పెళ్ళైన వెంటనే అమ్మని నాన్నని నాతో పాటు ఇంటికి తీసుకొచ్చా- Chandrabose Interview|Mothers Day Special

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 84

  • @nageswaraop5996
    @nageswaraop5996 2 місяці тому +2

    చంద్ర బోస్ గారు మీరు ఒక అద్భుతమైన కొడుకు, ఒక అద్భుతమైన భర్త ,ఒక అత్యద్భుతమైన రచయిత, ఒక మంచి మానవతావాది అన్నిటికీ మించి ఒక మంచి మనిషి... హృదయపూర్వక అభినందనలు🎉🎉🎉

  • @ratnamalas6329
    @ratnamalas6329 2 роки тому +27

    ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న చంద్ర బోస్ గారు, ఎన్నో మనసుని తాకే పాటలు రాసి మా హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మీకు మా నమస్సుమాంజలి. . .

  • @mvijayaarts
    @mvijayaarts Місяць тому

    ఊరు గాలి గురించి ఎంత బాగా వివరించారు అమ్మ ప్రేమ గురించి నీ మాటలు ప్రతి తల్లికి హృదయానికి దగ్గరగా ఉంది అమ్మ కష్టపడుతున్న అనుకోదు ధన్యవాదములు

  • @santhikrishna9884
    @santhikrishna9884 Рік тому +2

    చంద్రబోస్ గారికీ, సుచిత్ర గారికీ మనసారా ప్రణమాలు. పురాణాలు చదవడము, ఇతరులకు చెప్పడము చూస్తున్నాము. కాని ఆచరించదము చూస్తుంటే మీ ఇద్దరు పురాణమూర్తులు మళ్లీ పుట్టిన భావన.

  • @santhikrishna9884
    @santhikrishna9884 Рік тому +1

    ఇద్దరి తల్లితండ్రులు తో కలిసివుండటమంటే మీరుమానవత్వాన్ని మించి దైవత్వంవున్న ఆదర్శనీయులు. మీకు తల్లి వయసు నాకు కానుక ఆశీస్సులు.

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 2 роки тому +8

    Chandra Bose gaaru Mee హృదయం కనబడుతోంది.🙏🙏🙏

  • @padmareddyvinta4610
    @padmareddyvinta4610 Рік тому +1

    Meelanti manchi koduku ni kanna amma kadupu danyam

  • @gundalakshminarayana9086
    @gundalakshminarayana9086 Рік тому

    Really great..కొంత మంది మంచి మాటలు చెప్పుతారు ..కాని మీరు ఆచరించి చెప్పుతారు ..Really great sir..

  • @kaverikumar9838
    @kaverikumar9838 10 днів тому

    Really awesome sir. Miru mi matalu andhariki inspiration sir. May God bless you sir

  • @akulaparameshwar8925
    @akulaparameshwar8925 2 роки тому +8

    శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏 చంద్రబోస్ గారు
    తెలుగులో మీరు మాట్లాడే విధానం ఆంగ్లము దరిచేరకుండా మీ వాక్దాటి మీకు మీరే సాటి గురువు గారు మీరు ఒక మాట అన్నారు మన పుట్టుకకు కారకులు తల్లిదండ్రులు అని కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో
    తల్లిదండ్రుల పుట్టుకకే కాదు
    వారి కన్నీళ్లకు
    ఇంటి దగ్గర ఉన్న వారిని కాటికి
    కాటికి వెళ్ళాక చితికి తీసుకెలుతున్నారు
    మీరు ఈ అంశాన్ని ఉటంకిస్తూ ఒక పాట రాయాలని కోరుకుంటున్న ఎందుకంటే గుక్కెడు మెతుకుల కోసం గతుకుల రహదారి మీద బ్రతుకులు వెళ్లదీస్తున్న కూడా
    మన కలలను నిజం చేయడానికి అవి ఏవి మన కంట పడకుండా మనల్ని చూసుకుంటున్న తల్లిదండ్రులకి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం వాళ్ల కంట కన్నీరు రావడానికి మనం కారుకులం కాకుండా ఉండడం తప్ప.

