CM Jagan Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | జగన్ అనే నేను - 2024 - TV9

Поділитися
Вставка
  • Опубліковано 7 тра 2024
  • ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సమాధానాలు.. సీఎం జగన్‌తో టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ
    YS Jagan Exclusive Interview With Rajinikanth Vellalacheruvu
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #CMJagan #RajinikanthVellalacheruvu #YSJaganOnTV9 #tv9telugu #ysjagan #apelections2024 #appolitics

КОМЕНТАРІ • 2,4 тис.

  • @singuriteja
    @singuriteja 29 днів тому +484

    జగన్ గెలుపు కోసం ఈ ఇంటర్వూ ఉపయోగ పడుతుంది అని అభిప్రాయం పడుతున్న వాళ్ళు లైక్ చేయండి

  • @dileepuggina303
    @dileepuggina303 29 днів тому +147

    Genuine answers for all questions

  • @gsreelatha-jm9tf
    @gsreelatha-jm9tf 29 днів тому +76

    జై జగనన్న వన్స్ మోర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు

    • @muralikv8616
      @muralikv8616 25 днів тому +2

      Sanka inka ekkada Nakalo akkada nakaiyindi..naaaaaakundi pondi

  • @chandruB.Sc.BEd.6257
    @chandruB.Sc.BEd.6257 29 днів тому +25

    ఇంత అవగాహనతో...నిశ్వార్థంగా ఒక ముఖ్యమంత్రిగా.. పేదవాడి.. ప్రతి ఒక్కరి కోసం... ఎంతగా ఆలోచన చేసి..ప్రజల కోసం.. తపన పడుతున్న... ముఖ్యమంత్రి ని ఈయనే.. చూస్తున్న 🙏🙏

  • @saimanikantaprinters3205
    @saimanikantaprinters3205 29 днів тому +139

    Best CM Never Before Never After JAGAN MOHAN REDDY is Long Time CM in Andhra Pradesh

  • @vanherpathan7096
    @vanherpathan7096 29 днів тому +331

    🎉🎉 హ్యాట్స్ ఆఫ్ జగన్ అల్లా సాక్షిగా మీరే ముఖ్యమంత్రి

    • @rajeshvk7064
      @rajeshvk7064 29 днів тому

      Alla ne oka fake ra pig

    • @manjum5941
      @manjum5941 29 днів тому +10

      హనుమంతుడి సాక్షిగా ఇ సారి అవ్వడు

    • @arkcreations3489
      @arkcreations3489 29 днів тому +3

      ​@@manjum5941chooddam ee devudu goppodo😂

    • @manjum5941
      @manjum5941 29 днів тому +1

      I’m not talking about god my friend . Itz my opinion which I’m swearing on my god Hanuman whom I believe

    • @user-zc1sq8vu6w
      @user-zc1sq8vu6w 29 днів тому +1

      దేవుని పేరు మధ్యలో ఎందుకు తెస్తావురా మూర్ఖుడా? నీకు ఇష్టం ఉంటే ప్రార్థన చేయ్, అంతేగానీ ఇలా సోషియల్ మీడియాలో దైవం పేర్లతో సవాళ్లు చాలెంజ్ లు పాప కర్మకు దారితీస్తాయి.

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 29 днів тому +28

    గ్రేట్ సిఎం జగన్ అన్న ❤❤❤❤❤❤❤❤❤❤ మళ్ళీ సిఎం జగన్ అన్న. హిస్టరీ రిపీట్ ❤❤❤❤❤

    • @avinashcrazzy
      @avinashcrazzy 27 днів тому

      Vadu cm aethe Vadu valla nanna ni Babai ni Ela champedo ala chasthadu

    • @pn4641
      @pn4641 26 днів тому

      ​@@avinashcrazzynuvvu kallatho chusava.

  • @ramamurthy4731
    @ramamurthy4731 29 днів тому +54

    మీ ఇంటర్వ్యూ ప్రశ్నలు కి చెప్పిన సమాధానాలు విన్న తరువాత మీ మీద ఉన్న అభిమానం రెట్టింపు అయింది , సిఎం అనే అహం లేదు గర్వం లేదు ఒక కామన్ మాన్ లాగా ఉంటారు you are great 👍

  • @narasimhakumar3419
    @narasimhakumar3419 29 днів тому +147

    జగన్ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది రజనీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది మేనిఫెస్టో ఇచ్చిన పథకాలన్నీ 90% నెరవేర్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని నిరూపించుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు.

    • @Nijamkudauntundhi
      @Nijamkudauntundhi 29 днів тому +1

      3 hours interview chesi daninin edit chesi 1hr la chesaru..
      Jagan ki dammu Anni channels nundi lokesh la preesmeet ivvamanu

    • @annapurnach2289
      @annapurnach2289 29 днів тому +2

      ​@@Nijamkudauntundhidamma????? 😂😂😂

    • @RajendraPagadala
      @RajendraPagadala 28 днів тому

      Apara sannasi

    • @silpagolla5013
      @silpagolla5013 28 днів тому +3

      Scripted interview

    • @kirankalluri7003
      @kirankalluri7003 28 днів тому +1

      Joke bagundhi 😂

  • @ramakrishnaiah6724
    @ramakrishnaiah6724 29 днів тому +146

    Wonderful, focused, committed,straight forward daring, dynamic, empathetic and daring leader in the Indian politics. Hat's off to Amazing leader Sri Y S Jagan mohan Reddy. Wish you all the best.❤❤

    • @sharoze786786
      @sharoze786786 29 днів тому +5

      5rs transferred

    • @bharadwajj1654
      @bharadwajj1654 29 днів тому

      ​@nenukc you know so much about development right? Then how come your IQ is so low ans common sense? Shall I tell why I said this? How did you use the word murderous leader? You have any proofs that jagan murdered someone? I'm sure you are talking in the air. So this means your starting statement itself is enough evident that your comments on development are pointless. Please come back again and talk sense.

  • @rdivyasamuel6313
    @rdivyasamuel6313 28 днів тому +11

    Whata futuristic view... sustainable development ❤❤❤❤ Quality education.. i truly beleive in it❤

  • @vsr.sanjeevreddy1408
    @vsr.sanjeevreddy1408 29 днів тому +10

    Iam Telangana but I like YSR and ys jagan garu

  • @srinivasareddy1537
    @srinivasareddy1537 29 днів тому +564

    ఇంటర్వ్యూ తరువాత చాలా విషయాలు తెలుసు కున్న

    • @richee3745
      @richee3745 29 днів тому

      ​@@nenukcnext babu ni bokkalo thostharu

    • @bharadwajj1654
      @bharadwajj1654 29 днів тому +15

      ​@nenukc CBI hasn't arrested avinash yet, he is under investigation still. The murder is committed by dastagiri.

