Burning Topic : తుఫాన్‌.. | Special Story On Pawan Kalyan Political Journey | JanaSena Party -TV9

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Burning Topic : తుఫాన్‌.. | Special Story On Pawan Kalyan Political Journey | JanaSena Party -TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BurningTopic #pawankalyan #janasena #tv9telugu
    Credits : #ganesh

КОМЕНТАРІ • 592

  • @everkingmale2593
    @everkingmale2593 3 місяці тому +480

    పేరు చెప్పడానికే ఒప్పుకోని టీవీ చానల్స్ ఇప్పుడు తనని అంతలా పొగుడుతుంటే చాలా గర్వంగా ఉందన్న....ఏదీ ఏమైనా గ్రేట్ మన్ ఆఫ్ ది వరల్డ్ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ ....జై జనసేనా .

  • @vinodkumarrao2220
    @vinodkumarrao2220 3 місяці тому +753

    ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి చూస్తుంది ఇప్పుడు అందుకే నువ్వు చెప్పేది టీవీ9 గా

  • @GBff503
    @GBff503 3 місяці тому +367

    తిట్టిన మీ మీడియా చేత నే పొగిడించుకున్న పవన్కళ్యాణ్ గారు

    • @lovelivelife-365
      @lovelivelife-365 3 місяці тому +3

    • @Guy-kl1om
      @Guy-kl1om 3 місяці тому +1

      ❤❤❤❤❤❤❤❤❤

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty 3 місяці тому +1

      ఓం నమః శివాయ
      జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ జై అకీరా indian. జై రాయల్ పార్టీ నిత్యానంద
      ఓం నమః శివాయ

    • @lakshmannandika770
      @lakshmannandika770 3 місяці тому +1

      That's power star

  • @SGSGamer36789
    @SGSGamer36789 3 місяці тому +439

    చాలా అద్భుతమైన Journey అనే వాళ్ళు Like చేయండి ❤❤❤❤❤❤❤❤❤❤

    • @sjadiaries9526
      @sjadiaries9526 3 місяці тому +2

      😂😂😂😂😂😂
      Chalaaaaa

    • @Guy-kl1om
      @Guy-kl1om 3 місяці тому

      ❤❤❤❤❤❤❤❤❤

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty 3 місяці тому

      ఓం నమః శివాయ
      జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ జై అకీరా indian. జై రాయల్ పార్టీ నిత్యానంద
      ఓం నమః శివాయ

  • @vinodkumarrao2220
    @vinodkumarrao2220 3 місяці тому +958

    ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు చెప్పలేదు రా బై టీవీ9 గా

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 3 місяці тому +178

    ధర్మాన్ని నమ్మినోడు దారిలోనే వెళ్తాడు అధర్మాన్ని నమ్మినోడు దరిద్రంగా పోతాడు ఇది నిజం జై జనసేన జై అంబేద్కర్ జై పవన్ జై హింద్

  • @chandufury
    @chandufury 3 місяці тому +47

    అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరూ గుర్తించరు. అద్భుతం జరిగిపోయాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.

  • @sudhakar903
    @sudhakar903 3 місяці тому +215

    కూలీ మీడియా... మా అన్న గూర్చి చెప్పడం ఇది కదా మజా ❤❤❤

  • @SatyaASNTechinTelugu
    @SatyaASNTechinTelugu 3 місяці тому +62

    ఇంక తిరుగులేదు మురుకు నీరు లో నుంచి తేట నీరు లోకి వచ్చింది టీవీ9,
    పవన్ కళ్యాణ్ గురించి చాలా నీటుగా క్లారిటీగా చెప్పారు థాంక్యూ టీవీ9

    • @Ssssss-o3w
      @Ssssss-o3w 3 місяці тому

      వాళ్ళ కు భయం వేసింది ఏమో.అలాగా సంకరేసేన. సైకో.లుపావలాగాడు.బొల్లి కుక్క రౌడి వెధవలు కదా ఏమైనా చేస్తారని.

