చూసి నేర్చుకున్నది ఇంతేనా అని బాధపడాలో అర్థం కావడం లేదు. జయహో మన భారత జాతి. ఇలాంటి మూర్ఖులకు అంత గొప్ప గ్రంథాలు చదివే అర్హత లేదు చదివినా ఉపయోగం లేదు

    • @sharmatvs9387
      @sharmatvs9387 4 роки тому +2

      పరమాత్ముడు అవసమైతే ధర్మం నిలపడం కోసం అధర్మం చేసైనా ధర్మాన్ని గెలిపిస్తాడు. అలా చేయక పోతే ధర్మం నిలువదు. ధర్మమును ఎవరూ ఆచరించరు. బలమున్న అధర్మ పరులదే అధికారం అవుతుంది. భగవంతుడు అలా జరగ నివ్వడు. ఇది తన సృష్టి .తన సామ్రాజ్యం. ఇక్కడవున్న ప్రతివారు తన బిడ్డలే. వాళ్ళు తప్పు చేస్తే దండిస్తాడు. కాలులో గుచ్చుకున్న ముల్లును అవసరం అయితే ముల్లు తోనే తీయాలి. దాన్ని ముల్లుతో కాలును గుచ్చడం అనరు. రోగం పెరిగితే డాక్టర్ శస్త్ర చికిత్స చేస్తాడు. అప్పుడే రోగం నాయమౌతుంది.శ్రీ కృష్ణుడు చేసింది చేయించింది మన దృష్టిలో అధర్మంగా కనిపించ వచ్చు. కానీ ధర్మ సూక్ష్మాలు మనకు అర్ధం కావు.

    • @srinugandikota.
      @srinugandikota. 3 роки тому

      Sri Krishna ki Antha mandhi wife lu vunna Ayana devudu..ani antaru
      E rojulo edharu wife lu vunte... Waste gadu vedhavaani antaru .super...
      Krishnudu nijam ga devude ayyithe
      Apudu judham aputhadu... Kurukhetram aputhadu.. Antha mandhi maraninchevalu kadhu
      Vala wife lu vithanthulu ayye vare kadhu

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 3 роки тому

      యుద్ద రంగంలో సస్త్రాన్ని త్యజించడం ధర్మం కాదు, అందుకే సస్త్రాన్ని త్యజించిన వాళ్ళు అలాగే కోల్పోయిన వాళ్ళు మరణించారు, అలాంటప్పుడు పాండవులు చేసింది అధర్మం ఎలా అవుతుంది.

  • @VVinu-pj1eo
    @VVinu-pj1eo 5 років тому +3

    Mahabharatamlo paandavulu krishnudununchi gelichar..... cheppalante mahabharatam dharmamto geluvaledu adharmamto gelichindi
    Deenilo chaala goppa vishayamante karna-dhuryodanala sneha sambandam....
    Mariyu karnudu
    Mariyu abhimanyudu poraadi veera maranaanni pondidi.......
    Asalu paandavulu karnudu chetilo chikkina tanu vaalevarini champakunda vadilesaadu...
    Appude tanu vaalanu champinte pandavulu asalu gelichevaaru kaadu.....
    Idanta krishnudu telskone vaalani champakoodadu ani kunti devito chappi karnudi deggara maata teesukontundi......
    Karnudu pandavulini vadilesina vaalu maatram karnudi kodukulini champaaru........
    Enduku idi adharmam kaada........
    Asalu dharmaraajuki kooda telusu karnudu andarini odincha galadani......
    Karnudu mariyu arjunudi yudham jariginappudu krishnudu tanu ratham meeda ekkite inka gelavalemu ani chakranni ettutunna karnudni champa mani arjunudiki chappadu.......
    Krishnudu dharmani kaapadalani adharmam enduku chesadu......
    Idi mosam kaada......
    Dharmanni nilabettalanukonnavaale adharmanni paatiste ela........
    Asalu okke rojulo yuddham mugipichevaadni krishnudu enduku maaruveshmlo poyi baarberikudni talanu ivmanni adugutaadu......
    Paandavulu odipotarane bhayamtone kada vaadi talanni ivamantaadu.......
    Asalu jarasandudni bheemudu chetilo odinchadaniki kaanappudu krishnudi vadda asahayakanga choosinappudu haakuni rendu bhaagalu chesi enduku choopinchali idi krishnudu chesina mosam kaada.........
    Krishnudu dharmam dharmam ani adharmamto enduko yudham geluvaali...........