  • @lakshmim3828
    @lakshmim3828 2 роки тому +8

    సుచిత్ర గొప్పతనము కూడా

  • @shobhadevidevanpalli7134
    @shobhadevidevanpalli7134 Рік тому

    బోస్ గారు భార్యను ప్రశంసించారు. నా మనసుకు నచ్చిన విషయం. విశ్వం లో క ని విని యే రు గను. శోభారాణి షోలాపూర్ దేవ న పల్లి.

  • @eatandgreet7798
    @eatandgreet7798 2 роки тому +3

    When you are telling about your mother, I feel like it's about my mother. She is the same character as your mother. She is illiterate and my parents gave the best education they could give. I am grateful to them. Parents love is the true love ❤️

  • @advisorauntyb1247
    @advisorauntyb1247 2 роки тому +1

    మీ మాటలు మీపాటలు అద్భుతం చంద్రబోస్ గారు.నిజంగ తల్లిని గురించి అద్భుతంగ చెప్పారు మీ అందమయిన కుటుంబం గురించిన విషయాలు చాల బాగున్నాయి మీలాంటి రచయితలు వుండటం తెలుగు వారు చేసుకున్న అదృష్టం .🙏🙏🙏💐🙂

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 роки тому

    తల్లి ప్రేమను మీ మాటల్లో చక్కగ చెప్పా రు
    సినిమా సంగీతం కవిత్వం చక్కగా కలగలిపి చక్కని చిక్కని పాటలు రచించారు. మీకు మరింతగా సహకరించమని ఆ వాగ్దేవి ని ప్రార్ధిస్తున్నాను

  • @NarasimhaRao-hu6sw
    @NarasimhaRao-hu6sw Рік тому

    మీలాంటి మనస్తత్వం కలిగిన వారు ప్రతి రంగంలోనూ అవసరం ఉంది
    అంటే ఒక చిన్న కుటుంబా నుంచి రాజకీయ రంగం వరకు.... అంటే స్పష్టత నిజాయితీ.. మానవత్వం
    బాధ్యత.. ప్రేమ.. లోతైన జ్ఞానం
    ఇవన్నీ కలిస్తే చంద్రబోస్

  • @saviyaklifesciences9747
    @saviyaklifesciences9747 2 роки тому +1

    E roju mood off lo vunnanu bose Gari e Pata vine sariki normal ayyanu. Nijamekada nenu cheyyagalanu enduku bhyam anipinchindi.
    Evaremi anukunna rajuvi nuvve,bantuvi nuvve.....
    Na mood normal ayyindi thanq

  • @venkatakrishnaraokolusu4104
    @venkatakrishnaraokolusu4104 Місяць тому

    Yes he is a best singer .we want to listen his voice in the forthcoming cinemas.

  • @balajirao3603
    @balajirao3603 2 роки тому +3

    God bless you, Chandrabose garu. You really impressed me by saying about Parents as Gods. Hats off.

  • @muskuvanaja4417
    @muskuvanaja4417 Рік тому

    Boss garu mimmalni kanna mi amma ki vandhana 🎉

  • @akunuribalankus
    @akunuribalankus 2 роки тому +3

    అమ్మ నాన్నను ఈసారి జ్ఞాపకాలు మీ మాటలు మీ పాటలు ప్రతి కొడుకు బిడ్డలు తన తల్లిదండ్రులకు దగ్గరకు చేర్చాల్లన్న మీ రచనలు అమోఘం

  • @lakshmitoraty3542
    @lakshmitoraty3542 2 роки тому +5

    Thank you Anjali garu. Great program. God bless you

  • @indrakumarsarma7451
    @indrakumarsarma7451 2 роки тому +2

    చంద్ర బోస్ గారు...అమ్మ గొప్పతనం చెబుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు. యెందుకంటే నేను మంచి కొడుకును కాదు. నాకు మా తమ్ముడికి చూస్తే అసూయ. వాడికి ammante ప్రాణం. నాకుమాత్రం యెప్పుడు ఆశ్చర్యంగా వుంటుంది. నాకు యెందుకు అంత ప్రేమ లేదని. నేను cheddavadini కాదు. కాని మంచివాడని కాదేమో అని అనుమానం. తల్లి ప్రేమ అనేది నాకు బ్రహ్మ పదార్ధం. Narakaniki pothanemo

