వివేకా హత్య కేసుపై జగన్ ఏమన్నారంటే..| CM Jagan Exclusive Interview | Rajinikanth Vellalacheruvu -TV9

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024
  • వివేకా హత్య కేసుపై జగన్ ఏమన్నారంటే..| CM Jagan Exclusive Interview | Rajinikanth Vellalacheruvu -TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #YSJaganOnTV9 #CMJagan #RajinikanthVellalacheruvu
    #TV9Telugu #APElections2024 #APPolitics #TV9Telugu #YSJagan #YSRCP #YCP
    Uploaded by #srikanthrayancha

КОМЕНТАРІ • 3,1 тис.

  • @sudarsisrinivasarao9755
    @sudarsisrinivasarao9755 4 місяці тому +578

    ఒక్క మాటలో కూడా అర్దం కాలేదు సమాధానం చెప్పలేదు అసలు ఏమి చెపుతున్నారు ఎవరికి ఏమి అర్దం కాలేదు సారు

  • @durgaprasad5576
    @durgaprasad5576 4 місяці тому +237

    Back side YSR pic inner feeling : ఏం యాక్ట్ చేస్తున్నావు బేటా..!!😂😂😂

  • @Justsaying5367
    @Justsaying5367 4 місяці тому +187

    ఆస్కార్ అవార్డులు కూడా అసూయ పడే అత్యంత అరుదైన గొప్ప యాక్టింగ్ డ్రామా షురూ

  • @Rameshkumarcma
    @Rameshkumarcma 4 місяці тому +193

    అవినాష్ అరస్ట్ అయితే నెక్ట్ ఇంటర్గ్రేషన్ లో ముందు పేరు వచ్చేది వైస్ జగన్ మోహన్ రెడ్డి

  • @krishnamohan6125
    @krishnamohan6125 4 місяці тому +49

    Paper lo chusi చదవటం అలవాటు అయ్యి..ఇక్క డ ఏం మాట్లాడుతున్నాడో అసలు అర్థం కావట్లేదు😂😂

  • @sudhalab7528
    @sudhalab7528 4 місяці тому +151

    నాది తెలంగాణ కానీ ఈ cm కి మాట్లాడడం కూడా రాదు ఏమి మాట్లాడుతున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు AP lo ఒకేఒక్క మనిషి రామ్మోహన్ రావు ఎంపీ. స్పీచ్ బలే ఉంటడబ్బ వినసొంపుగా ఉంటాది

    • @Kiran_Kumar_Talari2884
      @Kiran_Kumar_Talari2884 4 місяці тому +1

      బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు excellent గా మాట్లాడతారు...

    • @madhusudhanaraodharmana8175
      @madhusudhanaraodharmana8175 4 місяці тому

      Rammohan naidu kinjarapu bro

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 4 місяці тому +117

    స్క్రిప్ట్ లేకుండా చదవడం కదా అందుకే పాపం ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఒకటి అడిగితే ఒకటి సమాధానం చెబుతున్నాడు

    • @radhikar5402
      @radhikar5402 3 місяці тому

      అడిగిన ప్రశ్నకే జవాబు చెపుతున్నారు...
      Sister ని కాకుండా brother ని ఎందుకు support చేస్తున్నారు అని?అవినాష్ రెడ్డి చెప్పింది ప్రతీది point to point correct అని జగన్ అన్న కు correct కదా అనిపించింది అంటా అందుకే అవినాష్ రెడ్డి ని సపోర్ట్ చేస్తున్నారు అంటా... ఇక్కడ sister or brother అని కాదు వారు చెప్పింది right or wrong అని విని అవినాష్ రెడ్డి కి support చేస్తున్నారు అంటా..
      ఏమి వింటున్నావు paytm మామ. బ్యాచ్...

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 4 місяці тому +197

    ఏమన్నాడో అన్నకైనా అర్థం అయ్యిందా సస్పెన్షన్ మూవీ చూసినట్టు ఉంది final గా ఏమి చెప్పలేదు

    • @radhikar5402
      @radhikar5402 3 місяці тому

      ఏమి అర్ధం కాలేదు బాబు... అవినాష్ రెడ్డి చెప్పింది ప్రతీది point to point correct అని జగన్ అన్న కు correct కదా అనిపించింది అంటా అందుకే అవినాష్ రెడ్డి ని సపోర్ట్ చేస్తున్నారు అంటా... ఇక్కడ sister or brother అని కాదు వారు చెప్పింది right or wrong అని విని అవినాష్ రెడ్డి కి support చేస్తున్నారు అంటా..
      ఎవరికీ అర్ధం కాలేదాంటా అందరూ దొందు మామ బ్యాచ్...

    • @manjuv5277
      @manjuv5277 2 місяці тому

      @@ThindiThippaluvlogs 😂😂😂

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 4 місяці тому +66

    5 సం, పాలన గాలికి వదిలి.. అవినాష్, షర్మిల, ఇదేనా ప్రభుత్వం.

    • @subbameka1890
      @subbameka1890 4 місяці тому

      Paripalana lo neevami chasav, am chastunnav ani adagali gani idami interview.

    • @Harsha-kg5rv
      @Harsha-kg5rv 4 місяці тому +1

      @@subbameka1890 Em chesadu eena Scams Murders thappa inka ave adgutharu

  • @Abhi-nb2to
    @Abhi-nb2to 4 місяці тому +112

    మరి సిబిఐ కి నువ్వు యెందుకు సపోర్ట్ చెయ్యలేదు,అవినాష్ ను అరెస్ట్ చేస్తే యేదో సిఎం ని అరెస్ట్ చేస్తే గొడవలవుతాయన్నట్లు మీ పోలీస్ యెందుకు చేతులు యెత్తేశారు,అదే పోలీస్ మాజీ సిఎం ని యెలా అరెస్ట్ చేస్తా

    • @jayakiran5237
      @jayakiran5237 4 місяці тому

      మాజీ సీఎం అరెస్ట్ చేయించింది కేంద్ర సర్కారుకురాష్ట్ర ప్రభుత్వాలు చట్టానికి సహకరించాలి సహకరించి ఉంటాయిమాజీ సీఎం ఏమి అమాయకుడు కాదు స్కిల్ స్కామ్స్ లోకోట్ల రూపాయలు దోచుకున్న దొంగఅరెస్ట్ చేయడం తప్పేముంది

    • @chinnapureddysrikanthreddy66
      @chinnapureddysrikanthreddy66 4 місяці тому

      Explanation ardam kaledaa???😂😂😂

    • @Yamini-gk8mm
      @Yamini-gk8mm 4 місяці тому +3

      Elections tharvata ee pichi Reddy jail ke pothadu along with his beloved wife and cousin Avinash

