పురుష సూక్తమును సులభంగా నేర్చుకోండి| Purusha suktham || Class 1 ||

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Join this channel to get access to perks:
    / @svbp
    Sri Vedabharathi Peetham - Basara - Telangana
    ఓం తచ్ఛం॒ యోరావృ॑ణీమహే . గా॒తుం య॒జ్ఞాయ॑ . గా॒తుం య॒జ్ఞప॑తయే . దైవీ᳚ స్వ॒స్తిర॑స్తు నః .
    స్వ॒స్తిర్మాను॑షేభ్యః . ఊ॒ర్ధ్వం జి॑గాతు భేష॒జం . శన్నో॑ అస్తు ద్వి॒పదే᳚ . శం చతు॑ష్పదే .
    ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ .
    హరిః ఓం .
    ఓం స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః . స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ .
    స భూమిం॑ వి॒శ్వతో॑ వృ॒త్వా . అత్య॑తిష్ఠద్దశాంగు॒లం . 1
    పురు॑ష ఏ॒వేదꣳ సర్వం᳚ . యద్భూ॒తం యచ్చ॒ భవ్యం᳚.
    ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః . యదన్నే॑నాతి॒రోహ॑తి . 2
    ఏ॒తావా॑నస్య మహి॒మా . అతో॒ జ్యాయాꣳ॑శ్చ॒ పూరు॑షః .
    Reach Us:
    Donations (Rupee): pages.razorpay...
    Donations (Dollars): pages.razorpay...
    Website: vedabharathipe...
    Facebook: / veda-vidyalayam-basar-...
    Linkedin: / veda-bharathi-peetham-...
    Twitter- / srivedabharathi
    UA-cam- / @svbp
    Who We Are:
    “About Veda Bharathi Peetham”
    Veda Bharathi Peetham was established in the year 2008 by Sri Veda Vidyanandagiri Swamiji, with the aim to teach Vedam to all communities, both Boys and Girls. Lot of damage has been done to our HINDU Religion. Our attempts have given fruitful results. But we had suffered without authentic monetary support. Vedabharathi Peetham is Gurukula type Vedic school. We are providing with Food, Shelter and Vedic classes from Seven years to, our aim was only to elevate Vedic scholar talents to Guru Sishyas, Not on collecting funds for development of our Ashram.
    Now we do following these services. Free Education, Medical Camps, Free Meals to poor villagers and public on the banks of Godavari River. And Free Eye Camps, Clean and Beauty Godavari River, Community Activities. From funds given by villagers and Swamiji Sisyas.
    #Basara,
    #E-Learn,
    #svbp,
    #SriVedaBharathiPeetham,
    #GODAVARIHARATI ,
    #DEVOTIONAL,
    #HOROSCOPE,
    #ASTROLOGY,
    #hindugod ,
    #hinduism,
    #vedabharathipeetham.org,
    ~-~~-~~~-~~-~
    Please watch: "About #SVBP Sri Veda Bharathi Peetham"
    • About #SVBP Sri Veda B...
    ~-~~-~~~-~~-~

КОМЕНТАРІ • 153

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 3 роки тому +45

    ఇంత సరళముగా ఇంత అద్భుతముగా అందరికీ నేర్చుకునేలా అందుబాటులో ఉంచిన స్వామీజీ పాదాలకు శతకోటి వందనములు 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🚩

  • @praveenaparuchuri7660
    @praveenaparuchuri7660 3 роки тому +7

    గురువు గారు మేము ఎంత అదృష్టవంతులం ఇలా ప్రతి పదం డిటైల్డ్ గా నేర్చుకునే అవకాశం క్షల్పించారు. శతకోటి ధన్యవాదములు 🙏🙏

  • @VENKATASESHAPANIVUYYALAV-uo8tc

    Guruvu vandanamu

  • @savitha6262
    @savitha6262 Рік тому +1

    GURUVU. GAARIKI HRUDAY KA. PAADDHABI. NAMASRMULU TELANGANA. LOO. MEERE. No 1 MEEKU. SAATI MAROOKARU. LEERU. Simhachlam. SREENU. siriPOOR ❤❤. Namaskramulu

