నమస్కారం, కరివేపాకుతో ఇంత మంచి కూర/recipe ఉందని మాకు తెలియదు, నోరూరించేలాఉంది, కృతజ్ఞతలు; recipe కన్నా కూడా మీరు explain చేసే విధానం, word-by-word recipeని amplify చేశారు, బహుశః food craft institutes లో కూడా ఇంత సరళంగా చెప్పలేరేమో అని అనిపించింది, best of luck to you, God bless you.
నమస్కారం అండి 🙏 నేను చేసిన వంటతో పాటు నా మాటలు కూడా మీకు ఎంతగానో నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️ మీ అభిమానానికి ప్రశంసలకు మరియు బ్లెస్సింగ్స్ కు ధన్యవాదాలు 🙏
Hi.. Most welcome andi ☺️ నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం! ఇలాంటి appreciation చూసినపుడు నా కష్టాన్ని పూర్తిగా మర్చిపోతాను అండి😊! Thank u so much 🙏
Thank you so much for your compliments 😊 ఇంట్లో కరివేపాకుతో రెగ్యులర్ గా చేసే పచ్చడి, పొడి, జ్యూస్ లు బోర్ కొట్టినప్పుడు ఈ కూర కూడా చేస్తుంటాను అండి! మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం.. వీలైనప్పుడు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊
Thanks a lot andi.. We lost some nutrients while cooking of any vegetables.. always we can't eat them raw.. but we can consume curry leaves without cooking, please check this video.. By the way sorry I didn't see your comment! Sorry for the late reply ua-cam.com/users/shortsml3pC6vRNwc?feature=share4
Super super super ma'am.... Karevepaku pachadi telusu kani, seriously curry gurinchi teliyadu ma'am... Good and healthy recipe....Thanks a lot ma'am for sharing such a wonderful recipes....
Thank you & My pleasure ☺️ 🙏 మా ఇంట్లో చిన్నప్పటి నుంచీ కరివేపాకు ఎక్కువగా వాడ్డం అలవాటు అండి! ఇంట్లో పచ్చడి, పొడి, జ్యూస్ తోపాటు ఈ కూర కూడా రెగ్యులర్ గా చేస్తుంటాను.. ట్రై చేయండి! అందరికీ నచ్చుతుంది 😊
Amma, in this busy world we have all forgotten all these healthy dishes what we used to get from our Grandmother. Thank you very much for reminding all those wonderful memories what we spent Thalli🙏
Health awareness of your thoughts are very health for us mam❤❤ one more thing mam mee recepes ni mee use chesey ingredients and banana leaf ila anni er madhya kaalamlo veerey telugu cooking channels famoused vi mam use chesthu mimmalni fallow avutunnaaru this is big achievement for u mam congrsts🎉🎉
Thank u soo much andi for such a wonderful compliment to my recipes 🙏 It's so nice to see ur feedback on my videos & ur keen observation ☺️ Thanks again for ur wishes too ☺️
Asalu miru chala great first of all nenu mi voice ki fida next mi recipes abba ym vvantalu purthiga unique sprrrr chala different ga chestaru tq🙌👏👏👏🙌🙌👌👌👌🌹🌷🌺💐
@@lathayadav2096 మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗 ఈ కూరకి పులుపు చాలా ముఖ్యం అండి, చింతపండు ఇష్టం లేకపోతే గోంగూర, చింత చిగురు ఎండబెట్టింది గానీ లేదా పచ్చిది గానీ వాడుకోవచ్చు.. మీకు అందుబాటులో ఉండే పుల్లటి వాటిని వాడుకోవచ్చు..
Hi...akka ma bava lucky guy...roju kotha vanta taste cheyustuntadu.. Thank u once again..health orientated receipes cheyustunnaduku... Keep doing...loving U
Thanks a lot andi 🙏 Google లో మనం ప్రమోట్ చేయనవసరం లేదు! UA-cam లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంటే ఆటోమేటిక్ గా Google page లో కూడా visible అవుతుంటుంది..
చాలా మంచి రెసిపీ చెప్పారు. కానీ కింద tag లాగా యాడ్ చేసి కర్రీ లీవ్స్ కర్రీ అని. పెట్టు ఉంచితే మేము ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు వీడియో చూడటానికి ఈజీగా ఉంటుంది.
