ఎందుకు శాస్త్రిగారు మీకు ఇంత బాధ్యత? - SV Krishna Reddy || Sirivennela Jagamantha Kutumbam || Epi 10

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 221

  • @iDreamMedia
    @iDreamMedia  Рік тому +12

    For The Best Shopping Experience:
    Visit South India Shopping Mall
    Website - sismo.in
    Call or WhatsApp - 7799965656

    • @seshasaisistla6228
      @seshasaisistla6228 Рік тому +2

      Mee lanty sanskaravatula Valle telugu cinema gopa heights chuusedi Reddy garu

    • @deepak123k.9
      @deepak123k.9 Рік тому

      @@seshasaisistla6228 PPPPPPPPPP ,,,,Z,,,,,,,,,,,,Z,,,,,,Z,Z,,Z,Z,,

    • @omikaraj4468
      @omikaraj4468 Рік тому

      Plesgiveonechans

  • @capegemini11
    @capegemini11 8 місяців тому +3

    ఎన్నో మధుర అనుభవాలను పంచినందుకు anchor గారికి, క్రిష్ణారెడ్డి గారికి, శాస్త్రి గారి ప్రతిభకు ధన్యవాదాలు. మంచి సాహిత్య గోష్థి.

  • @krishnarao9090
    @krishnarao9090 Рік тому +36

    జంద్యాల గారి తర్వాత అంత అద్భుతమైన సున్నితమైన ఆరోగ్యకరమైన హాస్యం సినిమాలు తీసిన డైరెక్టర్ S.V. KRISHNA REDDY గారు

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 Рік тому +66

    కవులను గౌరవించే సంస్కారం గురించి చక్కగా ప్రస్తావించారు...కృష్ణా రెడ్డి గారు అభినందనీయులు...

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 Рік тому +43

    16:16 సంస్కారం
    22:01 సిరు లోలికించే చిన్ని నవ్వులే
    23:54 వేసా మొదటి అడుగు.. అమ్మ వేలే ఊతగా
    25:16 నాలో నిను చూసుకోగా
    30:25 అందాల అపరంజి బొమ్మ
    36:43 చిలకా యే తోడు లేక
    44:02 పోరిగింటి మంగళగిరి
    50:58 ఆహా ఏమి రుచి
    53:30 బాలు చిలకా యే తోడులేక గురుంచి
    1:02:38 పేదకు దొరికిన బంగారు కనికా

  • @madsfromlagos
    @madsfromlagos Рік тому +38

    అత్యద్భుతమైన ఎపిసోడ్. కృష్ణారెడ్డి గారు ఎన్ని విషయాలు తెలియజేశారో! ఒక ఇంటర్వ్యూ లా కాకుండా ఒక చక్కటి సంభాషణ లాగా చాలా హృద్యంగా, ఎమోషనల్ గా సాగింది. దానికి తోడు, ఏంకర్ గా మాత్రమే కాకుండా మంచి గాయకుడిగా పాటలని అందిస్తూ పార్థసారధి గారు ఎంతో సమర్ధవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాము.

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 Рік тому +9

    Sv Krishna reddy గారి లా సినిమా ఎవరు తీయలేరు అన్నది నా ఉద్దేశం

  • @CreativeRays
    @CreativeRays Рік тому +4

    Most favorite director . Meeru chesina prati movie, prati song ever green..

  • @ajendarreddy352
    @ajendarreddy352 Рік тому +45

    పిచ్చి మాటలు, పొగరు చూపే తొడలు కొట్టే చిల్లరాజాతి ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో sv కృష్ణా రెడ్డి గారి లాంటి సంస్కారవంతుడు, మహానుభావుడు జన్మించడం మన అదృష్టం

  • @DrSivaKumarKotraOrtho
    @DrSivaKumarKotraOrtho Рік тому +10

    తెలుగు వారికి దొరికిన అదృష్టం sv కృష్ణ రెడ్డి , సిరివెన్నెల , Sp బాలు వంటి వారు ❤

  • @balukasula4376
    @balukasula4376 Рік тому +57

    మంచి కార్యక్రమం
    పార్థ సారథి గారికి, SV కృష్ణా రెడ్డి గారికి కృతజ్ఞతలు 🙏🙏
    చివరగా అక్షర లక్షలు మనకు మిగిల్చిన మరణం లేని మహా మనిషి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి 🙏🙏🙏

  • @sarmasripada1262
    @sarmasripada1262 Рік тому +17

    చిలకా ఏ తోడు లేక..అమృత గీతం..గానం
    మా కృష్ణారెడ్డి గారి సినీగీతామృతం.!

