Це відео не доступне.
Перепрошуємо.

స్వామీజీ అంతరంగం @HindupuramJayahoo Swami Paripoornananda | Vote for Matchbox

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2024
  • Vote For Matchbox
    స్వామీజీ అంతరంగం @HindupuramJayahoo Swami Paripoornananda | Vote for Matchbox
    Social Media:
    / swamiparipoornanandaof...
    / swamiparipoornanandaof...
    / paripoornaswami
    Channel Intro: "Hindupuram Jayahoo" is a dynamic UA-cam channel dedicated to showcasing the transformative initiatives and endeavors led by Swami Paripoornananda in the Hindupuram Assembly and Parliament constituency.
    ====================================================================
    For More Links:
    Saptapadi: • Manifesto
    Interviews: • Hindupuram Rally
    Rally: • Interviews
    Job Mela : • MEGA JOB MELA - Hindup...
    #elections2024 #elections #interview #hindu #andhrapradesh #politics #swamiji #swamiparipoornananda #hindupuramjayahoo #hindupuram #hindupur #matchbox #voter #vote #independent #leader #vision #voteforswamiji #support #people

КОМЕНТАРІ • 75

  • @sudharasanamraju
    @sudharasanamraju 3 місяці тому +1

    Jay ho Paripurnanda Swamy ji ⚘️ 👏

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 місяці тому +1

    Jai Sri ram Jai Sri Krishna

  • @annadath69
    @annadath69 3 місяці тому +2

    We wish you the same sir

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 3 місяці тому +22

    అగ్గిపెట్టే గుర్తుకే మన ఓటు వేసి వేయించి స్వామిజిని అత్యదిక మేజారిటితో గెలిపించుకుందాం.జయహో భారత్,జయహో హిందు పురం.జైశ్రీరామ్

  • @saikrishna-cv5tn
    @saikrishna-cv5tn 3 місяці тому +1

    Jai sri seeta ram jai hanuman
    Sri gurubyo namaha
    Sathyamevajayathe

  • @bramu3847
    @bramu3847 3 місяці тому +1

    Vote for swamiji
    Jai sriram

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 3 місяці тому +1

    Ok miku vijayamu chkuralni bavisthumnamu

  • @sailuernala8481
    @sailuernala8481 3 місяці тому +18

    శ్రీ శ్రీ శ్రీ స్వామి జిని అగ్గి పెట్టె ని గెల్పించండి 🙏🙏🙏🙏🙏

  • @isukapallikrishnamohan
    @isukapallikrishnamohan 3 місяці тому +3

    హిందూపురం ప్రజలారా,
    మీరు చాలా అదృష్టవంతులు. ధర్మ పునరుద్ధరణ కోసం రాజకీయలలోకి అడుగు పెట్టారు మన స్వామీజీ. అది హిందూపురం నుంచి మొదలు కావాలని సంకల్పించారు. ఒక్కసారి అగ్గి పెట్టె గుర్తుకు ఓటు వేసి చూడండి. రాబోయే రోజుల్లో అందరూ మీ హిందూపురం వేపే చూస్తారు. రాబోయే మీ పిల్లల భవిష్యత్తు కు బంగారు బాట వేద్దాం. స్వామీజీ ని గెలిపించుకుందాం.
    హిందూపురం ప్రజలారా మేల్కొనండి.
    అమూల్యమైన మీ ఓటు మీ భవిష్యత్తు ని నిర్ణయిస్తుంది. ఒక స్వామీజీ మీ నియోజక వర్గం లో స్వతంత్ర అభ్యర్థి గా నిలబడటం మీరు ఏనాడో చేసుకున్న సుకృతం.
    అగ్గి పెట్టె గుర్తుకు ఓటు వెయ్యండి. స్వామీజీ ని గెలిపించండి.
    హిందూపురం ప్రజలకు విన్నపం.
    పవిత్రమైన మీ ఓటును చిల్లర రూపాయలకు ఆశపడి అమ్ముకోవద్దు. ధర్మం కోసం, మీ హిందూపురం శ్రేయస్సు కోసం, అన్ని పార్టీ లు తిరస్కరించిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన స్వామీజీ నీ గెలిపిద్దాం, అగ్గి పెట్టె గుర్తుకు ఓటు వేద్దాం.
    హిందూపురం మిత్రులారా,
    చెత్తను తప్పించుకు తిరగటం నేర్పారు ఇప్పటి వరకు నాయకులు. తప్పించుకు తిరగటం కాదు, చెత్తకు అగ్గి రాసి కాల్చివేద్దాం. అందమైన బాట ను నిర్మిద్దాం.
    అగ్గి పెట్టె గుర్తుకు ఓటేద్దాం. స్వామీజీ ని గెలిపిద్దాం.
    హిందూపురం ఆత్మీయ ఓటరు మహాశయలారా,
    అదృష్టం అనేది జీవితం లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వస్తుంది. ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గా స్వామీజీ మీ హిందూపురం అభివృద్ధికి కంకణ భద్దులై మీ ఇంటి తలుపు తట్టారు. స్వామీజీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే మహోన్నతమైన వ్యక్తి. ఎన్ని అవాంతరాలు వచ్చిన వెనుకడుగు వేసే అలవాటు లేని వ్యక్తి. మన రాష్ట్రం లో హిందూపురం ఆదర్శవంతంగా వుండాలని కోరుకుంటూ
    అగ్గి పెట్టె గుర్తుకు ఓటేద్దాం. స్వామీజీ ని గెలిపిద్దాం.
    భారత్ మాతా కీ జై
    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
    (సౌమ్య)