కరివేపాకు పొడి కూడా ఆకుల్ని వేయించాకే చెయ్యాలి! తాలింపుల్లో కూడా కరివేపాకు క్రిస్పీగా అయ్యేవరకు నూనెలో వేయిస్తాము.. అప్పుడే అందులో ఉండే ఫ్లేవర్ నునెలోకి దిగుతుంది.. పచ్చడి/పప్పుకి రుచి వస్తుంది! అలాగే పాలకూర తోటకూర లాంటివి కూడా "ఇంతసేపు" వండకుండా తింటే పచ్చి వాసన వస్తుంది! మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
మిక్సీ లో నలగకుంటే రోటీ లో వేయమని చెప్పారు చూడండి .....ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి చిన్న విషయం సునిశితంగా చెప్తారు ...గ్రేట్ అండి .. కరివేపాకు ఏ రకంగా తిన్నా ఆరోగ్యమే పైగా ఇప్పుడు మీరు చేసిన కూర తో నాలుగు ముద్డలు ఎక్కువే తినొచ్చు .
నేను వండేటపుడు ఫేస్ చేసిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ వీడియో చూసి చేసుకునే వాళ్ళు ఫేస్ చేయకూడదనే ఉద్దేశ్యంతో ప్రతీ చిన్న పాయింట్ గుర్తు పెట్టుకొని చెప్తాను అండి ☺️! చూశారా.. మీరు కూడా అలాంటి చిన్న విషయాల్ని ఎంత జాగ్రత్తగా observe చేశారో 🧐! Thank u so much andi for ur compliment & keen observation 🙏
Hi andi 🙋🏻♀️ Thank you very much 🙏 అవునండీ! ఈ మట్టి పాత్రలు ఆన్లైన్ లో తీసుకున్నాను.. నాకు బంగారం, కాస్ట్లీ బట్టల కంటే కూడా నా మట్టి పాత్రలంటే నాకు చాలా చాలా ఇష్టం 😄
హాయ్ అండీ 😍.. నా వంటల పుస్తకం లో ఇంకో healthy రెసిపీ యాడ్ చేశారు... Tq so much అండీ.. 😃 కరివేపాకు కారప్పొడి మాత్రమే చేసేవాళ్ళం, తాలింపుల్లో వేసుకునేవాళ్ళం... ఇప్పుడు కూర కూడా చేసుకుంటాం.. కొంచెం వేరుశెనగ పప్పు పొడి, నువ్వులు పొడి కలుపుకుని గ్రేవీ కర్రీ లా చేసుకుంటే చపాతి లోకి కూడా బావుంటుందేమో కదండీ... Tq 🙏🙏🙏🙏🙏
హాయ్ అండి.. Most welcome ☺️ ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 😊 మీరు చెప్పినట్టు ఏవైనా పప్పుల పొడులు వేసుకుంటే ఇంకా చిక్కటి గ్రెవితో పాటు taste & additional health benefits కూడా ఉంటాయి! Thanks for ur suggestion 🙏
నమస్కారం, కరివేపాకుతో ఇంత మంచి కూర/recipe ఉందని మాకు తెలియదు, నోరూరించేలాఉంది, కృతజ్ఞతలు; recipe కన్నా కూడా మీరు explain చేసే విధానం, word-by-word recipeని amplify చేశారు, బహుశః food craft institutes లో కూడా ఇంత సరళంగా చెప్పలేరేమో అని అనిపించింది, best of luck to you, God bless you.
నమస్కారం అండి 🙏
నేను చేసిన వంటతో పాటు నా మాటలు కూడా మీకు ఎంతగానో నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️
మీ అభిమానానికి ప్రశంసలకు మరియు బ్లెస్సింగ్స్ కు ధన్యవాదాలు 🙏
సూపర్ సిస్ చాలా బాగుంది కూర సింపుల్ సూపర్
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వంటకం చెప్పారు ధన్యవాదాలండీ 😊
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
హాయ్ అండి మీరు చేసే ప్రతి రెసిపీ చాలా చాలా బాగుంటుంది 👌🤔😋🎁💐🤗
ధన్యవాదాలు అండి ☺️🙏
Super akka
Superb recipe......thanks for healthy recipe.. keep doing this kind of recipes.god bless you ❤❤❤❤
Glad to know that you're liking my recipes ☺️ Thanks a lot your blessings 🙏
@@SpiceFoodKitchen cc
Hii andi... good recipe...miru anni arogyakaramu inave chebuthunnaru ma kosam... tnq...manchi vantala kosam kashtapaduthunnaru...
