అమ్మని, ఆవకాయని మర్చిపోలేం ఎందుకని .......?//పచ్చడి జాడీలు ఎలా వాడుకోవాలి ?

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #dailyvlog
    #pickles
    #storageideas
    #motivation
    #avakaya
    • పిల్లలు పెద్దలు అందరూ ...
    • పిల్లలు పెద్దలు అందరూ ...
    • నా యూట్యూబ్ ఛానెల్ ముచ...
    • 4 రకాలుగా సేంద్రియ ఎరు...
    • పిల్లల పెంపకంలో జాగ్రత...
    • వేపాకు, 🌿కరివేపాకు,🌿ను...
    • మాకొచ్చే ఆదాయాన్ని మేమ...
    • పండ్లు🍒🍉🥝🍍పంచదార వాడకు...
    • పచ్చి జీడిపప్పుకూర//ఎం...
    • ఉగాది పండుగ మేము ఎలా జ...
    • ప్లాస్టింగ్ వర్క్ అంతా...
    • ఎప్పటినుంచో చేయించుకోవ...
    • డి మార్ట్ లో కొన్న స్ట...
    • వచ్చే ఆదాయం తక్కువే అయ...
    • //జుట్టు ఊడిపోకుండా ఒ...
    • మీరు అడిగిన snacks rec...
    • జున్ను తయారీ//జుట్టు ఊ...
    • సరదాగా పొలంలో // నాటు...
    • మా ఆడపడుచు మా మేనకోడళ్...
    • చుక్కల ముగ్గులు //wome...

КОМЕНТАРІ • 152

  • @user-ln8km5hy3k
    @user-ln8km5hy3k 3 місяці тому +5

    సుమ అక్క నీ వీడి యస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం

  • @KalpanaKapilavai
    @KalpanaKapilavai 3 місяці тому +4

    మీ పచ్చడి జాడిలానికి దిష్టి తీసి పెట్టు సుమ

  • @maalinshaik8363
    @maalinshaik8363 3 місяці тому +2

    Hi suma chala manchi usefull video 😊😊😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister good morning 🌞🌄🛖🛖🐓
      Tq somuch andi 🙏🙏🙏❤️

  • @Varadati
    @Varadati 3 місяці тому +1

    WOW... WOW Suma.. Mallipuvvulu super... Jadilu and pacchadi storage 👌👌

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 3 місяці тому +1

    Good morning 🌅 Suma garu pachhalla gurinchi Teliyadu antune chala Baga tips chepparandi ma Amma mamidikaya pacchhadi chala Ruchi ga pettedandi👌 Video andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      Hii Radhika garu 🙏
      Good morning sir 🌄🛖🐓🌞❤️❤️❤️❤️❤️❤️

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 3 місяці тому +18

    శుభోదయం మిత్రమా ❤
    మల్లెపూలు చెట్టు బాగుంది..👌😍 అవి కోసి మాలకట్టి నువ్వు జడలో పెట్టుకుని చూపిస్తే చూడాలని వుంది సుమా...🥹
    ఆవకాయ పురాణం బాగుంది..🤣
    ఆవకాయని ఇలా జాడిల్లో పెట్టుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది జాడీలో పెట్టడం వల్ల ఏరేషన్ బాగా జరిగి ఆవకాయ ఫర్మెంటేషన్ జరిగి అందులో b12 విటమిన్ పెరిగి వానాకాలం లో తినడం వల్ల మనకి కొన్ని రకాల రోగాలు రాకుండా ఉంటాయట..💪
    పూర్వం వానాకాలం లో పంటలు సరిగ్గా పండక ఆహారం సరిగ్గా దొరికేది కాదట అప్పుడు ఈ ఆవకాయ పచ్చల్లే ఆహారం,ఆరోగ్యం అయ్యేవంట .. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఫ్రిజ్ లు ఇంట్లో ఉన్నాయి కదా అని ఏడాదంతా ఆవకాయ పచ్చళ్ళు ఫ్రిజ్ లో పెట్టుకుని ఫ్రెష్ గా తినడానికి ఇష్టపడుతున్నారు అలా అస్సలు తినకూడదు అందుకే కొత్తావకాయ నీ పెద్దవాళ్ళు ఎక్కువ తినకూడదు అని చెప్పేవారు..😢
    పూర్వం వానాకాలం నుండి రోజూ ఆవకాయలు తిన్నా మన పెద్దోళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండటానికి ఇదే కారణం..👍
    జాడీలు రేట్లు పర్లేదు సుమా మన లోకల్ వెండర్స్ ఎంకరేజ్ చేయడానికి కొంచెం రేటు ఎక్కువైనా పర్లేదు ప్లాస్టిక్ కంపెనీలని పోషించే కన్నా ..
    మొత్తానికి నీ పుట్టింటి పచ్చళ్ళ పండగ మమ్మల్ని అందర్నీ పాతికేళ్ళు వెనక్కి తీసికెళ్ళి వందల వందల మావిడికాయలతో ఆవకాయాలు పెట్టిన మా పెద్దవాళ్ళందరిని గుర్తు చేసింది..❤️
    ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోవాలి అని కూడా భాద్యతగా బాగా చెప్పావు..👍
    మొత్తానికి మూడు జోకులతో ఆరు పంచ్ డైలాగ్స్ తో నీ ఆవకాయ వీడియో సూపర్ హిట్ ...🤤😝🤣🤗😅😂

