అశ్వత్థామకు పాఠం నేర్పిన గుడ్లగూబ ||MAHABHARATAM||EPISODE-139||UNTOLD HISTORY TELUGU||UHT

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024
  • అశ్వత్థామకు పాఠం నేర్పిన గుడ్లగూబ ||MAHABHARATAM||EPISODE-139||UNTOLD HISTORY TELUGU||UHT
    #UNTOLD HISTORY TELUGU#UHT
    major sanskrit epics off ancient India the other being Ramayana, The Mahabharatha is an epic narrative of the Kurukshetra war,and the fate of Kauravas and Pandavas. Vyasa wrote Mahabharata. The Mahabharatha is the longest known epic poem and discribed as "the longest poem ever written" its longest version consists of over 1,00,000 slokas,or over 2,00,000 individual verse lines.About 1.8 million words in total. The mahabharata is roughly ten times the length of the Lliad and Odyssey combined..
    back ground music:- "Healing" Kevin MacLeod (incompetech.com)
    Licensed under Creative Commons: By Attribution 3.0 License
    creativecommons...
    ~-~~-~~~-~~-~
    Please watch: "భీష్ముడు చెప్పిన ధర్మ సూక్ష్మాలు || MAHABHARATAM EPISODE 148 UNTOLD HISTORY TELUGU UHT"
    • భీష్ముడు చెప్పిన ధర్మ ...
    ~-~~-~~~-~~-~
  • Розваги

КОМЕНТАРІ • 109

  • @satyanarayana7734
    @satyanarayana7734 4 роки тому +16

    మీ వ్యాఖ్యానం అపార వ్యాస భగవానుడు చెప్పి నట్లు ఉంది చాలా బాగా చెప్పు చున్నారు

  • @shimha7568
    @shimha7568 Рік тому

    ఓంశ్రీ నమోభగవతేవాసుదేవాయనమః

  • @user-qb1zd1ck7o
    @user-qb1zd1ck7o 6 місяців тому +1

    Super sir ❤

  • @thotaprashanthprashanthnan7236
    @thotaprashanthprashanthnan7236 2 роки тому

    Anna nee videos anni chustanu manishi ela vundalo cheptavu anna love you🎂🎉🎁

  • @africansafari7447
    @africansafari7447 5 років тому +10

    What a explaining about Mahabharat.i never heard Mahabharat explaining like you .Hatts of you sir.

  • @saiprasadcomsaiprasad3462
    @saiprasadcomsaiprasad3462 5 років тому +19

    Best friends
    Karna and douyothana jai
    The great warrior person KARNA

    • @Abhishek-mj9rv
      @Abhishek-mj9rv 5 років тому +2

      super story so nice video👌👌👌👌👌

    • @Shockwavee3402
      @Shockwavee3402 4 роки тому

      Great warriors but not at followed dharma

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 Рік тому

    Super sir 🙏👏

  • @skarthik51781
    @skarthik51781 2 роки тому

    Good videos 👌

  • @chandbasha4894
    @chandbasha4894 5 років тому +8

    Super explanation sir.....I watched all vedios ........I like ashwadhdhama and Arjuna characters.......even though I am muslim....I respect hinduism.....tq sir

  • @tejarocky7310
    @tejarocky7310 5 років тому +4

    JAI karna devaaya namaha JAI duryodana JAI ekalavya JAI karna JAI aswathama

    • @rrama18
      @rrama18 5 років тому +1

      Rakshasasma unnavallaki matrame alanti varu nachutharu..

    • @tejarocky7310
      @tejarocky7310 5 років тому

      @@rrama18 arey babu ne istam needi ,naa istam naadi, antha matrana itharuluni thappu battadam ela, thappu kada, mundhi adhi nerchulo after matladu

  • @saivenky1998
    @saivenky1998 Рік тому

    నారాయణ

  • @saikumar7115
    @saikumar7115 3 роки тому +2

    Real King of duryodhana real god 🙏🙏 of duryodhana 🙇🙏🙇🙏🙇

  • @generalupdates4738
    @generalupdates4738 10 місяців тому

    దుర్యోధనుడికి అశ్వథామ నిజమైన స్నేహితుడు. 👈👈👈👈👈

  • @bulevarankush722
    @bulevarankush722 5 років тому +41

    మహాభారతం విన్న తరువాత చెవులకు ఏదీ రుచించడం లేదు. మీరు కలియుగంలో పునర్జన్మించిన వ్యాసమహర్షి లా ఉన్నారు.