    • @kalyan.obilesu
      @kalyan.obilesu 4 місяці тому +1

      Okka maaata srait ga cheppalekapotunnaru mee voice lo base ledu sir

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 4 місяці тому

      Ayyo alanti kastam ayyina prasanalu veya Kandi goddali potu ki guri avtharu

  • @krishna8749
    @krishna8749 4 місяці тому +312

    Avunu.. ఒక క్రిమినల్ కే తెలుస్తుంది ఇంకో క్రిమినల్ కష్టాలు...😢

  • @vanaparthipanduranga5489
    @vanaparthipanduranga5489 4 місяці тому +136

    నాకు అర్థం కావట్లేదు మళ్లీ ఫస్ట్ నుంచి చూసా మళ్లీ అర్థం కావట్లేదు😂

    • @avirnenisrivasavi5191
      @avirnenisrivasavi5191 4 місяці тому +1

      Same am artham kavatla korean drama subtitles lekunda chusinatlundii

    • @nareshventla8615
      @nareshventla8615 4 місяці тому +2

      నాకైతే TENET మూవీ చూసినట్టుంది ఇతని మాటలు..ఎంత మెలికలు తిప్పిన లాస్ట్ కి అవినాష్ ప్రపంచానికి దోషే కానీ నాకు ఇంకా డైపర్ వేసుకొనే చంటిపిల్లాడు అంటున్నాడు..😂😂

    • @lokeshrao8161
      @lokeshrao8161 4 місяці тому +1

      CBI key ardam kaledu bro bokkalo manamentha😂

    • @radhikar5402
      @radhikar5402 3 місяці тому

      ఏమి అర్ధం కాలేదు బాబు... అవినాష్ రెడ్డి చెప్పింది ప్రతీది point to point correct అని జగన్ అన్న కు correct కదా అనిపించింది అంటా అందుకే అవినాష్ రెడ్డి ని సపోర్ట్ చేస్తున్నారు అంటా... ఇక్కడ sister or brother అని కాదు వారు చెప్పింది right or wrong అని విని అవినాష్ రెడ్డి కి support చేస్తున్నారు అంటా..
      ఎవరికీ అర్ధం కాలేదాంటా అందరూ దొందు మామ బ్యాచ్...

    • @rambabumajjjirambabu5856
      @rambabumajjjirambabu5856 2 місяці тому

      Naaku kooda ardam kaaledu

  • @Pinky143.
    @Pinky143. 4 місяці тому +363

    Who came to here for comedy😂😂😂✋👍

  • @janardhank1081
    @janardhank1081 4 місяці тому +197

    రజినీ భాయ్, ఈ ప్రశ్నలను అడగడం మరియు అసమంజసమైన సమాధానాలు వినడం ద్వారా, మీరు ఈ ఎన్నికల యుద్ధంలో అతన్ని మరింత బలహీనపరుస్తున్నారు

  • @Justsaying5367
    @Justsaying5367 4 місяці тому +53

    ఆయన వ్యక్తిగత జీవితం పై అత్యంత నీచంగా మాట్లాడటం దౌర్భాగ్యం...వీళ్ళని శాశ్వతంగా జైలుకి పెట్టాలి

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 4 місяці тому +126

    అధికారం లో ఉన్నన్ని రోజులు ప్రెస్ మీట్ లు పెట్టకుండా..ఇప్పుడు స్కిప్టెడ్ ఇంటర్వ్యూలా

    • @ismaailshaik2030
      @ismaailshaik2030 4 місяці тому

      అప్పుడు ఏమి అవసరం రా పిల్లి బిత్రే

  • @a2poster943
    @a2poster943 4 місяці тому +390

    నీ నటన చూసి కమలాసన్ కూడా చిన్నబోతడు జగన్ అంత అద్భుతమైన నటన నీది.

  • @damodaramdamu2567
    @damodaramdamu2567 4 місяці тому +83

    Rajini gaaru... Ee తుగ్లక్ మీరు అడిగిన ఒక ప్రశ్నకు జవాబు చెప్పడం లేదు అది మీకు తెల్సు చూసే ప్రేక్షకలకు తెలుస్తుంది

    • @subbameka1890
      @subbameka1890 4 місяці тому

      Pralhakulu pichhivaru anukuntunnara?.

    • @sreesree7754
      @sreesree7754 3 місяці тому

      Yess 😂😂😂😂 evariki ardham kaledu

  • @garikimukkuramesh7682
    @garikimukkuramesh7682 4 місяці тому +458

    వైస్ జగన్ ఐదు సంవత్సరాల కాలం లో ఎన్నీ ఇంటర్యూ ఇచ్చాడు నాకు తెలిసి ఇది ఒక్కటే ఇప్పుడు ఎందుకు ఓటు కోసమా

    • @ravikumarrachepalli6017
      @ravikumarrachepalli6017 4 місяці тому

      Yes

    • @VVRHS
      @VVRHS 4 місяці тому +3

      Yes

    • @sivakumarchavana6859
      @sivakumarchavana6859 4 місяці тому +6

      That time is sleeping 🛌

    • @BalajiNaik-m4h
      @BalajiNaik-m4h 4 місяці тому +3

      పబ్లిసిటీ కోసం కాదు ప్రజలకోసం

    • @nithiroyalc977
      @nithiroyalc977 4 місяці тому +11

      Arey nayana vadu icchina modatidi and ide chivaridi kuda kavochhu😅😅

  • @dondapatisrinivasarao7176
    @dondapatisrinivasarao7176 4 місяці тому +22

    అన్న సిద్ధం సిద్ధం అని లగేజీ సిద్ధం చేసుకున్నాడు లండన్ కి, వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కు పైసలు బొక్క, ఒక్కడు కూడా ఈ ఎలక్షన్స్ లో పెట్టాడు... విజయ్ మాల్యా 2 మన అన్న, ఏమి నటుడు రా వీడు...

  • @vamshipuli4595
    @vamshipuli4595 4 місяці тому +21

    హత్య ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. అలాంటిది అంత స్పష్టంగా మీకెలా తెలుసు. ఏ ఆయుధం వాడారు, ఎన్ని సార్లు నరికారు 😅

  • @prasadjn6816
    @prasadjn6816 4 місяці тому +170

    నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఒక్కసారి కూడా వివేకానంద రెడ్డి హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు.