  • @SubbuPokanati
    @SubbuPokanati 3 місяці тому +325

    మా గోదావరి బిడ్డ తప్పుగా అర్థం చేసుకోకండి నాకెందుకు కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఎలా పెట్టా జై జనసేన జై బిసి జై యాదవ్

    • @tatanaidumedisetti259
      @tatanaidumedisetti259 3 місяці тому +14

      కుల కాదు పవన్ కళ్యాణ్ కులాల కు అతి య్యటం జై బీసీ sc ఒc

    • @saikiran4171
      @saikiran4171 3 місяці тому +8

      Me lanti valla preme gelipinchindi andi

    • @narendrareddy3247
      @narendrareddy3247 3 місяці тому +2

      Godavari bidda kadu..puttindi Bapatla..perigindi Nellore bro

    • @sriramtej5855
      @sriramtej5855 3 місяці тому +5

      అందరూ కలిసి ఉందాం అందరూ కలిసి మన పవన్ అన్నయ్యని గెలిపించుకున్నాం.👍

    • @SubbuPokanati
      @SubbuPokanati 3 місяці тому

      @@narendrareddy3247 లక్షల కోట్ల అవినీతి కేసులో క్రిమినల్ కేసులు మర్డర్ కేసులు ఉంటే తప్పుగానే ఎక్కడ పుడితే ఏముంది సార్

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 3 місяці тому +153

    పవన్ కల్యాణ్ గారు సిఎం గా చెయ్యాలి

  • @sallamahesh8384
    @sallamahesh8384 3 місяці тому +81

    శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన వస్తున్న ప్రశంసలు...ప్రతి జనసైనికులకు ప్రతి వీర మహిళలకు కూడా ఈ ప్రశంసలు చెందుతాయి... Jai janasena jai hind

    • @Ssssss-o3w
      @Ssssss-o3w 3 місяці тому

      దొంగ ఓట్లతో గెలిచన దొంగ లాంజ కొడుకు పావలా గాడు

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 3 місяці тому +65

    టీవీ9 మా జనసేన అధినాయకుడు మా పవన్ కళ్యాణ్ గురించి టీవీ9 వారు పొగుడుతూ ఉంటే చాలా గర్వంగా ఉంది

  • @మెగాస్టార్వీరాభిమాని

    MAN of the Match & MAN of the Series PSPK..... 🇮🇳❤️🙏🏻

  • @tulasiraoravi5629
    @tulasiraoravi5629 3 місяці тому +57

    ప్రతి జనసైనికులు సగర్వంగా తలెత్తుకునే విజయం ఇది... ఇదే ఉత్సఅహంతో పనిచేస్తే తొందరలోనే కళ్యాణ్ గారిని సీఎం గా చూడొచ్చు❤❤

  • @shivavandana8987
    @shivavandana8987 3 місяці тому +43

    ఇన్నాళ్ళు కళ్యాణ్ పైనా ఏడ్చిన పెయిడ్ ఛానల్ లోనే నీకూ ఎలివేషన్ ఇస్తున్నారు 🤣✊

  • @ShekarChityala-cq8bd
    @ShekarChityala-cq8bd 3 місяці тому +48

    జై జనసేన ఇక ముందు చూడాల్సింది ఇంకా చాలా వుoది

  • @lovaprasadpandrada9916
    @lovaprasadpandrada9916 3 місяці тому +25

    నిజంగా పవన్ కళ్యాణ్ బుల్లెట్ లా దూసుకెళ్తారని ,ఊహించలేదు, ఇది నిజం ,నిజంగా తుఫాన్ అతను

    • @Ssssss-o3w
      @Ssssss-o3w 3 місяці тому

      అవును దొంగ ఓట్లతో దూసుకుపోయారు.మూడుపెళ్ళ ళ్ళ కొజ్జా పావలా గాడు, బొల్లి కుక్క 🐶🐶🐶 గాడు.పీతుళ్ళుతినేవెధవలు

  • @gajavallikoti1232
    @gajavallikoti1232 3 місяці тому +20

    యద్భావం తద్భవతి ఈ ఒక్క సూత్రాన్ని నమ్ముకుని ఆదా పాతాళానికి తొక్కేస్తా అని చెప్పి 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత దేశ ప్రధాని సైతం పవన్ కళ్యాణ్ గారిని ఒక సునామీ తో పోల్చటం ఎప్పుడూ మాట్లాడని టీవీ9 ఇంతలా ఆకాశానికి వ్యక్తి వేయటం అది పట్టుదలతో కృషితో పవన్ కళ్యాణ్ గారు సాధించుకున్న విజయమిది ఆయన యువతకు ఆదర్శం ఆయన నా పట్టుదల ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు

  • @penchalaiaht1093
    @penchalaiaht1093 3 місяці тому +33

    Tv 3*3 కూడా నేర్చుకోవాలి బాస్ గురించి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని

  • @user-gz5qc3fd8e
    @user-gz5qc3fd8e 3 місяці тому +25

    జైహో జనసేనాని ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-hf5ry7pp7j
    @user-hf5ry7pp7j 3 місяці тому +39

    గెలిచాక బాగానే విశ్లేషణ చేస్తారు, ఏది ఏమైనా ఇప్పుడు నిజాలు చెప్తున్నందుకు సంతోషం. ప్రతి ఒక్కరికీ ఈ గెలుపు ఒక గుణపాఠం.

  • @charanteja1427
    @charanteja1427 3 місяці тому +49

    Nakoti ardham kavaltedhu inni rojulu endhuku cheppaledhu success ayyadanahh

  • @araja464
    @araja464 3 місяці тому +30

    ఎలక్షన్ కంప్లైంట్ లో ఒక్క సభ కూడా మీరు చూపి లేదు ఈరోజు ఇది చూపిస్తున్నారు అప్పటికే అర్థమయింది మా అన్న పవర్

  • @krishnachaitanya8590
    @krishnachaitanya8590 3 місяці тому +14

    గత 5 సంవత్సరాల నుండి Jagan భజన చేసి , వైసీపీ ఎలక్షన్స్ లో భారీ పరాజయం చవి చూడగానే, ఎం ప్లేట్ ఫిరాయించారు రా బాబు 🙏🏽🙏🏽
    మీరు మీ విశ్వసనీయతను కోల్పోయారు. మిమ్మల్ని మళ్లీ ఎవరూ నమ్మరు 🙏🏽🙏🏽
    Bye Bye TV3*3

  • @eswarram1037
    @eswarram1037 3 місяці тому +49

    ప్రజల్లో బాగా చులకన అయిపోయిన టీవీ9 ని ఈలాంటివి చూపించి టి ఆర్ పి నీ పెంచుకుందామని బాగానే ఎత్తుగడ వేశారు

  • @ShaikShaik-rm4fz
    @ShaikShaik-rm4fz 3 місяці тому +46

    ఇప్పుడున్న రోజుల్లో ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఒక్కడే మాట్లాడే హీరో దేనినైనా ప్రశ్నిస్తాడు ఎవరినైనా ఎదిరిస్తాడు జగన్ అని పేరు పెట్టి పిలిచి నిన్ను అనాపాతాలకి తొక్కుతానని ఎంత ధైర్యంగా చెప్పాడో

  • @vinodkumarrao2220
    @vinodkumarrao2220 3 місяці тому +55

    అరేయ్ టీవీ9

  • @araja464
    @araja464 3 місяці тому +18

    ఆంధ్రాలో గెలిచిన ఒక వ్యక్తి ఇండియా మొత్తం తెలిసింది అది పవన్ కళ్యాణ్ కెపాసిటీ మీలాంటి వాళ్ళు చూపిస్తే ఆయనకి క్రేజ్ పెరుగుతుంది అనుకోకండి ఆయనకు ఉండే క్రేజ్ ఉంటుంది మీ రేటింగ్ కోసం మీరు చూపిస్తున్నారు ఇప్పుడు

    • @Ssssss-o3w
      @Ssssss-o3w 3 місяці тому

      దొంగ ఓట్లతో గెలుచిన కొజ్జా పావలా

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db 3 місяці тому +16

    Goose bumps 🙏🙏

  • @mahendrakola1347
    @mahendrakola1347 3 місяці тому +16

    Thanks... Kaneesam ippudaina nijam chepoinanduku

  • @pawananand7742
    @pawananand7742 3 місяці тому +26

    రియల్ హీరో

  • @Andhrapradeshghj
    @Andhrapradeshghj 3 місяці тому +26

    Jai janasenani

  • @kuruvakalyan
    @kuruvakalyan 3 місяці тому +34

    "Chandra"mukhi gaa maarutunna Sri naagavalli ni choostunnaara friends

    • @gkk2215
      @gkk2215 3 місяці тому

      వాళ్ల కులపు వాడే కదా, అందుకే ఉత్సాహం ఎక్కువయింది 😂😂

    • @KphaniKrishna-ul6wi
      @KphaniKrishna-ul6wi 3 місяці тому

      ​@@gkk2215velle jagan gadi modda kudu

    • @VijayRaghava-ck3iq
      @VijayRaghava-ck3iq 3 місяці тому

      Aparichithuralu

    • @sureshmalireddy504
      @sureshmalireddy504 3 місяці тому

      @@gkk2215 evaru andi Jagan aa ?