  • @mohankrishna4413
    @mohankrishna4413 3 місяці тому +10

    అగ్గిపెట్టె గుర్తుకే మన ఓటు @ హిందూపురంలో !

  • @mohankrishna4413
    @mohankrishna4413 3 місяці тому +9

    చాలా చక్కగా వివరించారు స్వామి 🙏🙏🙏

  • @sharmah8147
    @sharmah8147 3 місяці тому +29

    శ్రీవేంకటేశ్వర जय_हनुमन🕉️ "హిందూపురం" నుండి independent అభ్యర్థిగా పోటిచేస్తున్న "శ్రీశ్రీశ్రీ పరిపుార్ణానంద స్వామి" వారికి మన Vote. జై🕉️జై మోదీ, యోగీ, పరిపుార్ణానంద స్వామి🌷

  • @mohankrishna4413
    @mohankrishna4413 3 місяці тому +6

    జై హో స్వామి పరిపూర్ణానంద !

  • @venugopalmachani6140
    @venugopalmachani6140 3 місяці тому +4

    Jai paripoornananda swamy ji

  • @reels_star_loki5606
    @reels_star_loki5606 3 місяці тому +12

    హిందూపురం ఓటరు మహాశయులకు పాదాభివందనం మన స్వామి వారి అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి స్వామీజీ కృప పొందగలరు స్వామీజీ మహా అగ్ని ఆయన కృప ఉంటే మన ప్రాంతం బాగుపడుతుంది ఆయనకు ఏ అశా లేని మహాశక్తి స్వామీజీ మనకోసం రాజకీయాల్లోకి వచ్చారు మన ఓటు అగ్గిపెట్టె కే జై స్వామీజీ

  • @sreenivasulut885
    @sreenivasulut885 3 місяці тому +14

    జైశ్రీరామ్ స్వామీజీ గారు హిందూపురం కి రావడమే మా అదృష్టం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి అగ్గిపెట్టి గుర్తుకు ఓటు వేసి మాతో పాటు మా స్నేహితులు బంధువులతో చెప్పి మరి అఖండ మెజార్టీ గెలిపించుకుంటాం అంటూ తెలియజేస్తూ మీకు జైశ్రీరామ్ నీకు పార్టీలు మోసం చేసి ఉండొచ్చు కానీ హిందూ సమాజం హిందూపురంలో ఉన్న ప్రజలు మీ వెంటే ఉన్నారు మీరు అఖండ విజయం సాధిస్తారు జైశ్రీరామ్

  • @manisai7156
    @manisai7156 3 місяці тому +12

    జై స్వామీజీ, విజయోస్తు 🙏

  • @shankarbonu9456
    @shankarbonu9456 3 місяці тому +10

    జై స్వామీజీ
    అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేస్తాము
    స్వామీజీ కి జై
    భారత్ మాత ముద్దు బిడ్డకి జై