  • @reddysujatha1165
    @reddysujatha1165 2 роки тому

    Thank you so much anjali gaaru mi interviews Anni chaala baguntayi manchi persons gurinchi maaku teliyajestunnaru anjali ante samskaram, meeru bagundali koruntanu

  • @padmaganti605
    @padmaganti605 Рік тому +1

    Me matalu naku kuda kavithavam vassodi sir

  • @padmaganti605
    @padmaganti605 Рік тому +1

    Chdra bos meru besh

  • @umadevim6771
    @umadevim6771 2 роки тому

    Matal lavu sir, tqq sir mee matalu chala happy sir

  • @lakshmitoraty3542
    @lakshmitoraty3542 2 роки тому +1

    Namasthe Chandrabose garu. Mee patalu vintunnappudu naku teliyakane emotional aipothanu. Mee patalu ki nenu pedda abhimanini.

  • @vishnuvandanadevitadikamal5542

    He is very good person

  • @saradagoldkota5423
    @saradagoldkota5423 Рік тому

    Great sir meru

  • @anjaiahputta8266
    @anjaiahputta8266 Рік тому

    ఎంకై ఎంకై వెనుముల తాత కనుక దూదిమడుగు దుప్పట్రేవుల్ ఆవులున్న నేలలు బత్తి నల్లని గుల్లే తెల్లని వెంకయ్య నాలుగు చేతులతో నమస్కారములు

  • @surekhap8296
    @surekhap8296 2 роки тому +1

    Great person

  • @bathinaleela4718
    @bathinaleela4718 2 роки тому

    Good deed done with good and fair-minded surely yields good result.

  • @harshajermy3007
    @harshajermy3007 2 роки тому

    You are saying excellent word's towards society keep it up sir

  • @revathiganesh5385
    @revathiganesh5385 Рік тому

    You’re great Sir 🙏lots of respect ❤

  • @darsanalamariyadasu5753
    @darsanalamariyadasu5753 2 роки тому

    Sir Super thankyou , Madam thankyou 💐💐💐💐🙏🙏🙏🙏

  • @kataruvenkataphalgunavenka7221
    @kataruvenkataphalgunavenka7221 3 місяці тому

    Super sir

  • @venkatreddy943
    @venkatreddy943 2 роки тому

    Boss Garu meeku 🙏🙏🙏
    👌👌👍👍✌✌👏👏💪💪
    🕉🕉🕉🚩🚩🚩🇬🇶🇬🇶🇬🇶

  • @BommaRavi-hx1vv
    @BommaRavi-hx1vv 17 днів тому

    Amme.daivam.manaku.thandre.modati.guruvu.eka.chinta.ela.good.righter.sIngersoll.mAna.Chandra.bose.vAjram.good.wwishes.master🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dronamrajunagaratnam6645
    @dronamrajunagaratnam6645 2 роки тому

    MAATHRU PREMA ENTHA GOPPADI.

  • @swarajyalaxmik6224
    @swarajyalaxmik6224 2 роки тому

    Sr meru chalaa great andi meru inka chala songs rayalani avi me amma gariki ankitham chaila I korukuntunnam sir

  • @sreelakshmidegalahal6026
    @sreelakshmidegalahal6026 2 роки тому +1

    happy mothers day anjali garu

  • @harshajermy3007
    @harshajermy3007 2 роки тому

    Sir you are a great dictionary

  • @swapnaajay6996
    @swapnaajay6996 2 роки тому

    THANKYOU

  • @umamaheswar6415
    @umamaheswar6415 2 роки тому

    Great job sir wonderful ur speech

  • @padmavathitrl743
    @padmavathitrl743 2 роки тому

    Great person s

  • @neerajareddy5818
    @neerajareddy5818 2 роки тому

    🙏🙏 chendra bosu garu matalu ravaltedu sir

  • @javvajisatish1594
    @javvajisatish1594 2 роки тому +1

    Nigam ga chala happy ga vundi thank you I dreams

  • @g.p.chowdary995
    @g.p.chowdary995 2 роки тому

    Sahithiputrulakidanyavadamulu

  • @muskuvanaja4417
    @muskuvanaja4417 Рік тому

    Vandhanam

  • @e.beulahangel2973
    @e.beulahangel2973 2 роки тому +2

    Happy Mother's Day గురువుగారు

    • @motupalliindumathimotupall7669
      @motupalliindumathimotupall7669 Місяць тому

