పాడేరు అరకు....ప్రాంతాలలో. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చాలా ఎక్కువగా ఉన్నారు గత 20 సంవత్సరాల నుండి ఈ నిష్పత్తి పెరుగుతూ ఉంది. ఎంత అనేది మీరు ఊహించలేరు. వాళ్లు కూడా అవసరాల కోసం కన్వర్టెడ్ అవుతున్నారు క్రిస్టియన్స్ చారిటీ తరఫున దుప్పట్లు... కొన్ని కొన్ని సామాన్లు. ఇస్తున్నారు. ఇలా ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి కన్వర్ట్ చేస్తున్నారు. ఇది గత 20 సంవత్సరాల నుండి చాలా ఎక్కువ అయింది. నేను ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాను. ఈ అవకాశం YS జగన్ కి ప్లస్ పాయింట్ అయింది. జగన్ అనే కాదు అంతకుముందు. వైయస్సార్ ఉన్నప్పుడు కూడా వాళ్లది పై చేయి. ఇక్కడ కేవలం నాయకుడు అని కాదు వాళ్లకి కావాల్సింది క్రిస్టియన్ నాయకుడు. ఇది పచ్చి నిజం. ఇది కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే ఉంది.
I'm a Christian and I'm kattar TDP supporter. There are many Christians who votes for TDP Also. what's the problem in believing in Christianity bro??😊 Also because of BJP contested, Christians in fear voted for YCHEAPI party. That's it. Next time ask TDP to contest there😊
@@simmavijaybrother kani agency pranthallo sampradaya voting congress di only ap ne kadu india motham lo congress voting ycp ki vachindi kabatti daniki pattu ekkuva vallaki abhivruddi ledu tdp kuda ekkuva st ni pattinchhukoledu ippudu pawan drusti pedthunnadu kabatti vallu marocchu vallaki manchi cheste aa viswasam chupistaru agency prantham vallu
అరకు, పాడేరు , యర్రగొండపాలెం, గిద్దలూరు ఈ నియోజకవర్గాళ్లలో ప్రజలకు ఆలోచన తక్కువ , ఎక్కువ గిరిజనులు ఉంటారు వాళ్ళకి డెవలప్మెంట్, రోడ్లు, కంపెనీలు ఇవన్నీ ఏమి పట్టవు, మనకి ఏమి వచ్చ్చింది ఎంత వచ్చింది కేవలం అది మాత్రమే చూస్తారు...
Paderu అరుకు మెయిన్ రీసన్ ఫర్ ఫర్ ఓటింగ్ ఏంటి అంటాయి 2002 లో వైస్ర్ వచ్చినపుడు నుండి చాలా మందు స్ట్ పీపుల్ క్రిస్టినా కింద కన్వర్ట్ అయిపోయారు .మెయిన్ ఆరుకునాల్మోస్ట్ క్రిస్టన్స్ ఉన్నాయి మతపరం గా ఓటింగ్ vunnai
@@MK-vr7jyమీకో విషయం తెలుసా... 70% గిరిజనులు అందరూ Christianity లోకి మత మార్పిడి అయ్యారు... ప్రభుత్వం వాళ్ళ కోసం ఏం చేసినా, ఎంత చేసినా జగన్ కే ఓటేస్తారు 🙏🙏
బ్రదర్ అక్కడ ఉపాది అవకాశాలు లేవు, ఇవత కు ఉద్యోగఅవకాశం లేదు, ఆదుకోవలసిన ITDA లో విపరీతంగా అవినీతి ఉంది, ప్రభుత్వం ఇచ్చే ఉచితల తోనే బ్రతకాలి అందుకే ఆలాగుంది
మాకు ఉద్యోగం లో రెసర్వేషన్ తీసిన dsc తియ్యలేదు విశాఖపట్నం ని విడదీయడం మాకు తీరని నష్టం చేసిన ఏమి పట్టించు కొము అన్న ముష్టి చాలు ధరలు పెరిగిన పర్లేదు అల్లూరి జిల్లా వల్ల మాకు ఒరిగింది ఏమి లేదు అయినా పర్లేదు అన్న
I'm a Christian and I'm kattar TDP supporter. There are many Christians who vote for TDP😊. Understand that point😊 Also Because of BJP contested, Christians voted for YCHEAPI in fear. That's it. Ask TDP or janasena to contest next time😊
ఉపాది లేక చాలా ఎక్కువ ఇవత పట్టణ ప్రాంతం ల్లో వివిధ హోటల్ లల్లో పనిచేసుకొంటూ బ్రతుకు తున్నారు విశాఖపట్నం లో ఏ షాప్ లో చూసిన వల్లే ఎక్కువగా ఉంటారు. లేకపోతే చూసుకోండి
శీను గారు జగన్ గారి ప్రభుత్వంలో విద్యార్థులకు చేసిన మేలు గురించి ఒకసారి చెప్పవా జగన్ ఐదేళ్ల ప్రభుత్వంలో ఒక మంచి జరగలేదా మంచి చేస్తే చెప్పవా ఇదేమి జర్నలిజం శ్రీనివాస్ గారు మనకు నచ్చిన వాడు ఎంత గలీజ్ గా ఉన్న అందగాడు అంటావ్ అందంగా ఉన్న వాడిని ఎంత అందవికారంగా తయారు చేయగలవు నీవు మీరు గ్రేటు శ్రీనివాస్ గారు
అలానే గోదావరి, కృష్ణా జిల్లాలలో లంక గ్రామాలను కుంచం పట్టించుకుని వంతెనలు నిర్మించి రహదారి సదుపాయం కలిపించండి, లంక గ్రామాలు వరదలకు మూలగకుండా వరదనివారణ గోడను నిర్మించేలా చూడండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు..
