#Manduvalogili

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • ఈ గ్రామం లో మొత్తం 3 వీధులలో మండువా లోగిలి ఇళ్ళే ఉంటాయి ఇవి మొత్తం కూడా రుద్రరాజు వంశం వారివే ఈ వీడియో లో ఆ ఇళ్ళను చూస్తూ హిస్టరీ ని తెలుసుకుందాం

КОМЕНТАРІ • 231

  • @mantenanagararu2930
    @mantenanagararu2930 Рік тому +4

    మా ఊరు వీడియో చాలా బాగుంది మా ఊరి గ్రామ దేవత గరగలమ్మ గుడి పెద్ద గుడి వీడియో తీస్తే బాగుంటుంది

  • @suryateja2402
    @suryateja2402 2 роки тому +14

    పోడూరు గ్రామం గురించి చక్కగా చెప్పారు చాలా సంతోషం

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 роки тому +10

    🙏🏻🙏🏻👌👌 చక్కగా ఉన్నాయి మండువాలో లోగుళ్ళు చాలా బాగున్నాయి 🙏🏻👌

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Рік тому +2

    I heard about Poduru village but not about heritage manduva logillu in my childhood days surprised by seeing the Poduru a great and neat village of yester years proud to be born in Godavarian, tq

  • @allurisivarani2085
    @allurisivarani2085 2 роки тому +26

    మాది పోడూరు గ్రామం. కాని ప్రస్తుతం మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. ఈ వీడియో చూస్తుంటే మా ఊరు అనుభూతులు చిన్నప్పటివి అన్ని గుర్తుకొస్తున్నాయి. మా ఇంటి పేరు అల్లూరి. ధన్యవాదములు.

    • @mahithamanthena1689
      @mahithamanthena1689 2 роки тому

      ☺☺☺😇😇😇😇😊😊😊😊😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍(ʘᴗʘ✿)q(❂‿❂)p(◍•ᴗ•◍)(◍•ᴗ•◍)(◍•ᴗ•◍)☆(ノ◕ヮ◕)ノ*

    • @allurisivarani2085
      @allurisivarani2085 2 роки тому +1

      అందరికి ధన్యవాదములు.

    • @allurisivarani2085
      @allurisivarani2085 2 роки тому +4

      మేము 1976 నుండి హైదరాబాద్లోనే ఉంటున్నాం. కాని two or three yearski ఒక సారి పోడూరు వెళ్లి వస్తూ ఉంటాము. ఈ వీడియో చాలా సార్లు చూస్తున్నాను ఎందుకంటే పుట్టిపెరిగిన ఊరు కదా.

    • @RimalapudiCharan
      @RimalapudiCharan 10 місяців тому

      😢😢😢 kon

  • @rouletteindianpro5638
    @rouletteindianpro5638 2 роки тому +2

    Nenu akkade chadiva thanks bro malli gurthu chesav na sweet memories

  • @srinivasaraomekala1726
    @srinivasaraomekala1726 2 роки тому +1

    Village chaala neet gaa undi. Yenno years back nirminchina manduvalogillani inkaa intha beautiful ga maintain chestunna Rudra Raju family nijam ga chaala great. Present ee house lo evaru undanappatiki vaaru ekkado Hyderabad lo untoo eevidham gaa house ni maintain cheyadam variki ee house meeda unna love ni mariyu vari purveekula meeda unna respect ni teliya chestundi. Itivanti families eerojullo chaala arudu. Naaku veeri family chaala baaga nachinadi. Great family

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 роки тому +10

    గ్రామం మొత్తం చాలా బాగుంది,very rich

    • @aliveluvarma6300
      @aliveluvarma6300 2 роки тому

      Poduru ,మండువా లోగిలి ఇళ్లు చాలా చాలా బాగున్నాయి రియల్లీ i love such beautiful houses...hundreds of years నుండి అంతే అందంగా..జాగ్రత్తగా maintenance చేస్తోన్న valla varasulaki 🎩 hattsoff

  • @surekhachalla8455
    @surekhachalla8455 2 роки тому +2

    Chaalabaagunayi manduvalogillu...super video..