Hi..
Most welcome andi ☺️
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం! ఇలాంటి appreciation చూసినపుడు నా కష్టాన్ని పూర్తిగా మర్చిపోతాను అండి😊! Thank u so much 🙏
Madam emiti intha Baga vantalu....కరివేపాకు తో కూడా కూర వండారు..,గ్రేట్ mam.....asalu emi chadhuvukunnaru madam healthy doctor and nutrition 😊
Thank you so much for your compliments 😊
ఇంట్లో కరివేపాకుతో రెగ్యులర్ గా చేసే పచ్చడి, పొడి, జ్యూస్ లు బోర్ కొట్టినప్పుడు ఈ కూర కూడా చేస్తుంటాను అండి! మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం.. వీలైనప్పుడు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊
@@SpiceFoodKitchen తప్పకుండా చేస్తాను మేడం.... మీ వంటలు చాలా చేశా veg fish curry ayithe awesome madam.....tq u so much mam
Just a small doubt if we do crisp fry... Don't we lose the nutrients??Btw healthy recipe 👍
Thanks a lot andi..
We lost some nutrients while cooking of any vegetables.. always we can't eat them raw.. but we can consume curry leaves without cooking, please check this video..
By the way sorry I didn't see your comment! Sorry for the late reply
ua-cam.com/users/shortsml3pC6vRNwc?feature=share4
Mee voice chaaala bavundi and recipes kooda 👌👌👌👌👌👌
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thanks a lot for your compliments 🤗🙏
Super super super ma'am.... Karevepaku pachadi telusu kani, seriously curry gurinchi teliyadu ma'am... Good and healthy recipe....Thanks a lot ma'am for sharing such a wonderful recipes....
Thank you & My pleasure ☺️ 🙏
మా ఇంట్లో చిన్నప్పటి నుంచీ కరివేపాకు ఎక్కువగా వాడ్డం అలవాటు అండి! ఇంట్లో పచ్చడి, పొడి, జ్యూస్ తోపాటు ఈ కూర కూడా రెగ్యులర్ గా చేస్తుంటాను.. ట్రై చేయండి! అందరికీ నచ్చుతుంది 😊
Good ma'am
Meeru edi chesina chala different ga vuntundi alage healthy ga kuda chestaru super andi
కరెక్ట్ గా చెప్పారు
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
Thank you very much 🙏
@@norivasanthalakshmi7142 Thank you 😊
Healthy recipe Andi.. thank you for sharing. I tried it today, and it is very tasty 😋
That's great andi 👍
Thanks for sharing your feedback 🤗
Amazing andi. Very wonderful recipe share chesaru. Thank you 🙏
Thank you very much andi 🙏
My pleasure ☺️
ఇప్పుడు కరివేపాకు బాగా దొరుకుతుంది కాబట్టి వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి..
health recipes cheste mee tharuvata evaraina akka really ur great akka the way of ur cooking the way of ur explanation is excellent beautiful super
Soo sweet of u my dear 🥰
Thank u so much for ur love & support ☺️
Wow nice recipe mam
Thank you so much
Me video's baguntai
we enjoyed a lot 👏🤝
మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
Wonderful recipe madam 🎉😊
Thanks a lot andi ☺️🙏
Healthy recipe…..Thank you talli.
Most welcome andi 🤗
Thanks for liking it 🙏
Manchi curry and healthy kuda. Miru takkuva time lo ardham ayela clear ga cheptaru. Thank you so much andi
Most welcome andi ☺️
Many many thanks for the compliment 🙏
Correct andi
Chala Bagundi recepie thappakunda try chestanu
Thank u so much 😊
ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste & health benefits 👌
Super super ma'am......healthy recipe.........♥️👍👍bigggg like 108
Thank you so much andi ☺️🙏
Amma, in this busy world we have all forgotten all these healthy dishes what we used to get from our Grandmother. Thank you very much for reminding all those wonderful memories what we spent Thalli🙏
So glad to hear such a sweet words.