Anna meru Agency area gurinchi chepparu kada. Raaylasaeema lo kuda chudanadi 2014,2019 elections results YSRCP ki yekkuva MLA seats vachaei kani 2014 - 2019 period lo TDP yentha improve chesindo andariki thelusu kani 2019 lo motham YSRCP ki vote vesaru ante adi chudali... Mali 2024 lo Rayalaseema vote baga alochinchi change chesukunnaru.
Aa area lo almost converted christians akuva untaru kani certificate lo matram hindu ani untundhi. Elanti batch motham ycp or congress ki support chestharu. Adi very clear
@@ravichandra22bro Mari chaala mandhi akkada Christians ekkuva vuntaru ani chepparu Mari meeremo akkada tribals Christians ga avvaledhu Ani antunnaru, then who is true??
Hello, neeku constitution thelidha?? Only SC people matrame BC-C loki change avvali convert aithey. This rule is not applicable for OC, BC-A,B,D and ST communities. Em thelikunda comments cheyyaniki vachestharu bro.
బాబు కి నెగెటివ్ ఎక్కువ కావడానికి కారణం 1) నిరక్షరాస్యులు 2) క్రిస్టియానిటి 3) గ్రామ పెద్ద (గ్రామాలలో ఉన్న పెద్ద కుటుంబం)ఏది చెప్పితే అది.. గ్రామ పెద్ద చెప్పినది వినకపోతే గ్రామం నుండి వెలివేస్తాం అని అంటాడు.. 4) కమ్యూనిస్టులు 5) గిరిజనులు ఏది చెప్పినా నమ్మే అమాయక ప్రజలు.. ఏది నిజం ఏది అబద్దం అని తెలుకోలేనితనం..
@@NatureLover36963సోదర అరకులో BJP పోటీ చెయ్యడం వల్ల క్రైస్తవులు వేరే దారి లేక YCHEAPI కి ఓటు వేసారు తప్పా వాళ్ళకి TDP మరియు janasena ఇస్తం లేక kaadhu. అసలు BJP ki ఎందుకు అరకులో సీటు ఇచ్చారూ క్రైస్తవులు ఎక్కువ ఉంటారు అని తెలిసి కూడా? ఇది TDP చేసిన తప్పు.
Bro meeru chepthey nammaru kani BJP Araku lo contest cheyyadam valla verey dhaari leka YCHEAPI ki Christians vote vesaru thappa TDP antey istam leka kaadhu, this is the actual truth. Asalu Christians ekkuva Araku lo vuntaru ani telisi kuda TDP enduku BJP ki akkada seat ichindhi bro??@@NatureLover36963
Ysrcp ki vote veyadaniki main reason congress time lo ysr gaaru subsidy ,upadhi panulu funds huge ga itcharu 2008 lo & forest lands agriculture ga use chesukunela chesadu ,anduke gratitude ga valla son ki vote vesaru ,vallu okarini trust chesthe vallake vestharu ,pavan is genuine
Em kaadhu. I'm Christian and I never voted for YCHEAPI. I'm kattar TDP supporter 😊. Araku lo BJP contest cheyyadam valla Christians antha YCHEAPI ki vote vesaru verey dhaari leka. This is the truth.