  • @krishnavenkata3822
    @krishnavenkata3822 Рік тому +1

    Neenu poduru aadapaduchuni sir
    My village very beautiful
    Tq

  • @sivaraju6884
    @sivaraju6884 2 роки тому +6

    చాల బాగా చూపించారు సార్ ఇలాంటివి ఇంకా చూపించండి

  • @kethavarapusuvartharaju1680
    @kethavarapusuvartharaju1680 2 роки тому +3

    Tqoldhousechalabagunnai. Meerubagavivaristunnaru. Chalavandanalu

  • @kamalakumari9796
    @kamalakumari9796 2 роки тому +3

    I am ruddarraju so happy ma husband valla thathagaru e vure tq 🙏🙏

  • @sarkar7883
    @sarkar7883 2 роки тому +6

    హర్షసాయి బ్రదర్ లా ఉంది బ్రో మీ వాయిస్ 👌👌👌👌 అలాగే మీ ఇద్దరూ చేసే వీడియోలు చాలా చాలా బాగుంటున్నాయి బ్రొ ఆల్ ది బెస్ట్ బ్రో keep it up 👍

  • @suresh-jo7lk
    @suresh-jo7lk 2 роки тому +6

    Maa vuri ni memu elaa video lo chudadam chala chala bhagundhi annaya superrrrrr superrrrr next video kaavaali

  • @sgouds6263
    @sgouds6263 11 місяців тому +1

    Good information thanks to youtuber

  • @viajayam796
    @viajayam796 2 роки тому +1

    Video chala clear ga chala baga explain chesthoo chala jagrattaga,opigga teesaru chala buvundi anna ,thank you.

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      Thank u sister baga Ardam Chesukunnaru

  • @harshasriram77
    @harshasriram77 2 роки тому +4

    వీడియో చాలా బావుంది బ్రో....

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      Thanks Bro Antha Valla Support Bro

  • @LOKESH.G5
    @LOKESH.G5 2 роки тому +20

    మండువా లోగిలి ఇళ్లు చూడడనికి పెళ్లి మండపం ల కళ కళ లడుతు ఉంటాయి...

  • @bsrmeenanaidu4383
    @bsrmeenanaidu4383 2 роки тому +2

    Madi poduru aa nice to this vedio

  • @suresh-jo7lk
    @suresh-jo7lk 2 роки тому +4

    Tq Muni garu maa vuru Malli chupinchinandhuku

  • @KNagalakhmi
    @KNagalakhmi 7 місяців тому +1

    Poduru super bro😊

  • @pitanimurali6261
    @pitanimurali6261 Рік тому +1

    Beautiful vuru poduru maa vuru

  • @nbraot5456
    @nbraot5456 2 роки тому +3

    Great video

  • @venkatramanagangader4012
    @venkatramanagangader4012 2 роки тому +4

    My grand father and fathers village great to see through you and thanks for recollecting old memories. Thanks a lot for creating good village video.

  • @ahammadvalishaik8592
    @ahammadvalishaik8592 2 роки тому +8

    Thanku bro chala manchi videos chastunaru Good luck

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      Welcome Bro me Support ki Thanks bro

  • @plpbabu6260
    @plpbabu6260 2 роки тому +5

    houss chala baga unnsi

  • @padmapatri8414
    @padmapatri8414 2 роки тому +5

    Very nice to hear.My ammamma lived here in her childhood days.She always used to say one persons name Poduru Joggaiya garu who is her maternal uncle.She used to talk about manduva illu.

  • @srivardhini5931
    @srivardhini5931 2 роки тому +2

    Yemi house Andi yeppudu chudaledu ilanti house naku kuda godavari districts Anni chudalani istam akada yenduku pittaledu Ani badapadutunta puttina valu chaala great greenary anta baaga vuntundi

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 роки тому +7

    Super video Coverage Brother
    God bless you all the way

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      Thanks bro me andari Support Unte Kachitham ga bro

  • @chillararamesh625
    @chillararamesh625 2 роки тому +2

    Awesome video Sir! Thank you very much.

  • @rudra.1978
    @rudra.1978 2 місяці тому +1

    Peace full area

  • @varalakshmikala440
    @varalakshmikala440 2 роки тому +9

    పోడూరు లో గొప్ప గ్రంధాలయం ఉంటుంది.

  • @vamsym
    @vamsym 2 роки тому +3

    Beautiful Godavari

  • @sarmavk9914
    @sarmavk9914 2 роки тому +2

    Very nice houses

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 2 роки тому +6

    Super Muni great

  • @kondavetisrinivasarao633
    @kondavetisrinivasarao633 2 роки тому +5

    Video chala.. bagundi Muni
    Aa ooru okasari vellali anipisthundi.