  • @raghupriya9724
    @raghupriya9724 3 роки тому +25

    పైన తెలుగు లో కూడా వేస్తే బాగుంటుంది కదా...🙏నేర్చుకునే వారికి సులువు గా ఉంటుదేమో అని మనవి

    • @praveenaparuchuri7660
      @praveenaparuchuri7660 3 роки тому +3

      Kindha Description lo pettaru chudandi

    • @devadas1322
      @devadas1322 Рік тому

      Nijame dhanyavadh

    • @shiwapad7477
      @shiwapad7477 10 місяців тому

      మొత్తం ఇవ్వలేదు ​@@praveenaparuchuri7660

    • @satyamkothuri
      @satyamkothuri 3 місяці тому

      @@raghupriya9724 నిజమే బ్రదర్

  • @sriramkovvali1974
    @sriramkovvali1974 3 роки тому +6

    పెద్దలు మన్నించాలి. వేదమంత్రాలు నిత్యనైమిత్తిక కర్మలని ఆచరిస్తూ, గురుముఖతా నేర్చుకోవాలి. వేదాధ్యయనానికి అక్షర, మాత్రా, స్వర శుద్ధి ఉండాలి. ఇందులో ఏది తప్పినా అర్ధం మారిపోతుంది. అందుకని గురువుగారి అనుగ్రహం తో నేర్చుకోవాలి. వీడియోలు చూసి చేసేది కాదు వేదాధ్యయనం. ఔత్సాహికులు దగ్గరలో పండితులు ఎవరైనా ఉంటే వారివద్ద నేర్చుకోవడం మంచిది.

    • @srinivastangella
      @srinivastangella 3 роки тому +10

      అసలు ఈ ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశం వేదం అందరికీ తెలియాలి అని . అలాగే అందరూ సులభం గా నేర్చుకో గలగాలి అని.
      వేద పండితులు అయిన గురువుగారు మీరు చెప్పిన విషయం అంత మాత్రం తెలియకుండా నే ఈ ప్రయత్నం చేస్తున్నారు అంటారా ?
      గురువు గారు పెట్టిన ఇంతకు ముందు వీడియోస్ మీరు చూడలేదు అనుకుంటున్నాను.
      ప్రాథమిక మయిన అక్షరాలు పలకడం దగ్గర నుండి , స్వర పరిచయం , మరియు అసలు స్వరం ఎలా తయారు అవుతుంది అనే లోతయిన విషయాలు ఇంతకు ముందు వీడియోస్ లో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఎవ్వరూ చెప్పని విధంగా గా పాఠం చెప్తున్నారు.
      కాబట్టి గురువు గారిని కొంత కాలం గా ఫోలో అవుతూ వీడియోస్ అవన్నీ చూసి నేర్చుకున్న వారు చాలా లాభం పొందుతున్నారు.
      అలాగే శ్రద్ధగా నేర్చుకున్న వారు, ఎవరయినా రికార్డింగ్ పంపితే , గురువు గారు వారి తప్పులు ఏమైనా వుంటే చెప్తున్నారు.
      ఇది ఒక మహత్తరమైన సేవ.
      అందరూ లబ్ధి పొందండి.

    • @RAVIKUMAR-xm8gh
      @RAVIKUMAR-xm8gh 5 місяців тому

      🙏🙏🙏

    • @kvsnarayana2968
      @kvsnarayana2968 5 місяців тому

      Meeru cheppindi chaala correct. Bhagavantuduki kaavalasindi nirmalamaina manassu and manam ye bhavamtho chaduvutunnam annadi kaavalani naa abhipraayam.