Amaravati is an self financed capital city. Basic amenities develop chesthe automatic ga amount vasthundhe. Land kuda purchasing ki karchu avaledhu. Govt all over AP( Vizag-IT, KURNOOL-INDUSTRIES) develop chesthunaru. Jagan laga 3 capitals Ani chepu zero work kadhu ekkada. Mundhu nijalu, knowledge thelusuko
@balachandra7225 alaa aeithe Inka chaala cites unnai self ga promote cheste devloped avutai. 3 crops vachhe land lo adi anavasaram kada. Waste land chaala undi ap lo prakasan and kurnool loo
@NareshNaresh14231 Bro andhuke objective ga alochinchali. 1) Amaravati is centre to AP. Meru annochu ala Leni states chala vunnayi Ani. But AP geography different straight ga 900km vuntadhe 2) connectivity to all other major cities. Helpful in future 3) Vizag, Amaravati (Vijayawada &Guntur) , tirupati are being developed as smart cities 4) companies are being set at all places of the state Past 5 years lo Amaravati lo pettam annaru poni other parts of the state ki emana chesara. Adhe chudu Mari endhuku vurukune me negativity ni spread chestharu.
@NareshNaresh14231 3 crops vache land Ani 2014 lo theliyadha appudu endhuku object cheyaledhu. All major cities in the world are developed where water is their and on the banks of a river. So koncham research or knowledge pechukovali. Sakshi lo vachina pichi kathalu nameyakudadhu
అలానే గోదావరి, కృష్ణా జిల్లాలలో లంక గ్రామాలను కుంచం పట్టించుకుని వంతెనలు నిర్మించి రహదారి సదుపాయం కలిపించండి, లంక గ్రామాలు వరదలకు మూలగకుండా వరదనివారణ గోడను నిర్మించేలా చూడండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు..
వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే ఆ ప్రాంతాలు అభివృద్ధి లేకుండా ఉన్నాయి
పాడేరు అరకు....ప్రాంతాలలో. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చాలా ఎక్కువగా ఉన్నారు
గత 20 సంవత్సరాల నుండి ఈ నిష్పత్తి పెరుగుతూ ఉంది.
ఎంత అనేది మీరు ఊహించలేరు.
వాళ్లు కూడా అవసరాల కోసం కన్వర్టెడ్ అవుతున్నారు
క్రిస్టియన్స్ చారిటీ తరఫున దుప్పట్లు...
కొన్ని కొన్ని సామాన్లు. ఇస్తున్నారు.
ఇలా ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టి కన్వర్ట్ చేస్తున్నారు.
ఇది గత 20 సంవత్సరాల నుండి చాలా ఎక్కువ అయింది.
నేను ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాను.
ఈ అవకాశం YS జగన్ కి ప్లస్ పాయింట్ అయింది.
జగన్ అనే కాదు అంతకుముందు. వైయస్సార్ ఉన్నప్పుడు కూడా వాళ్లది పై చేయి.
ఇక్కడ కేవలం నాయకుడు అని కాదు వాళ్లకి కావాల్సింది క్రిస్టియన్ నాయకుడు.
ఇది పచ్చి నిజం.
ఇది కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే ఉంది.
మరి మీరు సహయం చేయ్యవచ్చాగా
@@philadelphiamellawagu399 mana ki development roads kante kulam matham me mukyam ani cheputhunnadu bro.
I'm a Christian and I'm kattar TDP supporter. There are many Christians who votes for TDP Also. what's the problem in believing in Christianity bro??😊
Also because of BJP contested, Christians in fear voted for YCHEAPI party. That's it. Next time ask TDP to contest there😊
@@simmavijaybrother kani agency pranthallo sampradaya voting congress di only ap ne kadu india motham lo congress voting ycp ki vachindi kabatti daniki pattu ekkuva
vallaki abhivruddi ledu tdp kuda ekkuva st ni pattinchhukoledu ippudu pawan drusti pedthunnadu kabatti vallu marocchu vallaki manchi cheste aa viswasam chupistaru agency prantham vallu
Pawan Kalyan Anna❤❤❤❤❤
100% కరెక్ట్
అరకు, పాడేరు , యర్రగొండపాలెం, గిద్దలూరు ఈ నియోజకవర్గాళ్లలో ప్రజలకు ఆలోచన తక్కువ , ఎక్కువ గిరిజనులు ఉంటారు వాళ్ళకి డెవలప్మెంట్, రోడ్లు, కంపెనీలు ఇవన్నీ ఏమి పట్టవు, మనకి ఏమి వచ్చ్చింది ఎంత వచ్చింది కేవలం అది మాత్రమే చూస్తారు...