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      Ha poduru chala baguntundi thanks for watching

  • @sridevilakkoju3286
    @sridevilakkoju3286 2 роки тому +6

    Very nice 👍👍👍👌👌👌👌

  • @katarisuresh5985
    @katarisuresh5985 2 роки тому +5

    Good Nice 👍

  • @omsairam3846
    @omsairam3846 2 роки тому +5

    Podooru nundi veeravasaram maddala college ki friends vachhe vaaru thank you so much madi pkl

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 роки тому +4

    Beautiful locations.... Thank you Muni bro.

  • @rameshupadhyayula7172
    @rameshupadhyayula7172 2 роки тому +2

    Chala bavundi andi.

  • @padmapatri8414
    @padmapatri8414 2 роки тому +4

    Feeling nostalgic.

    • @PKJBL
      @PKJBL 2 роки тому

      Ru related to patriji.. Pyramid??

  • @mantenanagararu2930
    @mantenanagararu2930 Рік тому +1

    నెక్స్ట్ వీడియో కూడా తీయండి ఇంకా చాలా మిస్ అయ్యేము మా ఊరిలోనే ఫేస్ లు పాలిటెక్నిక్ కాలేజీ మా హై స్కూలు గీతా భవన్ బాల సంఘం గ్రంథాలయం ఇంకా చాలా చాలా ప్లేస్ ఉన్నాయి మా ఊరిలో అన్ని కవర్ చేసి ఒక వీడియో తీయండి

    • @GodavariMuni
      @GodavariMuni  Рік тому

      ఇంకొక వీడియో ఉంది మన ఛానల్ లో next ఒకటి చేస్తా సార్

  • @saibabavvs6273
    @saibabavvs6273 2 роки тому +10

    To have complete picture of Poduru village we request u to narrate the 2and part also.

  • @lawjwab
    @lawjwab 2 роки тому +4

    మాది తెలంగాణ, మా అమ్మమ్మ వాళ్ళది కూడా మూడు అంతస్థుల మండువా లోగిలి, మొత్తం ఇల్లే ఒక ఎకరం, ఊరి పేరు సురవరం. ఆ ఊరు ఆ ఇల్లు ఆ తోటలు అది ఒక స్వర్గం. Poduru మండువా ఇళ్ళు చూస్తుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది. గత జ్ఞాపకాలు ఎంతో అద్భుతం, అది ఒక కల.

  • @rudrarajurajeshraju1097
    @rudrarajurajeshraju1097 Рік тому +2

    Iike peacefull area

  • @sharshavardhana1494
    @sharshavardhana1494 2 роки тому +2

    Very happy and ammaging

  • @varmavvsn7668
    @varmavvsn7668 2 роки тому +3

    ఏం వీడియో చేసావ్ తమ్ముడు 👌👌👌😘😘😘

  • @vishnupriyakanyaluri
    @vishnupriyakanyaluri Рік тому +1

    Beautiful ❤

  • @m.aparna7160
    @m.aparna7160 2 роки тому +2

    Nice

  • @lalithaayireddy3708
    @lalithaayireddy3708 2 роки тому +3

    Hey maaa uruuu.... ❤️❤️❤️Nyc video andii 🎉🎉🎉tq

  • @krishnakalidindi6671
    @krishnakalidindi6671 2 роки тому +32

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ personal Doctor, మాజీ కేంద్ర మంత్రి ,Col.DS Raju గారిది ఈ గ్రామమే.

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому +2

      1 st వీడియో లో చెప్పెను sir

    • @kalad7565
      @kalad7565 2 роки тому +2

      Asalu Nethaji gurinche sarigga theliyadu chalamandiki,,,appti rajakiya kutralaku ayanaku sambandhinchina samacharam moosi petteyabadindi antaru,, meru yenchakka aamahanubhavudini gurthu chesthuu ayana personal doctor gurinchi kuda chepthunnaru,,,👏👍

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 2 роки тому +2

      @@kalad7565నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి అందికీ తెలుసు.కానీ ఆయన మరణం గురించి సరిగా తెలియదు.బోస్ గారు Singapore లో ఉన్నపుడు,col. DS Raju గారు ఆయన ఆర్మీ(ఆజాద్ హింద్ ఫౌజ్) లో డాక్టర్ . ఇండిపెండెన్స్ వచ్చాక Col.DS రాజు గారు మన సెంట్రల్ Health Minister గా,Defence Minister గా పనిచేశారు.కాకినాడ లో రంగరాయ మెడికల్ కాలేజ్ ఆయనే స్థాపించారు.