  • @ananthavihari6670
    @ananthavihari6670 3 місяці тому +1

    అగ్గి పెట్టె గుర్తు కే 💅మన ఓటు 👍🏻

  • @sankartatavarthi803
    @sankartatavarthi803 3 місяці тому +5

    Meeru gelavalani manaspurtiga korukuntunanu Swami garu jai hindh

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 3 місяці тому +11

    Swamiji will definitely 🏆 WINS

  • @bhoomaiahchitukula4131
    @bhoomaiahchitukula4131 3 місяці тому +3

    Jai Swamiji

  • @Gannavaram_Indian
    @Gannavaram_Indian 3 місяці тому +11

    ఈయన చిత్త శుద్ధి గల వ్యక్తి.

  • @lakshmiprasanna3398
    @lakshmiprasanna3398 3 місяці тому

    🎉🎉 wish All the best to win 🤞 for development of sanathana Dharma and blessed people of Hindupur they are very lucky for the guidance of swamy ❤🎉😊

  • @radhatatavarthy6518
    @radhatatavarthy6518 3 місяці тому +5

    Vote for swamiji.

  • @smallapareddy6271
    @smallapareddy6271 3 місяці тому +3

    Jai Swami ji

  • @narayanamodala3770
    @narayanamodala3770 3 місяці тому +5

    Swamy ji ki vote veyandi.Hindupuram voters andariki padabi vandanamulu

  • @venkateswararaothulluru6566
    @venkateswararaothulluru6566 3 місяці тому +1

    స్వామి పరిపూర్ణానంద స్వామి వారిని హిందూపురం ప్రజలు అగ్గిపెట్టె గుర్తుకు వేసి స్వామివారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన

  • @lalithagunda9646
    @lalithagunda9646 2 місяці тому

    Jaiho Swamiji. Future CM of AP

  • @muddukrishnaiahk536
    @muddukrishnaiahk536 3 місяці тому +11

    జయం ఎప్పుడు దర్మం వైపే, స్వామి పరిపూర్ణానంద విజయం తత్యం, హిందూ చైతన్యము ఎప్పుడు స్థిరమైనది

  • @galibhaskar13
    @galibhaskar13 3 місяці тому +2

    Jaiho

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 3 місяці тому +1

    Hindhupuremu swami krupa vundavachu bagavathgitha migoppagsvundavachu

  • @ponakamanorama5297
    @ponakamanorama5297 3 місяці тому +1

    Swamijeeni geli pin chandi, hindupuram vallu adrustavanthulu avutaaru.

  • @chandrareddy7652
    @chandrareddy7652 3 місяці тому +2

    YOUNG SWAMYJI IS NESSARY TO THE YOUNG GENERATION AND RICH.MIDDLE CLASS AND JUNIERS ARE BELONGS TO HINDU RELIGION AND OTHERS TO TO BELIVE THE INFORMATION IS THE BHAGAVADGITHA SHOWS THAT ANY PERSON WHO WORKS WITH THE NEW ONES WILL CONTINUE TO BE LEGALLY RESPONSIBLE FOR THE NAMED PERSON IS REQUIRED TO

  • @pallavims4429
    @pallavims4429 3 місяці тому +8

    Sri gurubyo namaha, gnanamu okkate karmaluni dahistundi,alage gnani okkare adharmanni nashanam chestharu,please andaru swamijiki vote veyandi, deshanike adarshanga nilavandi

  • @ammabhagavangoldshelters1061
    @ammabhagavangoldshelters1061 3 місяці тому +3

    జై శ్రీరామ్
    జై స్వామిజీ

  • @reshmakatkam3701
    @reshmakatkam3701 3 місяці тому +3

    హలో అండి అందరికీ నేను హిందూపురంవాసిని కాను..నేనుకూడా హిందూపురం వాసులందరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను..స్వామివారిని గెలిపించండి..మీ హిందూపురం అభివృద్ధి తప్పకుండా జరిగి తీరుతుంది..ప్లీజ్