  • @kdr4505
    @kdr4505 5 років тому +17

    కురుక్షేత్ర మహా సంగ్రామంలో నాకు నచ్చిన మహవీరుడు అశ్వద్ధామ...
    జై కర్ణ జై అశ్వదామ

    • @fishyfishFISHFISHY
      @fishyfishFISHFISHY 5 років тому +5

      How talented they may be if they missuse their talents they will be destroyed

    • @venkatyadav3418
      @venkatyadav3418 5 років тому

      @@fishyfishFISHFISHY Yes , ur right Brother.

    • @muralimohansagar4369
      @muralimohansagar4369 5 років тому +1

      I too like Dana veera Surya karna, aswadhama

    • @muralimohansagar4369
      @muralimohansagar4369 5 років тому

      What ever it may be they are the real heroes of Mahabharath

    • @aa-gc5hj
      @aa-gc5hj 5 років тому +2

      అవును, నిజమైన వీరులు, కర్ణుడు,సుయోధనుడు,అశ్వధ్ధామా. మాత్రమే.

  • @abhimanyudukuwait3783
    @abhimanyudukuwait3783 5 років тому +2

    Sir yadhard yadhardmga cheppe nandhuku Chala santhosam sir!👍

  • @naveenroyal
    @naveenroyal 5 років тому +5

    ఓం నమో నారాయణాయ నమః.రాధేక్రిష్ణ.

  • @ganesh4965
    @ganesh4965 5 років тому +2

    చాలా బాగా చెప్పారు గురువుగారు.

  • @shivanagapuri1937
    @shivanagapuri1937 5 років тому +5

    🙏🙏🙏🙏జై శ్రీమన్నారాయణ

  • @rajeshkamera8290
    @rajeshkamera8290 5 років тому +2

    Annagru chalabaga chepparu

  • @vamsee548
    @vamsee548 4 роки тому +1

    Great Hero

  • @Raghubunny10
    @Raghubunny10 5 років тому +2

    Great job Sir

  • @endralaabishek2873
    @endralaabishek2873 5 років тому +8

    Karnaa is my hero

  • @srikanthguttula
    @srikanthguttula 5 років тому +14

    Mee voice chala clear gaa ardham ayela cheppu thunnaru Sir 🙏

  • @sreegundluru7177
    @sreegundluru7177 5 років тому

    chala baga chepparu sir. ....
    me voice chala bagundi sir thanks sir. ...

  • @kotik3620
    @kotik3620 4 роки тому +1

    Very nice

  • @jayaramireddyvanam3257
    @jayaramireddyvanam3257 Рік тому

    Ramayanam chapandi

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 5 років тому +1

    Excellent narration.

  • @bhuvaneswararaoganagalla851
    @bhuvaneswararaoganagalla851 5 років тому +1

    Mahabharatham videos fast ga upload cheyyandi plz

  • @jaswanthmallarpu4143
    @jaswanthmallarpu4143 5 років тому +1

    Super explanation sir

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 4 роки тому

    MahabharathamgrandhaminthagoppadaniippuduinkamakuBagaArdhamaina
    Dieggrandhanikiminchinadiinkegrandhamleduilantivatinimakumapill
    AkuparichayamchesinadulakuThanks

  • @prasadkavaturi6550
    @prasadkavaturi6550 5 років тому +1

    BhaghavathamCompletBhagavatsandaysam And Rajaneeti Manavadharmalu

  • @subbureddy8323
    @subbureddy8323 5 років тому

    First viewer

  • @sivaramchalla1511
    @sivaramchalla1511 5 років тому

    Super sir

  • @vijaycheruku1402
    @vijaycheruku1402 5 років тому

    super

  • @madugulasuresh6476
    @madugulasuresh6476 Рік тому +1

    భీముడు చేసేది అక్రమం కాదు....

  • @muraliyeduvaka4492
    @muraliyeduvaka4492 5 років тому

    Nice

  • @TheKhysar
    @TheKhysar 5 років тому

    Good

  • @sivasankardasi872
    @sivasankardasi872 5 років тому

    Videos thoraga upload cheyamdi sir .. please.. anyway...ur voice and way of explanation is VV good..

  • @chin2goud795
    @chin2goud795 5 років тому +3

    Bhima fans like here

  • @santoshpuvvala7866
    @santoshpuvvala7866 4 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @shnoworriesatftwwi88soivah90
    @shnoworriesatftwwi88soivah90 5 років тому +4

    Jai krishnarjuna

  • @venkatyadav3418
    @venkatyadav3418 5 років тому +11

    కురుక్షేత్రo లో మహా వీరుడు అభిమన్యుడు. అతడిని మించిన వీరుడు ఎవరు లేరు.