It's my pleasure andi ☺️
Thank you so much for liking my recipes 🙏
Mee recipes laage mee voice kooda chaala bagundundhi andi, especially the way you say THARAVATTHA
తర్వాత... ☺️
నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! Thanks for the compliment 🙏
Very healthy receipe will try definitely
Thank u so much andi ☺️
ట్రై చేయండి.. it's very healthy & very very tasty 👌
Wonderful recipe 👏🏻tq for sharing this Recipe madam 🙏
My pleasure & Thank you so much andi ☺️🙏
Healthy recipe andi👌👍
Thanks a lot andi ☺️🙏
Healthy dish. Thank you so much for this dish 🙏
Most welcome ☺️
Thank u so much 🙏
దేవత మీరు. మంచి healthy కూర చెప్పారు
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
Pleasing voice and narration. Thanks
So glad to hear your sweet words ☺️
My pleasure andi.. Thank you 🙏
Chala manchi healthy recipe chepparu thank you ❤
My pleasure andi ☺️
Very nice recipes.wil try soon.thank you.
Most welcome 😊
Try it.. definitely you'll enjoy it's taste & health benefits 👍
ఈ కూర చేసాను .చాలా బాగుంది . I like your recipes and your channel
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Meeru healthy foods cheydam valla memu nerchukuni maa intlo chesthunnamu chala thanks andi watermelon seeds pickle, bagara rice with potato curry, atukula mixture nenu try chesanu chala tasty ga unnai
My pleasure andi ☺️
ఇన్ని recipes try చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
అన్నీ నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Health awareness of your thoughts are very health for us mam❤❤ one more thing mam mee recepes ni mee use chesey ingredients and banana leaf ila anni er madhya kaalamlo veerey telugu cooking channels famoused vi mam use chesthu mimmalni fallow avutunnaaru this is big achievement for u mam congrsts🎉🎉
Thank u soo much andi for such a wonderful compliment to my recipes 🙏
It's so nice to see ur feedback on my videos & ur keen observation ☺️
Thanks again for ur wishes too ☺️
Mam this is deepthi vamsi mam u can observe my id changes dp pic changes tq
Asalu miru chala great first of all nenu mi voice ki fida next mi recipes abba ym vvantalu purthiga unique sprrrr chala different ga chestaru tq🙌👏👏👏🙌🙌👌👌👌🌹🌷🌺💐
నా వంటలు మాటలు మీకు ఎంతగానో నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰! Thanks for the compliment 🙏
Hi sister nenu e roju chesanu chala chala bagundi TQ manchi recipe chuppincharu
చాలా సంతోషం అండి! మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
hlo mam nenu ee roje mi video chusanu.. Chala baga chesaru nenu kachhithanga try chestanu madam ee roju 😍😍
Hello andi 🙋🏻♀️
Thanks for watching 🙏
మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️
Super andi edi first time chudadam I will try andi
Thank u so much andi 🙏
ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste & excellent health benefits 👌
Super ga vundi recepie today try chesanu
Thank you very much andi ☺️
Sairam namaste madam super meeru mamulugaa karvepaku ni ruchikosam vestamu but meeru daanini curry cum chetni laa chesaru tappaka try chestanu thanks andi
Most welcome andi ☺️
నేను చేసిన కరివేపాకు రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం! Thanks for the compliment 🙏
Nenu me voice and recipes ni eshtapadtanu 🙏anduku ante old is gold la untaie😂 Chintapadu kakuda vere amina vadocha andi .
@@lathayadav2096 మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗
ఈ కూరకి పులుపు చాలా ముఖ్యం అండి, చింతపండు ఇష్టం లేకపోతే గోంగూర, చింత చిగురు ఎండబెట్టింది గానీ లేదా పచ్చిది గానీ వాడుకోవచ్చు..
మీకు అందుబాటులో ఉండే పుల్లటి వాటిని వాడుకోవచ్చు..
@@SpiceFoodKitchen tq andi
Akka you are Care of adress for healthy dishes... ... Yummy
❤❤❤❤❤tq
My pleasure..
Thanks for your lovely words my dear 🥰
Regular ga chese onion pulusu idi. Karivepaku aaku badulu paste vesaaru.