  • @eswaragowd
    @eswaragowd 3 роки тому +8

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @madanmohanvedala6497
    @madanmohanvedala6497 3 роки тому +4

    ధన్యవాధలు అందరు మంచిగా నేర్చుకొగలరు

  • @rajeshamdoosa4229
    @rajeshamdoosa4229 3 роки тому +10

    ఓం శ్రీ వేదపురుషాయ నమః

  • @pavanprahalada123
    @pavanprahalada123 2 роки тому +3

    చాలా ధన్యవాదాలు గురువుగారు జై శ్రీ వేదం

  • @Shivalayam-b8k
    @Shivalayam-b8k 2 роки тому +3

    జై శ్రీవేదం

  • @GOLDEN-hj6wq
    @GOLDEN-hj6wq 4 місяці тому +1

    Meeru chala manchi pani chestunar Andi miku paadhabhi vandhanalu . Mimmalni na guruvuka bavistu na namaskaralu 🙏

  • @PranavSharma-y1y
    @PranavSharma-y1y 6 місяців тому +2

    నమస్కారం గురువు గారు

  • @bellamkondamallikharjunara8740
    @bellamkondamallikharjunara8740 3 роки тому +11

    చాలా గొప్పగా ఉంది గురువుగారు...మాకు బాగు ఉపకరిస్తుంది...ఓంశ్రీ గురభ్యోనమః..🙏🙏🙏🙏🙏

  • @mouliparidala4663
    @mouliparidala4663 3 роки тому +2

    జై శ్రమన్నారాయణ

  • @jambhavacreations8722
    @jambhavacreations8722 3 роки тому +2

    శ్రీ వేద నారాయణ మూర్తి అయిన గురుదేవులకు నమోనమః

  • @vangarivijay225
    @vangarivijay225 3 роки тому +3

    Chala bagundi

  • @srinivastangella
    @srinivastangella 3 роки тому +22

    గురువుగారికి జయము
    అందరూ వీడియో షేర్ చెయ్యండి
    జై శ్రీ వేదం

  • @someshwaracharyramagiri9720
    @someshwaracharyramagiri9720 2 роки тому +1

    నమష్కారం స్వామిజీ గారు

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 3 роки тому +3

    🙏🙏🙏నమోశ్రీవేదపురుషాయనమః

  • @venugopal2905
    @venugopal2905 3 роки тому +3

    చాలా మంచి ఆలోచన సామి 🙏🙏🙏

  • @Venkateshwarlu-yb
    @Venkateshwarlu-yb 3 роки тому +1

    గురువు గారికి నమస్కారం

  • @kokkirigaddimahesh2613
    @kokkirigaddimahesh2613 3 роки тому

    Ome namasivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krrkrr2002
    @krrkrr2002 2 роки тому

    Mi valla ma Babu srisukuthm nerchukundu,Chala danyavadalu,epudu purshusuktham nerchukutundu

  • @madhubabu.1971
    @madhubabu.1971 3 роки тому +1

    చాలా బాగుంది

  • @PhilosophyofPlay-k7h
    @PhilosophyofPlay-k7h 2 місяці тому

    Shanti mantram : 5:39

  • @venkatpoloju6046
    @venkatpoloju6046 Рік тому +2

    పున్యా వచనం పెట్టండి గురువు గారు 🙏🏻🙏🏻

  • @padmavatypantula9676
    @padmavatypantula9676 3 роки тому

    Guruvugarki Satakoti Pranamalu.

  • @Dammusai
    @Dammusai 3 роки тому +1

    Danyavadalu

  • @vangariravi1975
    @vangariravi1975 3 роки тому +3

    జై శ్రీ వేదం 🙏🙏🙏

  • @dileep2448
    @dileep2448 2 роки тому

    Thanks for providing the video

  • @sudhakarvs6181
    @sudhakarvs6181 2 роки тому

    Ayyaa ! Dhanyosmi..

  • @chinnap5668
    @chinnap5668 3 роки тому +1

    Jai sri vadem 🙏🙏🙏🙏🙏

  • @spacademysrinivaspatnaik4298
    @spacademysrinivaspatnaik4298 3 роки тому

    Jai Shree Krishna
    Jai Shree Ram.