    • @Nijamkudauntundhi
      @Nijamkudauntundhi 29 днів тому +8

      ​@@bharadwajj1654grow up dude..
      CBI tried to arrest him but ap police stopped CBI ...
      And Avinash bail lo unnadu..
      Avinash accused
      .Avinash jail ki velli investigation aethey ..next barathi kuda case lo involvement bayataku vastundhi

    • @bharadwajj1654
      @bharadwajj1654 29 днів тому +16

      @@Nijamkudauntundhi wow 😂😂 a centralized government agency like CBI is stopped by a state government law and order department??? And you are telling me to grow up? Buddy even a smallest sense in this lifetime if you get. ..come back and then talk or put your opinion across. It's like a dinosaur is stopped by an ant. 😂 kudos to you man. No wonder lack of knowledge is dangerous to society.

    • @bharadwajj1654
      @bharadwajj1654 29 днів тому +6

      @@Ycheapy babu badam ala aite how is CBI is investigating since the last few years in andhra?? 😂 how are cbi courts and other courts already involved and investigation is on. Please have patience wait and watch until the verdict comes out. Avinash has already been questioned. You do not need state permission for CBI to come into picture FYI . CBI has come long back. I think you are stuck way in the past. 😂😂

  • @jyothimummadi7968
    @jyothimummadi7968 29 днів тому +42

    Very good and transparent interview.ekkado doubt undedi now its clear

  • @k.s.yashasree3291
    @k.s.yashasree3291 29 днів тому +13

    Interview dwara chala vishayalu artham ayayi good information

  • @vijethareddy7259
    @vijethareddy7259 29 днів тому +7

    Anna clear-cut presentation with clear information. Anna you are one of the unique leader with great vision for development. Anna hatoff for the education and health care systems. I vote for Jagan Anna

  • @user-zm1xy1fd7r
    @user-zm1xy1fd7r 29 днів тому +61

    One of the best interviews in recent past!!! CM Jagann was amazing all through out!!! ❤❤❤ Appreciate Rajnikant too!! ❤❤❤

  • @Tryalways
    @Tryalways 29 днів тому +118

    ధన్యవాదములు టీవీ 9 యాజమాన్యం రజనీకాంత్ గారికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నిజంగా మీకు పేద బడుగు బలహీనవర్గలు మీకు రుణపడిఉంటాము 🙏జై జగన్

  • @user-ep6je9wv7r
    @user-ep6je9wv7r 29 днів тому +14

    Even i have seen my friend came back from Hyderabad private hospital and joined Govt hospital... this is very good reform... to atleast have a doc to address the issue, PHC near me has got new building and frequent visiting of doctors.. Cancer hospital in my city is under costruction. I have presonally visited govt schools the reform is never seen before.. He is obsolutely correct. after 10 to 15 years the kids who are getting education will be the pillers to remove powerty from families..
    ,

  • @BurlaMurali
    @BurlaMurali 29 днів тому +26

    విశ్వసనీయత ఉన్న నాయకుడు అంటే మా జగనన్నే మళ్లీ నువ్వే ముఖ్యమంత్రి అన్నా కోట్లాదిమంది నీ వెంట ఉన్నామన్న జయహో జగనన్న🎉🎉

  • @anandstudytricks9091
    @anandstudytricks9091 29 днів тому +338

    ఎల్లో మీడియా కు గూబ గైయ్ మని అని ఉంటుంది 😄😄😄

    • @taurusg473
      @taurusg473 29 днів тому +6

      Mama ready ga undamanu Jail ki povadaniki sindham ga undamanu 😂😂

    • @capturemedia3092
      @capturemedia3092 29 днів тому +6

      5 hrs lo 50k views kuda raledu kada ra?

    • @knagendra7727
      @knagendra7727 29 днів тому

      ​@@capturemedia3092hs avnu. ..edi 10min video kada views vacheyadaniki 😂😂😂

    • @AvinashV-Reddy
      @AvinashV-Reddy 29 днів тому

      @@capturemedia3092ABN, TV5 and so called yellow channels lo ithe vachevi bro
      Yellow kada antha fast ga spread idhi

    • @chowdappathogata5837
      @chowdappathogata5837 29 днів тому +1

      Yes Brooo

  • @balub2526
    @balub2526 29 днів тому +282

    2014 ఎలక్షన్ మ్యానిఫెస్టో లో 30% కూడా చంద్రబాబు చేయలేదు, అందుకే 2019 ఎలక్షన్ లో odipoyadu

    • @JSLpathi478
      @JSLpathi478 29 днів тому +22

      30%chesi VUNTE chaalaa goppa..10% koodaa manifesto ni amalu cheyyani vaadu CBN

    • @mahesh_96955
      @mahesh_96955 29 днів тому +8

      ​@@JSLpathi478 In my opinion 5 percent kuda cheyaledhu

    • @Nijamkudauntundhi
      @Nijamkudauntundhi 29 днів тому

      CBN kuda appu 5L CR cheste Anni chesi vadu taravatha generation modda gudisedhi..
      CBN ki indu 1L CR appu ni..
      CBN 2.5L CR chesadu(central permission tho).+ 1L CR ( corporation tanaka peti).
      Jagan 10L CR appu chesadu 5L CR ( central government permission..raithulaki motor ki meter valla akkuva loan echaru) and corporation dwara 4L CR and lands tanaka petti 1L CR..
      CBN kuda lands Anni tanaka pettu unte 90L CR raithu runa mafi chesi state ni modda kudipinchaledu ani mi alochana??

  • @PrasadKothamusicchanel
    @PrasadKothamusicchanel 29 днів тому +61

    ఈ ఇంటర్వ్యూ జగన్ అన్న ని విమర్శించే వాళ్ళు చూస్తే బాగున్ను.
    అన్న సీబీన్ పది పైసలు పని చేసి పదిరూపాయలు పబ్లిసిటీ చేస్తాడు. మీరు అలా చెయ్యలేదు అందుకే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు❤ యు అన్న.

    • @sailajathota1401
      @sailajathota1401 28 днів тому

      ఈ ఐదు సంవత్సరాలలో లేనిది ఇప్పడు ఇంటర్వ్యూ ఇచ్చిందే ఓట్లు కోసం. అతని ప్లాన్ సక్సెస్ అయింది. మీలాంటి గొర్రెలు ఈ ఇంటర్వ్యూ చూసి మురిసిపోతున్నారు.