Very nice direct to the content no extra talk.
Thank u soo much for the compliment 🥰
Bavundi Andi koora tappakunda try chestanu
Thank you ☺️
Try చేయండి! చాలా బావుంటుంది..
First time I saw your video healthy recipe mam
Which oil did you used mam
Nuvvulu oil
Or groundnut oil mam
Thank u soo much for watching 🙏! Welcome to our channel💐
It's ground nut oil 👍
Wow superb...... Superb.... ❤❤❤❤❤
Thank you very much 😊🙏🥰
చాలా బాగా చేసారండి ధన్యవాదములు 🙏😊
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 ధన్యవాదాలు 🙏
Super healthy mam ❤
Thanks andi 😊
Hi...akka ma bava lucky guy...roju kotha vanta taste cheyustuntadu..
Thank u once again..health orientated receipes cheyustunnaduku...
Keep doing...loving U
Hi..
Thanks a lot my dear for such a sweet compliment ☺️
Thanks again for ur love & wishes 🙏
Super amma challa bagunidi I will try
Thank u so much andi ☺️
ట్రై చేయండి.. చాలా బాగుంటుంది 👌
Nenu first chudamgane gongura pulusu anukunnanu, looks so delicious.
అవునండీ! చూడ్డానికి అలాగే ఉంది.. but taste is different.. Thanks for liking my recipes 🙏
Hi andi …… karivepaku curry first time chustunna thank you so much andi….
My pleasure andi ☺️
Thank you very much 🙏
new recipe amzing 👍👍... Sis ee video Google chusanu meeru Google upload chastara.. lada Google promotion chasutuda Chapadi
Thanks a lot andi 🙏
Google లో మనం ప్రమోట్ చేయనవసరం లేదు! UA-cam లో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంటే ఆటోమేటిక్ గా Google page లో కూడా visible అవుతుంటుంది..
Karvepaku tho pachadi, podi thelusu kaani curry extraordinary
వీలైనప్పుడు ట్రై చెయ్యండి, చాలా బాగుంటుంది 😊
చాలా మంచి రెసిపీ చెప్పారు. కానీ కింద tag లాగా యాడ్ చేసి కర్రీ లీవ్స్ కర్రీ అని. పెట్టు ఉంచితే మేము ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు వీడియో చూడటానికి ఈజీగా ఉంటుంది.
ధన్యవాదాలు అండి 😊
Ok.. తప్పకుండా curry leaves curry అని యాడ్ చేస్తాను! Karivepaku pulusu అని కొట్టినా మన వీడియో వస్తుంది! Thank u 😊
Simpley super 👌👌👌😋
Thank you so much 😊🙏
మీకే ఎలా దొరుకుతాయా ఇలాంటి వంటలు.
సూపర్👌
Thank you very much 🙏
మా ఇంట్లో చిన్నప్పటి నుండి కరివేపాకు వాడకం ఎక్కువే నండి! పొడి, పచ్చడి, జ్యూస్, ఇంకా ఈ కూర కూడా మా ఇంట్లో అందరి ఫేవరెట్ ☺️
Chala easy ga chestaru meru vantalu l will try
Thank you very much andi ☺️
Try చేయండి.. చాలా బాగుంటుంది..
Very nice
ఇంతసేపు వండితే, అస్సలు యేమి పోషకాలు అందవు. దీనికన్నా బెస్ట్ కరివేపాకు పొడి
కరివేపాకు పొడి కూడా ఆకుల్ని వేయించాకే చెయ్యాలి! తాలింపుల్లో కూడా కరివేపాకు క్రిస్పీగా అయ్యేవరకు నూనెలో వేయిస్తాము.. అప్పుడే అందులో ఉండే ఫ్లేవర్ నునెలోకి దిగుతుంది.. పచ్చడి/పప్పుకి రుచి వస్తుంది! అలాగే పాలకూర తోటకూర లాంటివి కూడా "ఇంతసేపు" వండకుండా తింటే పచ్చి వాసన వస్తుంది! మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
I agree ..