    • @Muralialigeti
      @Muralialigeti 3 місяці тому +3

      హాయ్ పద్మ గారు మీ కామెంట్ చాలా బాగుంది

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 3 місяці тому +1

      @@Muralialigeti tq so much andi 😍

    • @damarajujnanaprasuna4083
      @damarajujnanaprasuna4083 3 місяці тому +2

      Excellent gaa undi Mee comment

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 3 місяці тому +1

      @@damarajujnanaprasuna4083 tq so much andi 😍

    • @kirankn6456
      @kirankn6456 3 місяці тому +2

      Padma comments super

  • @eshwarin5053
    @eshwarin5053 3 місяці тому +2

    Good morning suma. Happy mother's day dear. Meeru matlade prathi mata entho motivate ga untundi. I love your videos ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌄🌞🛖🛖🌺🌺🌺🐓
      Tq somuch andi ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👍👍

  • @gayathripillarisetty4545
    @gayathripillarisetty4545 3 місяці тому

    సుమ నీ వీడియోస్ చూస్తున్నంత సేపు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీ మాటలు అలా వినాలని పిస్తుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌞🌄🛖🐓
      Tq somuch andi 🤗🙏

  • @shankarvallipaka58
    @shankarvallipaka58 Місяць тому

    Super starting akka

  • @kowshalyav3297
    @kowshalyav3297 3 місяці тому +1

    Putti ninti nundi chinta pandu atta gari intiki tisko rakudu anta suma akka❤

  • @user-ln8km5hy3k
    @user-ln8km5hy3k 3 місяці тому +2

    అక్క నువ్వు అంటే నాకు చాలా ఇష్టం

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister good morning 🌄🌺🛖🐓
      Tq ❤️❤️❤️❤️❤️❤️

  • @ganapathimaatv7383
    @ganapathimaatv7383 3 місяці тому +1

    Hi sister meela vunde life andari ki raadu your so lucky

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 3 місяці тому

    ని ఆవకాయ పచ్చడి గురించి జడేలా గురించి చాలా బాచెప్పావు సుమ అవును జాడిలో పచ్చడి ఎన్నిరోజులువునా padavadu బాగుంది వీడియో 👌👌❤️❤️👌👌

  • @kanakakandula7846
    @kanakakandula7846 3 місяці тому +2

    Super super super

  • @prabhavathidasari2734
    @prabhavathidasari2734 3 місяці тому

    Good morning suma. Neevalla village life malli chustunnamu. I am remembering my childhood days.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Ok andi 👍👍
      Tq somuch ❤️❤️❤️❤️❤️❤️🥰

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 3 місяці тому

    Hi suma garu good morning 🎉🎉🎉
    Avakay pachhadi gurunchi baga chepparandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister good morning 🌄🌞🌺🌺🛖🐓
      Tq somuch sister ❤️❤️❤️❤️🥰

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y 3 місяці тому +1

    Super andeee suma garu. Mee mata)a pravaham,mariyu aavakaya pachadeenu😂❤🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️❤️