    • @padma9025
      @padma9025 2 роки тому

      🙏🙏🙏

    • @kusumakumarikaturi5162
      @kusumakumarikaturi5162 2 роки тому

      @@krishnakalidindi6671 0

  • @maheshjagarapu9668
    @maheshjagarapu9668 2 роки тому +3

    నేను poduru లో 90 civil, cinima hall owners Lodge, mahesh 🌺

  • @jammupadmavathi8953
    @jammupadmavathi8953 2 роки тому +6

    Nearest towan palakol. Village poduru. My j satya narayan ramlayam veedhi poduru s/o apparao.

  • @Nirmalamangam
    @Nirmalamangam 2 роки тому +3

    Chala bagundi me video bro

  • @RPRAJU-tj7gw
    @RPRAJU-tj7gw 2 роки тому +8

    Good coverage. Pl do the next video also.

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      Thanks andi ok సార్ chesthanu

  • @asdfgh8676
    @asdfgh8676 2 роки тому +2

    Interesting videos, keep going with movie locations type…ppl likes more

  • @kadambamala5069
    @kadambamala5069 2 роки тому +12

    పోడూరు అంటే మాకొక బాల్యస్మృతి ,తీయని గ్జ్నాపకం.విజయవాడనించీ సెలవుల్లో తాతగారు,అమ్మమ్మ వూరు పోడూరు వెళ్ళడం ,గడపడం గొప్ప అనుభూతి.కవిటం నించీ ఒకటేదారిలోనే గుర్రబ్బండీమీదవూళ్ళోకొస్తే...కరణంగారు, డాక్టర్ రామారావు గార్ల ఇళ్ళ ఎదురు వరసలో.....కేశవస్వామి ఆలయం, లైబ్రరీ కి ఇవతలగా.....ఎత్తు అరుగుల ఇల్లు తాతగారిల్లు...(ఇప్పుడు ఆమనుషులు,ఆఇల్లులేవు)ఇప్పటికీ అటువైపు వెళ్తే ఆవూరిని ఒకసారి చుట్టి రాకుండా వుండము. యూట్యూబర్ కి thanks for sharing.

    • @PKJBL
      @PKJBL 2 роки тому +1

      మీరు కేశవచార్యులు గారి తాలూకా?? అండి?? ఆ పక్కనే అంటే ప్రకాశం గారి ఇల్లే మా ఇల్లు...

    • @kadambamala5069
      @kadambamala5069 2 роки тому

      @@PKJBL ఇప్పుడే చూశా.....ఔ నండీ వారుమాతాతగారు.

    • @kadambamala5069
      @kadambamala5069 2 роки тому

      @@PKJBL ప్రకాశం గారి family మావాళ్ళfamily చాలా సన్నిహితం.

    • @PKJBL
      @PKJBL 2 роки тому

      @@kadambamala5069 🙏... మీరు సీతా దేవి గారి అబ్బాయా అండీ???

    • @PKJBL
      @PKJBL 2 роки тому

      @@kadambamala5069 నేను ప్రకాశం గారి మనవడి ని అండీ

  • @g.upendar6860
    @g.upendar6860 2 роки тому +2

    Super 🙏🙏

  • @venkannababu7795
    @venkannababu7795 2 роки тому +7

    Great information bro 👍

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 2 роки тому +3

    NICE VIDEO BROTHER , THANK YOU. BEAUTIFUL VILLAGE AND BEAUTIFUL HOUSES. BEST WISHES TO THE PEOPLE OF PODURU.

  • @nagakumarv9321
    @nagakumarv9321 2 роки тому +4

    Good location.

  • @nagababupediredla2126
    @nagababupediredla2126 2 роки тому +4

    Super

  • @sriharirajualluri9319
    @sriharirajualluri9319 2 роки тому +6

    Good bro

  • @mantenanagararu2930
    @mantenanagararu2930 2 роки тому +5

    నెక్స్ట్ వీడియో కూడా చూడాలనుకుంటున్నాం

  • @sweety6935
    @sweety6935 2 роки тому +1

    Very nice thammudu

  • @Lalitha123_..1
    @Lalitha123_..1 2 роки тому +2

    thanks beautiful housesWaiting next video

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      Welcome welcome bro Comming Soon next Vedio

  • @SanthiratanMandyam
    @SanthiratanMandyam 2 роки тому +2

    Bgm is nice

  • @ramakrishnaratnala9835
    @ramakrishnaratnala9835 2 роки тому +14

    మా పోడూరు ని అందరికీ చూపిన వారికి ధన్యవాదలు

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому +2

      Thanks Your Valuable Comment Sir

  • @mounikasatishmounikasatish5537
    @mounikasatishmounikasatish5537 2 роки тому +3