  • @user-os6qi5ti5g
    @user-os6qi5ti5g 3 місяці тому +8

    Vote for match box

  • @pkiran5448
    @pkiran5448 3 місяці тому +1

    Mahabaratham

  • @annapoornal2659
    @annapoornal2659 3 місяці тому +6

    ఆ పరదేవత ఆశీర్వాదం మీకు ఎప్పుడూ వుంటుంది స్వామీజీ హిందూపురం కు మీరు సేవ చేస్తారు

  • @sreenivasulunichenametla4481
    @sreenivasulunichenametla4481 3 місяці тому +3

    Sakarma n akarma....
    Swamiji knows everything.
    Niskama karma yoga n Gyaan yoga r two eyes of Swamiji

  • @skguntur
    @skguntur 2 місяці тому

    Guru RAGHAVENDRA Has His Aaseessulu for you…..
    You have it….

  • @karrinagaraj397
    @karrinagaraj397 3 місяці тому +4

    ✌️✌️✌️✌️✌️🙏🙏🙏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @seshagirinunna809
    @seshagirinunna809 3 місяці тому +3

    MEERU CHEPPINDGI. NIZAM SIR

  • @sankartatavarthi803
    @sankartatavarthi803 3 місяці тому +4

    Nenu hindhupuram vasini kadhu nenu hindhu puram vasulandharini manaspurthiga korukuntunanu meeru Swami variki vote vesi mee hindhupuram abhivrudhiki nandhi palakandi manaspurthiga korukuntunanu aggipeta gurthuki vote vesi Swami variki sankalpni sidhimpa cheskondi Jai hindhupuram jai hindh

  • @phanivadlapudi818
    @phanivadlapudi818 3 місяці тому +1

    Swamy garini Hindupur lo contest cheyalani ,evaru pamparo- ardamavutunda

  • @Jd-Virat
    @Jd-Virat 3 місяці тому +1

    ⛳️🙏

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 3 місяці тому +4

    Yes what swamigee saying is correct as politicians become the most corrupted and entire societies also run in to corruption. as the saying goes, "yadhaa raajaa thadhaa prajaa " like that when ruler is corrupt citzens will also be corrupt

  • @sriramakirannidadavolu-bz1jp
    @sriramakirannidadavolu-bz1jp 3 місяці тому +1

    మీరు చెప్పినట్టు కాలేజ్ లు కడితే కమ్మ జాతి విద్యా వ్యాపారం దెబ్బ తింటుంది స్వామి జీ

  • @jorasarma1953
    @jorasarma1953 3 місяці тому +2

    స్వామీజీ! నాదొక హృదయపూర్వక విన్నపం.. మీరు గెలిచి యమ్మెల్లే అయ్యాక ఎట్టి పరిస్థితులలోనూ భాజపాలోకి మారకండి.. స్వామీజీ ఫిరాయింపుదారుడనే మరక మచ్చ మీ మీద పడకూడదు మీరు one man Army గా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఆదర్శమైన సేవలందించండి ..వందనాలతో జయకారంతో🎉😁😁🎉🙏🙏🙏

    • @kondapiramana8147
      @kondapiramana8147 3 місяці тому

      బీజేపీకి పోడు వైసీపీ లోకి పోతాడు

  • @lakshmibulusu5166
    @lakshmibulusu5166 3 місяці тому +3

    మీకు bjp mp టిక్కెట్ ఇవ్వకపోవడమే బాగుండి మీరుగా మీరు ఆంధ్రా సీఎం అవ్వాలి అదే నేను అమ్మవారిని కోరేది

  • @lakshmibulusu5166
    @lakshmibulusu5166 3 місяці тому +14

    నమస్తే స్వామీజీ మీలాంటి వారు ఆంధ్ర ప్రదేశ్‌కి సిఎం కావాలి

    • @taoelinger1671
      @taoelinger1671 3 місяці тому +1

      మరి అంత కామెడీ చెయ్యకూడదు

  • @swamygandikota6083
    @swamygandikota6083 2 місяці тому

    చాలా మంది స్వాములు ను చూసాము, వారు సాత్వికముగా మాట తీరు, ప్రవర్తన కనపడతారు.. మీకు సీట్ ఇవ్వలేదని కోపం తో ఇండిపెండెంట్ గా పోటీచేస్తాను, నేను ఏమిటో t, నాకత ఏమిటో మీకు తెలియ చేస్తా, చూపిస్తా అని మాట్లాడదము సభబెనా