Today e curry chesanu chala chala Bagundi
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Neenu ee curry try chesanu yummy yummy 😋 ga undi super mam meeru
ఈ కర్రీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా సంతోషం అండి! Thank u 😊
Super duper and healthy recipe 👌😋
Thank you very much andi ☺️
మిక్సీ లో నలగకుంటే రోటీ లో వేయమని చెప్పారు చూడండి .....ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి చిన్న విషయం సునిశితంగా చెప్తారు ...గ్రేట్ అండి ..
కరివేపాకు ఏ రకంగా తిన్నా ఆరోగ్యమే
పైగా ఇప్పుడు మీరు చేసిన కూర తో నాలుగు ముద్డలు ఎక్కువే తినొచ్చు .
నేను వండేటపుడు ఫేస్ చేసిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఈ వీడియో చూసి చేసుకునే వాళ్ళు ఫేస్ చేయకూడదనే ఉద్దేశ్యంతో ప్రతీ చిన్న పాయింట్ గుర్తు పెట్టుకొని చెప్తాను అండి ☺️! చూశారా.. మీరు కూడా అలాంటి చిన్న విషయాల్ని ఎంత జాగ్రత్తగా observe చేశారో 🧐! Thank u so much andi for ur compliment & keen observation 🙏
Mam oil edhi use chestaru pls reply me
@@vmmh నేను పల్లి, సన్ ఫ్లవర్, నువ్వులు, కొబ్బరి, ఆవాల నూనెలు వాడతాను అండి! సీజన్ ని బట్టి వంటను బట్టి వీటిని వాడుతుంటాను 😊
@@SpiceFoodKitchen packets oil ha ganuga pattisthara
First time andi...nenu e video chusanu...naku chala nachide....aduke enka subscribe chesesanu ....
మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thanks for subscribing 🙏 Welcome to our UA-cam channel 💐
👌👌👌👌super healthy food madem🙏🙏🙏🙏me Ku me family members ki Sri Rama Na am I subakanshalu🙏🙏
Thank you very much andi ☺️🙏
Me videos and recipes Anni super ga untunnay
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
మంచి వంటకం చూపినందుకు మీకు 💐🙏
ఈ వంట మీకు నచ్చినందుకు ధన్యవాదాలు 😊🙏
Nice curry,,, healthy curry,,tanq sister,,,
Most welcome andi ☺️
Thanks for the compliment 🙏
మా అమ్మమ్మ గారు అమ్మకి నేర్పించారు 👌👌👌గా ఉంటది
మా అమ్మ చేత్తో తింటే అమృతం లాగా ఉంటది 😍😍😍
OK andi..
Thank you so much 😊
Thankyou so much healthy recipe
Most welcome ☺️
Super chala Baga chesharu
ధన్యవాదాలు అండి 🙏
Madam meeru vade aa chinna chinna bellam muddhalu link pettandi pl
డి మార్ట్ లో దొరుకుతాయి అండి
@@nunny5009 Tq Madam
నేను Ratnadeep సూపర్ మార్కెట్ లో కొన్నాను అండి! NUNNY గారు చెప్పినట్టు D mart లో లేదా ఆన్లైన్ లో ట్రై చేయండి! Thank u 😊
Wow! Thank U very much
My pleasure ☺️
Thanks for liking 🙏
Supar sister 👌
Thanks andi 😊
మీరు ఏ కూర చేసినా సూపర్ చేస్తారు
మీ ప్రశంసలకు ధన్యవాదాలు అండి ☺️🙏
Mam hair growth ki remedy chepandi pls
Hair growth కి కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది అండి! ఈ కూర మాత్రమే కాకుండా మన ఛానెల్లో చాలా recipes ఉన్నాయి, వీలైనప్పుడు చెక్ చేయండి..
Chala bgaundi curry chuddanki nenu kuda try chestha akka 🥰
తప్పకుండా డియర్..
Thanks for liking 🙏
Thank you looks simple to do.. I'm gonna try it :)
Most welcome 😊
My pleasure & Thanks for liking 🙏
Karivepaku veyinchi crispy ga cheyadam tappani saraaa ala Kakundane pachi aakunu nida lo arabettukuni vadukunte bavundadaa andi
నీడలో ఆరబెట్టినా కూర టేస్ట్ బావుండాలంటే నూనెలో వేయించాలి అండి! పచ్చి ఆకు అయితే జ్యూస్ చేసుకోవచ్చు...
ua-cam.com/users/shortsml3pC6vRNwc?feature=share
Tomorrow itself I'm going to cook this on 🤤
Try it.. definitely you'll enjoy it's taste & health benefits ☺️
Simple,old and healthy recipe
Hmm.. Thank u soo much 😊
Wow wow wow just amazing recipe sister
Thank you soo much andi ☺️🙏
చక్కటి నేరేషన్ సిస్.