    • @dprajeswararaolicnrt
      @dprajeswararaolicnrt 4 місяці тому

      ఇవ్వలేకపోయారు పాపం😢

    • @papireddy7676
      @papireddy7676 4 місяці тому

      Ttrrrttw

    • @prakashas9408
      @prakashas9408 4 місяці тому +11

      తనకి తాను శిక్ష వేసుకోలేడు కదా 😂

    • @srinukopuri5797
      @srinukopuri5797 4 місяці тому

      Super ga cheparu sir 😂😂​@@prakashas9408

    • @maheshkumarjagu9264
      @maheshkumarjagu9264 3 місяці тому +2

      ఏ సిందే వీడు😂😂😂

  • @Content_creator_46
    @Content_creator_46 4 місяці тому +178

    బాబాయ్ ఎవరు చంపారు అన్ని అడిగితే నువ్వు ఎం చెప్తున్నావు అయ్యా 🤣🤣🤣😢

    • @sureshroyal2227
      @sureshroyal2227 4 місяці тому +3

      Yes

    • @veerathewarrior7996
      @veerathewarrior7996 4 місяці тому +7

      అంతకంటే ఏం చెప్పగలడు అయ్యా పాపం బిడ్డ

    • @gangasanisudhakar4139
      @gangasanisudhakar4139 4 місяці тому +3

      Court undedi gadidalu kayatanika telchatanikega

    • @jayakiran5237
      @jayakiran5237 4 місяці тому +4

      ​@@veerathewarrior7996బాబాయ్ ని ఎవరు చంపారు చట్టాలు తెలుస్తాయిచట్టం తెల్చిన వి కొన్ని ఉన్నాయి వంగవీటి మోహనరంగా ను హత్య చేసింది ఎవరు ఎందుకు చంపారు
      ఎలిమినేటి మాధవ రెడ్డి ని హత్య ఎవరు చేయించారు ఎందుకు చంపారు
      పింగళి దశరథ రామ్ ని ఎందుకు చంపారు ఎవరు చంపించారు యుగ పురుషుడు అని పిలవబడే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది ఎవరుచావుకు కారణమయ్యింది ఎవరు ఇవి కూడా రాష్ట్ర ప్రజలకు బాగా గుర్తున్నాయి ఎవరు మర్చిపోలా

    • @prasadprasad6974
      @prasadprasad6974 4 місяці тому

      Nara varu ani

  • @prasadbolla4579
    @prasadbolla4579 4 місяці тому +23

    ఎంత చక్కగా విడమరచి చెప్పాడు.! అన్నదమ్ములంటే అలా ఉండాలి..!
    హత్య జరిగిన రోజు కూడా గొడ్డలితో మా బాబాయిని కాసాపిసా నరికేసారు అని బల్లగుద్ది మరీ చెప్పాడు..!?

  • @indiaismycountry2116
    @indiaismycountry2116 4 місяці тому +173

    ఆస్కార్ ఇస్తే బాగుండేది కదా. నువ్వు ఇచ్చే రజని. కోడికత్తి, గొడ్డలిపోటు, గులాకారాయి డ్రామాలు ఇంకున్నా

    • @Justsaying5367
      @Justsaying5367 4 місяці тому +2

      ఆస్కార్ అవార్డు కూడా తక్కువే

  • @Bujkgnmmcnnmkvchnkk
    @Bujkgnmmcnnmkvchnkk 4 місяці тому +185

    పథకాలు అంటే చంద్రబాబు నాయుడు ఆపేసాడు అని చెప్తున్నావ్ మరి 108అంబులెన్స్ డ్రైవర్ల జీతాలు ఎందుకు వెయ్యటం లేదు జగన్ మూడు నెలల నుంచి జీతాలు ఆపేసావ్ 😡😡😡

    • @palivelaraju7124
      @palivelaraju7124 4 місяці тому +9

      ఒరేయ్ గోసి 108 డ్రైవర్ లు శాలరీ లు ప్రభుత్వం ఎందుకు వేస్తుంది రా, aurobindo కంపెనీ వాడిని అడుగు 😡

    • @cricketforevar1409
      @cricketforevar1409 4 місяці тому +9

      ​@@palivelaraju7124valaki govt esthy nay estharu sir vayleee chadhuvuko

    • @palivelaraju7124
      @palivelaraju7124 4 місяці тому +2

      @@cricketforevar1409 వేయకపోతే ఉద్యోగం మానేయడం మంచిది. 😎ఐనా బొక్క లో జీతం, తక్కువ జీతాలు కీ జాయిన్ ఐపోయారు వెదవలు 7000, కీ

    • @cricketforevar1409
      @cricketforevar1409 4 місяці тому +4

      @@palivelaraju7124 neku adhe thakuva kavachu thamudu middle class life neku ame thylusu

    • @palivelaraju7124
      @palivelaraju7124 4 місяці тому

      @@cricketforevar1409 ఓరి బాబు నేను డ్రైవర్ ని నాయన, అసలు డ్రైవర్ అనేవాడు ఎవడు ఐనా 7, వేలు కీ ఉద్యోగం చేస్తాడా, ఇలాంటి నా కొడుకులు తప్ప, నేను వెళ్ళాను రా అయ్యా, అంబులెన్సు డ్రైవర్ ఉద్యోగం కోసం తక్కువ జీతం అన్నారు, అందుకే జాయిన్ అవ్వలేదు, ఇప్పుడికే జీతాలు తక్కువ ఇస్తుంటే, ఈ పాలిష్ నా కొడుకులు తక్కువ జీతాలు కీ జాయిన్ ఐపోయారు. 😎

  • @kalyanjanamala5706
    @kalyanjanamala5706 4 місяці тому +26

    What performance....amazing

  • @sagardara743
    @sagardara743 4 місяці тому +562

    మరి వివేకా గుండెపోటు తో చనిపోయాడు అని నువ్వే ప్రెస్ ముందు చెప్పావు నీకు గుర్తువుందా

    • @udaysantoshkumar8805
      @udaysantoshkumar8805 4 місяці тому +12

      Jagan చెప్పిన ఇంటర్వ్యూ లింకు ఉంటే పెట్టండి

    • @kishorenadella1028
      @kishorenadella1028 4 місяці тому +17

      ​@@udaysantoshkumar8805vijay Sai reddy cheppadu bro vijay Sai reddy chepthe jagan chapinatu kadha

    • @justmekamal
      @justmekamal 4 місяці тому +7

      Jagan also said Goddali vetu ani CBI and police kante munduga chepparu . Mana magician garu

    • @chinnaprodduturu4097
      @chinnaprodduturu4097 4 місяці тому

      Gunde potuku goddali potuku thedaa theliyani yerri pookula 😂😂😂

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 4 місяці тому +9

      సునీతమ్మ మొగుడు...అవినాష్ కి చెప్పాడు...అవినాష్ జగన్ కి చెప్పాడు....సునీతమ్మ మొగుడు మాటలు అవినాష్ నమ్మాడు....అవినాష్ మాటలు జగన్ నమ్మాడు "అందుకే గుండెపోటు" అని చెప్పాడు..వెరీ వెరీ సింపుల్ ...😄

  • @venkatadasp1888
    @venkatadasp1888 4 місяці тому +501

    మొదటగా CBI ఎంక్వైరీ అడిగింది తమరే కదా సార్ .😡

    • @BalajiNaik-m4h
      @BalajiNaik-m4h 4 місяці тому +3

      🙊🙈🙉

    • @veerendramarni2605
      @veerendramarni2605 4 місяці тому +7

      Adhi appudu ra buhaha

    • @priyankareddy6393
      @priyankareddy6393 4 місяці тому +11

      Ah question adagaru... Endurance dorikipothadu... I'm from kadapa... Eh durmargule goram ga champaru ... Vikvekam sir chala manchi manishi.. Evarikaina vote veyandi.. Dayachesi eh durmargulaki vetodhu

    • @prashanth9066
      @prashanth9066 4 місяці тому

      Fake ID Chat Stating From Kadapa.