    • @chanduhoney414
      @chanduhoney414 3 місяці тому

      😂😂

  • @jaikrishna3876
    @jaikrishna3876 3 місяці тому +21

    Cable cut ayepoindi anta ga bayata talkuu...😂

  • @sra1pspk
    @sra1pspk 3 місяці тому +1

    ఈ ఒక్క వీడియో నా జీవితం మొత్తం చూస్తూ నే ఉంటా రోజు.... 🙏👌❤️

  • @satyanarayanayadav2342
    @satyanarayanayadav2342 3 місяці тому +6

    Tears on my eyes ❤

  • @routukrishnamurhthy2424
    @routukrishnamurhthy2424 3 місяці тому +22

    Jai Jena sena

  • @anilamireddy8291
    @anilamireddy8291 3 місяці тому +7

    Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Craze ka Definition PsPk 🔥🔥🔥🔥🔥🔥🔥 Trend setter Powerstar Pawankalyan 😎😎😎😎🔥🔥🔥🔥🔥🔥🔥

  • @rajkumar-wk7vo
    @rajkumar-wk7vo 3 місяці тому +6

    Pspk one day pakka cm for ap...congrats to cnb air.all the best for your future papk garu...pls develop our state with your power both cnb and pspk

  • @muralivennela978
    @muralivennela978 3 місяці тому +4

    పవన్ కళ్యాణ్ గెలిచారు... టీడీపీ ని గెలిపించారు.. బీజేపీ ని మెప్పించారు.

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 3 місяці тому +5

    Enemies ma Pawankalyangari gurinchi ilaga cheputuntey, Chala chala bagundi....

  • @gandreddisekhar1100
    @gandreddisekhar1100 3 місяці тому +4

    Well said ❤
    Reality Star ✴️
    Jai janasena

  • @jagadeeshmiriyala6664
    @jagadeeshmiriyala6664 3 місяці тому +9

    Real time real hero

  • @pruthviraju5805
    @pruthviraju5805 3 місяці тому +3

    Super story

  • @mailipailliramu7614
    @mailipailliramu7614 3 місяці тому +3

    Super ❤🎉❤🎉

  • @BalaWithTrue
    @BalaWithTrue 3 місяці тому +1

    ఒకప్పుడు పేరు చెప్పుకోడానికి ఒప్పుకోలేదు టీవీ9 అదే పేరుని TRp కోసం వాడుకుంటుంది అది పవన్ కళ్యాణ్ 🔥🔥 అంటే అది సక్సెస్ ❤

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 3 місяці тому +1

    పవన్ కల్యాన్ లాంటి గొప్ప నాయుకపడి కోసమే మేము మనిషికి లక్షూపాయాలు ఖర్చు పెట్టుకోని ఇక్కడ నెలకి 2లక్షలు వదులుకోని వచ్చి కడప జిల్లా రైల్వేకేడూర్ లో ఓటువేసాము పవన కల్యాన్ ని దేవుడు మాకు పంపిన దూత

    • @Ssssss-o3w
      @Ssssss-o3w 3 місяці тому

      మూడు పెళ్లిళ్లు కొజ్జా పావలా అక్రమ సంబంధాల లు పెట్టు కున్న ‌దరిద్రుపు వెధవ దేవుడా

  • @dilliraolingams6480
    @dilliraolingams6480 3 місяці тому +15

    Jai janasena

  • @srigowda5606
    @srigowda5606 3 місяці тому +3

    సినిమా వాళ్లకు రాజకీయం ఏమి తెలుసు అని ఎగతాళి చేసావు....ఇప్పుడు రాజకీయం చేసె వారికి సినిమా చూపించాడు పవన్

  • @RajkumarBhukya-r5v
    @RajkumarBhukya-r5v 3 місяці тому +6

    Game changer ❤🎉

  • @suresh-ne6xg
    @suresh-ne6xg 3 місяці тому

    100% స్ట్రైక్ రేట్ 21 ఎంఎల్ఏ 2 ఎంపి ల లో పోటీ చేసి గెలిచిన ఒకే ఒక్క పార్టీ జనసేన ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్. 1 ఇయర్ ఐనా సిఎం గా చూడాలని కోరికగా ఉంది. ఏపి ప్రతిపక్ష నేత గా రాణించాలని కోరుకుంటున్నా.