  • @g_tech_pro2632
    @g_tech_pro2632 Рік тому +61

    "జంబలకిడి జరుమిటాయి" ల జుర్రులో ఉర్రుతలూగుతున్న తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం సమయం దొరికినా ప్రతి ఒక్కరూ ఆస్వాదించిల్సిన సాహిత్యం విలువులను నింపుకున్న వీడియో ఇది. తేనె తీపి తో కలిపిన తెలుగు పలుకులు వినే అదృష్టం కోసం మరో ఆణిముత్యం లాంటి వీడియో.

    • @praveenkumarreddy.v6823
      @praveenkumarreddy.v6823 Рік тому

      Ante Samayam lekapothe cheyakudada ...time gunna lekunna Ilantivi munduku Maname tesukellali time pass videos kadu songs kuda man badhyata ...ippudu vunna Chetta music lo songs tho

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 Рік тому +24

    ఆ మహానుభావులు.....జ్ఞాని గా మిగిలిపోయారు సార్. మీరు ఇద్దరు కూడా చేసే ఈ కార్యక్రమం కూడా అద్భుతంగా ఉంది సార్.👏👏👏👏👏👏👏👏👏👏

  • @seshagirirao9363
    @seshagirirao9363 Рік тому +2

    SUPER SONG

  • @PKJBL
    @PKJBL Рік тому +58

    ఘటట్కాచుడు లో... అందాల అపరంజి బొమ్మ... పాట వింటే.. మా అమ్మ గుర్తొచ్చి ఏడుపు వచ్చేస్తుంది 😭😭

    • @Happymoments2008
      @Happymoments2008 Рік тому +1

      Ma amma na pakkana unna kuda eduposthundi …… when ever I listen to that song …..highly emotional song ….. tune and lyrics

  • @padmajasajja6989
    @padmajasajja6989 Рік тому +10

    కృష్ణారెడ్డి గారు నోట శాస్త్రి గారి గురించి వినటం చాలా చాలా బాగుంది. మూర్తీభవించిన సంస్కారాన్ని చూస్తున్నట్లు ఉంది

  • @padmavathitamminaina1293
    @padmavathitamminaina1293 Рік тому +2

    Super program

  • @ramanareddyabbavaram8625
    @ramanareddyabbavaram8625 Рік тому +10

    Iam favourite S. V. Krishna Reddy

  • @gopalyadav7901
    @gopalyadav7901 Рік тому +17

    కృష్ణ రెడ్డి సర్ మీ డైరెక్షన్ లో ఒక్క మంచి ఫ్యామిలి సినిమా తీయండి సర్

  • @SANTHU..P
    @SANTHU..P Рік тому +4

    SV కృష్ణారెడ్డి & సిరివెన్నెల గారు వీరి పాటలు exlent

  • @atozmobilesdigitals3765
    @atozmobilesdigitals3765 Рік тому +6

    దర్శకులు s v క్రిష్ణారెడ్డి గారు బాగా చెప్పారు.మనం తవ్వితే గొయ్యి,సిరి వెన్నెల సీతారామశాస్త్రి గారు తవ్వితే నుయ్యి (బావి).

  • @kmdaahilkmdaahil6879
    @kmdaahilkmdaahil6879 Рік тому +4

    మీ మాటలు విన్న మా మనసూ చాలా సంతోషం వేసింది 🙏🙏🙏🙏🙏

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Рік тому +17

    అసభ్యత ఏమాత్రం లేకుండా సినిమాలు తీసిన దర్శకుడు Sv కృష్ణారెడ్డి గారు.

  • @chanduiam6211
    @chanduiam6211 Рік тому +17

    "కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే" the is the reality of life nowadays for everyone....