  • @utlasuseela3067
    @utlasuseela3067 3 місяці тому

    Nice suma, manchi video, baga matladatav All the best

  • @baithishirisha5261
    @baithishirisha5261 3 місяці тому

    సుమ పచడ జాడిలో పెట్టి బట్టలు చుటి పెట్టడం బాగుంది శుభోదయం సుమగారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌞🌄🛖🌺🌺🐓
      Tq somuch andi ❤️❤️❤️❤️❤️❤️

  • @bhavanat-yj9gf
    @bhavanat-yj9gf 3 місяці тому

    Ammavalla illu chota chala bagunnayi alage mee malle mokka hiragana poosindi. Mother's day shubhakankshalu Suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🛖🐓
      Tq somuch andi 🙏🙏🙏❤️

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 3 місяці тому

    వీడియో చాల బాగుండి సుమ గారు 👌😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌄🌞🌺🌺🌺🐓🛖

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 3 місяці тому

    Hii friend me Jasmine flowers chala bagavunnai

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 3 місяці тому

    Pedha jadilu lopala sariga clean cheyaledhemo suma soap pettinav kadha oka 3, 4 times water marusthu soap purthiga poyela kadagali

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      అయ్యో శుభ్రంగానే కడిగానండి అసలే నాకు శుభ్రం ఎక్కువ నేను కడగాని అంతసేపు వీడియో తీస్తే
      వీడియో లాంగ్ అయిపోతుంది కదండీ 👍👍❤️❤️

  • @csubbarao6646
    @csubbarao6646 3 місяці тому

    Nenu plastic vadanu. Na kitchen lo motham steel,glass items vadatanu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      అయితే మీరు 👌👌👌👌👌👌♥️♥️♥️♥️👍👍

  • @eamruthafashions5525
    @eamruthafashions5525 3 місяці тому

    Suma,nenu nee videos Anni skip ad cheyakunda chustanu,like u

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌞🌄🛖🐓🌳🌳
      Tq somuch for watching my videos 📷🙏🙏🙏🙏🙏

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 3 місяці тому

    Happy mother's day suma garu,mi amma garu ki, me atta gariki kuda happy mother's day ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌞🌄🌺🌺🛖🐓
      Tq somuch andi 🙏🙏❤️❤️❤️

  • @KalpanaKapilavai
    @KalpanaKapilavai 3 місяці тому

    మీ టిప్స్

  • @Deepujaanu-vr9jv
    @Deepujaanu-vr9jv 3 місяці тому +1

    Namaste Suma akka ❤💗 ela unnaru akka 😊🙂 ... Mi matalu vinekodhi vinalanipistai anta baga matladutharu😍🤩 mi videos Inka boguntai❣️❣️ mi pachalu chala bagunnai🤩🤩 ...akka kundalu kadigina tharvatha paina white ga vastundhi entha neet ga kadigina alage vastunnai akka emaina tip cheppandi akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hi sister ❤️ ❤️ ❤️ ❤️ ❤️
      కుండలు బూడిదతో మాత్రమే కడగాలి
      సబ్బు వాడకూడదు 👍👍

    • @Deepujaanu-vr9jv
      @Deepujaanu-vr9jv 3 місяці тому

      @@SumaVillagewife thank you akka 😘❤️

  • @chadaramveerababu3870
    @chadaramveerababu3870 3 місяці тому

    Hi akka ni videos chushi kolidei chudalanipistudi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister good morning 🌞🌄🛖🐓🌳
      Tq somuch sister ❤️❤️❤️❤️❤️🥰

  • @hymavathikadiyala7521
    @hymavathikadiyala7521 3 місяці тому +6

    మీ అత్తయ్య తో పచ్చళ్ళు బిజినెస్ మొదలు పెట్టించండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      ఇప్పట్లో కష్టమండి 👍🙏🙏

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 3 місяці тому

      @@SumaVillagewife next year try cheyandi. Ee year konchem ekkuva podupu cheyandi.
      Or mee Polam lo kayalu vachinappudu pettinchandi.