  • @RajaKishore7254
    @RajaKishore7254 3 роки тому

    Sri Gurubyonamaha veda vishayalu telipinanduku danyavadamulu.

  • @nagendradevaratha295
    @nagendradevaratha295 3 роки тому

    ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ

  • @nikhilyerpula9839
    @nikhilyerpula9839 3 роки тому

    Thank you.

  • @karthikiruvanti8867
    @karthikiruvanti8867 3 роки тому

    గురుదేవుల కు నా సాష్టాంగ ప్రణామము 🙏🙏

    • @SVBP
      @SVBP  3 роки тому

      జై శ్రీ వేదం

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 5 місяців тому +1

    పవగవ నవగవ పవమా గవమా అనే మాండూక పనస ఆశీర్వాదం గద్యం పెట్టగలరు ❤❤❤

  • @venkatsrinivas4141
    @venkatsrinivas4141 7 місяців тому +1

    🙏💐🙏

  • @shreeramd.t8387
    @shreeramd.t8387 3 роки тому +2

    ఓం సాయిరాం , గురు జి మీకు మా హృదయ పూర్వక పాదాభివందనాలు . ఈ విడియోలో లీరిక్స్ కూడా పెడితే ఇంకా ఇజిగ వుంటుంది అందరికి . జై శ్రీరామ్

  • @jayavedavyasa4902
    @jayavedavyasa4902 3 роки тому

    Sree gurubhyonamaha 🙏🙏🙏🙏

  • @kumarakella4274
    @kumarakella4274 3 роки тому

    Sree veda purushaaya namah

  • @nagaenews349
    @nagaenews349 3 роки тому

    Sripadharajam Sharanam prabhdhathy

  • @manigunti
    @manigunti 4 місяці тому +1

    పవమాన సూక్తం క్లాసులు పెట్టండి

  • @kakanavaramgopikrishna5900
    @kakanavaramgopikrishna5900 2 роки тому +3

    స॒హస్ర॑శీర్​షా॒ పురు॑షః । స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ ।
    స భూమిం॑-విఀ॒శ్వతో॑ వృ॒త్వా । అత్య॑తిష్ఠద్దశాంగు॒లమ్ ॥
    పురు॑ష ఏ॒వేదగ్ం సర్వం᳚ । యద్భూ॒తం-యఀచ్చ॒ భవ్యం᳚ ।
    ఉ॒తామృ॑త॒త్వ స్యేశా॑నః । య॒దన్నే॑నాతి॒రోహ॑తి ॥
    ఏ॒తావా॑నస్య మహి॒మా । అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః ।
    పాదో᳚ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ । త్రి॒పాద॑స్యా॒మృతం॑ ది॒వి ॥

  • @madhusudhanaraotadinada6208
    @madhusudhanaraotadinada6208 3 роки тому

    Dhanyavad!👍

  • @kokatisreenivasarao3185
    @kokatisreenivasarao3185 3 роки тому

    Namastha

  • @chikkamuniswamyvenkatesh6633
    @chikkamuniswamyvenkatesh6633 3 роки тому

    Nice

  • @vangarilaxman1813
    @vangarilaxman1813 3 роки тому +3

    👌👌👌👏👏👏👏

  • @esrao3365
    @esrao3365 3 роки тому +2

    🙏🏻🙏🏻

  • @vangaritriveni1979
    @vangaritriveni1979 3 роки тому +4

    Jai sri vedam 🙏🙏🙏

    • @cgraju8532
      @cgraju8532 3 роки тому

      Vangari Triveni... శుభోదయం 🙏🙏🙏🙏

  • @VijaiPari
    @VijaiPari 3 роки тому

    Hari AUM

  • @devendrasiva4736
    @devendrasiva4736 Рік тому

    Maku kuda vedam nerpisthara guru garu🙏

  • @anandsujatha2436
    @anandsujatha2436 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏

  • @AbhinayKumarBAK
    @AbhinayKumarBAK 3 роки тому +2

    ❤️

  • @muralikrishnasingaram2657
    @muralikrishnasingaram2657 8 місяців тому

    🕉️🙏 గురువుగారు పురుష సూక్తం ఏ వేదం లో వుంది

  • @rajenraprasad8691
    @rajenraprasad8691 3 роки тому

    Background music ultimate

  • @chandrakanthjangam5494
    @chandrakanthjangam5494 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gsurender1048
    @gsurender1048 2 роки тому +1

    🙏🙏🙏❤️🙏🙏🙏

  • @mallikarjunmadupathi1698
    @mallikarjunmadupathi1698 3 роки тому

    Om

  • @sairavitejakanumuri9093
    @sairavitejakanumuri9093 Рік тому +1

    Lyrics pettandi swami..i lv to learn vedas sastras everything...other than brahmins vedas avi nerchukovacha swami

    • @SVBP
      @SVBP  Рік тому

      Description lo ఉంటుంది చూడండి

    • @sairavitejakanumuri9093
      @sairavitejakanumuri9093 Рік тому

      @@SVBP Brahmins kaaanivallu kuda nerchukovacha Swami

  • @ajithkumarkodakkad6336
    @ajithkumarkodakkad6336 3 роки тому +1

    👍

  • @santoshbabu7935
    @santoshbabu7935 2 роки тому

    🌺🙏🌺🙏🌺🙏🌺

  • @ChodipalliKodandarao-b9e
    @ChodipalliKodandarao-b9e Рік тому

    లిరిక్స్ ప్లే చేయండి.

    • @Soultalks_pk
      @Soultalks_pk 9 місяців тому

      Please check the description

  • @సనాతనధర్మంభగవంతునిధర్మం

    ఓం నమస్తే గురువుగారు వేదం అంటున్నారు పౌరాణికం చెబుతున్నారు సహకారం అంటున్నారు విష్ణు స్వరూపం అంటున్నారు విష్ణువు ఈశ్వరుడు రెండు శబ్దములు ఈ రెండు శబ్దములకు రూపాలు లేవు నిరాకారుడు అనే పురుష సూక్తం చెబుతున్నారు కదా గురువుగారు రూపం ఎక్కడ నుండి వస్తుంది గురువుగారు మీ వెనకాల పౌరాణికులు ప్రచారం చేసేటువంటి శివుడి రూపం కనపడతా ఉంది

  • @ranganathanp.b.4858
    @ranganathanp.b.4858 Рік тому +1

    గురువు గారు తెలుగులో కూడా తెలుపగలరు

  • @Lakshmisudharanikota
    @Lakshmisudharanikota Рік тому

    Display lo pasalanu vesthe bavunnu 🙏

  • @bharath4yiu
    @bharath4yiu 9 місяців тому

    Guruji
    ఇది ఋగ్వేద మా యజుర్వేద మా?

    • @KV.Nareshwaracharyulu
      @KV.Nareshwaracharyulu 4 місяці тому

      @@bharath4yiu యుజుర్వేదియా పురుషసుక్తం

  • @mohanrajare
    @mohanrajare 2 роки тому +1

    గురుగారు గురుపదేశం లేకుండా పురుషసూక్తం చదవకూడ ద

    • @SVBP
      @SVBP  2 роки тому

      నేర్చుకొని చదువు వచ్చు

  • @atpsatyam
    @atpsatyam 3 роки тому

    స్వామి, గో సూక్తం నేర్చుకోవాలి ఆశ. వాటి తెలుగు లిపి ని తెల్పగలరు.