Yes... 85% గిరిజన ప్రజలు అలానే ఉంటారు 🙏🙏
Paderu అరుకు మెయిన్ రీసన్ ఫర్ ఫర్ ఓటింగ్ ఏంటి అంటాయి 2002 లో వైస్ర్ వచ్చినపుడు నుండి చాలా మందు స్ట్ పీపుల్ క్రిస్టినా కింద కన్వర్ట్ అయిపోయారు .మెయిన్ ఆరుకునాల్మోస్ట్ క్రిస్టన్స్ ఉన్నాయి మతపరం గా ఓటింగ్ vunnai
గిద్దలూరు మారింది....తెలుగుదేశం గెలిచినది... గిద్దలూరు లో ST's తక్కువ..
@@nandansrivatsas1355 1000 ఓట్ల తొనా?🤣 St's తక్కువే..కాకపోతే అది కూడా ఆ category కిందే వచ్చీద్ది..
That is PAWAN KALYAN because of I Love PK
గంజాయ్ కి సానుకూల ఓటు
అక్కడ చదువుకున్న వాళ్ళు కుడా అలానే ఆలోసిస్తున్నారు
Employees kuda anthe bro
@@MK-vr7jyమీకో విషయం తెలుసా... 70% గిరిజనులు అందరూ Christianity లోకి మత మార్పిడి అయ్యారు... ప్రభుత్వం వాళ్ళ కోసం ఏం చేసినా, ఎంత చేసినా జగన్ కే ఓటేస్తారు 🙏🙏
PAWANKALYAN lekapothe inko 100 years inaa Roads ki dikku vundadu
వైసిపి ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే లక్ష్యంగా పవన్.
Jai Pawan Kalyan ❤❤❤❤❤❤ Jai chandra babu ❤❤❤❤❤❤
మా ప్రాంతంలో అభిరుద్ది చెయ్యకపోయినా పర్లేదు cast ఉంటే చాలు గడ్డి తిని బ్రతుకు తాము అన్న
బ్రదర్ అక్కడ ఉపాది అవకాశాలు లేవు, ఇవత కు ఉద్యోగఅవకాశం లేదు, ఆదుకోవలసిన ITDA లో విపరీతంగా అవినీతి ఉంది, ప్రభుత్వం ఇచ్చే ఉచితల తోనే బ్రతకాలి అందుకే ఆలాగుంది
మాకు ఉద్యోగం లో రెసర్వేషన్ తీసిన dsc తియ్యలేదు విశాఖపట్నం ని విడదీయడం మాకు తీరని నష్టం చేసిన ఏమి పట్టించు కొము అన్న ముష్టి చాలు ధరలు పెరిగిన పర్లేదు అల్లూరి జిల్లా వల్ల మాకు ఒరిగింది ఏమి లేదు అయినా పర్లేదు అన్న
మన్యంలో మత రాజకీయాలు కూడా పనిచేస్తున్నాయి
Ela babu?? Akkada BJP contest cheyyadam valla Christians antha YCHEAPI ki vote vesaru😊.
Ask TDP or janasena to contest in araku next time.
గొప్పగా చెప్పారు సర్
5 ఇయర్ s dsc లేకపోయినా go నెంబర్ 3. లేకపోయినా రోడ్స్ విద్యుత్ సదుపాయాలు వంటివి అక్కర్లేదు మాకు ఉచిత పతకాలు చాలు
St.... నియోజకవర్గంలో..... అబద్ధాలు.... ఏకువ... నాముతారు...... మీరు చెపింది.... నిజమే... అన్న.... పధకాలు... ఇస్తే చాలు.....