    • @munisaranmuppalla610
      @munisaranmuppalla610 4 місяці тому +2

      Adigindhi jaganee kani cbi Modi side kadhaa eme chedham

  • @shivamani420
    @shivamani420 4 місяці тому +6

    మంచు విష్ణు మాట్లాడిన జగన్ మాట్లాడిన సరిగా అర్థం కావు వాళ్ళింతే 😂😂😂😂

  • @pbapi7212
    @pbapi7212 4 місяці тому +205

    ఇప్పటికే సగం మునిగావు, ఈ ఇంటర్వ్యూ తొ పూర్తిగా...

  • @imanindian5904
    @imanindian5904 4 місяці тому +262

    నీ కష్టాలు ఎవరికీ రాకూడదు అన్నా 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @manjuv5277
      @manjuv5277 4 місяці тому +1

      😂😂😂😂

    • @vasumathitalasila6258
      @vasumathitalasila6258 4 місяці тому +5

      Bhshmasurudu😂😂vadu...vadi nethina vady cheyy petukunadu😂😂😂

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 4 місяці тому +8

    ఆయన చెప్పింది స్టోరీనే కదా అని ప్రజలు అందరూ చెపుతున్నారు. జలగన్న గారు

  • @Bujkgnmmcnnmkvchnkk
    @Bujkgnmmcnnmkvchnkk 4 місяці тому +157

    మీకు కష్టం వస్తే ప్రాణం కి అడ్డుపడి కాపాడే అంబులెన్స్ డ్రైవర్లని చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు జగన్ మా గురించి ప్రతి ఒక్క మనిషి స్పందించండి plz

  • @SantoshKumar-sl7jp
    @SantoshKumar-sl7jp 4 місяці тому +44

    Jalaganna asalu movies lo ki ravalsindi we lost 1 Oscar 😢

  • @kondikantimallikarjunasaga2345
    @kondikantimallikarjunasaga2345 4 місяці тому +23

    నీవు హిందూ ధర్మానికి వ్యతిరేకము అన్న నీవు హిందువులకు ఏమాత్రం న్యాయం చేస్తున్నావో అన్నది బహుశా తిరుపతి తిరుమల నే ఆదర్శం

  • @HannuHannu-em9ur
    @HannuHannu-em9ur 4 місяці тому +61

    ఇప్పుడు నిజంచెప్పు

  • @Deva-ko3sn
    @Deva-ko3sn 4 місяці тому +410

    అవినాష్ కు న్యాయం చేయకపోతే....ఇంట్లో యుధ్ధమేగా...

  • @gourymanoharreddy3838
    @gourymanoharreddy3838 4 місяці тому +2

    వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో కడప జిల్లాలో ప్రజలందరికీ తెలుసు అంటున్నావు. నేను కూడా కడప జిల్లా వాడినే. నాకు తెలియదు అబ్బా మరి, వాడెవడో చెప్పు. దస్తగిరి వాళ్లకి మర్డర్ అయ్యాక 40 కోట్లు ఇస్తానన్న వాడెవడో చెప్పు. ఏమీ ఇవ్వకుండానే చంపడానికి వాళ్లకి ఏమైనా పిచ్చా? అవినాష్ రెడ్డి చెప్పేది నిజంగా స్టోరీనే. అవినాష్ రెడ్డికి గంగిరెడ్డి కి వాట్సాప్ చాటింగ్ మరియు కాల్స్, మర్డర్ జరిగే టైంలోనే ఎందుకు ఉన్నాయి? మరి అదే ఎందుకు నమ్మవు? తెల్లవారుజామున నాలుగు గంటలకే నీకు వివేకానంద రెడ్డి చనిపోయాడని ఎలా తెలిసింది? మరి అప్పుడే సాక్షి టీవీలో రావచ్చు కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు, సాక్షి టీవీకి? అది మర్డర్ అయితే 10 గంటల వరకు గుండెపోటు అని ఎందుకు వచ్చింది? ఆయనకి రెండో భార్య ఉంది అంటున్నావు. అందువల్ల, సునీత రాజశేఖర్ వాళ్ళే చంపించారని అంటున్నావు. ఆ పిల్లవాడికి ఆస్తి వస్తుంది అని అనుకుంటే, ఆ పిల్లవాడినే చంపుతారు కదా. వివేకానంద రెడ్డిని చంపడం కంటే అది చాలా సులభం కదా. దానికి 40 కోట్లు కూడా అవసరం లేదు, జస్ట్ ఒక లారీ తో గుద్దిస్తే సరిపోతుంది. ఇంత చిన్న లాజిక్ కూడా నీకు దొరకలేదు. ఈ ఒక్క ప్రశ్నకిఆన్సర్ చెప్పు జగన్, సిగ్గు లేకుండా మరీ మాట్లాడుతున్నావ్.

  • @shareef5110
    @shareef5110 4 місяці тому +90

    అన్నా ఆలోచిస్తుంటే నీ చెయ్యికూడా ఉందీ అనిపిస్తోంది

    • @bhaskarumanjunadham1326
      @bhaskarumanjunadham1326 4 місяці тому

      ఇది నిజం అన్నా

    • @gopikrishna2740
      @gopikrishna2740 4 місяці тому

      Correct cheppav bro, jagan ki clarity ledu e vishyam lo

    • @gopikrishna2740
      @gopikrishna2740 4 місяці тому

      Clarity ledu script meda ante ekkado theada jarigindi

  • @Laksshmannraav
    @Laksshmannraav 4 місяці тому +430

    అస్సలు అవినాష్ అరెస్టు కి ఎందుకు అడ్డుపడ్డావ్ చెప్పు జగన్.

    • @DINESHDINESH-hl2tx
      @DINESHDINESH-hl2tx 4 місяці тому

      Endhuku ante thammudu kabtti munda, edho choosinatu maatldthunaru mundalu

    • @mangaraju-vo1bf
      @mangaraju-vo1bf 4 місяці тому +1

      అసలు అడ్డు పడితే అరెస్టు ఆగిపోతే..ఆరోజు జగన్ జైల్ కి వెళ్ళేవాడు కాదు ..ఆరోజే జగన్ అరెస్టు ఆపేసుకుందుడు కదా...చెప్పండి

    • @Laksshmannraav
      @Laksshmannraav 4 місяці тому

      @@mangaraju-vo1bf నువ్వు తెలిసి కామెంట్ పెట్టావా సరిగ్గా? జగన్ అప్పుడు అధికారంలో లేడు. ఇప్పుడు ఉన్నాడు. అందుకే అధికార దుర్వినియోగం చేశాడు అవినాష్ అరెస్టు కాకుండా. ఆంధ్రా మెజారిటీ ప్రజల కి తెలిసిన నిజం, వైసీపీ మీద అభిమానం మీకు తెలియకుండా ఉంది.

    • @Crimesspress420
      @Crimesspress420 4 місяці тому

      Nuvu arrest chestava cheppu

    • @Laksshmannraav
      @Laksshmannraav 4 місяці тому +9

      @@Crimesspress420 నీకు బుర్రలో గుజ్జు ఉంటే ఈ ప్రశ్న అడగవు. నేను ఎలా అరెస్టు చేయగలను? చెస్తే సీబీఐ చేయాలి. మీ వైసిపి మద్దతుదారులు అందరూ ఇలాగే వంకరగా అలోచిస్తారా?