  • @vshiva8683
    @vshiva8683 3 місяці тому

    వీడియో సూపర్❤❤🎉😘😘

  • @devikakrothapalli9247
    @devikakrothapalli9247 3 місяці тому

    Karam matti jaadilo pettevallu ma ammamma and amma vallu Suma. Reason naaku teluyadu 🙂

  • @chandananagendra5840
    @chandananagendra5840 3 місяці тому

    Hi suma garu nice video andi. చింతపండు నార తీసీ జాడీ లో పెట్టండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Ok andi 🙏
      Thanks for suggestion 👍👍 ❤️❤️❤️❤️

  • @Pujitha-kz5is
    @Pujitha-kz5is 3 місяці тому

    Video super suma akka❤

  • @radham1775
    @radham1775 3 місяці тому

    Happy mother day Suma , mee intlo mallepulu Chala bavunnaie

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌞🌄🛖🐓🌺🌺🌺
      Tq somuch andi 🤗❤️❤️❤️

  • @nagakirankumarpalika6062
    @nagakirankumarpalika6062 3 місяці тому

    GOOD MORNING

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌞🌄🌺🌺🛖🐓

  • @bajinisujatha8299
    @bajinisujatha8299 3 місяці тому

    Suma Pachadi jadilu clean cheataniki soaps ,surf,liquids vadakudadu. Thodu ,muggu , Budidha vadali

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️
      Thanks for saggetion Andi 👍👍

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 3 місяці тому

    హాయ్ అక్క వీడియో సూపర్

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister good morning 🌞🌄🐓🥰❤️❤️❤️❤️

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 3 місяці тому

    Nice vlog sister 👌👌👌👌👌👌

  • @bhimavaram.Lo.mi.bujjakka
    @bhimavaram.Lo.mi.bujjakka 3 місяці тому

    Nice video suma sister 😍😍👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      Tq sister ❤️❤️❤️❤️❤️

  • @KalpanaKapilavai
    @KalpanaKapilavai 3 місяці тому

    సూపర్ సుమ

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 3 місяці тому

    శుభోదయం సుమా

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే అండి శుభోదయం 🙏🙏🙏
      🌄🌞🌺🌺🌺🌺🌺🌺🛖🛖🐓🐓

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 3 місяці тому

    Suprrrrr talli❤❤❤🎉🙌🙌🙌🙌🙌🤝🤝👌

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 3 місяці тому

    Pachadi lu bago chai suma 👌👌

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 3 місяці тому

    Tips bagunnai akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister good morning 🌞🌄🛖🐓
      ❤️❤️❤️❤️❤️

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 3 місяці тому

    Hii akka nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister good morning 🌞🌄🛖🐓🌺🌺🌺

  • @madhumugul9680
    @madhumugul9680 3 місяці тому

    పచ్చళ్ళు, కారం బిజినెస్ పెట్టు సుమ, అందరు కొంటారు మీ దగ్గర, నేను 4 కాయలు తో ఆవకాయ పెట్టాను, జాడీలు తో ఆవకాయ చుస్తే ముచ్చట వేసింది ❤❤😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదు అండి
      ఉంటే వచ్చే సంవత్సరం చూద్దాం లేండి 👍👍👍

  • @user-xy7sp7bn6s
    @user-xy7sp7bn6s 3 місяці тому

    Hi akka good morning happy mother's day akka 💐 pullu bhagunai pachallu 🤪

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️

  • @enagantiraghavarao1785
    @enagantiraghavarao1785 3 місяці тому

    Kg pachadiki anta avapodi veyalandi sumagaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Sorry Andi late reply 😔
      Kg కి 4/1 సరిపోతుందండి

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 3 місяці тому

    Hi suma nice 👌👌

  • @Csnp9149
    @Csnp9149 3 місяці тому

    Me vote evariki suma

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 3 місяці тому

    Hi sumagaru good morning andi

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 3 місяці тому +1

    Mee attha garitho chinnapati pachadi business pettinchandi
    Summer lo

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Ok andi chuddam 👍👍
      Thanks for suggestion Andi 🙏🙏

  • @Puja12374
    @Puja12374 3 місяці тому

    Hi akka

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 3 місяці тому

    Hi andi super

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌞🌄🌺🛖🐓

  • @DharmicaV
    @DharmicaV 3 місяці тому

    🙏SUMA SISTER 👍👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq somuch sister ❤️❤️❤️❤️🥰

  • @user-eq9io6yu6h
    @user-eq9io6yu6h 3 місяці тому

    Hi Suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌞🌄🌺🌺🛖🛖🐓

  • @sumalatha8518
    @sumalatha8518 3 місяці тому

    Hi suma

  • @swarnaskitchen956
    @swarnaskitchen956 3 місяці тому

    Suma garu! thumbnail ki adaina free app unte cheppandi.