Christianity is the reason for Ysrcp win
I'm a Christian and I'm kattar TDP supporter. There are many Christians who vote for TDP😊. Understand that point😊
Also Because of BJP contested, Christians voted for YCHEAPI in fear. That's it. Ask TDP or janasena to contest next time😊
ఉపాది లేక చాలా ఎక్కువ ఇవత పట్టణ ప్రాంతం ల్లో వివిధ హోటల్ లల్లో పనిచేసుకొంటూ బ్రతుకు తున్నారు విశాఖపట్నం లో ఏ షాప్ లో చూసిన వల్లే ఎక్కువగా ఉంటారు. లేకపోతే చూసుకోండి
శీను గారు జగన్ గారి ప్రభుత్వంలో విద్యార్థులకు చేసిన మేలు గురించి ఒకసారి చెప్పవా జగన్ ఐదేళ్ల ప్రభుత్వంలో ఒక మంచి జరగలేదా మంచి చేస్తే చెప్పవా ఇదేమి జర్నలిజం శ్రీనివాస్ గారు మనకు నచ్చిన వాడు ఎంత గలీజ్ గా ఉన్న అందగాడు అంటావ్ అందంగా ఉన్న వాడిని ఎంత అందవికారంగా తయారు చేయగలవు నీవు మీరు గ్రేటు శ్రీనివాస్ గారు
Jai nda❤❤❤❤❤❤
Elanti nayakudu never before,,,,,,,,ever after,,,,,,,,,,raasi pettu kondi,,,,,,,
అలానే గోదావరి, కృష్ణా జిల్లాలలో లంక గ్రామాలను కుంచం పట్టించుకుని వంతెనలు నిర్మించి రహదారి సదుపాయం కలిపించండి, లంక గ్రామాలు వరదలకు మూలగకుండా వరదనివారణ గోడను నిర్మించేలా చూడండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు..
నిజాలని నమ్మని వాళ్ళు,ప్రలోభాలకి ఆకర్షితులు అయ్యేవాళ్ళు వైసిపికి ఓట్లు వేస్తారు.👌
ఈ 5 సంత్సరాలు లో మార్పువస్తుంది అక్కడ ఓటర్లలో..
Avuna anna
Anna meru Agency area gurinchi chepparu kada. Raaylasaeema lo kuda chudanadi 2014,2019 elections results YSRCP ki yekkuva MLA seats vachaei kani 2014 - 2019 period lo TDP yentha improve chesindo andariki thelusu kani 2019 lo motham YSRCP ki vote vesaru ante adi chudali... Mali 2024 lo Rayalaseema vote baga alochinchi change chesukunnaru.
Correct analysis brother
మాకు ఓటు వేయలేదు కాబట్టి అభివృధ్ధి చేయం అనడం ఎంత తప్పో అభివృధ్ధి చేసినవాళ్ళకు లేదా చేసేవాళ్ళకు ఓటు వేయం అనడం కూడా తప్పే.
Aa area lo almost converted christians akuva untaru kani certificate lo matram hindu ani untundhi. Elanti batch motham ycp or congress ki support chestharu. Adi very clear
Ladu bro, Trible are not, they are hard core. Have seen some cases in KGH
@@ravichandra22bro Mari chaala mandhi akkada Christians ekkuva vuntaru ani chepparu Mari meeremo akkada tribals Christians ga avvaledhu Ani antunnaru, then who is true??
Hello, neeku constitution thelidha?? Only SC people matrame BC-C loki change avvali convert aithey. This rule is not applicable for OC, BC-A,B,D and ST communities. Em thelikunda comments cheyyaniki vachestharu bro.
Nvu previous video lo comment enduku off chesavo cheppu sir😅😅😅😅
eppudu vote bank naa?
Akkada entha mandi unnaru vote bank kosam chayadaniki 4500 people untaru vallaki emina chyali ani anukunaru 2018 nuchi eppudu power undi chesthunadu anthe votes vayani lekaponi
బాబు కి నెగెటివ్ ఎక్కువ కావడానికి కారణం
1) నిరక్షరాస్యులు
2) క్రిస్టియానిటి
3) గ్రామ పెద్ద (గ్రామాలలో ఉన్న పెద్ద కుటుంబం)ఏది చెప్పితే అది.. గ్రామ పెద్ద చెప్పినది వినకపోతే గ్రామం నుండి వెలివేస్తాం అని అంటాడు..
4) కమ్యూనిస్టులు
5) గిరిజనులు ఏది చెప్పినా నమ్మే అమాయక ప్రజలు.. ఏది నిజం ఏది అబద్దం అని తెలుకోలేనితనం..
Christians vote for TDP also. I'm a Christian and I'm TDP supporter. Because of BJP contesting, people voted for YCHEAPI in araku😊
@simmavijay 100 మంది లో 10 మంది...10 లో నువ్వు ఒకడివి బ్రో...
@@NatureLover36963సోదర అరకులో BJP పోటీ చెయ్యడం వల్ల క్రైస్తవులు వేరే దారి లేక YCHEAPI కి ఓటు వేసారు తప్పా వాళ్ళకి TDP మరియు janasena ఇస్తం లేక kaadhu.