  • @PKJBL
    @PKJBL Рік тому +18

    భావగర్భితమైన పాటలు రాయించారు SVKR గారు 🙏🙏🙏

  • @sudhakarreddy2547
    @sudhakarreddy2547 Рік тому +2

    హ్యాట్సాఫ్ sv కృష్ణా రెడ్డి గారు...

  • @udaya5392
    @udaya5392 Рік тому +9

    Krishna Reddy గారికి పాటలు అంటే ఇంత ఇష్టము అనీ, వారు పడుతారు అనుకోలేదు. చాలా బాగా పాడారు.. 🙏 మీ fan ni nenu. Mee movies ante chala ఇస్థ ము .

    • @Happymoments2008
      @Happymoments2008 Рік тому +1

      Obviously he must like music and songs otherwise how can he direct the music for all his movies? He is Wonderful music director ………🙏🙏🙏

    • @udaya5392
      @udaya5392 Рік тому

      @@Happymoments2008 you are 100 % correct

  • @Ramana1984-q5r
    @Ramana1984-q5r 8 місяців тому +1

    Super sir

  • @ramanab4422
    @ramanab4422 3 місяці тому +1

    మధ్య లో నుండి మిథ్య తీస్తే సంతోషం .. చాల బాగ చెప్పారు గురువు గారు.. ఇదే చక్రదారి సినిమాలో ఏమని చెప్పారంటే....వచ్చేటప్పుడు తీసుకు వచ్చేదేమి లేదు...పోయేటప్పుడు తీసుకు పోయేదసలే లేదు...ఈ రాక పోకల చీకటి దారిలో దివ్వెరా విఠలుని దివ్య నామం.. ❤❤

  • @rahulch2056
    @rahulch2056 Рік тому +2

    S.V Krishnareddy Garu Mee Samskaaraaniki hats off sir

  • @seshasaideevi5526
    @seshasaideevi5526 Рік тому +25

    కృష్ణారెడ్డి... సంస్కారవంతమైన డైరెక్టర్.

  • @vaddadisundati4090
    @vaddadisundati4090 Рік тому +2

    No words.krishnareddy gari experiences with sirivennela simplysuperb

  • @bandinagaraju8039
    @bandinagaraju8039 Рік тому

    Anchor garu meeru baaga baaga paadaaru
    Yamaleela pata sirulolikinche sing awesome and naalo ninu chusukona pata as it is balu garini gurthu chesaru
    Ee interview highlight

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Рік тому +4

    బాగుంది పార్థుగారు సరదాగా ఉంది కార్యక్రమం
    సిరివెన్నెల గారికి హ్యాట్సాఫ్ 👌👍🙏

  • @HARITHASA_AVM
    @HARITHASA_AVM Рік тому +4

    అభ్యుదయ భావాలను ఆర్ద్రభావాలను సరికొత్త శైలిలో పాటలుగా శాస్త్రి గారు అందించారు.దర్శకులు సంగీత దర్శకులు నేపథ్య
    గాయకులు స్పందిస్తూ హ్రృదయాన్ని కదిలించటం
    యువత కు మేధో మథనం జరిగింది.మన సాంస్కృతిక విలువలు విశ్వసముదాయానికి
    జాగ్రృతి అందిస్తుంది.ధన్యవాదాలు!!!

  • @sahityamadhurijayanth8984
    @sahityamadhurijayanth8984 Рік тому +8

    Idream valu chala goppa program chestunnaru, thanku 🙏

  • @avinashteja1620
    @avinashteja1620 Рік тому +5

    Any one listened full interview with out skipping. 80s 90s and 2000 kids?

  • @suneethayadav9138
    @suneethayadav9138 Рік тому +3

    Eee interviews anni sirivennela garu unnapudu chesinte ayana chala happy ga feel ayyevaremo...anyway good effort to pay tribute to lyrical god

  • @Hariprasadkinthali
    @Hariprasadkinthali Рік тому +8

    Sv కృష్ణా రెడ్డి లెజెండరీ dirocter in టాలీవుడ్ 🙏🙏🙏

  • @padmareddy42
    @padmareddy42 Рік тому +2

    Sv కృష్ణా రెడ్డి గారు తీసే సినిమాలు చాలా బాగుంటాయి

  • @kusumamagani9022
    @kusumamagani9022 Рік тому +2

    Chala baga paaduthu manchi memories Krishna Reddy gari daggari nundi veliki theesaru.Thank you Pardha saradhi garu

  • @1949S
    @1949S Рік тому +8

    Silence is a great sound than sound. మనం తవ్వితే గొయ్యి ఆయన తవ్వితే నుయ్యి. అందరికీ ఒక పేజీ వుంటే ఆయనకు ఒక పుస్తకం వుంటుంది. ఏమి చెప్పారండి.