    Next video kuda kavali brother super

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 2 роки тому +6

    Back ground music not good

  • @GB-vq7up
    @GB-vq7up Рік тому +1

    వ్యవసాయ చేయడం చేతకాక అందరూ పల్లెలు వదలి సులభమైన సంపాదన కొరకు కాలుష్య నగరాల బాట పట్టినారు. కొన్నాళ్ల కు కాలగర్భం లో కలిసిపోతాయి

  • @venkatasrinivasraorampally2485
    @venkatasrinivasraorampally2485 2 роки тому +6

    Great video, It is my Village, Plz do many more videos in my Village..Cover Velagalamma temple and Library in next videos ..

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      Ha k సార్ Thanks your Valuable Information

  • @villagevlogschannel666
    @villagevlogschannel666 Рік тому +1

    Nice video 👍👍👍👍

  • @rudrarajuramaraju4555
    @rudrarajuramaraju4555 2 роки тому +2

    మా జంట డాబాలు మిస్సింగ్ 🙏

  • @padmap1057
    @padmap1057 2 роки тому +5

    Thank you nest video please

  • @rrkenterprises9273
    @rrkenterprises9273 2 роки тому

    Nice vidios cheytannaru super Annayya

  • @priyaraghu5824
    @priyaraghu5824 2 роки тому +2

    Super video andi

  • @powerstarrajudommeti362
    @powerstarrajudommeti362 2 роки тому +5

    Poduru😍😍😍

  • @sivaraju6884
    @sivaraju6884 2 роки тому +12

    రాజు గారి లాంటి స్టొరీలు ఇంకాచుపిస్టు యుండ్ండి

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 5 місяців тому

    మునిగారు మండువాకు కండువా వేస్తున్నారు మీకు ధన్యవాదాలు

  • @rajeshtraveling9094
    @rajeshtraveling9094 2 роки тому +5

    Ma mother village

  • @padmapatri8414
    @padmapatri8414 2 роки тому +4

    Is there a Veerabhadra swamy alayam in Poduru.

  • @kirankishore5582
    @kirankishore5582 2 роки тому +2

    I studied polytechnic in poduru only col.d.s.raju polytechnic

  • @gantapushpa8609
    @gantapushpa8609 2 роки тому +2

    Eide mawuru

  • @srinivasunammi3614
    @srinivasunammi3614 Рік тому +1

    Drone shots untey bavuntundhi,Content thakkuva soodhi ekkuva avuthundhi,

  • @prasadrao2311
    @prasadrao2311 2 роки тому +2

    Emikarmagani inta andamaina intlo evaru lekapovadam

  • @srinivasaraotuluri9999
    @srinivasaraotuluri9999 Рік тому +1

    🙏

  • @varmafoods_89
    @varmafoods_89 2 роки тому +1

    Madi poduru mandalam
    Panditha Villuru bro 👍👍👍👍

  • @sastri.sastriji
    @sastri.sastriji 2 роки тому +4

    Anna maa lankalakoderu raandi, rgv premakatha, and more movies ekade thesaeu

  • @chinnahonnur
    @chinnahonnur 2 роки тому +2

    you didnt cover polytechnic collage, TDP building, beautiful canal, Theatre and all

  • @krishnakumari6982
    @krishnakumari6982 2 роки тому +2

    Old is gold ante eve

  • @ntataji8818
    @ntataji8818 2 роки тому +2

    Next poduru video homeopathy rakisna raju garu vomsam gurichi chepandi.

  • @pavitranellore4101
    @pavitranellore4101 2 роки тому +1

    Evvsathyanarayana theesina movieslo illu chupinchandi

  • @padma9025
    @padma9025 2 роки тому +2

    👌👌👌👌👌

  • @shaikchand6368
    @shaikchand6368 2 роки тому +2

    👍👍👍👍

  • @pulipuli2416
    @pulipuli2416 2 роки тому +1

    మాది పొడూరు గామం ఇప్పుడు చైనా లో కూర్చుని వున్నాము

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      అయ్యో ఎందుకు కూర్చోవడం bro

  • @vijaykumardoddipatla7503
    @vijaykumardoddipatla7503 Рік тому +1

    Madi poduru

  • @plpbabu6260
    @plpbabu6260 2 роки тому +7

    Tara Tara Tarala ki charagani asti