    • @kumarvikshar7415
      @kumarvikshar7415 4 роки тому +3

      Meeru vyasa mahabharatham andra mahabaratham chusi tharvatha cheppandi
      Nindu sabhalo oka aadadhaanni chira oodadhiyyamani karnudu duryodhanudiki saiga chesthe duryodhanudu dhussaanudiki chepthe athanu aame churani oodadhiyyadaaniki prayathinchaadu entha goppa karnudu antunnaaru kadha alanti karnudu appudu adharm cheyyaledha??? Appudu bhishma dhronulu andharu unnaaru andharu okka maata ayina maatladaara
      Andhuke vaallaki krishnudu atuvanti shiksha vesaadu
      Serial chusi adhe nijam ani anukokandi asalu mahabharathaanni chadhavandi
      Appudu asalu dharmam thelusthundhi

    • @mub3152
      @mub3152 4 роки тому

      Meee neethulu ekkada kaadu bayata paatinchandi

    • @phanipappu6740
      @phanipappu6740 4 роки тому +1

      Ntr cinema la valla karnudu ki hero image techaremo anipistundi...

    • @madhuthota6430
      @madhuthota6430 3 роки тому

      @@phanipappu6740 nuvvu cheppindi 100% satyam

    • @pratheepprathi6173
      @pratheepprathi6173 3 роки тому

      100% nijam bro...jai ho Dhuryodhana and jai hoo karnudu

  • @venkateswararaotalluri5759
    @venkateswararaotalluri5759 3 роки тому

    66ww2

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 5 років тому +1

    Ramesh garu mahabharatham aipovasthundhi, Kunthi Devi karnudu thana koduke ani andhari mundhu yedusthu cheppe sandhrbham rane ledhu, vasthundhaa? vodhilesara?

  • @tejarocky7310
    @tejarocky7310 5 років тому +4

    JAI karna and jai duryodana lovu u na devullara

    • @laxmanbanoji78
      @laxmanbanoji78 4 роки тому +2

      ఒక స్త్రీ వస్త్రాలు తొలగించి అవమానించాలి అని ప్రయత్నించిన దుర్యోధన, కర్ణాదులను ఎలా చంపితే ఏమిటీ? అటువంటి దుర్యోధన కర్ణుల విషయం లో Jai Karna and Jai Duryodhana అంటున్న మీ గురించి ఏం చెప్పగలము అందుకే మీకో నమస్కారం

    • @tejarocky7310
      @tejarocky7310 4 роки тому +1

      @@laxmanbanoji78 rey nuv gudda muyirra nuv naaku chepthunnava, evadaadi istam vaaladi, madyalo nuvvevddra pagilipothundhi, adi just naku istam mathrame k,istam veru support veru, nenu duryodani garini support cheyyaledu k vala duryodana karna sneham ante istam vunte ala vundaali frnds ani nenu anta k ,jai karna jai duryodana annatha mathraana vaallu cheddavaalu kaadu nenu cheddavaadni aiponu, niv Gudda muskora laudkebaal lafoot fa

  • @praveenpravi8160
    @praveenpravi8160 5 років тому +2

    Kani bheeshmunni .dhrona charyunni. Arjanunni bheemunni ..saathyaki ni correct ga ne chepparu nakula saha duvula tho saha ..
    Kani karnunni dhryodhanunni thakkuva chesi chepparu kani baha bharatham lo evvaru thakkuva ekkuva undaru
    Anni character' s minimum samanangane untayi
    Karnuni dhaggara vijaya dhanassu untadhi kani adhi chivari roju yuddham lo vadadu.. ok sir tqq

  • @saiprasadcomsaiprasad3462
    @saiprasadcomsaiprasad3462 5 років тому +3

    The Best friends Karna and douyothana
    Jai douyothana jai jaiyo karna

    • @sharmatvs9387
      @sharmatvs9387 4 роки тому

      దుర్యోధనుడి కి తెలియ కుండా కర్ణుడు కుంతికి మాటిచ్చి పాండవులను చంపకుండా వదిలి నమ్మిన దుర్యోధనుడిని మోసం చేశాడు