  • @rajchinni4859
    @rajchinni4859 Рік тому +1

    సూపర్. సంస్కార వంతులు గురించి తెలుసుకున్నాను చాలా నేర్చుకోవాటకి చాలా ఉన్నావ్ మీకు🥰😍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sitaramreddy8848
    @sitaramreddy8848 Рік тому +2

    Great, SV krishn Reddy garu and sirivennela garu🙏🙏

  • @realiseinterestingly
    @realiseinterestingly Рік тому +1

    Manasu nindipoyindi andi🙏❤🙂

  • @Happymoments2008
    @Happymoments2008 Рік тому +1

    Ee interview chusi edavani vallu undaru……… Sastri gari padalaki unna power ……. Vatiki thagga ragam jatha aithe Inka daniki anubhoothi thappa maatallo cheppalem ……. Adbhuthamaina director S.V.Krishna Reddy garu……..Andala Aparanji bomma song aithe very emotional with Sathyanarayana gari expressions…….❤🙏 treasures anthe ….thanks for this interview

  • @prasannareddy9172
    @prasannareddy9172 Рік тому +6

    Sastry gari goppathananni ee video ki like kotti viral cheyandi. Anthakante manam cheyagaligindi emuntundi nalugu manchi maatalu nakuguriki teliyacheyadam kante ❤

  • @jayalakshmigavirneni8434
    @jayalakshmigavirneni8434 Рік тому +2

    Money chala mandi sampadistaru Kani Krishna Reddy garu meeru chepputunna anubhootulu vintuntey , meeru chala lucky sir , telugu bhasha goppatanam sir.

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 Рік тому +4

    క్రిష్ణారెడ్డి గారు ఒక గొప్ప దర్శకుడు అదేకాక విస్తృత ప్రజ్ఞ కల వ్యక్తి. ఆయన దర్శకత్వ ప్రతిభ అద్భుతం. అలాంటి సినిమాలు ఇంకాతీయాలి.

  • @swarnalatha1396
    @swarnalatha1396 Рік тому +5

    Such a beautiful interview with precious golden words. I wish the concept will continue forever filled with sweetness of Telugu literature. May God bless you the entire team. Tears are rolling over with happiness while watching this interview.

  • @pmasthan999
    @pmasthan999 Рік тому +5

    Chala Adbuthamaina program. Sirivennela gari gurinchi sv Krishnareddy garu chala goppaga chepparu hats off I dream

  • @maheshjammi4781
    @maheshjammi4781 Рік тому +9

    Show chaala baagundhi....S V Krishna Reddy gaaru is really very great and humble. Kaani dayachesi anchor ni marcheyandi. Anchor ki, vachina guest anubhavaalu thelusukovaali aney kantey aayana singing talent bayatapettalaney korika yekkuvunnattundhi

    • @krishnamurali095
      @krishnamurali095 Рік тому +4

      Paadakunda kevalam padaalanu maataluga chebithe manam recognise cheyalemandi.. paadinappude aa saahityam daani viluva padaala spastatha manaku artham avtai. Ikkada kevalam aayana raasina paatala sahitya viluvanu teliyacheyadame kaakunda aa tune goppathanaanni kuda vivarinchaalane prayatname tappa anchor gaatra pradarshana kaadu. Okavela Aina kuda tappuledu deenne Swami karyam swakaaryam anukovachu. Regular ga aithe paadakunda oka audio or video clip vestaaru but Ila live ga paadatam valla vachina guest ki manchiga aa song ki unna memories anni gurthu cheskune aaskaaranni istunnaru. Hope you understand.