  • @nerellavenkatasatyanarayan9543
    @nerellavenkatasatyanarayan9543 4 місяці тому +8

    Rajani garu meeku artham iyyindaa..

  • @MahenderPabbala
    @MahenderPabbala 4 місяці тому +185

    పోయినసారి జైల్లో నుంచి విడిపించడానికి మీ చెల్లెమ్మ కష్ట పడ్డది ఈసారి నిన్ను విడిపించడానికి ఎవరు లేరు బహుశా రాకపోవచ్చు

    • @ismaailshaik2030
      @ismaailshaik2030 4 місяці тому

      దేవుడు ఉన్నాడు

    • @brs4694
      @brs4694 4 місяці тому +2

      కాపాడండయ్య మాధవ రెడ్డి!!!!

    • @Yamini-gk8mm
      @Yamini-gk8mm 4 місяці тому +1

      ​@@ismaailshaik2030thana daggariki teesukupotanikaa😁?

    • @mallikarjunachinthamreddy199
      @mallikarjunachinthamreddy199 4 місяці тому

      కొండల్ రెడ్డి రికమండేషన్ పెడతారు పెడతారు బ్రాహ్మణి అంత హెల్ప్ చేయలేదా కొండల్ రెడ్డి కోసం, సింపుల్ కొండల్ రెడ్డి కి 100 కోట్లు డబ్బులు ఇచ్చేస్తాం అయిపోయింది బ్రాహ్మణి ఎటు కొండల్ రెడ్డి ని కాదనలేదు

  • @rmasineni
    @rmasineni 4 місяці тому +97

    సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని ... అయ్య బాబోయ్!!!

  • @adityasrikakulam
    @adityasrikakulam 4 місяці тому +3

    మనసుకి నేను అబద్ధం చెబుతున్నానని తెలిసి నీళ్లు నములుతున్నాడు అన్న.... నువ్వు మళ్ళీ సీఎం ఐతే రాష్ట్రం సర్వ నాశనం కాక తప్పదు

  • @sethnaak
    @sethnaak 4 місяці тому +31

    Bramhanandam super movie lo laga lie detector test cheyali 😂

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 4 місяці тому +13

    2.2k message lo i think 10% positive messages kuda undav so public knew the reality 😅

  • @sridevivipperla3179
    @sridevivipperla3179 4 місяці тому +289

    నేను zoom చేసి చూస్తున్న jagan face 😂, అబద్ధాలు ఎంత చక్కగా అమాయకం గా చెపుతున్నాడో 😂

    • @rajendraprasad8582
      @rajendraprasad8582 4 місяці тому +9

      అయితే జరిగింది నీవు చూసావానుమాట. ప్రూఫ్ తీసుకురా మరి.

    • @tarakyadav8261
      @tarakyadav8261 4 місяці тому +11

      ​@@rajendraprasad85825 rupees inka credit avvaru ra nayana urike comments petti time waste cheskokunda chaduvuko . Next notifications vastay

    • @chkm32
      @chkm32 4 місяці тому

      ​@@rajendraprasad8582ఎ చిన్న పిల్లాడు అడిగిన చెబుతాడు సన్నాసి. అది నికు కూడా తెలుసు వెధవ.

    • @gopalamvenkatesh1093
      @gopalamvenkatesh1093 4 місяці тому +3

      Vidu చూసినట్లు చెపుతున్నాడు ఫుల్కా

    • @BalajiNaik-m4h
      @BalajiNaik-m4h 4 місяці тому

      🙊🙈🙉

  • @kshemakumar9767
    @kshemakumar9767 4 місяці тому +5

    తప్పు ఎవరు చేసారు అనేది కోర్టు నిర్ణయిస్తుంది సార్. మనకు మనమే నిర్ణయించుకో కూడదు కదా

  • @balavenky7609
    @balavenky7609 4 місяці тому +111

    తమ్ముడు చెప్పేవి నిజాలు చెల్లెలు చెప్పేవన్నీ అబద్ధాలు అన్నగారు వివరిస్తున్నారు నమ్మండి వినండి

    • @krb955
      @krb955 4 місяці тому +3

      వినే vaadu ఉంటే ఇలాంటివి chala cheptharu

  • @chnreddydonthireddy9537
    @chnreddydonthireddy9537 4 місяці тому +16

    వన్ క్వశ్చన్ కి కూడా కాంఫిడెన్స్ గా చెప్పలేదు 🤔🤔🤔🤔🤔🤔🤔

  • @repudi9581
    @repudi9581 4 місяці тому +1

    😂😂😂ఏంటో ఇంగ్లీష్ మూవీ ని తమిళ్ లో చూస్తే ఎలా ఉంటుందో ఆలా వుంది,, దండం రా బాబు

  • @chintuannazerodha5688
    @chintuannazerodha5688 4 місяці тому +163

    Rajinikanth innervoice:Bagane extraluu migunyunnav ra😅

  • @kishorejanjanam6433
    @kishorejanjanam6433 4 місяці тому +1

    నువ్వు సమాజానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తివి ....

  • @GadeySeshagirirao
    @GadeySeshagirirao 4 місяці тому +48

    Enni సార్లు...రజనీ రజనీ .కవరింగ్

    • @sreenut669
      @sreenut669 4 місяці тому +2

      విషయం వీక్ వున్నపుడే పబ్లిసిటీ పీక్ లో వుంటది 😂

  • @jayaramjayaramg8011
    @jayaramjayaramg8011 4 місяці тому +3

    ఏ రజనీ ఏం జర్నలిస్ట్ వి రా నువ్వు
    ఏంఅన్న అర్థమవుతుందారా నీకు మాకు గబ్బునాయాలా నీగురువు ఎవడ్రా...

  • @sreemanthsharma5337
    @sreemanthsharma5337 4 місяці тому +33

    Iam happy that Rajini came out of the house sucessfully

  • @subuketha134katha3
    @subuketha134katha3 4 місяці тому +106

    సునీతమ్మ తో నివ్వు చెప్పావు అంట కదా నాకు అల్లరెడీ 11 కేసులు ఉన్నాయి ఈ కేస్ తో 12 అనవంట మరిచిపోయావా జగన్

    • @gangasanisudhakar4139
      @gangasanisudhakar4139 4 місяці тому +1

      Aa pandi mokam puttindi aa mokam puttindi kuda nijalu matladatara

    • @muralikrishna766
      @muralikrishna766 4 місяці тому

      @@gangasanisudhakar4139 Nijam Bro ....face chusthuy a rakam ganu namma buddi kadu bro

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 4 місяці тому +4

    తను తప్పు చేయలేదని తెలిసినప్పుడు CBI తో దాగుడుమూతలు ఎందుకు? ఒక్కసారి వాళ్ళ వద్దకు వెళ్ళి once for all ఉన్న doubt లను clear చేసి కడిగిన ముత్యంలా బయటకి వచ్చి కాలరెత్తుకొని తిరగవచ్చు కదా!