  • @sampathreddyamudala530
    @sampathreddyamudala530 3 місяці тому +3

    Om Namashevaya

  • @kedareswarkuppala7039
    @kedareswarkuppala7039 3 місяці тому +2

    నాలుగో తారీఖు ఉదయం వరకు కూడా మీరు జగన్ గురించి మాట్లాడారు తరువాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు ఇదేనా మీరు టీవీ9 కి మేము మీడియాకి ఉన్నది

  • @lokeshmunna5092
    @lokeshmunna5092 3 місяці тому +3

    జయహో జనసేనాణి

  • @Telangana1989
    @Telangana1989 3 місяці тому +2

    పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తో జాగ్రత్త మీ ఎదుగుదల ను జీర్ణించుకోలేక అనిచివేసే కుట్రలు చేస్తాడు..వైసీపీ తో తస్మాత్ జాగ్రత్త వచ్చే ఎన్ని కల్లో సొంతం గా ముఖ్యమంత్రి మీరే కావాలి....

  • @sunkaritirumalesh7625
    @sunkaritirumalesh7625 3 місяці тому +1

    Jai pspk

  • @SureshK-qq1ds
    @SureshK-qq1ds 3 місяці тому +3

    Really heard touching ❤😢🎉..we love pspk

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 3 місяці тому +2

    100% Correct Kalyan garu Excellent

  • @sriramsriram8933
    @sriramsriram8933 3 місяці тому +1

    జన సైనికులు and జనసేన వీర మహిళాలకు నా పాదాభి వందనాలు 🙌🙌✊🙏❤️

  • @kalyanapujagadeesh691
    @kalyanapujagadeesh691 3 місяці тому +1

    Pspk❤❤❤

  • @kedareswarkuppala7039
    @kedareswarkuppala7039 3 місяці тому +4

    ఇప్పుడు దాకా మీరు టీవీ9 లో పవన్ కళ్యాణ్ చూపించలేదు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు

  • @KumarKumar-n7h
    @KumarKumar-n7h 3 місяці тому +3

    Pspk always correct, reel &. Real Hero

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 Місяць тому +1

    🥛🥛🥛💙💙💙🙏🙏🙏💐💐💐. Nijamieen. Naayakudayya. ithanu. ✊✊✊💪💪💪. Chaala. Great. Anna. Nuvvu. Suparann. Jai. Pavanisam. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RameshD-i8z
    @RameshD-i8z 3 місяці тому +3

    టీవీ 9వారు ఎన్ని అన్నా కూడా పట్టించు కో లేదు కూడా పవన్ గారూ

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 3 місяці тому +2

    ఇప్పటికైనా మారు టీవీ9🙄🙄🙄

  • @SivaG-rq5sz
    @SivaG-rq5sz 3 місяці тому +1

    జై జనసేన

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 3 місяці тому +1

    పవన్ తుఫాన్ జై జనసేన

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 3 місяці тому +5

    ఈ గెలుపు వరహి మహత్యం జై హింద్

  • @NSP-tw2ri
    @NSP-tw2ri 3 місяці тому +1

    real hero

  • @Sivakumar25069
    @Sivakumar25069 3 місяці тому +1

    That is Power Star ⭐✨

  • @mrsmart369
    @mrsmart369 3 місяці тому +1

    అయన పేరు చెప్పటానికి ఇష్టపదని మీ ఛానెల్స్ లో ఆయన గురించి చెప్పాలా చేశారు అధి పవర్ ఆఫ్ జనసేనాని ❤