  • @anugusudhakarreddy6725
    @anugusudhakarreddy6725 Рік тому +1

    PardhaSaradhi garu miru entho samskaram to kudina matamanthi ki namaskaramulu

  • @rajasekhar6322
    @rajasekhar6322 Рік тому +2

    Chala manchi program..🙏🙏
    Chustunnantha sepu aanandam tho gunde baruvekkuthindi

  • @PKJBL
    @PKJBL Рік тому +19

    ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలలో కూడా అద్భుతమైన ఏడిపించే పాటలు రాసారు

  • @g_tech_pro2632
    @g_tech_pro2632 Рік тому +11

    ఆహ్వానం సినిమాలో
    మనసా నా మనసా
    పాట గురించి మాట్లాడుకోవడం
    ఎందుకు మరిచిపోయారండి

  • @sajisanagavaram383
    @sajisanagavaram383 Рік тому +13

    Please continue to telecast such programmes frequently. Krishna reddy garu explains the situation of the film and Partha Saradha garu by singing boosts the lyrics of the song. Hats off to Sirivennela’s lyrics . Extraordinary dancing with the words which are used so nicely putting our Telugu literature on the pedestal.

  • @omkarravi3253
    @omkarravi3253 Рік тому +5

    @13:00 starts the first director one and only RGV used silence as sound and created wonders 😮

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 Рік тому +1

    My eyes dropped some teers when I enjoyed mother's song
    Thanks 🙏 SVKR G

  • @marutiprasadcareernet1502
    @marutiprasadcareernet1502 Рік тому +1

    Hats off to Sirivennela Gaaru for such a great mother song.

  • @Asthi137
    @Asthi137 Рік тому +4

    కృష్ణారెడ్డి గార్కి, సీతారామశాస్త్రి గార్కి 🙏🙏🙏

  • @hometeja297
    @hometeja297 Рік тому +10

    Superb sir.

  • @jagadeeshjagadeesh3556
    @jagadeeshjagadeesh3556 Рік тому +4

    కృష్ణా రెడ్డి గారి మాటలు వింటున్నాన్తవరకు చాలా సంతోషం అనిపిస్తుంది

  • @sivasankar7890
    @sivasankar7890 Рік тому +2

    Ee Song ku Music full melody

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 Рік тому +20

    ఒకే సమయంలో దగ్గర దగ్గరగా డాన్స్ మాస్టర్ శివ శంకర్ గారు బాలసుబ్రమణ్యం గారు సీతారామశాస్త్రి గారు దేవుడి దగ్గరికి వెళ్ళటం జరిగింది అంటే దేవుడికి వీరి యొక్క కలల అవసరమైన అనిపిస్తుంది ఈ ప్రోగ్రాం వి టంటే కన్నీరు ఆగటం లేదు సీతారామశాస్త్రి గారు బాలు మళ్లీ వచ్చేయండి ప్లీజ్

  • @dgbits
    @dgbits Рік тому +2

    Happy to hear from SV krishna Reddy sir. We are waiting for your upcoming movie. You have nice memories with sirivennala garu

  • @AMRUTHAVALLIPALIVELA-lc1yl
    @AMRUTHAVALLIPALIVELA-lc1yl 11 місяців тому

    Sir me interview chustunte yedupu vastundi andi chalabhaga undi sir

  • @mohanm7862
    @mohanm7862 Рік тому +1

    Andaala aparangi bomma song lo prathi padam lo Amma vinipistundi sir
    Nenu eppativaraku e paatanu anubhuthi chendanandu ku bada paduthunnanu
    Sirivennela garu vennelalo undi manani bless chayali anu korukuntunnanu.

  • @ManjariNandhipati
    @ManjariNandhipati 3 місяці тому

    After a long time best conversation very positive words

  • @balanaiduthippana2882
    @balanaiduthippana2882 Рік тому +1

    A great tribute to sri SVSR Sastri.The gratitude expressed by the Director KrishnaReddy towards SVSRS is highly appreciable.

  • @shravan5321
    @shravan5321 Рік тому +13

    బ్రహ్మ మేధస్సు సరస్వతి కఠక్షం గలవాడు : శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ...