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 3 місяці тому +1

    నీవు సంఘ పరిత్యాగము చేసిన సన్యాసి కాషాయం ధరించినావు కోరికలు నశించలేదు అరిసడ్ వర్గాలు జయించలేదు మాటలు నూరు ఆడవచ్చు నెరవేర్చడం చాలాకష్టం లోకం మానవుడు సృష్టించుకున్న డబ్బు అనే మహమ్మారీ మాయలో నడుస్తున్నాడు అదీలేనిది అడుగు ముందుకు వేయలేడు ఆధ్యాత్మిక వృత్తిని అవలంభించిన వ్యక్తికీ లౌకిక వాంచలు అనర్తదాయకం కోరికలు నశించినపుడు కాషాయం వదిలి
    సంఘ జీవిగా ఉండడమే మంచిది సన్యాసికి సంసార బాధలు అర్థము కావు

  • @astroopensource6457
    @astroopensource6457 3 місяці тому +3

    No sound

  • @Jaisreeram004
    @Jaisreeram004 3 місяці тому +1

    Sound ravatamledu

  • @Telugutrader224
    @Telugutrader224 3 місяці тому

    Vote ki 2000 yekkada istunnaru address pettu

  • @taoelinger1671
    @taoelinger1671 3 місяці тому

    Nota కంటే ఎక్కువ రావాలి

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 3 місяці тому

    Miru kida tygamu vhyavchuga

  • @Travelwithbrothers304
    @Travelwithbrothers304 3 місяці тому +1

    No Sound...

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 3 місяці тому

    హిందువుల ఓట్లు చీలి పోతే మధ్యలో కాంగ్రెస్ గెలుస్తుంది. మీరు BJP కి మద్దతిస్తే కనీసం హిందువులకు న్యాయం జరిగేది. హిందుత్వం ఈ రోజు ఆపదలో ఉంది. స్వ ప్రయోజనాలు ముఖ్యం కాదు. మీరు ఇంకో నియోజక వర్గం లో హిందువులకు న్యాయం చేసేలా BJP నుండి పోటీ చేయాల్సింది
    మీ అహంకారం వల్ల హిందువులకు అన్యాయం జరిగింది. మీరిచ్చే వరాలు హిందువులకు అవసరం లేదు. హిందువులకు హిందూ రాజ్యం తెచ్చిపెట్టండి. అదే మీ జన్మకు సార్థకం.

  • @venkateshmaddhipudi2595
    @venkateshmaddhipudi2595 3 місяці тому +1

    Bhale cheputav donga swamy

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 3 місяці тому

    Mi sikratu mi anyoulu laku chppavchuga miadyani mari minammukunnavariki chppavchugs seamigi

  • @pcrk7534
    @pcrk7534 3 місяці тому +1

    This is baffonism

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 3 місяці тому +1

    సౌండు లేదు

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 3 місяці тому

    Mi farmula ap kina laka bjp adhistanikina taliyachyavachuga

  • @user-cc8td1wc8u
    @user-cc8td1wc8u 3 місяці тому

    Swamy vodipoka tappadu.Mee asalu peru yemiti?Mee peru lo yenduku swamy saraswati unnai?Mee talli tandru pettina peru yemiti.?.

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 3 місяці тому

    Nuvvu kiuda BJP follower kada

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 3 місяці тому +4

    స్వామీజి ప్రతి బూతులో ఉండటానికి అవసరమైన వ్యక్తులు ఉన్నారా. దానికి అవసరమైన ప్రణాలికలు ఉన్నవా

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 3 місяці тому +5

    నిజం మాట్లాడిన కొంత బాధ కలుగును - మీకు సమయం చాలా తక్కువ అయింది - మీరు గెలవటం చాలా కష్టం - మిమ్ములను మోసగించిన వాళ్ళు ఓడి పోవడం మాత్రం ఖాయం. May God bless you

  • @gollarangaswamy5941
    @gollarangaswamy5941 3 місяці тому +1

    Nijamaina parthi hinduvu swamy ji ki votu veyandi dayachesi