    • @SVBP
      @SVBP  3 роки тому

      ua-cam.com/video/XJ3kqS_mgYE/v-deo.html

    • @SVBP
      @SVBP  3 роки тому

      ఇది గోసూక్తం ప్రస్తుతం వినండి.తరువాత క్లాస్ పెడుతాము

  • @pamuletiswamychanda6762
    @pamuletiswamychanda6762 2 роки тому

    MP

  • @durgaprasadpogula6918
    @durgaprasadpogula6918 Рік тому

    1

  • @sridharchary6800
    @sridharchary6800 Місяць тому

    Class 2 ekkada

  • @sreekanthd9769
    @sreekanthd9769 3 роки тому +1

    Naku nerchukovalani undi. Na pillalaki nerpinchali ela aproch avvali

    • @SVBP
      @SVBP  3 роки тому

      Ple contact 9441321153

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 роки тому +1

    👏🌹👏👏👏👏👏👏👏

  • @shankanaadh.telugu
    @shankanaadh.telugu 2 роки тому

    వృద్ధాతము మరియు అనుదాతము అనగా ఏమి వివరింపగలరు

  • @ravikrishna4370
    @ravikrishna4370 3 роки тому +1

    Purusha suktham siva pooja lo ye sandarbham lo chadavalo konchem cheppa galara??

    • @SVBP
      @SVBP  3 роки тому

      అభిషేకంలో చదువచ్చును

  • @krishnapadambsrkrishna7155
    @krishnapadambsrkrishna7155 7 місяців тому

    ఋగ్వేదంలో పురుష సూక్తం యొక్క చారిత్రిక విశిష్టత నాకు తెలుసు. చాలా వరకు దాని యొక్క సంస్కృత భాషార్థం కూడా నాకు కూడా తెలుసు. అయితే దాన్ని నేను చదవకూడదు. వినకూడదేమో కూడా, నాకు స్పష్టత లేదు. యూ ట్యూబ్ అనేది జన బాహుళ్య సంబంధము.మరి మీరు ఈ సూక్తం ఇక్కడ పెడితే అర్హతలేని ఉత్సాహవంతులు వినేస్తారు. నోటితో పలికేస్తారు. అది ప్రమాదం కదా ?

  • @jagadishvarieties4495
    @jagadishvarieties4495 3 роки тому

    Guruvu gaaru naaku 21 years memu vysyas nenu vodugu chesukunte vedam nerchukovacha?

    • @SVBP
      @SVBP  3 роки тому

      Ple contact this no 9441321153

  • @vanuradha5114
    @vanuradha5114 3 роки тому

    Idi srisooktamu ladies chaduva vachha cheppandi Guruvugaaru

    • @SVBP
      @SVBP  3 роки тому

      స్త్రీలే ముఖ్యంగా చదువాలి. తరువాత పురుషులు కూడా చదువచ్చు

  • @archanakashyap3004
    @archanakashyap3004 Рік тому

    Lyrics pettandi

  • @tallamkalyani4234
    @tallamkalyani4234 3 роки тому

    Please show the script while chanting.🙏

    • @SVBP
      @SVBP  3 роки тому

      Description lo chudandi

  • @bandaraju5685
    @bandaraju5685 3 роки тому +1

    Sri suktham kuda nerpinchandi Guruvu Garu.....

    • @SVBP
      @SVBP  3 роки тому +1

      ua-cam.com/video/qeePI6D0lnc/v-deo.html

    • @SVBP
      @SVBP  3 роки тому +1

      శ్రీ సూక్తం క్లాస్ చేసాము.link చూడండి

    • @bandaraju5685
      @bandaraju5685 3 роки тому

      Thank you Guruvu Garu.....

  • @polmoor
    @polmoor 3 роки тому

    Addmissions open for all castes or only brahmins????

    • @SVBP
      @SVBP  3 роки тому +3

      all castes

  • @thirupathaiahbonala2851
    @thirupathaiahbonala2851 2 роки тому +1

    🌄🌺🌹🌹🪴🙏

  • @harshack1
    @harshack1 3 роки тому

    Plz provide text of this...!