  • @muralasettiraja7212
    @muralasettiraja7212 Рік тому +10

    వందనాలు వందనాలు వందనాలు

  • @challapallitateelu1402
    @challapallitateelu1402 Рік тому +1

    Superb namaste 🙏 👏 👌 👍

  • @srinureddy121
    @srinureddy121 Рік тому +1

    Super super super

  • @vvenkatesh1027
    @vvenkatesh1027 Рік тому +2

    Sensational words 👏 about SV gaaru

  • @venkataramanareddy6420
    @venkataramanareddy6420 Рік тому +3

    Vvvvvv good svreddy garu

  • @bheemaiahapku882
    @bheemaiahapku882 Рік тому +1

    Sir we miss u r direction
    Aa talent
    Aa cenima le veru

  • @sumathirachana4525
    @sumathirachana4525 Рік тому +7

    Ssrs garu 👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 Рік тому +11

    సిరివెన్నెల గారికి🙏🏻విడాకుల ద్వారా విడిపోయామనుకుంటున్నవారు నిజంగా విడిపోయినట్లేనా?????
    ఒకసారి ముడిపడ్డాక విడిపోవటంఅనేది భ్రమ మాత్రమే ఎప్పటికీ ,ఎన్నటికీ నిజంమాత్రంకాదు

  • @user-hw8di3dg2f
    @user-hw8di3dg2f Рік тому

    Good show sir
    It's gives lot of inspiration for us
    How to cultivate good crop in Telugu industry
    It's not a show
    It's a lesson for us

  • @chaicharminar4674
    @chaicharminar4674 Рік тому +6

    Thank you

  • @sudarshanrao8901
    @sudarshanrao8901 Рік тому +1

    One of the best show I have ever seen. Tears flown out of eyes with un-explainable joyful feeling.

  • @23bhuvanak98
    @23bhuvanak98 Рік тому +1

    Eee vedio chudaka pothe...chala miss ayyevallam...andi...

  • @jabgalch3060
    @jabgalch3060 Рік тому +1

    చాలా సంస్కారవంతమైన ఇంటర్వ్యూ !!

  • @saimastersir
    @saimastersir Рік тому +5

    Superb episode... Highly appreciated... Much better if it would have part-2 with S V Krishna Reddy garu

  • @bhanujinaidu
    @bhanujinaidu Рік тому +7

    Very nice program. Enjoyed it

  • @kw5suri
    @kw5suri Рік тому +3

    కృష్ణా రెడ్డి గారు సినిమాలు లాగే వారి మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంది. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏

  • @chinthampriyanka3907
    @chinthampriyanka3907 Рік тому

    Tq sir.mi interview chusi memu goppa samskaram nerchukunttunam

  • @seshasaideevi5526
    @seshasaideevi5526 Рік тому +3

    యాంకరింగ్ బాగుంది.

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 Рік тому +1

    Very good presentation.

  • @vanisri3553
    @vanisri3553 Рік тому +5

    Mahanubhavulu 🙏🙏🙏🙏🙏

  • @vandanapuvenkatesh8602
    @vandanapuvenkatesh8602 Рік тому +4

    Sangeethaniki and sahityanini paryayapadama sirivennalaa sitarama Sastri garu

  • @srinivasrao7673
    @srinivasrao7673 Рік тому

    Thank you so much
    Good program with a great person

  • @PKJBL
    @PKJBL Рік тому +13

    ఆరోజుల్లో నంది అవార్డు లకి చాలా విలువ ఉండేది..2002 వరకు

  • @snemana1
    @snemana1 Рік тому +1

    🙏Excellent interview & message to community

  • @dr_sriraviteja
    @dr_sriraviteja Рік тому +5

    ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలైంది కానీ రెండు ప్రభుత్వాలూ కళాసేవకులకు నంది పురస్కారాలు ఇవ్వకపోవడం శోచనీయం.

  • @nareshkumar-qh2dz
    @nareshkumar-qh2dz Рік тому +3

    Waiting for your movie…

  • @bhattinsai2387
    @bhattinsai2387 Рік тому +17

    స్మృతి వెన్నెల
    రాత్రి సూర్యులు వారినేమి కోరేది
    నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
    పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
    బూతు గీతాలు రాయమని పిలిస్తే
    భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
    ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
    శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
    అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
    అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
    తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
    స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
    బోడి చదువులన్న వారినేమి కోరేది?
    గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
    గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
    తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
    అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
    పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డి.క్రాంతి కుమార్
    7396721108

  • @narender5550
    @narender5550 Рік тому

    Way of interview is excellent