  • @sreenivaskb5118
    @sreenivaskb5118 29 днів тому +32

    Yes జగన్ అన్న మీరు ఫ్యామిలీ గురించి కరెక్ట్ గా ఆలోచించారు ఇపుడు ఆల్రెడీ తెలంగాణ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అలాంటి మాట మీరు రాకుండా చుసుకుంటున్నారు ఈవిషయం మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆలోచించాలి అన్న మీ డిసిషన్ కరెక్ట్ అన్న జై జగన్

  • @TRUELY-SPEAKS.
    @TRUELY-SPEAKS. 29 днів тому +296

    Q). ఈ ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే, చేసే మొదటి పని ఏమిటి?
    A). మొదటి పనిగా, ఎంతో బాధ్యతగా, website లోనుండి తన మేనిఫెస్టోని తీసేస్తారు.

    • @jayachandrareddy5396
      @jayachandrareddy5396 29 днів тому +8

      😂😂

    • @coinmasterjay5381
      @coinmasterjay5381 29 днів тому +11

      Already tesesadu😂😂

    • @Nijamkudauntundhi
      @Nijamkudauntundhi 29 днів тому

      Jagan gadu emina chesadu .
      1.CPS
      2. Madya nisedam
      3. Madalam ki oka cold storage
      4. Amma vadu andariki
      5. Amaravathi lo CBN Michi devel5
      6. Raithulaki uchitam ga bores
      8. Dwarka runamafi
      Ela chala unnavi

    • @simha055
      @simha055 29 днів тому +17

      ఇంత confidence vundi అంటే... అంత కష్టపడి పనిచేసే వారిలో confidence ఆటో మేటిక్ గా వస్తాది ... ఏపీ ki తిరుగులేని సీఎం.. శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు...2024,2029..కూడా... సీఎం అవుతాడు...జై జగన్ మోహన్ రెడ్డి

    • @Nijamkudauntundhi
      @Nijamkudauntundhi 29 днів тому

      Fake na bathukuli

  • @helloap1234
    @helloap1234 29 днів тому +90

    Heart is overwhelmed by listening to his vision
    All the best Sir ❤

  • @rdivyasamuel6313
    @rdivyasamuel6313 29 днів тому +10

    Though iam from Tamilnadu I really appreciate your tremendous work CM sir..Hatsoff to you❤You are really a great man more than CM!!!!! I like all your schemes except few...!!But you really did a great development in the field of education and Hospitals...❤❤❤That's really a great move which no other CM in India did❤!!! Your way of answering the questions make sense and I definitely trust you will turn AP into the best State ❤❤❤❤❤ wishing you all the best!!

  • @aswinkumar5075
    @aswinkumar5075 29 днів тому +7

    I was in wrong opinion about welfare schemes but this interview made me understand the good governance towards development. This truth and statement where hidden by our Yellow media...I think since last 59 months you where in people...CM again 2024!

    • @straightdrive2042
      @straightdrive2042 20 днів тому

      Hey roju antha sakshi chustharu kadha knowledge hub sakshi

  • @DulkarDq-nt8xb
    @DulkarDq-nt8xb 29 днів тому +175

    YS JAGAN ANE NENU ......💥💥💥💥

  • @sreedharthatturi5860
    @sreedharthatturi5860 29 днів тому +178

    గ్రేట్ లీడర్ అండ్ సీఎం జై వైసిపి

    • @barakbabu7155
      @barakbabu7155 29 днів тому +4

      దేవుని నామము నకు స్తోత్రము కలుగును గాక దేవుని నామము నకు మహిమ కలుగును గాక ఆమేన్
      ముందుగా గౌరవ నీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారికి శుభాభివందనములు
      రెండవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా 2024 జూన్ 4 తారీకున 2 రెండవసారి ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయుచున్న శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక ప్రమాణం స్వీకారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వీరాభిమాని

  • @duvvadasurendra5675
    @duvvadasurendra5675 29 днів тому +3

    I saw it for the first time, very matured Jagan..

  • @ashirvadam-be2pp223
    @ashirvadam-be2pp223 29 днів тому +5

    జగనన్న కుటుంబంలో అందరికి న్యాయం చేసారు

  • @akulasateesh6290
    @akulasateesh6290 29 днів тому +181

    జై జగనన్న గ్రేట్ లీడర్

  • @gvaraju9989
    @gvaraju9989 29 днів тому +268

    జగన్ మోహన్ రెడ్డి గారు రాజకీయాలలో ట్రెండ్ సెట్టర్. పాలన జగన్ కి ముందు జగన్ తరువాత అని చెప్పవచ్చు. విద్య,వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ పరిపాలన లో అన్నిటా చారిత్రాత్మకమయినా మార్పులు. నాకు 62 సంవత్సరాలు గతంలో ఎన్నడూ చూడని పారదర్శకమయినా పరిపాలన. అన్ని వ్యవస్తల ప్రక్షాళన. రాజకీయ వ్యవస్థ తో సహా. కాని యెల్లో మీడియా ఈ రాష్ట్రం లో 1980 నుంచి సమాజం లో చదువుకున్న వారిని కూడా విజయవంతంగా తన తప్పుడు ప్రచారం తో ఒక గ్రూ లోనే ఆలోచించేలాగా చేస్తుంది. వాళ్ళ జీవితాలు ముగిసిపోతున్నా కూడా అందులోంచి బయటకు రాలేనంత ఊబి లో ఉంచాగాలిగారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పేదలకి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితి పెత్తనదారులకు నచ్చడం లేదు. అప్పులు గురుంచి దుష్ప్రచారం చేస్తున్నారు. వారి టైమ్ లో చేసిన అప్పులకి లెక్కలు లేవు. జగన్ చేసిన అప్పులకి లెక్కలున్నాయి. జనాలు తనను నమ్మడం లేదని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని భయబ్రాంతులకి గురి చెయ్యడం ద్వారా ఎన్నికలు లో లబ్ది పొందాలని చూస్తున్నాడు మన దగా CBN. ఈ యాక్ట్ వలన బినామి భూములకి తప్ప ఎవరికి ఎటువంటి నష్టం లేదు పైగా భద్రం కూడా

    • @bobbanagaraju6902
      @bobbanagaraju6902 29 днів тому

      ఇంత పెద్ద కామెంట్ చేసావు కదా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏంటో చెప్పు గొర్రె

    • @nimushakavivenkatesh9647
      @nimushakavivenkatesh9647 24 дні тому +1

      Bhoomulunna vallaku mottam meeda bokke

    • @swamygarisreenivas7291
      @swamygarisreenivas7291 22 дні тому

      ❤❤😊❤😂❤😊❤😂😂❤❤❤❤

  • @umamaheswari9499
    @umamaheswari9499 29 днів тому +6

    Andhra is blessed by a great leader

  • @ZaheerParvez
    @ZaheerParvez 29 днів тому +3

    One of the best Interviews that I ever watched on internet. It covered almost all the questions of common people and all of them were replied comprehensively with full clarity and future plan. We must appreciate the sincerity in the efforts of AP Chief Minister YS Jaganmohan Reddy. He envisioned for a sustainable development model and he is executing with full sanctity. The three important things that he lack are:
    1. Financial support from the Central Government
    2. Support and Positive Coverage of Media
    3. A section of people who still blindly believe in betraying, fraudulant and decietful TDP party due to various reasons.