    • @SVBP
      @SVBP  3 роки тому +1

      Description box lo chudandi.pettamu

  • @naniyogeshwar52
    @naniyogeshwar52 3 роки тому

    Manyu Suktam నేర్చుకోవాలి అని ఉన్నది గురువు గారు

    • @SVBP
      @SVBP  3 роки тому

      తొందరలో పెడుతాము

    • @naniyogeshwar52
      @naniyogeshwar52 3 роки тому

      ధన్యవాదాలు గురువు గారు

  • @KV.Nareshwaracharyulu
    @KV.Nareshwaracharyulu Рік тому

    వేదాలు పరమాప్రామాణికం అంటూ వేదాలలో లేని రాముడు కృష్ణుడు గురించి మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్? పురుష సూక్తం లో విష్ణువు ఎక్కడ ఉన్నాడో తెలియజేయాలి మీరు పురుష సూక్తం చేపిన విరాట్పురుషుడు పరమాత్మ విశ్వకర్మ అద్భ్యః సంభూతః పృథివ్యె రసా"చ్చ
    విశ్వకర్మణ:సమవర్తతాధి | తస్య త్వష్టా విదధద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమాజానమగ్రే” అయితే వేదాలలో నిజమైన దేవుడు గురించి చెప్పకుండా విష్ణువు అని చెప్పి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?

    • @kalyankumar4754
      @kalyankumar4754 4 місяці тому

      Hreescha the lakshmi scha pathnyau annappudu adhi evari gurinchi?

    • @KV.Nareshwaracharyulu
      @KV.Nareshwaracharyulu 4 місяці тому

      @@kalyankumar4754 ఇక్కడ లక్ష్మికి అర్థము లక్ష్మీదేవి అని కాదండి. ద్రవ్యము అని అర్థము. సకల ద్రవ్యములకు అధిపతి విశ్వకర్మ అనే ఈ మంత్రమై ఒక అర్థం వస్తుంది.
      సాయిణభాష్యం కూడా లక్ష్మీదేవి అని చెప్పలేదు సంపద మరియు ద్రవ్యము అని చెప్పారు.

    • @KV.Nareshwaracharyulu
      @KV.Nareshwaracharyulu 4 місяці тому

      ఇక్కడ లక్ష్మికి అర్థము లక్ష్మీదేవి అని కాదండి. ద్రవ్యము అని అర్థము. సకల ద్రవ్యములకు అధిపతి విశ్వకర్మ అనే ఈ మంత్రమై ఒక అర్థం వస్తుంది.
      సాయిణభాష్యం కూడా లక్ష్మీదేవి అని చెప్పలేదు సంపద మరియు ద్రవ్యము అని చెప్పారు...

  • @aniruddhachandekar1894
    @aniruddhachandekar1894 3 роки тому

    0.47 the spelling should be "Students " not stutents

  • @sarojavaranasi3874
    @sarojavaranasi3874 3 роки тому

    ఆడవాళ్ళు పురుషసూక్తం nerchukovachcha

    • @SVBP
      @SVBP  3 роки тому +1

      తప్పకుండా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి.

    • @sriram9735
      @sriram9735 3 роки тому

      Mam nerchukunara

  • @Taraka1972
    @Taraka1972 3 роки тому

    పురుషాసుక్తంలో ఒక శ్లోకం " బ్రహ్మ(సృష్టికర్త) మనవరూపం ధరించి "హోమపశువు(బలి పశువు) గా వచ్చి వదింపబడతాడు.(యజ్ఞం అంటే బలి)
    ఈ సంఘటన భూమిమీద పూజింపబడుతున్న,పది అవతారాలు త్రిమూర్తులలో కనబడలేదు,ఎక్కడో ఇస్రేల్ దేశములో ఏసుప్రభు వులో నెరవేరింది
    ఆయనకు ఇప్పుడు భూమిమీద 3వందల కోట్లు ప్రజలు దేవునిగా అరదీస్తున్నారు..
    కావాలంటే శ్లోకం తెలుగులో అనువాదించండి ప్రతిశ్లోకంలో అనువాదించండి మీకే అర్థం అవుతుంది
    ప్రతి శ్లోకంలో ఈషా అని పలుకుతున్నారు.