  • @Bujjagaunibhanumathi
    @Bujjagaunibhanumathi 3 місяці тому

    Miru prepare chesina hair oil vadite hair perugutaya nenu gundu chepinchukunna white hair tagutaya chepandi sister please

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నేను చూపించిన విధంగా కొబ్బరి నూనె తయారు చేసుకుంటే జుట్టు నల్లబడుతుంది పెరుగుతుంది
      జుట్టు ఊడకుండా కూడా ఉంటుంది 👍👍👍

  • @chandrasekharreddy2102
    @chandrasekharreddy2102 3 місяці тому

    U r very very planned

  • @user-ku6ss2ex2i
    @user-ku6ss2ex2i 3 місяці тому

    Hi gm suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🛖🐓

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 3 місяці тому

    ఇప్పుడు వచ్చే జాడీ ల కన్నా, సీసా లు D Mart లో అమ్ముతారు,, అవి తీసుకుంటే 10 ఏళ్లు మన్నుతాయి,,, 250/- కి కొనవచ్చు పెద్ద జాడి,, nice vlog

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Avunna.......... Andi 🤔
      Ok andi 👍👍
      Thanks for suggestion 🙏❤️❤️❤️❤️❤️

  • @Teluguchandamama-
    @Teluguchandamama- 3 місяці тому

    Hi suma మాకుకూడా మామిడి కాయ ఊరగాయ కావాలండి మరీ మాకు ఎలాగొస్తుంది సుమా

  • @anug4878
    @anug4878 3 місяці тому

    Hi Akka how r u

  • @sreeallinone8974
    @sreeallinone8974 3 місяці тому

    5kg pickel enta sis

  • @Muralialigeti
    @Muralialigeti 3 місяці тому

    హాయ్ సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      Hii Andi good morning 🌞🌄🌺🌺🛖🐓
      ❤️❤️❤️❤️❤️❤️❤️❣️💖♥️💙

  • @akhilaraoyallanki2248
    @akhilaraoyallanki2248 3 місяці тому

    Hai sister. Marchipoya bujji kodipilla lu ela unnayi? Meeru nijamgaa konda sister ye. Lekapote evaraina tease cheskomani direct nick name cheppesthara😂😂😂just for fun. Don't feel. I think it's (konda pilla) a compliment for you. Y because it was the definition of purity & we always loves you ❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️
      Sorry for late reply 😔

    • @akhilaraoyallanki2248
      @akhilaraoyallanki2248 3 місяці тому

      @@SumaVillagewife
      Hey ala m anukonu lendi, meeru busy ga unte ne kada maaku next video fast ga ochedi😜😜😜inka marenno manchi videos raavaali mee nundi. 😍😍😍😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నేను పాలిటిక్స్ గురించి వీడియో చేస్తే జనం ఎలా తీసుకుంటారు 🤔

    • @akhilaraoyallanki2248
      @akhilaraoyallanki2248 3 місяці тому

      @@SumaVillagewife
      Okay cheyyandi, but party name ekkada reveal cheyakandi. Just awareness kosam annatlu cheyandi. Automatically andariki reach aipotundi.

    • @akhilaraoyallanki2248
      @akhilaraoyallanki2248 3 місяці тому

      @@SumaVillagewife
      Like oka best politician ki undaalsina qualities cheppandi, cheyavlasina panula gurinchi explain cheyandi. Janalani somaripotulni kaakunda dignity field loki employment ivvadam gurinchi awareness teeskurandi.

  • @lakshmibobbari8468
    @lakshmibobbari8468 3 місяці тому +1

    Mallepulu thellaga antha swacham ga untayo mi matalu kuda anthey swacham ga untai

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq somuch for your support and love 💖💖❤️❤️❤️❤️❤️❤️🙏🙏

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 3 місяці тому

    Hi akka