  • @achialiyarao7320
    @achialiyarao7320 3 місяці тому +2

    జై హోం పవన్ 🙏

  • @Yafan-t9e
    @Yafan-t9e 3 місяці тому +3

    Yafan 👍👍👍🇮🇳🇮🇳🔯🔯🔯👍👍👍🔯🔯🔯🇮🇳🇮🇳🇮🇳

  • @satishkotte2957
    @satishkotte2957 3 місяці тому +2

    He is the Real Leader

  • @devilisbackk
    @devilisbackk 3 місяці тому +2

    He proved that he is a real hero 🎉

  • @yogendramanchala993
    @yogendramanchala993 3 місяці тому +4

    Jai jenasena 🔥🔥🔥

  • @VenkyJampala-mo3bv
    @VenkyJampala-mo3bv 3 місяці тому +1

    PSpk the game changer

  • @sridevibhimanadham9416
    @sridevibhimanadham9416 3 місяці тому +3

    He is not community leader. He is andari vadu

  • @ramtejrocks1912
    @ramtejrocks1912 3 місяці тому +4

    Idhantha one month mundu enduku cheppaledu...😂😂😂?
    Appudu evadidhii😂😂😂

  • @dividancer4353
    @dividancer4353 3 місяці тому +3

    Good ❤

  • @bachelor_kastaalu
    @bachelor_kastaalu 3 місяці тому +5

    మార్పు వచ్చింది మీ మాటల్లో ఆయన లో కాదు.

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri3766 3 місяці тому +2

    ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గిలో కూడా తెలుసు మా, పవన్ కళ్యాణ్ గారుకి ఇది జనసేనా అంటే ❤❤❤🙏🙏🙏

  • @bobby7624
    @bobby7624 3 місяці тому +2

    జై పవన్ కళ్యాణ్ అన్న జై జనసేన

  • @chiranjeevigurram9977
    @chiranjeevigurram9977 3 місяці тому +1

    జై జనసేన జై power స్టార్✊ 👍❤🙏🐅

  • @varaprasadpakkurthi7542
    @varaprasadpakkurthi7542 3 місяці тому +2

    జై జనసేన ✊🔥💥

  • @PSireesha-ng2hf
    @PSireesha-ng2hf 3 місяці тому +4

    పవన్ కళ్యాణ్ గారు

  • @SangeetaPenumaka
    @SangeetaPenumaka 3 місяці тому +1

    Jai janasena ❤❤❤

  • @SreeramPasupuleti
    @SreeramPasupuleti 3 місяці тому

    గెలిచిన వారిని ఎలా పొగడలో మీకే తెలుసు....ఓటమి లో ఉన్నపుడు ఒక్క బైట్ అయిన వేశారా

  • @Deva-dandla.
    @Deva-dandla. 3 місяці тому +2

    Jai janasena 🚩

  • @kedhareswaracharry6368
    @kedhareswaracharry6368 3 місяці тому +6

    ❤❤❤❤❤❤❤❤

  • @varaprasad4531
    @varaprasad4531 3 місяці тому +3

    మొన్నటి వరకు వైసీపీకి భజన చేసావ్ కదా రా టీవీ9

  • @bhaskardevsoth6092
    @bhaskardevsoth6092 3 місяці тому +2

    Jai Pspk ..Real & True leader

  • @GaneshRagu-c4v
    @GaneshRagu-c4v 3 місяці тому +2

    జై పవన్ అన్న జనసేన సూపర్ సూపర్ సూపర్ సూపర్ స్టార్ చిరంజీవి పవన్ కల్యాణ్ సూపర్

    • @Ssssss-o3w
      @Ssssss-o3w 3 місяці тому

      పియ్య వెధవలు కొజ్జా వెధవ లు.,,పాకి కులంలో పుట్టిన కొజ్జా వెధవ లు

  • @muraliram2102
    @muraliram2102 3 місяці тому +4

    Jai jensena..real hero❤

  • @nagaveera8131
    @nagaveera8131 3 місяці тому +3

    Ah ah ahh epudu full majaga undhi

  • @araja464
    @araja464 3 місяці тому +5

    రాబోయే రోజుల్లో ఆంధ్రాలో టీవీ9 బ్యాన్

  • @luckysrinu9153
    @luckysrinu9153 3 місяці тому +3

    That is power star💪

  • @munna-qd5jd
    @munna-qd5jd 3 місяці тому +1

    That is power star jai jenasena

  • @chinthapallyshashidhar2073
    @chinthapallyshashidhar2073 3 місяці тому +4

    మా దేవుడి గొప్పతనం గురించి మాకు ఎప్పుడో తెలుసు.. నువ్వు ఇవ్వాళ డబ్బా ఎందుకు కొడుతున్నావో కూడా తెలుసు తూ.. నైన్ ఫాల్తూ ఛానెల్