  • @gangadharbandaru8367
    @gangadharbandaru8367 4 місяці тому +16

    C M సీఎం గారు ఇంటర్వ్యూ నా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను అసలు ఎంతవరకు ఏ ఒక్క ఇంటర్వ్యూ చూడలేదు

  • @kvsudheer8280
    @kvsudheer8280 4 місяці тому +103

    అన్నను ఎందుకు ఎలక్షన్ ముందు ఇటువంటి ఇంటర్వ్యూలు చేసి గెలవకుండా చేస్తున్నారు

  • @ఉచ్చు
    @ఉచ్చు 4 місяці тому +1

    5 నిమిషాలు ఉన్నా ఇది చూడడానికి చీరాకు దెంగుతోంది. 5 ఎల్లు ఆంధ్రవాళ్ళు ఎలా బరించార. అన్నీ అల్లుకున్న కథలు.

  • @559ubddg
    @559ubddg 4 місяці тому +98

    అంతే CBI నీ తప్పు బడుతున్నారా

  • @sivanarayanakatragadda4880
    @sivanarayanakatragadda4880 4 місяці тому +5

    హత్య చేసినవారు కాని కావాలని హత్య చేయించిన వారు కాని ఈ హత్య మేమే చేశాం లేదా నేను చేయించానని కాని ఒప్పుకున్న సందర్భాలు ఉంటాయా! రాష్ట్ర పాలనా యంత్రాంగం లో ప్రముఖ స్థానం లో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం అనేది దురదృష్టకరం

    • @rajasatyamohanarao9893
      @rajasatyamohanarao9893 4 місяці тому

      Political murders kadu. Vja nadiroad lo Ambedkat Bomma Sakshiga .... Oka Doctor kattukunna hospital building Habja chessru. Thoti doctor friends bldg consyruction ki finance help chesi. Appu ichhi. Ippudu. D.Sreenivas nayak manchitananiki....atadi own Hospital SREEJA HOSPITAL. ORTHO. HOSPITAL MEEFA KSNNUPADI. DR.SREENIVASNAYAK MANCHITANANSKI. ATADIKI SUICIDE PUNSHMENT. ATADI MOTTAM. KUTIMBAM ANTHA 4 MURDER AYYARU. 30.4.24. IVALTIVARAKU ... EE CASE FINAL KI RALEDU. PARTNERS. DOCTORS. APPULICHHI. TAPPINCHUKUNNARU. SREEJA HOSPITAL FORCIBLE OCCUPIED.

  • @lakshminag.naraharisetty
    @lakshminag.naraharisetty 4 місяці тому +220

    యాక్టర్ 😂😂😂😂😂 2024

    • @Myyoutubechannel-365days
      @Myyoutubechannel-365days 4 місяці тому +2

      ఆస్కార్

    • @brs4694
      @brs4694 4 місяці тому

      CBN హరికృష్ణ శవం దగ్గర చేసాడు.. 40 ఏళ్ల నటన

    • @shekshaVali-y3l
      @shekshaVali-y3l Місяць тому

      మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో...కమల్ హాసన్​@@brs4694

  • @murali0606
    @murali0606 4 місяці тому +140

    Why u withdraw CBI enquiry ?? super acting.😂😂😂😂😂

    • @BalajiNaik-m4h
      @BalajiNaik-m4h 4 місяці тому

      🙊🙈🙉

    • @PraveenKumar-p4w7r
      @PraveenKumar-p4w7r 4 місяці тому +1

      withdraw CBI enquiry ah.....court directly gave CBI enquiry ....he did not interfere.....

    • @muralik5386
      @muralik5386 4 місяці тому +4

      ​@@PraveenKumar-p4w7rha avunu court vesindhi cbi enquiry. Jagan mavaya andhuku veyaledhu TDP government (elections time) apudu ee erri pappe cbi enquiry veyali ani demand chesadu. Jagan mavaya government lo endhuku veyaledhu CBI enquiry. Poni jagan mavaya government lo mudders ni pattukunada

    • @asantoshkumar370
      @asantoshkumar370 4 місяці тому

      He asked for cbi enquiry first and after coming to power he said cbi is not required😂😂​@@PraveenKumar-p4w7r

  • @thulasidivi1463
    @thulasidivi1463 4 місяці тому +7

    Even Rajani is frustrated with this much lag in his answers. He is trying his best to nod , thinking of the big payment at the end of the day 😂😂😂

  • @hanumanthvipparla5879
    @hanumanthvipparla5879 4 місяці тому +93

    ఓహో అన్న తీర్పు ఇచ్చాడు, ఇంక తిరుగు లేదు కేసు క్లోజ్ చేసేయండి.

  • @gollapallivenkatesh5048
    @gollapallivenkatesh5048 4 місяці тому +19

    ఇంతా మంచి మనిషి అనిపిస్తున్నాడు. అన్న మాటలు చూస్తే 😂😂😂

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 4 місяці тому +73

    ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా అర్థమవుతుందా

    • @NM.23
      @NM.23 4 місяці тому +5

      Adem chepthunado adike ardam katle notiki ochindi chepthunadu

    • @sreerama7212
      @sreerama7212 4 місяці тому +1

      anna answer is correct the question is wrong 😀😀😀

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 4 місяці тому +2

      S అస్సలు అర్ధం లేకుండా మాట్లాడుతున్నారు

    • @muralikrishna-bp2my
      @muralikrishna-bp2my 4 місяці тому

      మొదటినుండి మల్లి చెప్పమంటే ఇంకో కధ చెప్తాడు

  • @lakshminag.naraharisetty
    @lakshminag.naraharisetty 4 місяці тому +251

    Pls జగన్ ఒక్కసారి ఈ వీడియో లో కింద కామెంట్స్ చూస్కో😂😂😂

    • @mohamedrayees9952
      @mohamedrayees9952 4 місяці тому +3

      Jagan Tsunami 🌊 ra

    • @subbumanyam6342
      @subbumanyam6342 4 місяці тому

      Vadu chudadu...chustey anta assam

    • @akhiram.n9421
      @akhiram.n9421 4 місяці тому

      Aithe kuduvu velli ​@@mohamedrayees9952

    • @youtuber20043
      @youtuber20043 4 місяці тому +1

      Of course they'll see but don't accept publicly that they have seen😂😂😂

    • @sivakumar-ui2pq
      @sivakumar-ui2pq 4 місяці тому

      ​@@mohamedrayees9952itey chavu velli

  • @raazsakeri7125
    @raazsakeri7125 4 місяці тому

    స్క్రీఫ్ట్ చాలా బాగుంది...

  • @sarad5393
    @sarad5393 4 місяці тому +110

    After 5 years first time chusthunnam media tho 😂😂

    • @divyasridhar4711
      @divyasridhar4711 4 місяці тому +1

      జగన్ అన్న నేరుగా A/C డబ్బులు జమ చెయ్యడం వల్ల నేరుగా మాతో మాట్లాడినట్లు వుంటది. ఇంతకు ముందు ఏ సిఎం చెయ్యలేదు.