    • @hariharaartscrafts3973
      @hariharaartscrafts3973 3 роки тому

      Modalettaaru gaa🤣🤣🤣

    • @hariharaartscrafts3973
      @hariharaartscrafts3973 3 роки тому

      Eesha ante paalakatwam
      Yagnam yagna havissu yagna pati anni eeshwarude ani cheppaaru.
      We don't need you uphakyanas for our vedas

    • @hariharaartscrafts3973
      @hariharaartscrafts3973 3 роки тому

      Sahasra seershaa purushah sahasraaksham sahasrapaat deenni kooda satisfy chesaara.
      Don't give your bloody explanations here

    • @hariharaartscrafts3973
      @hariharaartscrafts3973 3 роки тому

      Jesus devudu kaadhanadam ledhu. Mee correlation ikkada avasaram ledhantunnaanu.

    • @srinivastangella
      @srinivastangella 3 роки тому +5

      పురుష సూక్తము లో అసలు శ్లోకాలు ఏమీ లేవు.
      పరమ పవిత్ర మయిన వేద మంత్రాలు కు మీకు అర్థం తెలియకపోతే అడగండి. గురువు గారు చెప్తారు. మీకు కావాలి అంటే నేర్చుకోండి .
      నల్ల అట్ట బూతుల పుస్తకం బైబిల్ చదివి పిచ్చి ఎక్కి ఏదేదో మాట్లాడుతున్నారు అనుకుంటా. అసుద్ధం తో అప్పడాలు చేస్కుని తిన్న వాడి పుస్తకం చదివి మీకు మతి భ్రమించి ఇలా ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. మీ బూతుల పుస్తకం యొక్క భాగోతం ఆల్రెడీ చాలామంది తో ఛీ కొట్టించుకుంది. So you better keep quiet.
      మా వేదాలపట్ల ఇష్టం వచ్చినట్టు అర్థాలు చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు వ్యాఖ్యలు చేస్తే , మా హిందువుల భావాలను కించపరచడం చేస్తే చర్యలు తీసుకో వలసి వుంటుంది.

  • @msrinivasarao3742
    @msrinivasarao3742 3 роки тому +2

    శుద్ధ తప్పు

    • @sukanyav5580
      @sukanyav5580 3 роки тому +3

      hari om srinvasa rao garu namaskar/\ tappu annappu edi tappo pettali, galiki tappu anagane sari podu...

    • @sharmasreepada1442
      @sharmasreepada1442 3 роки тому +1

      What is wrong srinivasra
      O garu

    • @uttamguptha7134
      @uttamguptha7134 3 роки тому +1

      Om sri gurubhyonamaha
      Om sri vedhapurushayanamha
      Jai sri vedam
      Guruvugaru miru youtublopetatem ma adurustam jai gurudeva
      Roju rudram chaduvthuna mi dayavalla

  • @sankojusiddhusharma4744
    @sankojusiddhusharma4744 3 роки тому +4

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @vvakalapudi5677
    @vvakalapudi5677 3 роки тому +1

    Jai sri vedam 🙏🙏🙏

    • @SVBP
      @SVBP  3 роки тому

      JAY SRI VEDAM

  • @harikakumari7845
    @harikakumari7845 3 роки тому

    🙏🙏

  • @nagulurisatyanarayana3456
    @nagulurisatyanarayana3456 3 роки тому +1

    🙏🏼

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 2 роки тому +2

    ఓం శ్రీ గురుభ్యోన్నమః

  • @battuvishnu8815
    @battuvishnu8815 3 роки тому

    🙏🙏🙏🙏

  • @మేకలనానాజీ
    @మేకలనానాజీ 2 роки тому

    🙏🙏🙏