Ebenesarae || N Michael Paul || Sami Symphony Paul ||

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • In this video, N Michael Paul, Sami Symphony Paul, and Ebenesarae sing some of their favorite telugu christian songs. Hear about their loves, testimonies, and messages of hope.
    Please share this video if you enjoy christian music! And if you'd like to hear more from these amazing artists, be sure to subscribe to their channels! Thank you for watching!

КОМЕНТАРІ • 29

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 19 днів тому +3

    హల్లెలూయ దేవునికి స్తోత్రములు✝️🛐🙏 వందనాలు Brother & Sister 🙏🙏🙏

  • @jedidiahm3670
    @jedidiahm3670 23 дні тому +3

    PRAISE THE LORD MICHAEL PAUL GARU MEE WORSHIP SONGS CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN MEE MESSAGE CHALA BAGANUI PRAISE THE LORD SAMI SYMPHONY AMMA GARU MEE WORSHIP SONGS CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI MEE MESSAGE CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI NEE OLD CHRISTIAN TELUGU SONG CHALA BAGANUI NEW CHRISTIAN SONG CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS YOUR FAMILY 💅👍👌🫶👋👏🙇🧎🙌🕎🤝✝️🛐⛪🙏💯🤲🙋🥰🤗🇮🇳🎹❤️🎻🪘💘🎸

  • @RaniRani-kj5qj
    @RaniRani-kj5qj 7 днів тому +1

    So & So Beautiful Song ఆ దేవునికీ మహిమ ప్రభావం చేల్లును గాక amen 🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿🤲🏿🤲🏿🤲🏿🤲🏿. …...!!!!

  • @aswinijammana6738
    @aswinijammana6738 15 днів тому +3

    నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
    మానక స్తుతించెదము (2)
    నీ కనుపాప వలె నన్ను కాచి
    నేను చెదరక మోసావు స్తోత్రం (2)
    ఎబినేజరే ఎబినేజరే - ఇంత కాలం కాచితివే
    ఎబినేజరే ఎబినేజరే - నా తోడువై నడచితివే (2)
    స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం
    స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||
    ఎడారిలో ఉన్న నా జీవితమును
    మేలుతో నింపితివే (2)
    ఒక కీడైన దరి చేరక నన్ను
    తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||
    నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
    నీ కృపతో నింపితివే (2)
    నీవు చూపిన ప్రేమను పాడగా
    పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||
    జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
    ఆశ్చర్యమాశ్చర్యమే (2)
    నీ పాత్రను కానే కాను
    కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||

  • @SureshPerumalla-r8x
    @SureshPerumalla-r8x 13 днів тому +2

    Praise the Lord almighty

  • @aneelkumar9995
    @aneelkumar9995 9 днів тому +1

    Amen 🙏

  • @ratnakumarp4999
    @ratnakumarp4999 11 днів тому +1

    Beautiful song which yding by you sister' amen

  • @chinnanagaiahtamalapakula7595
    @chinnanagaiahtamalapakula7595 8 днів тому +1

    Hallelujah Hallelujah amen Amen🌹🌹

  • @balunaik5408
    @balunaik5408 13 днів тому +2

    Brother and sister i love this song ❤

  • @sureshmuthyala3686
    @sureshmuthyala3686 11 днів тому +1

    Praise the lord brother and sisters 🎉. Iight

  • @PremaramJyothi-bz5di
    @PremaramJyothi-bz5di 14 днів тому +4

    Akka please pray for my job

  • @christinagampala824
    @christinagampala824 8 днів тому +1

    I m soo touched by this Song .. 1st 2 lines of the song are soo powerful ❤

  • @RaniRani-kj5qj
    @RaniRani-kj5qj 7 днів тому +2

    Hello sister మా అబ్బాయి job కొరకు prayer చెయ్యండీ plz name వచ్చి sunil plz మా పెద్ద బాబు పేరు Shyam marriage కొరకు ప్రార్థనాలో పెట్టండి sister ok.. 🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿🤲🏿🤲🏿🤲🏿 priase the lord Amen 🙏🏿🙏🏿🙏🏿

  • @balunaik5408
    @balunaik5408 13 днів тому +1

    Sister your voice is amazing plz send me the song lyric❤❤❤