  • @sriprince1
    @sriprince1 29 днів тому +44

    Really super Jagan from starting to ending emanna clarity, clear ideas , thoughts. What knowledge and what a commitment towards governance.
    Each and every question ki navuthu open ga cheparu.

  • @sumirkumarpotnuru4333
    @sumirkumarpotnuru4333 29 днів тому +97

    One of the best political interview I watched, very cool person.

  • @kksarees4215
    @kksarees4215 29 днів тому +13

    మీ ఇంటర్యూ బాగుంది.మీరు టీవీ చానల్ లో లైవ్ కవరేజ్ కి వస్తే ఇంకా బాగుంటుంది.

  • @prasannaboreddy
    @prasannaboreddy 29 днів тому +12

    Thanks for the clarity on the Muslim Reservation. I never know about it till now CM Bro

  • @SS5PK
    @SS5PK 29 днів тому +233

    రజిని గారు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రమే చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా కొంతమంది చదువుకున్న మూర్ఖులు

    • @SMR826
      @SMR826 29 днів тому +4

      5/-

    • @SS5PK
      @SS5PK 29 днів тому +11

      @@SMR826 నువ్వు ₹5 కి పని చేస్తున్నావని అందరూ అలానే ఉన్నారు అనుకోవడం తప్పు

    • @AgainstCorruption-1
      @AgainstCorruption-1 29 днів тому +2

      Rey 5rs … inka budhi raledha

    • @ananthteja7373
      @ananthteja7373 29 днів тому +2

      Inthaki nv chaduvkunnava

    • @SS5PK
      @SS5PK 29 днів тому +3

      @@AgainstCorruption-1 నీకు బుద్ధుంటే ఈ రకంగా కామెంట్ పెట్టావు కదరా

  • @kanyakumarithummalagunta1287
    @kanyakumarithummalagunta1287 29 днів тому +341

    కూడు,గూడు,గుడ్డ,నిరుపేదలకు అందినప్పుడు సమ సమాజం అన్న నినాదం తో పాటు, విద్యా,వైద్యం కూడా చేర్చిన సమసమాజ నిర్మాత వైఎస్ జగన్
    Always God with Jagan 🙌

    • @nikereddy117
      @nikereddy117 29 днів тому +3

      Jayahooo Jagan Mohan Reddy Ãññã 💙🤍💚🔥

    • @gopichandyarrabotula
      @gopichandyarrabotula 29 днів тому +8

      నిజమైన పేదవాడు ప్రభుత్వ పధకాలకు ఆశ పడడు మీలాంటి paytm వాళ్ళే ఆశ పడతారు

    • @annapurnach2289
      @annapurnach2289 29 днів тому +2

      ​@@gopichandyarrabotulaఎంత దుర్మార్గంగా matlafutunnavu. పేదలు ఆర్ధిక సహాయం వుంటేనే kada వాళ్లు bagupadedi.

    • @gopichandyarrabotula
      @gopichandyarrabotula 29 днів тому +6

      @@annapurnach2289 పేదవాడు ఎప్పుడు తమ కష్టాన్నే నమ్ముకుంటాడు సహాయాన్ని కాదు

    • @babureddy1648
      @babureddy1648 29 днів тому

      Good 😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 good

  • @showkathali1000
    @showkathali1000 29 днів тому +3

    Very clear vision with practical thinking...........

  • @benarcher8060
    @benarcher8060 29 днів тому +16

    Play the video at 1.25x, excellent interview 😊

  • @sathyananddharavath3676
    @sathyananddharavath3676 29 днів тому +193

    మీ ఆలోచనలు ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నయి సార్. పేదలకు మీ లాంటి నాయకుడు చాల అవసరం సార్, Sorry మీ లాంటి కాదు మీరే కావాలి సార్. అర్ధం కానీ దరిద్రులు ఎంత మంది ఎమన్న తల్లో నుండి రాలే వెంట్రుకలతో సమానం. ప్రతి దాని విషయంలో క్లారిటి ఉన్న నాయకుడు సార్ మీరు.సూపర్ సార్

    • @sathyananddharavath3676
      @sathyananddharavath3676 29 днів тому +12

      @@nenukc చెప్పనుగా ఎంట్రుక తో సమానం అని. నువు చూసావా పంపించడం లఫుట్

    • @mahesh_96955
      @mahesh_96955 29 днів тому +6

      ​@@nenukc Avasarai maithe ninnu kuda pampisthadu

    • @bkentatairments5580
      @bkentatairments5580 29 днів тому

      Nuvu kuda vatakai tho samanam​@@sathyananddharavath3676

    • @bobbanagaraju6902
      @bobbanagaraju6902 29 днів тому +4

      దరిద్రుడు ఎవడు నీ కామెంట్ చూస్తే తెలుస్తుంది చెత్త నాయాల

    • @bapudumantu6933
      @bapudumantu6933 29 днів тому +2

      ​@@nenukcమీరు అంతేరా ఇక మారరు...