      చాలా గొప్ప వాళ్ళ అయ్య పేరు భార్యాభర్తలు ఇద్దరు

    • @motupalliindumathimotupall7669
      @motupalliindumathimotupall7669 Місяць тому

      ❤ మీరు గొప్ప వాళ్ళు అయ్యా

    • @motupalliindumathimotupall7669
      @motupalliindumathimotupall7669 Місяць тому

      మీరు చాలా గొప్ప వాళ్ళు అయ్యా నూరేళ్లు పచ్చగా వర్ధిల్లాలి

  • @lakshmijakkamsetti190
    @lakshmijakkamsetti190 2 роки тому +1

    Chandra Bose garu🙏🙏🙏🙏🙏

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 7 місяців тому

    👌💐👏

  • @venkatakrishnaraokolusu4104
    @venkatakrishnaraokolusu4104 Місяць тому

    We like Chandra Bose gari songs. Really wonderful writer.

  • @umadevinellore469
    @umadevinellore469 12 днів тому

  • @dronamrajunagaratnam6645
    @dronamrajunagaratnam6645 2 роки тому

    PRATHEE PADAM LEKA A ARDHA VANTHAM PARI PUSHTIGAA. MAATAT

  • @bethireddyprasuna4846
    @bethireddyprasuna4846 2 роки тому

    WoW

  • @ssrinivasareddy2645
    @ssrinivasareddy2645 2 роки тому +1

    I am from ravulapalem

  • @yerasurajyalakshmi81
    @yerasurajyalakshmi81 2 роки тому

    Sir miku ma namaskaramulu

  • @sreedevivankayalapati4017
    @sreedevivankayalapati4017 2 роки тому

    Andaru parents okala vundaru sir kontamandi parents kuda intini narakem chastaru valla madya godavalu srustistaru

  • @taherasyed6178
    @taherasyed6178 2 роки тому

    👌👌🙏

  • @arunam1699
    @arunam1699 2 роки тому

    🙏🙏🙏

  • @arunamusku2051
    @arunamusku2051 2 роки тому

    💐💐💕👌👌

  • @rajeswarigudivada8830
    @rajeswarigudivada8830 2 роки тому

    Anjali garu singer sp Charan garni interview cheyandi

  • @vaanakka
    @vaanakka 2 роки тому

    నన్ను విరుద్ద 0 గా ఆలోచిస్తానని అనే వాళ్లు ఉన్నారు. దాని ఆధారంగా ఒకటి చెప్పాలి. చెమట . paper తో కాకుండా cotton towel వాడడం నచ్చింది

  • @purushothamdonthi8844
    @purushothamdonthi8844 2 роки тому

    He

  • @dronamrajunagaratnam6645
    @dronamrajunagaratnam6645 2 роки тому

    AMMA EARIKI CHEDU?

  • @ravichanderallam5203
    @ravichanderallam5203 2 роки тому

    P

  • @srinuvasu8654
    @srinuvasu8654 2 роки тому

    Oka sikaram matadhunntlndi

  • @sudhakarkolukulasudhakarko6856
    @sudhakarkolukulasudhakarko6856 2 роки тому

    బోస్ గారి voice కొంచెం eco వస్తుంది సరిగ్గా అర్థం కావట్లేదు

  • @geethabhavani8504
    @geethabhavani8504 2 роки тому

    pellanni matuku dance career nashanam chesadu

  • @laxmansindam9524
    @laxmansindam9524 2 роки тому

    🙏🙏🙏🙏

  • @ravichanderallam5203
    @ravichanderallam5203 2 роки тому

    P

  • @srinumanche1202
    @srinumanche1202 10 місяців тому

    🙏

  • @ravichanderallam5203
    @ravichanderallam5203 2 роки тому

    P

  • @ravichanderallam5203
    @ravichanderallam5203 2 роки тому

    P