    • @rakeshdamera7595
      @rakeshdamera7595 5 років тому

      Nooo

    • @Tumula143
      @Tumula143 5 років тому +5

      కాదు బ్రదర్, విదురుడు అత్యంత బలశాలి కృష్ణుడు తెలివిగా కురుక్షేత్రం లో పాల్గొనకుండా చేశాడు.అతడు యుద్దం లో పాల్గొంటే కౌరవుల పక్షాన నిలిచి యుద్దం చేయాలి. భీష్మ,ద్రోణ,కర్ణుడు మొదలైన వారు ఉత్తములు అయినప్పటికీ వారు నీచులు అయిన కౌరవుల పక్షాన నిలిచారు.కనుక వారికి మరణం తప్పలేదు . కౌరవుల పక్షాన ఉన్నప్పటికీ కౌరవుల అన్యాయాన్ని యెత్తి చూపిన ఏకైక వ్యక్తి విదురుడు.అంతటి నీతి మంతుడిని చంపడం పాండవులకు కాదుకదా కృష్ణ భగవానునికి కూడా సాధ్యం కాదు.అందుకే కృష్ణుడు తెలివిగా కురుక్షేత్రం లో పాల్గొనకుండా చేశాడు.
      యుద్దం ముగిసిన అనంతరం దృతరాష్ట్రుని పాండవులు చాలా హీనంగా చూస్తారు అప్పుడు విదురుడు దృతరాష్ట్రుడు తో ఇలా అంటాడు. అన్నయ్య మీరు అనుమతి ఇవ్వండి ఈ పాండవులు అందరిని మట్టుపెట్టి వాళ్ళు గెలిచాము అని విర్రవీ గు తున్న వారి రాజ్యాని మీ పాదా కాంతం చేస్తాను అని అంటారు.అప్పుడు కృష్ణుడు పాండవు లకు చివాట్లు పెట్టీ విడురదేవుని సాంతిప జేస్తాడు. విదురుడు మరెవరో కాదు బ్రదర్ అతడు సాక్షాత్ యమధర్మ రాజు.

    • @venkatyadav3418
      @venkatyadav3418 5 років тому

      @@Tumula143 అవును , విదురుడు ధర్మం పాటించేవాడు, గొప్ప నీతివంతుడు, విదుర నీతి లో నేను చదివాను. విదురుడు ఇలా అంటాడు. " అందరితో మంచిగా మాట్లాడు. అలాగ మాట్లాడలేని పక్షన మౌనగాఉండు." అంటాడు. నాకు చాలా బాగా నచ్చింది...
      అభిమాన్యుడు చాలా చిన్న వయసులోనే భయంకరమైన యుద్ధం చేస్తాడు. అతడిని మహారతులు కౌరవ వీరులు ఎవరు గెలువలేకపోతారు. కదా! చివరకు అధర్మాంగా యుద్ధం చేస్తారు. .. అభిమాన్యుడు ఎక్కడా నీతి తప్పడు. ధర్మ యుద్ధమే చేస్తాడు. ....
      అభిమాన్యుడు వీదురుడి లాగే నీతివంతుడు ... ఆ యుద్ధం లో అభిమన్యుడు చూపిన విరత్వం మహా గొప్పగా అనిపించింది..
      విదురుడు వయసులో పెద్దవాడు అన్ని ధర్మాలు తెలిసినవాడు. కౌరవుల అధర్మని ఏటిచూపడే తప్ప , కౌరవులు అధర్మం చేయకుండా ఉండేలా చూడలేకపోయాడు..
      విదురుడు కౌరవులు అధర్మం గా ఉన్నారని తెలిసికూడా విదురుడు కౌరవుల పక్కన ఉన్నాడు. యుద్ధంలో పాల్గొననపటికీ కౌరవుల ప్రక్కనే ఉన్నాడు కదా!...
      మహాభారతం లో కురుక్షేత్రం లో లేని మహా వీరులు ఉన్నారు కదా! .....1.బార్బరికుడు, 2.ఏకలవ్యుడు, ఎలా ఉన్నారు కొందరు...
      కానీ నేను కురుక్షేత్రం లో ఉన్న వీరులను మాత్రమే చూసి చెప్పాను ... శ్రీకృష్ణుడు లేని సమయంలో అభిమన్యుడు చేసినాయుధం ఆమోగం.....అందుకే అలా అన్నాను.. ..ఇది నా అభిప్రాయం యమంటావు మిత్రమా...!