  • @karnapupavankumar2794
    @karnapupavankumar2794 29 днів тому +34

    Anna ...proud feeling while watching your interview....nee thought process excellent anna..neeku kakapothe evadiki anna fanism chesedi...proud feeling anna nee fan ayyinandhuku

  • @veerua1087
    @veerua1087 29 днів тому +5

    Jagan anna voice YSR la undi ee interview lo

  • @moulalisk8496
    @moulalisk8496 29 днів тому +5

    This is very great interview❤

  • @varmaramgopal8837
    @varmaramgopal8837 29 днів тому +348

    చివరి కీ ultimate గా jagan sir win అవ్వుతున్నారు ఈ election లో

  • @moyyamohan7060
    @moyyamohan7060 29 днів тому +33

    Highlight of this interview is last five minutes is impressed me lot.. Do ur work n leave it to god❤

    • @kjyothighubrah7404
      @kjyothighubrah7404 29 днів тому +2

      అవును బ్రో నేను కూడా.ఆ మాట చెప్పడం చాలా గట్స్ ఉండాలి గ్రేట్ లీడర్ జై జగన్ అన్న 💕

    • @raghunathgurram
      @raghunathgurram 26 днів тому

      andaru adhega chesedhi
      daantlo veedu goppathanam emundira peytms
      meeru inka 1947 loney aagipoyaru raa 5 rs vedavallara

  • @srinivasarao6866
    @srinivasarao6866 26 днів тому +12

    Cps రద్దు? మద్యపానం నిషేధం?1000దాటితే ఫ్రీ గా వైద్యం? జాబ్ క్యాలెండరు? మీకు ఇవన్నీ అబ్బద్దాలు గా కనిపించడం లేదా?

    • @Hariharanceaaefire
      @Hariharanceaaefire 5 днів тому

      Guddipookollaki kanapadav bayya

    • @RandomRads
      @RandomRads 8 годин тому

      @@Hariharanceaaefire put aside your caste and fan following. See what Jaganmohan really did to your state. He thought, distributing money is going to work. But people want true development.
      Don’t sell your soul for some stupid political agendas.

  • @kranthikn3
    @kranthikn3 29 днів тому +9

    Jagan Anna ki artham kavatledu.... Chala amayakudu.....
    The reason why TDP and Babu is opposing land titling act:
    This will become a great danger for land grabbers and illegal activities. Telangana lo, Hyderabad lo Babu relatives, binamis, and other acquaintances Ela aithe motham land kabza chesaro, Andhra lo kuda alane chesaru, especially during amaravathi capital announcement time.
    If this act comes into effect, all these kabza people will be caught, so they are really terrified!!!!
    Hope jagan Anna and YSRCP realizes this and takes this view into public!!!!

  • @balakrishnareddy179
    @balakrishnareddy179 29 днів тому +42

    Great leader , Wish to see him again as CM after 2024 elections

  • @santoshkumarbankuru2304
    @santoshkumarbankuru2304 29 днів тому +80

    Super hero y s jagan

  • @harikrishnaharikrishna8368
    @harikrishnaharikrishna8368 29 днів тому +16

    🙏🙏👍👍🌹 తెలంగాణ కూడా మీరే రావాలి సార్

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 29 днів тому +99

    పేద ప్రజలకు మంచి చేస్తున్నారు మీరే మా నమ్మకం అనుకునే కోట్ల మంది ప్రజలు ఉన్నారు జగన్ అన్న కే వోట్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yarlagaddaramya
    @yarlagaddaramya 29 днів тому +38

    Superb interview❤

  • @KnowUrself155
    @KnowUrself155 29 днів тому +368

    రోడ్లు రోడ్లు ఏడవడం కాదు, ఓటు లేని పిల్లల భవిష్యత్ కోసం వేసిన రోడ్ ని గమనించండి. జగన్ చేసిన మేలు కనపడటానికి ఒక పది సంవత్సరాలేైన పడుతుంది. విజ్ఞతతో ఆలోచించండి.

    • @Ghani9
      @Ghani9 29 днів тому +21

      అపుడు వరకు జాబ్స్ లేకుండా జగన్ అన్న టాబ్స్ లో ఆడుకోమంటరా

    • @prashanth9066
      @prashanth9066 29 днів тому +10

      Chaduvu Kunte jobs vistai. Ila comments pedite vostaya..Mee kastam adi vere everi bikhsa kadu. .

    • @JSLpathi478
      @JSLpathi478 29 днів тому

      ​@@Ghani9lanjaa kodakaa! CBN GAADU aa 5 years lo enni government jobs ITCHCHAADU.enni private jobs create chesaado chepparaa bhadkav

    • @Ghani9
      @Ghani9 29 днів тому +7

      @@prashanth9066 నేను ఆడింగింది ఆంధ్ర లో , ఎక్కడికో వెళ్లాలంటే వెళ్లి చేస్కోవచ్చు... నాది డిగ్రీ అయిపోయింది విజయవాడ లో నెలకి ఒక 30వేలు వచ్చే జాబ్ ఎదన ఉందా ? Any field... రోజుకి కనీసం 1000 లెక్కన సంపాదన ఉండాలి ఈ రోజుల్లో...

    • @choosyme
      @choosyme 29 днів тому +9

      @@Ghani9recession anedi undi world lo, our state is formed newly , hyderabad took 50years for development, its impossible to develop amaravathi and get investments in amaravathi inko 30 years ayina kuda, companies akadaki ravu, there is no proper basic international airports are railways stations for investors to come and invest it in there, amaravathi capital is a bad choice by cbn

  • @chaitanyakumarreddy7275
    @chaitanyakumarreddy7275 29 днів тому +4

    As a normal person we should learn the DEDICATION you are showing towards your goal🙏 you are just like a arrow released from Arjuna's bow.
    All the best anna🤝

  • @mamillaravikumar9235
    @mamillaravikumar9235 26 днів тому +5

    Best comedy ever seen

  • @ramamohanaraoj7287
    @ramamohanaraoj7287 29 днів тому +76

    No turning back. ఘన విజయం మీదే నో డౌట్ ఎట్ ఆల్ ప్రతిపక్షాలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే నిజాలు బట్టబయలయ్యాయి ఎంత వివరణతో కూడిన ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేదు టీవీ9 వారికి ప్రత్యేక ధన్యవాదములు❤❤❤❤

  • @kodandadadala6425
    @kodandadadala6425 29 днів тому +103

    Great CM❤❤❤

  • @AhmedsCorner
    @AhmedsCorner 29 днів тому +18

    Now his voice is just like YSR 😢 johar YSR

  • @NaveenKumar-wg9go
    @NaveenKumar-wg9go 29 днів тому +3

    What an interview 👍👍👍. Superb explanation Jagan Sir. I really loved this interview.

  • @kapadamkiran
    @kapadamkiran 29 днів тому +58

    One of the Great 🫡 Leader in India

  • @anilruben9883
    @anilruben9883 29 днів тому +160

    మీరు ఎంతో ప్రణాళికబద్దంగా నిబద్దత కలిగి ఎంతో చక్కని పరిపాలనా అందించారు.దేశంలో మీలాంటి నాయకులు అవసరం.మళ్ళీ మీరే తప్పకుండా cm అవుతారు..