  • @kvsudheer8280
    @kvsudheer8280 4 місяці тому +118

    ఇంకా ఎవరు తప్పు చేశారో నిరూపించవచ్చు కదా

  • @creative122
    @creative122 Місяць тому

    వాడిని ఇంటర్వ్యూ ఎందుకు చేసార్ తిక తిక గా చెప్తుండు 😅😂😂😂

  • @chakrithathineni6117
    @chakrithathineni6117 4 місяці тому +38

    Super mayya future actor aipo 😂

  • @itshim9873
    @itshim9873 4 місяці тому +58

    లండన్ పారిపోవటానికి నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారంట😂

    • @jayakiran5237
      @jayakiran5237 4 місяці тому +6

      ఈ కామెంట్ ఇలాగే ఉంచునెల రోజుల్లో మళ్లీ జగనే సీఎం అవుతాడు పాపం సర్వ రోగాలు ఉన్నాయని స్కిల్ స్కామ్ కేసులో జైల్లో కూర్చుని బెయిల్ తెచ్చుకున్నా వాడి పరిస్థితి ఏంటో చూడు

    • @N.P.Shaikshavali
      @N.P.Shaikshavali 4 місяці тому

      😂😂😂😂😂😂​@@jayakiran5237

    • @Userxxyz123
      @Userxxyz123 4 місяці тому +3

      ​@@jayakiran5237😂 jaggu jail ki pothadu chudu nuvve one month lo

    • @veer1062
      @veer1062 4 місяці тому +1

      London poyi...direct ga jail loo launch avtadu...chudu...🤣🤣🤣🤣 Ha comment alaney untadi...nee comment matram delete cheyaku..🤣🤣🤣🤣

    • @ismaailshaik2030
      @ismaailshaik2030 4 місяці тому

      ​@@Userxxyz123నెల తరువాత నీకు దబిడి దిబిడే

  • @saikumarsaikumar6621
    @saikumarsaikumar6621 4 місяці тому

    నీ యాక్టింగ్ సూపర్ జగన్ నీవు చేసింది నీ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

  • @ashokraju7888
    @ashokraju7888 4 місяці тому +85

    మీకు చెల్లి ఐతే మాకెందుకు తమ్ముడు ఐతే మాకెందుకు చట్టం మార్చేస్తర మీ తమ్ముడు చెల్లి ఉన్నారని

  • @nagireddysrinivasarao2216
    @nagireddysrinivasarao2216 4 місяці тому +55

    ఈ భూమి మీద నీలాంటి మహానటుడు ఇప్పటి వరకూ పుట్టలేదు.పుట్టబోడు. నభూతో నభవిష్యతి.

  • @harishhari5266
    @harishhari5266 4 місяці тому +3

    Wish you all the best Rajinikanth garu you had great opportunity this year with all the major political leaders including PM continue the same efforts with genuine voice @rajinikanth

  • @suryaindla9379
    @suryaindla9379 4 місяці тому +16

    rajiniraa అంటే manaa rajinee అన్న మాటా idhi ఆర్థంకావాలంటే మినిమమ్ vote for change చెసి మింగితే చాలు

  • @mallarammahendar6405
    @mallarammahendar6405 4 місяці тому +386

    సీబీఐ ని తప్పు అంటారా

    • @BalajiNaik-m4h
      @BalajiNaik-m4h 4 місяці тому +5

      Yes

    • @Deveshi.A.
      @Deveshi.A. 4 місяці тому +5

      Yes they intentionally derailed it , watch YNR interview with wire journalist

    • @Rraj88
      @Rraj88 4 місяці тому +6

      ​@@Deveshi.A.ha ha hahaha 😆.
      Apply common sense.

    • @veerendramarni2605
      @veerendramarni2605 4 місяці тому +4

      @@Rraj88lenidi ela apply chestaru bhayya 😂

    • @PraveenKumar-p4w7r
      @PraveenKumar-p4w7r 4 місяці тому +1

      @@Rraj88 apply common sense....will he get involved in murder case and lose political future and be questioned random losers on youtube comment section

  • @shivamani420
    @shivamani420 4 місяці тому

    భారతి మేన బావ నీకెట్ల తమ్ముడు అవుతాడో??? 😝😝😝😝
    స్వంత బాబాయ్ బిడ్డ నే దగ్గర నీకు 🤦‍♂️🤦‍♂️

  • @VenkatRam-he7mj
    @VenkatRam-he7mj 4 місяці тому +121

    సరే నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుంటాం,సిబిఐ నీ ఎందుకు ఆప్ కి ఈయనవ్వలేదు,సిఎం గా నువ్వు ఎం పికుతున్నావ్🤣🤣

    • @gangasanisudhakar4139
      @gangasanisudhakar4139 4 місяці тому

      Suneetha mogudni lopalestaru poina wadu poindu newsence yedukule ani next narreddy rajasekhar reddy jai ki potadu

    • @gangasanisudhakar4139
      @gangasanisudhakar4139 4 місяці тому

      Election tarwata peekutadu peekite cbi officer ramsingh Patra chandrababu patra narreddy rajasekharreddy patra mottam bayata padatai

    • @bablupanda6995
      @bablupanda6995 4 місяці тому +1

      ​@@gangasanisudhakar4139Ante Chandra Babu naidu dagarundi hatya cheyinchi media mundhuki vachi gundepotu annadu antav anthena 😂😂

  • @satyamnerella6080
    @satyamnerella6080 4 місяці тому +21

    మా చెల్లమ్మ ధరించిన చీరల గురించే మాట్లాడినాము ఇంకా ఎక్కువ లోపలికి పోలేదు సంతోషించండి

  • @kummaripradhyuth5807
    @kummaripradhyuth5807 4 місяці тому

    రజనీ కాంత్ గారే చెప్పాలి sir garu ఏమి చెబుతున్నారో........ .......అర్థం కాలేదు sir

  • @prithviveer4653
    @prithviveer4653 4 місяці тому +102

    చాలా ఆలోచించి అబద్దం చెప్తున్నాడు ఏపీ గొర్రెలు ఏం చెప్పిన నమ్ముతారు అని

    • @mangaraju-vo1bf
      @mangaraju-vo1bf 4 місяці тому

      AP వాళ్ళు గొర్రెలు కాకపోతే సునీత మా నాన్న నీ ఇలా చంపారు అని పేపర్ చూసి చదువుతుంది కూతురు సునీత అధి నమ్మిన గొర్రెలా కదా

    • @yeshwanth9858
      @yeshwanth9858 4 місяці тому

      Ee sare kuda change estha valla AP next bihar avuthadi😂😂

  • @praveenkumar-qf7ss
    @praveenkumar-qf7ss 4 місяці тому +186

    అబద్దాలు ఆగి మరి చెప్తున్నాడురో వీడే చంపాడు

  • @GOVARDHANNBITTI
    @GOVARDHANNBITTI 4 місяці тому +1

    అయ్యగారు సినిమాలో రాజకీయాలు ఎలా చంపుకుంటున్నారో అలాగే పదవులకోసం చేస్తున్నారు. మరి స్వంత బాబాయ్ ని ఎవరు చంపించారు.