    • @Tumula143
      @Tumula143 5 років тому +1

      ఒకే బ్రదర్ మీరు అన్నది కూడా నిజమే కానీ ఏకలవ్యుడు చనిపోయి ధృష్టద్యమ్నుడు గా పుడతాడు. ఏకలవ్యుడు శ్రీకృష్ణుని చేత చంప బడి వరం పొందుతాడు

    • @durgacherry3598
      @durgacherry3598 5 років тому

      No karnudu

  • @Saidharma-fk1jg
    @Saidharma-fk1jg 5 років тому +4

    Dharmame gelusthundiiiii

  • @saikumar9662
    @saikumar9662 4 роки тому +2

    Karna , ekalavya , dharma raju aswathdhama ,bheesma these are the warriors unlike Arjuna bheema Krishna ...!!

  • @gopalkrishna5090
    @gopalkrishna5090 5 років тому +1

    sir, 139 mahabharatam episode , bagavatam1 mi technical mistakes valana uploade ka ledu.
    etla nenu vinedi?
    this bedios not available ane messege bastandi
    kanuka tondaraga ati tondaraga 139 mahabaratam, bagavatam1 e rendu uploade ikamunfu ilanyi mistakes rakunda check chesi self check chesi uploade cheyandi.
    naku chana badaga undi telusa?

  • @dhatri2806
    @dhatri2806 5 років тому

    Next episode epudu

  • @ramarangaraotadakamalla700
    @ramarangaraotadakamalla700 4 роки тому +1

    దుర్యోధనుడిని "సార్వభౌముడు", "రారాజు" అని ఎందుకు వర్ణించారు? అతడు కేవలం "యువరాజు" మాత్రమే కదా ...!?

    • @9966074001
      @9966074001 4 роки тому +3

      దుర్యోధనుడు చాలా మంది చిన్న చిన్న రాజులందరికి రాజు కాబట్టి రారాజు అయ్యాడు
      ప్రపంచం మొత్తాన్ని శాసించగల సత్తా ఉన్నరాజు కాబట్టి సార్వభౌముడయ్యాడు.

  • @ganeshmangalapati4586
    @ganeshmangalapati4586 5 років тому

    39 ఎపిసోడ్ తర్వాత రావడం లేదు ఎందుకు

  • @reddy3659
    @reddy3659 5 років тому +1

    Mari karnudu pandavula lo agrajudu anna sangaathi pandavulaki teliyadhaa...

    • @subhashbandila
      @subhashbandila 5 років тому

      Telusu

    • @reddy3659
      @reddy3659 5 років тому

      Mari ala telsindooo cheppa ledu karnudu chanipoyaka panfavula prathi spandhanani telapa ledu..... y

    • @reddy3659
      @reddy3659 5 років тому +1

      May be i think duryodhana is the hero in kurukshethram...

    • @subhashbandila
      @subhashbandila 5 років тому +1

      Kunthi devi ki telusu.krushnudu adagamante Pandavula paxana yudham cheyamani kunthi devi aduguthundhi.

    • @subhashbandila
      @subhashbandila 5 років тому +1

      Opposite team kadhaa . so react avvaledhemo. Kani dharmaraju aadavaallani sapisthaadu kadhaaa. karnudu thana koduku ani pandavulaku cheppanandhuku (aadavalla notolo nijam akkuva sepu vundakudadhu ani)

  • @ksreddy115
    @ksreddy115 5 років тому +1

    రామాయణం లో రాముడు హీరో ,మహాభారతం లో హీరో ఎవరు?

  • @chinnigunnam1738
    @chinnigunnam1738 5 років тому

    Asalu Vishayam konchem twarga cheppandi

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 5 років тому

    darmam

  • @mahendrareddy7904
    @mahendrareddy7904 5 років тому

    Next episode eppudu sir next year aa

  • @aa-gc5hj
    @aa-gc5hj 5 років тому +4

    రారాజు,సుయోధనుడిని, అన్యాయంగా తొడలువిరగగొట్టడం తప్పుకాదా.

    • @sathya1985kotla
      @sathya1985kotla 5 років тому

      kADU. FOR DETAILS CHECK & LISTN THE EXPLANATION GIVEN BY BHEEMA WITH GANDHARI.

  • @shimha7568
    @shimha7568 Рік тому

    ఓంశ్రీ నమోభగవతేవాసుదేవాయనమః

  • @thumpudisitaramanjaneyagup9892
    @thumpudisitaramanjaneyagup9892 5 років тому

    Nice

  • @srikanthguttula
    @srikanthguttula 5 років тому

    Mee voice chala clear gaa ardham ayela cheppu thunnaru Sir 🙏