    • @deepakkanaparthy8914
      @deepakkanaparthy8914 29 днів тому +2

      Then your vote is precious sir. Please vote for YSR congress. Fan symbol

    • @anilruben9883
      @anilruben9883 29 днів тому +3

      Iam from Telangana,
      Iam fan of YS Jaganmohan Reddy,
      Sir💐.

    • @jpdirection
      @jpdirection 26 днів тому +1

      😅😅

  • @chakalivenkivenkatesh9625
    @chakalivenkivenkatesh9625 28 днів тому +2

    మీలాంటి సీఎం మాకు కావాలి ఈసారి గెలిస్తే సార్ మా కళ్యాణదుర్గం ప్రాంతానికి నీరు వచ్చేల చూడాలి చాలా వెనుక బడిన ప్రాంతం అన్న నీరు ఇస్తే కల్యాణదుర్గం ప్రాంతం శ్యాశ్యసామలం అవుతుంది ఇది ఒక్కటి చెయ్యండి అన్న 🙏

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 29 днів тому +10

    మా పేద ఇంటి పెన్నిధి మా జగన్ అన్న. I am an infinite fan of Jagan anna blessings from Telangana

  • @asridurga1391
    @asridurga1391 29 днів тому +134

    💐👍 రజనీ గారు జగన్ అన్నకు చెప్పండి...
    వాళ్ళు ల్యాండ్ టైటిల్ డాక్యుమెంట్ లో గవర్నమెంట్ సింబల్ , మీ ఫోటో కూడా వేస్తున్నారు, దాన్ని మీరు సరిచేసుకోవాలని నా మనవి, అలా కాదు కదా గవర్నమెంట్ సింబల్ మాత్రమే ఉంటే ఈ ఎలిగేషన్స్ రాకుండా ఉంటాయని నా అభిప్రాయం.
    💐💐💐💐Wish you good luck 👍👍

    • @maheshpanta4796
      @maheshpanta4796 29 днів тому

      Yes

    • @RajendraKumar-su3xo
      @RajendraKumar-su3xo 29 днів тому

      ❤❤❤

    • @sangammadhu6748
      @sangammadhu6748 29 днів тому +1

      Koncham swaradam vundali Anna.. athani phote kosam anni antunaru..

    • @vattimillipadminivineetha214
      @vattimillipadminivineetha214 28 днів тому

      Yes

    • @anilmeenapogula
      @anilmeenapogula 28 днів тому

      photo unte thapu anti asalu gatham lo avaru cheyaleni vidanga jagan mohan reddy garu chesaru ayana governament lo ayana ok CM kabatti ayana photo ne untadi land lenivallaki telustadi aa bhadha anto unavallaki ami thelvadu lenivadu photo unda leda ani chudaru sayam chesaru ani alochistaru land details valla perlu medha register untadi kada

  • @Rado2024
    @Rado2024 29 днів тому +55

    Superb ❤.
    Watch him explain it slowly, with confidence and wisdom.
    He knows what he is doing

  • @sailajayrgudipati468
    @sailajayrgudipati468 29 днів тому +6

    Sustainable development ❤. Can see ysr in Jagan along with Jagan

  • @user-mp4ew2mw2y
    @user-mp4ew2mw2y 29 днів тому +6

    అసలు చాల విషయాలు ఇంటర్వ్యూ లో చెప్పారు what an idealogy about education system, ప్రతిపక్షాలు developement గురించి మాట్లాడితే వాళ్ళు మాట్లాడింది కొంత నిజమనుకున్న,కానీ T S కంటే ఎక్కువగా DEVELOPMET చేశారు

  • @mathewsgodusu3123
    @mathewsgodusu3123 29 днів тому +191

    రాజశేఖరరెడ్డి ఆత్మ గా వచ్చి మాట్లాడుతున్నారు.

    • @harihk8647
      @harihk8647 28 днів тому +5

      😂

    • @yakhil7907
      @yakhil7907 28 днів тому +5

      రాజశేఖర్ రెడ్డి మాట్లాడితే గంబీరంగా ఉంటుంది... వీడిలా నత్తిగా మాట్లాడడు

    • @durganagendrasunkara7909
      @durganagendrasunkara7909 26 днів тому +1

      😂😂😂😂

    • @pn4641
      @pn4641 26 днів тому

      ​@@yakhil7907neeku chevuduemo nathilavinabadutundi.

    • @yakhil7907
      @yakhil7907 26 днів тому +1

      @@pn4641 ne chevilo edho undhi anduke. Niku vunapadaltla😂

  • @K.ml57
    @K.ml57 29 днів тому +179

    జగన్ వెనుక ఉన్న YSR PIC సరిగా కనిపిస్తే బాగుండేది.

    • @praveenkumarganapathiraju7897
      @praveenkumarganapathiraju7897 29 днів тому +3

      Ade magic kanipinchkudadu unante undali kani undakudadu😂

    • @drramadevikothapalli2929
      @drramadevikothapalli2929 29 днів тому +3

      Aayana affect prajala manasulo fade out ayindani symbolic ga chupistunnaru. Great direction

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 29 днів тому

      Adhi blur ga vundi mundu ee బోకు వుంటే ఎప్పుడు ఆయనే ఈయన అనే భ్రాంతి ప్రజలకి కలిపించాలి గా

    • @sivajammigumpula1378
      @sivajammigumpula1378 29 днів тому

      Election code

    • @vvvvvd111
      @vvvvvd111 29 днів тому +1

      Already anniti ki YSR photos tesesaadu, only Jagan photos ee ekkada ayna

  • @rameshnaikp.e.t6184
    @rameshnaikp.e.t6184 29 днів тому +27

    ఇంకా చూడాలని పించే.మీటింగ్... పేదల కోసం నిలబడ్డా..దేవుడు.. మీరు చల్లగ ఉండలని కోరుకుంటూ... మరో సారి... ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతున్నా

  • @suneelchowdary6552
    @suneelchowdary6552 29 днів тому +167

    ఎక్కేసావ్ అన్న ఈ ఇంటర్వ్యూ తో, మీకు పాలిటిక్స్ పైన ఉన్న అవగాహన, ప్రజలకు మంచి చెయ్యాలని మీకు ఉన్న పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో ఒక మెట్టు ఎక్కేశావ్ అన్న 🙏 .
    ఎవరికి ఓటు వెయ్యాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్న నన్ను మీకే వెయ్యాలి అనే క్లారిటీ తెచ్చావ్ అన్న.

    • @sainagendra4104
      @sainagendra4104 29 днів тому +8

      Hahaha em ekkesadu bro?
      Naaku matram inka kindaki digipoyaadu ani clarity ochindi.