  • @vynalamaamma3846
    @vynalamaamma3846 4 місяці тому +102

    ఇంత నీచమైన వివరణలు అనవసరం..జీసస్ నీడలో ఉండి మోసపూరితంగా మాట్లాడడానికి సిగ్గు ఉండాలి...అతన్ని నేరస్తుడు అంటే మొత్తం ఎపిసోడ్ లో ఉన్న అసలు సూత్రధారులు బయట పడతారు అన్నది కాలమే చెపుతుంది..సీబీఐ నిగ్గు తేలుస్తుంది మీ ఆర్థిక,రాజకీయ బలాన్ని అడ్డువేయకపోతే...

    • @shivachodagiri7733
      @shivachodagiri7733 4 місяці тому

      Correct brother

    • @shivachodagiri7733
      @shivachodagiri7733 4 місяці тому +3

      జీసస్ పేరు చెప్పి ఓట్లు దందుకోవడం తప్ప ఏం లేదు...ఇతను పెద్ద అర్ధక నేరస్థుడు....ఇతని వల్ల దేవునికి అవమానం.....

    • @ManiKumar-k3k
      @ManiKumar-k3k 4 місяці тому

      ఇక్కడ స్క్రిప్ట్ లేదు కదా ఇబ్బంది పడుతున్నాడు మా జగనన్న

  • @jawaharyenamalamanda2289
    @jawaharyenamalamanda2289 4 місяці тому +90

    You are CM of the state and you are asking people to see the stories told by Avinash..what a shame

    • @kartikNemali
      @kartikNemali 4 місяці тому

      Bcz those stories were told by this fellow so he is seeing in tv how is going to execute those stories

    • @madangopaln71
      @madangopaln71 4 місяці тому +2

      Jagan has clearly explained how murder took place before postmortem itself as the way it was written in postmortem report . how? might be narrated by Avinash to him when murder took place. Avinash Reddy bail will be cancelled and he will be in Jail soon after election results.

  • @kethan7577
    @kethan7577 4 місяці тому +76

    5 ఇయర్స్ లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా ఇప్పుడు ఓట్లకోసం పెడుతున్నావా

    • @sreerama7212
      @sreerama7212 4 місяці тому

      anna dont waste time, you need to understand.

  • @satyamnerella6080
    @satyamnerella6080 4 місяці тому +10

    కుప్పంలో మీరు నీళ్లువదిలితే చెప్పండి కాలకృత్యములకు వేళ్ళాలి ఇట్లు కుప్పం ప్రజలు

  • @Truthalwayswin55
    @Truthalwayswin55 4 місяці тому +26

    Rajamouli sir meek kavalsina oosaravilli charector ikkade undi... June 4th nundi dates available pls book her asap😂😂

    • @veerathewarrior7996
      @veerathewarrior7996 4 місяці тому

      రాజమౌళి కి పిచ్చి పట్టించి వదిలి పెడతాడు

  • @kvasireddi7147
    @kvasireddi7147 4 місяці тому +1

    చేతులు పిసుకుంటావుంటూ ఏమిటిరా. ఎవర్రా మీరంతా. చిన్న & పెద్ద కొండారెడ్డి ఇద్దరు పుట్టకుంటే APకి ఈ దరిద్రం ఉండేంది కాదురా

  • @ramugurrala85
    @ramugurrala85 4 місяці тому +210

    Vadi acting chudu raa 😅

    • @parameshparimi2002
      @parameshparimi2002 4 місяці тому +4

      Jr NTR ni minchi poyadu bro

    • @thulasiram7721
      @thulasiram7721 4 місяці тому +1

      Ha,ha,ha,ha, supper bhaiya

    • @NewVirusofChina
      @NewVirusofChina 4 місяці тому

      Turaka nakoduku dastagiri chesadu Prashanth kishore plan prakaram

    • @kumar_747
      @kumar_747 4 місяці тому +1

      @@thulasiram7721 Chusara sir, double action

    • @ismaailshaik2030
      @ismaailshaik2030 4 місяці тому

      ​@@parameshparimi2002పచ్చ బ్యాచ్

  • @subbups1348
    @subbups1348 4 місяці тому +110

    Janalu gorrela Mr Reddy

    • @rnsmstalk9018
      @rnsmstalk9018 4 місяці тому

      Gorre le andulo nuvvu oka gorre vi

    • @goud849
      @goud849 4 місяці тому +1

      AP lo unai ani Gorrele

  • @VillageYatriofficial
    @VillageYatriofficial 4 місяці тому

    సిబిఐ ఎంక్యూరి ఎందుకు వద్దు అన్నావు నువ్వు దొరికి పోతావు అని

  • @BM-vu2uf
    @BM-vu2uf 4 місяці тому +8

    మర్డర్ అయ్యింది ఎవరు? వివేకానంద *రెడ్డి* గారు ఈడ చార్జ్ షీట్ ఏమి చెపుతుంది? అవినాష్ *రెడ్డి*, భాస్కర్ *రెడ్డి*, మనోహర్ *రెడ్డి* ఆధ్వర్యంలో ఆధారాలు చెరిపినారంట రాఘవ *రెడ్డి* ఫోన్ చేసి పోలీసోళ్ళకు చెప్పినాడంట పోలీసులు శవం కాడకు పోయినప్పుడు యవరున్నారు? అవినాష్ *రెడ్డి*, భాస్కర్ *రెడ్డి*, మనోహర్ *రెడ్డి*, గంగి *రెడ్డి*, శంకర్ *రెడ్డి*, జయప్రకాష్ *రెడ్డి*, శ్రీనివాస్ *రెడ్డి*, ఉమాశంకర్ *రెడ్డి* కుట్లు యవరేసారంటా? జయప్రకాష్ *రెడ్డి*, శ్రీనివాస్ *రెడ్డి* వీళ్లు పని చేసే హాస్పిటల్స్ ఎవరిదంటా? రాజా *రెడ్డి*, గంగి *రెడ్డి* హాస్పిటల్స్ శంకర్ రెడ్డి చెప్పినట్టు కంప్లైంట్ రాసిచ్చినాది ఎవరంటా? పిఏ కృష్ణా *రెడ్డి* నంబర్లు ఎవరివి? A1-గంగి *రెడ్డి* , A3- ఉమాశంకర్ *రెడ్డి* , A5- శివశంకర్ *రెడ్డి* ఇది గుండెపోటు అని ప్రచారం చాసిన మీడియా ఓనర్ ఎవరు? భారతి *రెడ్డి* ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటు అని చెప్పిన నాయకుడు ఎవరు? విజయసాయి *రెడ్డి* వీళ్లందరి పార్టీ నాయకుడు ఎవరు? జగన్ *రెడ్డి* మరలా ఇప్పుడు ఎస్పీ మీద కేసు పెట్టింది ఎవరు? ఉదయ కుమార్ *రెడ్డి* ఐకమత్యం అంటే వీళ్ళని చూసి నేర్చుకోండి అందరూ, చెడ్డ పనిలో కూడా ఎంత ఐకమత్యంగా ఉన్నారో.. ఇప్పుడు సినిమా టైటిల్ ఏమి పెట్టాలి?