మీ అభిమానానికి ధన్యవాదాలు అండి 🤗🙏
Chala bagundandi. ❤
ధన్యవాదాలు అండి ☺️
Same gongura kooda chesukovachhu chintapandu rasam veyakunda guppedu pachhi sanagapappu 10mnts.nanabetti veste super 3 days ayina padavvadu
అవునండీ! Thank you very much 😊
❤ chief aypovachu mee recipes tho nee intlo😊
అవునండీ! రెగ్యులర్ గా డిఫరెంట్ recipes చేస్తూంటే ఖచ్చితంగా super chef అయిపోతారు 👩🍳! Many many thanks for the compliment 😊
మీ వంటలు చాలా అద్భుతంగా ఉంటాయి
మీకు నా వంటలు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️
ధన్యవాదాలు 🙏
😋
😊🙏
Hi frnd
Nice recipe
Miru vade aa Patra mattida
Tell me once
Chala bagundi
That's why I am asking........
Hi andi 🙋🏻♀️
Thank you very much 🙏
అవునండీ! ఈ మట్టి పాత్రలు ఆన్లైన్ లో తీసుకున్నాను.. నాకు బంగారం, కాస్ట్లీ బట్టల కంటే కూడా నా మట్టి పాత్రలంటే నాకు చాలా చాలా ఇష్టం 😄
Super Amma 👌 chala bagunde
ధన్యవాదాలు అండి ☺️🙏
Sis super but small doubt curry leaves values poothaamo ....
ua-cam.com/users/shortsml3pC6vRNwc?feature=share
హాయ్ అండీ 😍.. నా వంటల పుస్తకం లో ఇంకో healthy రెసిపీ యాడ్ చేశారు... Tq so much అండీ.. 😃 కరివేపాకు కారప్పొడి మాత్రమే చేసేవాళ్ళం, తాలింపుల్లో వేసుకునేవాళ్ళం... ఇప్పుడు కూర కూడా చేసుకుంటాం.. కొంచెం వేరుశెనగ పప్పు పొడి, నువ్వులు పొడి కలుపుకుని గ్రేవీ కర్రీ లా చేసుకుంటే చపాతి లోకి కూడా బావుంటుందేమో కదండీ... Tq 🙏🙏🙏🙏🙏
Mee voice chepppe vidhanam so nice I love you sis.
హాయ్ అండి..
Most welcome ☺️
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 😊
మీరు చెప్పినట్టు ఏవైనా పప్పుల పొడులు వేసుకుంటే ఇంకా చిక్కటి గ్రెవితో పాటు taste & additional health benefits కూడా ఉంటాయి! Thanks for ur suggestion 🙏
@@shaikrazia2379 Thanks a lot sis for ur sweet compliment & love 🥰
Looking superb andii
Thanks a lot andi ☺️
Meeentha sweet andiz thank you for the wonderful recipe ❤
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ It's my My pleasure 😊🙏
Chala bagundhi akka. Chintapandu pulupu lekunda tomato vesukovachha akka cheppu pls
Thank you ☺️ ఈ కూరకి టమాటా టేస్ట్ అంతగా సెట్ అవ్వదు డియర్! కావాలంటే పచ్చి మామిడికాయ ట్రై చేయండి 😊
I tried these recipe super in taste
That's awesome andi 👍
Thanks for sharing ur valuable feedback 🙏
E curry ki nenu Peru pettanu Andi kariveypaku pulusu 😊
కరివేపాకు పులుసు.. పేరు సూపర్ అండి👌
Thank u so much 😊
akka maisuur masala appadalu chupinchandi easy ga ela cheyyali please
Your recipes very nice sarath kumari
Thank you very much ☺️
వీలు చూసుకొని షేర్ చేస్తాను డియర్ 😊
Thank you Mam super remedy
Most Welcome andi..
My pleasure ☺️