    • @venkatanarayana6814
      @venkatanarayana6814 29 днів тому +1

      Vaadi modda gudusu

    • @SriniVas-J143
      @SriniVas-J143 29 днів тому +1

      ​@@sainagendra4104reality lo brathakandi, not graphics or wonder world

    • @sainagendra4104
      @sainagendra4104 29 днів тому +3

      @@SriniVas-J143 reality lone unnanu bro. Meeru andaru interview super bumper antunaru. Kaani akada questions ki exact answer ekadaa ledu. Recent gaa CM gaaru oka demonstration icharu. I checked all the details. Everything in that fake. And roads kosam, capital expenditure kosam konni vela kotlu karchu chesaru CBN kante triple. Aa lekkalu papers lo thappa real gaa ekada kanpinchatle

    • @sainagendra4104
      @sainagendra4104 29 днів тому +2

      @@SriniVas-J143 I'm software bro. Nenem reels chuso, road shows chuso comments cheyatledu. Trust me. Jagan gaariki money panchadam thappa em raadu

  • @surendrareddy4925
    @surendrareddy4925 29 днів тому +66

    All the best Anna ❤

  • @hakalansjdmmejdjdn
    @hakalansjdmmejdjdn 29 днів тому +44

    Very honest person

  • @shaiknazeerbasha7244
    @shaiknazeerbasha7244 29 днів тому +4

    I love జగనన్న.

  • @bodytransformationpt3068
    @bodytransformationpt3068 29 днів тому +9

    I m sooooooo happy too watch this interview 🫶❤️🥰 I feel very happy when Dhoni comes on the field. Something similar happened to me today after watching the interview. I felt like the 2 hour interview was over in 2 minutes ❤.

  • @SunithaChelli
    @SunithaChelli 29 днів тому +121

    గ్రేట్ లీడర్ సార్ విజన్ అందుకోవాలంటే మనకు చాలా కష్టం..... గ్రౌండ్ లెవెల్ నుంచి అలోచించి చేస్తున్నారు అందుకే మన విలేజ్ లో కూడ సచివాలయాలు విలెజ్ క్లినిక్ లు వాలంటీర్స్ అన్నీ ను... కానీ కొంతమంది కి ఇవి ఏవి కనపడవు కళ్ళు ఉన్న గుడ్డోళ్ళు ఎప్పుడు చుసిన రాజధాని పోలవరం అంటారు అవేవో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఇచ్చేసినట్టు జగన్ తీసేసుకునట్టు... పేద ప్రజలు బాగుంటేనే అన్నీ బాగుంటాయి 2ఇయర్స్ కరోనా వల్ల పోయింది మిగిలిన 3 ఇయర్స్ లో ఇంత చేసిన వ్యక్తికీ రాజధాని పోలవరం పూర్తిచేయలేరా.... అలోచించి జగన్ ysrcp కి fan కి ఓటు వెయ్యండి... యెల్లో మీడియా చెప్పేది వినొద్దు జై జగన్ సార్ our pride cm ❤❤

  • @vijayabharathi6683
    @vijayabharathi6683 29 днів тому +31

    Jagan sir, HE USING ONE WORD SUSTAINABLE DEVELOPMENT ,IT IS EXCELLENT WORD . . SUSTAINABLE DEVELOPMENT IS FUTURE DEVELOPMENT. YOU CAN DEVELOP IN ALL AREAS LIKE WATER, TREES, FOREST, HEALTH, EDUCATION, ETC.

    • @kishorebabu4740
      @kishorebabu4740 29 днів тому

      @vijayabharathi6683, Pacha batch doesnt have any idea of about this Sustainable Development and growth. Vaallaku ardam kaadu. Adde maikulu pettukuni, development ledu antaaru. When CM himself is transparent nd reliable there will be no corruption and noshort falling of money that question doesnt arise. Mana bolli baabu has fake vision and most currupted in politics. Jagan Anna is real Visionery and intelectual and most honest man in politics. So kind hearted and great human being. Public health and education basics of sustainable growth.

    • @ffprogamer3992
      @ffprogamer3992 25 днів тому

      Lunja vijayabharathi,,,,velli jagan modda gudu

  • @Anand-ex3qy
    @Anand-ex3qy 29 днів тому +3

    హాయ్ జగనన్నా మీరే నిజమైన హీరో

  • @kukkalachinnari4339
    @kukkalachinnari4339 29 днів тому +38

    Super anna meeru malli vachedi meere anna

  • @sivaprasadreddyreddy2309
    @sivaprasadreddyreddy2309 29 днів тому +118

    Corona lo kuda bayapadkunda muduku tisukellina vidanam hats off sir

  • @lankaramesh4226
    @lankaramesh4226 29 днів тому +8

    సూపర్ జగన్ అన్న నీ ఆలోచనను నీ ఆశయాలు పేదల పట్ల నీకు నా ప్రేమ వెలకట్టలేనిది జగనన్న సూపర్ జగనన్న జై జగనన్న జై వైయస్సార్

  • @chagamreddyvishnuvardhanre3332
    @chagamreddyvishnuvardhanre3332 29 днів тому +3

    Super interview anna
    Great explanation about all think ❤

  • @rammohanreddy8667
    @rammohanreddy8667 29 днів тому +27

    Great leader sir meeru. Rajani garu good work.Thank u. Journalism nu bratikistunnaaru

  • @sateeshlabala5103
    @sateeshlabala5103 29 днів тому +346

    ఈ వీడియో చూశాక చంద్రబాబుకు ఓటేయాలని అనుకున్న నా మనసు మారింది.. ఈసారి జగన్కు ఓటు వేస్తాను

    • @sriupuvulla766
      @sriupuvulla766 29 днів тому +19

      Super bro

    • @lktiger009
      @lktiger009 29 днів тому +7

      😂😂😂

    • @JOSEPHVASIMALLI
      @JOSEPHVASIMALLI 29 днів тому +10

      Thanq so much 👏

    • @shalomsunderraj744
      @shalomsunderraj744 29 днів тому +9

      Done bro 🎉

    • @sabbanamouli7373
      @sabbanamouli7373 29 днів тому +14

      ​@@nenukcఇందులో నికు జగన్ ఎం అబ్బద్ధం చెప్పాడు నువ్వు ముందు ఇంటర్వ్యూ చూడూ తరువాత కామెంట్ పెట్టు అయ్యిన చెప్పింది ప్రతిదీ లైవ్ లో కనిపిస్తుంది