అసలు BJP ki ఎందుకు అరకులో సీటు ఇచ్చారూ క్రైస్తవులు ఎక్కువ ఉంటారు అని తెలిసి కూడా? ఇది TDP చేసిన తప్పు.
Bro meeru chepthey nammaru kani BJP Araku lo contest cheyyadam valla verey dhaari leka YCHEAPI ki Christians vote vesaru thappa TDP antey istam leka kaadhu, this is the actual truth.
Asalu Christians ekkuva Araku lo vuntaru ani telisi kuda TDP enduku BJP ki akkada seat ichindhi bro??@@NatureLover36963
Main reason jagan Christian Ani .....Vestunnaruu....Next kuda Vestaruu....." Reason behind that is Religion". This is the hard Truth
Employees kuda atlane unnaru bro maa area lo😂😂
Why not 175 out of 175 😂😂⁉️
This Because there bjp candidates contested
This other wise if tdp or janasena can win
Bossu, nv comments section off chesinapudey ardamavthundi, previous video ki chesaavga, janasena vaallu immatured ani comments off chesaav
Ysrcp ki vote veyadaniki main reason congress time lo ysr gaaru subsidy ,upadhi panulu funds huge ga itcharu 2008 lo & forest lands agriculture ga use chesukunela chesadu ,anduke gratitude ga valla son ki vote vesaru ,vallu okarini trust chesthe vallake vestharu ,pavan is genuine
Aa agency area lo converted Christians yekkuva adi pedda challenging task aliance parties ki
Em kaadhu. I'm Christian and I never voted for YCHEAPI. I'm kattar TDP supporter 😊.
Araku lo BJP contest cheyyadam valla Christians antha YCHEAPI ki vote vesaru verey dhaari leka. This is the truth.
Daily one he will give one statement but no progress about statement. Ruling not good up to now. Need to see remaining 4 1/2 years.
Super six = Super cheat.
Amaravati ki amount karchu pettinappudu levani nooru ippudu lestundi endukooo
Aaa paatrikeyudu maa padere...
SOLLU APA RA BABU PILLA LA KI E VOTES UNAYI ANI jagan garu skools develop chesaru
Stat bajana pk gare matalu gallo medalu ane Abadale
Mari amaravati ki enduku pettali amount. It should be developed all over AP not only amaravati
Amaravati is an self financed capital city. Basic amenities develop chesthe automatic ga amount vasthundhe. Land kuda purchasing ki karchu avaledhu. Govt all over AP( Vizag-IT, KURNOOL-INDUSTRIES) develop chesthunaru. Jagan laga 3 capitals Ani chepu zero work kadhu ekkada. Mundhu nijalu, knowledge thelusuko
@balachandra7225 alaa aeithe Inka chaala cites unnai self ga promote cheste devloped avutai. 3 crops vachhe land lo adi anavasaram kada. Waste land chaala undi ap lo prakasan and kurnool loo
@NareshNaresh14231 Bro andhuke objective ga alochinchali.
1) Amaravati is centre to AP. Meru annochu ala Leni states chala vunnayi Ani. But AP geography different straight ga 900km vuntadhe
2) connectivity to all other major cities. Helpful in future
3) Vizag, Amaravati (Vijayawada &Guntur) , tirupati are being developed as smart cities
4) companies are being set at all places of the state
Past 5 years lo Amaravati lo pettam annaru poni other parts of the state ki emana chesara. Adhe chudu Mari endhuku vurukune me negativity ni spread chestharu.
@NareshNaresh14231 3 crops vache land Ani 2014 lo theliyadha appudu endhuku object cheyaledhu. All major cities in the world are developed where water is their and on the banks of a river. So koncham research or knowledge pechukovali. Sakshi lo vachina pichi kathalu nameyakudadhu
@@balachandra7225 i am staying in Bengaluru. Bengaluru is not a centre city in Karnataka
Janasena ki and ycp ki evaru follower avutharo cheputhav kada anna Mari tdp ni Elanti varu follow Cheppu anna vinalani undi
Caste feeling pichollu TDP kaithe ycp ki vinthaka a caste people veyyaru but vere ollu estharu
It’s because if Sri Pawan Kalyan Garu
Mee lati medhavulu eenadu TDP ni follow avutaru
EVM gali ana ra pacha
mari 2019 lo em gaali anna