  • @kdr4505
    @kdr4505 5 років тому +8

    జై దుర్యోధన

  • @NaniNani-it9uh
    @NaniNani-it9uh 5 років тому

    Anna pls do harry Potter series also

  • @narasimharaogattineni8238
    @narasimharaogattineni8238 3 роки тому +1

    భీముని బ్రతుకు కర్ణుడి చేతిలొ చావుతప్పించుకొని ఇక్కడ బీరాలు

    • @sreenivasareddy937
      @sreenivasareddy937 3 роки тому +1

      Hello karnudu bheemudu ni donga ga dhadi chesadu karnudu bheemudu ni eduruga yudham cheyaledu kavalante Google lo search cheyandi

    • @saivijaymanchimsetti4476
      @saivijaymanchimsetti4476 6 місяців тому

      అభిమన్యుడి మరణం తర్వాతి రోజు భీముడు చేతిలో కుక్క దెబ్బలు తిన్నాడు నాలుక కోసేయ బోతు ఉండగా శల్య మహారాజు ఆపుతాడు లేదంటే ఆరోజే కర్ణుని పీక పిసికి చంపేసేవాడు

  • @kdr4505
    @kdr4505 5 років тому +2

    అన్నా గారు శ్రీ కృష్ణ డి గురువు ఎవరన్నా

  • @nagarajuraja7927
    @nagarajuraja7927 4 роки тому +3

    Coward Bhima piriki sannasi

  • @manojs9434
    @manojs9434 3 роки тому +1

    Because of ur wrong message l am unsubscribing

  • @nagabushanamare1949
    @nagabushanamare1949 5 років тому +4

    Duryodhanudu karnudu goppa vaaru. Pandavulu krishnudu dongalu

    • @chillapallibalakrishnamurt8218
      @chillapallibalakrishnamurt8218 5 років тому +1

      Had bhavena tat bhavati

    • @rangaiahrangaiah4723
      @rangaiahrangaiah4723 5 років тому +2

      Avunu Mari Oka aadadhani cheera lagetuvanti karnudu duryodhanudu goppa Varu,droupadhiki jarigina anyayam mare sthriki jaragakoodadhani vaarini sikshinchina krishnudu pandavulu dongala.mee akkano chellikno ala chesina varini goppa Varu antavaa.

    • @nagabushanamare1949
      @nagabushanamare1949 5 років тому

      @@rangaiahrangaiah4723
      Nenu aa vishayamai oppukunta vallu Thappu chesaaru . Nijaaithi ga yuddam jarigithe karnudu okkadu chaalu pandavulanu chireyadaniki. Kevalam krishnudu anni vishayalu lo andari( kunthi. Indrudu. Parusharaamudu. Chinnapilla. Bramhanudu) veellandaru karnudu aaru pranaalu theesaru

    • @rrama18
      @rrama18 5 років тому +1

      Ori baboiii , neeku Mahabharatam ila ardam ayyindha...krishnudu edhuru unte entha mandi karnulunna laabham enti, manishi sankalpanike balam unnappudu, devudaina krishnudi sankalpa balam entha undachu?? Karnudu maha radhi ayyundachu, kani antha kanna goppa varu ayina bheeshumule krishnuni sankalpa balam Mundu bathakalekappyaru...sookshmam gaa alochinchandi meeru..

    • @kasichinna6884
      @kasichinna6884 5 років тому +3

      @@nagabushanamare1949 babu nuv movies chusi matladku. Mahabharatam chadivi appudu cheppu. Asalu yuddam nijayithi ga jarigite abhimanyude veelandarini champesevadu. Abhimanyudi tho gelavaleka venuka nundhi dhanassu virisadu karnudu adi adi karnudi veeratvam.

  • @vishakyadav2916
    @vishakyadav2916 5 років тому

    Block bastar apisod

  • @MohanGowda101
    @MohanGowda101 3 роки тому

    Duryodhana always lion thu bhama feels great waste fellow

  • @somanna4705
    @somanna4705 4 роки тому +1

    I hate Bala ramudu

  • @sureshdevireddy6577
    @sureshdevireddy6577 5 років тому +2

    Super

  • @mallikarjunak1808
    @mallikarjunak1808 4 роки тому

    Super