  • @pramodc5746
    @pramodc5746 29 днів тому +3

    lov this interview from Telangana

  • @psarada1
    @psarada1 29 днів тому +2

    జయోస్తు! “ దిగ్విజయోస్తు “
    అదిగదిగో వస్తున్నాడు జగనన్న..మనూరికొస్తున్నాడు జగనన్న
    పేదలకు, అన్నార్తులకు దేవుడన్న,
    కాలకూటముల కుహనా రాజకీయాలకు
    అదరని బెదరని ఉక్కుమనిషి మన “ అన్న”
    నవరత్న వజ్ర సంకల్ప సంధాత! బడుగు బ్రతుకుల్లో వెలుగు ప్రదాత,
    వస్తున్నాడదిగో.. జనహృదయనేత, సహృదయ హృదయవిజేత.
    జనసాగర తరగలపై తేలియాడుతూ,
    మధ్యందిన మార్తండుని కిరణకాంతుల్ని ముద్దిడుతూ,
    అవ్వా.తాతలు, అక్కచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళ కన్నీళ్ళు తుడుస్తూ,
    వస్తున్నాడదిగో జన జనార్దనుడు, జనమేజయుడు.
    అవాజ్యకరుణ, ప్రేమరసార్ధ జనజ్జేత,
    అందుకో అడుగడుగున మా మనోల్లాసజోత.
    ఈ యుగానికి మాకై అరుదెంచిన మహామనిషివి నీవన్నా,
    కర్తవ్య దీక్షలో రాజీపడని రాజీవుడవన్నా.
    రాజకీయ వినిలాకాశంలో రేచుక్కలు ఎన్ని వున్నా,
    వెండి వెలుగుజిలుగుల పున్నమి చంద్రుడు నీవేనన్నా.
    యుద్ధ గుంజన్న దుంగలు భీకరంగా నినదిస్తున్నా,
    కుట్రలు, కుహకాలు ఎన్ని పొంచి వున్నా,
    రేపటి విజయం నీదేనన్నా.
    అందుకో జన నీరాజనం నీదేనన్నా.
    ప్రతి పట్టణం, ప్రతి పల్లె జనం నీతోనే నన్నా.
    ఎవరు అవునన్నా, కాదన్నా ఆధునిక దీనజనబంధు నీవన్నా,
    ఆంధ్రమాత ముద్దుబిడ్డవి జగనన్నా.. నీవే మా అన్న.. జగనన్నా!

    • @kishorebabu4740
      @kishorebabu4740 29 днів тому

      Sarada gaaru.. Super poetry. so nice of you. Jain Jagan Anna

  • @pillavvsatyanarayana7265
    @pillavvsatyanarayana7265 29 днів тому +172

    చంద్ర బాబు ఎన్ని చెప్పినా వాడిని నమ్మే వాళ్ళు ఎవరు లేరు జై జగన్

    • @SMR826
      @SMR826 29 днів тому +4

      5/-

    • @taurusg473
      @taurusg473 29 днів тому +1

      Nenu una mava 😂😂

    • @user-so7vj3qb8p
      @user-so7vj3qb8p 29 днів тому +1

      6rupees Paytm

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 29 днів тому

      ​@@SMR826 ఒరేయ్. నువ్వు. నీ. అయ్యకు పుట్టిన వా. లేక దున్నపోతు కు పుట్టావ. నీకు. తెలుసా. 5rs అని. ఎక్కడైనా. వస్తుందా. వస్తె చూపించి. కామెంట్ పెట్టు. . జరిగినవి అన్నీ కళ్ళ ముందే. కనిపించినా. పచ్చ కామెర్లు వచ్చిన ముఖం నువ్వూ ను

    • @Nijamkudauntundhi
      @Nijamkudauntundhi 29 днів тому +1

      5r Paytm

  • @bharadwajj1654
    @bharadwajj1654 29 днів тому +58

    One of the best interviews i have seen of a political leader! Very clear and with maturity did the CM answered. Kudos to him and wishing him all the very best.

    • @SMR826
      @SMR826 29 днів тому +1

      5/-

    • @bharadwajj1654
      @bharadwajj1654 29 днів тому

      @SMR826 ikada ke ochi.. pichi kukka laga amount comment lo petadam kadu.. kudirite vote hakku unte velli 13th may na pacha batch ke vote vey. Useless batch of brainless people like you who do not know what to comment except putting paytm or putting amount in figures. You can't even debate on the development of the state.

    • @AgainstCorruption-1
      @AgainstCorruption-1 29 днів тому

      10 rs paytm

    • @richardmiller3952
      @richardmiller3952 29 днів тому +2

      ​@@AgainstCorruption-1 patym qr code a party ki undo andrki telsu le ra jenda coolie...velli tdp jenda moyi.. 2rs ostai

    • @brahmaiahgouduperu3330
      @brahmaiahgouduperu3330 29 днів тому

      ​@@SMR82625 paise transfer successfully in your account..

  • @nani5987
    @nani5987 29 днів тому +4

    Revolutionary Leader..

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 29 днів тому +4

    Vyakthigatha sakshyamu anedhi prathi okka leaders ki thappaka avasaramu prathi chota c m jagangaaru dignity maintenance chestharu he is very good and very needed person for all family's

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 29 днів тому +20

    Jagan should have given this type of eloborated interviews all these 5 years educating people about his schemes. I think it is too late. I have never seen this jagan earlier being transparant, intelligant answering, authority and deep knowledge on different schemes. Hope He should continue this in his 2 nd term keeping touch with people gives him a fetch. I am his well wisher. Very frank interview like Modiji.

    • @user-ep6je9wv7r
      @user-ep6je9wv7r 29 днів тому

      It is not late... oka trailer 24 hrs lo andari daggariki velthundi.. this interview should reach everyone... Please spread the word

  • @rgrajesh8153
    @rgrajesh8153 29 днів тому +61

    We will support you Jagan Sir

  • @ramakrishnaGosu
    @ramakrishnaGosu 29 днів тому +2

    Memorable Interview, People of AP had a Great leader with good leadership qualities.

  • @gangas302
    @gangas302 29 днів тому +67

    Vammmo vammoo Revanth reddy garu vintunnara. Mana Telangana lo cheyali ivi anni. Lekepothe Nenu AP ki vellipotha Telangana nundi. AP bro and sisters please allow us. Meeru vellipoyara AP ki kompadeesi Nenu vasthunna aagandi. Jagan ke na votuuuuuu.naku Jagan e cm kavali Telangana ki kooda.

  • @chittibabupothula3066
    @chittibabupothula3066 29 днів тому +61

    Supar message c.m.jaghan